మిరప తోటలో మొదటి స్ప్రే MONO+ACEPATE అన్ని రకాల రసంపీల్చే పురుగులకోసం

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • మిరప తోటలో మొదటి స్ప్రే MONO+ACEPATE అన్ని రకాల రసంపీల్చే పురుగులకోసం‎@MB-uk4gl

Комментарии • 363

  • @akbarpasha9123
    @akbarpasha9123 19 дней назад +1

    Super mb nestham ... Super nayak bhai

  • @pagadalasathish9783
    @pagadalasathish9783 25 дней назад +3

    Gambir + resalt bagundi last year nenu vadanu

  • @srikanthkandula6199
    @srikanthkandula6199 25 дней назад +9

    Video 📸📷 chusina vallu andaru 1 like kotandi pls 🎉

  • @javvajivenkatnarayana60
    @javvajivenkatnarayana60 22 дня назад +2

    Anna mono+ aspate nenu meeru cheppina vidamuga spray chesanu result bagunnadi❤❤😀😀

  • @gugulothnaresh2016
    @gugulothnaresh2016 25 дней назад +2

    Your combination super result Anna

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад

      Thank you so much

  • @natureride..6619
    @natureride..6619 24 дня назад +2

    సార్ నమస్తే..నా పేరు రాకేష్ నేను మొదటిసారి మిర్చి తోట ఒక ఎకరం వేశాను..జమున 116 దుక్కిలో సూపర్ మరియు యురియ వేశా..ఆదివారం నాటు వేశాను మొదటి వారంలో ఏ మందులు వెయ్యమంటారు..ఎరువులు ఏం వేస్తే బాగుంటుంది కొంచెం నాకు సలహ ఇవ్వగలరు

  • @JakkiVasu
    @JakkiVasu 23 дня назад +1

    Ok 👍

  • @vadityamadar2722
    @vadityamadar2722 25 дней назад +3

    హాయ్ అన్న వర్మీ కంపోస్ట్ లో ట్రైకోడర్మ +సూడోమోనస్ కల్చర్ కలుపుకొని చల్లవచ్చా ప్లీజ్ చెప్పు అన్నా

  • @lingarajubari787
    @lingarajubari787 25 дней назад +1

    హాయ్ అన్న గుడ్ మార్నింగ్

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад

      గుడ్ మార్నింగ్

  • @BhukyaNagesh7815
    @BhukyaNagesh7815 25 дней назад +2

    Mrng anna🎉

  • @kondamoniniranjan5614
    @kondamoniniranjan5614 25 дней назад +2

    Hai anna ni vidios kosam veiting 3 days nagarkarnool yadhiredy pally. Niranjan

  • @mydreammyfassion9502
    @mydreammyfassion9502 23 дня назад +1

    Anna sengenta plesiva vaadocha dhinetho kalipi fantac plus sprey cheyyoccha

  • @KalyanCh-y8h
    @KalyanCh-y8h 25 дней назад +1

    Hai Anna good morning 🙏 🌄 🎉🎉🎉❤

  • @dinadinakar7465
    @dinadinakar7465 25 дней назад +2

    DAP, Lethal, and Roko. Vesina Anna ela untundhi Anna

  • @ramgamingyt9961
    @ramgamingyt9961 25 дней назад +3

    Anna dap vesina ventaney thota veyavacha

  • @kumarkasiraboina6376
    @kumarkasiraboina6376 25 дней назад +3

    అన్నా ఇక్కడ దంతాలపల్లి తొర్రూర్ దగ్గర ఫెర్టిలైజర్ షాప్ కావాలన్నా మన భూసార దొరకడం లేదు మీకు తెలిసిన వారి నెంబర్ పెట్టగలరా

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад +2

      దంథాలపల్లి లో అన్నదాత

  • @BalakrishnananaikMUdavath
    @BalakrishnananaikMUdavath 25 дней назад +3

    Hi brother

  • @k.kondaiahk.kondaiah4890
    @k.kondaiahk.kondaiah4890 24 дня назад +1

    haianna

  • @veerubhai1623
    @veerubhai1623 23 дня назад +1

    Hi anna

  • @balaraju9999.
    @balaraju9999. 25 дней назад +1

    Hi anna good morning 🙏

  • @GullapalliSaikumar
    @GullapalliSaikumar 25 дней назад +3

    అన్నా నేను దుక్కు లో ఏ మందు వేయలేదు మొక్కేసి నాలుగు రోజులు అయితుంది ఏముందో స్ప్రే చేయాలో చెప్పను

    • @MB-uk4gl
      @MB-uk4gl  24 дня назад

      వీడియో లో చెప్పను

  • @kchandramohan5436
    @kchandramohan5436 25 дней назад +1

    హాయ్ అన్నా గుడ్ మార్నింగ్...

