Datta Chalisa by Vittal Babaji

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 184

  • @rahulyerravati7622
    @rahulyerravati7622 3 года назад +44

    వల్లభాపుర వాస దత్తప్రభో
    భక్తుల కాచే భగవంతా
    జగద్గురుడవు నీవయ్య
    జగతికి మూలము నీవేనయ్య
    అత్రి మహాముని సంకల్పం
    అనసూయాదేవి తపోబలం
    అవనిపైన నీ ఆగమనం
    దివ్యమైన నీ విచిత్ర రూపం
    మునులు దేవతలందరును
    నీ రూపమును దర్శించి
    అమితమైన ఆనందమును
    పొంది, ముక్తులు అయ్యిరయా
    ప్రణవ స్వరూప ఓ దేవ
    వేదములను ప్రబోధించి
    జ్ఞానులకే సుజ్ఞానమును
    ఒసగి వారల బ్రోచితివి
    సాధకుడైన సాంకృతికి
    అష్టాంగ యోగము బోధించి
    యోగుల పాలిటి దైవమువై
    యోగిరాజువై నిలచితివీ
    బ్రహ్మదేవుని తలపునను
    అక్షర పరబ్రహ్మ యోగమును
    తెలిపి పునః సృష్టి కారణమైన
    పరబ్రహ్మవు నీవేనయా
    మంగళరూపం ధరించి
    శృంగారముగ భావించి
    అంగనలతో నీవుంటివని
    భంగ పడెనయ్యా దేవేంద్రుడు
    నీ నిజరూపం తెలియగను
    నీ మహిమలను స్మరియింప
    నీకృప వారిపై వర్షించి
    నిజతత్త్వమును తెలిపితివి
    జంభాసురుని తాకిడికి
    తాళగలేక పోతినని
    దేవేంద్రుడు నిను ప్రార్ధింప
    అసురుని ద్రుంచిన అనఘాప్రియా
    స్మరృగామి యని తెలుసుకొని
    దలాదనుడు నిను స్మరియింప
    ప్రత్యక్షంబై నిలచితివి
    వజ్రకవచము బోధించితివీ
    కార్తవీర్యుని రక్షించి
    సహస్రబాహుల బలమొసగి
    అష్టసిద్దుల నిచ్చితివి
    అమిత పరాక్రనుము జేసితివీ
    అశాంతి నొందిన రేణుక పుత్రుడు
    శాంతికోసమై అలమటించగా
    సంవర్తనావధూత రూపమున
    శాంతి నొసగి బ్రోచితివి
    శ్రద్దాభక్తితో భార్గవరాముడు
    నిన్నుదరిచేరి సేవించగా
    త్రిపురా రహస్యం ప్రబోధించిన
    త్రిశక్తి రూపుడు నీవేనయ్యా
    మదాలసా మాత సంకల్పం
    అలర్భుడు నిను చేరగనే
    యోగ విద్యను తెలిపితివి
    యోగీశ్వరునిగ జేసెతివి
    బ్రహ్మరాక్షసుని సాయమున
    విష్ణుదత్తుడు నిను చేరగనే
    ముప్పతిప్పలు పెట్టితివి
    మురిపెముతో దరిచేర్చితివీ
    విష్ణుదళ్తుడు కోరగనే
    పితృకార్యమున కొచ్చితివి
    సుశీలమ్మ - పిలువగనే
    అనలుగు - సూర్యుడు వచ్చిరయా
    కోరిక లేమియు లేనట్టి
    ఆ దంపతులను దీవించి
    అద్భుతమైన మంత్రము నొసగి
    జనహితకారిని చేసితివి
    కాశీలో నీ స్నానమట
    కొల్దాపురిలో భిక్షమట
    చంద్రభాగలో చేతిని కడిగి
    తుంగభద్రలో నీటిని త్రాగి
    సహ్యాద్రిపురమున వాసమట
    మహురుగడలో నిద్రయట
    చిత్రమయా నీ సంచారం
    యోగీశ్వరేశ్వర చక్రవర్తీ
    కలియుగ మందున శ్రీపాదుడవై
    గురుభక్తులను బ్రోచితివీ
    నరసింహ సరస్వతీ స్వామిగ నీవు
    గురుభక్తిని ఇల చాటితివి
    మాణిక్య ప్రభువుగ లీలలు చూపి
    స్వామి సమర్ధగా భక్తుల గాచీ
    సాయినాధుడై బరిడీలో వెలసి
    అశ్రితులను గాపాడితివి
    నిరతము నిన్ను స్మరియించే
    విఠలుడు పలికిన పలుకులివి
    పలికిన వారిని పరిరక్షించు
    వల్లభాపురవాస గురుదత్తా
    శ్రీ గురుచరితము చదవండీ
    సద్గురు శక్తిని తలియండీ
    భక్తితో మీరు కొలవండీ
    దత్త దేవ కృప పొందండీ
    మంగళమయ్య గురుదేవా
    సచ్చిదానంద సద్దురుదేవా
    మంగళకరుడవు నీవయ్యా
    భక్తుల బ్రోవుము గురుదత్తా
    శ్రీ సచ్చిదానంద సద్గురు దత్తాత్రేయ మహరాజ్‌కీ జై
    ఓం శాంతిః శాంతిః శాంతిః

