*1) పంచేంద్రియాలను సంతృప్తి పరిచే 'సుఖానుభూతి' శారీరకమైనది.* *2) వినోద భరితమై మనస్సును ఉత్సాహ పరిచే 'సంతోషానుభూతి' మానసికం.*3) వీటికి అతీతమైంది "ఆనందానుభూతి" ఆత్మ సంబంధితం.**ఆనందం, ఆధ్యాత్మికం. బాహ్య ప్రపంచముతో సంబంధంలేని అంతర్గత అనుభూతి. సుఖానుభూతి కట్టిపడేస్తుంది.**ఆనందముగా జీవించడానికి హంగులు అవసరం లేదు. ఆర్ధిక స్థితి గతులు అవసరం లేదు. అవగాహనతో మనమున్నస్థితిని అంగీకరించడం, ఏ పరిస్థితులోనైన సమస్థితిలో వుండగలగడం. అన్నీ.. అందరూ.. పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో వుండగలగడం అలవర్చుకోవాలి.*మన భావాల పట్ల, మనలో ఉన్న ఆంతర్యామి పట్ల, మనకు అమరిన లేదా అమర్చుకున్నవాటి పట్ల, మన చుట్టూ ఉన్నవారందరిలో వున్న ఆంతర్యామిపట్ల ఎరుకతో వుండడం నేర్చుకోవాలి. ఇది అలవడిననాడు అనుక్షణం మనం ప్రార్ధనలో వున్నట్లే. ఆనందంగా వున్నట్లే, ఆంతర్యామితో వున్నట్లే.*ఆనందాన్ని మానుషం, దివ్యం అంటూ రెండు రకములు(తైత్తిరీయోపనిషత్.. ఆనందవల్లి.. ) *మొదటి కొస మానుషమైతే రెండవ కొస దివ్యం.*మొదటి కొస నుండి రెండవ కొసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం.*మొదటి కొస నుండి రెండవ కొసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన.*వ్యక్తిచేతన నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవజన్మకు సార్ధకత.*మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందం లోనికి చేరుకోవడమే పరమార్ధకత.*ఆనందం, దివ్యానందం, పరమానందం, సచ్చిదానందం, ఆత్మానందం... పేరు ఏదైతేనేం.. అన్నీ ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని తెలియజెప్పేవే. ఎక్కడ అహం (నేను) వుండదో అక్కడే ఆనందం వుంటుంది. మనలోపలే వున్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖులం కావాలి.*అప్పుడే అర్ధమౌతుంది ఆనందమే చైతన్యమని. ఆ అన్వేషణలో తెలుస్తుంది 'సత్ చిత్ ఆనందం'...*సత్ అంటే సత్యం, *చిత్ అంటే చైతన్యం, *ఆనందమంటే పరమానందం.. ముందుగా సత్యమును తెలుసుకుంటాం, తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగల్గుతాం, అటుపిమ్మట అనుభవమైనదే "ఆనందస్థితి". ఇలా ఆనందమును తెలుసుకున్నవారు* (ఆనందం బ్రహ్మనో విద్వాన్) *ఆత్మను స్పృశించగలరు* (నయఏవం విద్వానే తే ఆత్మానం స్పృణతే).ఆనందమునకు సోపానములు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం. అందరిలో అంతర్యామిని గుర్తించడం.* ఏ క్షణంకాక్షణం వర్తమానంలో జీవించడం. భూతదయ, సేవాదృక్పధం కలిగివుండడం...*🙏
Meditation Chala baagundi... Start ayina 10 mins lo nidra Loki వెలిపోతున్ననే మో అనిపిస్తోంది...33 mins Ayina తర్వాత ఎం విన్నానో ఇంతవరకు అని ఆలోచిస్తే ఏమి గుర్తు ఉండడం లేదు...స్వామీ🙏🙏🙏🙏
Hello sir namaskaramandi naku cancer adhi a stage loundhi teliyadhu sariramantha badha noppuloo mantaluu vastunayye andi alagae koorchini meditation chestunte nenu chaniopyinatu naku kanipustgee sir please sir any remedyanni negative ga alochanalu meditation cheddamante bayam ga untundhi sir please.replysir😂😂😂😭😭😭
Filled with divine power.sohappy.iam very thankful to u.
🤣💓💓💓💓💓
Thank you.
