సిరివెన్నెల అక్షరం.. లోక రక్షకం.. | Director VN Aditya | | Sirivennela Jagamantha Kutumbam - Ep - 12

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • Watch Episode 12 of Sirivennela Jagamantha Kutumbam with Director VN Aditya. He shares his bond with Sirivennela Seetharama Sastry garu while filming the filims like Manasantha Nuvve, and explains the value of Sirivennela Seetharama Sastry's lyrics in films and the depth of each one. including all lyrics of Sirivennala Seetharama's songs.
    #DirectorVNAdity #SirivennelaJagamanthaKutumbam #sirivennelasongs #sirivennelajagamanthakutumbam
    Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 12 : • సిరివెన్నెల అక్షరం.. ల...
    👉 Episode 11 : • సిరివెన్నెల పాటలే కాదు...
    👉 Episode 10 : • ఎందుకు శాస్త్రిగారు మీ...
    👉 Episode 9 : • Sirivennela Sitarama S...
    👉 Episode 8 : • Sirivennela Sitarama S...
    👉 Episode 7 : • Sirivennela Sitarama S...
    👉 Episode 6 : • Sirivennela Sitarama S...
    👉 Episode 5 : • Sirivennela Sitarama S...
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S...
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost...

Комментарии • 54

  • @iDreamMedia
    @iDreamMedia  Год назад

    For The Best Shopping Experience:
    Visit South India Shopping Mall
    Website - sismo.in
    Call or WhatsApp - 7799965656

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 Месяц назад

    Rarely one would find pure honesty in a person. Aditya garu is one such honest person. Felt so happy ro listenhim

  • @pasidipaluku1999
    @pasidipaluku1999 Год назад +3

    చాలా చక్కటి కార్యక్రమం. వి ఎన్ ఆదిత్య గారి నోటి నుండి సీతారామ శాస్త్రి గారి గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఆ ఇరువురి వ్యక్తిత్వాలు తద్వారా మనం నేర్చుకోవలసిన విషయాలు మెండుగా ఉన్నాయి. కార్యక్రమ సారధులకు ధన్యవాదములు.

  • @sridharm575
    @sridharm575 Год назад +1

    అద్భుతం, జగమంతకుటుంబం ఇంటర్వ్యూ లు అన్ని అద్భుతమే నాకన్నా చిన్నవారుయిపోయారు లేకుంటే పాదాభివందనం చేసేవాన్ని ఇంతకంటే ఏమి ఎక్కువగా మాట్లాడే స్థితిలో లేను. శ్రీధర్ రెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్, జాతీయ కార్యవర్గసభ్యుడు.

  • @padmajasajja6989
    @padmajasajja6989 Год назад +3

    ఇక్కడ రెండు వ్యక్తిత్వాల ఆవిష్కారం చాలా బాగా జరిగింది. VN ఆదిత్య గారు శాస్త్రి గారి వ్యక్తిత్వాన్ని చాలా చక్కగా వివరిస్తూ తన వ్యక్తిత్వాన్ని కూడా చూపించారు .ఇద్దరికీ🙏🙏.
    I dream వారి గొప్ప ఆలోచన కి రూపం ఈ ప్రోగ్రామ్ అనుకుంటా

  • @kmaddali1
    @kmaddali1 Год назад +4

    The Moral Values of Sirivennela Garu are trendsetting...I am hoping the new age youth take a page out of his book to help themselves

  • @ramtalluri1162
    @ramtalluri1162 Месяц назад

    Best episode of this series

  • @sureshp9
    @sureshp9 Год назад

    Mostly by your programs I came to know much about Sirivennela shastry garu and his deep knowledge on anything. Truly Legend.Thanks parthu🙏

  • @chandradupati1770
    @chandradupati1770 Год назад +4

    This is the best episode so far. Thank you V.N. Aditya guru. Hopefully you can share more about your interactions with Shastri guru in future episodes...

  • @kirankumarsidde7693
    @kirankumarsidde7693 Год назад +13

    కంటతడి నాడూ నేడూ
    చెంప తడిమిందే చూడు
    చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా...
    తీపి భావాలే మరుగై
    చేదు వియోగం వరమై
    శూన్యమే అయిపోలేదా
    మానసం అంతా
    ఇన్నాళ్ళుగా నీ అనుభవం
    నడిపింది మమ్ము ధైర్యంగా
    ఈనాడిలా నీ మాటలే
    మిగిలాయి మాకు సూక్తులుగా

  • @purnachanderpurna3753
    @purnachanderpurna3753 Год назад +1

    V.n.aaditya garu,chala manchi director

  • @krishnak-hm3bl
    @krishnak-hm3bl Год назад +8

    నన్ను నడిపించిన సీతా రాముడు,నన్ను నవ్వించిన శాస్త్రి,నన్ను ఏడిపించిన వెళ్లిన సిరివెన్నెలవి, కానీ మీరు మమల్ని దీవిస్తూన్న విశ్వనాథునివి అల అని ఆశిస్తూ.మీ అక్షరాలను ,అర్చించిన ఒక సామాన్యుడు.......

