మీ పాటలతో సున్నితమైన స్వరాలతొ మా ఆత్మీయ జీవితాలను బలపరుస్తున్నా మా సిస్టర్ గారిని దేవుడు మిమ్మును ఇంకా బహుగా దీవించి తనసేవలొ వాడుకొనునుగాక ఆమెన్ మేము మీపాటలును ఫాలో అవుతున్నాం
నీరు కట్టిన తోట లో నను ఉంచినావయ్యా వాక్యమనెడి ఎరువు వేసి పెంచినావయ్య నీ తోటలో నేను ఉండుటకు మంచి ఫలములు ఫలియించుటకు శక్తి దయచేయుమా సారము కలిగించుమా భూమి మీద వర్షమును కురిపించు దేవుడవు పొలములోన నీళ్లను ప్రవహింప చేయుదువు పట్టజాలనీ దీవెనలు నాకు దయచేసినావు పచ్చిక గల చోట్లలో పరుండ చేసితివి శాంతికరమైన జలములయొద్ద నన్ను నిలిపితివి నూతన స్వభావమును నాకు దయచేసి నావు

స్వచ్ఛమైన సుజాత వెరీ గుడ్ సాంగ్ గుడ గుడ్ ఆఫ్టర్నూన్ సర్ వెరీ గుడ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ 🔯
God. Bless. U. Maa
Wonderful
Awesome song.🎉🎉❤❤
Please lyrics pattandi
Super song medam
మీ పాటలతో సున్నితమైన స్వరాలతొ మా ఆత్మీయ జీవితాలను బలపరుస్తున్నా మా సిస్టర్ గారిని దేవుడు మిమ్మును ఇంకా బహుగా దీవించి తనసేవలొ వాడుకొనునుగాక ఆమెన్ మేము మీపాటలును ఫాలో అవుతున్నాం
Tq brother
👌🙏
Beautiful singing sister
అక్క సాంగ్ చాలా చాలా బాగా పాడారు
Tammudu tq Soo much
మధురమైన స్వరం మృదు మధురమైన సంగీతం మంచి సాహిత్యం దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Tq Soo much brother
👌🙏
Super songs akka God bless you akka
Tq amma
Super sister God bless you 💞
సూపర్ వాయిస్ ప్రభువు మీకు ఇచ్చినరు ఇంకా ఘనపరచడమే వందనాలు
Akka mi songs chalaaaa istam Today E song nenu zoom meeting lo paduthunnanu
Tq brother
Nice Akka Chala baga padaru.....
🎶Very nice song 🎶🎵🎵 anna
Tq
Super annayya 🙏👌❤️
Beautiful singing... excellent music..
Great meaningful Melody Lyrics and Tune 🌹🌹🌹. Thank yousomuch Brother Sunil.
Tq brother
Amen 🙏🏻
Yes my LORD GOD 🙏🏻 Good Lyrics
Tq
Very nice song sister
Tq Soo much
Chala baga padaru.akka .prise the Lord
Tq tammudu
Congratulations sister Sujatha after along time God's blessings be with you🙏 abundantly... Ratan anand Gnt
Wonderful song annaya
Tq raju
wonderful singing akka & heart touching song
Superb akka
Tq sister
😊😊
Praise God
Super Akka 💕💕
Tq
ఒక్క నోట్ కూడా మిస్ ఐతే ప్రాణం ఆగుతుందేమో అనిపిస్తుంది....సిస్టర్
Tq brother
Super sister
Tq brother
Amazing voice & song
Tq brother
Plz upload track
Such a wonderful nd meaningful song Akka.. Very good singing song Akka
Tq tammudu
Praise the Lord
Tq sister garu
NC singing Akka 😍
Tq Soo much
Very emotional song. Nice lyrics. Excellent singing akka
Tq dasu🌹🌹
Praise the Lord AKKA, god bless you
Tq
Praise God hallelujah 👏
Tq🌹🌹
Wonderful song akka
praise the Lord ....Thank God....
Tq
Anna first like nade☺
Tq
Song peattandi
నీరు కట్టిన తోట లో నను ఉంచినావయ్యా
వాక్యమనెడి ఎరువు వేసి పెంచినావయ్య
నీ తోటలో నేను ఉండుటకు
మంచి ఫలములు ఫలియించుటకు
శక్తి దయచేయుమా సారము కలిగించుమా
భూమి మీద వర్షమును కురిపించు దేవుడవు
పొలములోన నీళ్లను ప్రవహింప చేయుదువు
పట్టజాలనీ దీవెనలు నాకు దయచేసినావు
పచ్చిక గల చోట్లలో పరుండ చేసితివి
శాంతికరమైన జలములయొద్ద నన్ను నిలిపితివి
నూతన స్వభావమును నాకు దయచేసి నావు
Can we have lyrics pls?
నీరు కట్టిన తోట లో నను ఉంచినావయ్యా
వాక్యమనెడి ఎరువు వేసి పెంచినావయ్య
నీ తోటలో నేను ఉండుటకు
మంచి ఫలములు ఫలియించుటకు
శక్తి దయచేయుమా సారము కలిగించుమా
భూమి మీద వర్షమును కురిపించు దేవుడవు
పొలములోన నీళ్లను ప్రవహింప చేయుదువు
పట్టజాలనీ దీవెనలు నాకు దయచేసినావు
పచ్చిక గల చోట్లలో పరుండ చేసితివి
శాంతికరమైన జలములయొద్ద నన్ను నిలిపితివి
నూతన స్వభావమును నాకు దయచేసి నావు
Argent ka Kavali lyrics
నీరు కట్టిన తోట లో నను ఉంచినావయ్యా
వాక్యమనెడి ఎరువు వేసి పెంచినావయ్య
నీ తోటలో నేను ఉండుటకు
మంచి ఫలములు ఫలియించుటకు
శక్తి దయచేయుమా సారము కలిగించుమా
భూమి మీద వర్షమును కురిపించు దేవుడవు
పొలములోన నీళ్లను ప్రవహింప చేయుదువు
పట్టజాలనీ దీవెనలు నాకు దయచేసినావు
పచ్చిక గల చోట్లలో పరుండ చేసితివి
శాంతికరమైన జలములయొద్ద నన్ను నిలిపితివి
నూతన స్వభావమును నాకు దయచేసి నావు