Sai Pallavi: I Am A Huge Devotee To Sathya Sai Baba & Movie Chance In Tollywood | Open Heart With RK

Поделиться
HTML-код
  • Опубликовано: 11 июн 2022
  • Sai Pallavi About Sathya Sai Baba || Open Heart With RK || Season-3 || OHRK
    #abnradhakrishna #saipallaviohrk #saipallaviopenheartwithrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • РазвлеченияРазвлечения

Комментарии • 95

  • @gandupalliravanamma1090
    @gandupalliravanamma1090 2 года назад +46

    సాయి పల్లవి గారికి కలియుగ ప్రత్యక్ష దైవం భగవన్ శ్రీసత్య సాయి బాబా వారి ఆశీస్సులు ఎల్లవేళలా వుండాలి

  • @Sriharsh
    @Sriharsh Год назад +22

    She has been so lucky in the industry and also so traditional because she is a devotee of Sathya Sai Baba 🙏🙏

  • @esreerammurthy3211
    @esreerammurthy3211 Год назад +12

    Jai Sairam. I am also Satyasai devotee. May Satya Sai bless you Sai pallavi.

  • @Vincenteferrer415
    @Vincenteferrer415 2 года назад +20

    I am also huge follower of Swami.. 🥳🥳🥳🥳🥳🥳🥳

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +25

    MBBS నుండి Actress గా మారడం
    చాలా గొప్ప విషయం, రాబోయే
    సినిమాలు మంచి విషయం
    సాధించాలని కోరుకుంటున్నాను 😍❤️🙇

  • @v.santhosh5849
    @v.santhosh5849 Год назад +5

    Sairam 🙏 medam శ్రీ సత్య సాయి అవతారం మూవీలో నటిస్తే బాగుంటుంది మేడం

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 года назад +30

    ఒక సౌందర్య గారు, ఒక సాయిపల్లవి గారు
    లక్షణమైన అమ్మాయిలు అన్న పదానికి నిలువెత్తు రూపం వీళ్ళు ఇద్దరు.. 🙏🙏

  • @kartheekroyal430
    @kartheekroyal430 2 года назад +25

    It's suprise to hear that sai pallavi is a Sai baba devotee.

    • @sandy9934
      @sandy9934 2 года назад +9

      It's not a surprise it's the reason y she z so traditional

    • @navneethkanna2206
      @navneethkanna2206 2 года назад +6

      Her grand father was a police officer who was a sai devotee. And her entire family are sai devotees. Her aunt is a singer there in puttaparthi. Their service in ooty is something much remarkable, and the for sure those blessings are guiding her.

    • @sarada-nr9mg
      @sarada-nr9mg 2 года назад +3

      Sairam

    • @kunjikonjumon
      @kunjikonjumon Год назад +1

      @@navneethkanna2206 how do you know about her aunt , she didn't said anything about her aunt

    • @navneethkanna2206
      @navneethkanna2206 Год назад +1

      @@kunjikonjumon I know them personally...

  • @vutkuridivya3249
    @vutkuridivya3249 2 года назад +9

    Nice to see you Sai pallavi garu..

