Ramaa Raavi - Sahasra Siracheda Apoorva Chinthamani Non Stop Full Story || Bed Time Story || SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
    -----------------------------------------------------------------------------
    Subscribe to Our Channel: bit.ly/2LitaaD
    And Also Follow Us On :
    Facebook : bit.ly/2Li87oz
    Twitter : bit.ly/2LjLrnJ
    Google+ : bit.ly/2IzxZyD
    Playlist: bit.ly/2rYUj9z
    Community: bit.ly/2IzxZyD
    Blogspot : bit.ly/2wXwO6H

Комментарии • 751

  • @AmaruCollections
    @AmaruCollections 2 года назад +2

    Hii mam namaste..mi stories nenu compulsory edho okatime lo daily vintanu..ma pillalaki vintanu..e story continue ga 2 and half hours vinanu..chala bhagundhi..miru cheppe vidhanam inka bhaguntundhi..tq for sharing beautiful story..

  • @harisuseela4153
    @harisuseela4153 3 года назад +12

    Nenu teacher ni.పిల్లలకు స్టోరీ చెప్పడానికి బాగున్నాయి.కానీ మీరు చెప్పినట్లుగా ఇంటరెస్టింగ్ గా చెప్పలేము.you are really great.🙏🙏🙏🙏🙏

  • @saisiddharth2486
    @saisiddharth2486 2 года назад +5

    చాలా బాగుంది కథ చెప్పే తీరు 🙏. నేను చదివిన అపూర్వ చింతామణి కథలో 7 ప్రశ్నలు అడుగుతారు. ఇంకా చాలా సాహస యాత్రలెన్నో ఉన్నాయి. మొత్తానికి ఆ మోసగాడైన యోగికి సంబంధించిన ప్రశ్నలే అన్ని. ఏదేమైనప్పటికీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కథలలో ఇది ఒక్కటి.

  • @kasiviswanadh6599
    @kasiviswanadh6599 2 года назад +10

    Randomly opened for 15mins. The way you told pulled me to complete it Started at night 11:15 completed till 1:45. Full thrilling. One should watch. Much worth than any movie.
    మీరు చెప్పే విధానంకు జోహార్లు.,🙏🙏🙏
    కానీ చివరకు ఆ యోగి ని చంపి అమ్మవారి అనుగ్రహం తో రాజులందరూ బ్రతికి వుండి ఉంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది! ఆ యోగి చేసిన పాపములకు అది చాలా చిన్న శిక్ష.

  • @JayaWithLikki
    @JayaWithLikki 2 года назад +1

    రమ గారు ఒకటే సారి మొత్తం కథ విన్ననండి. మీరు కథను చెప్పే విధానం నాకు చాలా నచ్చుతుంది అండి. ఎంత బావుందో కథ... అయినా మీ జ్ఞాపక శక్తికి నేను హంట్సఫ్ చెప్తున్ననంది.... అంతమంతి రాజులు రాజ్యాల పేర్లు.. తడ పడకుండా మీరు కథను చెప్పే వైఖరి ...వెరలేవెల్ రమ గారు... Thank you Rama garu

  • @dhanalakshmiboyapati9918
    @dhanalakshmiboyapati9918 2 года назад +5

    రమాదేవి గారూ బహుముఖ ప్రజ్ఞాశాలి అనే నానుడి మీ లాంటి వారికే వర్తిస్తుంది. చాలామంచి కథను చాలా చక్కగా వివరించారు శతసహస్ర వంధనాలు

  • @sitag6958
    @sitag6958 2 года назад +2

    Chala chala bavundi andi.... excellent ga twist tho...super narration tho adbhutabga undi Rama garu ... ❤️❤️

  • @annapurnarupa3092
    @annapurnarupa3092 2 года назад +71

    కథ మొత్తం సూపరఅయితే 👌👌👌👌...రమా గారు... చెప్పేటప్పుడు పేర్లు మరిచిపోకుండా చెప్పారు...hat's off 👏👏👏👏 రమా గారు....🙏🙏🙏🙏

