Это видео недоступно.
Сожалеем об этом.
సింగపూర్ ఎలా ఇంత డెవలప్ అయ్యింది? | How Singapore became Asia’s No 1 Country
HTML-код
- Опубликовано: 23 май 2023
- సింగపూర్ ఎలా ఇంత డెవలప్ అయ్యింది? | How Singapore became Asia’s No 1 Country
Concept and Editing :- Manikanta
Script and Voice Over :- *J.S.ARVIND,
JS ENGLISH LAB RUclips Channel:-
/ jsenglishlab
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com
లాల్ బహదూర్ శాస్త్రి గారిని చంపించకపోయినటైతే 10 సంవత్సరాల్లో దేశం చాలా బాగుపడేది😢😢.. దీనికి కారణం మనదేశం దగుల్బాజీ నేతలు లంచగొండి అధికారులు మాత్రమే.
వందేమాతరం 🇮🇳🇮🇳🙏🙏
జై హింద్ 🇮🇳🇮🇳
Prajalaku em responsibility Leda ..
@@Santhrooooo in the video did you find any responsibility of people or did you find the responsibility of only one person who made the public to follow the rules (sometimes by force)?
@@KVRRao_02 sir, I agree but our responsibility will be indirectly maintaining by politician and govt employ.. if any one raise the question he will be smash at his question level.. 🙏🙏🙏
దేశం పట్ల మంచి నాయకత్వం మరియు ప్రజల క్రమశిక్షణ మరియు జ్ఞానం ఇది ఏ దేశమైనా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది
నిజం చెప్పారు
Really greate singapore🇸🇬
నాయకుల పాలన బాగుంటే ఏదెన సాదించవచ్చు
No no American's invest Singapore
Emina cheyalante ..mundu manam ..prajalam neethiga and nijayithiga undali...ledante Sri ramudu palinchina india maradu
@@adp_tech_telugu edho oka kaarnam vethakadamey develop avvaleka poinandhuku
మన దేశంలో కుల పచ్చి,లంచగొండి తనం,అవినీతి పరి పాలన ఇవి మారి నప్పుడే మన దేశం ఎకానమీ మారుతుంది .లేదంటే మనం ఎప్పటికీ దోవెలెప్మెంట్ అవ్వం
Shaik khadar Basha
అక్కడ ప్రజలు మ దేశం కోసం అనుకున్నారు కాబట్టి
Mana desham Anne kaadu mana illu anukunnaru….. apude corruption cheyalani pinchadhu
భారతదేశం కూడా 120 కోట్లు మనుషులతో డెవలప్ అయింది ప్రపంచమంతా వెళ్లే బానిసగా పని చేస్తున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం
వాస్తవం చెప్పారు
నిజం చెప్పారు 👏👏👏
Yes😂
👌🔥
అంతే కదా.. ఎదో పేరుకి అమెరికాలో ఉంటున్నాం, ఆస్ట్రేలియాలో ఉంటున్నాం అని పైకి.గొప్ప...
ఎక్కడో పోయి పరాయి దేశంలో ఒకడు కింద బానిసలుగా పని చేయడం 😂😂
సొంత దేశంలో చేయొచ్చు గా అదేందో...
అసలు పరాయి దేశంలో ఎలా ఉండబుద్ధి అవుద్దో వీళ్ళకి, అంత డబ్బు కోసమే 😂😂
భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశము.
very nice & good article .
Iam from India.......Iam working in Singapore.... Singapore is very safest country bro......i like Singapore...... Singapore police also very good......
Good explanation about growth of Singapore...!👍👍😊
Super bro..💐
Super good 👌
ఇక్కడ మతాల మీద రాజకీయం ఎక్కువ
Super🎉
Thank you sir.
save money save time save water.....save india 👍🏻
మాన దేశ రాజకీయాలూ ఒకరీ మిద ఒకరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతారు.. మత కులాల రాజకీయాలు చెస్తారు... అందుకే దేశం బ్రస్తు పటింది
Super
Grate lider
mee voice chala bagundi sir baga chepparu super but india kuda ala devilap kavali tq
Bro.."KARL MARX" gurinchi video cheyyi bro
Tq
Nice comments and really comments
👍
ఈ ఆర్టికల్ చూసిన తరువాత అర్ధమైన ఇంకొక విషయం ఏమంటే, మంచి సమాజానికి, అభివృద్ధికి అవసరమైన నిజాయతీ, సోషల్ డిసిప్లిన్, పబ్లిక్ involvement లాంటి విషయాలమీద ఎక్కువ concentration పెట్టీ, వాటిని బాగా implement చేశారు అనిపిస్తుంది. వీటిని చైల్డ్ education లెవెల్ నుండి ఇంప్లిమెంట్ చేశారు అనిపిస్తుంది.
