36 ఎకరాల్లో చింత తోట వేశాను | Tamarind Farming | రైతు బడి

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • చింత పండు ట్రేడింగ్ లో సుదీర్ఘ అనుభవం కలిగిన జీవీ కార్తీక్ గారు.. 36 ఎకరాల భూమిలో చింత చెట్లు నాటి పంట సాగు చేపడుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలోని కంబదూరు మండలం వెంకటంపల్లి గ్రామ సమీపంలో ఈ పంట సాగు చేస్తున్నారు. చింత చెట్ల మధ్యల మామిడి, అల్లనేరేడు కూడా వేసి అంతరపంట పండించే ఏర్పాట్లు చేశారు. వారి సాగు అనుభవం ఈ వీడియోలో వివరించారు.
    Join this channel to get access to perks:
    / @rythubadi
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 36 ఎకరాల్లో చింత తోట వేశాను | Tamarind Farming | రైతు బడి
    #RythuBadi #Tamarindfarm #చింతతోట
  • РазвлеченияРазвлечения

Комментарии • 57

  • @bobbyrblbobbyrbl
    @bobbyrblbobbyrbl Год назад +39

    మీరు చాలా మంచి చేసారు ఎవరు చేయానిపంట వేశారు మీకు చాలా ఓపిక సహనం వున్నాయి ఆ దేవుడు అశీసులు ఉండాలి దయచేసి రైతులను కాపాడండి save animals🙏🙏❤️❤️

  • @Prashanth.Dharavath9
    @Prashanth.Dharavath9 Год назад +16

    నాగార్జున రెడ్డి అన్న నువ్వు చేసే ప్రతి ఇంటర్వ్యూ చాల హుందాగా పద్దతిగా స్పష్టంగా ఉంటది అభినందనలు అన్నయ్యా...

  • @Sandeepkumar-si5sz
    @Sandeepkumar-si5sz Год назад +19

    మా అనంతపురం జిల్లాలో వివిధ రకాల పంటలు ఎక్కువగా పండిస్తారు. ఢిల్లీ వెరైటీ కర్బూజా కాయల ఢిల్లీలోని ఫేమస్ అనంతపూర్ కళ్యాణదుర్గం వెరైటీ...

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 Год назад +5

    Excellent brother. As an Engineer, you took to farming. I appreciate it as a co-engineer. You may think of trained Monkeys to pluck the crop. I am wondering for your confidence to pluck the yield when they grow much taller. It helps the animal community also. You may increase the number of cows which once again help the cows as well as you for the most valuable products of their dung and urine. If I were to be young, I would have come to you for guidance. Now, I cannot think of as I am 75 years old. I bless you with all success.

  • @RBC1983
    @RBC1983 Год назад +1

    Rithulu polam gatlaku chintha penchithe manchidi ...panta rakapoina chinthapandu vastundi

  • @mohanchetipelli9481
    @mohanchetipelli9481 Год назад +2

    Mee interview chala bagaa undi malla neku chala opika undi sir nic❤

  • @raghavendrareddy6484
    @raghavendrareddy6484 Год назад +6

    Congratulations

  • @sreedevipotluri9208
    @sreedevipotluri9208 Год назад +3

    🙏 sir
    మీరు అక్కడక్కడ కుంకుడుకాయలు మొక్కులు పెట్టండి.పర్యావరణానికి అవసరం.eco friendly lifestyle can be practiced.I am having small plants of soapindus mukorossi.I can give 10 f plants for free

  • @Ragamr
    @Ragamr Год назад

    *Jayam Family's Are Very Talent & Advanced and Good People He's My Relative*

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 Год назад +2

    Superb, awesome, no words, 👍🤘🐢🙏

  • @KUD6174
    @KUD6174 Год назад +5

    Not advisable to plant seeds. They take long period to yield. You are not sure of result like it's parent tree. Seedling tree will grow huge and make it difficult to maintain and harvest. Better to get a known tree grafted on a stable rootstock.

  • @revanthrapo1310
    @revanthrapo1310 Год назад +7

    Congratulations anna n all the best good luck 👏👌

  • @adesravankumar7408
    @adesravankumar7408 Год назад +1

    Anna meeru sri gandam pettukumte bagundedi

  • @Bunny-ob8xp
    @Bunny-ob8xp Год назад +1

    Regupalla chetlu veyyandi. Thankyou.

