పెళ్లి చేసుకోవడం కన్నా కుక్కను పెంచుకోవడం బెటర్ || Colours Swathi Open Heart With RK || OHRK
HTML-код
- Опубликовано: 9 фев 2025
- పెళ్లి చేసుకోవడం కన్నా కుక్కను పెంచుకోవడం బెటర్ || Colours Swathi Open Heart With RK || OHRK
#openheartwithrk #swathiopenheartwithrk #coloursswathi #swathiinterview
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: /
Follow us on Twitter: / abntelugutv
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
exactly correct this point below.
పెళ్ళి అంటే చాలు అబ్బాయి మంచివాడేనా, బాగా సంపాదిస్తాడా, బాగా చదువుకున్నాడా, మంచి స్టైలుగా ఉన్నాడా, నన్ను బాగా చూసుకుంటాడా, నాకు కావల్సినవన్నీ నేను అడగకముందే కొనిస్తాడా, నన్ను పువ్వుల్లోపెట్టి చూసుకుంటాడా?????? వగైరా ప్రశ్నలన్నీ వేస్తారు కానీ తామెలా ఉంటామనీ, కాబోయే భర్తకు తామేమి చేద్దామనుకుంటున్నారనీ ఆలోచన చేయరు ఆడవారు. అది ఎంతవరకు సబబో ఆలోచన చేయాలి.
Baaga cheppaaru
పెళ్ళి అంటే చాలు అబ్బాయి మంచివాడేనా, బాగా సంపాదిస్తాడా, బాగా చదువుకున్నాడా, మంచి స్టైలుగా ఉన్నాడా, నన్ను బాగా చూసుకుంటాడా, నాకు కావల్సినవన్నీ నేను అడగకముందే కొనిస్తాడా, నన్ను పువ్వుల్లోపెట్టి చూసుకుంటాడా?????? వగైరా ప్రశ్నలన్నీ వేస్తారు కానీ తామెలా ఉంటామనీ, కాబోయే భర్తకు తామేమి చేద్దామనుకుంటున్నారనీ ఆలోచన చేయరు ఆడవారు. అది ఎంతవరకు సబబో ఆలోచన చేయాలి.
విమానం నడిపే వాడు ❤
పువ్వు ల్లో పెట్టి చూసుకునే వాళ్ళు అసలు
ఉండరు. పెళ్ళి అనేది పరస్పర అవగాహన
మీద ఆధారపడి ఉంటుంది
అవును. ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం, కలిసి కుటుంబాన్ని అభివృద్ధి చేయాలని. ఇద్దరూ కష్టపడతారు...పడాలి, బాధ్యతలు ఉంటాయి కనుక. ఒకరు వేరొకరికి పువ్వుల్లో పెట్టి చూసుకుంటే....ఇద్దరూ సంసారం సాగించినట్టు కాదు
What Swathi said is cent percent absolute reality and right
Please don’t give such damn message to the public. Always, there could be exceptions. Marriages break when females don’t want to adopt even a little bit for the sake of her partner. Start understanding your partner first
@@ramanaraoa9843 bokkem kaadu, the concept itself is a SCAM , that's why marriages are miserable, stop blaming women, be a real man.
ayitea kukka thone samsaram chesukondi 😂🤣
Valla mummy valla daddy ni chesukuni tappu chesindi ayithe
అయ్యా ఇదొక మంచి ప్రోగ్రాం అని చూస్తున్నాం ఇదేంటండీ ఇవా?? దాని వాల్యూ నిలపండి ప్లీజ్
Old video ni situation ni batti vadukovadam endira ayya,..nee 😂😂😂
Adi kooda dress marchesi 😂😂😂
Colors Swathi chala matured ga matladutundi.
పెళ్లి వొద్దు సింగల్ ముద్దు 🙏🏻🙏🏻
RK గారు, షకీలా, మరియు స్వాతి నాయుడు గారిని కూడ ఓపెన్ హార్ట్ with rk programe చేయగలరు
Why not? They are celebretis kuda kada?
Shakila 100times better than swathi naidu
adugu ra adugu varsha d Sousa ni pilivu,vaishnavi chaitanya ni pilivu,subha shree ni pilivu,rathika ni piluvu ani😂😂😂😂😂
Great abba nuvvu
Appudu RK garu next day nundi Show ki raru
Yes correct ga chepparu
వీళ్ళు కుక్కలతోనే సంసారం చేస్తారేమో. ప్రజలకోసం ఉపయోగపడే వాటికి జర్నలిజం చేయాలి కానీ ఇలాంటి చెత్త విశ్లేషణలకు జర్నలిజం అవసరమా.
Asalu veedidhi journalism ani avarina antara bro????
