దుఖం తో పాట పాడిన మధుప్రియ... madhu Priya song for praja gayakudu gaddar,lb stadium

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025

Комментарии • 246

  • @ramuluadelli4989
    @ramuluadelli4989 Год назад +222

    గద్దరన్న పోరాట చరిత్రకు
    ఎవరూ సాటి రారు.
    ఆతని గజ్జెల మోత
    సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఉంటుంది.
    జయహో గద్దరన్న
    జోహార్లు జోహార్లు 🥗🙏🙏
    ఏడెల్లి రాములు ✍️

  • @shrishailamthammannagari7794
    @shrishailamthammannagari7794 Год назад +133

    ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు...
    ఒక చరిత్ర కల్గిన గొంతుక
    ఒక చరిత్ర సృష్టించిన ఒక మనిషి...
    సాధారణ మరణంతో ముగిసిన ఆయన జీవితం

  • @svr...6638
    @svr...6638 Год назад +110

    మధుప్రియ చాలా మంచి అమ్మాయి ఫ్యామిలీలో కామన్ అలాంటివి ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎంతోమంది చాలామంది అట్లా పెళ్లిl చేసుకోలే అందరికి ఉన్నట్టే అమ్మాయి కూడా కలలు ఉంటాయి అందరు సపోర్ట్ చేయండి మన ఇంటి ఆడపిల్లనుకొని చేయండి ❤

  • @velpulasrinivas
    @velpulasrinivas Год назад +162

    నిన్న మొన్నటి సాయి చందు కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చింది. మరి TRS పార్టీ పెట్టనప్పటి నుంచి గద్దర్ గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, తన పాటలతో ప్రజలను చైతన్య పరిచాడు. మరి మన గద్దర్ గారికి ఎంత ఇస్తాడో దొర చూడాలి.

    • @jithireddy8111
      @jithireddy8111 Год назад +7

      ఇచ్చింది ప్రభుత్వం kadhu BRS పార్టీ

    • @velpulasrinivas
      @velpulasrinivas Год назад +21

      Brs పార్టీ వాళ్ళు కష్టపడి సంపాదించారా ఏంది? Brs పార్టీ కి సాయి చందు ఒక్కడే కళాకారుడిలా కనిపించాడా? మరి గద్దర్ గారు కనిపించట్లేదా???

    • @kmaheshpropertyandopenplot2383
      @kmaheshpropertyandopenplot2383 Год назад +3

      వేయి కల్లతో waiting 🤔🤔🤔

    • @kmaheshpropertyandopenplot2383
      @kmaheshpropertyandopenplot2383 Год назад +2

      Gaddar anna family ki anta Exgresiya estaro చూడలి waiting🤔🤔🤔🤔 that's moment

    • @ramuluadelli4989
      @ramuluadelli4989 Год назад +6

      గద్దరన్న పోరాట పంథా వేరు
      సమరశీల పోరాట రాశీభూతం
      తాను
      ప్రభుత్వ ఎక్సగ్రేసియాలకు ఆశపడే అయితే చివరి వరకు నిబద్దతతో నడిచేవారు కాదు.
      ప్రపంచానికి పాటల సూరీడు
      తన జీవితం గురించి
      పాఠ్య పుస్తకాలలో ప్రవేశపెట్టాలి
      ఒక అంబేద్కర్
      ఒక పూలే
      ఒక నెల్సన్ మండేలా
      చేగువేరా
      స్పార్టకస్
      భగత్ సింగ్
      ఇలాంటి వారంతా స్వయంప్రేరేపిత నాయకత్వం ఉన్నవారు.
      అణగారిన పీడిత ప్రజల కష్టాలను కన్నీళ్ళను తుడిచేసే
      దృవతారలు.
      గద్దరన్న కు జోహార్లు 🥗🙏🙏
      ఏడెల్లి రాములు ✍️

