LIVE || కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ||

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To Donate : janasenaparty....
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #PawanKalyanAneNenu
    #JanaSenaParty #PawanKalyan

Комментарии • 114

  • @venkateshbathakala7958
    @venkateshbathakala7958 Месяц назад +66

    ఏరోజైనా ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ మీటింగ్ పెట్టడ రాజకీయం అంటేనే బూతులు అనే రేంజ్ కి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం మంచి చేయాలన్న తపనతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాలు అతి తక్కువ కాలంలో నేర్చుకుంటారు ప్రజాసేవ కోసం ఆలోచించే నాయకుడు దొరకడం ఆంధ్రప్రదేశ్ కి అదృష్టం అనుకోవాలి చంద్రబాబు గారు కూడా సరైనోడు నిర్ణయాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన అనుభవశాలి కచ్చితంగా ప్రజలు కి మంచి జరుగుతుంది జై జనసేన

  • @siriyalababu6552
    @siriyalababu6552 Месяц назад +116

    నాకు 27 ఇయర్స్
    నా లైఫ్ లో ఎప్పుడు కలెక్టర్ల మీటింగ్ చూడలేదు.
    Frist time చూస్తున్న.పవన్ కల్యాణ్ వల్ల.
    ఇదే కాదు రాష్ట్రం లో పొలిటికల్ గా govt ఎం చేస్తుంది అని అబ్జర్వ్ చేస్తున్న
    ఇదంతా ఒక్క పవన్ కళ్యాణ్ వల్లనే
    జై జనసేన ❤

  • @sambasivaraogoli9760
    @sambasivaraogoli9760 Месяц назад +44

    2029.ముఖ్యమంత్రి . శ్రీ.కొనిదెల పవన్ కళ్యాణ్ 🎉

  • @Appsc_Gr2
    @Appsc_Gr2 Месяц назад +32

    ఆవేశం నుండి వచ్చిన ఆలోచన ఎలా ఉందో చూశార... అది నిజాయితీ కి ఉన్న పవర్

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 Месяц назад +53

    జయహో జనసేనాని ✊✊ జై హింద్ ✊

  • @sun_raise_ap
    @sun_raise_ap Месяц назад +31

    Pawan Kalyan , The real leader 🙏🙏🙏

  • @ua18creators
    @ua18creators Месяц назад +19

    జిల్లా కలెక్టర్ల్ కాన్ఫరెన్స్ ఇస్ బెస్ట్ కాన్ఫరెన్స్
    #శ్రీ గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు
    #శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ మోటివేషన్
    #పనిచేయగలరు #పని చేయించగలిగే నాయకత్వం శ్రీ చంద్రబాబు గారు మార్కు
    #పనిచేయగలరు #పని చేయించగలిగే నాయకత్వం శ్రీ పవన్ కళ్యాణ్ మార్కు

  • @chiranjeevigandreddi6256
    @chiranjeevigandreddi6256 Месяц назад +36

    Super Deputy CM sir

  • @gmkrayalu932
    @gmkrayalu932 Месяц назад +10

    పరిపాలన అంటే ఇలా ఉండాలని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉💯🎉

  • @pavankumark8210
    @pavankumark8210 Месяц назад +41

    Real Leader and definition of the leadership great PK sir..

  • @vinaykatthi2305
    @vinaykatthi2305 Месяц назад +30

    Great Leadership ❤😎

  • @saigopigopi3151
    @saigopigopi3151 Месяц назад +9

    జై మై డియర్ హీరో ♥️జై జనసేన 🙏🏻🇮🇳🙏🏻

  • @ummarasettykirankumar9151
    @ummarasettykirankumar9151 Месяц назад +20

    Commander in charge ❤❤❤❤ nijamaina naayakudayya itanu 🙏🙏🙏🙏🙏

  • @gmkrayalu932
    @gmkrayalu932 Месяц назад +9

    ఎక్కువ శాతం గ్రామాల్లో వీధి దీపాలు పగలు కూడా వెలుగుతూనే ఉంటున్నాయి. దీనివల్ల చాలా నష్టాలు 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @mnookaraju5827
    @mnookaraju5827 Месяц назад +27

