ఇంట్లో ఎవ్వరు పూజ చెయ్యాలి ? | Anantha Laskhmi Dharma Sandehalu | How to do Pooja at Home | Sumantv

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 197

  • @godavarisurya939
    @godavarisurya939 2 года назад +36

    బాగా చెప్పారు, దేవుడు మనకు ఇచ్చిన ఈ అవయవాల తో పూజలు.
    1 చేతులు:దీపం వెలిగించడం,పూలు పెట్టడం,నమస్కారం చేసుకోవడం.
    2 కళ్ళు:స్వామి వార్ల,అమ్మ వార్ల ఫోటోలు చూడటం
    3 :నోరు:చక్కటి నామాలు,స్తోత్రాలు చదవటం
    4 చెవి :భగవంతుని లీలలు వినటం , భక్తి గీతాలు వినటం
    5 ముక్కు:స్వామి వార్లకు వెలిగించి న అగరవత్తులు,పూల సువాసన,గంధం వాసన ఆస్వాదించడం .నిత్యం దీప దూప నైవేద్యాలు,కర్పూర హారతి, పూజ చేయడం,నామాలు చదువుకోవటం శ్రేయస్కరం. ఓం లక్ష్మీనారాయణ 🙏,ఓం చంద్ర శేఖర🙏

  • @Narasimhamurthy-of8du
    @Narasimhamurthy-of8du 2 года назад +11

    Amma ke antha koti namaskaralu good information tali

  • @meharprasadvarmapenmetsa949
    @meharprasadvarmapenmetsa949 Год назад

    Correct ga cheperu amma.

  • @sreenivasaraomahankali8952
    @sreenivasaraomahankali8952 2 года назад +1

    Devudu vunnadu anna sangathi marchipothunna ee rosullo entha manchi vishayalu cheppina meeku psdaabhivandanamulu matha.

  • @devchandan7127
    @devchandan7127 Год назад

    ammagaru vanta gadilo okkati kitchen balcony lo okkati gas stove pettavachha

  • @nirmalagunta8312
    @nirmalagunta8312 2 года назад

    namaskaram amma, blue color saree laxmi pujalo vadakudada..please explain amma

  • @susmithavaddepally9249
    @susmithavaddepally9249 Год назад

    Intlo pooja chesaka Devuni dhaggara kanukalu pettoccha and okavela pedithe avi emi cheyali alage devuniki naivedhyam pettaka tharvatha mottham naivedhyanni thisukuni thinoccha plz thelisthe cheppandi

  • @M.a.h.l.673
    @M.a.h.l.673 2 года назад +64

    ఎవరు చేశారు అనే విషయం ముఖ్యం కాదు ఎంతో భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఎవరు చేసినా మంచిదే కదా.

  • @jyothich1731
    @jyothich1731 Год назад

    Inti kodalu ga pooja chestuna malli sayantram ma atta garu che

  • @vijayalanda317
    @vijayalanda317 Год назад

    Amma nenu adde illalo undi vratham chesukune danni, ippudu attagari intiki nenu poojinche samanulu thisuku vellavacha , kalasam alantivi

  • @saiyelam4365
    @saiyelam4365 2 года назад +3

    Amma namaskaram, meeru chaala baaga chepthunnaru, kaani ladies subra pariche mundu head bath cheyala, plz cheppandi amma

    • @joshtrends5401
      @joshtrends5401 2 года назад +1

      Headbath e cheyyanavasaram ledhandi...bath chesi pasupu water jallukunte saripothundhi andi..

    • @saiyelam4365
      @saiyelam4365 2 года назад

      Tq

  • @esrmudiraj996
    @esrmudiraj996 2 года назад +1

    Manchiga chepparu thali🙏

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 года назад +1

    Anantha. Lakshmi gariki Anni vishayalu baga chepparu. Meeku. Padabhi vandanamulu. Kalamuraju.

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 года назад +1

    Entha baga pooja chyatamu cheppinaru. Meeku. Dhanyvadamulu. Kalamuraju.

  • @madhurivarma5737
    @madhurivarma5737 2 года назад +3

    Tq Amma 🙏🙏💐💐

  • @shivaramulu1315
    @shivaramulu1315 2 года назад +2

    Ammagaru chala bagachepparu

  • @sreekanthmodem2048
    @sreekanthmodem2048 2 года назад +1

    Bhartha ki bharya lekapothe athanu Pooja cheyavacha?

