సి.యం. రమేష్ గురించి తెలియని అసలు విషయాలు | Anakapalle BJP MP Contestant C.M. Ramesh | Aadhan

Поделиться
HTML-код
  • Опубликовано: 24 мар 2024
  • Watch సి.యం. రమేష్ గురించి తెలియని అసలు విషయాలు.. Unknown facts about Anakapalle BJP MP Contestant C.M. Ramesh.
    #CMRamesh #anakapalli #bjp #loksabhaelection2024 #appolitics #bjpandhrapradesh #apnews #telugunews #apelections #apelections2024 #marokonamprasadmarch2024 #aadhan #aadhatelugu
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews, and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telangananewslive #telanganaelections #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe to Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika: / @aadhanadhyatmika
    Aadhan Talkies: / @aadhantalkies
    Please Like, Share, and Comment in the Comment Box
    Thank You For Watching

Комментарии • 62

  • @user-kd5us8op5o
    @user-kd5us8op5o 2 месяца назад +5

    అనయ ఇంత సేవలు చేసిన వ్యక్తి సొంత ఊరు విడిచి ఎక్కడికో వెళ్ళి పోటీ చెయ్యవలసిన అవసరం ఏమిటి సార్

    • @Imsoldier175
      @Imsoldier175 2 месяца назад

      Baga adigav anna, edhi paid promotion laga undi

    • @user-bi4lr5bg5m
      @user-bi4lr5bg5m 2 месяца назад

      సీఎం రమేష్ ను సర్పంచ్ గా పోటీ చేసి గెలుచుకోలేకపోయాడు ఒకసారి అది తెలుసుకున్నారా

    • @pchittemma2822
      @pchittemma2822 2 месяца назад

      కడపలో గెలవాలి అంటే ఈ మద్య కాలంలో ఓ ట్రెండ్ కి అలవాటు పడ్డారంట వేట కొడవలితో గొడ్డలి తో వేసే నేర్పు ఉంటేనే ఓట్లు వేస్తారు ట అని ట్రైన్ జర్నీ లో ఓ మిత్రుడు చెప్పాడు

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 2 месяца назад +3

    బ్యాంకులకు ముంచి ఎగరేసి కోర్టు సంపాదించి చంద్రబాబు సంక నాకి రెండుసార్లు రాజ్యసభకు సభ్యుడుగా ఉండి ఆ 300 ఇల్లు కడితే గొప్పగా చెబుతున్నారు థర్డ్ క్లాస్ వీడియో

  • @madhusudhanrao1169
    @madhusudhanrao1169 2 месяца назад +1

    It is true. Very great and excellent family. They have under taken many development works.All the best to CM Ramesh sir for coming elections.

  • @sathyanarayana1588
    @sathyanarayana1588 2 месяца назад +1

    నాకు గత ముఫ్పైఐదు సంవత్సరాలుగా సియం రమేశ్ గారి ఊరును మరియు వారు చేస్తున్న ప్రజలకు సేవ కార్యక్రమాలను చూస్తున్నాను. మీరు చెప్పిన పేదలకు ఇళ్లు, బడులు, వసతి గృహాలు మరియు ఆసుపత్రులన్నియు గత ఇరవైఐదేళ్ల క్రితమే కట్టించినవి

    • @venkyrocks5593
      @venkyrocks5593 2 месяца назад

      కానీ ఎపుడు గెలవడు..ఎందుకు అంటావ్ మరి...

  • @nirmal293
    @nirmal293 2 месяца назад +2

    మినిమం కూడా నాలెడ్జ్ లేకుండా వీడియోలు చేసేస్తున్నారు. ఎవరు పడితే ఆలు వీడియోలు చేయడం వల్ల విలువ లేకుండా పోయింది.

