వివాదంలో క్రిస్టియానిటీ సాంబశివరావు ఏసుప్రభు చేసిన అద్భుతాలు పాస్టర్లు చేయగలరా?|@Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 31 окт 2024
  • వివాదంలో క్రిస్టియానిటీ సాంబశివరావు ఏసుప్రభు చేసిన అద్భుతాలు పాస్టర్లు చేయగలరా?|@Signature Studios
    #jesuschrist #hindhudharmam #bible #christianity #pastor
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Комментарии • 223

  • @RajeshEnaganti-i3p
    @RajeshEnaganti-i3p 17 часов назад +23

    మహేందర్ గారు మీ అజ్ఞానము మొత్తమ్ బయటపడుతుంది

  • @RajeshEnaganti-i3p
    @RajeshEnaganti-i3p 17 часов назад +17

    సాంబాన్న దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు గాడ్ బ్లెసయూ

  • @thanguladhoni1134
    @thanguladhoni1134 19 часов назад +18

    Mahender sir garu...chala thanks interview bavundhi...and ni questions ku salute....mire Christ nu preach cheyisthunnaru... always Christ true...now i believing Jesus Christ

    • @Phanibunny7
      @Phanibunny7 17 часов назад

      Bokka em kadu 😂 interview sariga vinu ancient history ni Neo modern age relate chesthunadu burra thakkuva yedava peru matram sambha Siva Rao 😂 reformer andaru hinduvule

  • @mrudula.mudula5670
    @mrudula.mudula5670 17 часов назад +9

    Excellent సాంబశివరావు గారు.

  • @pradeepm.b.h.s6739
    @pradeepm.b.h.s6739 18 часов назад +15

    🦁సింహం బొన్లో నుండి బైటికి వొస్తే దానిముందు ఎవరు నివువలేరు,,, వేట మొదలైంది🦁

  • @parameshkumarjanampet225
    @parameshkumarjanampet225 18 часов назад +21

    సాంబ అన్న మీరు ఏ కల్మషం లేకుండ మాట్లాడుతున్నారు.. నేను ఒక శివ భక్తుడని అయినా మీరు చెప్పే విధానం బాగుంది..

  • @kothapallistanley2092
    @kothapallistanley2092 18 часов назад +11

    Dear Sambasiva Garu, your Biblical knowledge and knowledge about other faith scriptures is greatly appreciated. May the living God bless you abundantly. We uphold you in our prayers as you continue to defend the TRUTH and the only WAY to heaven.

  • @thotadhanalakshmi4171
    @thotadhanalakshmi4171 16 часов назад +11

    సువార్త ఈ విధంగా ప్రకటించిన దేవునికే మహిమ కలుగును గాక 🙏

  • @thotadhanalakshmi4171
    @thotadhanalakshmi4171 16 часов назад +12

    మహీంద్రా గారు ప్రశ్న అడుగుతున్నాడు జవాబు వినడంలేదు

  • @anandtuto7376
    @anandtuto7376 19 часов назад +12

    Mahender bro..love you. .as a christian I respect you

  • @PresentDaysManna
    @PresentDaysManna 18 часов назад +8

    ప్రసంగి 7: 23
    ​ఇది అంతయు జ్ఞానముచేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసికొందునని నేననుకొంటిని గాని అది నాకు దూరమాయెను.
    Ecclesiastes 7: 23
    All this have I proved by wisdom: I said, I will be wise; but it was far from me.

  • @PvKrrish-c1r
    @PvKrrish-c1r 17 часов назад +12

    టాపిక్ డెయిర్వర్ట్ చేస్తున్నారు మహీంద్రా

  • @SJahangeer-tb1ku
    @SJahangeer-tb1ku 19 часов назад +44

    మహేందర్ అన్న మనుషుల నుంచి జంతువులు పక్షులు గుట్టలు పర్వతాలు ఇవన్నీ పుట్టడం ఏంది ఇదొక విచిత్రంగా ఉంది

    • @kompallyprudhvi8067
      @kompallyprudhvi8067 19 часов назад

      Sex lekunda me juses putta leda

    • @nagarajuarika5251
      @nagarajuarika5251 19 часов назад

      హైందవ గ్రంధాల్లో అలానే ఉంటాయ్... బ్రో గుడ్డిగా ఫాలో అయిపోవడమే మహేందర్ కి తేసుసు. వాడి ముందు చారిత్రక అధరాలు ఎవిడెన్స్ చూపించి మాట్లాడిన నమ్మడు.

    • @thanguladhoni1134
      @thanguladhoni1134 19 часов назад +1

      😂😂

    • @jamesch6099
      @jamesch6099 18 часов назад +1

      Mahendar కి జంతువులు పక్షులు పశువులు పుట్టడం సరైనదే అనే వితండ వాదం చేస్తున్నారు

    • @RajKumar-pp8hj
      @RajKumar-pp8hj 18 часов назад

      A adhamu Matti nunchi manushula ni srustinchinapudu manushula munchi janthuvulu avani puttadam thappe kadhu bro

  • @johnmario3795
    @johnmario3795 11 часов назад +3

    Sambasiva rao Garu interview was a great success. Answers given are brilliant. Fell short of word. Everybody is happy with interview. Well done. God bless you. All praise to Lord Jesus

