హైడ్రా గుడ్ . చెరువులు కుంటలు ల్లో అక్రమమముగా ఎవరు కట్టవొద్దు కట్టి హైదరబాద్ ను బారీ వర్షాలు వొస్తే నీరు పోoకూడ సిటీ ని కాపాడుకోవాలి తప్ప దీనికి పబ్లిక్ భారీ వర్షాలు వొస్తే సిటీ మునిగి పోవాల .
గొడవ అంతా FTL, Buffer Zone గురుంచి. ఈ జోన్ లో ఉన్న లాండ్ ఎవరిదైనా కట్టడాలు చేయకూడదు. సుప్రీం కోర్టు ఆర్డర్ అది. రామాయణం మొత్తం విని రామునికి సీత ఏమవుతుంది అంటే ఎలా?
@@jillakiran7378(పపంచ దేవుని ది దేవుడే చెప్పాడు మీరు ఇక్కడ బతకడం అక్కడ వద్దు అని మేుతం గవర్నమెంట్ దిఐతే జనం కోసం గవర్నమెంట్ తయరఇంది ప్రజల ను పారేషన్ చేస్తే ఏవరు ఉరుకోరూ ని ఇల్లు కులగోడుతే తెలిసే ది బదా
పేదవారి దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ల ప్రాణాలు తో చెలగాటం ఆడినట్టే ఇది ప్రజల పాలన ఇది పేదల గవర్నమెంట్ అని పేద ఇండ్లు కూలగొట్టడానికి రెడీ అయ్యారు మీరు ఒక్కరి ప్రాణం పోయినా పూర్తి బాధ్యత మీ గవర్నమెంట్ ది జై తెలంగాణ
tappu cheste pedavadu ani vadili pettmanadam avivekam. Papam pedodu edo murder chesukunnadu, edo rape chesukunnadu odileyandi antaru emo ilane odilestey. Meekaina hasyam ga anipinchitam ledu.FTL lo unna prubhutva, private asthulu evaina nijayateega party la ku ateetamga koola gottadam correcte. Alane mundu valladi koolagottu leda prubhutva office lu koolagottu analsina avasaam emi ledu. At the end anni occupied buildings koola gottalsinde.
🔴🔴ప్రభుత్వం నిర్వహిస్తున్న కట్టడాలు ప్రజల సౌకర్యార్థం. అవి కూల్చాల్సిన అవసరం లేదు. మీరు అక్రమంగా నిర్మించుకున్న కాలేజీలు మీ సొంత లాభానికి, దానివల్ల మీకు తప్ప ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. ఇవి అక్రమ కట్టడాలు వీటిని వెంటనే కూల్చివేయాలి 💯 మీకు అంతా దేశ సేవ చేయాలి అంటే మీ సొంత జాగాల్లో కట్టుకొని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారో ఉగ్రవాదులను తయారు చేస్తారు మీ ఇష్టం. అక్కడ మీరు ఏం భోదిస్తున్నారో కూడా అందరికీ తెలుసు
సీఎం ముఖ్యమంత్రి హైడ్రా రంగనాథ్ మీరు ఇప్పటికే ఎన్నో బంగ్లాలు ఇల్లు హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు ఇప్పుడేమో నోటీసులు ఇచ్చి వేచి చూస్తున్నారు హైకోర్ట్ ఏమో ఇంటి పత్రాలు సరిగా ఉన్నాయో లేదో చూచి చర్యలు తీసుకోండి అప్పుడు వాటిని ఎలా కూల్చారు ఇప్పుడు ప్రతిపక్షాలకు భయపడి ధనవంతులకు భయపడి ఒకవేళ హైడ్రా ఆగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు హైడ్రా రంగనాథ్ గారు కూల్చిన వారికి ఎంత నష్టపరిహారం అవుతూ కట్టాల్సిన అవసరం ఉన్నది ఎన్ని వేల కోట్లు అయినా చెల్లించాల్సిన పరిస్థితి లేకపోతే చట్ట ప్రకారం శిక్ష వేసుకోవలసిన అవసరం వస్తుంది
ప్రజా ప్రయోజనాల కోసం ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా ఎక్కడైనా కట్టించే అవసరం గవర్నమెంట్ కు ఉంటుంది అంటే ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ ఒకటేనా ప్రైవేట్ వ్యక్తుల ది కూలిస్తే ప్రజా ఉపయోగాలకు ఉపయోగపడే ఆఫీసులను, సంస్థలను కూడ కూల్చి వేయాలా ఇలా అనడం ఏం పద్ధతి
Edi telangana nature సొమ్ము ఇది తెలంగాణ ప్రజల సొమ్ము .దీన్ని కజేయడం కరెక్ట్ కాదు .ఇది చెరువులు కుంటలు మా నేచర్ సొమ్ము . మేము కూడా మా మిడిల్ క్లాస్ కోసము రెంట్లు కట్టుకుంట్టు బతికే వాళ్ళము కనీసము అనుకోకుండ ఆతి బారీ వర్షాలు వర్షాలు వొస్తే మా హైదరాబాద్ మునిగిపోవాల .మేము తెలంగాణ బిడ్డలకు కూడా ఆక్రమించుకున్న వాళ్ళు ఇలా మాట్లాడితే ఎలా మరి మేము మా సిఎం కీ సపోర్ట్ .కాంగ్రెస్ గవర్నమెంట్ గుడ్
హైడ్రా గురించి చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు, వారు మంచి పని చేస్తున్నారు, కొంతమంది భూమిని కబ్జా చేసి డబ్బు సంపాదిస్తున్నారు కాని ప్రభుత్వ కార్యాలయాలు డబ్బు సంపాదించడం లేదు మరియు ప్రజలకు సేవ చేస్తాయి. ముందుగా మనం గుర్తించాలి.
