@@bavanigandham9673-d5i మీ వదినకి రా నాకేం కాలేదు. మీ వదిన బండి నుంచి పడిపోయింది. హాస్పిటల్ నుంచి వచ్చే చేస్తాంలే భయపడ వద్దు. రేపు లైవ్ లోకి వస్తాలే నాన్న. అంటే ఇందాకే వచ్చాం హాస్పిటల్ నుంచి. ఇప్పుడు లైవ్ లోకి వచ్చాను అనుకో. సింపతి యాది ఇది అంటారా అందుకని. మీ వదినకి బానే ఉందిలే నేను ఉండగా ఏమన్నా కానీ ఇస్తాను
అన్నా మిస్ యు
@@bavanigandham9673-d5i కొద్దిగా ప్రాబ్లం అయింది రా మీ వదినకి ఆక్సిడెంట్ అయింది
@sivareddyfacts అన్నా ఏం చెప్తున్నావ్ నువ్వు అంతా ఓకేనా అన్నా ఏమి ప్రాబ్లం కాదు కదా ఏంటమ్మా నా అనుకున్న వాళ్ళందరూ నాకు ఎడంగా పెడుతున్నాడు దేవుడు 🙏
అన్నా మళ్లీ నాకు మెసేజ్ చెయ్ అన్న లేదంటే నేను ఈ టెన్షన్ తట్టుకోలేను
@@bavanigandham9673-d5i మీ వదినకి రా నాకేం కాలేదు. మీ వదిన బండి నుంచి పడిపోయింది. హాస్పిటల్ నుంచి వచ్చే చేస్తాంలే భయపడ వద్దు. రేపు లైవ్ లోకి వస్తాలే నాన్న. అంటే ఇందాకే వచ్చాం హాస్పిటల్ నుంచి. ఇప్పుడు లైవ్ లోకి వచ్చాను అనుకో. సింపతి యాది ఇది అంటారా అందుకని. మీ వదినకి బానే ఉందిలే నేను ఉండగా ఏమన్నా కానీ ఇస్తాను
@@bavanigandham9673-d5i టెన్షన్ పడొద్దు నాన్న. నేను ఉన్నా కదా