  • @krishnamohanv.2641
    @krishnamohanv.2641 2 года назад +6

    సాయిపల్లవి సంఘటన, సంప్రదాయ భారతీయ సామాజికులందరికీ ఒక పాఠంలా నిలుస్తుంది. ఎందుకంటే ఆమె లెఫ్టిస్టుకాదు, రైటిస్టూకాదు. పోనీ నాస్తికురాలూ అంతకంటే కాదు. సంపూర్ణంగా భక్తితో దేవుణ్ణి పూజిస్తూ, సంప్రదాయాలను గౌరవించే సాధారణ మహిళాతార. మనుషులందరూ మానవత్వం కలిగి ఉండాలన్నది. మత హింస పనికిరాదన్నది అంతే. ఎవరు ఎవర్ని చంపటమైనా నేరమేనన్నది. దీనికే ద్వేషాన్ని వెల్లగక్కు తున్నారు. ఈ దేశంలో ఆస్తికులయిన వారూ, ఆధ్యాత్మికులూ, మానవీయంగా బ్రతకాలని కోరుకునే వాళ్ళు అశేష ప్రజానీకం ఉన్నారు. వారందరూ వీళ్ళు చేసే మతహింసకు కానీ, విద్వేషాలకు విధ్వంసాలకు గానీ వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా సహించలేరు. అప్పుడు వాళ్లకు హిందూ, ముస్లిమనే తేడా కూడా ఉండదు. దాడికి పూనుకుంటారు. అందుకే మానవీయ ఆధ్యాత్మికులందరూ నేడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అరాచక, విధ్వంసక మూకల ఆలోచనలను సమిష్టిగా ఎదుర్కోవాలి. మానవతను కాపాడుకోవాలి.
    ఏమన్నదామే. "మనుషులకు మానవత్వముండాలన్నది. మతం ఆధారంగా ఒకరు ఇంకొకర్ని చంపటం తప్పన్నది. ఎప్పుడయినా మనం న్యాయం వైపు నిలబడాలి, పోరాడాలి'' అని తన సినిమా ఇంటర్వ్యూలో భాగంగా తన అంతరంగాన్ని వివరించింది. ఇక అంతే, సాయిపల్లవిపై విపరీతమైన దాడి మొదలైంది. కేసులు కూడా పెట్టారు. ఇష్టం వచ్చినట్టు సోషల్‌ మీడియాలో తిట్టారు. వక్రతార అన్నారు. మాంసాహారన్నారు (నిజానికామె శాఖాహారి), నీ మూల చరిత్ర తెలుసుకో అన్నారు. ఆ భాష వాళ్లకు తప్ప మరెవరికీ రాదు. ఆమె సినిమాలు బహిష్కరించాలనీ పిలుపులిచ్చారు.
    ఇది సాయిపల్లవికి ఎదురయిన సమస్య మాత్రమే కాదు. అన్యాయంగా చంపడాన్ని, బుల్డోజర్‌ న్యాయాలను, వ్యతిరేకించే వారందరికీ ఎదురయ్యే సమస్యగానే ఉంది. దేశంలోనే పెద్ద సాంస్కృతికరంగమైన సినీ పరిశ్రమలోనూ ఛాందస, తిరోగమన, మతతత్వ భావాలను తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలలోనూ వాటిని గమనించవచ్చు.

  • @srisri1965
    @srisri1965 2 года назад +17

    Very descent and dignified person. Very simple and down to earth woman. Best wishes to her..

  • @sumanpulisumanpuli4806
    @sumanpulisumanpuli4806 2 года назад +7

    గుడ్ సాయిపల్లవి

  • @ramgopalb7005
    @ramgopalb7005 2 года назад +14

    sairam saipallavi garu

    • @phani5443
      @phani5443 Год назад

      Sai palavi is a great netural actor saipalavi chuste soundarya garu gurtukuvastunaru

  • @jyothiradhityalakshmi5634
    @jyothiradhityalakshmi5634 2 года назад +7

    Even Vijay devarakonda peru kuda vijay sai ani Puttaparthi sai Baba ne pettaru anta

  • @dsl1645
    @dsl1645 11 месяцев назад +3

    Na peru kuda swami ae pettaru😊

  • @nitishreddy5619
    @nitishreddy5619 2 года назад +3

    Nice , we are existing.

  • @kammaparasuram9887
    @kammaparasuram9887 2 года назад +2

    Great Person

  • @ashokeditcreations7229
    @ashokeditcreations7229 2 года назад +12

    I Am Big Fan of you Sai palavi Medam

  • @sureshkongandla8412
    @sureshkongandla8412 2 года назад +6

    Raviteja mass maharaja kosam waiting

  • @dhananjaychauhan1652
    @dhananjaychauhan1652 Год назад

    I love dream queen sai pallavi and voice natural love

  • @adapabhaskararao671
    @adapabhaskararao671 Год назад +1

    Sairam Bhagawan bless you always

  • @sairamprasadR
    @sairamprasadR 2 года назад +4

    Sairam 🙏🏻

  • @rajulapatichaitanya6780
    @rajulapatichaitanya6780 2 года назад +4

    Want acham naiduuu in this interview rk garu

  • @sriharig7882
    @sriharig7882 Год назад +2

    Om Sai Ram

  • @snirmala9582
    @snirmala9582 Год назад

    Sairam sai Pallavi gaaru, am also devotee of lord saimaa

  • @prakashshirodkar51
    @prakashshirodkar51 Год назад

    Best wishes Sai bless you

  • @ramachandranr9625
    @ramachandranr9625 2 года назад +4

    I like. This. I am. Also. Baba. Devotee

  • @krishnareddybandela9988
    @krishnareddybandela9988 4 месяца назад

    Sairam🙏

  • @kadimisurendra
    @kadimisurendra Год назад +1

    Sir బాబా రాముని,కృష్ణుని తర్వాత పూర్ణవతారం.ఆయన మానస వాచా ఎవరినీ ద్వేషించలేదు, హాని చేయలేదు.రోజుకు నాలుగు ముద్దలు కూడా తినని యోగి. ఏ సంపదను ఆశించలేదు. అపద అంటూ శరణు కోరిన వారికి అద్భుతమైన జీవితాన్ని మహిమాన్విత గా ప్రసాదించిన అవతార మూర్తి.ఆయన వచ్చిన తర్వాత చాలామంది ఆయన్ని ఇమిటేట్ చేశారు వాళ్ళు fake.