Miru try chestara Mari artham chesukune guname lenapudu nilage alochistarz
మీ కు ఇక్కడే o పని. కుక్కలు తో ప్రయోగాలు చేసుకోండి. ఓహో పైడ్ ట్రోల్స్ వృత్తి లొ ఉన్నారా. వీళ్ళది జర్నలిజం కాదు అని.... ప్రజలు కీ ఉపయోగ పడే వార్తలు... షో లు చెయ్యలేదు అని తెగ బాధ పడుతా.... ఇక్కడే ఏడ్చు తు చూడటం.... సమయం వృధా చేసుకోవడం.... నీకు ఉగ్గు పాలతో నేర్పున కుక్క భాష.... ఇటీవల నేర్చుకున్న paid ట్రోల్స్ పని తో.... ఇక్కడే ఉండటం అసహ్యం.. జనానికి పనికొచ్చే వార్తలు అవసరం అయినంత రాస్తున్నారు. ఇవి మాత్రమే చేయడం లేదు. అవికూడా
చేస్తు న్నారు. నీకు నచ్చిన మీడియా లోనే చూసుకో. ఇక్కడే వచ్చి అరవడం... రోధించడం.... వాగటం... వీళ్ళది మంచి జర్నలిజం కాదు... వేరే వాళ్ళది మాత్రమే...!!
ఆ అమ్మాయి ఎలా నిరాశ పడింది.... ఉహించుకొన్న దానికంటే భిన్నం గా ఎలా ఉన్నది పెళ్లి జీవిత o అనేది ఇక్కడ చెబుతోంది. వేరే వాళ్ళు జీవితం మరొక ల ఉండొచ్చు. అందరికి జీవితం పెళ్లి అనుకూలంగా ఉండవు. ఎవరు కర్మ ఫలితం వాళ్ళది.
2014 lo telecast ayina video lo clip theesi ippudu post chestharu enti adhi kuda thumbnail lo thana latest pic petti.. very cheap ABN😠
Which dog to buy escape marriage? 😂😂😅😅
నిజమే. కుక్క రెండు విషయాల్లో సూపర్. ఒకటి నాకడం, వేరేది చెప్పకూడనిది. మేడం నిర్ణయం కరెక్ట్ అని నా అభిప్రాయం
Ur rit
Ur rit
సూపర్ దాని అమ్మ
😂 spot on
Baaga chepparu Swathi
అంటే కాబోయే వాడికి జెనెటిక్ టెస్ట్ లు కూడా చేయిస్తారు అన్న మాట
In the thumbnail pic of the video, the dress and face of swati has been morphed to her latest look to get more views, but this is an old video of 2014
ఇది పాత vidio
స్వాతి పెళ్లి చేసుకుని విదేశాల్లో ఉన్న వీడియో you tube లోపెట్టి చాలా కాలం aiyindi
Swathi Baga chapparu real ga 💯 agreed
కుక్క పెంపకం కు, వివాహానికి చాలా తేడా.. దానికీ దీనికీ పోలికే లేదు.
అవతలి వాళ్లకే అన్నీ మంచి లక్షణాలు అనుకుంటే, వాడు కూడా మనం.ఎంత శుద్ధ పూసలం అని ఆలో చిస్తాడు.. అమ్మా...
స్వాతి గారు RK గురించి బాగా చెప్పారు
Analytical thinking is superb
Correct ga cheppindi
Same ,, wait and see
నువ్వు పెళ్లి చేసుకున్న దండగే లే😂😂😂
I don't understand why ABN is uploading past videos with irrelevant tags now!!
ఇలాంటివి ఎన్ని స్టోరీలు చూడలేదని...నీది అంతే 😂😂😂😂😂
అంటే RK లాంటి వారు
annna garu ur great
Paapam amailu so innocent
😮 ఈ కాలం అమ్మయిలు, ముందు పదిమందిని లవ్ చేసి , వీడియో కాల్ లో ( సైజ్) చూసి తరువాత. టెస్ట్ డ్రైవ్ చేసి, ఆ పదిమందిలో ఏ బండి మైలేజ్ బాగా ఇస్తే ఆ బండి ని , కొంటున్నారు😂
For some people, live in Relationship with BF is better instead of marriage life nowadays.
@@SwethaG-tu8qg No. I don't have it at present. అందుకే 🍯🍯 చూసి ఆశ్వధిస్తునాను.
అమ్మాయిలు మంచి రిలేషన్ ని సాధించాలి ! Lucid Dreaming గురించి అమ్మాయిలు ప్రస్తావించాలి -విజయ్, ఒంగోలు
100% correct ga cheparu .adi visvasam chupisthundi.mana kosam edusthundi dog better
Correcte mogudi kante viswasam gaane untundi
Aabardham anedhi lekapothe e prapamcham antham aipothadhi 😂😂😂😂😂😂😂😂
Swathi vedio vachindi kada
నీ తలరాత, ఇదే కరెక్ట్
Nijame baratha dheshamlo pelli chesukuni athinti rarcherlu barinche kante pelli chesukokunda vundadame beter ammayi vaalintlone abbayi vuntaanani voppukuntene ammayilu pellillu chesukovaali
తెలుగుమ్మాయి ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడు తుంది 😊
Very old video
Dress maarchesaaru trend ki Taggattu 😂😂😂
Arranged Marriage always better. Two family patents will become 4 pillars
Joke if u are not lucky then its going to become worst
its actually much worse ..