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 13 часов назад +4

    వందనాలు బ్రదర్స్

  • @jagadesshbabu
    @jagadesshbabu 19 часов назад +17

    మహేంద్ర గారు మీ గొయ్యి మీరే తొవ్వుకుంటున్నారు..ఒకరకంగా మీకు చాలా థాంక్స్ sir
    మాకు తెలియని విషయాలు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాం

    • @kompallyprudhvi8067
      @kompallyprudhvi8067 19 часов назад

      Juses devudu enti ra bokka gadu

    • @369TELUGUDEVOTIONALS
      @369TELUGUDEVOTIONALS 19 часов назад

      నీ బొంద రా నీ బొంద

    • @mohansoma7752
      @mohansoma7752 18 часов назад

      😂😂 ఏసు గాడు వస్తాడా నమ్ముతావా

    • @jamesch6099
      @jamesch6099 18 часов назад +2

      హిందూ సోదరులు వారి గ్రంధాలు చదివితే వారు ఆమతం లో వుండలేరు

    • @kompallyprudhvi8067
      @kompallyprudhvi8067 18 часов назад

      @@jamesch6099 vachhi ninnu dengtaru

  • @Abhihoney0510
    @Abhihoney0510 18 часов назад +5

    🎉🎉🎉 sambanna super

  • @PvKrrish-c1r
    @PvKrrish-c1r 17 часов назад +12

    నిజం మటాలడితే మహిందరకే మండుతుంది

  • @dilipch0181
    @dilipch0181 19 часов назад +14

    మహేంద్ర గారు నిజం ని నమ్ముతున్నారు కానీ .. అది బయటకి రానీయడం లేదు అని పిస్తుంది

    • @369TELUGUDEVOTIONALS
      @369TELUGUDEVOTIONALS 19 часов назад

      నీ మొఖం ఏం కాదు..........నిజం ఏముంది బొచ్చు.......ఇప్పటికీ ఎప్పటికీ భారతీయ సనాతన ధర్మం శాశ్వతంగా నిలిచి ఉంటుంది......అందులో మీ లాంటి ఎడారి మతాలు కాల గర్భంలో కొట్టుకొని పోవడం సహజం.......మీరు ఒక పుస్తకం పట్టుకొని వాదిస్తున్నారు.....పిచ్చి గొర్రెలు మీరు........

  • @PresentDaysManna
    @PresentDaysManna 17 часов назад +2

    God richly bless you Sambashiva Rao garu. We appreciate because you are a real truth seeker

  • @venkatraopatchipala8849
    @venkatraopatchipala8849 14 часов назад +7

    శభాష్ సాంబ శివరావు 🎉🎉🎉

  • @Solomonking-777
    @Solomonking-777 19 часов назад +3

    Sanbanna. Man of God

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 10 часов назад +1

    Good mahender Brother 😊....inkaa katinanga questions adagandi

  • @thotadhanalakshmi4171
    @thotadhanalakshmi4171 16 часов назад +4

    దేవునికే సాధ్యం తప్ప మనుషులు సృష్టి ని పుట్టింపలేరు మహేంద్ర గారు కి అర్ధం కావడం లేదు దయానంద గారు ఒక హిందూ ఐనా అయన చిప్పింది కూడా వీళ్ళు వినరు

  • @venkateshboda4932
    @venkateshboda4932 18 часов назад +3

    Chala baagundi interview mottham kooda.... Samba gaaru chakkagaa vivarinchaaru.... Next interview PRAVEEN PAGADALA gaaritho cheyagalaru....

  • @laxmanrao8192
    @laxmanrao8192 14 часов назад +1

    God bleiss you brother 🙏

  • @ShivakrishnaErenty
    @ShivakrishnaErenty 12 часов назад +1

    Jai Sadhguru

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 17 часов назад +8

    Sambasiva Rao ga Meeru Entho opikatho chebutunnaru😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @SureshKings1990
    @SureshKings1990 7 часов назад

    సాంబ శివ రావు గారు ❤❤❤❤

  • @bsobhanbabusobhanbabu2692
    @bsobhanbabusobhanbabu2692 9 часов назад

    Sambasivarao gaaru devudu.manchi.jnanam ichadu

  • @BallaNagaraju
    @BallaNagaraju 16 часов назад +3

    దేవుని కి సమస్తము సాధ్యమే. ,సముద్రమునకు ఆయన ఇసుక తో ఒడ్డు నియమించి నువ్వు ఇంత వరకే అని ఆదేశాలు ఇచ్చెను. చనిపోయిన మనిషి ని కుళ్లు పోయిన మృతులను తిరిగి జీవము పోసేది యేసు క్రీస్తు ప్రభువే ఆయన రాకడలో ఆయన వాలకు కలుగు దేవుని మహిమలు ఇవన్నీ ,,మానవులు పకృతి సంబందులు దేవుని విషయాలు అంత తొందరగా అర్థం కావు ,,,సాస్వతం కాని భూమి సంబందమైన. వాటికోసమే బతుకు తున్నాడు తప్ప దేవుని గురించి జ్ఞానం సత్యం గురించి తెలుసుకోవడం లేదు లోక జ్ఞానం వెర్రి తలంపులతో కూడిన జ్ఞానము తో బతుకు తున్నాడు