❤❤❤❤
Singapore🇸🇬.v/s India🇮🇳.
Bro dark web pai detailed ga oka video cheyara please..
Lee kyan yew great leader i admire him
India minister s development cheyadam kadhu, vallu develop avthu, people's ni un developer's ga chesthunnaru
Andhuke india eppatiki developed country ga kakunda, india is a development country ga migili poendhi,
Mana politicians india nu develop chesthune untaru, purthi ga development cheyaru, ekkada curaption, crime rate peek sthae lo undhi
Ma andhara lo aithey padhakala perulukuda vallavey pedatharu University ki kuda perlu pedatharu
Akkada progress ye first preference,ikkada laykka Hindu[3%,,] v/s 97% laykka differences undavu,andukay.
😢😢❤
honest peoples in Singapore
అక్కడ రాజకీయనాయకులు రక్షణ రంగాన్ని దేశ ప్రజల రక్షణ కోసం దేశ సంపదను ప్రజల అభివృద్ది కోసం ఉపయోగిస్తారు
మనదేశంలో రాజకీయ నాయకుల సంపాదన కోసం ఉపయోగిస్తారు అదే తేడా
Mana kada galliki oka 4 statues untai
నేను సింగపూర్ లో సెటిల్ అవుత
సింగపూర్ వాళ్ళది చీకు.
తెలుగు పేరు తీసేయ్ అయితే...
చి చి డెవలప్ కోసం సొంత గడ్డ ని నిందించే బతుకులు ఎమ్.బతుకులు ర బాబు మీవి అసలు
Number pettu....Singapore tisukuni veltha
Singapore lo undi chusthunna vallu like cheyandi ❤
Our constitution must be upgraded to the level of Singapore constitution
Then India also will become a developed nation.
Mana deshani kuda green india ga marchali
మన దేశ ప్రజలు అవినీతి పరులను ఎక్కువగా అభిమానిస్తారు. సింగపూర్ ప్రజలు నిజాయితీపరులను ఎక్కువగా అభిమానిస్తారు.సింగపూర్ ప్రజలు ఫ్రీబీస్ నీ ఎక్కువ గా ఇష్టపడరు. Indians ఫ్రిబీస్ నీ ఎక్కువ ఇష్టపడతారు. సింగపూర్ ప్రజలు govt. చెప్పింది అర్థం చేసుకొని ఆచరిస్తారు.Indians govt.చెప్పింది వినరు, వాళ్ళు అనుకొంది అక్రమ మార్గం లో అయినా చెయ్యడానికి ప్రయత్నిస్తారు.ఒక్కమాట లో చెప్పాలంటే Indians అతితెలివి చూపిస్తారు.
నాఅతు తెలుసు నికు 😂😂
@@Ramakrishna.N నీ కామెంట్ లో నే ఉంది నీవు అంటే ఏమిటో.
Main reason athi swardam
hyder అంటే గూడా lion ఏ abad అంటే గూడా city నే hyderabad అంటే గూడా lion city నే secander అంటే lion ఏ abad గూడా city నే seconderabad అంటే గూడా lion city నే ఇది అరబ్ language what's the diffarence between sanscrit and arabh. arabh గూడా sanscrit నుండే పుట్టింది అని మాత్రం అనేదు. pleace. మ్మ్.
India lo before 2014 vat minimum 14 percent vundi ah taruvata okka gujarati donga desaniki pm ayundu gst maximum 28 percent iendi ee gst penchina desam emina development chesada ante em ledu vadi dost adani gadini prapamcha kuberudu chesadu vadini kuberudu cheyadaniki desa prajala meeda nitchavasara daralu penchi desa prajalanu dochukuntunadu.desam appu 9 years lone 140 lakhs crores chesadu
Groceries meda entha tax undi ?
Restaurant lo tax entha ?
