మంచు కన్నా చల్ల నైనది జుంటే తేనే కన్నా మధురమైనది.2 నా యేసు ప్రేమ .... నా యేసు ప్రేమ........(మంచు) 1 . ఆపదలో నేను అల్లడుచున్న వేళలో హక్కును నను చేర్చి నీవు.. ఆదరించినావు .2 నీ ప్రేమే లేకుంటే నేనేమై పోదునో .2 (మంచు) 2. ఏ అండ లేకుండా. ఒంటరినై ఉన్న నన్ను నీ అండనాకు జూపి ధైర్యమిచ్చినావు నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదునో ..2 3. సాతాను సంకెళ్ళ తో సమసి ఉన్న నన్ను విడిపించినావు . విముక్తినిచ్చినావు నీ ప్రేమే లేకుంటే నేనేమై పొదునో.2 ( మంచు)
---------------------------------------------------------------------------------- Lyrics. పల్లవి: మంచుకన్న చల్లనైనది జుంటె తేనెకన్నా మధురమైనది నా యేసుప్రేమా.... నా యేసు ప్రేమా.....॥మంచు॥ 1. ఆపదలలో నేను అల్లాడుచున్న వేళలో అక్కున నను జేర్చి నీవు - ఆదరించినావు నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదునో ॥మంచు॥ 2. ఏ అండ లేకుండా - ఒంటరినై ఉన్న నన్ను నీ అండనాకు జూపి - ధైర్యమిచ్చినావు నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదునో ॥మంచు॥ 3. సాతాను సంకెళ్ళతో - సమసి ఉన్న నన్ను నీవు విడిపించినావు - విముక్తినిచ్చినావు నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదునో ॥మంచు॥
Super super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Very nice song madam May God bless you.
Amen🌹👌❤❤
అద్భుతమైన సాంగ్ మేడం ప్రభు దీవెనలు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉండి మరెన్నో అద్భుతమైన మహిమగల పాటలు మీరు పాడాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏
Love of Jesus Christ
హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్
😢😮😅😊🎉😂😢
Thanks amma
Beautiful voice meku jeses echaru God bless you
దేవుడు మహిమ కలుగును గాక
దేవునికి మహిమ కలుగునుగాక ,🙏 ఇంత చక్కగ పాడిన పాట దేవుడు దీవిస్తాడు
మంచిగా వుంది❤
Praise the Lord Amen 🎉❤
hallelujah jesus amen praise the lord
Glorious voice hail my sweet heart MM SREE LEKHA
Praise the lord sister garu 🙏✝️
God bless you sister super song nice voice
Praise the Lord.
God bless you amma
Chala bagundhi song god bless you
Thank you
Good song praise God 🙏
Lovely ur voice sister 🎉🎉
Vandanalu deva, song👌👌👌👌👌👌👌👌👌
ತುಂಬಾ ಅದ್ಭುತವಾದ ಹಾಡು ಧನ್ಯವಾದಗಳು
Amen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 praise the lord 🙏🏼
God bless you maaa
God bless you maa💐🌹
Praisethelord andi.mi voice bagundi sister,songs.
Praise the lord
Praise the Lord
Nice👏 song lyrics beautiful✨ voice is so beautiful😍
Devunike mahima kalugunugaka 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
God bless you
ఆమేన్ హల్లెలూయ..🎉❤🎉
Sister chala baga పాడారు
Glory to god. Beautiful singing
Madam గారు చాలా చాలా అద్భుటముగా paadaru
Amen
God bless u sister
Praise the Lord🙏🙏👧 sister.. God bless you🙌🙌🙌. Super song...
✝️✝️✝️✝️🙏🙏🙏
Prais the lord to all
Song supar sistar pliss track
❤❤❤❤❤
Super super super super 🎉🎉🎉
Supar👌🙏👍
Nice song. Heart touching song. Love of Jesus
Beautiful Voice dear
దేవునికి మహిమ కలుగును గాక
4:38 Heart teching fulll song
యేసయ్యా నీ కృప చాలయ్యా
😊
హల్లెలూయ దేవునికి మహిమ కలుగును గాక పాట చాలా బాగుందండి ట్రక్ పెట్టగలరు
మచచ
మంచు కన్నా చల్ల నైనది
జుంటే తేనే కన్నా మధురమైనది.2
నా యేసు ప్రేమ ....
నా యేసు ప్రేమ........(మంచు)
1 . ఆపదలో నేను అల్లడుచున్న వేళలో
హక్కును నను చేర్చి నీవు.. ఆదరించినావు .2
నీ ప్రేమే లేకుంటే నేనేమై పోదునో .2 (మంచు)
2. ఏ అండ లేకుండా. ఒంటరినై ఉన్న నన్ను
నీ అండనాకు జూపి ధైర్యమిచ్చినావు
నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదునో ..2
3. సాతాను సంకెళ్ళ తో సమసి ఉన్న నన్ను
విడిపించినావు . విముక్తినిచ్చినావు
నీ ప్రేమే లేకుంటే నేనేమై పొదునో.2 ( మంచు)
❤
🙏🙏🙏😢❤
Devunike mahima sister garu
Super.song
అద్భుతంగా పాట పాడారు మేడం మిమ్మల్ని దేవుడు దీవించును గాక❤❤❤❤❤❤❤
❤🙏🙏❤
God bless you sister
👏👏👏👏👏👏👏👏👏👏👏
Mi swaraniki nenu fidha sister
6:07 6:07
Price load sister
ఈ సాంగ్ లిరిక్స్ పెట్టండి ప్లీజ్🎉
Vundi lyrics
❤🤍🛐🤍❤
----------------------------------------------------------------------------------
Lyrics.
పల్లవి: మంచుకన్న చల్లనైనది
జుంటె తేనెకన్నా మధురమైనది
నా యేసుప్రేమా.... నా యేసు ప్రేమా.....॥మంచు॥
1. ఆపదలలో నేను అల్లాడుచున్న వేళలో
అక్కున నను జేర్చి నీవు - ఆదరించినావు
నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదునో ॥మంచు॥
2. ఏ అండ లేకుండా - ఒంటరినై ఉన్న నన్ను
నీ అండనాకు జూపి - ధైర్యమిచ్చినావు
నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదునో ॥మంచు॥
3. సాతాను సంకెళ్ళతో - సమసి ఉన్న నన్ను నీవు విడిపించినావు - విముక్తినిచ్చినావు
నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదునో ॥మంచు॥
Good sang.
Chalacha
God bless you sister
దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్
Praise the Lord🙏
Praise the Lord
దేవునికి మహిమ కలుగును గాక
Praise the Lord
Praise the Lord
Praise the lord
Praise the lord