  • @sridharanirealestate5422
    @sridharanirealestate5422 Месяц назад +2

    జై గురు దత్తాత్రేయాయ నమః 💐🙏

  • @kuntaarchana1884
    @kuntaarchana1884 3 года назад +7

    Jai Gurudatta kapadu thandri nevee dikku thandri kapadu datth prabhu

  • @apparaopuppala7188
    @apparaopuppala7188 День назад

    jai gurudatta

  • @aakashbommasani1152
    @aakashbommasani1152 Год назад +12

    1) Vallabhapura vasa datta prabho
    Bhakthula kaache bhagavantha
    Jagadgurudavu neevayya
    Jagathiki moolamu neevayya.
    2) Atri maha muni sankalpam
    Anasuya devi tapo balam
    Avani paina nee agamanam
    Divya maina nee vichitra rupam.
    3)Munulu devathalandarunu
    Nee rupamunu darsinchi
    Amitamaina anandamunu
    Pondi mukthulu ayyiraya.
    4) Pranava svarupa o deva
    Vedamulanu prabhodinchi
    Jnanulake sujnanamunu
    osagi varala brochitivi.
    5) Sadhakudyna sankruthiki
    astanga yogamu bhodhinchi
    Yogula paliti daivamu vai
    Yogi raju vai nilichithivi.
    6) Brahmadevuni talapunanu
    Akshara parabrahma yogamunu
    Telipi punasrusti karanamaina
    Prabrahmavu neevayya.
    7) Mangalarupamu darsinchi
    Srungaramuga bhavinchi
    Anganalatho neevuntivani
    Bhanga padenaya devendrudu.
    8) Nee nijarupam teliyaganu
    Nee mahimalanu smariyimpa
    Nee krupa varipai varshinchi
    Nijatayvamunu telipithivi.
    9)Jambhasuruni takidiki
    Talaga leka potjinani
    Devendrudu ninu prardhinpa
    Asruruni drunchina Anaghapriya.
    10) Smarthugami yani telisukoni
    Daladanudu ninu smariyimpa
    Prathyakshamby nilachithivi
    Vajra Kavachamunu bhodhinchithivi.
    11) Karthaveeryuni rakshinchi
    Sahasra bahula balamosagi
    Asta siddhula nichithivi
    Amita parakramu jesithivi.
    12) Asanthi nondina renuka putrudu
    Santhi kosamai alamatinchaga
    Samvarthanavadhutha rupamuna
    Santhi nosagi brochitivi.
    13) Sradha bhakthi tho bhargava ramudu
    Ninnu cheri sevinchanga
    Tripura rahasyam prabhodinchina
    Trisakthi rupudu neevayya.
    14) Madalasamata sankalpam
    Alarkudu ninu cheragane
    Yoga vidyanu telipithivi
    yogeeswaruniga chesithivi.
    15) Brahma rakshasuni sayamuna
    Vishnu dattudu ninu cheragane
    Muppu tippalu pettithivi
    Muripemutho daricherchitivi.
    Vishnudattudu koragane
    Pitru karyamunakochithivi
    Suseelamma pilivagane
    Analudu suryudu vachiraya.
    16) Korikalemiyu lenatti
    Aa dampathulanu deevinchi
    Adbhutamaina mantramu nosagi
    Janahitha karini chesithivi.
    17) Kasilo nee snanamata
    Kolhapurilo bikshyata
    Chandrabhaga lo chethini kadigi
    Thungabhadra lo neetini tragi
    Sahyadri puramuna vasamata
    Mahurugadalo nidrayata
    Chitramaya nee sancharamu
    Yogeswareswara chakravarthi.
    18) Kaliyuga manduna Sripadudavai
    Guru bhakthulanu brochitivi
    Narasimha Saraswathi Swamy ga
    Neevu Gurubhaktuni ila chatithivi
    Manikya prabhuvaga leelalu chupi
    Swami samardhaga bhakthula gachi
    Sainadhudai Shiridi lo velasi
    Asrithulanu gapadithivi.
    19) Nirathamu ninnu smariyinche
    Vittaludu palikina palukulivi
    Palikina varini pari rakshinchu
    Vallabhapura vasa guru datta.
    20) Sri Gurucharitam chadavandi
    Sadguru sakthini teliyandi
    Bhakthi tho meeru kolavandi
    Datta deva krupa pondandi.
    21) Mangalamayya gurudeva
    Sachidananda Sadguru deva
    Mangalakarudavu neevayya
    Bhakthula brovumu guru datta.
    Sri Sachidananda Sadguru Dattatreya Maharaj Ki Jai.

