Vedurupaka god gari interview || Dasika Lakshmi kameswari Sastry @Daiva Bhakthi ​

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • Vedurupaka god gari interview || Dasika Lakshmi kameswari Sastry @Daiva Bhakthi
    Interview With Vedurupaka God Venkata Subrahmanyam
    శ్రీ వాడ్రేవు వేంకట సుబ్రహ్మణ్యం (గాడ్ ),
    శ్రీ విజయ దుర్గా పీఠం, వెదురుపాక, తూర్పుగోదావరి జిల్లా
    #Vedurupakagod #kameswari
    #దైవభక్తి #Daivabhakthi @daiva bhakthi
    daiva bhakthi,daiva bhakthi channel,దైవభక్తి,Dharma sandehalu,stotralu,@daiva bhakthi,dasika kameswari,god,Vedurupaka god gari interview || Dasika Lakshmi kameswari Sastry @Daiva Bhakthi,#Vedurupakagod,#kameswari,శ్రీ వాడ్రేవు వేంకట సుబ్రహ్మణ్యం (గాడ్),శ్రీ విజయ దుర్గా పీఠం,వెదురుపాక,తూర్పుగోదావరి జిల్లా,Vedurupaka Vijaya Durga Peetam,Sri Vijaya Durga Peetam,Vedurupaka,Andhra Pradesh,విజయదుర్గా పీఠాధిపతి,' God ' Birthday Celebrations,Vadrevu Venkata Subramanyam
    **************************************************
    Dhaiva bhakthi, a complete Telugu devotional and traditional channel which performs always mentioned below
    Clarifying all confusions by Dharmasandehalu
    Valued health tips
    The history of a temple hidden and excavate highlights related
    Sanskrit lessons
    Various music concerts such as bhajans, own music composing, and stage performances
    Chanting astottaralu and sahasranamalu
    Astrology classes and daily panchangam
    Encouraging new talents
    We hereby confirming that we telecast strictly our own projects only
    Thanking you
    Dhaivabhakthi management and staff
    నేను బాగుండాలి !
    మేము బాగుండాలి !
    మా ఊరు బాగుండాలి !
    నా దేశం బాగుండాలి !
    అందరూ బాగుండాలి !
    జై గోమాత ||
    జై భరతమాత ||
    జై శ్రీరామ్ ||
    Welcome to Daivabhakthi RUclips Channel.
    This is a Telugu Devotional channel.
    Please subscribe to my channel and press the bell icon
    Daivabhakthi channel link: / daivabhakthi

Комментарии • 169

  • @dvsssastry8809
    @dvsssastry8809 2 года назад +61

    నేను ప్రత్యక్షంగా చూశాను. గురువు గారి దగ్గరికి వచ్చి మనం చెప్పకుండా ఆయన మన విషయాలు చెప్పారు. నాకు వళ్లు జలదరింపు కలిగింది. మనసు ప్రశాంతత కలిగి మనో నిబ్బరం కలిగించి. ఎప్పటికీ నేను ముఖ్యమైన పనిమీద వెళ్లినప్పుడు కార్య విజయం కోసం గురువు గారి ని ఫోటోలో చూసి ఆయనకు చెప్పుకునే వెళ్లి వస్తాను. అమ్మ దర్శనం , గురువు గారి ఆశీర్వచనం ఉంటే అన్నీ ఉన్నట్టే.

    • @vajjalarangacharyulu6316
      @vajjalarangacharyulu6316 11 месяцев назад +3

      గొప్పవారు

    • @naga5402
      @naga5402 11 месяцев назад +4

      Sir please 🙏 how to reach gurugaru and any appointment is there. Or we can visit any time. Shall we talk with gurugaru

    • @subbarao5377
      @subbarao5377 11 месяцев назад +1

      🙏🙏🙏

    • @pydadaraju8505
      @pydadaraju8505 10 месяцев назад +1

      🙏🙏🙏🙏🙏🙏

    • @HappysHomeKitchenBites
      @HappysHomeKitchenBites 10 месяцев назад

      Phone numbers vunte isthara please

  • @anuradhanedunuri2329
    @anuradhanedunuri2329 3 дня назад +1

    I am very lucky to say that His holiness God Gurudev is my father in law Sri Nedunuri M Pallam Raju gari class mate, variki na padabhivandanam