గతంలో అక్రమ కట్టడాల గురించి బోడుప్పల్ మున్సిపాలిటీ పై ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో చాలా కథనాలు వచ్చాయి వాటిని పరిశీలించి కూల్చి వేయాలి పార్కు స్థలాలు కూడా కాపాడాలి
హైడ్రా ఒక డ్రామా ప్రజా పాలన 6 గ్యారెంటీ లను రేవంత్ రెడ్డి వదిలేసి హైడ్రా మీద పడ్డాడు ఎందుకంటే 6 గ్యారంటీలు ఇవ్వలేక పబ్లిక్ ని చూతే చేస్తున్నాడు నాళాల పక్కన లక్షల ఇల్లు ఉన్నాయి అప్పుడు ప్రజలు ఊరుకుంటారా గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా హుస్సేన్ సాగర్
ఏలేటి మహేష్ అన్న గారు భవిష్యత్తులో ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చిండు రంగనాథ్ గారు కూడా పబ్లిసిటీ ప్రజలలో రాజకీయంలో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వినిపిస్తున్నది ప్రజలందరూ గమనించాలి
ఆరోపణలు ఎవరైనా చేస్తారు... వాళ్లు చేసిన ఆరోపణలు నిజము కాదు చెప్పాల్సిన బాధ్యత మీ న్యూస్ ఛానల్ వాళ్ళది. వాళ్లు అన్నవి నిజమా అబద్దమా.....? సామాన్యులకు చెప్పాల్సిన బాధ్యత మీ న్యూస్ ఛానల్ వాళ్లది.
@@greattelugu హైడ్రా ఆఫీస్ ftl లో లేదు బఫర్ జోన్ లో ఉంది. నక్లెస్ రోడ్ ftl లొ ఉంది.. ప్రజల రాకపోకలు సాగించడం కోసం నిర్మాణం చేశారు. రోడ్స్ చెరువులో కాదు సముద్రంలో కూడా నిర్మించవచ్చు. రోడ్లు నిర్మించేటప్పుడు నీరు పోవడానికి విలువ నిర్మిస్తారు. కబ్జాలు చేసే వారిని మీరు ప్రోత్సహిస్తున్నారు అంటే మీరు కూడా......?
@@UmeshPatel22019 నీ లాంటి మేధావులు ఉంటారు కాబట్టే ఆక్రమణలు చేసే వాళ్ళు అమీన్ పూర్ చెరువులో ముందు రోడ్డు వేయించి కరెంట్ స్తంబాలు పాతించి ఆ రోడ్డు పక్కన ఉన్న చెరువు మొత్తం పూడ్చి ఆక్రమించారు. ఇలానే సమర్డిస్తే అదే గొప్ప అవకాశం అవుతుంది. ప్రభుత్వం ఒక భవనం కట్టేటప్పుడు కనీసం అధికారులకి కూడా తెలియదా ఏది FTL ఏది కాదు అని ఆ అధికారుల దగ్గర అంతా రిపోర్ట్ ఉంటది కదా. చివరకి హుస్సేన్ సాగర్ నుండి నీళ్ళు బయటకి వెల్లె దారి మొత్తం పూడ్చి దాని మీద భవంతి కట్టించిన మేధావి ఎవరు. ఆ బిల్డింగ్ అక్కడ కట్టిందే దాని పక్కన ఉన్న మిగతా భూమి మొత్తం అక్రమించటానికి. అది నీకు అర్థం కావటం లేదా ? ప్రభుత్వ బిల్డింగ్ ఉంటే కులకొట్టకూడదు అనే వాదన మొదలు అయితే చెరువుల మధ్యలో అన్ని చోట్ల రోడ్లు వేసి అక్కడ ఒక ప్రభుత్వ బిల్డింగ్ కట్టి దాన్ని అడ్డం పెట్టి ఎకరాలకు ఎకరాకు మింగేస్తారు
తంబి హరిష రావు 10 ఏళ్లు పరిపాలనలో ఆయనకి కనపడలేదు ,మీ సంగతి సెప్పక్కరలేదు ,,అసద్ కి సెరువులు కట్టెప్పినోళ్ళకి HYDRA సెప్పుడ్డి,,ఇంతకీ 9 OFF ఎక్కడ వుంది అది కొంచెం వంగుని సూడoఢీ ,ఇంతకీ తెలంగాణా నాయకుల ప్రాపర్టీ అంటే ఇదిన్న మాట మేమంతా వీరు సాలిడ్ అనుకున్నా
పూర్వం బ్రిటిష్ హయాంలో వాళ్ల రికార్డులు ఫీల్డ్ మెజర్మెంట్స్ బుక్స్ కరెక్టుగా ఉంచేవారు, ఎన్టీ రామారావు ప్రభుత్వము గ్రామాధికారులు వ్యవస్థను ఎత్తివేశారు అప్పుడు ఆ రికార్డులను తగలబెట్టారు అక్కడ నుంచి ఎవరు ఏ భూమి ఎక్కడ ఆక్రమించుకున్న దానిని గురించి ఎవరికీ పట్టి పట్టనట్టుగా వెళ్ళిపోయారు, మొత్తం రీసర్వ్ చేసి పంట పొలాలు పంట పొలాలు గాను చెరువులు చెరువులు గాను కాలవలు కాలవలు గాను గ్రామ కంటాలు గ్రామ కంటాలుగాను గుర్తించి, రికార్డులు తయారు చేసే బాధ్యత ముందు ప్రభుత్వం చేపట్టాలి, అంతేగాని రాష్ట్రం మొత్తం రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేసుకోవద్దు, దీనివల్ల భవిష్యత్ తరాలకు చాలా చాలా ప్రమాదం,
ఎంతో నమ్మకంతో రేవంత్ రెడ్డి పేద ప్రజల మనిషిని నమ్ముకుని ఓట్లు వేశారు చాలామంది బస్తి వాసులు ఈ బస్తి వాసులందరూ బ్యాంకు లోన్ తెచ్చుకొని జీవితాంతం కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇప్పుడు వాళ్ళ ఇబ్బంది చెప్పడానికి గా ఉంటుంది మధ్యతరగతి ప్రజలు మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది కదా కరెంటు సప్లై చేస్తున్నారు కదా అన్ని పర్మిషన్ వచ్చాయి కదా అని వాళ్ళ కొంటారు వాళ్ళు తప్పేముంది ఇందులో వాళ్లకి ఇవన్నీ తెలవదు కదా పెద్ద పెద్ద ఇల్లు కూడా కొడితే ఇది కాకుండా ఇంకోటి ఉంటది కానీ మధ్యతరగతి ప్రజలకు జీవితాంతం కష్టపడ్డ ఒక్క ఇల్లే ఆ ఒక్క ఇంటి మీద కూడా లోన్లు అప్పులు ఉంటాయి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