    Jai janasena

  • @gmkrayalu932
    @gmkrayalu932 Месяц назад +6

    రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉💯🎉

  • @PinnintiYuvaraj
    @PinnintiYuvaraj Месяц назад +11

    Jai jana sena deputy cm 🙏

  • @sreenivasapothireddi5669
    @sreenivasapothireddi5669 Месяц назад +7

    This is the first time I am watching Collectors Conference due to Dy CM Sri Pawan Kalyan Garu! What a motivational speech for young & dynamic bureaucrats!
    As an NRI living in Europe, I am truly inspired by Dy CM and am contemplating to return to India (AP) and contribute for the progress of AP.
    AP is in safe hands of NDA Government!

  • @janakijanu6402
    @janakijanu6402 Месяц назад +2

    జై జై జనసేన జై జై జనసేన జై తెలుగుదేశం జై కూటమి ఇదే మొదటి సారి అందరు కలెక్టర్ని చూడం ఉత్తములు రాజకీయం ఇలాగే ఉంటది జై జై కూటమి అన్నా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అన్న

  • @shivakumarv863
    @shivakumarv863 Месяц назад +7

    ⚖️🇮🇳🥛💪🙏 JAI JANASENA JAI VEERA MAHILA JAI BHARAT ⚖️🇮🇳🥛💪🙏

  • @k.ratnamk.ratnam4989
    @k.ratnamk.ratnam4989 Месяц назад +15

    Love you annaya

  • @betralasarweswarao5018
    @betralasarweswarao5018 Месяц назад +9

    Jai jenasena 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏💐❤️‍🩹

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 Месяц назад +17

    Jai janasena Jai Pavan Kalyan Jai hind 🇮🇳🇮🇳🇮🇳

  • @jayam1019
    @jayam1019 Месяц назад +6

    Great leader sir meeru. You are inspiring leaders and common public 🎉

  • @amibrokertraining8177
    @amibrokertraining8177 Месяц назад +9

    we have never seen a meet like this for the past 10 years. Now PK is on Board we can see more like this.

  • @p.maruthivaraprasad6612
    @p.maruthivaraprasad6612 Месяц назад +9

    I Am Very Proud of you Mr. Pavan Kalyan.

  • @srinivasbheemanapelli6469
    @srinivasbheemanapelli6469 Месяц назад +12

    🖊🖊Inka చేతిలోనే వుంది

  • @yerrabothuvenkatarao5853
    @yerrabothuvenkatarao5853 Месяц назад +14

    Super CM and dupty CM

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td Месяц назад +1

    గత ప్రభుత్వములో చాలామంది కలెక్టర్లు అవినీతిగా పాల్పడి చాలా ప్రజాధనం దుర్వినియోగం చేశారు అటువంటి వారిని గుర్తించి వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారు మిమ్మల్ని తప్పుడు సమాచారంతో రాంగ్ రూట్ పట్టించే అవకాశం ఉంది మీరు సిబిఎన్ గారు అందరూ కలిసి ఈ కలెక్టర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మండల స్థాయిలో ప్రతి జరిగిన ప్రతి అవినీతికి ప్రజలను కూడా భాగస్వాములుగా చేస్తూ ప్రజల సమక్షంలోనే వారిపై చర్యలు తీసుకోవాలి లేదంటే మీరు కక్ష సాధింపు తో ఉన్నారని తప్పుడు సమాచారం ఇ స్తారు

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 Месяц назад +6

    Jai janasena jai hind 🇮🇳🙏

  • @k.ratnamk.ratnam4989
    @k.ratnamk.ratnam4989 Месяц назад +10

    Jai pawar ⭐⭐⭐

  • @LohithChanukya
    @LohithChanukya Месяц назад +5

    Super DCM and CM....

  • @munivaraprasad880
    @munivaraprasad880 Месяц назад +10

    Pspk 🎉🎉🎉

  • @ramesh.nramesh4747
    @ramesh.nramesh4747 Месяц назад +2

    Jai Shree Ram 🕉️🙏🌹✊♥️🌺💐❤️ Jai Janasena 🕉️🙏🌹🌺💐

  • @srujanajyothi
    @srujanajyothi Месяц назад +5

    Big change for big development that is today government ,great speech,thank you Lord..