  • @viswan4029
    @viswan4029 10 месяцев назад +6

    మనం ప్రతి రోజు ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి వీడియో లేదా భగవత్ సందేశం వినాలి అని రాసిపెట్టి ఉంటేనే అది మన కంటపడుతుంది , వినపడుతుంది. నేను ఎన్నో సార్లు గాడ్ గారి గురించి విన్నాను , కానీ ఎలాగుంటారో అని తెలీదు. ఈ రోజు నా అదృష్టవశాత్తు మంచి దర్శనం, ఆశీర్వాదం , మంచి మంత్రం దొరికింది.
    మంత్రం కానీ, పూజ కానీ గురువు ఆధ్వర్యంలో లేదా వారి ఆశీస్సులతో చెయ్యాలి. మనం అన్నీ సొంతంగా పుస్తకాలు లో చదివి చేయలేము. ఎందుకంటే మంత్రం గురువు ద్వారా వచ్చినప్పుడు వారి అనుమతి లభించినట్టు.
    గాడ్ గారి ఆశీస్సులు , అమ్మవారి ఆశీస్సులు అందరికి అందాలని ప్రార్ధిస్తున్నాను.
    సర్వేజనా సుఖినోభవంతు

  • @gandhibabu7351
    @gandhibabu7351 2 года назад +15

    నా స్వానుభవ సూక్తి ! భగవంతుడిని పరీక్షిస్తే సత్యం తెలుస్తుంది! ధర్మాత్ముడు ని పరీక్షిస్తే ధర్మం తెలుస్తుంది!స్త్రీలను పరీక్షిస్తే వున్న ఆనందం కూడా పోగొట్టుకుంటాడు అని తెలుసుకోవాలి! ఈ కాలంలో!

  • @gandhibabu7351
    @gandhibabu7351 2 года назад +11

    చాలా శాష్ట్రీయమైన విధానంగా రాజయోగ సాంప్రదాయము ప్రకారము అన్నీ ఇక్కడ జరుగు తుంటాయి!

  • @gandhibabu7351
    @gandhibabu7351 2 года назад +19

    వెడురుపాక విజయదుర్గా మాతకు వందనములు!

  • @gandhibabu7351
    @gandhibabu7351 2 года назад +24

    ఈ పీఠం చాలా యధార్థ పీఠం! నేను ఎంతో మేలు చేకూరుతుందని విశ్వాసం కలిగి ఆనందం పొంది వున్నాను!

  • @sharmavvs870
    @sharmavvs870 2 года назад +15

    గాడ్ గురుదేవులకు శతకోటి వందనాలు.

  • @nsr369
    @nsr369 10 месяцев назад +3

    🙏గురుభనమః
    చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము.
    ధన్యవాదములు 🙏
    వారి ఇంటర్వ్యూ చూడగగడం మా అదృష్టం.

  • @premaachanta661
    @premaachanta661 2 года назад +7

    Very very very happy to see God Gari interview. 🙏🙏🙏Very vibrating and blessed to be part of sri Vijaya durga peetam.

  • @orugantivbsastry6010
    @orugantivbsastry6010 10 месяцев назад +9

    గురువుగారికి పాదపద్మములకు నమస్కారం అండి

  • @MrRALLAPALLI
    @MrRALLAPALLI 2 года назад +4

    గాడ్ గారిని చూడాలని ఉంది. దర్శించుకుంటా త్వరలో. మహనుభావులు భగవత్స్వరూపులు.
    అమ్మా మీరు దివ్య దర్శనం చేసుకున్నారు. మీ అమ్మాయి పాడిన పాట దివ్యంగా ఉంది. 🙏🙏🙏🙏🙏🙏

  • @BalajiBalaji-pk6qd
    @BalajiBalaji-pk6qd 2 месяца назад +1

    మంచి గుర్తింపు తెచ్చుకున్న గురువు గారు చెప్పిన వాక్కు లు
    వినిపించారు మీ కు ధన్యవాదాలు