  • @PresentDaysManna
    @PresentDaysManna 17 часов назад +2

    ఆదికాండము 3: 15
    మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.
    Genesis 3: 15
    And I will put enmity between thee and the woman, and between thy seed and her seed; it shall bruise thy head, and thou shalt bruise his heel.
    God promised after his son and daughter fallen come as a women seed(by spoken word as like as he created the creation by spoken word though as vergin mery)

  • @kirraksreenu6728
    @kirraksreenu6728 19 часов назад +8

    ఫుల్ వీడియో పెట్టండి సార్,
    చుసిన వీడియోస్ నే మళ్ళీ పెడుతున్నారు😢😢😢

    • @thirupatiramesh7500
      @thirupatiramesh7500 18 часов назад +1

      అన్న వాళ్ళకి ఫుల్ వీడియో పెట్టాలంటే భయం అనుకుంట అందుకే పెట్టట్లేదు 😂😂

  • @MohanaraoMohan-k4d
    @MohanaraoMohan-k4d 17 часов назад

    Mahendra garu meru pracharam cheyyande

  • @ShivakrishnaErenty
    @ShivakrishnaErenty 12 часов назад +1

    Hindhutvalo lopalu vethike siculeristulaki mahender bro correct

  • @PavanKumar-fq9ky
    @PavanKumar-fq9ky 17 часов назад +2

    Mahendra garu..Hindu books gurinchi miku inka telusukovalani unte.. Akwc Anil Kumar Gari tho debate cheyandi..

  • @praveenkumarbalime4729
    @praveenkumarbalime4729 10 часов назад +2

    మహేందర్ గాడికి చరిత్ర తెలియదు. ఆడు బుక్ అయిన ప్రతిసారి అబద్దం ఆడి ప్రశ్న మారుస్తున్నాడు

  • @dharmarajuambati6586
    @dharmarajuambati6586 11 часов назад +3

    మానవ గర్భం నుండి చెట్లు ఏనుగులు పక్షులు పుట్టటం ఏంటి.హింధు గ్రంథాలు కట్టు కథలు అని తెలుసుకొండి ప్రజలారా

  • @16pranay
    @16pranay 5 часов назад

    wow mahendar garu muslim ki ayina chotu undi kani christians ki chotu leda. wow well done journalism

  • @Biblepaataalu-
    @Biblepaataalu- 7 часов назад

    మహేందర్ గారు తెలుగు విషయం లో మాటలు మారుస్తున్నాడు, ఈ ఇంటర్వ్యూ అతని భార్య చుస్తే నవ్వుకుంటాది

  • @PresentDaysManna
    @PresentDaysManna 17 часов назад

    To redeem

  • @bankofbiology
    @bankofbiology 11 часов назад +1

    Is Christianity successful in banning addiction of alcohol, narcotic drugs, smoking, junk food, obscenity, eve teasing and prostitutions?

  • @kandulajoji8151
    @kandulajoji8151 10 часов назад

    బ్రహ్మ చరిత్ర చదువు ఆయన పాపం తెలుస్తవి.

  • @manintranna.3291
    @manintranna.3291 9 часов назад +1

    మహేంద్ర గారు, కామెంట్స్ చూడండి అందరూ మీరు భాగా పెడుతున్నారు గడ్డి.

  • @AsAhuMaN9
    @AsAhuMaN9 6 часов назад

    మహింధర్ గారు మీకు
    వినాలి... గ్రహించాలి... అనే ఉద్దేశం కాబట్టి మీ లాంటి వారు ఇలాంటి చర్చలకు దూరంగా ఉండటం మంచిది

  • @RajeshEnaganti-i3p
    @RajeshEnaganti-i3p 17 часов назад +3

    మహేందర్ గారు మీరు మాట్లాడుతుంది kristhava సింహామ్ మా సాంబాన్న తో అది గుర్తుపెట్టుకో

  • @mallipudi.radhakrishna9950
    @mallipudi.radhakrishna9950 17 часов назад

    డార్విన్ సిద్ధాంతాన్ని సాంబశివరావు గారు విశ్వసిస్తున్నార

    • @muneshbabusornala8172
      @muneshbabusornala8172 17 часов назад +2

      No

    • @mallipudi.radhakrishna9950
      @mallipudi.radhakrishna9950 15 часов назад

      @@muneshbabusornala8172 హిందువులు ఏ విశ్వమును మాతగా మాత సృష్టించింది అని విశ్వసిస్తారు
      కాబట్టి మాత గర్వం నుంచి వచ్చాయి అని సంబోధిస్తారు సార్

  • @MatyarajuPangi-d3o
    @MatyarajuPangi-d3o 19 часов назад +9

    స్టూడియో వారు ఏమి పెట్టాలో తెలియక సాంబ శివ గారు ఇచ్చిన దెబ్బకు మైండ్ దొబ్బి పెట్టిన వీడియో నే మరల మరల పెడుతున్నారు

  • @Mr.chinna1985
    @Mr.chinna1985 19 часов назад +4

    పెట్టిన క్లిప్పింగ్ నే పెడుతున్నారు సర్

  • @bennurdayanand212
    @bennurdayanand212 15 часов назад +1

    మన hindu బుక్స్ మొత్తం అబద్దం, దేవుడు సృష్టి మాట ద్వారా చేసాడు అంటే నమ్మొచ్చు, ఎందుకంటే ఆయనకు అసాధ్య మైనది ఎంవుండదు,
    కానీ ఒక్కొక్కరి కడుపులోనుంచి సృష్టి వచ్చిందంటే నమ్మలేము, ఆ విషయం జీర్ణించుకోలేము,
    బైబిల్ ముందు అందరు తల వంచల్సిందే,

