కేతిరెడ్డికి కీలక పదవి..? వైఎస్ జగన్ సంచలన నిర్ణయం..? | YS Jagan | Praja Chaithanyam

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июл 2024
  • #YSJagan #kethireddyvenkataramireddy #prajachaithanyam
    Watch :కేతిరెడ్డికి కీలక పదవి..? వైఎస్ జగన్ సంచలన నిర్ణయం..? | YS Jagan | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Комментарии • 84

  • @subhakargunja6488
    @subhakargunja6488 4 дня назад +98

    ఎవరు ఎన్ని చెప్పిన మేము మాత్రం జగన్ వెంటే అందరం, విజయలక్ష్మి నో, షర్మిల శాస్త్రి నో, ఎవ్వరు ఏమి చెయ్యలేరు

  • @surasenudu
    @surasenudu 4 дня назад +22

    Ketireddy 🎉మనకు మరియొక జగన్ లా ఉంటాడు ఇప్పుడు ఇద్దరు జగనన్నలు

  • @lakshmanarao9781
    @lakshmanarao9781 4 дня назад +25

    కేతిరెడ్డి best లీడర్

  • @modugulakuntamohanreddy3888
    @modugulakuntamohanreddy3888 4 дня назад +48

    జై కేతిరెడ్డి ✊✊✊

  • @manukumar8357
    @manukumar8357 4 дня назад +68

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓటమికి కారణం పాస్ బుక్కుల మీద జగన్ ఫోటో జగన్ వస్తే భూములు లాక్కుంటాడు అన్న ప్రచారం గట్టిగా జరిగింది

    • @kondaiah4489
      @kondaiah4489 4 дня назад

      Brother uncessary sitting tadepall why uncessary putting on jail Babu And liquor Mafia sand Mafia and land title

    • @prasadreddy8174
      @prasadreddy8174 2 дня назад

      S

  • @prasadn1601
    @prasadn1601 4 дня назад +22

    విజయమ్మకి పార్టీలో ఎవిధమైన పదవి ఇవ్వకుండా ఉండడం మంచిది భర్త విగ్రహాన్ని తగలెట్టినప్పుడు ఎక్కడ వుంది 😢😢😢😢

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 4 дня назад +53

    విజయమ్మ కూడా కారణము జగన్ otami కి.

    • @jhanij-6465
      @jhanij-6465 4 дня назад +1

      Yes 100/, vijayama , sharemila chi belly asalu manushlena

    • @suneethat4323
      @suneethat4323 4 дня назад +1

      Yas👌

    • @varalaxmireddy1005
      @varalaxmireddy1005 4 дня назад

      Adi thalli kadu donga mokamdi

    • @shantakumari2975
      @shantakumari2975 4 дня назад

      అది తల్లి కాదు ఇంతా దౌర్భాగ్యపు తల్లిఎవరికి వుండదు

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if 4 дня назад +26

    ఏది ఏమైనా ఓటమి జరిగింది విజయం గారు అలా చేయటం బాగోలేదు షర్మిల అంతకంటే ఘోరంగా చేసింది దాన్ని ఖండించకపోవడం విజయం గారి తప్పు