  • @mrajesh3017
    @mrajesh3017 2 года назад +14

    ఓం శ్రీ గాడ్ గురుభ్యోనమః🙏

  • @anuradhanedunuri2329
    @anuradhanedunuri2329 3 дня назад +1

    Jai Gurudev

  • @veerababu8258
    @veerababu8258 Год назад +5

    🌹🙏🏻🌹శ్రీ గురుభ్యోనమః వెదురుపాక గురుదేవులకు శతకోటి నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tayarumungara8174
    @tayarumungara8174 2 года назад +12

    ఓం శ్రీ సర్వదేవతా స్వరూప శ్రీ గాడ్ గురు దేవ రక్షమాం రక్ష, శ్రీ విజయదర్గా స్వరూప శ్రీ గాడ్ గురు దేవ నమో నమః🙏🙏🙏🙏🙏🙏

    • @sreenivasulusairam
      @sreenivasulusairam 5 месяцев назад

      దర్గా???????
      దుర్గా... సరిదిద్దండి

  • @nagamanivv7188
    @nagamanivv7188 2 года назад +9

    గాడ్ గురువుగారికి శతకోటి ధన్యవాదాలు

  • @himabindumungara
    @himabindumungara 11 месяцев назад +9

    My whole hearted salutations to my Vadravu guruvu garuki🎉.
    There is no other words, to praise him.Because his blessings always goes with miracles.
    I too enjoyed his blessings in 1982-83.
    It's a luck for us to be as a contemporary being , and also strong devotee of Guruvu gariki.
    Namaste. .

    • @chintaseetha9075
      @chintaseetha9075 10 месяцев назад +1

      49:40 sree gurubyonamaha guru anugraham cavali dharsana bhagyam caligemchandi namonamaha

  • @pavansaipotarlanka4666
    @pavansaipotarlanka4666 Год назад +6

    This the place in whole india where you can experience true power of godess vijya Durga. Jai God garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ayodhyareddypanyala7557
    @ayodhyareddypanyala7557 2 года назад +6

    Very blissful to hear the Interview
    Really selfless service is servicing the GOD..

  • @UANMURTHY-s5n
    @UANMURTHY-s5n 10 месяцев назад +2

    శ్రీ గురుభ్యోనమః గురువు గారి
    పాదములకు శత కోటి ప్రణామములు.

  • @lakshmipidugu8860
    @lakshmipidugu8860 5 месяцев назад +2

    స్వామి ఇప్పుడే మీ గురించి విన్నాను వెంటనే you ట్యూబ్ లో మీ వీడియో చూస్తునాను స్వామి 🙏నా కోరిక ఒకటి మా తమ్ముడు మ్యారేజ్ కావాలి స్వామి అనుగ్రహించండి తొందరగా కళ్యాణం జరిగేలా అజర్వదించండి 🙏

  • @varalakshmimanyam3382
    @varalakshmimanyam3382 Год назад +3

    Kameswari garu whatever you said is 100 % correct no exaggeration I pray to our goddess Vijayadurga Devito let our God stay as the peetadhipathi forever and ever

  • @sistlaannapurna6264
    @sistlaannapurna6264 2 года назад +4

    Thank you so much for sharing Guruvugari interview. 🙏🙏

  • @jaganmevv3299
    @jaganmevv3299 3 месяца назад +1

    వెదురుపాక విజయదుర్గా మాతకు గాడ్ గురుదేవులకు వందనములు
    🌹🙏🌹

  • @vsk571
    @vsk571 Год назад +2

    Inthati mahanubhavulani choopinchinanduku Dhanyavadamu andi 🙏 Om Durgaye Namaha

  • @vijaytlakshmi
    @vijaytlakshmi 2 года назад +5

    Thank you so much for sharing Guruvugari Interview. We are all blessed.Really felt like in Vedurupaka, wonderful rendition too. Energised and recharged after hearing Guruvugaru🙏🙏🙏🙏🙏

  • @vishnuvardhanaraosabbineni6697
    @vishnuvardhanaraosabbineni6697 11 месяцев назад +10

    ఎన్టీఆర్ మరణం గురించి 6 నెలల ముందే, ఏ కారణం వల్ల ఆయనకు మరణం వస్తుందో మా అందరికి ముందే చెప్పి మమ్మల్ని ఆశ్చర్య పరిచిన గాడ్ గారు మహానుభావులు ఇది నా అనుభవం, సాక్షాత్ అమ్మవారి స్వరూపం ఆయన దర్శన భాగ్యం అదృష్టమే

    • @ashalathaanne611
      @ashalathaanne611 10 месяцев назад

      How did it happen

    • @Pulihara
      @Pulihara 8 месяцев назад

      He told about Carona also.