  • @sridharanirealestate5422
    @sridharanirealestate5422 Месяц назад

    Jai sri భువనేశ్వరి మాత కి జై💐🙏

  • @gayatrikalyan2757
    @gayatrikalyan2757 25 дней назад

    Sai guru datta❤❤❤❤

  • @SkSk-jj2xl
    @SkSk-jj2xl 3 года назад +39

    Ma guruvu garu satya sai sharma garu chepina vidanga nenu ee roju dattatreya swamy pata vinagalugutuna, telusukuna kuda🙏🙏🙏

    • @muvvalarama9374
      @muvvalarama9374 3 года назад +2

      Satya sai sharma guruvu gaaru ki satakoti vandanaalu 🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏

    • @mallukannadiga7
      @mallukannadiga7 3 года назад +2

      Ounu nenu kooda...satya sai sharama guruji ki shatakoti namaskaralu 🙏

    • @VenuGopal-jy7zs
      @VenuGopal-jy7zs 3 года назад

      Datta songs wanted

    • @VenuGopal-jy7zs
      @VenuGopal-jy7zs 3 года назад

      Datta. Songs wanted

    • @naveenyadav1266
      @naveenyadav1266 2 года назад

      @@muvvalarama9374pl0ppll

  • @ganjipravalika6228
    @ganjipravalika6228 Год назад +5

    వల్లభాపురవాస దత్త ప్రభో
    భక్తుల కాచే భగవంతా
    జగద్గురుడవు నీవయ్య
    జగతి కి మూలము నీవేనయ్యా ||1||
    అత్రి మహాముని సంకల్పం
    అనసూయాదేవి తపోబలం
    అవని పైన నీ ఆగమనం
    దివ్యమైన నీ విచిత్ర రూపం || 2||
    మునులు దేవతలందరును
    నీ రూపమును దర్శించి
    అమితమైన ఆనందమును
    పొంది ముక్తులు అయ్యిరయా || 3||
    ప్రణవ స్వరూప ఓ దేవా
    వేదములను ప్రభోధించి
    జ్ఞానులకే సుఙ్ఞానుమును
    ఒసిగి వారల బ్రోచితివి || 4||
    సాధకుడైన సాంకృతికి
    అష్టాంగ యోగము బోధించి
    యోగుల పాలిటి దైవము వై
    యోగిరాజు వై నిలిచితివీ || 5||
    బ్రహ్మదేవుని తలపునను
    అక్షర పరబ్రహ్మ యోగమును
    తెలిపి పునః సృష్టి కారణమైన
    పరబ్రహ్మవు నీవేనయ్యా ||6||
    మంగళ రూపం ధరించి
    శృంగారముగ భావించి
    అంగనలతో నీవుంటివని
    భంగ పడెనయ్యా దేవేంద్రుడు || 7||
    నీ నిజరూపం తెలియగను
    నీ మహిమలను స్మరియింప
    నీ కృప వారిపై వర్షించి
    నిజ తత్వమును తెలిపితివి || 8||
    జంభాసురుని తాకిడికి
    తాళగలేక పోతినని
    దేవేంద్రుడు నిను ప్రార్థింప
    అసురుని ద్రుంచిన అనఘాప్రియా || 9||
    స్మర్తృగామి యని తెలుసుకొని
    దలాదనుడు నిను స్మరియింప
