రాజకీయ నాయకులు సంఘాలకు వస్తే దేవుడిని( వాక్యం )పక్కనపెట్టి మైక్ ఇచ్చేయాలా? Telugu Christian Message

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 89

  • @HanocGaddam
    @HanocGaddam 4 месяца назад +9

    🙏 రాజకీయ నాయకులు చర్చిలోకొస్తే ఆ సమయంలో పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే వారిని చూచి ప్రసంగం ఆపకూడదు సంఘంలో ఒక పెద్ద మనిషిని బయటికి పంపించి మరలా రమ్మనాలి

  • @MRaju-sh7lu
    @MRaju-sh7lu 4 месяца назад +12

    సూపర్ అన్నయ్య ఎవరైనా దేవుని తర్వాతే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి సీఎం ఆయన ప్రధాన మంత్రి అయిన రాష్ట్రపతి అయినా సరే ఇంకెవరైనా సరే దేవుని తర్వాతే ఎవరైనా సరే ఇండియాలో రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎంత పెద్ద వాళ్ళయినా ఎంత గొప్పవారైనా ఏసుక్రీస్తు కాళ్ళ కింద మట్టి లాంటి వాళ్ళం ఆయన కాళ్ళ క్రింద దూళి లాంటి వాళ్ళం ఆయన ముందర చెత్త లాంటి వాళ్ళం దేవాది దేవుడు ఆయన ఎక్కడ ఎందుకు పనికి రాని వాళ్ళం మనం ఎక్కడ✝️🛐🙋

    • @hihoney5609
      @hihoney5609 4 месяца назад +1

      ఇప్పుడు దేవుడు మాటమీద బ్రతుతున్నామా. 296మంది సభ్యులు రాసి రాజ్యాంగం ప్రకారం బ్రతుకు తున్నా మా .

  • @rajeshthummapudi9244
    @rajeshthummapudi9244 4 месяца назад +1

    వందనాలు అన్నయ్య

  • @janardanadev3845
    @janardanadev3845 4 месяца назад +1

    ప్రసాద్ రెడ్డి గారు ఈ తుచ్ఛమైన శరీరానికి మారు మనస్సు పొందడం కరెక్ట్ కాదు. వేరే దేవుడు ఇచ్చిన ఈ జన్మను చాలించి(మరణించి) యేసయ్య శక్తి తో మారు జన్మ పొందండి. ఆమెన్.

  • @HanocGaddam
    @HanocGaddam 4 месяца назад

    🙏 ఒకవేళ రాజకీయ నాయకులు కూటం జరిగేటప్పుడు లోపలికి వస్తే అతనికి ప్రార్థన చేసి పంపించేయాలి

  • @RajeshSirigineedi-e3h
    @RajeshSirigineedi-e3h 4 месяца назад +2

    వందనాలు అన్నయ్య

  • @mangadevi9171
    @mangadevi9171 4 месяца назад +1

    Praise the Lord annaya❤❤❤❤🙏🙏

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 4 месяца назад +4

    వందనాలు అన్నయ్య గారు 💐🙏🙏

  • @kishorekakada888
    @kishorekakada888 4 месяца назад +2

    Excellent annayya ❤

  • @LudhiyaEde
    @LudhiyaEde 4 месяца назад +2

    👌 Anna

  • @sakaestherrani5804
    @sakaestherrani5804 4 месяца назад +2

    👋👋 Devuni tharvathe adeina

  • @machagnanaprakash8767
    @machagnanaprakash8767 4 месяца назад +6

    ప్రెస్ధలార్డ్ పాష్తైర్ ఇధి మంచి వాక్యం

  • @nagamanib1319
    @nagamanib1319 4 месяца назад +1

    Super message annaiah

  • @Lazar-f1s
    @Lazar-f1s 4 месяца назад

    వందానాలు అన్న దేవుడు మిమ్మల్ని దీవించునుగాక చాలా బాగా చెప్పారు

  • @HanocGaddam
    @HanocGaddam 4 месяца назад +2

    🙏 రాజకీయ నాయకులు సంఘంలోనికి అంటే కూటం జరుగుతున్నప్పుడు లోనికి రాకూడదు పాస్టర్ కూడా తన ప్రసంగాన్ని ఆపకూడదు

  • @rameshpyrdha327
    @rameshpyrdha327 4 месяца назад

    అప్పట్లో Apostles ఎలా ఉండేవారో , ఇప్పుడు మీరూ అలాగ ఉన్నారు బ్రదర్.
    చాలా తక్కువ మంది సేవకులే ఉన్నారు ఇప్పుడు మీలాగా.
    Thank You Brother.