  • @sharfuddin5677
    @sharfuddin5677 Год назад +1

    Very very good breather super

  • @satyapeela3421
    @satyapeela3421 Год назад +2

    Good

  • @rajusirisala
    @rajusirisala Год назад

    అన్న గాడిద fam gurenchi koncham searching chese oka video pettu anna please... Nenu ne videos ku పెద్ద అభిమానిని ni subscriber ni

  • @y4ip2288
    @y4ip2288 Год назад +1

    Mavulaga undadu mari 💪🏻

  • @sridharmuralikrishna627
    @sridharmuralikrishna627 Год назад +1

    Telugu raithu badiki jai

  • @Valisahebndm
    @Valisahebndm Год назад +1

    Great Sir

  • @umamaheswar407
    @umamaheswar407 Год назад

    Very nice job anna chala manchi work

  • @ravinderreddy.farmer
    @ravinderreddy.farmer Год назад +1

    Tq bro

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z Год назад

    I am supported sir

  • @mummadisudhakarreddy3897
    @mummadisudhakarreddy3897 Год назад +1

    Good information anna

  • @udaykalumuri1280
    @udaykalumuri1280 Год назад +1

    Hii Anna
    Love from anantapur ❤️❤️❤️😅

  • @muralikrishnak5309
    @muralikrishnak5309 Год назад +1

    Good sir

  • @anjiyadav4787
    @anjiyadav4787 Год назад +3

    👏👏👏👏👏

  • @harikrishnagoud9284
    @harikrishnagoud9284 Год назад

    Video chedam reddy garu beera paina 1:02

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 Год назад

    మీరు చాలా గ్రేట్ అబ్బా..👌

  • @dorajuluri
    @dorajuluri Год назад

    Good move towards farming. 1 acrs cost enta vintundi.

  • @edigaashokgowd8241
    @edigaashokgowd8241 Год назад

    Haii anna super iam kalyandurgam

  • @maheswarreddy2906
    @maheswarreddy2906 Год назад +1

    Na idea idhi. Idhi chusaka mana idea thappu kadhu annipisthundhi

  • @nazimraees1
    @nazimraees1 Год назад +1

    150 rupees per kg with seed or without seed please clarify

  • @G.NaveenReddy
    @G.NaveenReddy Год назад +1

    Jai jawan jai kisaan

  • @bashadigitals5474
    @bashadigitals5474 Год назад

    Chintapandu ready cheyyalante chaala kastam

  • @noelselvarajraj1250
    @noelselvarajraj1250 Год назад +1

    I cannot read and write Telugu so please comment in English also it will be useful for persons like me

  • @suribabuchiratapudi2448
    @suribabuchiratapudi2448 Год назад +1

    ❤❤

  • @gsvvs-zu7tk
    @gsvvs-zu7tk Год назад +1

    Meru prati arealo land retu cheppandi please 🙏🙏🙏

  • @remalliboby6357
    @remalliboby6357 Год назад

    Good video bro

  • @syedayubali1253
    @syedayubali1253 Год назад

    Katha vachhe time ki pandu kose mishnary vasthundi

  • @MENYAKIRAN
    @MENYAKIRAN Год назад

    🙏🏻🙏🏻

  • @konamoniparvathalu9973
    @konamoniparvathalu9973 Год назад

    అన్న నమస్కారం మాకు స్పీకర్స్ ఆకండం పైప్స్ కావాలి తక్కువకు ఎక్కడైనా సరే గోదాం అడ్రస్ చెప్పండి

  • @wewontjustice8684
    @wewontjustice8684 Год назад

    అన్న గారు నటుకొడీ గుడ్డు బిజినెస్ చేద్దాం అనుకుంటున్న,, బ్రిడ్ ఇచ్చే వారి నంబర్ కావలి అన్న గారు

  • @vaillagelifetelangana8169
    @vaillagelifetelangana8169 Год назад

    Hi

  • @sunnyrokx24
    @sunnyrokx24 11 месяцев назад

    Pk variety mokkalu ekkada dorukutayi

    • @ramk2443
      @ramk2443 6 месяцев назад

      TNAU at periyakulam near coimbatore

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z Год назад

    Superb bbbbbbbbbbbbbbbbbb sirrrrr

  • @lakshmmi
    @lakshmmi Год назад

    Chintha chiguru kg kavalandi

  • @kistareddy9069
    @kistareddy9069 Год назад

    Rajendhar reddy congratulations mee Phone no pettagalaru sir

  • @victorgaddam2178
    @victorgaddam2178 Год назад

    కోతులను దగ్గరకు రానీయవద్దు చింతకాయ లను నాశనం చేస్తయి

  • @challasvideos1978
    @challasvideos1978 Год назад

    A raithu number send cheyaraa

  • @RasikaSriramulu
    @RasikaSriramulu Год назад +2

    Congratulations

  • @sakessvlogs133
    @sakessvlogs133 Год назад +1

    Hello

  • @sakessvlogs133
    @sakessvlogs133 Год назад

    Hi