  • @BhuvanaGaya3
    @BhuvanaGaya3 Год назад +3

    Super story amma mee gnyapakashaktiki 🙏🏻👌🏻

  • @lakshmijanapaneni5539
    @lakshmijanapaneni5539 2 года назад +1

    Chala chala bagundi 👍👌👌👌

  • @medanarasimharao496
    @medanarasimharao496 2 года назад +3

    ధన్యవాదాలు రామా గారు చాలా చక్కగా వివరించారు నేను ఈ కథ 1968లో పుస్తకం కొని చదివి వినిపించా ను అందులో భోగాపురం గజాపురం జపాపురం అను రాజ్యం ములు వెళ్లి అక్కడ సమాధానం దొరుకుతుంది అని వ్రాసి ఉంది కాబట్టి ఏది ఏమైనా చాలా చక్కగా వివరించారు మీకు సుమన్ టి వి వారికి ధన్యవాదాలు

  • @Prasanthivara
    @Prasanthivara 3 года назад +177

    Story మొత్తం ఒక series గా చెప్పడం చాలా బాగుందండి. మీ జ్ఞాపక శక్తి కి నా జోహారులు. T. V. లో వచ్చే serials కన్నా ఇలాంటి పెడితే చాలా బాగుంటుందండి. Waiting for some other story. If possible "బుడుగు " by బాపు రమణ గారు.🙏.

    • @bhanushaikshaik3719
      @bhanushaikshaik3719 3 года назад +8

      Chala baga chepparu

    • @amith6607
      @amith6607 3 года назад +2

      @Gabriel Allan but the thing is both are fake accounts

    • @bujjibabunasim
      @bujjibabunasim 3 года назад +2

      @Gabriel Allan e e😁 c block Reed et yc🙄 c m ec a b t see

    • @devigayathri669
      @devigayathri669 3 года назад +2

      @Gabriel Allan llllll
      L
      L
      L
      L
      L
      Ll
      Ll
      Ll
      L
      Ll
      0
      ,

    • @devigayathri669
      @devigayathri669 3 года назад +1

      @Gabriel Allan 😂

  • @nagalaxmibavana1948
    @nagalaxmibavana1948 2 года назад +9

    రమాగారు🙏🙏🙏అమ్మ 👌👌👌👌👌గా వివరించారు వినసొంపుగా ఉంది కృతజ్ఞతలు అమ్మ

  • @sowbhagya3123
    @sowbhagya3123 3 года назад +1

    Chala chala bagundi e story manchi gnapaka shakti undi meeku supar supar madam

  • @roopalivallala3546
    @roopalivallala3546 Год назад +2

    Excellent story, thank you

  • @sumalatha1882
    @sumalatha1882 2 года назад +1

    Chintamani 💎 story chepande Rama garu

  • @sriramulanageswarrao6954
    @sriramulanageswarrao6954 2 года назад +1

    Super mom
    Baga chepparu

  • @injarapusujatha3924
    @injarapusujatha3924 2 года назад +2

    Excellent Excellent rama garu abbaa em chepparandi superb story

  • @yk-je4mu
    @yk-je4mu 3 года назад +3

    ఇలాంటివి సినిమాలు తియ్యొచ్చుగా..మన తెలుగు వాళ్ళు..మొత్తం చాలా ఇంట్రస్ట్ గా చూసా....

  • @nainepentaiah6183
    @nainepentaiah6183 2 года назад

    Super stories andi.Wondetful

  • @sirivlogs8117
    @sirivlogs8117 2 года назад +2

    Nice story Rama garu

  • @nemalipadma4461
    @nemalipadma4461 2 года назад +2

    Hats off Madam 😁🤠💅🇮🇳🙏🙏🙏🔔⛩️😃😀

  • @jayalakshmivsrn4645
    @jayalakshmivsrn4645 2 года назад

    Nnijamudga cinimalo kuda enta baga chepparemo annat baga chepparu 👌👌👏👏👏🤝🌹🙏🙏🙏🌹💐

  • @janbashashaik78
    @janbashashaik78 3 года назад

    రమా గారు సుమన్ టీవీ లో మీరు చెప్పిన అపూర్వ చింతామణి కధ విన్నాను చాలా చాలా బాగుంది. దీని తరువాత కాంతారావు నటించిన అపూర్వ చింతామణి సినిమా చూసాను. సినిమా కంటే మీరు చెప్పిన కధ మాత్రమే బాగుంది.

  • @prabhakararao6985
    @prabhakararao6985 3 года назад +73

    అద్భుతమైన జ్ఞాపకశక్తి కీ అభినందనలు మేడం!

