praise God ,God may bless each of us who is listening this beautiful n meaningful song.May God bring forth more Servents of God with heart to understand God's will and to write these of type songs.
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతియించుట మానను (2) - స్తుతియించుట మానను.. కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా అవకాశం చేజారినా (2) మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ (2) మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా ఈపిరి భరువైనా - గుండెలే పగిలినా (2) యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2) ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) || అంతా|| అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా|| ఆశలే సమాధియైనా వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని రక్షణకై ఆనందింతును (2) నాదు మనస్సు నీ మీద ఆనుకొనగా ఓ నాదా (2) పూర్ణ శాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్ (2) అంతా|| చదువులే రాకున్నా ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా భూమికి భరువైనా (2) నా యెడల నీ తలంపులు ఎంతో ప్రియములు (2) నీవుద్దేశించినది నిశ్చలము కానేరదు (2) [అంతా|| సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు. సమస్తము సమకూడి మేలుకై జరుగును (2) యేసుని సారూప్యము నేను పొందాలని (2) అనుమతించిన ఈ విలువైన సిలువకై (2) 1 అంతా|| నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు. ఇక మీదట నేను తెలిసికొందును (2) - ప్రస్తుతము సమస్తము దుఃఖ కరమే (2) అభ్యసించిన నీతి సమాధాన ఫలమే (2) అంతా||
Ee okka song chalu... Christian life... Chanipoyentha varaku... Venu tirugaka jevinchutaku..... Tq lord
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోటా నుండును
అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే
అంత నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే - (2)
ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2)
స్తుతియించుట మానను
1. కన్నీళ్ళ్ళ్లేపానములైన - కఠిన దుఃఖ బాధలైనా
స్థితిగతులే మారినా - అవకాశం చేజారిన
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
2. ఆస్తులన్నీ కోల్పోయిన - కన్నవారే కను మరుగైన
ఊపిరే బరువైన - గుండెలే పగిలిన
యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2)
ఆయన నామమునకు - స్తుతి కలుగు గాక (2)
3. అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా?
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు (2)
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు (2)
4. ఆశలే సమాధియైన - వ్యాధి బాధ వెల్లువైన
అధికారం ఒప్పుకొని - రక్షణకై ఆనందింతును
నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాధా (2)
పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతును (2)
5. చదువులే రాకున్నా - ఓటమి పాలైన
ఉద్యోగం లేకున్నా - భూమికే బరువైన
నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2)
నీ ఉద్దేశించినది - నిష్ఫలము కానేరదు (2)
6. సంకల్పానా పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి - మేలుకై జరుగును
యేసుని సారూప్యము - నేను పొందాలని (2)
అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2)
7. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను - తెలిసికొందును
ప్రస్తుతము సమస్తము - దుఃఖ్ఖ కరమే(2)
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2)
Nenellappudu yehovaanu sannuthinchedhan
Nithyamu aayana keerthi naa nota nundun (2)
Anthaa naa meluke - aaradhana yesuke
Antha naa manchike - thana chitthamunaku thala vanchithe - (2)
Aaradhana aapanu - sthuthiyinchuta maananu (2)
Sthuthiyinchuta maananu
1. Kannele paanamulaina - katina dukkha badhalaina
Sthithigathule marina - avakaasham chejaarina
Maaradhu yesu prema - nithyudaina thandri prema (2)
Maaradhu yesu prema - nithydaina thandri prema (2)
- Anthaa
2. Aasthulanni kolpoyina - kannavaare kanu marugaina
Oopiri baruvaina - gundele pagilinaa
Yehovaa icchenu - yehova theesukonenu (2)
Aayana naamamunake - sthuthi kalugu gaaka (2)
- Anthaa
3. Avamaanam enthaina - naa vaare kaadhanna
Neevu thappa evarunnaaru aakashamandhunaa?
Neevu naa kundagaa - edhi naakkkara ledhu (2)
Neevu naa kundagaa - edhi naakkkara ledhu (2)
- Anthaa
4. Aashale samaadhiyaina - vyaadhi baadha velluvaina
Adhikaaram koppukoni - rakshanakai aanandhinthun
Naadhu manassu nee meedha - aanukonaga O naadhaa (2)
Poorna shanthi ne pondhi - ninne ne keerthinthun (2)
- Anthaa
5. Chadhuvule raakunna - Otami paalaina
Udhyogam lekunna - bhoomike baruvaina
Naa yedala nee thalampulu - entho priyamulu (2)
Nee uddheshinchinadhi - nishphalamu kaaneradhu (2)
- Anthaa
6. Sankalpaana pilupondhi - ninne preminchu naaku
Samasthamu samakoodi - melukai jarugunu
Yesuni saaroopyamu - nenu pondhaalani (2)
Anumathinchina ee - viluvaina siluvakai (2)
- Anthaa
7. Neevu cheyunadhi - naakippudu theliyadhu
Ika meedhata nenu - thelisikondhunu
Prasthuthamu samasthamu - dhukkha karame(2)
Abhyasinchina neethi - samadhaana phalame (2)
- Anthaa
Praise the lord brother
Full song lyrics kosam chaala vethikaranna Chaala thanks
ఈ సాంగ్ ఎవరు రాశారు... ఎప్పుడు రాశారు... ఇది హెబ్రోన్ సాంగ్ ఆ... లేక... ఆశీర్ andrew గారు రాసి పాడిన సాంగ్ ఆ..!!
Thank you so much brother for the effort..
Hebron songs are very nice; i can feel the God presence
Heart touching song,l like Hebron songs....
