Marrikindha Nilavadi Love I Full Song 2024 I Seven MG Creations I Jogula Venkatesh-Bhushan-Soujanya

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 56

  • @chandug3315
    @chandug3315 7 месяцев назад +12

    లావణ్య గారు ఏ సాంగ్ పడిన సూపర్ గ ఉంటుంది 🙏🌹🌹

  • @BoddunarayanaBnari
    @BoddunarayanaBnari 2 месяца назад +2

    సూపర్ గా ఉంది అన్న పదం జోగూలు వెంకటేష్ అన్న గారు మరిని పాటలు పడాలి❤❤❤🎉😮 అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సిరికొండ

  • @NarsaiahKadari-p3o
    @NarsaiahKadari-p3o 4 дня назад

    Super💕🌹

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Год назад +4

    SOUJANYA NICE TO SEE U IN THIS SONG 👏 AMA.

  • @bojjasharathbabu
    @bojjasharathbabu 11 месяцев назад +1

    Yours combination super 😍😍😍 nice song

  • @sarangapanipothiredyy
    @sarangapanipothiredyy 6 месяцев назад +1

    సహజ నటి సౌజన్య గారు ఏ సాంగ్ లోనైనా సూపర్ గా నటిస్తారు...💐💐

  • @gopalgop-qg7mf
    @gopalgop-qg7mf Год назад +2

    👌👌

  • @MandhapallyLaxman
    @MandhapallyLaxman Год назад +1

    Nice🎉

  • @srinivasvadde2220
    @srinivasvadde2220 Год назад

    Manchi msg brother

  • @luckyrakeshchannel4950
    @luckyrakeshchannel4950 10 месяцев назад +5

    అరె మర్రి కింద నిలవడి లవ్ మాటలాడుతావు
    మర్రి కింద నిలవడి లవ్ మాటలాడుతావు
    నీ మాట నకెరికె పోయే నీ మొగనెంటో
    కాళ్ళ గజ్జల పోరి పడకే నా ఎంటో
    కాళ్ళ గజ్జల పోరి
    మా వంటశాల లున్న గా గంటేనడుగోయి
    వంటశాల లున్న గా గంటేనడుగోయి
    ఇరిగి పోయెందుకుందో చెబుతాదినవోయి
    పోను నా మొగనెంట వస్తా నీ వెంట
    పోను నా మొగనెంట
    మరి సింత కింద కూసుండి లవ్ సింత వడుతావు
    సింత కింద కూసుండి లవ్ సింత వడుతావు
    నీ సింత నాకెరికె పోయే మొగనెంటో
    కాళ్ళ గజ్జల పోరి వద్దు నా ఎంటో
    తగదమ్మ ఇది నీకు
    మా ఇంటి ముందున్న అమ్మలక్కల నడుగు
    మా ఇంటి వాడల సిన్న పెద్దలనడుగు
    తల మీద గాయము ఎందుకున్నదో
    సెబుతారు వినవోయి అడిగి సూడోయి
    నా గోస జూడోయి
    వద్దు దురి సేను సెట్టు కింద నువ్ దుఖ పడబోకు
    దురి సేను సెట్టు కింద నువ్ దుఖ పడబోకు
    ముందచ్చే రోజులు మంచియుంటాయే
    పోయే నీ మొగనెంట పడకే నా ఎంటో
    పోయే నీ మొగనెంట
    రోజూ దాగూతాండు నను సావగొడతాండు
    రోజూ దాగూతాండు నను సావగొడతాండు
    నాకద్దు ఈ మొగడు నేను వోనోయి
    మనసు మనసు కలిసే నీ వెంటే ఉంటా
    నిను విడిచి నేనుండ
    నీ మనసుతో ప్రేమించి మాటతో మార్చుకో
    మనసుతో ప్రేమించి మాటతో మార్చుకో
    ప్రేమున్న కోపమున్న నీ మొగుడు నీకే
    పెళ్లాయినాదంటే పడకే ఓ పిల్లా
    పర పురుషుల వెంట
    నా తప్పు తెలిసింది నాకు బుద్ది వచ్చింది
    నా తప్పు తెలిసింది నాకు బుద్ది వచ్చింది
    ఏదైనా ఏమైనా పోతా మొగనెంట
    ఉంట నా మొగనెంట కలిసుంటమయ్యో
    ఉంట నా మొగనెంట కలిసుంటమయ్యో
    ఉంట నా మొగనెంట

    • @srikanthedits1441
      @srikanthedits1441 9 месяцев назад

      Super super 👌 lyrics Telangana janapada varnana adbhutham I like this lyrics😊😊

  • @srinivasvadde2220
    @srinivasvadde2220 Год назад

    Both are actin superb song kirrak❤

  • @Layapenta
    @Layapenta 5 месяцев назад

    Super songs annayya

  • @rajupuli2532
    @rajupuli2532 11 месяцев назад

    Super 👌

  • @GuvvaSrishailam-nz1pf
    @GuvvaSrishailam-nz1pf 7 месяцев назад +4

    అన్నా ఇలాంటి పాటలు ఇంకా బాగానే కావాలి మంచి మంచి పాటలు ఇలాంటివి బాగుంది పాటలు నా పేరు శ్రీశైలం సూపర్ నాన్న పాటలు❤❤ జోగులాంబ పాటలు సూపర్ అన్న ఈ పాటలు కావాలి ఇంకా బాగా