  • @shankar5644
    @shankar5644 4 месяца назад +3

    అన్నయ్య వందనాలు 🙏🙏🙏
    అన్నయ్య నిజంగా మీరు గ్రేట్ అన్నా...

  • @nagarajnagarajnagarajnagar6631
    @nagarajnagarajnagarajnagar6631 4 месяца назад +1

    Hebron lo aparau melani untadhi Wakayam anna

  • @pittaannadraju278
    @pittaannadraju278 4 месяца назад +2

    వందనాలు బ్రదర్. ఈదిగ్రహీచీ వారు నీజక్రైస్తవుడు రాజకియ నాయకులూ ఈలొకసంబదులు మనం పారలొకసంబదులము వందనాలు బ్రదర్ బాగుంది ❤

  • @SureshnaiduTokala
    @SureshnaiduTokala 4 месяца назад

    నా దృష్టిలో అది గౌరవం అనుకుంటున్నాను బ్రదర్

    • @Raju-ud3ed
      @Raju-ud3ed 4 месяца назад +2

      First god tharavatha yavaraivina

  • @HanocGaddam
    @HanocGaddam 4 месяца назад

    😭 ప్రస్తుతానికి ప్రపంచంలో బైబిల్ తో వ్యాపారం చేస్తున్నారు వారికి నిత్య అగ్నికాయం తప్పు తెలుసుకొని ఒప్పుకో

  • @KalakondaRamakrishna
    @KalakondaRamakrishna 3 месяца назад

    హోసన్నా మినిస్ట్రీస్ జాన్ వెస్లీ వైసీపీ గుండాలు నాయకులు వస్తే ప్రసంగం ఆపేస్తాడు ఫుల్ ఫీట్ మీదికి పిలుస్తాడు వాళ్లకి భజన చేస్తాడు

  • @Bollasuvarnahere
    @Bollasuvarnahere 4 месяца назад +3

    Super anna devude manaku mukhyam 🙏

  • @dasuandradasuandra
    @dasuandradasuandra 3 месяца назад

    viluvaina matalu chepparu anna. 🎉🎉🎉🎉🎉 all glory to God. 🙏 🙏 🙏🎉🎉🎉

  • @AvetiSalomi
    @AvetiSalomi 4 месяца назад +4

    Super Annaya

  • @EstheRjezus
    @EstheRjezus 4 месяца назад +3

    Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻

  • @SaiChopparapu
    @SaiChopparapu 4 месяца назад +1

    క్రైస్తవ జీవితమే నిన్ను పాడుచేస్తుంది ఎలా. చట్టం చేతిలో చంపబడ్డ వాడిని దేవుడిని చేసావా? లేదా? మదర్ తెరిసా తన సొంత దేశాన్ని తన ఇంటిని వదిలి భారతదేశానికి ఎందుకు వచ్చినట్లు? ఆమె దేశంలో మనుషులు పాపులు లేరా? అని ప్రశ్న వేస్తే అడిగినదానికి సమాధానం చెప్పక. మన భారతదేశంలో మనుషులు ముడ్డికి చీపురు కట్టుకొని. చేత చేట పట్టుకొని. కుష్టు రోగంతో ఉన్నవాళ్లకి ముడ్డి మూతి తుడిచింది అంట.. ఇది వీడు చెప్పే సమాధానం. పక్క దేశంలో నేరం చేసి చట్టం చేత చంపబడ్డ వాడిని దేవుడిని చేశాడు. పక్క దేశపు మదర్ తెరిసాని దాని దేశంలో కరువు లేనట్టు, కుష్టి రోగులు లేనట్టు, పాపులు మనుషులే లేనట్టు, మన దేశపు వయసు పిల్లల్ని ప్రకృతికి విరుద్ధంగా మత మార్పిడి చేసి నన్స్ ని చేసింది. ఇది చేసిన ఎన్నో మోసాలకు దేవతగా ప్రకటిస్తున్నాడు. విపి రెడ్డి గాడికి స్వదేశీయ దేవుడు పనికిరాడు. స్వదేశీయ దేవత పనికిరాదు. పక్కలో ఉన్న పెళ్ళాన్ని మరచి పక్కింటోడి పెళ్ళాం పలవరింత ధర్మమా? వీడి సూక్తులు అన్ని ఇలాగే ఉంటాయి. కనుక భారతీయ ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి. జై భారత్ మాతాకీ జై శ్రీరామ్