  • @user-hp6bn5pr8g
    @user-hp6bn5pr8g 4 месяца назад

    Sairam 🙏🚩

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 2 года назад +6

    మంచి అమ్మాయి

  • @dipankarjana5980
    @dipankarjana5980 Год назад

    JoyGuru

  • @Watch_Now23
    @Watch_Now23 7 месяцев назад

    Pallavi ❤

  • @vaneebujjee5997
    @vaneebujjee5997 6 месяцев назад

    Virata Parvam Super Movie 🎉

  • @manamsreedhar1183
    @manamsreedhar1183 2 года назад +1

    Daughter of India

  • @chandrasekharreddyk8735
    @chandrasekharreddyk8735 2 года назад +3

    1st view

  • @manavillagemanasongs8517
    @manavillagemanasongs8517 2 года назад

    E chanelku enduku vacharu mdm pacha midea

  • @sampangirajendhar2843
    @sampangirajendhar2843 2 года назад +1

    Nuvu pedda old

  • @ABHlSHEK
    @ABHlSHEK 6 месяцев назад

    why is she sitting like this

  • @krishnudusaranga669
    @krishnudusaranga669 2 года назад +2

    Pallavi Khan oka desadrohi, Common sense leni individuality

    • @sateeshkumart5864
      @sateeshkumart5864 Год назад +2

      ఏం మాట్లాడుతున్నావ్ కొంచెమైనా బుద్ధుందా ఆమెకు చిన్నమాట మాట్లాడగానే కోన్ ఇలా నువ్వు అన్ని పెట్టుకుంటా పోతే చివరికి నువ్వు మిగులుతాయి ఎవ్వరూ మిగలరు తెలియక మాట్లాడితే మనం వెళ్లి తెలియ చెప్పాల్సిన బాధ్యత కామెంట్ పెట్టి నువ్వు మనం వాళ్ళని హాట్ చేస్తే వాళ్ళు నిజంగనే దూరం అయిపోతే అప్పుడు ఏం చేస్తావ్ కాబట్టి ప్రతిదానికి ఎందుకంటే మనకి స్కూల్ నుంచి అన్ని మతాలు ఒక్కటే అందరూ ఒకటే అనే భావన ఉంటుంది దానివల్ల అలా మాట్లాడటం దాని అర్థం చేసుకోవాలి

  • @jalagamdineshharshitharao4017
    @jalagamdineshharshitharao4017 2 года назад +1

    Che che

  • @harshm7120
    @harshm7120 2 года назад +3

    Was always a fan of Sai Pallavi...now I am seriously judging her intelligence... Devotee of Puttaparthi Sai ha 😂😭

    • @sairoopa549
      @sairoopa549 Год назад +9

      There is nothing wrong bro..... Everyone has there own believes....... & even i was very much against to him but later one point of time it made me realize that he really has that godlyness so please don't judge by just one context,there are millions of devotees to him with whole heartedly..

  • @chinthakindhiamarkumar18
    @chinthakindhiamarkumar18 2 года назад +11

    Meeru interview lu icchinappdu" Elanti babalu nee encourage cheyakandi" Meeku nammakam untte meeru pujinchandi"

    • @nl7876
      @nl7876 2 года назад +16

      Evarni encourage cheyali mari ? Donga pastor lu, donga imam la ni encourage cheyala ?

    • @chinthakindhiamarkumar18
      @chinthakindhiamarkumar18 2 года назад +2

      @@nl7876 god sri ram nee" Nigamaina devullani

    • @Sudarshansridhar
      @Sudarshansridhar 2 года назад +15

      she became big actor after following swamy. and you became type writer and wasting time.

    • @jaijawankisan9457
      @jaijawankisan9457 2 года назад +11

      Puttaparthi Sathya Sai paina negative rumors levu..... Koncham thelusukoni matladu 🙏🙏🙏

    • @jaijawankisan9457
      @jaijawankisan9457 2 года назад +16

      Ms dhoni... Sachin... VVS Laxman... Abdul Kalam.. man mohan singh.. Rajasekhar reddy.. Chandra Babu.. pv Sindhu... Vijay dewarakonda.... Jaya prakash narayana.. venkaih naidu... Geetha reddy... Rahul Dravid.... Gangully.... These all celebraties........ PUTTAPARTHI SATHYA SAI BABA DEVOTEES. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