Jai maa kali 🔥....maa kali bless you
Swami Vivekanand Gariki 🙏🙏🙏 MIKU kruthagnathalu Swami.🙏🙏🙏💐
Audio vintu meditation chesanu goppa feeling .MANASU thelikaga haiga vundhi 🙏🙏🙏😍💐
CHALA Manchi feeling kaligindhi madyalo nidra matthu mind thelikaga haiga edo lokamlo viharinchina diyanubhuthi kaligindhi guruvu garu 🙏🙏🙏🙏 inka everyday ilage chesthamu pillalaki kuda cheppi chepisthanu 🙏🙏🙏🙏😊😍😠🙏💐
ఆలోచనల తో నా మైండ్ చాలా distub అయ్యింది..కానీ వింటుంటే చాలా ఫ్రీ అయ్యింది నా మైండ్.thanku very much
Your motivation is very important and so nice and good sir A very TQ Sir
We are good.rich.happy.
*1) పంచేంద్రియాలను సంతృప్తి పరిచే 'సుఖానుభూతి' శారీరకమైనది.*
*2) వినోద భరితమై మనస్సును ఉత్సాహ పరిచే 'సంతోషానుభూతి' మానసికం.*3) వీటికి అతీతమైంది "ఆనందానుభూతి" ఆత్మ సంబంధితం.**ఆనందం, ఆధ్యాత్మికం. బాహ్య ప్రపంచముతో సంబంధంలేని అంతర్గత అనుభూతి. సుఖానుభూతి కట్టిపడేస్తుంది.**ఆనందముగా జీవించడానికి హంగులు అవసరం లేదు. ఆర్ధిక స్థితి గతులు అవసరం లేదు. అవగాహనతో మనమున్నస్థితిని అంగీకరించడం, ఏ పరిస్థితులోనైన సమస్థితిలో వుండగలగడం. అన్నీ.. అందరూ.. పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో వుండగలగడం అలవర్చుకోవాలి.*మన భావాల పట్ల, మనలో ఉన్న ఆంతర్యామి పట్ల, మనకు అమరిన లేదా అమర్చుకున్నవాటి పట్ల, మన చుట్టూ ఉన్నవారందరిలో వున్న ఆంతర్యామిపట్ల ఎరుకతో వుండడం నేర్చుకోవాలి. ఇది అలవడిననాడు అనుక్షణం మనం ప్రార్ధనలో వున్నట్లే. ఆనందంగా వున్నట్లే, ఆంతర్యామితో వున్నట్లే.*ఆనందాన్ని మానుషం, దివ్యం అంటూ రెండు రకములు(తైత్తిరీయోపనిషత్.. ఆనందవల్లి.. ) *మొదటి కొస మానుషమైతే రెండవ కొస దివ్యం.*మొదటి కొస నుండి రెండవ కొసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం.*మొదటి కొస నుండి రెండవ కొసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన.*వ్యక్తిచేతన నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవజన్మకు సార్ధకత.*మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందం లోనికి చేరుకోవడమే పరమార్ధకత.*ఆనందం, దివ్యానందం, పరమానందం, సచ్చిదానందం, ఆత్మానందం... పేరు ఏదైతేనేం.. అన్నీ ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని తెలియజెప్పేవే. ఎక్కడ అహం (నేను) వుండదో అక్కడే ఆనందం వుంటుంది. మనలోపలే వున్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖులం కావాలి.*అప్పుడే అర్ధమౌతుంది ఆనందమే చైతన్యమని. ఆ అన్వేషణలో తెలుస్తుంది 'సత్ చిత్ ఆనందం'...*సత్ అంటే సత్యం,
*చిత్ అంటే చైతన్యం,
*ఆనందమంటే పరమానందం..
ముందుగా సత్యమును తెలుసుకుంటాం, తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగల్గుతాం, అటుపిమ్మట అనుభవమైనదే "ఆనందస్థితి". ఇలా ఆనందమును తెలుసుకున్నవారు* (ఆనందం బ్రహ్మనో విద్వాన్) *ఆత్మను స్పృశించగలరు* (నయఏవం విద్వానే తే ఆత్మానం స్పృణతే).ఆనందమునకు సోపానములు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం. అందరిలో అంతర్యామిని గుర్తించడం.*
ఏ క్షణంకాక్షణం వర్తమానంలో జీవించడం. భూతదయ, సేవాదృక్పధం కలిగివుండడం...*🙏
Meditation Chala baagundi...
Start ayina 10 mins lo nidra Loki వెలిపోతున్ననే మో అనిపిస్తోంది...33 mins Ayina తర్వాత ఎం విన్నానో ఇంతవరకు అని ఆలోచిస్తే ఏమి గుర్తు ఉండడం లేదు...స్వామీ🙏🙏🙏🙏
అలవాటైతే చాలా మంచిగా అవుతుంది
Thanks guruvu garu 🙏 💐🤩
Mee voice lo vibration undi...masic undi..
Meditation అద్భుతంగా ఉంది👍🙏
👍
Hai
ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ కి రిప్లై ఇవ్వండి ప్లీజ్ మేడం
Hai కుసుమ గారు... ఏం చేస్తున్నారు
Tq guruvugaaru link pampinandhuku
Good session sir 🙏🙏🙏🙏🙏
Super meditation.