  • @sobhachaturvedula6504
    @sobhachaturvedula6504 2 года назад +4

    Chala bauvundi Jai Vijaya Durga🙏

  • @shankarabharadwajvedula3601
    @shankarabharadwajvedula3601 10 месяцев назад +3

    గురువుగారు పీఠం కు రమ్మని ఒక సందర్భంలో అన్నారు ఇప్పటి వరుకు రాలేకపోయాను, మీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతే అప్పుడు రాగల్నేనేమో. అనుగ్రహం ఇప్పించండి.

    • @ashuwcksimhhaa1556
      @ashuwcksimhhaa1556 5 месяцев назад

      Guruvugaru మన చెప్పిన సమస్యలకు పరిష్కర మార్గాలు చెపుతారా

  • @albs7591
    @albs7591 2 года назад +5

    చాలా సంతోషం అండి 🙏

  • @gseethepalli
    @gseethepalli 2 года назад +3

    Many Many Thanks for sharing. Never heard about this place.

  • @vvlakshmigorty6022
    @vvlakshmigorty6022 Год назад +2

    e.roju.mimmalni.chusinanduku..chala.Happy.ga.vundii..

  • @vijayag9120
    @vijayag9120 11 месяцев назад +3

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻Jai Durga matha 🙏🏻🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Jai Gurudeva Pahimam Rakshamam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 10 месяцев назад +2

    Pranamalu Sreeman Vadravula Subramanyam God garu.

  • @VerrattejSatyavolu
    @VerrattejSatyavolu Месяц назад

    Vedrupaaka vijayadirgaadevi ki guruvgaariki naatarapuna naabiddala tarapuna maa vaari tarapuna paadhaabi vandanamulu

  • @ganriredlakrishnaveni
    @ganriredlakrishnaveni 10 месяцев назад +1

    Vedurupaka vijayadurga mathaku vandanalu
    Vedurupaka god gariki sathkoti namaskaralu

  • @MP-ln9pw
    @MP-ln9pw 10 месяцев назад +2

    Thanks for sharing

  • @jayosthutv1983
    @jayosthutv1983 10 месяцев назад

    వారు పరమ ప్రేమ మూర్తులు..నేను వారిని దర్శించుట జరిగింది! అందరూ దర్శించండి... చూడదగిన.. మనం ఆచరించే మంచి విషయాలు అనుగ్రహిస్తారు... గాడ్. గురువు గారు.

  • @srilucky3168
    @srilucky3168 10 месяцев назад

    Guruvugari padhalaki sata kothi padhabhi vandanallu anekaneka thanks🙏🙏🙏🙏🙏

  • @srikanth__g
    @srikanth__g Год назад +3

    Om Sree God Gurudevaya Namaha🙏 🙏🙏.

  • @srilucky3168
    @srilucky3168 10 месяцев назад

    Vedurupaka Vijaya Durga Mata ki sata kothi padhabhi vandanallu thalli Ananta kothi thanks Naku Darsanam labinchindhi thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 10 месяцев назад +1

    Om Sri God gurubyonamaha 🙏😇 OMG om Sri mathre namaha guru dev god bless all 🤗

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 10 месяцев назад +3

    శ్రీ గురుభ్యో నమః 🙏🙏

  • @srinivasasrinivasa8528
    @srinivasasrinivasa8528 3 месяца назад +1

    Vijaya Durga peetam Ghad guru garikipadabhi vandanamulu

  • @balajigadde6389
    @balajigadde6389 10 месяцев назад +2

    Very nice

  • @krupachaganti9520
    @krupachaganti9520 2 года назад +4

    Chala rojulu indhi guruvvugarini chusi

  • @ARUNACHALAUDAYAGIRI
    @ARUNACHALAUDAYAGIRI 10 месяцев назад +5

    4సంవత్సరాల క్రితం దశరా లో వెళ్ళాను.
    3దసరాలు దిగ్విజయం గా జరిపించిందిఅమ్మవారు 🙏🙏🙏🙏