  • @ramamohanraokondapalli9167
    @ramamohanraokondapalli9167 Месяц назад

    Whatever may be he did service to his village. Very nice thing. Long live CM Rameshji

  • @sobharani7191
    @sobharani7191 2 месяца назад

    Sir I want to meet Ramesh garu

  • @sunilmenda9562
    @sunilmenda9562 Месяц назад

    He is great human being he helped poor Bc , Sc ,St people ❤

  • @nirmal293
    @nirmal293 2 месяца назад +1

    ఇంత తిరిగి మినిమం కూడా మీరు ఏమీ తెలుసుకోలేకపోయారు. ఆయన బ్యాంకులు కి ఎంత అప్పు ఉన్నారు. బ్యాంకులకు టోకరా వేసిన సొమ్ముతో నేను కూడా ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఏ పార్టీ వారు ఎవరు ఆయనని ఆర్థిక తీవ్రవాదిగా అభివర్ణించారు. తెలియని మీరు వీడియోలు చేస్తుంటే చాలా సిగ్గేస్తుంది.

  • @SuribabuSalapu-qk2eu
    @SuribabuSalapu-qk2eu 2 месяца назад

    Correct person

  • @nirmal293
    @nirmal293 2 месяца назад +2

    చాలా బ్యాంకులకి ఈయన అప్పులు ఉన్నారని, హార్దిక తీవ్రవాదని బిజెపి వారు అభిమానించారు. బిజెపి వారికి డబ్బే ముఖ్యం కాబట్టి సిగ్గు లజ్జ ఉండదు కాబట్టి సీట్ ఇచ్చారు. పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది.

    • @pchittemma2822
      @pchittemma2822 2 месяца назад

      నిజమే బ్రో బీజేపీ కి సిగ్గులేదు కాబట్టే గత 10 ఏళ్ల నుండి జగనన్న ను 5 ఏళ్ల నుండి అవినాష్ ను కాపాడుతున్నారు

  • @nirmal293
    @nirmal293 2 месяца назад +1

    ఆయన దేశంలో ఏ ఏ బ్యాంకులకు ఎంత తప్పు ఉన్నారో తెలుసుకొని చెప్పండి.

  • @nikhilsrinivas9545
    @nikhilsrinivas9545 2 месяца назад +1

    Ankapalli will be helped by a capable person like him

  • @thotagovindu673
    @thotagovindu673 2 месяца назад +1

    Bank 🏦 amount CM Ramesh bro cost filling yellow Medea

  • @SrikanthSri-on7gm
    @SrikanthSri-on7gm 2 месяца назад

    Best of Ramesh anna

  • @dileepkumar7807
    @dileepkumar7807 2 месяца назад +1

    Cm ramesh is basically from kadapa..valla father liquor buisness Chittoor lo chesadu. He tried for Chittoor assembly ticket in 2009.

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg 2 месяца назад +3

    Kondaru chesindi cheppukoru adi vaalla pedda manusu plus God gift anthe elanti familylu konni unnayi kaabatte dharmam nilabadindi.
    Hats off CMR garu .👌👍✌️🤗🙏🎉💐❤️

  • @saiprasad1427
    @saiprasad1427 2 месяца назад +1

    Analaplli devolup chestaru with G
    O.p help

  • @mnaidu4297
    @mnaidu4297 2 месяца назад

    Jai C M Ramesh

  • @kalyansomeswarakumar5346
    @kalyansomeswarakumar5346 2 месяца назад

    సీఎం రమేష్ అంటే రిత్విక్ ప్రాజెక్ట్స్ చైర్మన్ గానే మాకు తెలుసు, నార్త్లో బాగా కాంటాక్ట్లు చేస్తూ ఉంటాడు.

  • @learnwithfriends937
    @learnwithfriends937 2 месяца назад +1

    Tdp loosing again madugala winning seat because of wrong choice in candidate

  • @bapiraju.sagiraju3892
    @bapiraju.sagiraju3892 2 месяца назад

    Where is cm ramesh who is he, but contested in Anakapalle which is very bad and nasty things

  • @nirmal293
    @nirmal293 2 месяца назад +1

    మీకు సీఎం రమేష్ గారిని ఆర్థిక తీవ్రవాది అని ఎవరు అన్నారు తెలుసా?
    తెలిస్తే దమ్ము ధైర్యం ఉంటే మెసేజ్ పెట్టండి.