  • @gandhitatineni5931
    @gandhitatineni5931 Год назад

    Thanks V.N Adithya garu , thanks for sharing your memories they meant a lot to Us knowing Shastri garu from your experiences.

  • @chaicharminar4674
    @chaicharminar4674 Год назад +1

    Rudraveena songs are enough to cherish for life..

  • @avuphanikumar
    @avuphanikumar Год назад +1

    Super episode. Best so far. Time teliyaledu asalu. Inka vinalani anipinche episode. Thanks Aditya garu

  • @dspsb992
    @dspsb992 Год назад

    Best interview about Sri Sirivennala Seetharamasastry thanks a lot VN Adhithya and pardhu

  • @rajchinni4859
    @rajchinni4859 Год назад

    నేను చూసిన మహా తపస్సి సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి గారు 🥰🥰 🙏🙏🙏🙏🙏

  • @nalinikumari1682
    @nalinikumari1682 Год назад

    You are so great partha saradhy. Chala baga conduct chestunnaru babu. Chinna vadiki kabatti neeku satamanam bhavathi. 💐💐

  • @saidallitarak3974
    @saidallitarak3974 Год назад +1

    The best episode ❤

  • @Chandamama_tales
    @Chandamama_tales Год назад

    You are very good host

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 7 месяцев назад

    Vn Adithya-Sirivennela shnem entho apurupamainad. God blesh you.

  • @affinity7205
    @affinity7205 Год назад +1

    Aditya garu already lyrics gurinchi matladi padaru kuda, anchor just wanted to prove his singing skils

  • @satyanarayanagsatyadesigns3283
    @satyanarayanagsatyadesigns3283 Год назад +1

    Excellent words...

  • @manieswar5879
    @manieswar5879 Год назад +3

    I am waiting for Krrish and Krishna vamsi
    Please invite them

    • @chaicharminar4674
      @chaicharminar4674 Год назад

      Krishnavamsi episode already shoot ayipoyindi...will be telecasted soon..

  • @kranthikumar6760
    @kranthikumar6760 Год назад +3

    స్మృతి వెన్నెల
    రాత్రి సూర్యులు వారినేమి కోరేది
    నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి
    పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది
    బూతు గీతాలు రాయమని పిలిస్తే
    భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది?
    ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో
    శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది?
    అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో
    అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి
    తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది?
    స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ
    అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో
    బోడి చదువులన్న వారినేమి కోరేది?
    గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో
    గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో
    తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది?
    అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి
    పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?

  • @mohanvoleti
    @mohanvoleti Год назад

    Aditya sir you are awesome ...thx for this interview

  • @suneelaqua3935
    @suneelaqua3935 Год назад

    Thanq V.N ADITYA sir to share a lot of beautiful moments n memories with SEETARAMA SASTRI GARU. I have been impressed, influenced, & emotional. The legends may die, but their legacy will continue

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 Год назад

    సార్ మీ అందరిపాదాలకు వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 Год назад

    1.12 నుండి 1.14 సూపర్

  • @ashokchinnam9590
    @ashokchinnam9590 Год назад +3

    గురువు గారు కాలం చేసినా, ఈ ప్రోగ్రాం చూస్తుంటే ఆయన ఇంకా మనతో ఉన్నారు అనే ఆనందం కలుగుతుంది. ఇంకా ఇలాంటి దర్శకులు, సంగీత దర్శకులు వచ్చి, గురువు గారితో వాళ్ళ అనుభవాలు పంచుకుంటారు అని ఆశిస్తున్నా..
    కృష్ణవంశీ గారు, rp పట్నాయక్ గారు, త్రివిక్రమ్ గారు, కీరవాణి గారు, రామజోగయ్య శాస్త్రి గారు, రామ్ గోపాల్ వర్మ గారు, క్రిష్ గారు, జయంత్ పరాంజీ గారు, విజయ్ భాస్కర్ గారు, రాజమౌళి గారు, ms రాజు గారు, DSP గారు... వీళ్ళు అందరూ వచ్చి మాట్లాడితే చూడాలని ఉంది.