    ప్రత్యక్షంబై నిలచితివి
    వజ్రకవచము బోధించితివీ || 10||
    కార్తవీర్యుని రక్షించి
    సహస్ర బాహుల బలమొసగి
    అష్ట సిద్ధుల నిచ్చితివి
    అమిత పరాక్రమము జేసితివి || 11||
    అశాంతి నొందిన రేణుక పుత్రుడు
    శాంతి కోసమై అలమటించగా
    సంవర్తనావధూత రూపమున
    శాంతి నొసగి బ్రోచితివి || 12||
    శ్రద్ధాభక్తి తో భార్గవరాముడు
    నిన్ను దరిచేరి సేవించగా
    త్రిపురా రహస్యం ప్రబోధించిన
    త్రిశక్తి రూపుడు నీవేనయ్యా || 13||
    మదాలసా మాత సంకల్పం
    అలర్కుడు నిను చేరగనే
    ముప్పు తిప్పలు పెట్టితివి
    మురిపెముతో దరిచేర్చితివి || 14||
    బ్రహ్మరాక్షసుని సాయమున
    విష్ణుదత్తుడు నిను చేరగనే
    ముప్పుతిప్పలు పెట్టితివి
    మురిపెముతో దరి చేర్చితివి || 15||
    విష్ణుదత్తుడు కోరగనే
    పితృ కార్యమున కొచ్చితివి
    సుశీలమ్మ పిలువగనే
    అనలు గు - సూర్యుడు వచ్చిరయా || 16||
    కోరిక లేమియు లేనట్టి
    ఆ దంపతులని దీవించి
    అద్భుతమైన మంత్రము నొసగి
    జనహితకారిని చేసితివి || 17||
    కాశీ లో నీ స్నానమట
    కొల్హాపురి లో భిక్షమట
    చంద్రభాగ లో చేతిని కడిగి
    తుంగభద్ర లో నీటిని తాగి || 18||
    సహ్యాద్రిపురమున వాసమట
    మహూరుగడ లో నిద్రయట
    చిత్రమయా నీ సంచారం
    యోగీశ్వరేశ్వర చక్రవర్తీ || 19 ||
    కలియుగ మందున శ్రీపాదుడై
    గురుభక్తులను బ్రోచితివీ
    నరసింహ సరస్వతీ స్వామిగ నీవు
    గురుభక్తి ని ఇల చాటితివి || 20||
    మాణిక్య ప్రభువుగ లీలలు చూపి
    స్వామి సమర్దగా భక్తుల గాచి
    సాయినాధుడై షిరిడీ లో వెలసి
    ఆశ్రితులను గాపాడితివి || 21 ||
    నిరతము నిన్ను స్మరియించే
    విఠలుడు పలికిన పలుకులివి
    పలికిన వారిని పరిరక్షించు
    వల్లభాపురవాస గురుదత్తా || 22 ||
    శ్రీ గురుచరితము చదవండీ
    సద్గురు శక్తిని తెలియండీ
    భక్తి తో మీరు కొలవండీ
    దత్త దేవా కృప పొందండీ || 23 ||
    మంగళమయ్య గురుదేవా
    సచ్చిదానంద సద్గురుదేవా
    మంగళకరుడవు నీవయ్యా
    భక్తుల బ్రోవుము గురుదత్తా

  • @ramavathmuni4666
    @ramavathmuni4666 3 года назад +3

    Sri Sri Sri padda vallaba రూసిమ్మ sarwarhi Datta dimbara sri ganesh ayya na namaha 🙏🙏🙏🙏 Swamy kapdhu

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 3 года назад +5

    Pictures super🙏

  • @dhurishettirajeshwari5146
    @dhurishettirajeshwari5146 Год назад +1

    Jai.guru.dhatha.

