మీ భార్యకు ఇది ఒక్కటి కొనివ్వండి భర్తకు లక్ష్మియోగం సిద్దిస్తుంది Chaganti Pravachanm

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 574

  • @TeluguSpritual
    @TeluguSpritual  Год назад +35

    తక్కువ ధరలో మగ్గం వర్క్ బ్లౌసేస్ |మగ్గం వర్క్ బ్లౌజ్ ఈ Priceలో ఎక్కడ దొరకవు
    ruclips.net/video/txkVdpBmPoQ/видео.html

  • @meenakshig6888
    @meenakshig6888 4 месяца назад +20

    భార్య గురించి ఎంత గొప్పగా చెప్పి చెబుతున్నారు గురువుగారు మీ మాటలు విన్న ప్రతి ఒక్క మగవాళ్ళకి భార్య విలువ తెలుసుకోవాలి

  • @dsbhaskarraju9714
    @dsbhaskarraju9714 7 месяцев назад +18

    మీరున్న ఈ సమయంలో మేమూ ఉండడం మా అదృష్టం, మా భాగ్యం.నమస్కారం.

  • @valli406
    @valli406 Год назад +29

    మా మహిళలు కష్టాలు తెలుసుకోని మా గురించి ఇంత అద్భుతంగా చెప్పారు 🙏చాలా చాలా థాంక్స్ గురువూగారు మి భార్య చాలా అదృష్టవంతురాలు మీలాంటి మంచి వారు ఆవిడాకు వచ్చారు గురువుగారు మీరనట్లు వాళ్లని నమ్మి వాళ్ళతోనే నమ్మకం పెట్టుకొని తల్లి తండ్రిని వదిలి వెళతాము భర్తతో వాళ్ళ వారసులకు జన్మనిచ్చి మాకు ఎంత కష్టంఅయినా బాధను వొర్చు కుంటాము ☹️ఓపిక తగ్గిపోతుంది అనికూడా ఆలోచించకుండా అత్తగారు మావయ్యగారితో సమస్యలు ఉన్న భర్త అనే వాడు కరెక్ట్ గా ఉంటే చాలు భార్యను అర్ధం చేస్కుని బాగా చూసుకోవాలి అదే కావాల్సింది

  • @nsekharnsekhars4382
    @nsekharnsekhars4382 Год назад +34

    మీరు ఆడవాళ్లు గురించి ఎంత బాగా చేశారు.కాని ఈ రోజు లో ఆడవారికి విలువలేదు.ఆడదానికి ఆడదే శతువు.

  • @aksubramanyam3649
    @aksubramanyam3649 3 месяца назад +10

    చాలా చాలా విలువైన విషయాలు భార్య యొక్క గొప్ప తనము కుటుంబ పోషణకు ఆమె చేసే త్యాగం గొప్పగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 Год назад +114

    గురువు గార్కి పాదాభివందనం. మీ ప్రవచనాలు విని నా భార్యను చాలా ప్రేమగా అభిమానంగా చూస్తున్నాను. మీ తరువాత. మా తరువాత తరం వారికి ఇలాంటి వి చెప్పేదెవరు. ఈ వీడియోలు విని బాగుంటారు.

  • @vijaysekhar1686
    @vijaysekhar1686 Год назад +71

    భార్య గురించి ఇంత గొప్పగా ఎవరూ చెప్పలేదు.
    గురువు గారూ మీరు చెబుతున్న తీరు ఎటువంటి భార్య ను అయినా ఎంతో ప్రేమగా చూడాలని తెలుస్తుంది
    మీకు మీరు చెబుతున్న ఈ మాటలకు శతకోటి వందనాలు 🙏

    • @somasekharrajasekhar4354
      @somasekharrajasekhar4354 Год назад +1

      ఊనండీ! కట్టుకున్న భార్య గయ్యాళి అయినా ఓర్చుకుని కష్టంలో కూడా సుఖంగా బ్రతకాలని మన శాస్త్రాలు ఘోషిసున్నట్లు పెద్దల మాట! మన గురువు గారే ఈ మాట ఒక ప్రవచనంలో చెప్పినట్లు అనుకుంటా! గురువుగారికి పాదాభివందనాలు 🙏