  • @mangaprasad123
    @mangaprasad123 2 года назад +1

    Chala manchi video chesaru Amma

  • @upendraprasad5171
    @upendraprasad5171 9 месяцев назад

    Om Sri Vijaya Durga Devyai Namaha 🙏🙏🙏
    Om Sri Gurubhyo Namaha 🙏🙏🙏

  • @gollamudiramadevi7136
    @gollamudiramadevi7136 3 месяца назад +1

    Excellent 👌👌

  • @vallurilalithaprasad9666
    @vallurilalithaprasad9666 11 месяцев назад +2

    Nameste... Jaya Jaya Durge... 👏☝️

  • @ganriredlakrishnaveni
    @ganriredlakrishnaveni 10 месяцев назад +2

    Bless me God gurudeva
    Govindarao vizag

  • @bhuvaneswari7686
    @bhuvaneswari7686 2 года назад +4

    🙏🏻🙏🏻🙏🏻

  • @dhanalakshmidevotionalvlog5498
    @dhanalakshmidevotionalvlog5498 3 месяца назад +1

    మంచి కార్యక్రమం

  • @vijayvardhanvijayvardhan3372
    @vijayvardhanvijayvardhan3372 10 месяцев назад +1

    Nice good amma

  • @wnenu114
    @wnenu114 10 месяцев назад +1

    Om Shree Gurubhyo Namaha

  • @BalamaniPochampally
    @BalamaniPochampally 10 месяцев назад +1

    Guru Gari padamulaku shatakoti namaskaramulu midarshana baguamu kaliginanduku nanudanyuraluni ammadayavunta annivunnate Sri marenamaha 😊😊❤❤😊😮😢🎉😂😮😢🎉😂

  • @saigayatri1952
    @saigayatri1952 2 года назад +4

    🙏🙏🙏🙏

  • @vakkalankavaseera2661
    @vakkalankavaseera2661 Год назад +1

    sri gurudeva saranam jai vijaya durga

  • @MenneniVijayaKumar
    @MenneniVijayaKumar 10 месяцев назад +1

    Sri Mathre Namaha

  • @dasharathashamballi9341
    @dasharathashamballi9341 11 месяцев назад +1

    Namastey Swamy meeku padabi vandanamulu maku eppudu labinchuno Amma krapa Swamy Na Peru Dasharatha

  • @rithwikaRani-ji8hq
    @rithwikaRani-ji8hq 3 месяца назад +2

    Amma Durga amma thli

  • @ManjulaS-i2p
    @ManjulaS-i2p 10 месяцев назад +1

    Shree Matrey Namaha 🙏🙏

  • @mudumbasrivenkateswaramath8460
    @mudumbasrivenkateswaramath8460 2 года назад +3

    Please give darshan timings and days of Guruji

  • @padmam6841
    @padmam6841 10 месяцев назад +1

    Om aim hream sreem sri matreynamaha

  • @srinubondu536
    @srinubondu536 Месяц назад

    ❤❤

  • @tripurapattamatta6410
    @tripurapattamatta6410 2 года назад +2

    Namaskaramulu jai durga

  • @r...k....bandaru5980
    @r...k....bandaru5980 2 года назад +3

    ❤️🙏🏻

  • @ganriredlakrishnaveni
    @ganriredlakrishnaveni 10 месяцев назад +1

    Please bless me gurudeva

  • @srilathamarpina1727
    @srilathamarpina1727 4 месяца назад

    Jai Durga bhavani thalli namo namaha thalli

  • @klakshmi8989
    @klakshmi8989 10 месяцев назад +2

    Om aim hreem sreem dum durge duritam hara

  • @mudumbasrivenkateswaramath8460
    @mudumbasrivenkateswaramath8460 2 года назад +3

    Please give Darshan timings of Guruji

  • @vikramadityajonnavittula6137
    @vikramadityajonnavittula6137 10 месяцев назад +1

    నమస్కారాలు తల్లి

  • @rajeswaraprasadbussetti4231
    @rajeswaraprasadbussetti4231 10 месяцев назад +7