  • @padmabhagi4477
    @padmabhagi4477 3 года назад +2

    Ramna garu chala bagundi andi Chinthamani story

  • @padmajarani6459
    @padmajarani6459 2 года назад +3

    Madam మీరు చాలా బాగా చెప్పారు.మా ఇంట్లో ఉన్న book లో 5 ప్రశ్నలున్నాయి.అందుకే చెప్పాను.మరోలా భావించకండి.book చాలా సార్లు చదివాను.నాకు ఇష్టమైన కథ ఇది

    • @pallavim2248
      @pallavim2248 2 года назад +1

      mam please book picture pettandi or name and details pettandi

  • @sobhadindi4405
    @sobhadindi4405 2 года назад +2

    Chaala bavundi Rama garu superb...

  • @tarunkumar-zx1sx
    @tarunkumar-zx1sx 3 года назад +7

    చాలా బాగుంది కద అన్నిటి కన్నా మి ఙపకశక్తి కి 🙏🙏🙏🙏

  • @hemamalini4642
    @hemamalini4642 2 года назад +4

    Superb Rama Garu🙏 maa amma chappadhi ee story chaduvukuntu challa rojjullu taravatha vinnanu thanks a lot Rama Garu amma ni gurtuchasaru anthe chakaga chapparu simply u r superb mam🙏🙏

  • @ramyasantosh15
    @ramyasantosh15 Год назад +2

    Superb ga cheparu Amma🙏🙏🙏

  • @sricreativecreations5347
    @sricreativecreations5347 2 года назад +1

    Nenu chadivanu oka book lo e kadha...apurva chinthamani........chala baguntundhi......naku books dhache alavtundhi...kachithanga nenu na books vethikithe e book kanapaduthundhi....nen miku pakka ga book vethiki miku a book pic pampistanu.......nenu chadivetapudu chala excite ga feel ayyanu.....suspence agalekha ....sagam chadivi.......last 4 pages chavisesa😁tharvatha nenu continue story chadiva............i will defnately share the book.....1990's lodhi e book ....na future generation vallaki andalani ....na dhagara evi vunte anni books dhachipetanu................

  • @mbharathi869
    @mbharathi869 2 года назад +2

    రమగారు మీరు కథ చెప్పె విధానం చాలా బాగుంది సూపర్

    • @bhagyalakshmi4682
      @bhagyalakshmi4682 2 года назад

      చాలా బాగుంది అమ్మా మీరు చెప్పిన విధానం బాగుంది🙏🙏🙏👍👌👌👌

  • @nerugattidivya7009
    @nerugattidivya7009 2 года назад +1

    Super katha

  • @srinivasaraoreddy2073
    @srinivasaraoreddy2073 2 года назад +3

    1986 లో ఈ book ను చదివాను మేడం. గుర్తు చేశారు మీకు నమస్కారం

  • @anushasaiba2246
    @anushasaiba2246 Год назад +3

    🙏🙏👌👌

  • @aravindkumarsooram4236
    @aravindkumarsooram4236 2 года назад +11

    Wonderful narration Rama Garu, your stories become a addiction because I can't stop listening to it.

  • @karriprasad4469
    @karriprasad4469 3 года назад +3

    Ee kaalamlo kooda mammalni kathalu vinagaligela chese Apoorva shaktulu mee vakchaturyamlone undi Rama garu..nijamga meeku naa hridayapoorvaka namaskaralu Rama garu 🙏🙏 Thank you Suman tv

  • @anithak1214
    @anithak1214 3 года назад +1

    Nenu full story anta voke diname vinna......ma yinti panilu cheskontu..... super mam super 🙏🥰

  • @prabhavathikumbala1152
    @prabhavathikumbala1152 2 года назад +2

    Wow naa chinnappudu maa Amma cheppina kathalu, Chanda amazing kathalu,chinna novel's volume s undevi goutham Raju gaarivi avid guruthuku vachinai.
    Thanks again

  • @anils410
    @anils410 2 года назад +2

    చాలా చాలా బాగుందండి క్షణక్షణం రెట్టింపు ఉత్సాహంతో మీరు ఏమి చెప్తారు అని ఎదురుచూస్తూ ఉన్నాను చాలా గొప్ప విషయాలు తెలియజేశారు మీకు ధన్యవాదాలు అభినందనలు పాదాభివందనాలు 🙏🙏🙏🕉️🌹🇮🇳🇮🇳🇮🇳 మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ

  • @seshuphanign
    @seshuphanign 2 года назад

    వీడియో చాల బాగుంది

  • @progamargamar947
    @progamargamar947 3 года назад +1

    I am big fan to story

  • @bindhukumar1352
    @bindhukumar1352 2 года назад +3

    👌👌👏👏🤝interesting n curiosity story
    Great memory ma’am with the names 😇fantastic 😍