    • @phanithanukala3748
      @phanithanukala3748 Год назад

      🙏

  • @chillathathannareddy5914
    @chillathathannareddy5914 9 месяцев назад +10

    గురువుగారూ ! బంధాలు దూరమవడానికి ఎక్కువ శాతం ఆడవాళ్ళు కారణమవుతున్నారు. భార్య ఎలా ఉంటే బంధం గట్టిగా ఉంటుందో చాలా బాగా వివరించారు.కాని, భార్య ఎలా ఉండకూడదో కూడా కొంచెం వివరిస్తే బాగుంటుంది, దూరమై పోతున్న బంధాలు కొన్ని అయినా దగ్గరవడానికి అవకాశం ఉంటుంది.

  • @gulabshaik6823
    @gulabshaik6823 Год назад +458

    నమస్తే గురువు గారు మీ ప్రవచనం వింటున్న ఎంతసేపు నాకు కన్నీళ్లు ఆగలేదు.భార్య తప్పుచేస్తే కడుపున పెట్టుకొని కాపాడుకోలేని భర్త,భార్యను కుక్కను కొట్టినట్లు కొట్టే భర్తలు వినవలసిన మాటలు గురువు గారు.నిజంగా మా ఆడవాళ్ళ గురించి చాలా నీచంగా జోక్స్ reels చేసే వాళ్ళు కూడా ఇది వినాలి.మాకు ఏ నగలు కొన వలసిన అవసరం లేదు.4 గురిలోనే కాదు.4గోడల మధ్య గౌరవం కావాలి.,,😔🙏🙏🙏

  • @MadduruSreenivasulu-lr5db
    @MadduruSreenivasulu-lr5db Год назад +32

    భక్తి, బంధాలు, బంధుత్వాలు, విలువలు గురించి ఇంత గొప్పగా వర్ణించి ఇంత వివరంగా వివరించగలిగిన మీకు...!! ఎలాంటి కామెంట్స్ పెట్టగలం గురువుగారు?? ప్రతి విషయాన్ని ఇంత వివరంగా తెలిపే మీకు నా పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @venkataramanaprasadvydadi
    @venkataramanaprasadvydadi Год назад +15

    అటు వంటి భార్యలు ఉంటే....వారందరికీ శతకోటి వందనాలు

  • @subramanyamponnam9839
    @subramanyamponnam9839 11 месяцев назад +5

    మిమ్మలని గురువు గా భావించి మీరు చెప్పినట్లు నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నా గురువు గారు శివాలయం లో ప్రదిక్షణలు ఏలా చెయ్యాలి ప్రసాదం ఇంటికి ఎలా తెచ్చుకోవాలి భార్యని ఎలా చూసుకోవాలి అని మీరు చెప్పినట్లు నడుచుకుంటూన్నా గురువు గారు అలా తగ్గివుండటం వల్ల సమాజం చేతకాని వాడు అనుకుంటుంది అయినా నా గురువు గారు చెప్పారు నేను పాటిస్తున్న అని నాకు నేను చెప్పుకుంటున్నా కాని ఇవ్వాళ సమాజం లో భార్య భర్త లని విడగొట్టి ఆనందించే మనుషులే ఎక్కువ గురువు గారు భర్త నీ నిందించే ఆడదాని మొహం కుడా చూడకూడదు అంటారు కదా అలాంటి భార్య వున్న భర్త ఏం చెయ్యాలి గురువు గారు ఇది నా సందేహం మాత్రమే సుమా తప్పు చేసిన భార్యని కడుపులో పెట్టుకొని చూసుకోవడం మంచి మనస్సు వున్న వాడు అవుతాడు కాని పదే పదే అదే తప్పు చేస్తున్న ఆడదాన్ని కడుపులో పెట్టుకోవడం అంటే చేత కాని వాడు అవుతాడు అలా పదే పదే చేస్తే కొట్టకుండా తిట్టకుండా పుట్టింటికి పంపించేయ్యోచు అది తప్పు కాదు కొట్టి రోడ్ మీదకి ఈడ్చి నలుగురి లో అవమనించవలసిన అవసరం లేదు ఎందుకంటే సమాజానికి తెలుసు ఎవరు ఎలాంటి వారో కనుక ఆ తప్పు చెయ్యకండి

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 Год назад +141

    గురువు గారు. మీరు ఇలాంటి ప్రవచనాలు వల్ల కొన్ని కోట్లమంది తెలుగు వారు మారారు. మీకు కృతజ్ఞతలు.

