hyderabad zoo park | nehru zoological park hyderabad | hyderabad zoo park all animals | telugu vlogs

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • #pradeepthammadizindagi #hyderabadzoopark #nehruzoologicalparkhyderabad #nehruzoopark #zooparkhyderabad
    hyderabad zoo park | nehru zoological park hyderabad | hyderabad zoo park all animals | telugu vlogs
    #hyderabadzoopark
    #nehruzoologicalpark
    #zooparkhyderabad
    ఈ వీడియో హైదరాబాద్ లోని నెహ్రూ జువాలజికల్ పార్కు గురించి. 380 ఎకరాల్లో ఈ హైదరాబాద్ జూ పార్కు విస్తరించి ఉంది. ఈ నేషనల్ జువాలజికల్ పార్కులో 1500 రకాల జంతువులు.. పులులు, చిరుత పులులు, సింహాలు, ఖడ్గం మృగం, నీటి గుర్రాలు, చింపాంజీలు, వివిధ రకాల కోతులు, సాసర్ కొంగలు, నిప్పు కోళ్లు, మొసళ్ళు, చీకట్లో నివసించే జంతువులు, అనకొండ పైతాన్, నాగుపాము, రక్తపింజర, కింగ్ కోబ్రా, రెండు తలల పాములు, పక్షులు, జిరాఫీలు, జింకలు, నెమళ్లు, శ్వేత నెమళ్లు, అడవి కోళ్ళు, అడవి కుక్కలు, నక్కలు, పెద్దపెద్ద తాబేలు ఉన్నాయి. ఈ జూ పార్క్ వీడియో లో అవన్నీ క్లియర్ గా చూపించాను. ఈ వీడియో పార్కులో ఎక్కడెక్కడ ఏమేం జంతువులు ఉన్నాయో ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది. ఈ జూ పార్కు టికెట్ రేట్లు టైమింగ్స్ గురించి పూర్తిగా వివరించాను. హైదరాబాద్ జూ పార్కును చిన్న పిల్లలకు చూపిస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ వీడియో చూడండి. లైక్, సబ్స్క్రయిబ్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు శుభదినం.
    hyderabad zoo park part 1 video link..
    • Nehru Zoological Park ...

Комментарии • 3