Before and after 2014
Please answer this question
GST valla benfit ayindi normal people. Only one tax not couple of taxes. Petrol meeda GST pedithe liter 60 rs ki vastundi.
@@kumarsantosh3167 Amana batayo janam meeda gst dobutunte gst vala prajalu labba padara
@@indiankrm infra meedha ippude focus chesaru.. subsidy lu thisesaru anthe.. andhuke rates peruguthunnay... Inkonni years paduthundhi infra complete avadaniki...
Twinkle twinkle little star think deep super star
Aakkada janalu desanni premiathaaru. Free money aasincharu. Kula picchi ledhu.
Dhruv raathe video Xerox dhimpinav ga
corruption nadhesamlo yeppudu pothundho asalu pothundho ledho nadhesamlo oka jabu ravadaniki kastapadathunnaru kani vachintharuvatha thane bagu padalani choostharu dhesam bagupadalani yenthamadhi alochisthunnaru
First people mindset marali. Nijayithi kala nayakulanu enchukovali. Kula pichi, matha pichi poorthiga povali.
MANA DESAM LO CHALA VANARULU UNNAYI
GREAT INDIA NU MANAM NO.1 INDIA GA YEPPUDU CHUSTAMO..
KANI ANTAKANNA YEKKUVAGA CORUPTION UNDI,
POLITICIANS, EMPLOYEES, SELF DABBA KOTTUKUNE VALLU,
CHALA YEKKUVAGA UNDI...
Indian politicians Akkada lakshala kotlu dachu cunnaru.Aa dabbu la tho develop aendi
India lo corrupion thaggite ikkakooda thaggutundi
జీరో కరప్షన్ మన దేశంలో ఎప్పుడు అయితదొ 😢
బంగారం ఇవాళ ఉండి రేపు చవడమే ఎవరైనా... మనం ఉన్నంతకాలం మంచిగా ఉన్నామా లేదా....అది.చాలు ఇక్కడ
Aaa okkati adagakludadhu ... answer ledhu
Adi jaragadamma..
పగటి కలలు కంటున్నావా జరగదు 👍
What a joke sir.
What about india mana desam lo chadhuvukunnavaru lera??
Chadhuvukunna vallu jobs chesthe chadhuvu konna varu paripalana chesthunnaru
congres deeniki karanamu.deshamukanna nehru family abhivruddhi cendindi
Bro Naku Pawan Kalyan kanipuncharu
🤮🤮🤮
Manam eppudu pakka country ni thittadam thappa inka em cheyyam
Inni cheppav asaldi cheppaledu ....veti anniti venuku America vundi ani cheppaledhu
US unte enti sir valla country ni vallu develop chesukunnaru.
MANA DESHAM or CHINA
DEVLAMENT EDI MUNDU
India GDP 3.5 trillion
China GDP 15 trillion
Ardam ayyindi anukunta china mana kante yentha mundu vundo
Last 40 years nunchi okade PM mari
Akkada congress party ledhu...
Corruptiv political leaders ruled this country Bharat, for long period.
Jajan ni pm chesi choodu Singapore ki
దరిద్రపు రిజర్వేషన్లు కులం కాలామ్ పోవాలి
637th like❤
No reservations singapore...
Alanti PM India ki kavali
సేమ్ టు సేమ్ kcr ktr కూడా అంతే తెలంగాణాని మరో సింగపూర్ చేస్తారు
0 కరెప్షన్ తో 😅 జై kcr జై ktr
వాళ్ళ ఆస్తులు దాచుకోవడానికి బ్యాంకులు సరిపోవట్లేదు brother
Nilanti medhavulu unna india enduku develop avvadam ledu
Manam..mana Indians maranantha varaku..adi impossible
Ilanty vadu kadha manaku kavalsindhi...
Good Information
Corruption
Mana daggara unnaru pm lu tattedu tintaru , anta kosame chaduvu leni vallu
Beautiful video
Bro hide and seek ghost game gurunchi cheppu bro inka enni rojulu adagaliiii plz i want to try itttttt
Super bagu bagu
Frist like anna ❤
Nuvu video chestavo ledu chudam ani Singapore develop aiendi.