    • @pchittemma2822
      @pchittemma2822 2 месяца назад

      నాకు తెలిసీ ఆర్థిక ఉగ్రవాది అని Supreme Court cj kapadia 2012 లో జగనన్న ను అన్నట్టు గుర్తు

  • @Imsoldier175
    @Imsoldier175 2 месяца назад +2

    Paid promotion laga undi edhi

  • @vvv5036
    @vvv5036 2 месяца назад

    Konni years kritam Kadapa steel plant gurinchi news vatchinappudu Ramesh gaari Peru paper lo vinnam. Marala ippudu vizag steel plant daggaralo vunna anakapalli MP ga contest chestunnarani vintunnaam.
    Steel plant vunna chota Ramesh gaari Peru enduku vastundo ardham kaavadam ledu.
    Lekunte ekkada Kadapa.. ekkada anakapalli...!

  • @Imsoldier175
    @Imsoldier175 2 месяца назад +1

    Paid promotion laga undi

  • @RajasekharVJA
    @RajasekharVJA 2 месяца назад +1

    Idi Paid programme ..😂😂

  • @saikrishnareddymolakala2771
    @saikrishnareddymolakala2771 2 месяца назад +2

    పొట్లదుర్తి అనె గ్రామం
    యార్రగుంట్ల మండలం, జమ్మలమడుగు తాలూకా కిందికి వస్తుంది.
    ప్రొద్దుటూరు కాదు.

  • @perisettysrinu3397
    @perisettysrinu3397 2 месяца назад

    Cm ramesh kulam votes anakapalli lo yeanni vunnavi akkada seat vast

  • @narasimhamkota5678
    @narasimhamkota5678 2 месяца назад +1

    వీడు గెలవడు

  • @healthystayfitwithbhaskara7593
    @healthystayfitwithbhaskara7593 2 месяца назад

    సోదు యిక ఆపు.

  • @user-jn2nr8yv1r
    @user-jn2nr8yv1r 2 месяца назад

    చేసిన పని చెప్పుకుంటే జగన్ తొక్కుతాడు సార్.

    • @nirmal293
      @nirmal293 2 месяца назад

      ఆర్థిక తీవ్రవాదిక ఈయన్ని ఎవరు అభివర్ణించారు ఏ పార్టీ వారు? కాస్త తెలుసుకొని మెసేజ్ పెట్టండి 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @satyanarayanarajugadhiraju6655
    @satyanarayanarajugadhiraju6655 Месяц назад

    Bank.la.ku.dabbu.lu.ega.vesadani.telusu.cbn.binami.ani.tellusu

  • @sreemaan5097
    @sreemaan5097 2 месяца назад

    Ycp mp pileru la unnadenti

  • @user-gx1pb9cz5m
    @user-gx1pb9cz5m 2 месяца назад

    Ite anakapalli CM ramesh. Kenaa

  • @badri379
    @badri379 2 месяца назад

    Very good dochukunna donga somny

  • @sureshmannepalli8117
    @sureshmannepalli8117 2 месяца назад

    Alage jalaga sevalu chupinchalsindi

  • @sivareddy7497
    @sivareddy7497 2 месяца назад

    Bochu emi kadu neku teliyadu babu vallaki antha seen ladu

  • @DSVMohanRao
    @DSVMohanRao 2 месяца назад

    Oka TDP channel enko TDP bjp candidate ki support anna mata😂😂😂

  • @yeluripatysriramachandramu1380
    @yeluripatysriramachandramu1380 2 месяца назад +1

    Anakapalli lo edureetha kavatchu. Local kadu. Vidya thakkuva

  • @sridharreddykudamala1775
    @sridharreddykudamala1775 Месяц назад

    You didn't cover how he got so much money to do all these.
    Is he belongs to Royal family?
    This is a useless video, every one knows he is a big time broker(political) and he did this charity as part of CSR program.

  • @chukkaprudhvi8054
    @chukkaprudhvi8054 Месяц назад

    Buddha Lead

  • @baburaogali9750
    @baburaogali9750 2 месяца назад

    Meeru dappu bagha kottaruga.dappu samrat.

  • @nirmal293
    @nirmal293 2 месяца назад

    ఆర్థిక తీవ్రవాది అని ఎవరు అన్నారో ఇప్పటికైనా తెలుసుకొని చెప్పండి.

  • @devil6r
    @devil6r 2 месяца назад +1

    Gelvadu

  • @nagaraju8016
    @nagaraju8016 2 месяца назад

    Cm Ramesh ki broker vaa raa nuvvu?