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад

      @@kchandramohan5436 hi

    • @kchandramohan5436
      @kchandramohan5436 24 дня назад

      అన్నా నేను జాల మిరప తోట వేసాను ఆకు క్రింది మరియు పై ముడత వస్తుంది మరియు దోమ ఉంది మందు చెప్పండి...

    • @baleshbande1961
      @baleshbande1961 20 дней назад +1

      Deside kotandi

    • @kchandramohan5436
      @kchandramohan5436 19 дней назад

      @@baleshbande1961 tq

  • @nareshlade1498
    @nareshlade1498 25 дней назад +1

    Hai Anna

  • @Rushesh159
    @Rushesh159 25 дней назад +1

    హాయ్ శ్రీమంతుడు అన్న ,సూపర్ అన్న

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад

      Hi

    • @Rushesh159
      @Rushesh159 25 дней назад

      @@MB-uk4gl నారు మడికి npk 19:19:19 కొట్ట వచ్చా

  • @user-tt6ku3zn4y
    @user-tt6ku3zn4y 25 дней назад +1

    Good morning anna

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад

      గుడ్ మార్నింగ్

  • @Stuthi-gj8yl
    @Stuthi-gj8yl 22 дня назад +1

    Hi

  • @sudheerbolla9942
    @sudheerbolla9942 23 дня назад +2

    Hi sir my village Ravela, Guntur district nenu dukkilo 14-35-14 2kattalu and 1 katta urea vesanu bhoomi ki manchidena cheppandi please

    • @MB-uk4gl
      @MB-uk4gl  20 дней назад

      యూరియా ఎందుకు

  • @gopalaraju6437
    @gopalaraju6437 25 дней назад +2

    Biovita kalapala chetlu erga avuthunavi

  • @ChennaKeshava-lu6lx
    @ChennaKeshava-lu6lx 23 дня назад +1

    Nagata Dose chepu anna

    • @MB-uk4gl
      @MB-uk4gl  20 дней назад

      250ml/ఎకరా

  • @vinodmadanaboina2995
    @vinodmadanaboina2995 24 дня назад +2

    Anna bhusaar and jolton max formula and nalgonda lo ekkada available undho chepandi

  • @dandigaanil9063
    @dandigaanil9063 15 дней назад

    Tazloc a company dhe bro

  • @nthaher-ri4kq
    @nthaher-ri4kq 22 дня назад +1

    Anna mudathaku mandhu chaipu

  • @ShivaShiva-cw2xx
    @ShivaShiva-cw2xx 25 дней назад +1

    Hi Anna good morning neenu kuuda ee roju spery chestunna

  • @vinodmadanaboina2995
    @vinodmadanaboina2995 23 дня назад +1

    అన్న నల్గొండ లో చాలా షాప్ లు తిరిగిన కాని జోల్టన్ మాక్స్ దొరకలేధు గంబీర్ + డ్రిప్స్ కి వాడుకోవచ్చా మరియు స్టాక్ ఉన్న షాప్ చెపండి అన్న లేట్ అవుతుంది మాకు