  • @lambadiNareshkumar
    @lambadiNareshkumar 2 года назад +3

    Barya Bartha Lu edharu okate yevaraina Pooja cheyochu

  • @swapnas1596
    @swapnas1596 2 года назад +2

    Amma garu intlo atta (widow)mariyu kodalu (sumangali) unnappudu evaru Pooja cheste manchidi

  • @Madhavi-i1g
    @Madhavi-i1g 2 месяца назад

    Amma intilo rendu chotla deepam pettaocha ah

  • @seniorfreefirefanhere3657
    @seniorfreefirefanhere3657 2 года назад +3

    Baga chparu ama

  • @pushpalathach7945
    @pushpalathach7945 2 года назад

    Iam suffering with disk problem so my daughter is doing the puja is it correct

  • @mahendarmurali7896
    @mahendarmurali7896 2 года назад +2

    Mari yajamani tappudu panulucheste a papam andariki vastunda leda aa okka yajamanike vastunda amma

  • @AmbicaCooking
    @AmbicaCooking 2 года назад +2

    V.good massage Amma Tq so much

  • @kalyanithota4583
    @kalyanithota4583 2 года назад +5

    Aadavaru cheste sankalpam lo bartha peru chepala,leka mana peru chepukovacha.

  • @dileepgoudkoyyada3212
    @dileepgoudkoyyada3212 2 года назад

    chala bhaga cheparu ammagaru

  • @epicsathvik861
    @epicsathvik861 2 года назад +2

    ladiees month time unnapudu intilo depam petacha vereevallu

  • @pallasatyanarayana2058
    @pallasatyanarayana2058 2 года назад +8

    Amma garu well said

  • @vangurisaritha7833
    @vangurisaritha7833 2 года назад +3

    V. Good massage🙏🙏
    Mam
    Tq

  • @kvenkatagopalrao6482
    @kvenkatagopalrao6482 2 года назад +25

    ఇప్పుడు ఎవరికీ ధవుడు మీద భక్తి ఉంది వందమంది లో ముప్పై మంది కి మాత్రమే అంతా మొసం అన్యాయం పొగరు సాటి మనిషి పట్ల అభిమానం ప్రేమ గౌరవం భగవంతుడు అంటే భయం ఏమీ లేదు

  • @sreenivasulujella2203
    @sreenivasulujella2203 2 года назад +28

    సాటి వారిని (భర్తను/భార్యను) మనిషిగా చూడనివారు ఎన్ని పూజలు చేసినా వృథా

  • @thirupathianaganti7584
    @thirupathianaganti7584 2 года назад +5

    Good message given Amma 🙏🙏

  • @adisesharao733
    @adisesharao733 2 года назад +4

    Vary Good massage Amma

  • @homeandme
    @homeandme Год назад

    నమస్కారం 🙏 మా సొంతఇంట్లో మేము one year నుండి ఉండట్లేదు health treatment కోసం హైదరాబాద్ కి వచ్చి అద్దె ఇంట్లోనే ఉంటునం ..మేము ప్రస్తునం ఉన్న ఇంట్లో దేవుడి ఫోటో ఒకటి ఉంచి పూజ చేస్తునం అండి అయితే మా స్వగృహం లో మేము లేక పూజ చేయకుండా అల ఉంటే ఏమైనా దోషమా please చెప్పండి🙏

  • @kuncharamdeepika6382
    @kuncharamdeepika6382 2 года назад +1

    Chala chakkaga vivarincharu amma🙏🙏🙏

  • @eswaremmaneni8431
    @eswaremmaneni8431 2 года назад +5

    🙏🙏🙏చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.

  • @Jyothi1993-p2e
    @Jyothi1993-p2e 2 года назад +4

    Baga cheparu🙏🙏

  • @kalvakalasrinivas468
    @kalvakalasrinivas468 2 года назад +9

    Nice information.Amma daughter gets married and can she too get benefited by father Pooja at home .Please clear my doubt

    • @santoshvalli1435
      @santoshvalli1435 2 года назад +1

      No ma...now her surname changed na..so if her husband will do the. Only she will get

  • @chinnaswamytirunagari6642
    @chinnaswamytirunagari6642 2 года назад +5

    జన్మించిన జనులు చక్కని అద్రృష్టవంతలైతే ఇక్కడ జ్యోతిష్యం చెపుతుంది లగాయతు ధనం స్థానం చదుర్ధస్థానం లాభ స్థానం ఖర్మ స్థానం గ్రహాలు బలంగా ఉండి ఉంటే అందులో పంచదార లాంటి పంచమ స్థానం కూడా శుభం గా ఉన్న ఏ బాధా ఉండదు దేవుడు పూజలు ఎవరు చేసిన ఎవరు కర్మ
    వారిదే వారికే శాంతి

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 2 года назад +10

    యజమాని పూజ chasa అలవాటు లేకోవటంతో ami chayai పరిష్ syaram chappadi

  • @allenkiharishkumar2599
    @allenkiharishkumar2599 2 года назад +14

    వందనాలు,🙏🙏 చాలా బాగా చెప్పారు అమ్మా

  • @raipramodkumar7989
    @raipramodkumar7989 2 года назад +4

    ఉంటే ఎవరు చేసినా ఉంటుంది, లేకపోతే ఎవరు చేసినా ఉండదు........