  • @vsvnarayanaraju2498
    @vsvnarayanaraju2498 Месяц назад +2

    శుభపరిణామం
    పవన్ గారు అనుకుంటే జరుగుతుంది అంతే, all the best NDA and pawan garu.

  • @peddapulichandrasekhar-dt4bb
    @peddapulichandrasekhar-dt4bb Месяц назад +6

    ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఆర్థికంగానే అభివృద్ధి పరంగా గాని డెవలప్ అవుతుందని నా నమ్మకం

  • @bsiva7359
    @bsiva7359 Месяц назад +5

    jai janasena tdp bjp

  • @ravigattem79
    @ravigattem79 Месяц назад +3

    Jai Janasena ❤❤❤❤❤

  • @eswarrao163
    @eswarrao163 Месяц назад +4

    Jai Janasena

  • @gundojusuresh3187
    @gundojusuresh3187 Месяц назад +2

    Chusthundagane pwnklyn chala yethuki yedhuguthunnaru...oka cine hero...ila collectors ki suchanalu,salahalu iche sthayilo vunnarante....great...dhani ardham..ayana hero kaadhu...political real hero...nijamina nayakudu...

  • @DhanuDHANU-br1nz
    @DhanuDHANU-br1nz Месяц назад +2

    Jai janasena Jai TDP

  • @sainaiduundapalli8008
    @sainaiduundapalli8008 Месяц назад +2

    Jai janasena always with you annayya ❤️

  • @user-bo3ji9sq8n
    @user-bo3ji9sq8n Месяц назад +3

    గౌరవనీయులైన సీఎం చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు కలెక్టర్స్ కి నమస్కారం తెలియజేస్తూ నా యొక్క విన్నపము అయ్యా నేను విశాఖ సౌత్ జోన్ లో నివాసం ఉంటున్నాను మా పిల్ల జ్ఞానాపురం సీక్రెట్ హార్డ్ గర్ల్స్ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్నది కాకపోతే ఈ స్కూల్ ఇంగ్లీష్ మీడియం లేదు అంటున్నారు దయచేసి ఇంగ్లీష్ మీడియం పాఠాలు చెప్పినట్లు చేయండి ఇది మా పేరెంట్స్ యొక్క విన్నపం మీకు హృదయపూర్వక ధన్యవాదములు🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @veradevi5373
    @veradevi5373 Месяц назад +6

    Jai cm garu Jai deputycm garu

  • @yenetalaramu
    @yenetalaramu Месяц назад +3

    జయహో janasenani ❤❤❤❤ uuuuuuuu అన్నయ్య

  • @thirupathireddy4648
    @thirupathireddy4648 Месяц назад +2

    Jai pawanism

  • @suryaprakash7375
    @suryaprakash7375 Месяц назад +6

    Pawan Kalyan garu ❤

  • @veerukarri5967
    @veerukarri5967 Месяц назад +1

    జై జన సేన జై టిడిపి జై ఎన్డీయే

  • @janakijanu6402
    @janakijanu6402 Месяц назад +1

    జై జై జనసేన కనకదుర్గమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి అన్న

  • @haribabu2223
    @haribabu2223 Месяц назад +6

    Very Good Deputy CM Sir

  • @user-qu2hc4oy4y
    @user-qu2hc4oy4y Месяц назад +4

    Jai JSP ⭐ Pawan Kalyan Anna super 🙏🙏💐💐

  • @chandrasekharkanchi2015
    @chandrasekharkanchi2015 Месяц назад +1

    JAI PAWAN KALYAN ANNAIAH ❤❤❤🙏🙏🙏

  • @anilkumar-fj6bi
    @anilkumar-fj6bi Месяц назад +2

    జై జనసేన...