I
CBN CM చేస్తే సీమాంధ్ర నీ సింగపూరు చేస్తారు
కాంగ్రెస్ బీజేపీ పార్టీ లు వేస్ట్.. అందుకే ఈసారి బి ఆర్ స్ కి అవకాశం ఇవండీ
😂😂😂😂Good joke..
And
Idi chadavagane 🤮🤮🤮🤮🤮
Ori nayana brs ki istay maro ouganda aithadi 60 years lo congress bjp entha docharo teliadu kani 6 year's lo kcr family naki padesindi
Good evening from Mumbai
ఓం నమః శివాయ 🙂🕉️ 🙏
Delhi kante chinna desham, 1corod kuda leni prajalu....intha chinna deshanni development chesukodam pedda kashtamem kaadu...
Mana Tata lu pillalu puttinchandam lo busy gaa unde
వ్యవస్తాపకుడు లీ నిజాయితీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజలకు ఇతర వసతులు కల్పనలో శ్రద్ధ వల్ల బాగా , వేగంగా అభివృద్ధి చెందింది.
....మన కంటే ఆలస్యంగా స్వతంత్రం వచ్చనా అభివృద్ధిలౌ దూసుకుపోయింది. కారణం....Rule is rule rule , rule for all...సూత్రమే.
.....దీనికి పూర్తి విరుద్ధంగా ఇండియా ఉండటం వల్ల స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు ఐనా, కనీస అవసరాలు తీర్చుకోలేని దేశంగా ఉంది. ఇక్కడ నాయకత్వ లోపం దేశానికి పట్టిన పెను దరిద్రం.
నా దేశం ముందు .. ఏ దేశం పనికిరాదు..
పక్క ఇండియా ఫ్యాన్...
జై ఇండియా... జై శ్రీ రామ్... 🚩 🕉️ 🙏
Ni gudhem kadhu
@@jaligamsuharsha8065 lanjodaka. nee amma gud the demgthha ni ayya mungala
@Rajesh.k రెయ్ కొండల్లో ఊరి లో ఉండే ఉరొడ... హైదరాబాద్ వెళ్ళి చూడు ఒకరోజు కనిపిస్తుంది నికు డెవలప్... విదేశాల్లో నుండి వచ్చి హైదరాబాద్ లో ఉంటున్నారు ర,
ప్రతి న కొ డు క్కి ఇదొకటి ఫ్యాషన్ అయిపోయింది డెవలప్ లేదు డెవలప్ లేదు అనడం
@@jaligamsuharsha8065 రోడ్డు పై gay గాడి ల భలే నిలబడ్డావ్ ర... అందుకే అలాంటి మాటలు వస్తున్నాయి నోటికి...
pichi pullaiah
Bro hide and seek ghost gurinchi cheppu brooooo
Ni space video chusthey Naku emo somthing feel osthadhi anna edho bhayamkaram feel osthadhi
Give that video link
Hi sir 😊
2050singapore best country of tha haigh money people there
అన్నా కొద్దిగా. భూమి గురించి చెప్పండి...
కొత్త కొత్తగా లేటెస్ట్ గా ఉండాలి
MANA (🇮🇳iNDiA) UNDHi YENDUKAYYA OKARiNi OKARU MUNCHUKONi BATHAKADAM TAPPA DEVELOPMENT ANE CONTENT LEDHU. I HATE INDIA BUT I LOVE INDIA. ❤ ( FUCK POLITICAL'S ).
Mana desham lo vunnaru leaders ...endhuku panikiraru
భారతదేశంలో ఏడు వందల సంవత్సరాలు ఒక జాతి బానిసలుగా బతికింది ఆ జాతి ఎవరు అనే దాని గురించి తెలియజేయండి
India anni దేశాలకు ఆదర్శం but eppudu anni దేశాలకు cheap money earn చేయాలంటే first mana india గుర్తుకు వస్తుంది ఎందుకు మీరు మనుషులే కదా ఇండియా లో ప్రతి న కొడుక్కి ఒక గట్టి నమ్మకం ఏంటి తెలుసా అడుక్కొని aena sukanga బ్రతక galam అందుకే అన్ని దేశాలకు cheap and best antey india అందరూ కలసి మిమ్మల్ని తొక్కే వల్ల మొఱ్ఱ chikandi chikandi ఇండియా సూపర్ devalop తెలుసా
Mana valu deposit chesina money tho
You should compare Mumbai to Singapore then singe pore is nothing