    • @MB-uk4gl
      @MB-uk4gl  23 дня назад

      @@vinodmadanaboina2995 క్రిప్ కేర్ షాప్ మునుగోడు

    • @vinodmadanaboina2995
      @vinodmadanaboina2995 23 дня назад

      @@MB-uk4gl గంబీర్ + వాడొచ్చు గా అన్న డ్రిప్స్ కి

  • @rajireddy2612
    @rajireddy2612 25 дней назад +1

    Hai anna garu

  • @P.RAJARAORAJA
    @P.RAJARAORAJA 25 дней назад +1

    Man picture

  • @rajireddy2612
    @rajireddy2612 25 дней назад +3

    28:28: and bhusara veshanu 1st

  • @dharavathshankar203
    @dharavathshankar203 22 дня назад +1

    Anna gambir plus akkada dorikiddi anna

  • @SathishNaidu9666
    @SathishNaidu9666 24 дня назад +1

    Tazloc chemical technical enti bro

  • @bittunaidu1468
    @bittunaidu1468 24 дня назад +2

    Gambhir చల్లినపుడు మొక్క పై పడితే ఏమైనా అవుతాడా

    • @MB-uk4gl
      @MB-uk4gl  24 дня назад +1

      Gambir + isukalo kalipi challali akulamidha emi padadhu

  • @SreenivasuluKorrapati-by7zb
    @SreenivasuluKorrapati-by7zb 24 дня назад +1

    Anna.plese.merche.oka.kotha.kosanu...rendava.sp.ko.mandu.chepu.anna....kaya.tholuchu.purugu.rabara.purugu.vunde.manche.groth.ke.mandu.chepu.anna

  • @rakeshmuthyala6054
    @rakeshmuthyala6054 25 дней назад +2

    Anna drip vallani kuda drushtilo vunchikoni cheppu anna 14-35-14 ku drip lo m veyali

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад

      20 kg/ఎకరా వేసుకోండి

  • @samtagricalchar
    @samtagricalchar 25 дней назад +2

    Anna thota వేసుకొని 4 days వతుంది దానికి 14 35 14 వేయవచ్చు

  • @shagantisrikanth3615
    @shagantisrikanth3615 24 дня назад +1

    అన్న పత్తి లొ ok వారం క్రితం jt cott కొట్టాను అన్న
    రిజల్ట్ బాగానే ఉంది గాని గూడా రాలుతుంది అన్న
    మళ్ళీ వాళ్ళను అడిగితే బోరాన్ +jt cott కొట్టమని అన్నారు అన్న
    Boran+ jt cott మళ్ళీ కొట్టొచ్చా అన్న

  • @srikanthyara9097
    @srikanthyara9097 25 дней назад +1

    Anna ridomio good+plantimycin annav ga ninna spray cheyala leka drinching cheyala

  • @burjukatiramakrishnareddy6750
    @burjukatiramakrishnareddy6750 25 дней назад +1

    Fosmite +acepate spray

  • @krishnadharmai3467
    @krishnadharmai3467 25 дней назад +2

    Anna cotton meeda videos chey anna

  • @majjigalingamurthy5800
    @majjigalingamurthy5800 25 дней назад +1

    నేను మిరప వేసేటప్పుడు కొంచెం సాఫ్ మిగిలి ఉంటే ఈరోజు నేను గంభీర్ ప్లస్ ఇసుకలో కలిపి నాను అప్పుడు సాఫ మిగిలి ఉంటే రెండు మిక్స్ చేసి కలిపినా ఏమైనా అవుతుందా చెప్పన్నా నారు వేసి 25 రోజులు అయింది అన్న

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад

      ఎం కాదు

  • @bunny-sy2cq
    @bunny-sy2cq 25 дней назад +2

    Madhi vikarabad nanu mi gruplo cherhandi anna

  • @kondrunaveen7634
    @kondrunaveen7634 25 дней назад +1

    Brother gambheer + avanisudhi indulo yedhi best

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад

      రెండు వేరు వేరు ప్రొడక్ట్స్ ఒకదానికి ఇంకోదానికో సంబంధం లేదు

  • @ShivaShiva-cw2xx
    @ShivaShiva-cw2xx 25 дней назад +2

    అన్నా నేను ఆఖరి దుక్కిలో పొటాష్ మరియు సింగల్ సూపర్ పాస్పెట్ 1ఎకరాకు 2వేశాను అన్నా పరవలేద.