హైడ్రా ఆఫీస్ ఒక రంగనాథ్ గారి ప్రైవేట్ ఆస్తి కాదు, జిహెచ్ఎంసి ఆఫీస్ కూడా ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు అవి గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్లేసు లోనే ఉన్నాయి ప్రజలందరికీ అవసరం అయ్యే టీవీ ప్రజల ఆస్తి ఇది కూడా తెలియదా మాజీ ఎమ్మెల్యే ,మంత్రి హరీష్ రావు
ఇన్నాళ్ళు సిటీ లో డ్రైనేజీ లైన్స్ సైజు, లెంగ్త్ పెంచకుండా కాలం గడిపిన ప్రభుత్వాలు ఇప్పుడు మత్తు వదిలి ప్రజల మీద పడితే ఎలా...? అయినా చెరువులు ఉన్నది మురుగు నీరు స్టోర్ చేయడానికా. ...లేక మంచి నీరు స్టోర్ చేయడానికా...? వర్షం నీరు, డ్రైనేజీ నీరు సిటీ కి దూరంగా పైప్ లైన్స్ ద్వారా పోవాలి....
వేరే వాళ్ళ ఇండ్లు కులకొట్టడం నోటీసు లేకుండా, మనది/మన కుటుంబ సభ్యుల / మన పార్టీ వాళ్ళవి కాబట్టి నోటీసు ఇచ్చారు మీది కదా, నత్త నడక కదా మన ఇండ్లు మన లాండ్ కాబట్టి. అంతేగా గేమ్ ప్లేయింగ్ సూపర్ 😂😂
All those criticising HYDRA are doing so for their personal and political gains. If they continue to do so they will be the main culprits who are with the Khabjadars of the Govt lands.
ప్రజల ఆస్తి కాబట్టి వరదలు పక్కనుండి వెళ్దాం అని వెళ్తాయా. వర్షాలకు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు ఆస్తులు అని తెలుస్తాయా ? అసలు అలాంటి స్థలాల్లో ప్రభుత్వాలు భవనాలు ఎలా కట్టాయి. వాళ్లకి తెలియదా ఏది చెరువు ఏది కాదు అని
మళ్ళి నాలల్లో పడి కొట్టుకపోతుంటే నీళ్లు ట్రాఫిక్ జామ్ అయితుంటే మల్ల మీరే చెప్పేది మల్ల ఈతలే మళ్లీ ఏమి మొత్తుకునేది హైడ్రాక్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ పార్టీని పక్కన పెట్టండి నిరుపేదలకు దారి చూపండి అంతే చూపుతారని నా నమ్మకం
వక. మనిషికి ఎంత అస్తి కావాలి...? చస్తే. ఎంత స్థలం కావాలి ....? అస్తి వుంటే. పీ నును. ఇంట్లో పెట్టు కుంటారా బందువులు .....? మంచి చేస్తే చూడలేని కుక్కలు చాలా మంది వుంటారు.... ఎందుకు తిండికి గుడ్డకు లేని వాళ్ళు సెంటు భూమి భూమిలో గుడిస వేసుకుంటే వీళ్లు. ఎకరాలు ఆ క్రమించుకుంటారా....
నిజాయితీ గల ఆఫీసర్లు పై అవినీతి పరులు, దురాక్రమణ పరులు విమర్శలు చేయకపోతే ఇంకేం చేయగలరు.శభాష్ రంగనాథ్ సర్ మీకు ప్రజలు మద్దతు నిండుగా ఉంది.మీరు ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదరాల్సిన అవసరం లేదు
Cm sir, first you should have proper plan on rainy water management through experts,then after you will take necessary action.immediately dismantle of the constructions is absolutely illegal and inhumanity
Maheswar talking nonsense..public wants safe roads not rivers on Roads,,why this politician not understanding what people wants. All people are with Ranganath
రంగనాథ్ గారు వివాదంలో ఎక్కడ చెప్పుకున్నారు ఆయన ముక్కు సూటిగా వెళ్తున్నారు ఆయన భయపెడుతున్నారు తప్ప ఆయన ఏం పొరపాటు చేశాడు ఆ నాళ్లలో చెరువుల మీద ఇల్లు కట్టుకొని లాడ్జిలు కట్టుకొని విలాసంగా తయారు అయిన ప్రజలకు తెలియాలి ఎన్ని రకాలుగా వర్షాలు వచ్చి రోజు రోడ్డు మీద పడుతుంటే కనపడలేదా ఎందుకంటే బ్రతుకు
Revanth anna hydraa back teesuko anna. lekapote mundu Harish and owisi cheppinavi enquiry chesi demolish cheyandi. Ranganath garu first do this. then all words will close.
హైడ్రా గుడ్ . చెరువులు కుంటలు ల్లో అక్రమమముగా ఎవరు కట్టవొద్దు కట్టి హైదరబాద్ ను బారీ వర్షాలు వొస్తే నీరు పోoకూడ సిటీ ని కాపాడుకోవాలి తప్ప దీనికి పబ్లిక్ భారీ వర్షాలు వొస్తే సిటీ మునిగి పోవాల .