    జై గురుదేవా🙏
    చక్కటి ఇంటర్వ్యూ... నేను కూడా చాలా కాలం క్రితం గురువు గారి దర్శనం చేసుకున్నాను, గొప్ప క్షేత్రం.
    అప్పటికి అమ్మ గారు వున్నారు, వారు టిఫిన్, కాఫీ స్వయంగా ఇచ్చారు
    ఇంటి ముందు కార్ పార్కింగ్ లాంటి చిన్న స్థలంలో భోజనం పెట్టారు.
    పీఠం ఈ రోజున ఇంత అభివృద్ధి చెందటం చాలా సంతోషం; అమ్మ గారు లేరనే విషయం బాధాకరం
    జై మాత్రే నమః🙏

  • @prasadreddy3057
    @prasadreddy3057 10 месяцев назад +1

    Om

  • @paapaaraokarra6545
    @paapaaraokarra6545 10 месяцев назад +1

    OM AÌM HREEM SREEM dum durgay duritam hara

  • @suryanarayanasharmaghanako2571
    @suryanarayanasharmaghanako2571 10 месяцев назад +1

    Jai vijayadurgA🎉amma

  • @yarlagaddarajyalakshmi8041
    @yarlagaddarajyalakshmi8041 10 месяцев назад +2

    ❤🙏🙏🙏

  • @chandanarsingarao2143
    @chandanarsingarao2143 10 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏guruvgaru

  • @satyanarayanaponnam168
    @satyanarayanaponnam168 11 месяцев назад

    God guruji ki naa yokka athmapranamamulu

  • @embroideryreelsbysri2718
    @embroideryreelsbysri2718 10 месяцев назад +1

    ఓం ఐం హ్రీం శ్రీం
    ఓం శ్రీ మాత్రే నమః

  • @chittibabumuttareddy9208
    @chittibabumuttareddy9208 10 месяцев назад

    God❤

  • @radhamadhav1062
    @radhamadhav1062 11 месяцев назад +1

    Namo namaha ❤ 🙏

  • @orugantivbsastry6010
    @orugantivbsastry6010 10 месяцев назад +2

    🕉️🕉️🕉️🌹🙏

  • @subbaraokonjarla-ls8sl
    @subbaraokonjarla-ls8sl 10 месяцев назад +1

    🌹🌹🌹🌹🌹🙏🙏🙏

  • @VerrattejSatyavolu
    @VerrattejSatyavolu Месяц назад

    Naap peru vijyadurgasantoshi mee sannidhilo pettadam jarigindhi

  • @RadhaKrishna-vr3pb
    @RadhaKrishna-vr3pb 6 месяцев назад

    Anybody will share d correct address to take blessings of Goddess Durga Mata nd guru garu

  • @vimalakumari1917
    @vimalakumari1917 2 месяца назад +1

    నేను ఒక సారి దర్శించు కున్నాను ఈయనను

  • @udayv9107
    @udayv9107 10 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgamamidisetty6090
    @durgamamidisetty6090 2 года назад +2

    👍

  • @harikrishnaambati4870
    @harikrishnaambati4870 8 месяцев назад

    ఓం దుం దుర్గే దురితం హర

  • @sudheerbommireddy72
    @sudheerbommireddy72 10 месяцев назад

    ఓం శ్రీ మాత్రెనమః

  • @srinijos
    @srinijos 10 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shirishaprakash4354
    @shirishaprakash4354 10 месяцев назад

    🙏🙏🙏Amma malli oksari gurugarini chupinchandi

  • @b.s116
    @b.s116 2 месяца назад

    Adress pettandi please.
    Cantact no s. Unte. Pettandi🙏🙏🙏

  • @gseethepalli
    @gseethepalli 2 года назад +2

    Can anybody send details of this place and how to reach there ?
    How to reach to this place from HYD ?

    • @kameshvoleti
      @kameshvoleti 2 года назад +3

      It's near to Ramachandra puram, Rajahmundry and kakinada east godavari,

  • @ushareddy8800
    @ushareddy8800 10 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏😭😭

  • @vk375
    @vk375 5 месяцев назад +1

    Cheers to conact number of chanel admin