  • @srikanthsomagani7745
    @srikanthsomagani7745 22 дня назад +2

    అన్న bhusara సూర్యాపేట లో ఎక్కడ దొరుకుతుంది

    • @MB-uk4gl
      @MB-uk4gl  20 дней назад

      శ్రీ వెంకటేశ్వరా పేష్టిసైడ్స్, patharlapahad

  • @BheemanaikBhukya-k5r
    @BheemanaikBhukya-k5r 22 дня назад +1

    Anna nenu dripulo gambhir +vadl acha

  • @vinodmadanaboina2995
    @vinodmadanaboina2995 23 дня назад +2

    అన్న మా మిరప తోటలొ మొక్క కాండం దగ్గర ఎన్ది పోథుంది వేరుకుల్లుడు వంచినట్లుగా ఉంది సో ఎం మందు స్పీరే చేసుకుోవాలి అన్న చెప్పండి అన్న

    • @MB-uk4gl
      @MB-uk4gl  23 дня назад

      Redomil gold+plantomycin

  • @guday1894
    @guday1894 25 дней назад

    Hi good morning anna

  • @abdulhafeez4291
    @abdulhafeez4291 25 дней назад +1

    Bhusars ekkada dorikuthundhi Anna maadi Nagarkurnool district yadireddypally village

  • @NanubalaUma
    @NanubalaUma 25 дней назад +9

    అన్న మేము వేసి సిక్స్ డేస్ అవుతుంది భూసార వేసుకోవచ్చా ఇప్పుడు

  • @BheemanaikBhukya-k5r
    @BheemanaikBhukya-k5r 22 дня назад +2

    Anna nenu dripulo gambhir+vadlava ha

  • @chinnamahesh1427
    @chinnamahesh1427 22 дня назад +1

    Anna makera purugu kodutundi em cheyali

  • @lakanaboinaramanjaneyulu1173
    @lakanaboinaramanjaneyulu1173 17 дней назад

    అన్నా నేను దుక్కి వేయించాను గోర్రు తోలేటప్పుడు భూసార డిఐపి వేయవచ్చా వేస్తే వేసిన తర్వాత ఎన్ని రోజులకు మిర్చి నాటు వేయాలి దయచేసి కొంచెం తెలుపగలరు 🙏❤️

  • @mohammadjilani3740
    @mohammadjilani3740 25 дней назад +2

    D a p busara gulikalu kalipi veyavacha chettlaku bro

  • @nageshbhukya1960
    @nageshbhukya1960 23 дня назад +1

    Bhusara ekkada dorukutundi madi yellandu

    • @MB-uk4gl
      @MB-uk4gl  22 дня назад

      Sitharama pesticides

  • @veerunaik4278
    @veerunaik4278 25 дней назад +1

    అన్నగారు గుడ్ మార్నింగ్ 24.8.2024. రోజున మిరప నారు వేయడం జరిగింది వర్షం పడ్డది కాబట్టి పెట్టారన్న అడుగున డిఎపి భూసార వెయ్యలేదు ఇప్పుడు వేసుకోవచ్చా ఎన్ని రోజులకు వేసుకోవచ్చు భూసార ఎక్కడ దొరుకుతుంది ప్లీజ్ రిప్లై మాది నర్సంపేట

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад

      ఇప్పుడు వేసుకోవచ్చు, రాజా రాజేశ్వరి షాప్ లో దొరుకుతుంది

  • @chocolateboyvijay1999
    @chocolateboyvijay1999 21 день назад +1

    Anna bhusara Suryapet lo akkada dorukunthundi

  • @sathishadvocate7008
    @sathishadvocate7008 25 дней назад +1

    Anna naru vesetappudu koncham mudata undhi deni tho potada

  • @NagaRaju-pb5go
    @NagaRaju-pb5go 25 дней назад +1

    Warngal lo bhusara akkada dorukuthundi bettu bro warangalu vacchi naanu

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад

      పరమేశ్వరి, సీతారామ కాంప్లెక్స్, వరంగల్

  • @VenkateswarareddyChina
    @VenkateswarareddyChina 21 день назад +1

    Bhushan technical

  • @anilkumarm48
    @anilkumarm48 14 дней назад

    Anna bayyaram (MAHABUBABAD) lo ekkada dorkuthadi bhusara

  • @alluramasubbareddy2614
    @alluramasubbareddy2614 25 дней назад

    Tazlac lo combination sami unttundi

    • @MB-uk4gl
      @MB-uk4gl  24 дня назад

      ఆగ్రోమిన్ max

  • @hussainvalintr983
    @hussainvalintr983 25 дней назад +1

    నమస్తే అన్నా నేను మిరప తోట మూడు సంవత్సరాల నుంచి అదే చేనులో వేస్తున్నాను వేరు కుళ్లు డు రాకుండా ఉండడానికి ఏం చేయమంటావు అన్న