  • @sathauahdandiga
    @sathauahdandiga 7 месяцев назад +1

    👃🌺🌹🔱jai gurudatta🙏🙏🙏

  • @SoshalCare
    @SoshalCare 5 месяцев назад

    JAI GURU DATTA

  • @Ravikumar-kl9xo
    @Ravikumar-kl9xo 5 месяцев назад

    Jai gurudatta jai gurudatta jai gurujii

  • @narayanarao8668
    @narayanarao8668 2 года назад +6

    సాక్షాత్తు అవధూత శ్రీశ్రీశ్రీ విఠలానంద సరస్వతి మహారాజు వారు పాడినటువంటి స్తోత్రం చాలా బాగుంది హరి ఓం శ్రీ గురుభ్యోనమః ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త జయ గురుదేవ దత్త పాదాభివందనములు🕉💝🛐🙏🙏🙏👏

    • @narayanarao8668
      @narayanarao8668 2 года назад

      దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా🕉🙏🙏🙏

  • @anushaammaadi9168
    @anushaammaadi9168 3 года назад +1

    Satya sai sharma gari videos ninnati nunde chudatam start chesanu, annitiki parishkaram dhattha chalisa anagane yela parayana cheyyalo okasari telisthe bagundu swami anukunna, anukokunda vudhayaanne ee video naku kanapadatam entho aanandham ga vundhi, om namo dhatthaathreya namah 🙏

  • @ghattamaneninancharaiah5246
    @ghattamaneninancharaiah5246 3 года назад +7

    Jai gurudatta👌👌👌👍👍👍🙏🙏🙏

  • @vatsalaks8354
    @vatsalaks8354 2 месяца назад

    दिगंबरा दत्त दिगंबरा दिगंबरा दत्त दीगंबरा श्री पादवल्लब दिगंबरा श्रीपादवल्लब दीगंबरा।

  • @cnraj207
    @cnraj207 3 года назад +3

    OM SREE DATTATREYA NAMAH.....OFFERING PRAYERS AT THE ALTAR OF SRI DATTA DEVA ...SRI DATTA CHARANAM.. SHARANAM PRAPADYE...

    • @abhinavkumar9905
      @abhinavkumar9905 8 месяцев назад

      Which mantra shlok is this? As one is Shri Pad Rajam Sharnam Prapadhye

  • @harshinikan6372
    @harshinikan6372 Год назад

    Good morning sir ji ☀️

  • @vasundarapulkur9084
    @vasundarapulkur9084 3 месяца назад

    Digambara digambara padavallabha digambara

  • @gottipativenkateswarrao1655
    @gottipativenkateswarrao1655 3 года назад +4

    🙏🙏🙏 Jay gurudeva Datta Datta Sri Datta Saranam mama Digambara Digambara avadhutachintana Digambara 🙏🙏🙏 Jay guru Datta Datta

  • @bhavana.a6777
    @bhavana.a6777 3 года назад +11

    Om datta sri datta jaya jaya datta 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 года назад +7

    ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః 🇮🇳🏡👨‍👩‍👧‍👦🙏🙏

  • @ganecharydamodar4947
    @ganecharydamodar4947 4 года назад +8

    Very good Datta chalisa by vital Babaji thanks

  • @neelagirimahesh5362
    @neelagirimahesh5362 Год назад

    Naku santhana bhagyam kaliginchu thandri

  • @msairam292
    @msairam292 3 года назад +7

    ఓం శ్రీ జైగురుదేవ దత్త 🙏🙏🙏🙏🙏

  • @purnavaralakshmi9196
    @purnavaralakshmi9196 4 года назад +6

    Jai gurudatta 🙏🙏🙏

  • @ramamohanakanagala2146
    @ramamohanakanagala2146 3 года назад +7

    Jai Gurdev🙏🙏🙏🙏🙏

  • @KalyanKumar-iy9rr
    @KalyanKumar-iy9rr 2 года назад

    🙏🙏jai sri guri Datta sripada Vallabha Datta

  • @jaganmohanraorayapureddy4667
    @jaganmohanraorayapureddy4667 2 года назад +3

    జై గురుదత్త శ్రీ గురుదత్త నమోనమః

  • @chidanandachidananda8993
    @chidanandachidananda8993 Год назад

    ಹರಿ ಓಂ ಶ್ರಿ ಗುರುದೇವ ದತ್ತ

  • @dhurishettirajeshwari5146
    @dhurishettirajeshwari5146 Год назад

    Jai
    Guru
    Dhatha

  • @vvsmurrthyrayabaram3055
    @vvsmurrthyrayabaram3055 3 года назад +3

    జై గురుదత్త !!!!!