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 4 месяца назад +1

      ఈ దేశంలో శూద్రులకు వైద్యం అందక ఊరి అవతల పాకల్లో ఉండమని చెప్పిన పొరం బొకు మతం మీ సనాతుల ధర్మం. అలాంటి వెధవల నోటి వెంట ఇలాంటి మాటలే వస్తాయ్ వాళ్ళ దేశంలో కుష్టు రోగులకి సేవ చేయడానికి చాలామంది మంచి వారున్నారు ఇక్కడ మనదేశంలో మనుధర్మాన్ని పాటించే నీలాంటి లంజ్ కొడుకులున్నారు గనుక ఆమె ఇక్కడకు రావాల్సివచ్చింది

    • @redapanguvinod6777
      @redapanguvinod6777 4 месяца назад

      Mother Teresa mana deshamlo cheysindho pakka deshamlo cheyshindho nuvu em cheyshav andharini champamani kottamani ramudu chepada ledukadha mani pur emcheysharu kottaru oka girl ni nagnaga uregincharu jai sri Ram anukuntu antuvanti vallu malla jai bhart mataki jai lu koduthunaru Bharat matha kuda oka girl Ani gurthinchandi India is a all religion country be fact be equally all gods

  • @danamd6731
    @danamd6731 4 месяца назад +1

    Super annaya

  • @TheVara143
    @TheVara143 4 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Tamato143
    @Tamato143 4 месяца назад

    బాబు ఆపండి మీ మాటలు...
    ఆడే పద్ధతి లో మాట్లాడు....😊

  • @lakshmi8527
    @lakshmi8527 4 месяца назад +3

    వందనాలు అన్నయ్య గారు 💐💐

  • @venkatbonthu4845
    @venkatbonthu4845 4 месяца назад +3

    హల్లెలూయా

  • @peetalakumari8286
    @peetalakumari8286 4 месяца назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @adilakshmi2587
    @adilakshmi2587 3 месяца назад

    Brother correctga chepparu bhagavanthudi kante eedhi mukyam kaadhu 4maatalu vaaru vinna manchidheekadhha inkoka vishyam veeri ki dhevudu antee chaala istam ani grahisthaaru

  • @magapuprabhakararao1267
    @magapuprabhakararao1267 4 месяца назад +1

    ఇది రోమన్ కేతిలిక్ లో ఎంత పెద్ద రాజకీయ నాయకుడు వచ్చినా ప్రార్థన మద్యలో ఆపరు ప్రార్థన అయిన తరువాత కలవండి అని చెపుతారు.

  • @HanocGaddam
    @HanocGaddam 4 месяца назад

    😭👿 మాయ భక్తి అయిపోయింది అంతా మాయ కడుపు కోటి కోసం సేవ కూటికోసం కోటి విద్యలని పాస్టర్స్ మరియు సంఘ కాపరులు మరియు పీఠాధిపతులు చేస్తున్న మాయ మాయ

  • @ramakrishnakothalanka
    @ramakrishnakothalanka 4 месяца назад +2

    వందనాలు అన్నయ్య గారు. ☦️🛐💯

  • @sujathavanka8335
    @sujathavanka8335 4 месяца назад +1

    Devuni ki stotramulu meku vandhanalu anna

  • @paddusiri1339
    @paddusiri1339 4 месяца назад

    Devuni bhayamu leni sevakule ala chestharu

  • @siromaniboreilli
    @siromaniboreilli 4 месяца назад

    Nijam che paru deeni karnga avamanamu ga vundi alanti varini echarichali vgtku.

  • @mangadevi9171
    @mangadevi9171 4 месяца назад +2

    Praise the Lord annaya❤❤❤❤🙏🙏

  • @shankrbanthi8429
    @shankrbanthi8429 4 месяца назад +2

    వందనాలు sir 🙏

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 4 месяца назад

    వందనాలు అన్నగారు
    చాలా విలువైన మాటలు వివరించారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 వందనాలు 🙏🏽🙏🏽

  • @karthikbehara6020
    @karthikbehara6020 4 месяца назад +2

    Praise the lord 🛐

  • @allevamshi2029
    @allevamshi2029 3 месяца назад

    అన్న నేను హిందూ స్నేహితులని చర్చికి పిలిచినప్పుడు , నేను వాళ్ళు పిలిచినప్పుడు హిందూ దేవాలయాలకు వెళ్లొచ్చ నా స్నేహితులు నన్ను అడుగుతున్నారు

    • @babuindian2176
      @babuindian2176 3 месяца назад +1

      @allevamshi 2029.... ఎందుకురా తమ్ముడు ముందు నువ్వు సత్య వాక్యం తెలుసుకో.... దేవుడి గురించి ముందు నువ్వు పూర్తిగా తెలుసుకో..... తర్వాత నీకే తెలుస్తుంది....