  • @KrishnaSuroju
    @KrishnaSuroju 4 дня назад +13

    ఇదంతా ఈవీఎం మహిమ

  • @aravindaravind3487
    @aravindaravind3487 4 дня назад +18

    Yes 💯

  • @rajaborugadda6302
    @rajaborugadda6302 4 дня назад +12

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉123 కేతిరెడ్డి అన్న కి పదవి ఇచ్చి నందుకు జగన్ అన్న కి క్రృతజ్ణలు 👍 వై ఎస్ ఆర్ ఆశీస్సులు దేవుని దయ వల్ల జనం అభిమానం ఇవి జగన్ అన్న ని నడిపిస్తాయి 😊🎉👍🙏 ఇక విజయమ్మ గారు షర్మిలమ్మ. సునీత మ్మ. అనిల్ వీళ్ళు ఎవరూ మా జగన్ అన్న కి వద్దు 😮కూటమి తో కుమ్మక్కై కపట ప్రేమ చూపిస్తున్నారు ముగ్గురూ 😮😮😮 కనీసం కన్న తల్లి కూడా అన్న కి సపోర్ట్ చెయ్యాలి కుటుంబ విషయాలు రోడ్డుమీద వద్దు అని చెప్పకుండా ఛీఛీ 😢😮.అమ్మా షర్మిలమ్మా సునీత మ్మా మీకు ఒక 🙏 రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అనకూ 😮😊 మీరు ఎన్ని వెదవ పనులు చేసిన మీ మీద జగన్ అన్న కి సానుభూతి 👍 😊 వై ఎస్ ఆర్ పెంపకం 👍🙏

  • @PkairunPhaton
    @PkairunPhaton 4 дня назад +18

    Jai Jagan Anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱✊✊✊✊✊👏👏👏💐💐💐💐

  • @MammuKanna38
    @MammuKanna38 4 дня назад +8

    పెట్టిన హెడ్ లైన్ ఒకటి చెప్పింది ఇంకొకటి

    • @user-hp8bb3hy1h
      @user-hp8bb3hy1h 4 дня назад +2

      వ్యూస్ పొందటానికి ఇదొక ట్రిక్. చాలా చిరాగ్గా ఉంది

    • @ravkiran312
      @ravkiran312 4 дня назад

      Avunu ilanti chetha ideas Ela vasthayi meeku, headline ki cheppedhaniki connection lekunda. Meelanti valla valana genuine news kooda chadatam ledhu janam.

  • @jairam864
    @jairam864 4 дня назад +4

    30 years nenu cm ani yappudu jagan cheppaledhu meeru first telusukondi nd jagan is perfect leader to ap public

  • @chennareddymekapothu3779
    @chennareddymekapothu3779 4 дня назад +3

    40%ote bank unde okkade muguuru kalse mosam chesaru

  • @AnilKumar-yx6pm
    @AnilKumar-yx6pm 4 дня назад +4

    Madhyam otamiki oka karanam sir

  • @AnilKumar-yx6pm
    @AnilKumar-yx6pm 4 дня назад +3

    Volunteer 10 thousand kosam cbn ki votesaru sir

  • @rameshbabu6928
    @rameshbabu6928 4 дня назад +1

    Good 🎉

  • @AnilKumar-yx6pm
    @AnilKumar-yx6pm 4 дня назад +3

    Road midha tappudu pracharam chesaru sir

  • @chethzreddy5481
    @chethzreddy5481 4 дня назад +2

    అంతా EVM ల మహిమ

  • @IndiraPanguluri
    @IndiraPanguluri 4 дня назад

    All the best 👍

  • @AnilKumar-yx6pm
    @AnilKumar-yx6pm 4 дня назад +2

    Sir meru karya karyakarthalanu kalavali

  • @B.SRINIVASVARMA.1349
    @B.SRINIVASVARMA.1349 4 дня назад +1

    JAI JAGANANNA JAI YSR ❤❤🎉🎉

  • @balakrishna9705
    @balakrishna9705 4 дня назад +13

    King👑 of Andhrapradesh🔥🔥 Jagan 🦁🦁

  • @srinivasaraorayudu1238
    @srinivasaraorayudu1238 4 дня назад +2

    Family members karanam gane ghoram ga otami chendutam

  • @bhaskarkamala3462
    @bhaskarkamala3462 4 дня назад +1

    మొదటి. కారణం మందు , రోజంతా వాడుతూనే. ఉంటారు. ఒక్కరోజు. అపి చూడండి , చెంద్రబాబు. ఈ. మందు. గాళ్ళని. క్యాచ్ చేసుకున్నాడు అంతే. వాడు. ఏదో చేసేస్తాడు. అని కాదు. వాడు. చెయ్యదు అని తెలుసు కాని. ఈ. తాగుబోతులకు మందు ఉంటే చాలు
    వాడికి. వెయ్యి రూపాయలు ఇచ్చేకన్న మందు బాటులు ఇస్తే వాడి ఆనందం