  • @narayanarao8668
    @narayanarao8668 2 года назад

    Hari ome Sri Gurubyo Nemaha Sairam Babaji 💐🕉🛐💝🙏🙏🙏

  • @ayachitamchandrashekar5035
    @ayachitamchandrashekar5035 2 года назад

    శ్రీ గురు దత్త జయ గురు దత్త 🙏🙏🙏🙏🙏

  • @ghattamaneninancharaiah5246
    @ghattamaneninancharaiah5246 4 года назад +6

    Jai Gurudatta..

  • @Timmappa-zn7yz
    @Timmappa-zn7yz 21 день назад

    🌺🙏🙏🙏🌺🚩

  • @knagalakshmi8447
    @knagalakshmi8447 2 года назад +1

    ఓం దత్తా శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్తా శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్తా శ్రీ దత్త జయ దత్త ఓం దత్తా శ్రీ దత్త జయ దత్త ఓం దత్తా శ్రీ దత్త జయ జయ దత్త ఓం సాయిరాం

  • @paapaaraokarra6545
    @paapaaraokarra6545 2 года назад

    Sri datta saranam mama

  • @sreedevi8838
    @sreedevi8838 3 года назад +5

    🙏om sai ram jaya Datta Sri Guru Datta🙏🙏🙏🙏

  • @sridattasaisevasamithi6811
    @sridattasaisevasamithi6811 4 года назад +3

    Jai sairam jai gurudeva datta

  • @gaddiposhamallu34
    @gaddiposhamallu34 3 года назад

    Jai guru datta
    Jai guru datta
    Jai guru datta
    Jai guru datta
    Jai guru datta

  • @PradeepKumarSirole-cj3bd
    @PradeepKumarSirole-cj3bd Год назад

    Om Datta Sri Datta Jai Jai Datta!!!

  • @ratnayenna7663
    @ratnayenna7663 4 года назад +4

    Super song

  • @Santhosh99666
    @Santhosh99666 3 года назад +3

    Om Sri matrenamaha

  • @svssprakash3912
    @svssprakash3912 4 года назад +11

    జై గురు దత్త

  • @sailajamokkapati2065
    @sailajamokkapati2065 3 года назад +1

    ఓం దత్త శ్రీదత్త జయ జయ దత్త

  • @radhikarani2004
    @radhikarani2004 2 года назад

    Om Datta Sree Datta🙏🙏🌺🌸🌸🌹💐

  • @raghunandanchilukuri7379
    @raghunandanchilukuri7379 2 года назад

    OM DUTTA
    SREE DUTTA
    JAYA JAYA DUTTA RAKSHA RAKSHA

  • @chsrsatyanarayanareddy7313
    @chsrsatyanarayanareddy7313 2 года назад

    Guruvugariki padabi vandanalu

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 3 года назад +3

    Screen meeda sahityam pedite bagundunu, swamy 🙏

  • @arunag333
    @arunag333 2 года назад

    om sri guru dattatreyana namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Aww559
    @Aww559 2 года назад +3

    Jai గురుదత్త వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది

  • @r.r.sekharan9968
    @r.r.sekharan9968 4 года назад +3

    Jai Guru Datta

  • @okgcb
    @okgcb Год назад +1

    🙏🙏🙏 Gurudeva

  • @ayachitamchandrashekar5035
    @ayachitamchandrashekar5035 2 года назад +2

    ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త 👏👏👏👏👏🙏

  • @vishalkiran7074
    @vishalkiran7074 6 месяцев назад

    ❤🙏🙏🙏🙏🙏

  • @dhurishettirajeshwari5146
    @dhurishettirajeshwari5146 Год назад

    Jai.guru.💐

  • @likeshkumar8481
    @likeshkumar8481 4 года назад +9

    జై గురుదత్త ❤️ శ్రీ గురుదత్త

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 года назад

    🙏🙏ఓం దత్తాత్రేయ స్వామి నమః

  • @sandeepkodoory1641
    @sandeepkodoory1641 3 года назад +2

    Super sir song

  • @magiv7994
    @magiv7994 Год назад +1

    Jai Guru Dattaa ❤️❤️❤️

  • @ashoknewkala3918
    @ashoknewkala3918 4 года назад +4

    Datta చాలీసా PDF post Cheyyandi ! Please !🌹!🙏!

