Naa Uchvasam Kavanam | Ramajogayya Sastry | Part - 1 | Full Episode | 11th August 2024 | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 36

  • @ChallaSSJRamPhani-aimkaam
    @ChallaSSJRamPhani-aimkaam 4 месяца назад +12

    అదృష్టవంతులు రామజోగయ్య శాస్త్రిగారు! జీవితంలో అనుకున్నది సాధించాలంటే నువ్వు ఎవరితో associate అయి ఉన్నావన్నది చాల ముఖ్యం. ఆ విధంగా ఆయన ప్రయాణం భగవంతుడే నిర్ణయించాడనిపిస్తుంది. విద్యాదదాతి వినయం! ఆ వినయం ప్రతిభకు ఎప్పుడూ ఆభరణమే. సీతారామశాస్త్రిగారి శిష్యరికంలో ఆయన తన్ను తాను తీర్చిదిద్దుకున్న తీరు ఏదైనా నేర్చుకోవాలనుకునేవారందరికీ ఆదర్శప్రాయం. ఎందరు గీతరచయితలు లేరు చిత్రసీమలో...సీతారామశాస్త్రిగారి ప్రత్యక్ష శిష్యుణ్ణని చెప్పుకునే అదృష్టం ఆయనకే దక్కింది. అక్షరంపట్ల అసూయలేని సీతారామ శాస్త్రిగారి సహృదయత ఎందరికుంటుంది? వటవృక్షం నీడన ఎదిగిన మొక్కగా, విస్తరించిన మానుగా ఈ రోజు రాంజో శాస్త్రి గారు సీతారామశాస్త్రిగారి శిఖరాయమానమైన సహృదయతకు సాక్ష్యంగా నిలిచారు. ఎన్నో చిత్రాల్లో ఆయన్ని తలపించారు. ఖలేజా చిత్రంలో ‘సదాశివా సన్యాసి’ పాటలో శివతత్వాన్ని, ‘ఆచార్య’ చిత్రంలో ‘లాహె లాహె లాహె కొండల రాజు బంగరు కొండ’ పాటల్లో అనుబంధాల సారాన్ని వేంకటేశ్వర స్వామి అలమేలుమంగల పరంగా ఉపమిస్తూ పాటను తీర్చిదిద్దిన విధానం ఆయన సీతారామశాస్త్రి గారికి తగిన శిష్యుడని నిరూపిస్తాయి. ఇలా ఎన్నో పాటలు ఉదహరించవచ్చు. శాస్త్రిగారికి అచ్చమైన వారసులు రాంజో గారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని అందిస్తున్న ఈటివికి, తీర్చిదిద్దిన మీకు శుభాభినందనలు. రాబోయే సంచిక కోసం ఆసక్తిగా ఎదురు చూసున్నాం.

  • @sharathsharma8027
    @sharathsharma8027 4 месяца назад +33

    పాటల గురుంచి మాట్లడడం బాగుంది కానీ ఆ పాటలు పాడడం బాగాలేదు దానికే సగం సమయం పోతుంది 🙏🏼🙏🏼

  • @RadhaKrishnaManchikanti
    @RadhaKrishnaManchikanti 3 месяца назад

    Very Good Program.We Did Not Expect That A Melodious Singer Is Present In Sri Ramajogayya Sastry
    Besides Being A Agood Lyrics , After Sri Sirivennela. The Previous Artists Convey Their Befitting
    Artists,Not To Desert Any Field.

  • @Sagorisatyavathi
    @Sagorisatyavathi Месяц назад

    పాటలు పాడడం వల్ల సమయం సగానికి పోతుంది.

  • @PKAKJ
    @PKAKJ 4 месяца назад

    శాస్త్రి గారి అంత్య క్రియ ల రోజు.... సినిమా పరిశ్రమ చాలా చాలా గౌరవం ఇచ్చి... తరలి వెళ్ళింది... చాలా చాలా ఘనంగా చేసారు.... అదృష్టం ఉండాలి....

  • @ramakrishnatallapragada9111
    @ramakrishnatallapragada9111 4 месяца назад

    చాలా బాగా చెప్పారు సీతారామ శాస్ట్రీ గారి గురించి... Rama jogayya sastry garu🙏🙏🙏

  • @narsaiahganji9702
    @narsaiahganji9702 4 месяца назад +6

    సిరివెన్నెల తో పనిచేసిన దర్శక, నిర్మాతలకు,హీరోలకు వారి పాటలను విశ్లేషించే సాహితీ పరిజ్ఞానం ఉండకపోవచ్చు. కానీ రామజోగయ్య శాస్త్రి గారు సినీ గేయరచయిత, పైగా సిరివెన్నెల గారి వద్ద శిష్యరికం చేశారు, అయినప్పటికీ సిరివెన్నెల గారి పాటలను విశ్లేషిస్తూ మాట్లాడక పోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. వారితో ఉన్న అనుబంధానికి పరిమిత కావడం వల్ల, ఈ కార్యక్రమ ఉద్దేశ్యం నెరవేరలేదు. మా లాంటి సామాన్య శ్రోతలు సిరివెన్నెల గారి పాటలను లోతుగా అర్థం చేసుకో వాలని కోరుకుంటాము.28:16

    • @S.Anand28
      @S.Anand28 4 месяца назад

      సిరి వెన్నెల శిష్యుడు అవ్వడం ఇతని అదృష్టం, కానీ.., సిరివెన్నల గారి అసలైన శిష్యుడు మాత్రం అనంత శ్రీరామ్ గారు. అతని కాలి గోటికి కూడా... ఇతను సరి రాడు. సిరి వెన్నెల గారికి కాదు, అనంత శ్రీరామ్ గారికి.... తప్పులు ఉంటే క్షమించండి... కానీ ఇది కఠిన సత్యం😂😂😂

    • @PKAKJ
      @PKAKJ 4 месяца назад

      ​@@S.Anand28 అంత సీన్ లేదు.... అనంత్ శ్రీ రామ్ కి.....