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад

      భూసారా ఒకసారి, గంబీర్ + ఒకసారి

  • @Former1648
    @Former1648 25 дней назад +1

    Good morning brother memu super 10 veshamu kaandam kullu vastundi yemi spray cheyali cheppandi

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад +1

      రెడీమిల్ gold+plantomycin spray cheyandi

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад +1

      Kindha gambir + isukalo kalipi challandi padhunu unnappudu

    • @Former1648
      @Former1648 25 дней назад

      Ok brother

  • @VenkataraoGunji
    @VenkataraoGunji 21 день назад +1

    Anna .busara .narasaraopeta lo .unadaa .shopu .pearu .chepeu .Anna

    • @MB-uk4gl
      @MB-uk4gl  20 дней назад

      @@VenkataraoGunji విజయ ట్రేడర్స్

  • @Ramesh6572-py1qx
    @Ramesh6572-py1qx 25 дней назад +2

    Han ya na good morning

  • @i_am_farmer_umesh_yadav
    @i_am_farmer_umesh_yadav 25 дней назад +3

    Anna mirapa chettuni pendalo purugu koduthundhi anna am cheyyale

  • @rattaiahrattaiah9247
    @rattaiahrattaiah9247 24 дня назад +1

    Tazloc ekkada dorikidi naik garu

    • @MB-uk4gl
      @MB-uk4gl  22 дня назад

      Vijaya traders, narsaraopeta

  • @AnilkumarBanoth-c6d
    @AnilkumarBanoth-c6d 18 дней назад +1

    Anna yelladu lo bhusaara ekkada dhorukuthundhi cheppandi plz

    • @MB-uk4gl
      @MB-uk4gl  18 дней назад

      సీతారామ పేష్టిసైడ్స్

  • @kavyasukumarytcvlogs
    @kavyasukumarytcvlogs 23 дня назад +1

    Bhusara janagaon lo ekkada dhorukuthundhi

  • @alurumadhu5351
    @alurumadhu5351 25 дней назад +1

    Anna busara cost cheppandi bro and nalla bulilo vesa naatu bro దుక్కిలో వెయ్యలేదు ఎన్ని రోజులకు వెయ్యాలి busara

    • @MB-uk4gl
      @MB-uk4gl  24 дня назад

      1000/ఎకరా

  • @RambabujadiJadirambabu
    @RambabujadiJadirambabu 25 дней назад +1

    Mancingpeparlo gambeer ala cheyali

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад

      ZOLTAN max drip ki ivvali

  • @nsrinu1435
    @nsrinu1435 24 дня назад +1

    In

  • @VenkataraoGunji
    @VenkataraoGunji 21 день назад

    Anna .busara .kampanni .pearu .and .rat .entha

  • @kalvarajkumarkalvarajkumar7720
    @kalvarajkumarkalvarajkumar7720 25 дней назад +1

    Hi anna chenu vesaka enni rojulaki monoo spry cheyali anna

  • @BoyaRam-l1d
    @BoyaRam-l1d 21 день назад +1

    Anna mokkalu chanipothunnay

    • @MB-uk4gl
      @MB-uk4gl  21 день назад

      బ్లూ కాపర్ +plantomycin

    • @MB-uk4gl
      @MB-uk4gl  21 день назад

      Gambir+ ఇసుకలో కలిపి చల్లుకోండి

  • @sriramoggu
    @sriramoggu 23 дня назад +1

    Bro nenu 4 yekaras vesaa mirapa ni help kavaly

  • @rajupuli5732
    @rajupuli5732 24 дня назад +1

    hii brother
    patti lo nalli ki lyka work chestunda ??