    • @prakashraovege3784
      @prakashraovege3784 4 года назад

      Please give us your email ID or Mobile number to share the pdf

  • @nareshkumargatkari5989
    @nareshkumargatkari5989 4 года назад +2

    Om datta sri datta jaya jaya datta

  • @vasundarapulkur9084
    @vasundarapulkur9084 2 года назад

    Om guru dattatreya

  • @azmeeraumadevi4512
    @azmeeraumadevi4512 3 года назад +2

    Om Datta Sri Datta jaya jaya Datta🙏🙏🙏🙏🙏🙏

  • @jaigurudattavittalananda3256
    @jaigurudattavittalananda3256 4 года назад +4

    Super

  • @rajenderpuppala4916
    @rajenderpuppala4916 4 года назад +13

    Excellent and super jai guru Datta 🙏

  • @ExcitedEquestrianHelmet-zf8ww
    @ExcitedEquestrianHelmet-zf8ww 6 месяцев назад

  • @madamshettysony7026
    @madamshettysony7026 2 года назад

    Jai guru dhatha🙏🙏

  • @sriphanidatta4163
    @sriphanidatta4163 4 года назад +2

    Jaya guru datta

  • @nageswaraochimata5585
    @nageswaraochimata5585 2 года назад

    JAIGURUDATA

  • @ravicheela2848
    @ravicheela2848 4 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹OM DATTA SRI DATTA JAI JAI DATTA 🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @rajinibysani7864
    @rajinibysani7864 2 года назад

    🙏🏼 ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త

  • @Santhosh99666
    @Santhosh99666 3 года назад +1

    Om datta prabu

  • @abhigaming5601
    @abhigaming5601 3 года назад +2

    Omm🙏🙏

  • @kalpanadevieemani7648
    @kalpanadevieemani7648 3 года назад +1

    నమస్కారం

  • @SwapnaJNagaroja
    @SwapnaJNagaroja Год назад

    Chala bagundi .Telugu lyrics unte bagundedi.

  • @krishnaraovulimiri9205
    @krishnaraovulimiri9205 Год назад

    Dubacharla ekkada unnadi

    • @likeshkumar8481
      @likeshkumar8481 10 месяцев назад

      West Godavari district Near Eluru

  • @kavitharavi7939
    @kavitharavi7939 4 года назад +2

    Jai Gurudev Datta 🙏🙏

  • @dattasai4763
    @dattasai4763 2 года назад

    Jai gurudev datta✨🙏

  • @rameshjilla9691
    @rameshjilla9691 2 года назад

    Jai gurudatha👏👏🙏🙏

  • @varalakshmidasari7484
    @varalakshmidasari7484 2 года назад

    Jai guru Detta🙏🌹

  • @sobhaadusumalli9374
    @sobhaadusumalli9374 4 года назад +2

    Omsairam.omdatta

  • @snskumari4375
    @snskumari4375 3 года назад

    Jaigurudatta

  • @snskumari4375
    @snskumari4375 2 года назад

    . Jaidatta

  • @govardhanrangu3661
    @govardhanrangu3661 2 года назад

    Very nice 👌

  • @maddurianusha520
    @maddurianusha520 2 года назад

    Super 🙏

  • @ISHAANAJEWELLERYCOLLECTIONS
    @ISHAANAJEWELLERYCOLLECTIONS 4 года назад +6

    🙏🙏🙏

  • @polisettyvasavi6186
    @polisettyvasavi6186 2 года назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vardhansworld
    @vardhansworld 3 года назад +7

    Heart touching

  • @madhuryaskitchen7708
    @madhuryaskitchen7708 3 года назад +2

    🙏🙏🙏🙏💐

  • @tinyworld4217
    @tinyworld4217 3 года назад +2

    👏👏💐💐💐💐💐👏👏

  • @malleshammallesham456
    @malleshammallesham456 3 года назад +1

    🙏🙏🙏🙏🕉️🙏🙏🙏

  • @pandurangamsaii5659
    @pandurangamsaii5659 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhuvaneswaria4963
    @bhuvaneswaria4963 2 года назад

    🙏🙏🙏🙏🌹🌹🌹

  • @padmanagulaganipadmavegrah9002
    @padmanagulaganipadmavegrah9002 2 года назад

    🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️

  • @padmabommagoni1237
    @padmabommagoni1237 2 года назад

    DATTAYA