  • @kandulajoji8151
    @kandulajoji8151 10 часов назад

    ఏ పాపం లేని ఏసుక్రీస్తు

  • @AsAhuMaN9
    @AsAhuMaN9 6 часов назад

    #Signature studios
    సత్యాన్వేషణ అంటే అన్నీ పరిశీలించాలి అంతేకానీ, ఒక religion ki support chesthu చర్చ cheyyakudadhu

  • @PresentDaysManna
    @PresentDaysManna 18 часов назад

    We can find Gold in the depths

  • @dasarismitha3738
    @dasarismitha3738 13 часов назад

    David-Goliath

  • @HarikrishnaKrishna-cx4ns
    @HarikrishnaKrishna-cx4ns 13 часов назад +1

    వీటిని అర్జెంటుగా పిచ్చాసుపత్రిలో చర్చ వలసిందిగా కోరుతున్నాను మహేంద్ర గారు

  • @perumallaah4240
    @perumallaah4240 9 часов назад +2

    మహేందర్ నీకు నీ ధర్మం గురించి సరిగా తెలువదు ఇక బైబిల్ గురించి ఏమి తెలుస్థది.

  • @joshuapratap2547
    @joshuapratap2547 19 часов назад +5

    Anchor 😂😂😂😂😂shocks sambasiva rao garu rocks with his answers

    • @369TELUGUDEVOTIONALS
      @369TELUGUDEVOTIONALS 19 часов назад +1

      ముస్కో రా.........షాక్ ఏముంది రా.......బాబు....... కన్వర్టెడ్ క్రిస్టియన్

    • @Jawabu...
      @Jawabu... 19 часов назад +1

      E sambhi gadiki emi televira ayya

    • @CHRISTIAN96480
      @CHRISTIAN96480 18 часов назад

      Parvathalu bhumi kondalu guttalu kanadam endira swamy,​@@369TELUGUDEVOTIONALS

    • @Abhihoney0510
      @Abhihoney0510 18 часов назад

      😂😂topic divert cheskuntu puthunadu andhukey 😂😂

  • @devaprasdkunchangi2556
    @devaprasdkunchangi2556 16 часов назад +1

    తల్లి గర్భంలో 9నెలలు మనిషి ఉండగా చేప కడుపులో 3రోజులు ఉండలేరా యాంకర్ గారు

  • @VishnuP-g2j
    @VishnuP-g2j 18 часов назад

    Jai sriram

  • @krbrhmachari405
    @krbrhmachari405 16 часов назад

    Durgmarg

  • @g.lokeshlokesh5626
    @g.lokeshlokesh5626 15 часов назад +1

    సృష్టి కర్త ఎవరురా aragundu యెహోవా నా యేసు ఆ

    • @forthetruth8074
      @forthetruth8074 4 часа назад

      Ayyo brother iddaru okkate but ayana bhumi midaku manishiga vachdu Yesu devudu please read Bible. Anni artham avuthay🎉

  • @marumudikalyan6046
    @marumudikalyan6046 14 часов назад

    Mahendra garu samba garini studio ki pilichi matadanivvakapotey ela

  • @chriskteru1662
    @chriskteru1662 2 минуты назад

    Mahindra .....it is an indirect way of preaching gospel..

  • @nagamanigumas3379
    @nagamanigumas3379 8 часов назад

    Vintha manishi la unnaru mahedra sir midi midi jyanam mirunu

  • @MuthennaGattu-zo1nr
    @MuthennaGattu-zo1nr 17 часов назад +2

    మహేందర్ మీరు జర్నలిజానికి సిగ్గుచేటు నిజాలు బయటకు వస్తుంటే ఓర్చుకోలేకపోతున్నాడు
    whatsapp యూనివర్సిటీ ఆయనకు పంగనామాలు పెడుతుంది అనీ భయపడుతున్నారు మహేందర్ గారు

  • @binnyputla1008
    @binnyputla1008 6 часов назад

    మహేందర్ గారు ఒకదాని గురించి వేరొకదానిలోనికి పోతున్నారు.