    • @sarpet9660
      @sarpet9660 Год назад +5

      maaraledu
      maaraali

    • @santosh_jsr
      @santosh_jsr Год назад +6

      ​​@@sarpet9660 ledu Anna chala Mandi matham mare Vallu kuda ee Guru swamy pravachan valla santhana dharmam gurunchi telskoni vallu Dharmam patisutunaru santhana dharmam vardhillali Jai shree ram ji ki jai bajrang bali thod dushman ki nalli , Hara Hara Mahadeva shambho Shankara

    • @Mallikaarjuna-vv5dd
      @Mallikaarjuna-vv5dd Год назад

    • @Mallikaarjuna-vv5dd
      @Mallikaarjuna-vv5dd Год назад +2

      ​😅😅

    • @Mallikaarjuna-vv5dd
      @Mallikaarjuna-vv5dd Год назад

      ​😅

  • @jalumurikanyakumari
    @jalumurikanyakumari Год назад +39

    భార్య గురించి ఎంత అద్భుతంగా వివరించారు గురువు గారు మీ పాదాలకు మా నమస్కారములు🙏🙏🙏🙏🙏

  • @sivaelectronicsselections3180
    @sivaelectronicsselections3180 Год назад +41

    గురువు గారికి నమస్కారములు మీరు చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదములు ఈ కలియుగంలో మీ ప్రవచనాల అవసరం ఎంతో ఉంది మీరు కలకాలం చిరంజీవులుగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులను వేడుకుంటున్నాము తధాస్తు తథాస్తు తధాస్తు.
    ఓం శ్రీ మాత్రే నమః

    • @sujathayarva5365
      @sujathayarva5365 Год назад

      God bless you guruvu garu
      Miku padhabhi vandanalu

    • @puvvadanagesh3215
      @puvvadanagesh3215 7 месяцев назад

      భక్తి మార్గంలో వెళ్తుంటే విలువలు అందరికీ అర్థం అవుతాయి గురువు గారికి నమస్కారాలు 🙏🙏

  • @kulasekharnookireddy5231
    @kulasekharnookireddy5231 Год назад +170

    కలియుగశివ మీ పాదాలకు శతకోటి వందనాలు

  • @narasimhamurthybalivada2562
    @narasimhamurthybalivada2562 Год назад +11

    నిజం గురువు గారు, మీరు చెప్పిన మాటలు అక్షరాల నిజం, మాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. భార్య వున్నన్ననాల్లు సాధించుకునే ఉండేవాడు భర్త. ఆవిడ పోయిన తర్వాత కుక్క బ్రతుకు అయిపోయింది అతని పరిస్తితి,

  • @radhamylavarapu8955
    @radhamylavarapu8955 Год назад +33

    ఈరోజుల్లో బంధం పలుచ బడిపోతోంది 😢 చాలా బాధాకరంగా ఉంది. బయట నుంచి వచ్చిన అమ్మాయి అన్నదమ్ములు అక్క మధ్య బంధం దూరం చేస్తుంది. తల్లి తో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వండం లేదు ఆ తల్లి అక్క తమ్ముడి బాధ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆడది అమ్మ లాగ ఉంటే అన్ని బంధాలు అనుబంధాలు బలంగా ఉంటాయి.