  • @Maheshjangili897
    @Maheshjangili897 Год назад +94

    జోహార్ గద్దర్ అన్న , జోహార్ జోహార్ 🙏🙏

  • @palempati
    @palempati Год назад +38

    ఒక గొప్ప వ్యక్తి ని కోల్పోయాము 😢😢

  • @hanumandlashankarnetha2925
    @hanumandlashankarnetha2925 Год назад +8

    గద్దర్ అన్న కు జోహార్లు జోహార్లు అమరహే జోహార్ జోహార్ నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఉద్యమ వందనాలతో అమరవీరుడు మూగవోయిన యుద్ధనౌక గద్దర్ అన్నకు విప్లవ జోహార్లు

  • @rayudunittu2764
    @rayudunittu2764 Год назад +6

    Super nenu kuda ninnu chinnapatinundi ante 2011 nunchi chustunna naku mirante chala chala abimanam gaddar tatha ante chala istem❤❤

  • @venkyrocks5593
    @venkyrocks5593 Год назад +1

    ఈ మధు ప్రియా చేసిన యవ్వారాలు ki మొహం చూస్తే చిరాకు వస్తది..చిన్నప్పుడు ఎంతో ఇష్టం గా ఆమెను చూసేవాళ్ళం..పాట వినేవాళ్ళం..ఇపుడు aa పరిస్థితి లేదు

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 10 месяцев назад

    Sister garu your song is very melodious and excellent

  • @velpulasrinivas
    @velpulasrinivas Год назад +162

    గద్దర్ గారు ప్రభుత్వానికి వ్యతిరేకం కదా... అందుకే ప్రభుత్వం ఏ ఆర్బాటం చేయదు...

  • @Cutiepiers
    @Cutiepiers Год назад +18

    గద్దర్ గారికి ప్రభుత్వం తరపున గొరవంక నివాళి అర్పించాలి అధి వారి బాధ్యాత🙏❣️🙏🌻

  • @teluguramachandrudu2487
    @teluguramachandrudu2487 Год назад +6

    ఆటలో పాటలు యాడ దుఃఖం ఉంది

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 Год назад +31

    From గుంటూరు శ్రీ గద్దర్ లేని లోటు ఎవరు భర్తీ చెయ్యలేరు. మధు ప్రియా ఎక్కువ అవకాశం ఉన్నది జోహార్ అన్న గద్దర్ అన్న జోహార్..

  • @GChandramohanreddy
    @GChandramohanreddy Год назад +2

    It is alive gaddar songs always with singers of Telangana nee pataa nai vastunna nammo nice song we missed u gaddar garu

  • @avimaria3369
    @avimaria3369 Год назад +42

    జోహార్ గద్దర్ అన్న

  • @Ysreddy666
    @Ysreddy666 Год назад +645

    మీరు గమనించి చూడండి సాయిచంద్ చనిపోయినప్పుడు ప్రభుత్వం చేసిన ఆర్బాటం ఎందుకో గద్దర్ విషయంలో చేయలేదు

    • @vootlasrinivasarao588
      @vootlasrinivasarao588 Год назад

      ప్రభుత్వ లాంచ నాలతో అంత్య క్రియలు అంటే మామూలు గౌరవం కాదు రా ముందు అది తెలుసు కో

    • @aravindreddy8149
      @aravindreddy8149 Год назад +9

      Assembly session lu unai kadha anna

    • @vryvry8929
      @vryvry8929 Год назад +108

      సాయిచంద్ దొర గడిలా పాటగాడు...
      గద్దర్ అన్నగారు ఏమో దొర ఎందిరో వాడి పికుడేందిరో అన్నటువంటి ఉద్యమకారుడు. సబ్బండవర్గాల సమూహారమే గద్దరన్న పాట...మరి సాయిచంద్ పాట దొరకు ఊడిగం చేసే బానిస పాట

    • @anaparthiraviteja1238
      @anaparthiraviteja1238 Год назад +9

      Dabbu dabbu dabbu manushulanu marustundhi

    • @luckyvlogs2525
      @luckyvlogs2525 Год назад +6

      Anna niku vere pani ledha appudu negative gane vuntava

  • @Rajeshchowhan-tn2ur
    @Rajeshchowhan-tn2ur Год назад +1

    Paata vintunte really goosbumbs...