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫర్మ్ హౌస్ చెరువు కబ్జా మన వాళ్ళు వేరే వాళ్ళు అని చూడకుండా చేస్తే హైడ్ర లేదంటే ఇది పెద్ద హై డ్రామా
రోడ్లు గుంతలు గుంతలు ఉండటం వల్ల, రోడ్లు పై ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి అంతే గాని చెరువులు తక్కువై కాదు..
వాళ్లేమంటూ వెళ్ళమంటారు కాదు అసలు టీవీ9 ఏమనుకుంటుంది తప్పుని తప్పని చూపెట్టండి ఒకవేళ రైట్ అయితే రైట్ అని చెప్పండి
ఎవ్వడికి భయపడకుండా కూల్చి వెయ్యాలి.... అదే దమ్మున్న ప్రభుత్వం..... ప్రజలు కోరుకున్న ది ఇదే
నీకు పూ**కంత జాగలేదు కావున ఈ వెధవ కామెంట్ చేసావు!!
గవర్నమెంట్ బూములల్లో గవర్నమెంట్ ఆఫీసులు కడతారు తప్పేంటి
గొడవ అంతా FTL, Buffer Zone గురుంచి. ఈ జోన్ లో ఉన్న లాండ్ ఎవరిదైనా కట్టడాలు చేయకూడదు. సుప్రీం కోర్టు ఆర్డర్ అది. రామాయణం మొత్తం విని రామునికి సీత ఏమవుతుంది అంటే ఎలా?
Rulesku againstga government buildings unte vaatini enduku vadilipettali
Babu.. Neeku ee video choosinaka, emi artham kaledhu ani clear ga telusthundi.
Malli okasari video choosi, ne comment ki reply ivvu.
@@jillakiran7378(పపంచ దేవుని ది దేవుడే చెప్పాడు మీరు ఇక్కడ బతకడం అక్కడ వద్దు అని మేుతం గవర్నమెంట్ దిఐతే జనం కోసం గవర్నమెంట్ తయరఇంది ప్రజల ను పారేషన్ చేస్తే
ఏవరు ఉరుకోరూ ని ఇల్లు కులగోడుతే
తెలిసే ది బదా
ప్రభుత్వం ఆస్థులు అంటూ ప్రజలు ఆస్థులు ఈమాత్రం ఇంత జ్ఞానం లేదని మాట్లాడటం సిగ్గుచేటు
తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఎందుకు ఇచ్చారు ? మిగతావాటిలాగా ఎందుకు కూల్చలేదు ? కోర్టులు స్టే ఇచ్చేదాకా తిరుపతి రెడ్డి కి నోటీసులు ఇస్తూనే ఉంటారా?
154 homes ki notice echaru bro chudandi okasari
ప్రజల సొత్తు ఎవ్వరు అక్రమించిన కూలగొట్టాల్సినదే
పేదవారి దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ల ప్రాణాలు తో చెలగాటం ఆడినట్టే ఇది ప్రజల పాలన ఇది పేదల గవర్నమెంట్ అని పేద ఇండ్లు కూలగొట్టడానికి రెడీ అయ్యారు మీరు ఒక్కరి ప్రాణం పోయినా పూర్తి బాధ్యత మీ గవర్నమెంట్ ది జై తెలంగాణ
tappu cheste pedavadu ani vadili pettmanadam avivekam. Papam pedodu edo murder chesukunnadu, edo rape chesukunnadu odileyandi antaru emo ilane odilestey. Meekaina hasyam ga anipinchitam ledu.FTL lo unna prubhutva, private asthulu evaina nijayateega party la ku ateetamga koola gottadam correcte. Alane mundu valladi koolagottu leda prubhutva office lu koolagottu analsina avasaam emi ledu. At the end anni occupied buildings koola gottalsinde.
అక్కడ పేదవాళ్ల ఇళ్లతో పాటు బడ బాబుల బిల్డింగ్స్ కూడా కూల్చి వేస్తున్నారు కదా బ్రో
ప్రభుత్వ భవనాలు ప్రజల డబ్బుతో నిర్మించినవి.... అవి కూల్చవద్దు..... ప్రజలు హైడ్రా చర్యలను పూర్తిగా సమర్డిస్తున్నారు....go ahead
🔴🔴ప్రభుత్వం నిర్వహిస్తున్న కట్టడాలు ప్రజల సౌకర్యార్థం. అవి కూల్చాల్సిన అవసరం లేదు.
మీరు అక్రమంగా నిర్మించుకున్న కాలేజీలు మీ సొంత లాభానికి, దానివల్ల మీకు తప్ప ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. ఇవి అక్రమ కట్టడాలు వీటిని వెంటనే కూల్చివేయాలి 💯
మీకు అంతా దేశ సేవ చేయాలి అంటే మీ సొంత జాగాల్లో కట్టుకొని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారో ఉగ్రవాదులను తయారు చేస్తారు మీ ఇష్టం.
అక్కడ మీరు ఏం భోదిస్తున్నారో కూడా అందరికీ తెలుసు
Personal profits kosam unna construction koolchiveyyali.
Public ki use ayye valitini avasaram ledu. And govt offices ki hydra varthinchadu.