  • @kalyanram149
    @kalyanram149 2 месяца назад

    అమ్మ నా పేరు కల్యాణి నాభర్త నేను రోజూ పూజ చేసిన అతనికి నావల్ల కష్ట్టలు వస్తూనాయని అంటున్నారు.ఇంట్లో శివలింగాన్ని పెట్టుకున్నాను న మనస్సు వుండలేకపోతోంది పూజ చేయకుండా ఆయన చెప్పేది నిజమా నేను పూజ చేయకూడదా ప్లీజ్ చెప్పండి.ప్రతిక్షణం శివయ్యను తలుస్తాను నేను తలవకుండ ఉండలేను నాకు ఒక్క మార్గం చూపించండి ప్లీజ్ అమ్మా

  • @ammuyesoda289
    @ammuyesoda289 2 года назад +3

    Ma Intlo ma ayana eppudu cheyyaru kani roju Nene chestanu andi.

  • @sivakumarinala3579
    @sivakumarinala3579 2 года назад +7

    Thankyou amma🙏🙏🙏
    Thankyou sumantv

  • @sireelakshmi521
    @sireelakshmi521 2 года назад +1

    Umadi kutumbam aite edharu brathers vari lo pedha koduku pooja chete chala kutumbamanta avasaram ledha memu 11 numbers one family

  • @sarojammasarojamma2228
    @sarojammasarojamma2228 2 года назад +4

    Super amma meru

  • @pharmacymanagementsystems2224
    @pharmacymanagementsystems2224 2 года назад +2

    Thanks 🙏🏻 Excellent Speech

  • @nagamani4921
    @nagamani4921 2 года назад +2

    సూపర్ గా చేప్పారమా

  • @UMADevi-jm9uf
    @UMADevi-jm9uf 2 года назад +5

    Amma well said thanks happy new year

  • @srbtalent543
    @srbtalent543 2 года назад

    Super

  • @gokuleshandsukesh847
    @gokuleshandsukesh847 2 года назад +8

    Evaru chesina ela chesina eppudu chesina pure heart and mind tho cheyali 🤷🤷🤷

    • @RAJUPAATI
      @RAJUPAATI 2 года назад

      Pure heart ani Magavaaru pillalu kanaleru kada amma 🙏🏼 I am not Challenging or trolling u. Take care.
      The leader should always be in front 🙏🏼.
      Women after marriage have given chance to Husband to do his leadership activity.. without wife support we husbands are nothing. 🙏🏼 Vice-versa

    • @gokuleshandsukesh847
      @gokuleshandsukesh847 2 года назад

      @@RAJUPAATI pure heart and mind ante vere valla happy choosi kullukookunda,inkokari nashanum korukuntaru konthamandhi ilanti vi manasulo pettukooni Pooja chesthe result vuntunda. nenu veeti gurinchi annanu andi pure heart and mind ani 😊

  • @venkatraobokka8146
    @venkatraobokka8146 2 года назад +1

    అమ్మ చాలా బాగా చెప్పారు! ధన్యవాదములు.

  • @ambadipallysrinivas5761
    @ambadipallysrinivas5761 2 года назад

    చాలా చక్కగా వివరించారు నమస్కారం

  • @gbkgbkalamma8390
    @gbkgbkalamma8390 2 года назад +5

    Bagachapparu amma

  • @balakotaiahedara9091
    @balakotaiahedara9091 2 года назад +3

    Mari a ieti yajamani Puja cheyaka pothe ante Puja chese alavatu leka pothe adavalu cheyacha amma

  • @mraj7235
    @mraj7235 2 года назад +2

    కరెక్ట్ అమ్మ

  • @srujanthidomakonda9733
    @srujanthidomakonda9733 2 года назад +1

    Amma vandanalu🙏🙏🙏🙏🙏

  • @ravichandrakumar9578
    @ravichandrakumar9578 2 года назад +2

    Namaskaram amma good information

  • @rajand1806
    @rajand1806 2 года назад +2

    Evaru cheyakapothene best aa time lo edhanna panichesukovacchu

  • @jyothich1731
    @jyothich1731 Год назад

    Atta garu cheyocha

  • @rangaraovalluru482
    @rangaraovalluru482 2 года назад +1

    ఓటు కుటుంబం యూనిట్ గా ఇచ్చి ఓటు విలువ కుటుంబ సభ్యుల ఆధారంగా ఉండాలి ...

