అరె బెకుబ్స్ కోల ఫారం లో ఎవడైనా కల్చర్ తయార్ చేస్తారా అలా చెయ్యడం వలన ఫారం లో ఉన్న bad బ్యాక్టీరియా చేరి కల్చర్ ఎలా పని చేస్తుంది ఇదంతా వ్యాపారం నేను 10 acr regadi nela ఫ్రీగా ఇస్త నా భూమి లో దేమో చెయ్య్
మీరు స్వయంగా ప్రయత్నించి ప్రత్యక్షంగా ఫలితాలు గమనించండి. విషయం అర్థం అవుతుంది. ప్రస్థుతం మిరప సాగులో విషమ పరిస్థితుల్లో వున్నాం. దేన్ని తేలిగ్గా తీసిపారేయకండి. వీలైత బనిగండ్లపాడులో ఆయన పొలాన్ని ప్రత్యక్షంగా గమనించి ఒక నిర్ధారణకు రండి.కర్షక మిత్ర వాస్తవాలను మాత్రమే చెబుతుంది. ఈ ఛానెల్ ఎప్పటికీ రైతు పక్షపాతే అని గమనించండి.
బ్రహ్మయ్య గారు.. చాలా జ్ఞానం సంపాదించారు,మీ నాన్న గారి మీద మీకున్న గౌరవానికి పాదాభివందనం..ధన్యవాదాలు..
Thank You
Bramhaiah garu u r so great andi....u r real scientist
Process good, what the over all cost for 1 acre
అద్భుత ప్రయోగం
Thank You
నాన్న కోసం అద్భుతాన్ని సుష్టించారు సార్...నేను అదే ప్రయత్నం చేస్తున్నాను. మా నాన్నకు వ్యవసాయం అంటే ప్రాణం..sir
మిమ్మల్ని ఒక్కసారి కలవొచ్చ్చా సార్..
Asalu elanti videos viral kavali food kada yantha important
సూపర్ anchoring..
Thank You
Oil use chese rythu lu viodes cheyyandhi
Maku intha chakaga veva rinche nandhuku dhanya vadhalu
Sir anni prosess chupinchandi sir thayari ni
Very good information sir
So nice of you
Complete cvr method lo pandichina videos cheyyandi sir
Okay
Sir natrajani ,potash, jink bactiriani meeyokka meediyalo devalap cheyocha sir plz cheppandi
Training time unte cheppandi sir
Manche ga sestunnaru
సుభాష్ పాలేకర్ వ్యవసాయ పద్ధతులు మీద వీడియోస్ చెయ్యండి సార్
Okay
Part 2 eppudu
Total cost entha ayindho per acer ki first adhi cheppandi.
Please follow next video
Sir iffco company bactirialu medialo devalap vheyocha
పనిచేస్తున్నాయి
Sir Brahmaiah garu vade sukshmsposhakala liquid acompany
Jai.bharath matha...jai.kissan...🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏
Nice. Thank You
Vangasagu lo vadavacha
Vadavachu
అరె బెకుబ్స్ కోల ఫారం లో ఎవడైనా కల్చర్ తయార్ చేస్తారా అలా చెయ్యడం వలన ఫారం లో ఉన్న bad బ్యాక్టీరియా చేరి కల్చర్ ఎలా పని చేస్తుంది ఇదంతా వ్యాపారం నేను 10 acr regadi nela ఫ్రీగా ఇస్త నా భూమి లో దేమో చెయ్య్
రైతు సోదరులారా మోసపోకండి
సార్ ధరణి శుద్ధి నానో గోల్డ్ సూపర్ రిజల్ట్ మిర్చి లో వాడను. మా పక్క వాళ్ళు కొంతమంది అడిగారు ఏం వాడారు అని ఎక్సలెంట్ రిజల్ట్ సార్
Nice
Stephen bro plz send me your number
Send me your number bro
Mi number evandi brother
Super sar
Thank You
పూతల నల్లి గురించి మాత్రమె చెపుతున్నారు ఎర్రనల్లి గూరించి చెప్పండి
నమస్కారం సార్ ధరణి సుద్ధి రిజల్ట్ బాగున్నాయా సార్ మిమ్మల్ని ఫాలో అవుతున్న ప్లీజ్ రిప్లై
Yes. Good result
ఎందుకు పెడుతారు అన్న ఈ బ్రమయ్య గురించి...వీడియో లో తప్ప ఎక్కడ use kvadam లేదు...మీరు పెట్టే వీడియో es రైతు కు అందుబాటులో ఉండాలి...
Yes brother, meeku Amina doubts unte meenu chepthanu
Wait training isthadu. Fee thesukoni
మీరు స్వయంగా ప్రయత్నించి ప్రత్యక్షంగా ఫలితాలు గమనించండి. విషయం అర్థం అవుతుంది. ప్రస్థుతం మిరప సాగులో విషమ పరిస్థితుల్లో వున్నాం. దేన్ని తేలిగ్గా తీసిపారేయకండి. వీలైత బనిగండ్లపాడులో ఆయన పొలాన్ని ప్రత్యక్షంగా గమనించి ఒక నిర్ధారణకు రండి.కర్షక మిత్ర వాస్తవాలను మాత్రమే చెబుతుంది. ఈ ఛానెల్ ఎప్పటికీ రైతు పక్షపాతే అని గమనించండి.
@@KarshakaMitra .. ఔను నిజమే ఆయన చెప్పేది మాకు ఎక్కడ అందుబాటు లో ఉన్నది,ఎక్కడ,దొరుకుతుంది..
Last 3 year chilli season we use same formula and also used ponnu swamy medicine there yielding is good
U can try this it is cost efficient
ఏరకం మిర్చి విత్తనాలు తెలుపగలరు.నెంబర్ పెట్టగలరు
Number
మోకాలి ఎత్తు కూడా లేదు.