  • @govindagoovinda
    @govindagoovinda 6 часов назад

    ధర్మం కోసం చంపాలి.. ఎన్నో యుగాలుగా యుద్దాలు జరిగేది మనుసు చచ్చిపోయేది జరుగుతూనే ఉంది.. ఒక్క క్రిష్ణుడు మాత్రమే చంపాడు అని చెప్తున్నాడు.. అసలు ఏసు, అల్లా చేసిందేమి లేదు.. కేవలం మాయ మాటాలతో కనికట్టు, చేతబడి చేసి ఇంకో మనిషిని కంట్రోల్ చేయడం ఎలాగో ఒక పుస్తకంలో రాసి దాన్ని ఏసు ముసుగులో ఒకరు, అల్లా ముసుగులో ఇంకొకళ్ళు అమలు చేస్తున్నారు.. అదే ఇస్లాం దూరక్రమణ, క్రైస్తవ దూరక్రమణ.. హిందువులే కాదు ప్రపంచంలో ఏ దేవుడిని పూజించేవాళ్ళు కూడా దూరక్రమణ గ్రంధాలు సృష్టిoచలేదు... కృషుడు అన్యాయంగా చంపాడు అని ఎలా చెబుతావు
    . అదొక్కటి పట్టుకోని ఎంత మంది అమాయకుల్ని మతం అంతగాట్టావో... మహా భారత యుద్ధంలో కొన్ని లక్షల మంది చనిపోయారు.. అది ధర్మం.. సమాజంలో మనిషి స్వకతంత్రంగా బ్రతకాలి. ఇంకొక మనిషి కంట్రోల్ చేస్తే బ్రతకకూడదు. ఆలా బ్రతికిన వాళ్ళే రాక్షసులు, కౌరవులు , రావణ సేన.. ధర్మమే చెబుతుంది.. సమాజంలో ఆదర్మం పెరిగినప్పుడు యుద్దాలు చేసైనా ధర్మాన్ని కాపాడాలని.. యుప్పుడు యుద్దాలు జరిగితున్నాయి.. చెప్పామంది చనిపోతున్నారు. అది అన్యాయం ఎలా అవుతుంది.. రేపు భారత్ లో యుద్దాలు వస్తే ముందు దాడి చేసేది విదేశీ మతాలు అయినా ముస్లిం, క్రిస్టియన్ లా మీదే.. చంపేది కూడా వాళ్లనే... అప్పుడు అల్లా ఏసు ఎలా ఆపుతాడు అనుకున్నారు.. మీరు మతం ముసుగులు వేసి దేవీడ్ని అడ్డుపెట్టుకొని మనస్సుల్ని మతోన్మాదుల్ని చేసి అల్లా కాపాడాలి ఏసు కాపాడాలి అంటే ఎలా... ధర్మం దేవుడుకి సంబందించినది.. మతం మనిషి సృష్టించింది... మనస్సులు మనులను వాడుకోవడానికి మతాన్ని సృటించినప్పుడు ఫలితం కూడా మనుషులే అనుభవింలి.. అది అధర్మం అయినప్పుడు ధర్మం దాడి చేస్తుంది.. అందుకే ఇప్పుడు స్టూడియోలో తీవ్రవాడిలా కూర్చున్నావు... నువ్వు మతం ముసుగులో అధర్మం వైపు ఉన్నవని తెలుసా....😅😅😅

  • @jyothisingam3581
    @jyothisingam3581 18 часов назад +2

    సాంబ శివ గారిని చుస్తుంటే జాలేస్తుంది పుట్టింది హిందూమతంలోనే కాని తిడుతుంది హిందూమతం ను ఇంతటి ధౌర్భాగ్యం తనకు పట్టినందుకు.
    కన్నతల్లికి పుట్టి పక్కింటామెను పొగిడినట్టుగా తన ప్రవర్తన వుంధీ కన్నతల్లి దగ్గర లేనిది వెరే ఆమే దగ్గర ఎమ్వుంధీ కన్నతల్లి వాత్సల్య ప్రేమ తనూ గుర్తించలేకపోతున్నాడు.
    పిచ్చి వల్లతోనైనా మాట్లాడవచ్చు కాని ఇలాంటి మూర్ఖులతో మట్లాడటం కష్టమే.

    • @sendwithsmile5224
      @sendwithsmile5224 17 часов назад

      హిందూ మతం లో పుట్టిన నువ్వు
      కందిలి, దీపం వాడకుండా కరెంట్ వాడుతున్నవ్ గా
      పంచె కట్టకుండా ప్యాంటు వేస్తున్నవ్ గా
      ఎడ్ల బండి లేదా గుర్రం మీద వెళ్లకుండా
      బైక్ మీద వెళ్ళటం లేదా
      సరస్వతి శిశు మందిర్ వదిలి వేరే బడికి వెళ్ళటం లేదా
      కట్టెల పొయ్యి వదిలి గ్యాస్ స్టవ్ వాడటం లేదా
      పందిరి వదిలి టెంట్ వేసుకోవటం లేదా
      ఇలా చెప్పుకుంటూ పొతే
      నువ్వు హిందూ ఆచారాలు ఎప్పుడో వదిలేసి
      పక్కోడి కి నీతులు చెప్పటం 😂😂

    • @PvKrrish-c1r
      @PvKrrish-c1r 17 часов назад +1

      ఆయన సృష్టికర్తను తెలుసు కున్నారు

    • @saindayal
      @saindayal 15 часов назад

      Sister ayena pastor kadu... Nija devuduni telusukondi 🙏

  • @Zender46
    @Zender46 18 часов назад

    The traditional account is that traders of Judea arrived at Cranganore, an ancient port near Cochin in 562 BCE, and that more Jews came as exiles from Israel in the year 70 CE, after the destruction of the Second Temple.JUDAISM AND HINDUSM

  • @NaniAlthi-s4h
    @NaniAlthi-s4h 18 часов назад

    Example.......vijayanagaram SSS Rao testimony......😮😮😮🎉🎉🎉

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 9 часов назад

    యేసు లేచాడు అనే కట్టు కత పాఫియా మతోన్మాదులు సృష్టి...ఇక మహిమలు సరేసరి...అవి చేయలేకే కదా ఆ మతోన్మాదుల చేతుల్లో చచ్చింది. వ్యభిచారం వల్ల పుట్టినందుకు ఇల్లు వదిలి దేశ దిమ్మరి అయ్యాడు...కొన్ని మత వ్యతిరేక కార్యక్రమాల వలన శిక్షించ బడ్డాడు.