  • @bhupalreddypervala72
    @bhupalreddypervala72 Год назад +33

    ఆ పాట గద్దర్ కే సాధ్యం

  • @pandupappu6569
    @pandupappu6569 11 месяцев назад

    Sandeep Bro super

  • @DeemeRajalingam
    @DeemeRajalingam Год назад +17

    జోహార్ గద్దర్ అన్న జోహార్ 💐💐🙏🙏

  • @BollempallyAnjiAnji
    @BollempallyAnjiAnji Год назад +19

    దొర రాజ్యం పోవాలి ప్రజా రాజ్యాంగం రావాలి.😮😮

  • @TheTasteofLife.
    @TheTasteofLife. Год назад +2

    I got tears when…ni pata nai osthunanamo….sir i did not met bt I’m following u from Telangana struggles.huge respect u sir.

  • @garpallysrinivas8840
    @garpallysrinivas8840 Год назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻gaddarannaku🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @busipallyveerareddy6522
    @busipallyveerareddy6522 Год назад

    Madhu priya padina patalaki lechipodaniki sambandham vundha

  • @prathapjpj
    @prathapjpj Год назад +8

    Even I am RSS but I am always Gaddar Fan because of public figure and poor people servent in legacy

    • @shivaom793
      @shivaom793 Год назад

      RSS EVARU BADHA PADADDHU ANI KORUKUNTADHI MANA HINDHUVULA KU DHROHAM CHESTHENE ADDU VACHHE VALLAKU BUDDHI CHEPTHADHI ANTHE JAI SRI RAM

  • @venkatreddy8161
    @venkatreddy8161 Год назад +15

    Rip gaddar anna super 🙏

  • @srinivasraodevalla953
    @srinivasraodevalla953 Год назад +3

    Johar GADDAR ANNA❤❤❤❤❤

  • @Vkr-p9p
    @Vkr-p9p Год назад

    Mi gaanam mi rupamlo malli puttali sir 🙏🙏🙏🙏🙏.......

  • @sivakrishnakatini9701
    @sivakrishnakatini9701 Год назад +3

    Super ra madhu

  • @ANNANAIDU
    @ANNANAIDU Год назад +39

    రాంచరణ్ గారు
    "ప్రజా యుద్ధనౌక -గద్ధర్"
    అనే సినిమా తీసి గద్దర్ గారు ఎదుర్కొన్న ఇబ్బందులు, చేసిన పోరాటాలు, చిన్ననాటి అవమానాలు నేటి తరం యువతకు చెప్పాలి..
    ... సినిమా ద్వారా గద్దర్ గారి చరిత్రను శాశ్వతం చేయాలి.
    ..

  • @SharanBoyapally
    @SharanBoyapally Год назад

    Oka manchi manishini kolpoyamu sontha intlo vallani miss aina feeling vasthundi😢

  • @billaswamy5753
    @billaswamy5753 Год назад +15

    Lal Salam Comrade - RIP

  • @RajasreeKollu-m3s
    @RajasreeKollu-m3s Год назад

    🌹🙏🙏🌹గద్దర్ గారికి నివాళులు..

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 Год назад +10

    We miss you sir

  • @tatikondachinnaiah2269
    @tatikondachinnaiah2269 Год назад +14

    జోహార్ గద్దర్ anna

  • @rajujogu1451
    @rajujogu1451 Год назад

    Suuuper madhu priya

  • @DeemeRajalingam
    @DeemeRajalingam Год назад

    జోహార్ గద్దర్ అన్న జోహార్ 💐💐🙏🙏 1:50

  • @Rajihomebaker
    @Rajihomebaker Год назад

    Johar Gaddar sir🙏

  • @anjaneyulupenimilla604
    @anjaneyulupenimilla604 Год назад +1

    సురేందర్ ఎక్కడ పోయినట్టు

  • @janardhanramagiri2217
    @janardhanramagiri2217 Год назад +2

    Greet singer.. Rip😪

  • @karthikdj4234
    @karthikdj4234 Год назад

    We miss u the great telangana leader

  • @gottipudisampathkumar7
    @gottipudisampathkumar7 Год назад +2

    Sister chyllimma goooooddd song chylllliii

  • @pandarimanne9566
    @pandarimanne9566 Год назад

    Johar.gadharna.johar❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Cutiepiers
    @Cutiepiers Год назад +2