  • @banglalatha8554
    @banglalatha8554 3 года назад +8

    Chalaa Baagundhamma super Story 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👍🏻👍🏻🙏🏻🙏🏻😘

  • @suchitrasarma336
    @suchitrasarma336 2 года назад +1

    Nice

  • @devakireddy4062
    @devakireddy4062 2 года назад +5

    Firstly namaste Raama ma'am... This is the first time i saw your program. The story is obviously a good one but the way you narated it is very interesting ma'am. The person who is listening to your story can visualise it.. I have visualied your entire story...

  • @padmajarani6459
    @padmajarani6459 2 года назад +1

    ఈ నవల book కొవ్వలి గారు రచించారు.3 ప్రశ్నలు కాదు 5 ఉంటాయి. హీరో విజయ కుమార్,మేనబావ ఆనంద కుమార్,చింతామణి చెలికత్తె శోభ

  • @veenananduri232
    @veenananduri232 3 года назад +1

    Nenu third class lo vunnappudu maa peddabavagaru district library lo nundi book techi roju cadivi vinipinchevaru. Dictionary anta lavuga buntundi book. Mottam complete ayyesariki oka nela pattindi. Story gurtuledu. Book kosam ee madye netlo vetakadam modalupetta. Anukokunda mee video dorikindi. Chala thanks. Baga chepparu

  • @peramushasri250
    @peramushasri250 2 года назад

    chala bhagudhi rama amma garu ....me videos ....me way of speech ani challaaaaa bhagutayiiii.....thank u madam Machi stories

  • @madhavimoksha8408
    @madhavimoksha8408 3 года назад +100

    Suspense cinema kuda intha interesting ga nenu chudaledu.. Wonderful Amma.. Ilanti series inka cheyandi..

  • @rshashi5889
    @rshashi5889 3 года назад +11

    సహస్ర శిరఃచేద అపూర్వ చింతామణి.. కథ మీరు చెప్పిన విధానం చాలా అద్భుతంగా ఉంది అమ్మా...
    కానీ కథలో 999 మంది తలలనే నరికింది మన చింతామణి. కొసమెరుపు గా.. ఆ దుష్టుడు అయిన ఆ ముని తల నరికితే.. కథ ఖాతా సరిగ్గా సుఖాంతం అయేవి.. 😆😆😆
    ఇలాంటి అద్భుతమైన కథలు మరెన్నో మరెన్నో చెప్పాలని కోరుతూ మీ అభిమాని..

  • @realthinks9805
    @realthinks9805 3 года назад +3

    మీరు చాలా ఁగేట్ అండి మొత్తం కధ అంతా ఒక్కసారిగా వినేసాను చాలా బాగుంది

  • @prasannamangu19
    @prasannamangu19 3 года назад +3

    You are good orator Ramagaru.super story

  • @sudhamadhavi1876
    @sudhamadhavi1876 3 года назад +1

    Excellent ramagaru miru cheppevidhanam chala bagundi

  • @bhagyalakshmi7366
    @bhagyalakshmi7366 2 года назад +2

    Mam..I stay at home I always used to feel lonely but now you are my friend...

  • @mokalokesh7753
    @mokalokesh7753 3 года назад +1

    Amma story Chala Baga chepperu enni malupulu unnayo🙄 storylo super maa

  • @krishnamadhuri3829
    @krishnamadhuri3829 3 года назад +3

    Excellent andi..asala series motham Chala bavundhi

  • @venkateswarlumadhavarapu3377
    @venkateswarlumadhavarapu3377 2 года назад +4

    Super excellent 👌

  • @narayanac8050
    @narayanac8050 3 года назад +2

    Story vintunatlu lydu medam movi chustunalu vundi meri super medam 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @subbuallinonechannel738
    @subbuallinonechannel738 3 года назад +5

    Amma inta manchi katha maku teliyajesinanduku meku sathakoti dhanyavadamulu🙇🙏

  • @Kajalsingh-wr4mo
    @Kajalsingh-wr4mo 2 года назад +2

    I am very much addicted to your stories andi. Feels happy to hear your stories.