  • @yeshwanthkumar445
    @yeshwanthkumar445 Год назад

    Worthy 1 hour! Thankyou

  • @madhusudhanagoud2586
    @madhusudhanagoud2586 Год назад

    డైరెక్టర్ గారు ..డిస్కషన్స్ చివర్లో చెప్పింది, అర్థం చేసుకొని , కొంతైనా .. ఆచరించ గలిగితే చాలు ఆ మహానుభావుని కిచ్చే అపురూప గౌరవం ....ఎవరో మహానుభావుడు అన్నట్టు man should be respected ,respected ,.. మన బతుకులు .....కనీసం ఈ జన్మకు సార్థకత !

  • @pradhyumnareddy9890
    @pradhyumnareddy9890 Год назад

    సిరివెన్నెల గారితో బాగా అనుబంధం ఉన్న కులశేఖర్ తో ఒక episode చేయండి

  • @sri62282bb
    @sri62282bb Год назад

    Amazing amazing episode

  • @ChidVanhi
    @ChidVanhi Год назад

    Sirivennela is a Rishi, who preaches what he lives through...

  • @chaicharminar4674
    @chaicharminar4674 Год назад

    Was waiting for it...finally you have raised a topic of national awards...guruvugaari ennenno paaralaki award raaledu..it's pure biased towards other languages at national level..

    • @rajupakalapati9919
      @rajupakalapati9919 Год назад

      శాస్త్రిగారి గురించి ఆదిత్యగారి
      మాటలలో వింటుంటే..శాస్త్రిగారి
      పాటలేకాకుండ ఆయన వ్యక్తిత్వానికి పాదాభివందనం
      చేయకూండా ఉండలేం.ఆలాంటి
      వ్యక్తి మనకు ఇంత తొందరగా దూరమవడం మన దురదృష్టం.

  • @jeetatm
    @jeetatm Год назад

    Please looking forward the notes he makes himself for a song.
    Ekkada dorukutundi eee information

  • @SudarshanCh
    @SudarshanCh Год назад

    శాస్త్రి గారికి ఇంకా జాతీయపురస్కారం వచ్చే అవకాశం ఉంది, “రంగమార్తాండ”

  • @anathalaxmi7598
    @anathalaxmi7598 Год назад

    🙏🙏🙏🙏

  • @bankapallinarayanarao-gj5bg
    @bankapallinarayanarao-gj5bg Год назад

    Pardhu gaaru, meeru compulsary ga sasthrygari,Priya shishyulu krishnavamshini theesukurandi please.

  • @manoharmanu695
    @manoharmanu695 Год назад

    ❤️👍

  • @sharathkumar7518
    @sharathkumar7518 Год назад

    One of the best interviews

  • @peekunaavi2198
    @peekunaavi2198 Год назад +1

    Baapanollu
    Vaallanu vaallu bagaa lepukuntaaru

  • @padmajaravella3659
    @padmajaravella3659 Год назад +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏾👌🏾👌🏾👌🏾👌👌👌👌👌👌👌👌👌👌👌👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👌❤️❤️💚💚💚💛💛🤗🤗🤗🤗🤗🤗

  • @suneelaqua3935
    @suneelaqua3935 Год назад

    1.06 సార్ వీలైతే అవకాశం ఉంటే తూనీగ తూనీగ పాట లోని మిగిలిన చరణాల్ని ఎలాగైనా అందించగలరు ప్లీజ్

  • @imamfaiz9008
    @imamfaiz9008 Год назад

    If near Qiyamah you see the real Islam spreading from the land before Khurasan, then join even if you have to crawl with naked feet over the mountains to get there. A blessed dream of Muhammad Qasim - this land is Pakistan in his dream. #MuhammadQasimDreams

  • @MrIndee4u
    @MrIndee4u Год назад +1

    Honest feedback, about Gangaavataranam, the one playing
    the tune and mixing quality, rendition, and diction feel, are not commensurate to the lyric richness,
    prayer to @parthu pls your creative think tank to recompose the tune with quality time not constrained by call sheets,
    with the feel, benchmark must be puhalendi...resources will be arranged if the intent is good. justice to GangaavataraNam.

  • @yeshwanthkumar445
    @yeshwanthkumar445 Год назад +1

    Sastry garini troll chesevallu unde chance ae ledhu

  • @akshaygaming604
    @akshaygaming604 10 месяцев назад

    0

  • @firebrand3515
    @firebrand3515 Год назад +1

    6 minutes taruvatha modati prasna. Enduku intha suthi.

  • @anandk.p6522
    @anandk.p6522 Год назад

    The best episode 😍👌