    Telangana government gaddar gariki govt tharapuna goravamga nivali samrpinchali🙏

  • @bedigelamahesh4437
    @bedigelamahesh4437 Год назад

    🙏💐TELANGANA🐅GADHARANA💐 great good singer Amara viruda joharlu

  • @ramakrishnasirra9177
    @ramakrishnasirra9177 Год назад +5

    జోహార్ గద్దర్ గారు

  • @mohammedameer9700
    @mohammedameer9700 Год назад +1

    I miss you 💔💔💔💔💔💔😭😭😭😭😭😭😭😭

  • @rajugandla6761
    @rajugandla6761 Год назад +40

    ఇగ మధుప్రియ కు కంపిటేషన్ లేకుండా అయితండి రోజు రోజు

    • @saamouni8601
      @saamouni8601 Год назад

      😂😂😂😂

    • @meenajanagam
      @meenajanagam Год назад

      anni pichi matalu mataldakandi... oka manishi chanipovalani evaru anukoru... evaru eppudu chanipoyedhi thelvatledhu...madhupriya matram lifelong ikkada untundha... Negative ga matladam manukondi 1st

    • @rameshkodicharla5271
      @rameshkodicharla5271 Год назад

      Yes

    • @rameshkodicharla5271
      @rameshkodicharla5271 Год назад

      Yes

  • @Chandrasekhar-nf2gv
    @Chandrasekhar-nf2gv Год назад

    Gaddar Anna great

  • @Bhavya.333
    @Bhavya.333 Год назад

    Super songs

  • @ladyrgv1909
    @ladyrgv1909 Год назад +1

    Jai Telangana ❤

  • @gunderani2137
    @gunderani2137 Год назад +4

    Evaru asalu e west dhantho gadhar uncle paata padinchedi . International singer la feel avaku madupriya. Ni kante great singer lu unaru Telangana lo.

  • @rajbhaigaming2480
    @rajbhaigaming2480 Год назад

    Telagana raatam arpadindi ante gaddar anna ne but naadi kurnool 👍

  • @vijaykumarrtc3450
    @vijaykumarrtc3450 Год назад

    Diniki akkada simpathi

  • @sidamsonerao4291
    @sidamsonerao4291 Год назад

    Johar Johar

  • @Snuanji
    @Snuanji Год назад +2

    ప్రభుత్వ లంచనలతో అత్యక్రియలు నిర్వహించారు
    స్వయంగా cm వచ్చి సానుభూతి తెలిపారు.a ప్రభుత్వం అయినా ఇంత కంటే ఎక్కువ ఎమ్ చేస్తారు

    • @meenajanagam
      @meenajanagam Год назад +1

      yes... evaru em chesina a peddayana malli thirigi vasthara... prathi danilo negativity chupinchadam common aipoyindhi e bloody society ki

  • @kspkvr6352
    @kspkvr6352 Год назад

    జై జై తెలంగాణ

  • @JadavNishruthnayak
    @JadavNishruthnayak Год назад

    Johar 💪✊

  • @pujariraveendra557
    @pujariraveendra557 Год назад +7

    💐🙏

  • @vnaveen9076
    @vnaveen9076 Год назад

  • @moneypeoples7024
    @moneypeoples7024 Год назад +1

    Neeku seat istharu ley don't worry

  • @venkatreddy7889
    @venkatreddy7889 Год назад

    Super song madhu priya

  • @bandakindirajugoud2730
    @bandakindirajugoud2730 Год назад

    Lal salam comrade ,👏

  • @srikarg8175
    @srikarg8175 Год назад +1

    Rip gaddar Anna 😢

  • @Uday._.
    @Uday._. Год назад

    🤝👏✊✊✊✊💚

  • @denkashivaram3534
    @denkashivaram3534 Год назад +1

    Rip gaddar Anna

  • @madhavtechtelugu6013
    @madhavtechtelugu6013 10 месяцев назад

    Am voice ye nidhi

  • @jogulaswamynath5446
    @jogulaswamynath5446 Год назад +2

    సాయి చాంద్ సచినప్పుడు జోష్ ఉండే ఇప్పుడు చూడండి..