    • @housewifeskillswithsubhash1144
      @housewifeskillswithsubhash1144 10 месяцев назад +1

      ఇలాంటి వారు కూడా ఉన్నారు

    • @sureshgoud6358
      @sureshgoud6358 9 месяцев назад +1

      Avunu andi nijam

    • @soujisandhya9184
      @soujisandhya9184 7 месяцев назад +1

      Miru mundhu aa ammai ki oka mother and father love echara andi echaka miru expect cheyandi

    • @soujisandhya9184
      @soujisandhya9184 7 месяцев назад +3

      Oka husband ki marriage ayyaka ayana life lo mother father brother sister friends andharu undali Mari mi wife ki yevaru undali same treat chesthara

    • @vikranthbabu9183
      @vikranthbabu9183 6 месяцев назад +2

      నిజం చెప్పారు.

  • @gorentlarajamouli9370
    @gorentlarajamouli9370 2 месяца назад +3

    శ్రీ మాత్రే నమః ప్రవచన చక్రవర్తి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురు గారికీ పదబివందనం

  • @sureshkalagarla3614
    @sureshkalagarla3614 Год назад +12

    గురువుగారు మీరు చెప్పిన వింటే కళ్ళమ్మట నీళ్ళు ఆగట్లేదు గురువుగారు
    మీ పాదాలను ఒక్కసారి తాకి దండం పెట్టుకోవాలని ఉంది

  • @HemalathaSandaka
    @HemalathaSandaka Год назад +11

    గురువు గారు కి మా పాదాభివందనాలు బార్య గురించి చాలా గొప్పగ చెప్పరూ మాకు నలుగురు లో చులకనగా చేసి మాటలాడ కుంట బానిసగా అనుకోకుంట వుంటే చాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @భాస్కరనరసింహంఘంటశాల

    అలాటి ఉత్తమురాళ్ళైన భార్యామణులందరికీ నా సాష్ఠాంగప్రణామాలు..🙏

  • @dornalacreations9965
    @dornalacreations9965 8 месяцев назад +6

    గురుదేవ నా భార్యను చాలా బాగా చూసుకుంటున్న్నాను కానీ ఇప్పుడు మీ మాటలు విన్న తరువాత నా భార్యను కన్నులలో పెట్టుకొని చూసుకుంటాను 🙏🙏

    • @raokodali9375
      @raokodali9375 7 месяцев назад +1

      Not only you should take care of your wife but also your parents and siblings.

  • @dharmaraodyla8012
    @dharmaraodyla8012 11 месяцев назад +7

    హృదయం కదిలించే ప్రసంగం గురువు గారు....

  • @laxmangoud.bandipellybandi2482
    @laxmangoud.bandipellybandi2482 Год назад +19

    గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు చాలా బాగా వివరించారు

    • @SiriSweety-ym8nk
      @SiriSweety-ym8nk Год назад

      V😂😅😢😂ii😢😂😅😅🎉😂u🎉qu🎉❤

  • @sharadam6609
    @sharadam6609 10 дней назад

    Mee pravachanaalu vintunte manasuku haaaaayiga vuntadi.mee paaadaalaku sathakooti namaskaaraalu.

  • @gurramanil3448
    @gurramanil3448 9 месяцев назад +3

    గురువు గారికి.. పాదాభివందనం. 🙏

  • @gundaprasad5013
    @gundaprasad5013 11 месяцев назад +7

    అది మన సనాతన దర్మం
    గురువుగారు నమో నమః 🙏

  • @theglory4186
    @theglory4186 Год назад +14

    చాలా బాగా చెప్పారు గురువుగారు ఈ సందేసం వల్ల కొంతమంది మారుతారు

  • @RakeshRaj-dz2rk
    @RakeshRaj-dz2rk 3 месяца назад +5

    నేను మాత్రం చాలా అదృష్టవంతుడిని నా భార్య ఆ అమ్మవారు ఇచ్చింది !! నాకు ఏ కష్టం వచ్చినా ఆమె నా పక్కన ఉంటే చాలు హ్యపి అంత సవ్యంగా అయిపోతుంది !!