  • @srinivasaraorayudu1238
    @srinivasaraorayudu1238 4 дня назад +3

    Anna eppatinundi baga ground work cheyyali

  • @adhilakshmialla5177
    @adhilakshmialla5177 4 дня назад +2

    Jai Keating Reddy

  • @AnilKumar-yx6pm
    @AnilKumar-yx6pm 4 дня назад +2

    Meru prajalalo undandi sir

  • @SalomiDandu-tz2vp
    @SalomiDandu-tz2vp 4 дня назад +1

    Sunitha eppudu endhuku silent ga undhi

  • @RamiReddy-mw7py
    @RamiReddy-mw7py 4 дня назад +7

    విజయమ్మ పెద్ద రాజకీయ వభిసారి అవిడివలన పార్టీకి నష్ట ఎవమిలెదు🎉

  • @shaiksyeed354
    @shaiksyeed354 3 дня назад

    When Rajasekhar statue demolished vijayamma did not utter single word against TDP .
    Where are they? They have not given counter for that damage. Damaging such legendary person demolished by burning. our blood was boiling. Surpraise to note they didn't feel it about thier nasty activity.

  • @sadikvali7894
    @sadikvali7894 4 дня назад +1

    Jai ketireddy...

  • @user-or8jq2bc2d
    @user-or8jq2bc2d 4 дня назад +1

    Jai jagan anna❤❤❤❤❤❤❤❤

  • @AnilKumar-yx6pm
    @AnilKumar-yx6pm 4 дня назад +2

    Tdp isuka midha tappudu pracharam chesaru

  • @pchandravarma6755
    @pchandravarma6755 3 дня назад

    Herojagan❤kethireddy❤bestlidar❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @AnilKumar-yx6pm
    @AnilKumar-yx6pm 4 дня назад +1

    Mla la pravarthana sir

  • @punuruvijaya2947
    @punuruvijaya2947 2 дня назад

    Ketireddy annani partyki manchiga vadukunte bavuntundi

  • @anilroyal6928
    @anilroyal6928 4 дня назад +1

    Enti sir aa voice news chepinatlu ledu

  • @praveenrokkala6834
    @praveenrokkala6834 4 дня назад

    జై జగన్ జై khethireddy

  • @bhaskarvarikuntla6712
    @bhaskarvarikuntla6712 4 дня назад

    సార్ ఒకవేళ వైసిపి గెలిచి ఉంటే మీరు ఈ కారణాలు చెప్పేవారా లేదు కదా అయితే మీరు చెప్పిన కుటుంబ కలహాలు ఓ చిన్న కారణం మాత్రమే బలమైన కారణం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలు హామీలు జగన్ కంటే ఎక్కువగా వుండటం వలన ప్రజలు బలంగా నమ్మారు ఆకర్షితులయ్యారు డబ్బు ఎవరికి చేదు సార్ ఆ మూడు పార్టీలు కలవడం కూడా వైసిపి ఒడిపోయేంత కారణం కాదు ఇదే సత్యం నిజం