  • @vidyasagarraoyerravally7513
    @vidyasagarraoyerravally7513 Год назад

    🙏

  • @Useritsokbro
    @Useritsokbro Год назад +59

    Ekkad chusinaDene over action ekkuva untadi

  • @ravibommidi7564
    @ravibommidi7564 Год назад

    Johar.johar.gaddr.anna

  • @ramanadhanya5828
    @ramanadhanya5828 Год назад +2

    Voice lo dammuledu.

  • @praju3384
    @praju3384 Год назад +1

    Super

  • @gangaravi9211
    @gangaravi9211 Год назад

    Gaddar is a legend

  • @PradeepKumar-wn4qk
    @PradeepKumar-wn4qk Год назад +9

    Gabbudana

  • @dvsrinivas5735
    @dvsrinivas5735 Год назад +4

    Rip Gaddar sir🙏

  • @JampalaKalyani-e8z
    @JampalaKalyani-e8z Год назад

    Enjoy madu

  • @vamshikrishnasaragandla2225
    @vamshikrishnasaragandla2225 Год назад

    Johar gaddar garu amar hy

  • @muniraju.mmuniraju.m5654
    @muniraju.mmuniraju.m5654 Год назад

    Nayakudu gadara anna melone unaru

  • @kallurisravanraj
    @kallurisravanraj Год назад

    A pata ijjat poinde😮😮

  • @maheshgoud252
    @maheshgoud252 Год назад +2

    Talent chupisthundi AKKADA SWARGASTHULU AYINADI THE GREAT LEGEND GADDAR SIR first dhani tharimeyandi ,🐕‍🦺🐕‍🦺🐕‍🦺🐕‍🦺 vetini vadhileyandi

  • @syedkaleem8815
    @syedkaleem8815 Год назад +7

    podustunna poddu meeda kulipoina gaanama😢

  • @dr.radheyavummadisetty7166
    @dr.radheyavummadisetty7166 Год назад +1

    johar gaddarannaku

  • @yesudas8494
    @yesudas8494 Год назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @AjuuGullyboy000
    @AjuuGullyboy000 Год назад

    Gaddar last song link ruclips.net/video/pdSoFObKBVo/видео.html

  • @sonysavitha1507
    @sonysavitha1507 Год назад

    Gaddar sir la avaru padaleru

  • @nagalakshmaiahbobbala7349
    @nagalakshmaiahbobbala7349 Год назад

    Rip sir 😭😭

  • @Dj-iz4wh
    @Dj-iz4wh Год назад +1

    😭 0:11 😭

  • @venkatreddybobba3224
    @venkatreddybobba3224 Год назад

    సాయి చందు తెరాస ఏజెంట్ కాబట్టి అల

  • @Acharya376
    @Acharya376 Год назад

    Rip sir

  • @hari7priya
    @hari7priya Год назад

    Meaning of Gaddar Anna’s Death is for Revolution and get down monarchical TRS Government

  • @srisrisailamkolchelma8037
    @srisrisailamkolchelma8037 Год назад

    😢😢😢

  • @srikanthmuppaneni530
    @srikanthmuppaneni530 Год назад +11

    Kcr bajana cheyadaniki vacchindi

  • @badavathsrinu2877
    @badavathsrinu2877 Год назад

    Telangana kosam tana gundello bullete pettukoni andarini tana patatho entho mandiki spurthini echhi prajala kosame batiki prajala gundello nelichina ma gaddar anna tana famili ni kuda eppudu pattinchukoledu mari eyanaku enduku koti rupayalu evvaru

  • @mallikarjunreddy5919
    @mallikarjunreddy5919 Год назад

    😊

  • @shyamgshyamg4822
    @shyamgshyamg4822 Год назад +3

    జోహార్ గద్దర్ తాత జోహార్

  • @praveenkumar-vf3ko
    @praveenkumar-vf3ko Год назад +4

    Prathisari deeni entry entra babu

  • @ravijarupula8186
    @ravijarupula8186 Год назад

    😭😭

  • @SwapnaSirala-m8m
    @SwapnaSirala-m8m Год назад

    Wi missu tata