  • @ratham3064
    @ratham3064 Год назад +11

    Guruvugariki padabhivandanalu sir meelanti mahanubhavulu ee kalam lo vundadam ma adrustam andaru bhartalu meerucheppinavidhanga bharyalanu gowraviste ee lokam sorgatulyam avutundi.guruvugaru Ratnasingh Vsp

  • @RajuRaju-lp2hr
    @RajuRaju-lp2hr 2 месяца назад +3

    Mee padhalaku koti namaskaaramulu guruvu garu

  • @hemanthamarapini7805
    @hemanthamarapini7805 Год назад +10

    Guruvu garu Mee pravachanalu chala vinnanu.. andulo okasi meeru, Mee Ammamma garu srisailam darsanam gurinchi oka pata laga padevaaru rooju ani chepparu... Adi naaku chala nachindi... Maali adi vinataniki chala videos vetikanu... Kaani dorakaledhu... Dayachesi malli okasari aa paata vinipinchara ...
    Uttara dikkuna ooruni vidichiti, pallelu puramulu pattanammulu, etc... Etc...

    • @user-se2iv6wj2g
      @user-se2iv6wj2g Год назад

      ruclips.net/video/CaoJjgVRFWQ/видео.html

  • @shashiannu6012
    @shashiannu6012 Год назад +32

    గురువుగారు ఇంత జ్ఞానం మనిషిలో ఉంటే మీరు ప్రవచనం చెప్పవలిసిననా అవసరం రాదు

  • @ananthvaishnav1357
    @ananthvaishnav1357 Месяц назад

    భార్యైనా భర్తైనా ఒకరి పట్ల ఒకరు, వారి వారి కుటుంబ సభ్యులు కూడా సంకుచిత మనస్తత్వంలేకుండా పరస్పర సామరస్యంతో మెలగ గలిగితేనే రక్త సంబంధాలకు అతీతమైన బంధుత్వాలలో కూడా తీయదనాన్ని, ఆనందాన్ని పండించుకోగలుగుతారు. తాను ఏ సంకుచిత భావనలూ, ఉద్దేశాలూ లేకుండా సంకుచిత మనస్తత్వం కనబరుస్తున్న మరొకరి ఔదార్యాన్ని ఓర్పుతో, ఎడతెగని తమ ఔదార్యంతో మాత్రమే కాలక్రమంలో సందర్భానుసారం పొంద గలుగుతారు ఇది స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా బంధత్వాలను నిలబెట్టుకోవా లన్న బలమైన సదుద్దేశంతో మాత్రమే సాధ్యమవుతుంది.

  • @SumaSarat
    @SumaSarat Год назад +6

    Nenu kannada ammayini. Telugu bhashameeda vunna prema meeda telugu koncham nerchukunnanu.Naaku telugu antha spashtanga raadu ,kaani meeru cheppina prati maatalani vinetapudu, nenu stree ga puttinanduku adi kuda Bharatha deshamlo puttinanduku gouravanga, garvanga feel avutununnanu guru garu. Thank you guru garu😢🙏

    • @HarryPotter-sq5qk
      @HarryPotter-sq5qk Год назад +4

      Andhra lo unna ammailu kuda telugu intha spashtam ga matladaru akka🙏baga matladaru meeru

    • @SumaSarat
      @SumaSarat Год назад +4

      @@HarryPotter-sq5qk Dhanyavadamulu Tammudu 😊

    • @anjaneedevisuragani5143
      @anjaneedevisuragani5143 2 месяца назад +1

      Meeru chala great andi❤
      Entha chakkaga matladaaroo telugu

  • @Jyothipassion
    @Jyothipassion Год назад +7

    నమస్కారాం గురువూ గారు యంత బాగా చెప్యారు ధన్యవాదములు🌹🌹🌹👌👌👌

  • @jaganmohan4906
    @jaganmohan4906 Год назад +2

    గురువు గారు మీ పాదాలకు నమస్కరాము

  • @navyatailor1704
    @navyatailor1704 Год назад +6

    Challa bhaga chepparu andharu vinali patinchali andaru bhaguntaru

  • @radhikareddy1502
    @radhikareddy1502 Месяц назад

    నువ్వొక్కడివే లేవు కదా భార్యల ఈ భూమి మీద అని అంటారు....చాలా సింపుల్ గా

  • @KoonaRavalikaKoona
    @KoonaRavalikaKoona 5 месяцев назад +2

    గురువు గారికి పాధాభివందనం🙏🙏

  • @venkatakrishnareddynadide6147
    @venkatakrishnareddynadide6147 3 месяца назад +1