  • @Chowreddy786
    @Chowreddy786 Месяц назад +2

    First time this type of meetings 👏👏

  • @Anjibabuchellaboina
    @Anjibabuchellaboina Месяц назад +2

    Jai janasena ❤

  • @madasupradeep7860
    @madasupradeep7860 Месяц назад +4

    god bless u

  • @dharangulaselvaraj9031
    @dharangulaselvaraj9031 Месяц назад +2

    జై తెలంగాణ జై పవన్ అన్న జై పవన్ అన్న 🙏✊❤️

  • @ManiSai-hn4ts
    @ManiSai-hn4ts Месяц назад +3

    Jai janasena ✊✊🙏🙏🙏

  • @NagaRaju-wb1fd
    @NagaRaju-wb1fd Месяц назад +3

    Jaijanasena ✊✊✊

  • @healthwithvenkat6093
    @healthwithvenkat6093 Месяц назад

    This is the symbol of Democracy and the real public government responsible leaders feeling proud hat’s off to respected chandrababu sir and Sri pawan Kalyan sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @subbarayudupillamigalla8629
    @subbarayudupillamigalla8629 Месяц назад +4

    Anna super switch

  • @satishpeddireddy1380
    @satishpeddireddy1380 Месяц назад +5

    ❤❤❤❤❤❤

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td Месяц назад +1

    గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి పై ప్రభుత్వ అధికారులు మీకు సరైన సమాచారం ఇవ్వకుండా ఫైల్స్ సబ్మిట్ చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను ప్రజలకు తెలిసేటట్లుగా చేసి ప్రజలచే వారిని అవినీతి వివరాలు బహిర్గతం చేసేటట్టుగా చేయాలి.

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs Месяц назад

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @RajaThogata
    @RajaThogata Месяц назад +1

    మీరు వేరయ్య ❤❤

  • @bprasad6065
    @bprasad6065 Месяц назад +1

    Good job sir Jai Janasena 👏 🙏 ❤

  • @shaikabdulraheem701
    @shaikabdulraheem701 Месяц назад +2

    Good. Sir cbn. Pspk

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 Месяц назад

    జై జనసేన ✊✊✊

  • @Manu_4
    @Manu_4 Месяц назад

    Telangana lo kuda Janasena ravali

  • @uramanjineyulu8305
    @uramanjineyulu8305 Месяц назад

    Supur

  • @chandrasekharkanchi2015
    @chandrasekharkanchi2015 Месяц назад

    JAI CBN ❤️❤️❤️🙏🙏🙏

  • @srinivasaraoarepalli5426
    @srinivasaraoarepalli5426 Месяц назад

    👍🙏💯🌹

  • @venkateswararaochippala7094
    @venkateswararaochippala7094 Месяц назад

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @hematheja3858
    @hematheja3858 Месяц назад +1

    Sir please agrigold gurinchi kuda pattinchukondi 🙏🙏🙏

  • @gvvskm2024
    @gvvskm2024 Месяц назад +1

    Dear Pawan ji,
    Land should not distributed & control concrete jungles.
    Every 2 villages as unit:
    *Village Inner & Outer ring roads to be develop.
    *Utilize present resident scape of villages.
    *Build Sky towers to resident.
    ( 6 Towers - each tower: 21 floors)
    *Less land - more occupancy.
    *Free to local village residents.
    *Provide for rental to others. (Rental Revenue to panchayats)
    *0.5-1.0 TMC chain link reservoirs.
    *Distribution of Vegetables, Fruits, Pulses & Rice through ration shops.
    (Required Quality food - Healthy life)

  • @ysrinivasa789
    @ysrinivasa789 Месяц назад

    ✡️✡️✡️👍👍👍

  • @ysrinivasa789
    @ysrinivasa789 Месяц назад

    ✡️✡️✡️✡️✡️✡️👍👍👍👍👍

  • @VVSubrahmanyamCh
    @VVSubrahmanyamCh 29 дней назад

    Ycp never conducted such review meetings, not even press meets about the progress of various activities of govt in the last 5 years. This shows the lack of commitment and working only for their personal agenda by ycp. We are happy that this govt conducts meetings and shows the progress to people. This reveals the commitment of the alliance govt

  • @venkateshchennakesavula1908
    @venkateshchennakesavula1908 Месяц назад +1

    Anna initiate new districts process it will helps to increase the government revenue.