  • @VijaykumarMaddha
    @VijaykumarMaddha 4 дня назад +1

    మీరు ఎన్ని చెప్పిన గానీ అన్ని వేస్ట్. నిజం ఎంటంటే . నిజాయితీ ఎవరికి నచ్చదు లంచం అన్న మాటే వినలేదు అది నచ్చదు ధనవంతుల నూ వదిలి పేద వారిని మాత్రమే చూస్తున్నాడు అది డబ్బున్నొడికి నచ్చదు ఇంకోటి లోకల్ నాయకులు అదే ప్రెసిడెంట్ mpp mla వీళ్ళు మా పార్టీ అధికారంలో వుంది మేము ఏం చేసినా మమ్మల్ని అడిగే దెవరు అని పేదా వారిని కుడా ఇబ్బందులు పెట్టడం కొంత మంది మంచి వారు వుండొచ్చు అలాగని అందరూ కేతి రెడ్డి sir లాగా మంచి వారు కాదు కదా. జగన్ అన్న వల్ల పేద ప్రజలకు ఏటువంటి ఇబ్బంది లేదు. పేదా వారి పాలిట ఆయన దేవుడు . ఇక్కడ పెత్తాందా రుడికి పేదవాడికి మధ్య జరిగిన పోరులో పెత్తందారులు అందరూ ఒకటై మనల్ని పట్టించుకోకుండా ఆ పేదావాళ్లని మాత్రమే చూస్తున్నాడు అని.ఈ పార్టీ కాకుండా ఆ పార్టీ వస్తే మన పెత్తందరూ లదే పెత్తనం అని మనం ఏది చెబితే అదే జరుగుద్ది అని అందరూ కలిసి evm లు ద్వారా మోసం చేసి గెలిచారు . ధర్మ యుద్ధానికి పిలిచి అధర్మ యుద్ధం చేసి ఒక నిజాయితీ పరుడ్ని వోడించారు.దేవుడు వున్నాడు చూస్తున్నాడు.మనము చూద్దాం ఏం జరుగుతుందో.
    కానీ మోసం చేసి గెలవటం కుడా ఒక గెలుపెనా.గెలిచిన వారి మొహాల్లో కనీసం చిన్న నవ్వు కుడా లేదు.ఎందుకుంటాధి వాళ్ళకి తెలియదా మనం మోసం చేసి గెలిచామని అందుకే.ఓకె ఏది ఏమైనా ఇచ్చిన హామీలు అన్ని నేరవేర్చండి అపుడు జనం అందరూ జగన్ న్నీ మరచి మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు

  • @user-zn8gc2wq8f
    @user-zn8gc2wq8f 2 дня назад

    YsR Jagan, 💚💚💚🤍🤍🤍💙💙💙🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @omprakashreddy6519
    @omprakashreddy6519 4 дня назад +1

    Odipoyaka prativadu neethulu chepthadu, edamina memu YS jagan vente

  • @lakshmanaraoboddapati9406
    @lakshmanaraoboddapati9406 4 дня назад +1

    Babu sollu nuvvu pettina title yenti nuvvu cheppedi yenti

  • @KarthikbhaskarKoneti-de1if
    @KarthikbhaskarKoneti-de1if 2 дня назад

    Tesukunaa goti lo paddaru volters ni petttti

  • @kalidas9248
    @kalidas9248 4 дня назад

    Emu dani Kethereddyki evvadaniki Jagan kokati silky ledu

  • @prasadagritech8410
    @prasadagritech8410 3 дня назад

    okavela evarina ycp abhimanulu TDP Ki vote vesi unter varu charithraka thappi dham chesinattty ippudu Andharu ibbandhi paduthurry

  • @KalyaniB-j6j
    @KalyaniB-j6j 4 дня назад

    Jai jagananna meku otami ledu

  • @Aadhi-hs4hc
    @Aadhi-hs4hc 2 дня назад

    Aada valla swardha buddhi pakkanapettunte ippudu kuda Jagan gare CM avudhunu. Aina Jagan gari dharmamaina palana dwara andinchina manchi adhi pondhina janam yeppudu Jagan gari vente vuntaru. Jai Jagan.

  • @gopalpudi9741
    @gopalpudi9741 4 дня назад +2

    అన్నా నాది విజయనగరం జిల్లా,,,బొబ్బిలి మండలం,ఒక్కసారి కేతి రెడ్డిగారిని కలసి,జస్ట్ చూడాలని వుంది,,,నాకు అవకాశం కల్పిస్తా ర,,,ప్లీజ్😅😅😅😅

  • @yona1194
    @yona1194 4 дня назад

    Thudi Yona, Knr. TS. Good news. To Kethi Reddy Happy. YSR JAGAN Zindabad Bad.

  • @arunprasad4802
    @arunprasad4802 4 дня назад

    YCP main loss only tdue to Modi and election commission

  • @sss-873
    @sss-873 4 дня назад +4

    Jai jagan jai jai jagan ... avi family dongalu

  • @modugulakuntamohanreddy3888
    @modugulakuntamohanreddy3888 4 дня назад +11

    జై కేతిరెడ్డి ✊✊✊

  • @modugulakuntamohanreddy3888
    @modugulakuntamohanreddy3888 4 дня назад +10

    జై కేతిరెడ్డి ✊✊✊