    Mi lanti varu unnaru kabatte ee lokam inka munduku sagutunnadi jai shreeram 🙏🙏

  • @karjun6854
    @karjun6854 Год назад +8

    Eerojullo elanty vaallu chala rer guruvugaaru

  • @RamyaKondlepu
    @RamyaKondlepu 3 месяца назад +1

    Namaskaaram guruvu chala adbuthanga chepparu bharya gurinchi. Kallalonchi nillu vachay

  • @ilovemusic933
    @ilovemusic933 Год назад +14

    💐👏👏👏మీకు పాదాభివందనాలు గురువు గారు👏👏👏💐

  • @pandarimanne9566
    @pandarimanne9566 Год назад +13

    Guruji.garu.mipravchanamulku
    Velakatalemu.guruji
    Padabivandanalu🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @sitamylavarupu439
    @sitamylavarupu439 Год назад +3

    గురువుగారికి పాధాభి వందనం భార్యని ఎలా చూసి కోవాలో భాగ చెప్పారు భార్య ఎంత ప్రేమగా ఉన్న ఇంట్లో అత్త మామల ఆడబిడ్డలకు భాగ చూసుకున్న పిల్లలు ఉన్నా ఉద్యోగము చేసిన చాలామంది భర్తల కు యేదో ఒక వెలితి కనిపిస్తుంది ప్రేమ గా కూడా మాట్లాడరు మీరు చేప్పే సందేశాలు విని మగవారి పద్దతులు మాట ల్లో మార్పు రావాలి ఆడవారికి భర్త సపోర్ట్ ప్రేమ ఉంటే దైర్యంతో ఎన్నో విజయాలు సాధిస్తారు ఇలాంటి వీడియోలు ఇంకా మాకు అందించాలని అందరము ప్రాదిస్తునా ము గురువుగారు జై శ్రీరామ్ జై హిందు💚🕉️⚓🌟🎉

  • @sujatasusarla8171
    @sujatasusarla8171 Год назад +6

    Bharya gurinchi challabaga chapperu guruvvugaru meku sathasahaswra koto pranamamullu 🙏🙏🙏🙏🙏🙏 thankyou andi thankq thankq thankq

  • @vishwarojumahesh8935
    @vishwarojumahesh8935 11 месяцев назад +2

    చాల చక్కగా చెప్పారు గురువు గారు 🙏

  • @ravibhushan273
    @ravibhushan273 Год назад +5

    Guru garu.... mee maatalu vintuntey... saksatthu parama sivudey matladutunnatu anipistundi🙏

  • @సూర్యనారాయణ
    @సూర్యనారాయణ Год назад +23

    🙏 బాగా చెప్పారు గురువు గారు

  • @swathis-x6w
    @swathis-x6w Год назад +4

    chaala baga chepparu guruvu garu. Prati okkaru chudalsina video

  • @kuppam1965
    @kuppam1965 Месяц назад

    మేము చాలా అదృష్టవంతులం గురువుగారు

  • @divyapuppala2331
    @divyapuppala2331 8 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏ఇంతకు మిచ్చిన మాటలు రావటం లేదు గురువుగారు