  • @telugugamers4132
    @telugugamers4132 2 года назад +2

    Namaskaram amma

  • @Sha.C01
    @Sha.C01 2 года назад +1

    Sankalpam intlo roju chapala amma , adi yala chapukovalo oka vlog chayandi

  • @chandrikalakkabathini2229
    @chandrikalakkabathini2229 2 года назад +3

    Roju pujalu cheyandi ani chepadam kadu manchitanam tho dharmamga medalamani cheppandi roju puja mukyam kadu

  • @srinivasprayaga5556
    @srinivasprayaga5556 2 года назад +4

    అమ్మ మీకు ధన్యవాదాలు కాని మీరు చేపినది విషయంలు coret ప్రతి రోజు ఉదయం దేవుడు దగ్గర దిపం పేటి పూవులు పేట్టి అగర్తలు వేల్లిగించి తులసి మొక్క నీళ్ళు పొసి సూర్యనారాయణ మూర్తి నమస్కారం చేసి కాని మ భర్య MBA HR Bed tichar training అయినది ఒక్క ఉద్యోగం లేదు నాది చిన్న ఉద్యోగం ఒక్క పిల్ల మ నాన్న గారు నా చిన్నపుడు చనిపోయారు కాని ఎనొ కసటలు పడుతున్నను బ్రాహ్మణులు ఓటుబ్యాంకు కావలి రాజకీయ నాయకులు 46 years వస్తే ఉద్యోగం వుడవు

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 года назад

      మీ బ్రాహ్మలు లో మంచితనం పోయింది, CBN మొదటగా మీకే కార్పొరేషన్ పెట్టీ సహాయం చేస్తుంటే వెదవలు Ivr కృష్ణా రావు,రమణ దీక్షితులు లాంటి ఉన్మాదుల మాటలు విని మన హిందూ దేవాలయాలు లో హోమాలుచేసి జగన్ నీ గెలిపించారు గా,ఇప్పుడు కార్పొరేషన్ ఉంది 0 బ్యాలన్స్,ఒక్కడైనా మాట్లాడుతున్నారా? చేసుకున్న వారికి చేసుకున్నంత .

  • @baluch3923
    @baluch3923 2 года назад +2

    Othu okalle veliginchala medal wife husband edharu veliginchocha

  • @artandcrafts6893
    @artandcrafts6893 2 года назад

    Chaala baaga chepparu thalli 🙏

  • @gudurishankarappa3362
    @gudurishankarappa3362 Год назад

    ముత్తాయిదువ పూజ చేయడం ఎలా దాని వివరాలు చెప్పండి మేడం

  • @saikiran..
    @saikiran.. 2 года назад +1

    Kastapadithe falitham ontadhi kanni
    Poojalu and okapodulu onteno panthulakau dabulu karchupeduthe , purse lo lavangalu elachilu, 108 sarlu thirgadam valla em opayogam ledhu
    We need to stand 🧍on our self and try until we get the result ...

    • @crusiesmith4146
      @crusiesmith4146 2 года назад

      very true
      mantralaku chinta kaayalu raalu taaya ?
      veellu, veella chadaasthaalu.
      Talent, hard work and time mgmt is the only key for success
      ee jyothiskulu, siddanthulu ....aam mani mingestaaru IT vaallu, dabbulu unna vaaru kana padithey

  • @Suresh-fi2rc
    @Suresh-fi2rc 2 года назад +1

    Pakkintodi pellam chesthe inka punyam vasthundi aaa punyam muta kattukuni akali vesnippudu thinandi

  • @nageshwarbairy1728
    @nageshwarbairy1728 2 года назад +1

    పూజ విధానం వీడియో చేయండి అమ్మ

  • @Smartworld9395
    @Smartworld9395 Год назад

    Magavallu cheyocha pellikani vallu

  • @gavvachinna2455
    @gavvachinna2455 2 года назад

    Vupu bepam ala petali amma

  • @padmakumari1180
    @padmakumari1180 2 года назад +2

    Thank you amma

  • @laxmipattapurathi9426
    @laxmipattapurathi9426 2 года назад +2

    🙏🙏🙏

  • @bsarveswarrao912
    @bsarveswarrao912 2 года назад +13

    పూజా ఎవరైనా చేయవచ్చు ఎవరు చేయాలి అని కాదు అందరూ అర్హులే

  • @bysanisreenivasulu3792
    @bysanisreenivasulu3792 2 года назад +1

    Namaskaram.amma

  • @jyothipagadala3297
    @jyothipagadala3297 2 года назад +4

    Aakali, daaham, nidra anni evariki varike untay kada, pooja matulu okaru cheste andariki elaa vastundi evariki nachinatu vallu pooja chesukkvali ani untundi, sampadistunaru kabatti yajamani cheste saripotunda, andaru chesukovachu kada pooja anedi valla prasantata kosam chesukuntaru