🙏🙏🙏🙏 Thank you very much.
I am fallowing ur commentary and meditation too.tq so much sir
ధన్యవాదాలు
Thank you,peace of mind
Thanks sir
ఓం శాంతి
🙏
Hello sir namaskaramandi naku cancer adhi a stage loundhi teliyadhu sariramantha badha noppuloo mantaluu vastunayye andi alagae koorchini meditation chestunte nenu chaniopyinatu naku kanipustgee sir please sir any remedyanni negative ga alochanalu meditation cheddamante bayam ga untundhi sir please.replysir😂😂😂😭😭😭
ruclips.net/video/4RDiZMQK92w/видео.html
idhi follow avuthu energy srunstinchukovachu
Tq sir
om shanthi
45000 5 very good.
ఆత్మన్యూన్యత,ఆత్మ విశ్వాసం లేకపోవడం, నిరుత్సాహం. బద్దకం....past life regression, ఓపిక లేకపోవడం...
అహం బ్రహ్మాస్మి meditation ఎలా చెయ్యాలి
ఇదే వీడియో ను జస్ట్ వింటూ... మనసుతో డీప్ గా ఫీల్ అవుతూ... ఉంటే చాలు.
@@LifeScanTV 🙏🙏
🙏✨
Symbol of peace in universal silence
Thank you guruvu Garu,
🙏🙏
Background music nice, which is it can u send the link thank u.
Indian indtrumental flute
Mind peaceful
E time lo cheyali manasu prasanthanga vuna ee time lo ayina paravaledhuga
Yes, anytime
🙏 Sir nenu na manasuku entha chepukuna Kani bhadhaga vuntundhi lolopale edho manasika bhadha naku ekado edho bhadhaga vundhi naku na chadhuvu kuda gurthuku ravadam ledhu manasikamga na manasuku evaro cheda goduthunaru anipisthundhi Kani nenu manchi alochanalanu matrame koru kuntunanu aa eshavaruni thaluchukuntuntanu na bhartha na pilalu nakutumbham anthe na alochanalu bharya ga na karthavyam anthe. Kani na bharthi nenu Ani vishayalalo nachina nenu vunadhi vunatlu adagatam nachaledhu naku manasulo vakati paiki vakati matladatam radhu nenu emi cheyali swamy 😭😭😭 naku na jivatham gurinchi alo chinchadam vala Anni anni marachi pothunanu naku antu emundhi Ani na chadhu lekunda na vruthi lekunda bhrathaka lekunanu 33:27 nimishalu cheyaleka poyina podhune dhevuniki 2 ledha 3 5 nimishalu pradhanalo dhevuni thalachukuntanu purthiga nenu marali na chadhuvu naku gurthuku ravali nenu chinapatinudi nenu nerchukunavi naku gurthuku ravali 😭😭😭 samasya ela edhurukovali ela sagision cheyali please theliya cheyamdi 😭😭😭🙏🙏🙏swamy Nanu nenu premagane marchukune shakthini nenu korukuntunanu elavunte nenu na jivitham naku andhamga maruthundhi na jivitham lo nenu chese thapu naku thapudu manusulu nacharu Kani nabhartha alanti pani chesthunadu nenu thatukoleni narkani chusthunanu na bharthi Ni narchukone shakhi a bhagavanthude ela evagalado chepandi please give me suggestion 🙏🙏🙏🙏🙏
ruclips.net/video/EhcagJIyDv0/видео.html
Miru chepina meditation kurchoni matrame cheyala podukuni cheyakudadha naku kurchunte kallu thimirluga vunayi medapaina nundi Ekuvaga nopiga vundhi ekuva sepu kurcho leka pothunanu na arogyam bhagaledhu ela cheyali swamy 😭😭😭🙏🙏🙏
Elaina cheyochu
Dyanam chesthuvunte vere alochanalu vasthunayi aa alochanalu naku dyanam midha dyasani tholagisthunayi as alochanalu ranivakunada cheyali anukuntu vunte thala Ekuvaga nopi vasthundhi alage nidra vasthundhi nidra lo andholana Ekuvaga vundi please give me suggestions
😭😭😭 Sir. Nenu meditation cheyalekapothunanu 2,3,4 nimishala kana Ekuvaga cheya lekapothunanu
ruclips.net/video/R4Gx5FltYj0/видео.html
Thank you sir.
Omsanthi
Audio vintu meditation cheyavocha.. Pls reply
Tappakunda cheyochu
😁😁😁😁
Thank you.
Thank you guruvu garu 🙏🙏🙏
🙏
Thanks you sir
Thank you sir
🙏🙏🙏
Thank you sir
Daily vinalante link derakatamledu
Download chesukovachu