  • @SVKPT_pdp
    @SVKPT_pdp Месяц назад +1

    మాకు వార్డు / గ్రామ సచివాలయాలు వద్దు , గుంతలు లేని రోడ్లే ముద్దు ...🙏

  • @kondakumar9
    @kondakumar9 Месяц назад +1

    Anitha akka garu serious ga vundandi, biscuit thinukunta silli ga vundohu

  • @SureshKumar-lb8ut
    @SureshKumar-lb8ut Месяц назад

    Super speech sir

  • @VVSubrahmanyamCh
    @VVSubrahmanyamCh 29 дней назад

    Ap used to be known as progressive state. But ycp did a lot of damage and sent away all the investments from ap and the ap has gone backwards after bifurcation and ycp. We are sure that alliance govt would reverse the damage and set the state once again into progress and development by encouraging these honest ias officers. Thanks to alliance govt

  • @NJBNJB-ll9ck
    @NJBNJB-ll9ck Месяц назад

    Wow dignified politics antai ila unataya ❤❤❤

  • @srujanajyothi
    @srujanajyothi Месяц назад

    👏 👏 👏 👏

  • @katarivenkatakrishnakvkkri9296
    @katarivenkatakrishnakvkkri9296 Месяц назад

    🎉

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 Месяц назад

    Good job dp.cm

  • @yasamranga8018
    @yasamranga8018 Месяц назад

    🚩✊🚩✊🚩✊🚩

  • @blackdevil9458
    @blackdevil9458 Месяц назад

    Sir maa Village ki road veyyandi sir

  • @swwapnas8741
    @swwapnas8741 Месяц назад

    Sir we came on 31/july /2024 mangalagiri office & given griverences.. Pls look in to that & due needful...

  • @Mobilestatus2669
    @Mobilestatus2669 Месяц назад

    Telangana lo kuda meru aadhikaramlo unte maaku bagunnu

  • @rajuvilasagaram1863
    @rajuvilasagaram1863 Месяц назад +1

    Konchem voice loud

  • @jayachandrajayachandra1345
    @jayachandrajayachandra1345 Месяц назад

    🔯✊👌👍♥️😍💫🥳🙏💯

  • @Carpediem15523
    @Carpediem15523 Месяц назад +1

    Nee voice artham kavatledhu anna konchem clear ga matladu please...

  • @SsramineniStudios
    @SsramineniStudios Месяц назад

    So called paytms saying single ga ra simham la ra anevallaku my answer
    Magathnam leni janthuvulu kukkaina, pandi aina, simham aina em labam assembly loki adugu pettalante vanukunnaru nathi balrajs.
    If ycp wins 174 and only pawan kalyan wins one seat still he will come to assembly sit there and question all of them. Panche lo nundi vattalu teesi karam pedthadu… thats is PK 🔥🔥🔥

  • @gugulothuram5117
    @gugulothuram5117 Месяц назад +2

    Kcr ithey bill collecter antandu ,ias officer ni

  • @gunasekhar7834
    @gunasekhar7834 Месяц назад

    Upa mukhyamantri ayyadu mukhyamantri kaledu anukuntunnara? Deeniki answer meeki andariki telusu

  • @anjireddy8721
    @anjireddy8721 Месяц назад +3

    Dy CM address chesetappudu Lokesh enduku raledu ...andaru ministers vacharu...what it indicates...antha arrogance deniki...antha ahambavam enduku Lokesh ki...Antha irregular deniki...

    • @Appsc_Gr2
      @Appsc_Gr2 Месяц назад +1

      చాలు చాలు.. పక్కకు వెళ్లి ఆడుకో

    • @drdinesh3465
      @drdinesh3465 Месяц назад

      Reddy garu bane try chestunnaru 😂😂 2039 varaku ilane try cheyali mari 💥✅

  • @drdinesh3465
    @drdinesh3465 Месяц назад

    Is this government?? 😕 Akka Shellammalu laki button lu nokkina ani Shikkati Shirunavvulu ekada ??🧐 Dhamak lekapoina question lu ardham kakapoina it's a lengthy question ani cover chese dialogue lu ekada 🤨 Wer is entertainment 😤 We want entertainment 😢