చాలా చాలా ధన్యవాదాలు అమ్మ ఈ పాట నేను అడిగాను కామెంట్స్ లో ఇంతకుముందు అడిగాను చాలా సంతోషంగా ఎంతో బాగుంది మీ వాయిస్ తో వినడం చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా చాలా ధన్యవాదాలు అమ్మ 🙏
గురువు గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏 శివునికి లాలి పాట చాలా చాలా బాగుందండి. ఎంత చక్కని పాటను నేర్పించినందుకు ధన్యవాదాలు🙏🙏మీరు పెట్టిన ఫోటో బాలశివుడు ఎంత అందంగా ఉన్నాడో చెప్పలేము.ఎంతో గారాబంగా కనిపిస్తున్నాడు. ఇంతటి చక్కటి చిత్రాన్ని మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏
నమస్కారమండి గీతాంజలి మేడం గారు🎉 బాల శివుని లాలి పాట ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు విన లేదండి. వింటూ ఉంటే కలిగిన ఆనందం మాటలలో వర్ణింప జాలము. మాకు తెలియకుండానే అలా సంతోషంతో మనసు ఊగిసలాడుతుంది. ఎంత చక్కటి సాహిత్యం, అంతే చక్కటి సంగీతం, మీరు నేర్పించే విధానం, ఈ పాటకి మరింత అందాన్ని సమకూర్చాయి. ఎంత చక్కగా నేర్పిస్తారు అండి మీరు. మీ దగ్గర నేర్చుకుంటున్న ఏకలవ్య శిష్యులం మేము. ఇంత మంచి పాటలను మీ ద్వారా నేర్చుకుని పాడుకుని ఎంతో సంతోషాన్ని పొందుతున్నా ము. ధన్యవాదములు అమ్మ మీకు..🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అమ్మా, ఈ మధ్య ఒంటరి మీ శ్రీ లలితాసహస్ర నామాల వర్ణనవీడియోలు చూశాను ఎంత గొప్పగా చెప్పరు అమ్మా నాకు పదాలకి శఠకోటి నమస్కారాలు అసలు నాకు పలకడమే వశుండ్లేదు ఇప్పుడు శ్లోకాలు నేర్పుతున్నాను.అంత మీ దయనే
ఓం నమఃశివాయ 🙏ఎంతో మధురంగా ఉన్నది పాట, అమ్మ నాకు చిన్న సందేహం 'శ'అనే అక్షరం వచ్చినప్పుడు శ అని పలకాల, లేక ష అని పలకాల అనే సందేహం తీర్చండి అమ్మ, నమస్కారం 🙏💐
Sooper Sooper sooper mam mee matalu kuda madhura mga untayi mam mrn pooja chesukunnappudu boshambo, endu kaya samba shiva,shiva stotralu padukunna mam me songs play cheyyakunda vanta cheyyanu me songs padukokunda pooja cheyyanu meeru chala spcl mam tq very much tc bye mam
❤️🙏ఓం ❤️🙏శ్రీ ❤️🙏అరుణాచలేశ్వరాయ నమః ❤️🙏❤️🙏
Adbhuthamaina sahityamunaku Shanmukha Sharma gariki …maku intha kammaga nerpinchinanduku sirasu vanchi ananda bhashpamulatho padabhi vandanamulu chesthunnanu 🙏🙏🙏🙏🙏
చాలా చాలా ధన్యవాదాలు అమ్మ ఈ పాట నేను అడిగాను కామెంట్స్ లో ఇంతకుముందు అడిగాను చాలా సంతోషంగా ఎంతో బాగుంది మీ వాయిస్ తో వినడం చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా చాలా ధన్యవాదాలు అమ్మ 🙏
ఓం నమఃశివాయ 🙏అమ్మ ఎంతో మధురంగా వుంది గీతమ్ 🙏మీకు చాలా ధన్యవాదములు 🙏నేను మీ ప్రతి పాట నేర్చుకుని స్వామి సంగీత సేవ లో పాడుతా నండీ 🙏
గురువు గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏 శివునికి లాలి పాట చాలా చాలా బాగుందండి. ఎంత చక్కని పాటను నేర్పించినందుకు ధన్యవాదాలు🙏🙏మీరు పెట్టిన ఫోటో బాలశివుడు ఎంత అందంగా ఉన్నాడో చెప్పలేము.ఎంతో గారాబంగా కనిపిస్తున్నాడు. ఇంతటి చక్కటి చిత్రాన్ని మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏
Om namah shivaya har har Mahadev Shambhu Shankara thali mein andar ki dhanyvad Amul❤❤💐🙏🙏🙏🙏🙏
నమస్కారమండి గీతాంజలి మేడం గారు🎉 బాల శివుని లాలి పాట ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు విన లేదండి. వింటూ ఉంటే కలిగిన ఆనందం మాటలలో వర్ణింప జాలము. మాకు తెలియకుండానే అలా సంతోషంతో మనసు ఊగిసలాడుతుంది. ఎంత చక్కటి సాహిత్యం, అంతే చక్కటి సంగీతం, మీరు నేర్పించే విధానం, ఈ పాటకి మరింత అందాన్ని సమకూర్చాయి. ఎంత చక్కగా నేర్పిస్తారు అండి మీరు. మీ దగ్గర నేర్చుకుంటున్న ఏకలవ్య శిష్యులం మేము. ఇంత మంచి పాటలను మీ ద్వారా నేర్చుకుని పాడుకుని ఎంతో సంతోషాన్ని పొందుతున్నా ము.