    • @S.Anand28
      @S.Anand28 4 месяца назад

      @@PKAKJ అనంత శ్రీరామ్ కే అంత సీను లేదు అంటే... మరి ఇతను సీన్ లోనే ఉండక పోవచ్చు🤣🤣

  • @ramanisadasivan4741
    @ramanisadasivan4741 4 месяца назад

    Ramajogayya gari voice chaala bagundhi

  • @krishnarao9090
    @krishnarao9090 4 месяца назад +2

    అద్భుతమైన ప్రశ్న: ప్రపంచంలో ఏ విద్య నేర్చికోవటానికైనా విద్యాలయాలు ఉన్నాయి గురువులు ఉన్నారు. కానీ ఒక "కవి" అవ్వాలంటే ఎలా?

  • @makcys
    @makcys 4 месяца назад

    తెలిసి కానీ తెలియక కానీ, జీవితం లో గురువుల తో అనుబంధమే జీవితానికి పరమార్థం, ఆ అదృష్టం లేని వాడే నిజమైన అనాథ.

  • @kavita181282
    @kavita181282 4 месяца назад

    వదిలిపెడితే ఎటో పోతుంది పాట. ఆ గమనానికి సార్థకత ఉండదు. ఈయన పాటలతో లారీ గుద్దించిన, లాండ్ మైన్ పేల్చిన సరస్వతీ పుత్రులు వీరు.

  • @sreen226
    @sreen226 4 месяца назад

    Chala baga paadaru sir

  • @santhoshkumar5493
    @santhoshkumar5493 4 месяца назад

    Plan one Series like this ,on SP Balu garu Also

  • @kranthikumar6760
    @kranthikumar6760 3 месяца назад

    స్మృతి వెన్నెల
    రాత్రి సూర్యులు వారినేమి కోరేది
    నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి
    పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది
    బూతు గీతాలు రాయమని పిలిస్తే
    భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది?
    ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో
    శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది?
    అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో
    అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి
    తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది?
    స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ
    అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో
    బోడి చదువులన్న వారినేమి కోరేది?
    గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో
    గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో
    తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది?
    అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి
    పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    డి.క్రాంతి కుమార్
    7396721108

  • @fellawhofilms7760
    @fellawhofilms7760 4 месяца назад +1

    The host need to extract more from the guest. They are speaking about SSRS but not about his works. They could have added a round where guest talks about couple of lines from a song and it's prominence in story telling...

  • @sambasivavalipireddyshiva8551
    @sambasivavalipireddyshiva8551 4 месяца назад

  • @asdfgh115250
    @asdfgh115250 4 месяца назад +2

    Please anchor ni marchandi

  • @BVSwamy-hi2bf
    @BVSwamy-hi2bf 4 месяца назад

    The anchor is talking more than rhe guest😢

  • @AbhimanyuduPV
    @AbhimanyuduPV 4 месяца назад

    Please sit without shoes in the home and in front of him and idols

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 4 месяца назад

    Both anchor and guest , better, stick to Seeta Rama Sastri songs and its literary value..! Balu , though a singer to the core, wonderfully makes critical analysis of songs ..!

  • @NaveenKumar-rv9vh
    @NaveenKumar-rv9vh 4 месяца назад

    Okka mukka ardam kaledu

  • @BoddapujanardhanaBoddapujanard
    @BoddapujanardhanaBoddapujanard 4 месяца назад +2

    interview chesina Mari Overaction chestunnadu

    • @Sreenu2504
      @Sreenu2504 4 месяца назад

      Neku nachaka pote mane

    • @fellawhofilms7760
      @fellawhofilms7760 4 месяца назад

      haha Mana durasrustam yentante already anni episodes are shot. He cant even rectify now..

    • @The_Searching_Sanchari
      @The_Searching_Sanchari 4 месяца назад +1

      @@fellawhofilms7760🤣😂😂😂😂. Correct. Eedi overacting thattukolem. But he’s relative of Sirivennela garu. Anduke ee gola

    • @The_Searching_Sanchari
      @The_Searching_Sanchari 4 месяца назад

      @@fellawhofilms7760vaadu singer avvadam mana daridram 😂. Anni paadi padesthunnadu.

  • @akkapeddisrinivas2591
    @akkapeddisrinivas2591 4 месяца назад

    Please stop eating Gutka

  • @VenkatVibes...
    @VenkatVibes... 4 месяца назад

    twiter lo chusi vachinavallu like yeskondi...