Praise the Lord brother 🙏🙏🙏
Anna chala Baga padaru devuniki mahima kalugunugaka
praise God ,God may bless each of us who is listening this beautiful n meaningful song.May God bring forth more Servents of God with heart to understand God's will and to write these of type songs.
Super Hebron songs ,,bakth singh uncle is good teaching 🙏🙏🙏
Nivu nakundaga adi nakakkarledu....praise the Lord
Halleluiah Praise the Christ🙏
Always my favorite song🙏🙏
excellent meaning and worship song brother GOD BLESS U AND USE MORE ABUDNTALY BROTHER
Great Job Mr Junior Tablist, God Bless You !!
Really great
Praise the Lord anna super song God bless you
Wonderful song
Meaning full song Antha na mellukae Chala chesadu .devuniki vandhanalu
super 👌 song...Anna. Baga padaru
Praise the lord 🙏🙏🙏
Super song anna
Original song kanna edi excellent
ana praise lord ur message excellent ana iam Praveen
Praise the lord Brother
best up luck tablist
supper song devnike mahima kalgunugaka
supppeeerrrbbb song asher
very nice songs and spiritual
Super song
praise the Lord
Prise the lord brother
super song annayya
Super warship
Excellent song
Nenellappudu yehovaanu sannuthinchedhan
Nithyamu aayana keerthi naa nota nundun (2)
Anthaa naa meluke - aaradhana yesuke
Antha naa manchike - [thana chitthamunaku thala vanchithe - (2)]
Aaradhana aapanu - sthuthiyinchuta maananu (2)
Sthuthiyinchuta maananu
1. Kannele paanamulaina - katina dukkha badhalaina
Sthithigathule marina - avakaasham chejaarina
Maaradhu yesu prema - nithyudaina thandri prema (2)
Maaradhu yesu prema - nithydaina thandri prema (2)
- Anthaa
2. Aasthulanni kolpoyina - kannavaare kanu marugaina
Oopiri baruvaina - gundele pagilinaa
Yehovaa icchenu - yehova theesukonenu (2)
Aayana naamamunake - sthuthi kalugu gaaka (2)
- Anthaa
3. Avamaanam enthaina - naa vaare kaadhanna
Neevu thappa evarunnaaru aakashamandhunaa?
Neevu naa kundagaa - edhi naakkkara ledhu (2)
Neevu naa kundagaa - edhi naakkkara ledhu (2)
- Anthaa
4. Aashale samaadhiyaina - vyaadhi baadha velluvaina
Adhikaaram koppukoni - rakshanakai aanandhinthun
Naadhu manassu nee meedha - aanukonaga O naadhaa (2)
Poorna shanthi ne pondhi - ninne ne keerthinthun (2)
- Anthaa
5. Chadhuvule raakunna - Otami paalaina
Udhyogam lekunna - bhoomike baruvaina
Naa yedala nee thalampulu - entho priyamulu (2)
Nee uddheshinchinadhi - nishphalamu kaaneradhu (2)
- Anthaa
6. Sankalpaana pilupondhi - ninne preminchu naaku
Samasthamu samakoodi - melukai jarugunu
Yesuni saaroopyamu - nenu pondhaalani (2)
Anumathinchina ee - viluvaina siluvakai (2)
- Anthaa
7. Neevu cheyunadhi - naakippudu theliyadhu
Ika meedhata nenu - thelisikondhunu
Prasthuthamu samasthamu - dhukkha karame(2)
Abhyasinchina neethi - samadhaana phalame (2)
- Anthaa
Thanq
Voice of Rehoboth
NICE
budodu excellent ga playing
I like this song
Parise the lord Anna, my name is nissi, pls paryer for my growth of spiritual life Anna,,
👏👏👏👏👌👌👌
GREAT SONG brother, sung well and music also is wonderful. can you please post the lyrics? Thanks in advance...
Good job
Super meaning song plz full song anna
Praise the lord Brother..Wonderful song...Can u please give me full song...
its super bro
🙏
Extensive song
👏👏👏👏👏
Anna praise the lord
nice
nice
asher anna full song please
bmkprasad bellamkonda is a
bmkprasad bellamkonda
plz with lyric
Anna e song ki tabla beats cheptava
song bagundi bro song peru cheppandi pls
Antha Na meluke (Nenellappudu Yehovanu sannuthinchedan) Lyrics,composed by Bro.Asher Andrew
SONG SHEET 7396366823 WHATSAPP KU SEND CHEYYANDI PLZ ANNA
Antha na melukay
Church akkada brother
Sangareddy brother 🙏
New jerushalem prayer house
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతియించుట మానను (2) - స్తుతియించుట మానను..
కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా అవకాశం చేజారినా (2) మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ (2) మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా ఈపిరి భరువైనా - గుండెలే పగిలినా (2) యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2) ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) || అంతా||
అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా||
ఆశలే సమాధియైనా వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని రక్షణకై ఆనందింతును (2) నాదు మనస్సు నీ మీద ఆనుకొనగా ఓ నాదా (2) పూర్ణ శాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్ (2) అంతా||
చదువులే రాకున్నా ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా భూమికి భరువైనా (2) నా యెడల నీ తలంపులు ఎంతో ప్రియములు (2) నీవుద్దేశించినది నిశ్చలము కానేరదు (2) [అంతా||
సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు. సమస్తము సమకూడి మేలుకై జరుగును (2) యేసుని సారూప్యము నేను పొందాలని (2) అనుమతించిన ఈ విలువైన సిలువకై (2) 1 అంతా||
నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు. ఇక మీదట నేను తెలిసికొందును (2) - ప్రస్తుతము సమస్తము దుఃఖ కరమే (2) అభ్యసించిన నీతి సమాధాన ఫలమే (2) అంతా||