  • @MohanaraoMohan-k4d
    @MohanaraoMohan-k4d 17 часов назад

    Matham ante visvasam

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 13 часов назад +1

    సాంబశివ రావు గారు అంత విడమరిచి చెప్తుంటే ఇంకా అజ్ఞానం లో ఉంటాను అంటే ఎవరు ఏమి చేస్తారు. మహేంద్ర గారు మీరు ఆలోచించాలి మీ విశ్వాసంలో మీకే కన్ఫ్యూజన్ ఉంది... నిజం ఒప్పుకోవాలి 😂

  • @bsobhanbabusobhanbabu2692
    @bsobhanbabusobhanbabu2692 9 часов назад

    Mahendar garu question adugutaru.answer cheppe.varaku .vere tapic marustunnaru

  • @johnsudhakar1161
    @johnsudhakar1161 19 часов назад +1

    Mahender hindu matha vadi Aina kuda e interview valana hindu grandhalalo unna konni abaddalu telisai

  • @AnantharaoMekala-lh5ij
    @AnantharaoMekala-lh5ij 16 часов назад

    యాంకర్ తన అగ్ననమును బయట పెట్టుకుంటున్నాడు

  • @anandkumargollapudi4590
    @anandkumargollapudi4590 30 минут назад

    ఏమైనా చెప్పండి .. అందరూ మన దేశం వచ్చి మత వ్యాప్తి చేస్తారు కానీ సిరియా, ఇరాన్ వెళ్లి సువార్త ప్రకటించరు.. మనం ఏమి చెప్పినా వింటాం..వాళ్ళు ఐతే పరలోకం పంపేస్తారు.

  • @nagendranac
    @nagendranac 18 часов назад

    Mahendra garu. Illanti athi telivi vaallu undhi namaru lenidhi srushtistaru, ellagaina gelavali ani vastharu... britishodu ki buddhi ledhu. Freedom vachhaka koda history tappu oppulu vethakalani aalochana aacharana leni vaalu nayakulu gaa unte illane vithanda vaadham chese vallu adhikaram gaa untaru.

  • @davidrajkadapapadmachirala2535
    @davidrajkadapapadmachirala2535 18 часов назад

    Anna idhi Interview or Debit Artham kavatamuledu

  • @sunnysharmi495
    @sunnysharmi495 15 часов назад

    full video pettandi anna enti ee suspense

  • @universetruth-e1z
    @universetruth-e1z 17 часов назад +1

    మా సనాతన గ్రంథాల ప్రకారం భగవంతుడే కాదు ఆ భగవంతున్ని కొలిసిన ఎంతో మంది సిద్ధ పురుషులు కూడా ఎన్నో అద్భుతాలు చేశారు..ఉదాహరణకు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి,త్రైలింగ స్వామి,పోతులూరి వీరబ్రహ్మం గారు.పరమహంస యోగానంద..చెప్పుకుంటే పోతే కొన్ని వేలమంది ఉన్నారు..వీళ్ళందరూ కొలిలేని కళ్ళు ఇవ్వడం చనిపోయిన మనుషులు బ్రతికించడం ఎన్నో అద్భుతాలు చేశారు ఉదాహరణకు
    పోతులూరి వీరబ్రహ్మం గారు 1639లో జీవ సమాధి అయ్యారు అతను చేసిన కొన్ని అద్భుతాలు మీరే చదవండి దేవాది దేవుడని భగవంతుడే కాదు భగవంతుని ప్రార్థించి నిర్వికల్ప సమాధి సందితే మనుషులు కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు 1.గోల్కొండ నవాబు ఏదైనా మహిమ చూపించు అంటే బ్రహ్మంగారు నీటితో జ్యోతులు వెలిగించారు.
    2. కక్కుడు తన భార్యను ముక్కలు ముక్కలు చేస్తే బ్రహ్మంగారు తన తప్శక్తితో అతని భార్యను బ్రతికించారు
    3. బనగానపల్లి నవాబు బ్రహ్మంగారును పరీక్షించడానికి మాంసాహారం తెస్తే ఆ మాంసాన్ని పువ్వులుగా మార్చారు..
    4. పుట్టుకతో గుడ్డువాడైన అచ్చమాంబ కుమారుడైన బ్రహ్మానంద రెడ్డికి బ్రహ్మంగారు చూపును ప్రసాదించారు
    5. బ్రహ్మంగారు రవ్వలకొండ సమీపంలో ఆవులు చుట్టూ ఒక గీత గీస్తే ఆవులు గీత దాటేవు కావు ఏ ఆహారం తీసుకోకుండా కడుపు పుష్టిగా నిండిపోయేది ఇది ఎలా సాధ్యం మరి బ్రహ్మం గారికి ఇయన్నీ ఎలా సాధ్యమయ్యాయి మీరు సమాధానం చెప్పగలరా కొన్ని వేల సంవత్సరాల క్రితం కాదు ఎన్నో సాక్షాదారులు కూడా ఉన్నాయి....