  • @naganaikislavathu7298
    @naganaikislavathu7298 25 дней назад +1

    Bhusara Macherala lo ekada dorukuthundi

  • @NageswararaoPadigala
    @NageswararaoPadigala 25 дней назад +1

    Net naarau vesamu ye mandu spray cheyali

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад

      చెప్పినవే స్ప్రే చేయండి

  • @KishoreAllam-gk1uh
    @KishoreAllam-gk1uh 25 дней назад +1

    Hi, Anna gdmrng. Memu akari dukkilo dap&bhusara veyaledu,thota vesi 5days avuthundi,daily rains paduthunnaie ,guntuku nadavadum Leduc direct dap & bhusara challavachha bro

  • @SmadhavareddyMadhavareddy
    @SmadhavareddyMadhavareddy 25 дней назад +1

    Hi bro bhadrachalam lo bosara ekada dhorukuthundhi

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад +1

      రైతు సేవ కేంద్రం, భద్రాచలం లో

  • @kondapally2517
    @kondapally2517 23 дня назад +1

    అన్నా నేను 45క్రితం పచ్చిమిర్చి వేసాను జెమిని వైరస్ వచ్చింది తోట దున్నేసాను.ఇప్పుడు పండు మిర్చి వెయ్యాలనుకుంటున్న దుక్కిలో ఏం వెయ్యాలి అన్న

    • @MB-uk4gl
      @MB-uk4gl  20 дней назад +1

      Dap+భూసారా

  • @DarelliGurumurthy
    @DarelliGurumurthy 21 день назад +1

    Anna ma naaru ki mudatha undo naatukovocha plz tell me

    • @MB-uk4gl
      @MB-uk4gl  20 дней назад

      ఎప్పుడు నాటుతావ్

    • @DarelliGurumurthy
      @DarelliGurumurthy 20 дней назад

      Ninna natamu Anna enni days ki e mandu veya mantaaru 1ekara

    • @DarelliGurumurthy
      @DarelliGurumurthy 20 дней назад

      Pesara vesi dukkilo dunninam akari dukkilo e mandulu veyaledu

    • @DarelliGurumurthy
      @DarelliGurumurthy 20 дней назад

      Blue coper lo munchi natamu

  • @anjaneyulud1509
    @anjaneyulud1509 25 дней назад +1

    Achu size yentha pettaru salu thotalaga undi ga

  • @dineshprince6956
    @dineshprince6956 23 дня назад +1

    Maripeda bangla lo bhusara akkada dhorukuthundhi Anna

    • @MB-uk4gl
      @MB-uk4gl  23 дня назад

      @@dineshprince6956 విన్ ఫర్టిలైజర్ మరిపెడ

  • @saigamingyt9193
    @saigamingyt9193 25 дней назад +1

    Anna madhi bhadhadri Kothagudem 2nd spray akkada dhorukuthundhi anna

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад +2

      @@saigamingyt9193 ekkadina dhorukuthai

  • @ValliBanny
    @ValliBanny 25 дней назад +1

    Dripu mirchi thotalo gambhir+ yala vadatam bro

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад

      Zoltan max vadali

    • @ValliBanny
      @ValliBanny 25 дней назад

      Sem rijals untundhs bro

  • @krishnaiahbandaru2116
    @krishnaiahbandaru2116 25 дней назад +1

    భూసార మాదగ్గర దొరకట్లేదు అన్న దానికి బదులుగా వేరేది వుంటే చెప్పండి అన్న

  • @narasimhakola1779
    @narasimhakola1779 18 дней назад +1

    Hi anna NTR district tiruvuru lo gambir + dorukuthunda

  • @mispagospel65
    @mispagospel65 25 дней назад +1

    Anna maadi palnadu.bhusara ekkada dorukuthundi.sattenapalli lo emina unda

    • @MB-uk4gl
      @MB-uk4gl  25 дней назад

      రోహిణి ట్రేడర్స్

  • @basavabasava7972
    @basavabasava7972 25 дней назад +1

    సాలు కి మధ్య దూరం ఎంత ఉంది

  • @SatyanarayanaDara-ol8nx
    @SatyanarayanaDara-ol8nx 25 дней назад +1

    భూసార ఎక్కడ దొరుకుతుంది అన్నా? ఏలూరు,ధర్మాజీగూడెం,లింగపాలెం,ముసునూరు, నూజివీడు, ఏరియాలు..please..