సీఎం ముఖ్యమంత్రి హైడ్రా రంగనాథ్ మీరు ఇప్పటికే ఎన్నో బంగ్లాలు ఇల్లు హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు ఇప్పుడేమో నోటీసులు ఇచ్చి వేచి చూస్తున్నారు హైకోర్ట్ ఏమో ఇంటి పత్రాలు సరిగా ఉన్నాయో లేదో చూచి చర్యలు తీసుకోండి అప్పుడు వాటిని ఎలా కూల్చారు ఇప్పుడు ప్రతిపక్షాలకు భయపడి ధనవంతులకు భయపడి ఒకవేళ హైడ్రా ఆగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు హైడ్రా రంగనాథ్ గారు కూల్చిన వారికి ఎంత నష్టపరిహారం అవుతూ కట్టాల్సిన అవసరం ఉన్నది ఎన్ని వేల కోట్లు అయినా చెల్లించాల్సిన పరిస్థితి లేకపోతే చట్ట ప్రకారం శిక్ష వేసుకోవలసిన అవసరం వస్తుంది
ప్రజా ప్రయోజనాల కోసం ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా ఎక్కడైనా కట్టించే అవసరం గవర్నమెంట్ కు ఉంటుంది అంటే ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ ఒకటేనా ప్రైవేట్ వ్యక్తుల ది కూలిస్తే ప్రజా ఉపయోగాలకు ఉపయోగపడే ఆఫీసులను, సంస్థలను కూడ కూల్చి వేయాలా ఇలా అనడం ఏం పద్ధతి
దయచేసి pedhavaalla జోలికి పోవద్దు, వాళ్ళ బతుకుల తో అడుకోవదు
Edi telangana nature సొమ్ము ఇది తెలంగాణ ప్రజల సొమ్ము .దీన్ని కజేయడం కరెక్ట్ కాదు .ఇది చెరువులు కుంటలు మా నేచర్ సొమ్ము . మేము కూడా మా మిడిల్ క్లాస్ కోసము రెంట్లు కట్టుకుంట్టు బతికే వాళ్ళము కనీసము అనుకోకుండ ఆతి బారీ వర్షాలు వర్షాలు వొస్తే మా హైదరాబాద్ మునిగిపోవాల .మేము తెలంగాణ బిడ్డలకు కూడా ఆక్రమించుకున్న వాళ్ళు ఇలా మాట్లాడితే ఎలా మరి మేము మా సిఎం కీ సపోర్ట్ .కాంగ్రెస్ గవర్నమెంట్ గుడ్
రంగనాథ్ సార్ కి ఒక్కసారి నిన్ను కోరి చేయండి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు రంగనాథ్ సార్ ఎంత దోచుకున్నాడు
హైడ్రా గురించి చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు, వారు మంచి పని చేస్తున్నారు, కొంతమంది భూమిని కబ్జా చేసి డబ్బు సంపాదిస్తున్నారు కాని ప్రభుత్వ కార్యాలయాలు డబ్బు సంపాదించడం లేదు మరియు ప్రజలకు సేవ చేస్తాయి. ముందుగా మనం గుర్తించాలి.
గతంలో అక్రమ కట్టడాల గురించి బోడుప్పల్ మున్సిపాలిటీ పై ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో చాలా కథనాలు వచ్చాయి వాటిని పరిశీలించి కూల్చి వేయాలి పార్కు స్థలాలు కూడా కాపాడాలి
చేరువలో ఇండ్లను పేదల తొలగిస్తే రోడ్లపైకి నీళ్ళు రావా
చేయాల్సింది నాళాలు పెద్దగా చేయాలి .అదే సమయంలో పేదలకు వసతి కల్పించి నాళాలను విస్తరించాలి
హరీష్ కి బుద్ధిలేదు అయితే చెరువులు లేకుండా బిల్డింగ్ కట్టండి అని చెప్పినట్లు వుంది
ఒరే ఆజామూ…
Necklace road, GHMC, CCMB, these are all public buildings, not like your farmhouses and private properties.
Governamentuku enduku exception. Rule anedi andariki samanamga varthinchali. Vaatiki special treatment enduku.
గవర్నమెంట్ బిల్డింగ్ అయితే నీళ్లు ఆగకుండా పోతాయా 😂 మనకి గవర్నమెంట్ ప్రకృతికి కాదు
Babu.. Neeku ee video choosinaka, emi artham kaledhu ani clear ga telusthundi.
Malli okasari video choosi, ne comment ki reply ivvu.
Ranganath sir 👌👌👌
నాకు ఇది కూడా demonitization లాగానే అని పిస్తుంది
రంగనాథ్ గారు ముందు ముందు MLA కానీ MLC కానీ అయే అవకాశం ఉంది. అందుకే పబ్లిసిటీ చేసుకోవడం జరుగుతుంది.
రాఘవేంద్రరావు ఆక్యుపై చేసుకున్నటువంటి 8 ఎకరాల భూమిని తిరిగి పొందగలరు ఓటు ఆర్డర్లు కూడా ఉన్నాయి స్వాధీనం చేసుకోవాలని
హైడ్రా ఒక డ్రామా ప్రజా పాలన 6 గ్యారెంటీ లను రేవంత్ రెడ్డి వదిలేసి హైడ్రా మీద పడ్డాడు ఎందుకంటే 6 గ్యారంటీలు ఇవ్వలేక పబ్లిక్ ని చూతే చేస్తున్నాడు నాళాల పక్కన లక్షల ఇల్లు ఉన్నాయి అప్పుడు ప్రజలు ఊరుకుంటారా గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా హుస్సేన్ సాగర్
చెరువుకి నాలాకి ఫ్రభుత్వ ప్రైవేట్ అనే తేడా ఉండాదు….. ఖచ్చింతంగా అన్ని కూల్చేయాలి….
అప్పుడే హైడ్రా ని సపోర్ట్ చెస్తాం……
👍
We heartly support to revanth sir
Time ఇవండీ మొతం కులుస్తాం
ప్రభుత్వ కార్యాలయాలు అలాగే ఉంటాయి మిగతావి అన్ని కులుతాయి
HYDRA సరైన లెజిస్లేటివ్ ఆక్ట్ తో పని చెయ్యాలి. వారి పనిని సమర్తిస్తాను.