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs Год назад +8

    Nice. Song. 👍👌👌👌

  • @annepakashankar7676
    @annepakashankar7676 11 месяцев назад +1

    ఆమ్మాయి ప్రశ్నకు సమాధానం బాగా చెప్పిన్నావు అన్న సమాజం కోసం మంచి పాట పాడిన్నావు సూపర్

  • @ChedepraveenChedepraveen
    @ChedepraveenChedepraveen 10 месяцев назад

    ❤❤Anna👌👌👌

  • @baindlanithin8242
    @baindlanithin8242 11 месяцев назад

    Super song 😍😍😍😍

  • @JEGGASathyaiah-in3nz
    @JEGGASathyaiah-in3nz Год назад

    Super

  • @ramajakkula5225
    @ramajakkula5225 7 месяцев назад

    Super message

  • @ramannakwt320
    @ramannakwt320 6 месяцев назад

    ❤❤❤❤❤❤

  • @ashrithadigitals1255
    @ashrithadigitals1255 Год назад +4

    Bhushan acting iragadeesindu........ abba thammudu............👌

  • @RamuRamakrishna-c9e
    @RamuRamakrishna-c9e 11 месяцев назад

    Super.bro.song

  • @shekarmukkera437
    @shekarmukkera437 9 месяцев назад

    ❤🎉😊

  • @ramesh.muddam2511
    @ramesh.muddam2511 Год назад +1

    Soujanya nice song

  • @santhoshsaxena
    @santhoshsaxena Год назад +2

    good lyrics venkatesh all the best

  • @annamthirupathireddy6969
    @annamthirupathireddy6969 2 месяца назад

    Super nice song happy ❤

  • @kuntarajendharrajendhar8786
    @kuntarajendharrajendhar8786 11 месяцев назад +2

    Supar.song

  • @MalleshMadas-e3z
    @MalleshMadas-e3z 11 месяцев назад +27

    అన్న ఇలాంటి సాంగ్స్ చాలా ఉన్నాయి మీరు ఒప్పుకుంటే 2 3 సాంగ్స్ ల లిరిక్స్ పంపిస్తాను మీరు విని సెలెక్ట్ చేసుకోండి అన్న

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Год назад

    Nice song 💔💔

  • @vasantharaokammari2195
    @vasantharaokammari2195 Год назад +3

    Nice song
    వెంకటేష్ అన్న

  • @rajeshamarisella2402
    @rajeshamarisella2402 Год назад +2

    Super song

  • @SriaadhyaGoud
    @SriaadhyaGoud Год назад

    సుపర్

  • @DEVAFORKTRTRS
    @DEVAFORKTRTRS Год назад +1

    Super song 🎉

  • @MalleshMadas-e3z
    @MalleshMadas-e3z 11 месяцев назад

    అన్నా ఇలాంటి సాంగ్స్ నా దగ్గర చాలా ఉన్నాయి మా పిన్ని అద్భుతమైన పాటలు పాడుతుంది మీరు ఒప్పుకుంటే 2 3 సాంగ్స్ రీలి క్స్ పంపుతాను అన్న

    • @luckyrakeshchannel4950
      @luckyrakeshchannel4950 10 месяцев назад

      వాళ్ళు తీసుకోరు ఫేమస్ అయిన వాళ్ళనే famous చేస్తారు మనవి వాళ్ళకి నచ్చవు

    • @MalleshMadas-e3z
      @MalleshMadas-e3z 9 месяцев назад

      @@luckyrakeshchannel4950 నిజమే బ్రో

  • @MuthyamMKoner
    @MuthyamMKoner 11 месяцев назад

    🎞️👈👌👌👌👌👌👈

  • @MuthyamMKoner
    @MuthyamMKoner 11 месяцев назад

    MUTHYAM 👈👌👌👌👌👌👌

  • @yesthisisbharath8889
    @yesthisisbharath8889 Год назад +1

    Bushan anna performance varey level🤩🥳🙌🏻❤️‍🩹

  • @sayyadmohammadfakir2998
    @sayyadmohammadfakir2998 4 месяца назад

    🎉😘💋💋💋🥰😍🤩👌👌👌👌💯💯💯

  • @swapnalingampally3642
    @swapnalingampally3642 10 месяцев назад +2

    Super

  • @m.narasimharao8584
    @m.narasimharao8584 6 месяцев назад

    Super👍

  • @MohanReddy-vl1yq
    @MohanReddy-vl1yq Год назад +2

    👌👌

  • @PanduVarshini-nk8bu
    @PanduVarshini-nk8bu Год назад +1

    Super song

  • @KumarKumar-jl3mi
    @KumarKumar-jl3mi 6 месяцев назад +1

    Super 👌👌👌👌👌

  • @8dinakaran8
    @8dinakaran8 Год назад +1

    Nice song

  • @k.mahesh302
    @k.mahesh302 9 месяцев назад +1

    👌👌👌

  • @SanjeevuluChakali-qm2fj
    @SanjeevuluChakali-qm2fj 8 месяцев назад

    👌👌

  • @Rakeshsaggidi5375
    @Rakeshsaggidi5375 Год назад +1

    Nice song

  • @knavi5696
    @knavi5696 Год назад

    Nice song