  • @yadagiriyadagiri3560
    @yadagiriyadagiri3560 Год назад +1

    గురువు గారి కి పాదాభివందనం

  • @harikrishnagajulapalle9955
    @harikrishnagajulapalle9955 Год назад +8

    Alaanti bharyamanulandariki naa saashatanga namaskaaramulu

  • @ramesh3819rms
    @ramesh3819rms Год назад +9

    Nijamenandi 🙏🙏mi padhalaku naayokka koti namaskaralu swamyji garu

  • @saraswathyjagadish2156
    @saraswathyjagadish2156 Год назад +14

    The Explanation woman's life it's excellent 🙏🙏

  • @phanidasari-h4r
    @phanidasari-h4r Год назад +8

    inthaki ee pravachanam lo em konni evvali ani cheparu guruvu garu

  • @usharaniadibhatla2798
    @usharaniadibhatla2798 11 месяцев назад +2

    భార్యను,తప్ప అందరికో విలువిచ్చిన వాళ్ళు ఉన్నారు

  • @reddyrajashekar1172
    @reddyrajashekar1172 Год назад +23

    బాగా చెప్పారు గురూజీ 🙏🌹❤️🙏

  • @ChityalaBhoolaxmi-hq9sr
    @ChityalaBhoolaxmi-hq9sr Год назад +9

    Mee padalaku shatakoti vandanalu🙏🙏swamy

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 7 месяцев назад

    Guru Dampathulaku maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu
    Guruvu Garu chala Chakka Gaa Teliyachesharu Andi
    Meru cheppinattu vini Bharya, Bhartha Okari Ni Okaru Ardham cheshukuni undalani Nenu korukuntunnanu
    Ekanayana marandi dayacheshi
    Guruvu Garu Entha chakka Gaa Teliyachesharu
    Eppati Nunchi ayaina Marandi
    OM Sri Gurubyo Namaha
    OM Sri Mathre Namaha

  • @ananyatirupati4309
    @ananyatirupati4309 8 месяцев назад +1

    Me Paadahalaku namaskaralu Guruvu gaaru Exlent words

  • @mrudulak9696
    @mrudulak9696 Год назад +12

    Entha baga chepparu guruvu garu
    Meeku padabi vandanamulu

  • @tirumalayoutubechannel2584
    @tirumalayoutubechannel2584 8 месяцев назад +1

    Thanks Gurugaru magavalantha edhi vini artham chesukoni adavallani gowrinchi main baryalani gowrinchithe chalu manchi massage chepparu yeni kotla namaskarl pettina thakkave gurugaru thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vikas.y217
    @vikas.y217 Год назад

    Meeru cheppina prathi visyam correct ga chepparu naku ave jaruguthunai swamy nenu inka oopikaga vuntanu kani e pravachanam vinnatha seppu dhukkam vasthundhi kani na kannilu ni yevaru chudanivanu guruvu na biddalu future bagundali ante

  • @durgasingh826
    @durgasingh826 Год назад +5

    Yendaroooo Mahilalu andariki vandanalu

  • @SrinivasraoYJSR
    @SrinivasraoYJSR Год назад +13

    గురువుగారు ధన్యులము 👏

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 Год назад

    Mateumuthurulu andarkii shatakoti vandanalu.... Alagae AKKA CHELLI LUKII... SAHADARNA CHARNI KIII

  • @chappiditarunkumarchappidi3568
    @chappiditarunkumarchappidi3568 Год назад +16

    Bharatamaata youth ki jai...thanq guruvu gaaru...👏👏👏

  • @shanvibamgaram6422
    @shanvibamgaram6422 Год назад +5

    ఈ రోజుల్లో భార్యఅంత ప్రేమగా ఎవరితో ఉంటుంది గురువుగారు

  • @srinivasaraoturlapati8130
    @srinivasaraoturlapati8130 Год назад +7

    భార్య స్థానం ఏమిటో ఇంత కంటే ఎవరూ చెప్పలేరు.

  • @gangadharilakshiminarayana4331
    @gangadharilakshiminarayana4331 6 месяцев назад

    Guruvugaru Milanty Pravachanala Valla chala personslo marpulu Vachai Tq

  • @RojaSriramganga
    @RojaSriramganga 19 дней назад

    Jai Sri Ram Om namah shivaya 🌹🙏🌹🙏🌹🌹🌹🌹🌹

  • @teju_aswini
    @teju_aswini 11 месяцев назад +2

    గురువు గారికి పాదాభివందనాలు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏

  • @janeswararaoboddu6634
    @janeswararaoboddu6634 11 месяцев назад +1

    Meeku setakoti vandanaalu. 💐💐💐💐💐

  • @myenglishcom
    @myenglishcom Год назад +13

    నా స్నేహిురాలి భర్తకు కరోనా వచ్చినప్పుడు వారు కోలుకోవాలని....తనకు ఉన్న అత్యంత ఇష్టం తో కొనుక్కున్న 20తులాల బంగారం ను దేవుడికి సమర్పించుకుoటానని మొక్కుకున్నది....తృణప్రాయంగా ....