    • @RajeshEnaganti-i3p
      @RajeshEnaganti-i3p 17 часов назад +1

      ఎవిడెన్స్ చూపించు బ్రదర్

    • @universetruth-e1z
      @universetruth-e1z 17 часов назад

      @RajeshEnaganti-i3p యాగంటి నందీశ్వరుడు రోజురోజుకి పెరుగుతున్నారని అతను ఎప్పుడో చెప్పారు ఇప్పుడు కూడా అది జరుగుతుంది అది ఎవిడెన్స్ కాదా...అతని జీవసమాధి అయ్యారు ఆ సమాధి ఇప్పుడు కూడా ఉంది అది ఎవిడెన్స్ కాదా....

    • @RajeshEnaganti-i3p
      @RajeshEnaganti-i3p 16 часов назад

      హిస్టరికల్ ఎవిడెన్స్ చూపించు బ్రదర్

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 16 часов назад

    మద్రాస్ లో మౌంట్ రోడ్ పేరు ఎందుకు పెట్టారు.ఇప్పటికీ తోమ గారి సమాధి ఉందికదా. దీనికి వాదన.

  • @KALKISWORD-p2l
    @KALKISWORD-p2l 18 часов назад

    --పరమ (బూతు) గీతము
    పరమగీతము 7:
    "3. నీ యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి.(Thy two breasts are like two young roes that are twins;)"
    "నీ రెండు వక్షోజాలు గులాబీల వలే, కవల పిల్లలు లాగా ఉన్నాయి " అని ఇంగ్లీష్ బైబిల్ లో ఉన్న అసలు అర్ధాన్ని తెలుగు లో మర్చి రాశారు.
    మీ క్రైస్తవ "సంజీవ వాహిని" వెబ్ సైట్ లో ఉంది చదవండి

    • @forthetruth8074
      @forthetruth8074 4 часа назад

      Ee okkamataku niku antha tempting vunte niventha _______ganivo nike thelvali bro ,ayina adi alankara basha ra ayya,ayithe miru devudu ani namme varu chesinav chadivithe i think u hanged to death bro 😢😢😮😮

  • @ShivakrishnaErenty
    @ShivakrishnaErenty 12 часов назад

    Subbarao full prepared😂

  • @mandapuramRaju-l8h
    @mandapuramRaju-l8h 18 часов назад

    Abbadalu చాలా గంభీరంగా చెబుతారు నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చేపలని ప్రయత్నిస్తే టాపిక్ డైవర్ట్ చెయ్యడానికి ముందుండేది హిందులు అణిచెపుకునే వాళ్ళు విల్ల ముందు మంచిని ఎట్లా చూపించిన దాన్ని చెడ్డగా చిత్రీకరిస్తారు మైండ్ మొత్తం నెగిటివ్ అన్ని చెడ్డగానే కనబడతాయి సంబన్న మీరు మాత్రం కోపం తెచ్చుకోకండ విల్ల ఆలోచన దుర్మార్గానికి దారి తీస్తుంది మహేందర్ కి ఇంకా నిజాలు తెలియాలి డబ్బులు దండ్డుకోడానికి యూట్యూబ్ వీడియోలు చూసి సహజీవనం చేస్తూ మళ్ళీ పాస్టర్ ల పై పడి ఏడుస్తున్నాడు😂😂😂😂😂

  • @nagamanigumas3379
    @nagamanigumas3379 8 часов назад

    Thoma Garu 72 y vacharu
    Thoma gari anavallu unnai sir
    Miru sambhashivarao anna gari ni samadhanam poorthiga cheppanivvattam ledu enduku miru ela madyalo matladu thunnaru sir cheppandi miru

  • @kanakaiahgangadhara3750
    @kanakaiahgangadhara3750 8 часов назад

    Picking gorrelanu intereiw chestunnaru

  • @PVRamana-y3o
    @PVRamana-y3o 17 часов назад

    మహేంద్ర గారు వీడు ఆఫ్ నాలెడ్జి గాడు శాస్త్రం తెలిసినటువంటి మంచి పండితుడిని తీసుకొచ్చి వీడి ముందు కూర్చోబెట్టండి దాని గురించి ఒక పెద్ద డిబేట్ చేయించండి పూర్తిగా పుస్తకం చదవడం ఎక్కడ ఏళ్ళు హోల్స్ ఉన్నాయో అవి చూస్తాడు వీటిలో ఇంకొక వీక్నెస్ ఉంది వీడు ఎవడ్ని మాట్లాడినప్పుడు ఆడే మాట్లాడుతాడు

  • @Jaishreeram6289
    @Jaishreeram6289 19 часов назад +1

    🐑🧠🤭😂

  • @mallipudi.radhakrishna9950
    @mallipudi.radhakrishna9950 17 часов назад

    డార్విన్ సిద్ధాంతాన్ని సాంబశివరావు గారు విశ్వసిస్తున్నార
    మరి అలా అయితే దేవుడు మనుషుల్ని చేయలేదా అవ్వ ఆదాము ని

    • @thinkbruh5612
      @thinkbruh5612 17 часов назад +3

      విశ్వసించట్లేదు అని చెప్పారు sir..