ఏలేటి మహేష్ అన్న గారు భవిష్యత్తులో ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చిండు రంగనాథ్ గారు కూడా పబ్లిసిటీ ప్రజలలో రాజకీయంలో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వినిపిస్తున్నది ప్రజలందరూ గమనించాలి
ఆరోపణలు ఎవరైనా చేస్తారు... వాళ్లు చేసిన ఆరోపణలు నిజము కాదు చెప్పాల్సిన బాధ్యత మీ న్యూస్ ఛానల్ వాళ్ళది.
వాళ్లు అన్నవి నిజమా అబద్దమా.....?
సామాన్యులకు చెప్పాల్సిన బాధ్యత మీ న్యూస్ ఛానల్ వాళ్లది.
అవన్నీ నిజాలు కదా నిజాలు అని ప్రభుత్వమే రిపోర్ట్ ఇచ్చింది కదా
@@greattelugu హైడ్రా ఆఫీస్ ftl లో లేదు బఫర్ జోన్ లో ఉంది.
నక్లెస్ రోడ్ ftl లొ ఉంది.. ప్రజల రాకపోకలు సాగించడం కోసం నిర్మాణం చేశారు. రోడ్స్ చెరువులో కాదు సముద్రంలో కూడా నిర్మించవచ్చు. రోడ్లు నిర్మించేటప్పుడు నీరు పోవడానికి విలువ నిర్మిస్తారు.
కబ్జాలు చేసే వారిని మీరు ప్రోత్సహిస్తున్నారు అంటే మీరు కూడా......?
@@UmeshPatel22019 నీ లాంటి మేధావులు ఉంటారు కాబట్టే ఆక్రమణలు చేసే వాళ్ళు అమీన్ పూర్ చెరువులో ముందు రోడ్డు వేయించి కరెంట్ స్తంబాలు పాతించి ఆ రోడ్డు పక్కన ఉన్న చెరువు మొత్తం పూడ్చి ఆక్రమించారు. ఇలానే సమర్డిస్తే అదే గొప్ప అవకాశం అవుతుంది. ప్రభుత్వం ఒక భవనం కట్టేటప్పుడు కనీసం అధికారులకి కూడా తెలియదా ఏది FTL ఏది కాదు అని ఆ అధికారుల దగ్గర అంతా రిపోర్ట్ ఉంటది కదా. చివరకి హుస్సేన్ సాగర్ నుండి నీళ్ళు బయటకి వెల్లె దారి మొత్తం పూడ్చి దాని మీద భవంతి కట్టించిన మేధావి ఎవరు. ఆ బిల్డింగ్ అక్కడ కట్టిందే దాని పక్కన ఉన్న మిగతా భూమి మొత్తం అక్రమించటానికి. అది నీకు అర్థం కావటం లేదా ? ప్రభుత్వ బిల్డింగ్ ఉంటే కులకొట్టకూడదు అనే వాదన మొదలు అయితే చెరువుల మధ్యలో అన్ని చోట్ల రోడ్లు వేసి అక్కడ ఒక ప్రభుత్వ బిల్డింగ్ కట్టి దాన్ని అడ్డం పెట్టి ఎకరాలకు ఎకరాకు మింగేస్తారు
తంబి హరిష రావు 10 ఏళ్లు పరిపాలనలో ఆయనకి కనపడలేదు ,మీ సంగతి సెప్పక్కరలేదు ,,అసద్ కి సెరువులు కట్టెప్పినోళ్ళకి HYDRA సెప్పుడ్డి,,ఇంతకీ 9 OFF ఎక్కడ వుంది అది కొంచెం వంగుని సూడoఢీ ,ఇంతకీ తెలంగాణా నాయకుల ప్రాపర్టీ అంటే ఇదిన్న మాట మేమంతా వీరు సాలిడ్ అనుకున్నా
ఎన్ కాన్వెన్స్షన్ నోటీస్ ఎదుకు ఈవాలేదు రాంగానాదు గారూ ఎం ఐ ఎం పాతీమా కాలేజీ కి ఎందుకు నోటీస్ ఈచినవ్యూ ఈదియాంత గేమ్ రంగానాదు గారు
Lajik.bagundi.haresrao.kochen.good
పూర్వం బ్రిటిష్ హయాంలో వాళ్ల రికార్డులు ఫీల్డ్ మెజర్మెంట్స్ బుక్స్ కరెక్టుగా ఉంచేవారు, ఎన్టీ రామారావు ప్రభుత్వము గ్రామాధికారులు వ్యవస్థను ఎత్తివేశారు అప్పుడు ఆ రికార్డులను తగలబెట్టారు అక్కడ నుంచి ఎవరు ఏ భూమి ఎక్కడ ఆక్రమించుకున్న దానిని గురించి ఎవరికీ పట్టి పట్టనట్టుగా వెళ్ళిపోయారు, మొత్తం రీసర్వ్ చేసి పంట పొలాలు పంట పొలాలు గాను చెరువులు చెరువులు గాను కాలవలు కాలవలు గాను గ్రామ కంటాలు గ్రామ కంటాలుగాను గుర్తించి, రికార్డులు తయారు చేసే బాధ్యత ముందు ప్రభుత్వం చేపట్టాలి, అంతేగాని రాష్ట్రం మొత్తం రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేసుకోవద్దు, దీనివల్ల భవిష్యత్ తరాలకు చాలా చాలా ప్రమాదం,
ఎంతో నమ్మకంతో రేవంత్ రెడ్డి పేద ప్రజల మనిషిని నమ్ముకుని ఓట్లు వేశారు చాలామంది బస్తి వాసులు ఈ బస్తి వాసులందరూ బ్యాంకు లోన్ తెచ్చుకొని జీవితాంతం కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇప్పుడు వాళ్ళ ఇబ్బంది చెప్పడానికి గా ఉంటుంది మధ్యతరగతి ప్రజలు మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది కదా కరెంటు సప్లై చేస్తున్నారు కదా అన్ని పర్మిషన్ వచ్చాయి కదా అని వాళ్ళ కొంటారు వాళ్ళు తప్పేముంది ఇందులో వాళ్లకి ఇవన్నీ తెలవదు కదా పెద్ద పెద్ద ఇల్లు కూడా కొడితే ఇది కాకుండా ఇంకోటి ఉంటది కానీ మధ్యతరగతి ప్రజలకు జీవితాంతం కష్టపడ్డ ఒక్క ఇల్లే ఆ ఒక్క ఇంటి మీద కూడా లోన్లు అప్పులు ఉంటాయి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
రేవంత్ రెడ్డి అన్నకి కూడా నోటీసులు ఇచ్చారా. మరి మిగతవల్లకు ఎందుకు ఇవ్వలేదు, నోటీసు లేకుండా అకస్మాత్తు గా ఎందుకు కూల్చారు
ప్రజలందరు గమనించాలి మికుా ఓక్క నాయ్యం హేడ్డ్ర కి ఓక నాయ్యం మి ఆఫీసు కల్చలి 😡😡😡
Jai ho ranganath ji proceed no mercy no kind no excuse
అసలు విలేకరులు పార్టీ వారీగా తయారు అయ్యారు.. ఒక చిన్న జ్ఞానం ఉండాలి.. ఏది కమర్షియల్ ఇది సర్వీస్ .. ఎందుకు దీనికి ఇన్ని కథలు ..
