నా సర్వము ప్రభుకే అంకితం నా జీవితం ప్రభుకే అంకితం నా యేసుని స్వరమే వినబడే నా భాగ్యమయెను 1.కల కాదు నిజముగానే కనభడెను నా ప్రభువు ఈ భువిలో అధియే భాగ్యము --2 తృణమైన నా బ్రతుకు దేదీప్యమై ఋణమాయే నా మనసు ప్రభు ప్రేమకై నా వరమే ఈ దినమే // నా సర్వము // 2. అపురూపం ప్రభు రూపం ధయనీయం ప్రతి చూపు --2 దేదీప్యమై వెలిగే నాకవి వివరించి పాడాలి ప్రతి వేళలో ప్రతి వారికీ ప్రసిద్ధి తెలపాలి నా ప్రియమై.....నా యేసుకై // నా సర్వము //
Praise the lord 🙏
🔊
Nakubaga istamaina song 20 years back
నా సర్వము ప్రభుకే అంకితం
నా జీవితం ప్రభుకే అంకితం
నా యేసుని స్వరమే వినబడే
నా భాగ్యమయెను
1.కల కాదు నిజముగానే కనభడెను నా ప్రభువు
ఈ భువిలో అధియే భాగ్యము --2
తృణమైన నా బ్రతుకు దేదీప్యమై
ఋణమాయే నా మనసు ప్రభు ప్రేమకై
నా వరమే ఈ దినమే // నా సర్వము //
2. అపురూపం ప్రభు రూపం
ధయనీయం ప్రతి చూపు --2
దేదీప్యమై వెలిగే నాకవి
వివరించి పాడాలి ప్రతి వేళలో
ప్రతి వారికీ ప్రసిద్ధి తెలపాలి
నా ప్రియమై.....నా యేసుకై
// నా సర్వము //
❤❤❤🎉🎉🎉 excitement song tq Lord...❤❤❤
Naku chala istamaina song
Praise the lord Jesus nice song 🕊️♥️👑
Nenu chinna pilla vadini e song ni baga pade vanni
Praise the Lord
Superb tamudu god bless you ma
God bless you 🔉🔊🎼🎵🎶✝️
👍
Hallelujah
❤
✝️✝️✝️🙏🙏🙏
Please track sir
❤
Praise the Lord