  • @Denisandeepbonthu777
    @Denisandeepbonthu777 4 месяца назад +3

    Supr sir

  • @vittanalarajendra1157
    @vittanalarajendra1157 4 месяца назад +2

    Praise the lord Annayya

  • @yandasuresh5275
    @yandasuresh5275 4 месяца назад +2

    Annaya vandhanamulu

  • @Godsgift-k4x
    @Godsgift-k4x 4 месяца назад +2

    Vadanalu annayya ❤

  • @marykwt2933
    @marykwt2933 4 месяца назад +2

    Praise The Lord Brother 🙏

  • @KondagorriJagapathibabu
    @KondagorriJagapathibabu 4 месяца назад

    Thank you 👍👍👍 nijame bro

  • @avinashuppati7196
    @avinashuppati7196 4 месяца назад

    Devuni vakyam gyanam penchukovadaniki konni visiyalu valla sathanu manakosam cheppe vakyam ni vinakunda chesthundhi

  • @TheVara143
    @TheVara143 4 месяца назад

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @KondagorriJagapathibabu
    @KondagorriJagapathibabu 4 месяца назад

    Supar sar

  • @malleswarikuwait3311
    @malleswarikuwait3311 4 месяца назад +1

    ❤❤❤❤❤🤲🤝

  • @KondagorriJagapathibabu
    @KondagorriJagapathibabu 4 месяца назад

    B

  • @TheVara143
    @TheVara143 4 месяца назад

    😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @GeethaGeetha-wt4ls
    @GeethaGeetha-wt4ls 4 месяца назад +1

    ❤❤❤❤❤❤❤❤❤

  • @samrajyamsamu8858
    @samrajyamsamu8858 4 месяца назад +1

    🙏🙏🙏💐💐💐👍👍👌👌🤝🤝🤝

  • @KarunKadapa
    @KarunKadapa 4 месяца назад +1

    🙏🙏🙏👌👌🌷🌷

  • @HanocGaddam
    @HanocGaddam 4 месяца назад

    ప్రస్తుతానికి భూమి మీద దైవజనులు అనేవారు ఎవరూ లేరు ఇది సత్యం దైవజనుడు స్వలాభం చూసుకున్నాడు దైవజనుడు అంటే ఆత్మ ఖడ్గము వంటి వాడు బైబిల్ తెలియకపోతే తెలుసుకో

  • @ranikuwait1803
    @ranikuwait1803 4 месяца назад +1

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @MahanandPrabhakar
    @MahanandPrabhakar 4 месяца назад +1

    🙏🙏🙏🙏🙏

  • @shechemjcgmnadikudipastorv4578
    @shechemjcgmnadikudipastorv4578 4 месяца назад

    Praise the lord pastor Garu 🙏🙏🙏

  • @TheVara143
    @TheVara143 4 месяца назад

    Praise the lord 🙏

  • @Gayatri-q8e
    @Gayatri-q8e 4 месяца назад

    👌💐anna

  • @TheVara143
    @TheVara143 4 месяца назад

    🤌🤌😭😭😭😭😍❤️👏👌🙏👌

  • @mrmarya4117
    @mrmarya4117 4 месяца назад

    🙏🙏🎂🙏🎉

  • @mrmarya4117
    @mrmarya4117 4 месяца назад

    ,🙏🙏🙏🙏

  • @TheVara143
    @TheVara143 4 месяца назад

    💕💕💞💞

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 4 месяца назад

    Jai shree Ram🙏

  • @madhup1030
    @madhup1030 4 месяца назад +1

    అన్నీ నాటకాలు

    • @myloveyougod
      @myloveyougod 4 месяца назад +1

      ఎవరివి నాటకాలు నీవ

    • @SaiChopparapu
      @SaiChopparapu 4 месяца назад

      ఈ యావత్ ప్రపంచం ఒక నాటక రంగం రా సన్నాసి. ఈ జ్ఞానం నీకు ఎప్పుడు రావాలి రా బురద పంది ​@@myloveyougod

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 4 месяца назад +1

      ❤వడా నా కొడక మీ సన్ ఆతులవే నాటకాలు

    • @madhup1030
      @madhup1030 4 месяца назад

      @@myloveyougod మీ అన్నది

  • @onlydilip8124
    @onlydilip8124 4 месяца назад

    Ninnu em chepputho kothali ra kapari entra nuvu emina polaniki kapala kastunava?