నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా (2) నిత్యము నే పాడెదా నా ప్రభుని కొనియాడెదా (2) మహిమా ఘనతా ప్రభావము చెల్లించెదా (2) ||నీ కృపను|| ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా నిందలో అపనిందలో నాకు తోడు నీడగా (2) నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా (2) ||నీ కృపను|| వాక్యమై వాగ్ధానమై నా కొరకై ఉదయించినా మరణమే బాలియాగమై నన్ను విడిపించినా (2) నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా (2) ||నీ కృపను||
నీ కృపను గూర్చి నే పాడెదా
నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా (2)
నిత్యము నే పాడెదా
నా ప్రభుని కొనియాడెదా (2)
మహిమా ఘనతా
ప్రభావము చెల్లించెదా (2) ||నీ కృపను||
ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా
నిందలో అపనిందలో నాకు తోడు నీడగా (2)
నా యేసు నాకుండగా
నా క్రీస్తే నా అండగా
భయమా దిగులా
మనసా నీకేలా (2) ||నీ కృపను||
వాక్యమై వాగ్ధానమై నా కొరకై ఉదయించినా
మరణమే బాలియాగమై నన్ను విడిపించినా (2)
నా యేసు నాకుండగా
నా క్రీస్తే నా అండగా
భయమా దిగులా
మనసా నీకేలా (2) ||నీ కృపను||
Exlent sining anil brother gsru
Praise the lord 🙏🙏🙏🙏
God.naa.pranam
Mana dhevunike mahima kalugunu gaka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🛐🛐
🙏🙏👏👏👏👏👏👏😭😭🙏
Praise the lord I love this song 😍
Subscribe for more content
Nice worship song
🛐🛐🛐🛐🛐
🙏🙏🙌👌
Nice song