ఎవ్వరో విమర్శలు చేస్తే ప్రతిదానికి జవాబులు చెప్పాలంటే ఎవ్వరు చెప్పరు
రూల్స్ ప్రకారం చేసే పనులు చేసుకుంటూ పోతారు
Rules prakaram andarini okela chusthe evvariki ibbandi undadu
Yes
హైడ్రా ఆఫీస్ ఒక రంగనాథ్ గారి ప్రైవేట్ ఆస్తి కాదు, జిహెచ్ఎంసి ఆఫీస్ కూడా ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు అవి గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్లేసు లోనే ఉన్నాయి ప్రజలందరికీ అవసరం అయ్యే టీవీ ప్రజల ఆస్తి ఇది కూడా తెలియదా మాజీ ఎమ్మెల్యే ,మంత్రి హరీష్ రావు
రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి చేయాలి గవర్నమెంట్ జాబ్స్ తీసేయాలి
కాంగ్రెస్ ముంచడమే రెవంతు అన్న లక్షం
అందరికీ లేని నోటీసుల పరంపర సీఎం అన్నకు ఎందుకు కచ్చితంగా కూల్ చాల్సి ఉండేది
టివి.9.కి. స్వాగతం.🙏.
Super Revanthanna
I stand with Ranganath
ఇన్నాళ్ళు సిటీ లో డ్రైనేజీ లైన్స్ సైజు, లెంగ్త్ పెంచకుండా కాలం గడిపిన ప్రభుత్వాలు ఇప్పుడు మత్తు వదిలి ప్రజల మీద పడితే ఎలా...? అయినా చెరువులు ఉన్నది మురుగు నీరు స్టోర్ చేయడానికా. ...లేక మంచి నీరు స్టోర్ చేయడానికా...? వర్షం నీరు, డ్రైనేజీ నీరు సిటీ కి దూరంగా పైప్ లైన్స్ ద్వారా పోవాలి....
We suport to ranganath garu
Nagarjuna obsessional Undertaker
Jalandhar ke double bedroom colony
దమ్మున నాయకుడు రేవంత్ అన్న
అశా షా మీరా హత్య కేసులో సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను నేను 😊😊😊
వేరే వాళ్ళ ఇండ్లు కులకొట్టడం నోటీసు లేకుండా, మనది/మన కుటుంబ సభ్యుల / మన పార్టీ వాళ్ళవి కాబట్టి నోటీసు ఇచ్చారు మీది కదా, నత్త నడక కదా మన ఇండ్లు మన లాండ్ కాబట్టి. అంతేగా గేమ్ ప్లేయింగ్ సూపర్ 😂😂
All those criticising HYDRA are doing so for their personal and political gains. If they continue to do so they will be the main culprits who are with the Khabjadars of the Govt lands.
ప్రభుత్వ ఆస్తులు ఎక్కడఉన్న కూల్చారు అది ప్రజ
సలా ఆస్తి
ప్రజల ఆస్తి కాబట్టి వరదలు పక్కనుండి వెళ్దాం అని వెళ్తాయా. వర్షాలకు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు ఆస్తులు అని తెలుస్తాయా ? అసలు అలాంటి స్థలాల్లో ప్రభుత్వాలు భవనాలు ఎలా కట్టాయి. వాళ్లకి తెలియదా ఏది చెరువు ఏది కాదు అని
@@suribabu5471Manakoka rule edutivaariki maro rule ante elaa. Rule anedi andariki samanamga varthinchali. Ee problems annitiki karanam cm gari analochita decisions. Aayana kuda problems lo paddaru. Anubhavinchalsinde.
Babu.. Neeku ee video choosinaka, emi artham kaledhu ani clear ga telusthundi.
Malli okasari video choosi, ne comment ki reply ivvu.
గవర్నమెంట office లు అవి నివాసం లు కాదు కదా.
మొన్న తెలంగాణ కోసం కొట్లాడం ఇప్పుడు మన ఇళ్ళ కోసం ఫైట్ చేద్దాం జై తెలంగాణ
Endhuku antha kopam Hyderabad ni maroka Chennai foods ni chedham antunara 😅😅
😂😂@@P.ChanduP-nq7ty
Vallu patha party vallu sir.