❤
@@TearfulNight hence parents should understand each other families, life stylesc etc. In love marriages, too much frredom cause early divorse, if not supported by parents. As parents, we need to believe our system first
@@RiselikephoenixPhoenix True..No guarantee either way. Atleast in arranged , you have a supporting parents. Else, Too much freedom n emtional love marriage leads to early divorse
today every ego of brain needs freedom to lean on top brad
Her arrange marriage got failed. Current status divorced
Ur right .nenu ade follow avtunna 😂
West swathi
Husband only needs wife but don't love wife marriage is the worst thing in women's life
😅😅😅
Ee madhya kalam lo andaru ilage antunnaru,mari yela indriyanigraham undadu, crime rate perigi poda mana india lanti desam lo control cheyyaleru kadaa
Athintlo tarcharlu alaa vuntaay mari
Mew parents kudad kukupillani penchukovalisindhi
Problem s vunatui but...
🎉🎉nejamu
Cheepru❤
Depression lo ala antunnaru yemo
అంటే కుక్కతో నే అన్నీ అనుకున్నార?
Chala bhaga chiparu
Nenu kukkanu ankoni nannu penchukuntava 🤪
Idi...deeni...veesaalu....Manchu family type comedy chestundiii...
After tasting food in so many hotels u can't settle eating in a single hotel
You mean hotel meals better than homely meals?
😂😂😂
Interviwe chudledhu kani thumb nail currect
I expect swati was good but his husband was Angry person 👍👍👍
Meee madiriga vunte asalu pellillekavu😅😅
Ippudu thodu ayye
Yem prayojanam ee vedio to too late, already done married that is not necessary rk enka oorike undabba.
Open heart with RK idoka type big boss
Mare pillalini ela😊
This is old video...
కుక్క ను పెంచుకోవటం అనే కంటే " ఉంచు కోవటం" అనండి... బాగుంటుంది
Nduku ala artham chedukuntaru
Kukkalu e kalmasham Leni mooga jeevalu .
Vatiki vunna viswasam prema manushulaku vuntaya
What you anticipate out of fear, insecurity , that will soon materialize. Genuine love need genuine commitment, forgiveness,. అమ్మా నాన్న డ్రామా స్టార్ట్ చేశారు అంటున్నావు, ఇంక ఎలాంటి వాడు వేస్తే వీడిది డ్రామా కాదు ప్రేమ అనగలుగు తావు?
by passion for the "pairs of opposites,"
By those twain snares of Like and Dislike, Prince!
All creatures live bewildered, save some few
Who, quit of sins, holy in act, informed,
Freed from the "opposites," and fixed in faith,
Cleave unto Me.
Why repeating this idea n confusing n she already married.. recently divorced too ..I think
Mari T20 match ki yela
Don't marry anyone please this is my request you please release your OCD leave it completely
Pativrata antey
ఈ తరం ఆడ మగ ఆలోచనలు ఏకువ ఈవె
Avasarama sir,program Naku chala valuable but miru ...ilanty intarwes.......
Née medicine chaduvaleka vadilesava complete chesava
8f your father and mother think like
Like ur parents marital relationship?
Naku vachina mamidipandu tiyyaga ledu kabatti anni mango lu waste annatku undi..
Anduke sanatana dharma telisi vunte ilanti matal ravu..ilanti stiti Radu.. elanti manastatvam unte alanti vallane pelli chesukovali..ade best match..kukka mind, monkey mind ela unte alanti vallani chesukunte better
Exactly , I will marry you edhi correct
Oka saadarana vyakti ni interview cheyyandi?????
Ninnu cheddam le...ne education gurinchi
Ninnu cheyyala ???lekapothe #thuglak ni cheyala ?? #YCheaP dogs ni cheyyala ???
Nuv great ha nuve oka siko
Veedoka chettagaadu, swathiki koodaa mentalemo??
Pedda aarindaa vi nuvvu.
Kukkane chesuko nuvvu chetta mokam
Talli kodithe todthe tappu chesinappudu adjustment adhe husband chesthe psycho gycho taeko
Mari enduku pellilu chesukuntaru
పెళ్లీ లు చేసుకోకుండా.. రోడ్లు మీద తీరగు తార లుచ్చా.. ఏం msg లు ఇవీ 😢😢😢😢😢
Munde telusu but avasaram cheskuntaru
Pelli vaddu.. Fu king muddu
Foolish fellows are chating
Shame
Good ..then b my pet
Neku kukke better
Oorike
Chi
Chi ee ABN inkaa maarada devudaa 😅
mg
Women u educate them they become worst...
Director producer ki istadi😂
@@vckg4414 nee ammani vesara antha egiregiri padutunnav jaffa talent lekunda pandila matladakura
😂😂😂