  • @vizagproperties1122
    @vizagproperties1122 Год назад +8

    Great words about wife livelong guruji

  • @uppalreddym6863
    @uppalreddym6863 Месяц назад

    కనిపిస్తున్న..మమ్ముల నడిపిస్తున్న దేవుడు మీరు.

  • @sunithadindukurthi401
    @sunithadindukurthi401 Год назад +9

    Super guruvu garu

  • @snehalatha261
    @snehalatha261 Год назад

    Meeru cheputunte kalla venda nillu ala karipoyayi, chala baga, goppaga, talli, bharya gurinchi chepparu,, padabhivandanalu

  • @adityaoggu2833
    @adityaoggu2833 Месяц назад

    Ilanti pravachanalu prati intlo pelliki mundu pellikodukki,pelli kuthuriki teliya cheyadam chala avasaram.

  • @chopparisrinivas8888
    @chopparisrinivas8888 9 месяцев назад

    గురుగారు భార్య గూర్చి చాలాబాగా చెప్పారు

  • @mudeParvathi009
    @mudeParvathi009 Год назад +7

    Thank you gurugaru

  • @SwethaPukkela
    @SwethaPukkela 10 месяцев назад +2

    Baga chepparu ma husband ki enta pra unte enta bagundo

  • @Chinnugameschannels
    @Chinnugameschannels Год назад +3

    Guruvugaru meeku padabi vandanam ala me runam thirchukogalam

  • @n.divya38cse
    @n.divya38cse Год назад +6

    well said sir its true infinite times if the understand

  • @bhagyasree6919
    @bhagyasree6919 9 месяцев назад

    సత్యం గురువు గారు
    అత్త వారింటికి వచ్చి నప్పటినుంచి పుట్టివారి మరుపు నా కుటుంబం నా అత్త,మామ , నా భర్త,నా పిల్లలు అని పరితపించడం తప్ప వేరే ధ్యాస రాదు
    మా తల్లదండ్రులు కూడా అసలు ఇంత మార్పు ఎలా వస్తుందో ఇదంతా ఆ దేవదేవుని మహిమ

  • @rajasekharkomali7121
    @rajasekharkomali7121 Год назад +3

    Puttinaroju subhakankshalu guruvugaru 💐💐🙏 A bagavantudu miku manchi arogyanni ivvalani maku Ila chirakalam maku Mee pravachanalatho enno manchi vishayalu cheppalani korukuntunannu

  • @gadilokesh8476
    @gadilokesh8476 Год назад +7

    Guruvu garu bhaga chepparu

  • @avusarojini2127
    @avusarojini2127 11 месяцев назад

    Namaste guruvu garu meru cheppinina na visayalu nabarhalo levu na barha e visayalu vinalani share chesanu okka sari vinte maratadu amo guruvugaru me kallaku sathakoti vandhanalu

  • @keerthibyroju2606
    @keerthibyroju2606 3 месяца назад

    Chaala goppaga chepparandi guruvu garu

  • @chandrasekhardevarapalli872
    @chandrasekhardevarapalli872 3 месяца назад +1

    స్వామి మీరు చెప్పిన సేవలు ఎవరైనా ఆడవారు చేయక పోతే వాళ్ళు గురుంచి చెప్పండి

  • @Leela_official143
    @Leela_official143 11 месяцев назад +1

    Guruvu gariki🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @boraramu3898
    @boraramu3898 Год назад

    Mee bharya chala adrustavanturalu guruvugaru

  • @sundarwayanad1251
    @sundarwayanad1251 Год назад +5

    Entha goppaga chepparu sir🙏🙏🙏🙏🙏🙏

  • @ganapathiande1407
    @ganapathiande1407 Год назад +1

    చాలా బాగా చెప్పారు గురువు గారూ 🙏🙏🙏🙏

  • @shaikumar4655
    @shaikumar4655 Год назад +6

    Chala baguga chepparu guruvu garu