Ranganath sar super IPS officer 🇮🇳👮👌
Opposition leaders are talking nonsense, Hydra should accomplish it mission jai C M jai Ranganath 👍 🙏
Nee buildings rules ku viruddhamga unte kulchinappudu badha elauntundo thelusthadi. Avathali vaalameeda comments cheyyadam chaala thelika
మళ్ళి నాలల్లో పడి కొట్టుకపోతుంటే నీళ్లు ట్రాఫిక్ జామ్ అయితుంటే మల్ల మీరే చెప్పేది మల్ల ఈతలే మళ్లీ ఏమి మొత్తుకునేది హైడ్రాక్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ పార్టీని పక్కన పెట్టండి నిరుపేదలకు దారి చూపండి అంతే చూపుతారని నా నమ్మకం
ఒరే లేపూట్ ఎదవ ఆపొసిషన్ డిమాండ్ చేస్తే అది వాళ్ళు బాధ్యత దానికి రంగనాధ్ గారు బాద్యుడు ఎలా? అది గవర్నమెంట్ తీసుకోవలసిన నిర్ణయం.
OK.👍👍🙏
Interviews isthe tappenti ?
Great officer
Public safety should be the utmost priority of Hydra.
AV రంగనాధ్ సార్ super
హీరో అనిపిచ్చు కోవడం కాదు అయేషా మీరా కేసు చేదించమనండి. దేవుడిగా కొలుస్తారు
నాక్లాస్ రోడ్ ప్రజలకోసం వేసింది మీరూ చారువోలోకట్టారు ప్రజలకు ఫ్రీగా చదువచపుతున్నావా
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయరు
100% correct
వక. మనిషికి ఎంత అస్తి కావాలి...?
చస్తే. ఎంత స్థలం కావాలి ....?
అస్తి వుంటే. పీ నును. ఇంట్లో పెట్టు కుంటారా బందువులు .....?
మంచి చేస్తే చూడలేని కుక్కలు చాలా మంది వుంటారు....
ఎందుకు తిండికి గుడ్డకు లేని వాళ్ళు సెంటు భూమి భూమిలో గుడిస వేసుకుంటే వీళ్లు. ఎకరాలు ఆ క్రమించుకుంటారా....
మేము కబ్జా చేశాం,నిబంధనలు పాటించం.. మీరేమీ చేయలేరు
హరీష్ రావు రండా రండా హరీష్ మీరు 10ఏండ్లు ఉండి చేతులు లేనోడి ఆతులు పికిర్రా. నెక్లేస్ రోడ్ పబ్లిక్ కోసం వేశారు. మీరు కబ్జా చేసింది మీ కోసం
Niv poi piku ainaviii
Collegelu kuda prajalakosam kattaleda. Vela koddi students chaduvukuntunnaru. Vaalaki ibbandi kada
మరి మీ గుంపు మేస్త్రి ఆన్న ఇల్లు కూడా ftl లో ఉంది దమ్ము ధైర్యం ఉంటే అది కూల్చండి 😂😂😂
అన్నీ కలుస్తారు బాబు, కొంచెం టైం ఇవ్వండి
ఖనామెట్ లోని నాలను కాపా డండి హైడ్రా ను సామిగా తీస్తునం 🙏🙏💪💪
ప్రభుత్వం కార్యాలయాలు ప్రజలు సొత్తు వాటిని కూల్చాల్సిన పని లేదు
Correct point
రోడ్డు నీ ఎవడన్నా తీసేస్తారు రా ఒవైసీ గా
Support ranganth dir#
నిజాయితీ గల ఆఫీసర్లు పై అవినీతి పరులు, దురాక్రమణ పరులు విమర్శలు చేయకపోతే ఇంకేం చేయగలరు.శభాష్ రంగనాథ్ సర్ మీకు ప్రజలు మద్దతు నిండుగా ఉంది.మీరు ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదరాల్సిన అవసరం లేదు
Cm sir, first you should have proper plan on rainy water management through experts,then after you will take necessary action.immediately dismantle of the constructions is absolutely illegal and inhumanity
జగన్మోహన్రెడ్డి కి సపోర్ట్ ఇచ్చిన ఐపీఎస్ అధికారులు పరిస్థితి ఇపుడు dayaneeyngavundi అలాంటి పరిస్థితి హైడ్రా రంగనాథ్ కు వస్తుంది.
ప్రభుత్వ కార్యాలయాలకు మినహాయింపు 10 ప్రజల సొత్తు ప్రజాసంక్షేమ గురించి వేయొద్దు
Ok 🙏🙏🙏🙏👍👍👍👌👌👌🎉🎉🎉
Correct ga
Avanni public properties ra puvva
Public property iathe varsham vachinapudu aa water u turn tisukoni verey route lo potaya mari ?
yevvariki samadanamu ivvavalasina paniledu Ranganath gariki.
Super 👍👍👍
Good question
Maheshwar Reddy garu,
Ranganath uniform teesthaaru.Meeru as dress vesukoni police naukari cheyyi
Maheswar talking nonsense..public wants safe roads not rivers on Roads,,why this politician not understanding what people wants. All people are with Ranganath
@@nageshmachiraju6192 These politicians talk all non sense not what public wants as you said
Corect
రంగనాథ్ గారు వివాదంలో ఎక్కడ చెప్పుకున్నారు ఆయన ముక్కు సూటిగా వెళ్తున్నారు ఆయన భయపెడుతున్నారు తప్ప ఆయన ఏం పొరపాటు చేశాడు ఆ నాళ్లలో చెరువుల మీద ఇల్లు కట్టుకొని లాడ్జిలు కట్టుకొని విలాసంగా తయారు అయిన ప్రజలకు తెలియాలి ఎన్ని రకాలుగా వర్షాలు వచ్చి రోజు రోడ్డు మీద పడుతుంటే కనపడలేదా ఎందుకంటే బ్రతుకు
బీజేపీ ఈ జన్మ లో మారదు
Good government, excellent ❤
Revanth anna hydraa back teesuko anna. lekapote mundu Harish and owisi cheppinavi enquiry chesi demolish cheyandi. Ranganath garu first do this. then all words will close.
ఎవ్వని పట్టించుకోవ అన్ని కూల్తాల్సిందే
ఐ సపోర్ట్ హైడ్రా
Yeleeti.good.kochen.