    • @bubbikushi786
      @bubbikushi786 2 года назад +1

      Deepam okkare pettali antunaru kada Inka manashanthi kosam devudi mundu kurchuni dandam pettukovochu kada

  • @narashimachary5174
    @narashimachary5174 2 года назад +20

    తల్లి మీరు చెప్పినట్లు కుటుంభ సభ్యులు ఎవరైనా పూజ చేసినప్పుడు ఇతరులు సహకరించి ఉంటే సరిపోతది అందరికి ఓపికలు వుండవు కాబట్టి బగవంతుడు ఇలాగానే చేయండి అని ఎక్కడ చెప్పక పోవొచ్చు బహుశా నీతిగా నిజజాయితిగా కస్టపడి బ్రతుకమని ఉండొచ్చు నేను అనుకుంటున్నా

  • @venkateshwarreddyyellavula1276
    @venkateshwarreddyyellavula1276 2 года назад

    🙏 🙏 🙏 🙏 🙏 namaskar

  • @shirishalakoti2572
    @shirishalakoti2572 2 года назад +1

    Gud explain

  • @lakshmisrinivas7448
    @lakshmisrinivas7448 2 года назад +5

    Well said mam

  • @hemagiri9346
    @hemagiri9346 2 года назад +2

    Yendulo chepparu vedala lona upanishad lona dayachesi garikipati vari pravachanam vinnandi

  • @indiradeviseru6464
    @indiradeviseru6464 2 года назад +3

    Yevari punyam vaaridi

  • @nageshmervadi6654
    @nageshmervadi6654 2 года назад +1

    सुपर अम्मा🙏🕉🙏🙏🙏🙏👌

  • @bhavaninaidu4241
    @bhavaninaidu4241 2 года назад +1

    Husband leru .. apudu emi cheyyali?

  • @bonagairipraveenkumar2480
    @bonagairipraveenkumar2480 2 года назад +2

    Good night

  • @ramakrishnaiah1867
    @ramakrishnaiah1867 2 года назад +2

    🙏🙏🙏🙏🙏

  • @sekharb8026
    @sekharb8026 2 года назад +2

    కళ్ళు, చెవులు, వాసన శరీరం అన్ని ప్రాణులకూ ఉన్నాయి గా తల్లీ మరి అవికూడా పూజిస్తాయా

  • @rameshsingampalli934
    @rameshsingampalli934 2 года назад +2

    Avariki nachina time lo valiu cheasikondi.

  • @gadivaralakshmi6746
    @gadivaralakshmi6746 2 года назад +2

    Om sushumna amma garu gadisubbrao Varalakshmi bhimadole

  • @ramanavodnala3039
    @ramanavodnala3039 2 года назад +1

    Amma 🙏

  • @upiretlanagajyothiupiretla949
    @upiretlanagajyothiupiretla949 2 года назад +4

    అమ్మ తులసి అమ్మ ను ఎవరైనా పెట్టుకోవచ్చ లేదా వెనుకటి పెద్దలు పెట్టివుంటేనే పెట్టుకొవాల కొంచెం చెప్పండి అమ్మ

  • @amaravadiravichandar3229
    @amaravadiravichandar3229 2 года назад +1

    evaru food tinte vaari potta nindutundi..evaru pooja cheste vaariki punyam vastundi. ante...

  • @kurmarajashekar9141
    @kurmarajashekar9141 2 года назад

    Inni poojalu chese kante thalli thandri ki mokkuthe kada

  • @venkateshwarreddyyellavula1276
    @venkateshwarreddyyellavula1276 2 года назад

    🙏 🙏 🙏 🙏 🙏

  • @onefourthreefourtwenty5400
    @onefourthreefourtwenty5400 2 года назад +1

    3.07

  • @lakshmisagarchandbruce9326
    @lakshmisagarchandbruce9326 2 года назад +3

    M ayna kani ivill only do pooja

  • @pavankumar-sf9rd
    @pavankumar-sf9rd 2 года назад +1

    Evvaru chesina daridram matram katchitham ga vastundhi.