    • @PvKrrish-c1r
      @PvKrrish-c1r 17 часов назад

      @@mallipudi.radhakrishna9950 ముందు బైబిల్ చదువు బ్రో నీకు ఆన్సర్ దొరుకుతుంది

    • @mallipudi.radhakrishna9950
      @mallipudi.radhakrishna9950 16 часов назад

      @thinkbruh5612 tq

    • @mallipudi.radhakrishna9950
      @mallipudi.radhakrishna9950 16 часов назад

      @thinkbruh5612 ఈ విశ్వాన్ని మాతగా కొలుస్తారు హిందువులు
      చెట్లు పొట్లు సమస్తము కూడా మాత నుంచి వచ్చాయి కనుక
      మాత గర్భం నుంచి వచ్చాయనే సంబోధిస్తారు

    • @thinkbruh5612
      @thinkbruh5612 15 часов назад

      @@mallipudi.radhakrishna9950 sir.. మీరు ఏం చెప్తున్నారు, అలా సంబోధిస్తారు కానీ. నిజంగా కడుపులో నుంచి రాలేదు అంటున్నారా?

  • @kanakaiahgangadhara3750
    @kanakaiahgangadhara3750 8 часов назад

    First Peru marchukommanu

  • @abbulukoti8977
    @abbulukoti8977 12 часов назад

    Mathematics poor Mahendra!

  • @Christian-xw5eq
    @Christian-xw5eq 15 часов назад

    Same interview repeating

  • @samueladam7602
    @samueladam7602 15 часов назад

    Mahendra anna ne medha vunna koncham gouravam kuda poyindi ...murkudu kuda kontha sepu correct ga alochistaru ...meru ekkadekkadiko velpothunaru ..Mee interview repeat cheskoni chusthe chala badha padatharu...nijam telsukovadaniki try cheyandi. Mee gunde lo penchukunna maatalu kadhu

  • @mandapuramRaju-l8h
    @mandapuramRaju-l8h 18 часов назад +1

    Simham sambanna avakasan icharu ipudu inka byataku thistaru chuskondi noti matalu tappa evidence okati kuda chupincharu 😂😂😂😂 sambanna chalu inka చూపిస్తే ఉరేసుకుని చస్తారు పాపం వదిలేయ్ అన్న

  • @Manohar-e9j
    @Manohar-e9j 8 часов назад

    విచిత్రం ఏంటంటే వీడే కొండలు గుట్టలు పక్షులు పుట్టయ్ అని అంటాడు మళ్ళీ దయానంద సరస్వతి గారు చెప్పాడని అవన్నీ నమ్మొద్దు అని వీడే అంటాడు 😂😂
    నిజానికి దయానంద సరస్వతి చెప్పాడు అంటే ఎవడో గ్రంధాల్లో వక్రీకరణ చేసిన విషయాలు ఇవి తప్పు ఇవి ఒప్పు అని చెప్పాడు... మనుస్మృతి గురించి కూడా గొప్పగానే చెప్పాడు మరి ఒప్పుకుంటాడా వీడు
    జై మనుస్మృతి 😊

    • @forthetruth8074
      @forthetruth8074 4 часа назад

      Ayyo urine drinker malli okasari vinu appudanna artham ayithe i glad for that please😢😢😢

    • @Manohar-e9j
      @Manohar-e9j Час назад

      @forthetruth8074 గొఱ్ఱె గోతుకెళు తినే మీరే వినాలి మళ్ళీ మా గ్రంధాలు చదవాలి...నాకు తెలీదా రా మీ ఎదవ సోది🤣😂
      జై మనుస్మృతి

    • @Manohar-e9j
      @Manohar-e9j Час назад

      గొఱ్ఱె గోతికెలు తినే మీ సన్నాసి గాల్లె సరిగ్గా వినాలి అయినా వాడు ఎక్కడ లేని సొల్లు చెప్తున్నాడు చర్చ కి వస్తె కదరా🤣😂
      జై మనుస్మృతి

  • @HarikrishnaKrishna-cx4ns
    @HarikrishnaKrishna-cx4ns 13 часов назад

    పిచ్చి హాస్పిటల్ లో ఉండవలసిన వీడు వీడ్ని ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారు మహేంద్ర గారు

    • @forthetruth8074
      @forthetruth8074 4 часа назад

      Urine drinker ki 😢😂😂 manduthunnattundi nijalu baytiki vasthe 😢😮😂

  • @sramanaidu1646
    @sramanaidu1646 10 часов назад

    ఈ Sambe గాడు డబ్బులు తీసుకుని లుచ్ఛా మాటలు నమ్మి మాట్లాడుతూ వున్నాడు సార్ మహేందర్ గారు

    • @forthetruth8074
      @forthetruth8074 4 часа назад

      Urine drinker nivu inka marava 😢😢 niku antha doubt vunte niku thelisina vuriki velli Christians paristhiti chudu please go village and observe not in cities bro please😮😮😢

  • @peaceboys7084
    @peaceboys7084 7 часов назад

    Matham kadhu anttaru .malli e mathani nammukondi anttaru uru uru thirugutharu e mathani nammukondi ani

  • @venkattnl1916
    @venkattnl1916 7 часов назад

    ముందు పేరు మార్చుకో బాబు. జై భీమ్ జై శ్రీరామ్