ధన్యవాదములు అమ్మ మీకు..🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Namastha Madam garu siva lali patha challa bagunnadhi thanks Madam garu manchi patha ei karthika masam lo chaparu miku danyavadhamullu 🎉🎉
Samavedam Guruvu gaariki,meeku maa hrudaya poorvaka Dhanyavadamulu maaa 🙏🙏🙏
మీ సాంగ్స్ చాలా బాగున్నాయి మేడంగారు మీరు ఇలాగే కంటిన్యూ చేస్తూనే మనస్పూర్తిగా ధన్యవాదాల😢
Sivapooja cheyaga అని start చేసి ఈ lalita.middile le sivaandalahari .మాకు ee kaarteka మాసం chala baga chesukuntunnamu tq mam🙏
🙏🙏🙏🙏🙏మీ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నాము అమ్మ ఎప్పుడెప్పుడు మీ సాంగ్ వస్తుందా అని ఏ సాంగ్ నేర్పినుంచ బోతున్నారో అని ఎదురు చూస్తున్నాము అమ్మ 🙏🙏
Sowmyam ,Sukumaaram ,Laalityam,annitiki minchi Maadhuryam mee gaatram lo ee Keertana ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Amma bala sivayya pata chala apuroopam ga entho hayi ga vundhi eelali pata sathakoti vandhanalu amma meeku ❤️👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Mam meeru bhavam cheputunte,kalla nundi neellu agaledhu marokkasaari Samavedam Guruvugaariki,Garimella Guruvu Gaariki meeku ❤Dhanyavadamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namah shivaya om namah shivaya om namah shivaya 🙏🙏
అమ్మా, ఈ మధ్య ఒంటరి మీ శ్రీ లలితాసహస్ర నామాల వర్ణనవీడియోలు చూశాను ఎంత గొప్పగా చెప్పరు అమ్మా నాకు పదాలకి శఠకోటి నమస్కారాలు అసలు నాకు పలకడమే వశుండ్లేదు ఇప్పుడు శ్లోకాలు నేర్పుతున్నాను.అంత మీ దయనే
Dhanyavadamulu Amma 🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Superb song madam 👌 👏
Amma mi padalaku sathakotivandanalu
Hello mam namaste...eagerly awaiting for the next parts
Soo nice madam
Namaskaralu amma meeku ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Excellent madam 🙏
🙏🙏🙏
Amma namasthe amma aadaro padaro song nerpinchandi amma 🙏🙏🙏
Hi, madam
Na peru, sreemanthini
E,pata vintunte,manasuku chala santosham,ga,unnadi 🎉
అమ్మ దయచేసి మిగిలిన శ్లోకాలు కూడా నేర్పించండి అమ్మ...
చాలా బాగా పాడుతున్నారు తల్లు లందరు
ఓం నమఃశివాయ 🙏ఎంతో మధురంగా ఉన్నది పాట, అమ్మ నాకు చిన్న సందేహం 'శ'అనే అక్షరం వచ్చినప్పుడు శ అని పలకాల, లేక ష అని పలకాల అనే సందేహం తీర్చండి అమ్మ, నమస్కారం 🙏💐
Mam meru Sri Hari stotram kuda video cheyandi mam plzzzzzz
And mi videos chala bagunayi🙏🙏🙏🙏🙏
Saraswati suktam nerpinchandi please
Sooper Sooper sooper mam mee matalu kuda madhura mga untayi mam mrn pooja chesukunnappudu boshambo, endu kaya samba shiva,shiva stotralu padukunna mam me songs play cheyyakunda vanta cheyyanu me songs padukokunda pooja cheyyanu meeru chala spcl mam tq very much tc bye mam
Amma. Meeru online classes conduct chestey inkha nerchukuntamu.