  • @mrsatyafailure6536
    @mrsatyafailure6536 3 года назад +3

    super story👌👌👌👌👌👌👌👌👌👌

  • @RamuRamu-xm7rp
    @RamuRamu-xm7rp 3 года назад +7

    Ramaaa Garu excellent story cinema thesthe super suspense movie GA vunntunndhi old is gold pillallu ki quiz competition conduct cheyyachhu questions adighi .yenntha bhaghaaa chepparru Rama garu

    • @suhasinipriya7507
      @suhasinipriya7507 2 года назад

      Movie teesaru already enno years krinda chudochu RUclips lo.

  • @mlatha4526
    @mlatha4526 2 года назад +2

    Very nice madam full story vinnanu😍😍😍😍🙏⚘

  • @mukkavillimangapadmaja8750
    @mukkavillimangapadmaja8750 2 года назад +2

    Chala interesting ga undi mam thank you inka ilanti stories unte cheppandi mam. Chala active ga chepparu👍👍

  • @sriwithfun9992
    @sriwithfun9992 2 года назад +2

    Super amma🙏🙏🙏🙏🙏

  • @janakivuyyuri
    @janakivuyyuri 3 года назад +3

    Ramaa Raavi gariki sethada namaskaralu amma🙏🙏🙏🙏.yenta chakka chepparandi.bhasha,spastatha ,memory....Anni bagunnai.chinnappudu chandamma kathalu eppatiki gurtu
    unnai .aa coverage meeda bomma, hanuman suryudi pattukunna bomma cherigiponi gnayapakaalu ....🤗once again dhanyavaadalu Ramaa Garu.🙏🙏🙏

  • @chennakeshavuluvallem4913
    @chennakeshavuluvallem4913 2 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @umaendla4364
    @umaendla4364 2 года назад +1

    Ramma sister e store yantho bhagundi very interesting.

  • @krajyalakshmikanamarlapudi2007
    @krajyalakshmikanamarlapudi2007 2 года назад +1

    Super kadha madam super super super super super Naku English radhu madam Inka chappdaneki ravatamladhu super store mam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ssantoshreddy741
    @ssantoshreddy741 2 года назад +1

    Super katha amma

  • @sathieshsatya7927
    @sathieshsatya7927 3 года назад +1

    Nen e story chadevanu madam .
    .but mer chepthunte ardm inde intha goppa story a ani...chadivina apputikanna mer chepthe chala interest ga unde........tq mam.....good job mam....

  • @saipraveen7572
    @saipraveen7572 3 года назад +2

    చాలా అద్భుతంగా వుంది అమ్మ గారు. చక్కని ఆణిముత్యాలు లాంటి మాటలతో, చెవి కి వినసొంపుగా, మనస్సును హత్తుకునేలా, కాలాన్ని మైమరేచేలా, ఒక దివ్య ఔషాదాన్ని సేవించినట్టు వుంది, మీ చింతామణి కథ.! ధన్యవాదములు అమ్మ గారు.

  • @mounicanirujogi1993
    @mounicanirujogi1993 2 года назад

    Me memory power super mam...names avi chala baga gurthuchukoni chala baga chepparu

  • @borayerrajireddy717
    @borayerrajireddy717 3 года назад +2

    Rama garu meru cheppay vidhanam...... Naku chala baga natchindhi madam..... Me memory power ki 🙏🙏🙏

  • @lakshmigayatri2521
    @lakshmigayatri2521 2 года назад +2

    Wow really great mam.chakkaga anni gurthupettukoni cheppadam its not easy and cheppevidhanam adbutham🙏
    Thank you so much rama raavigaru and suman tv.

  • @nsgattu1232
    @nsgattu1232 3 года назад +3

    Super episode s doing suman tv

  • @harshinipithani9172
    @harshinipithani9172 2 года назад

    Madamgaru chala bagunai🙏🙏🙏

  • @sowmyacollections9709
    @sowmyacollections9709 2 года назад

    Chala bagundi amma katha

  • @annapuvvada5722
    @annapuvvada5722 3 года назад +7

    ఎంత మంచి కథ రామ గారు
    జయ గారి curiocity super
    నేను కూడా అలాగే విన్నాను

  • @karrivani5161
    @karrivani5161 3 года назад +1

    Supre mam naa samasyalannee marchi poyela alavaatu padutunnanu mam thanks

  • @shivashankarpokala1431
    @shivashankarpokala1431 2 года назад

    Super Rama garu

  • @homelyideasbyswapna294
    @homelyideasbyswapna294 Год назад +2

    Rama Garu super Narration, నేను ఎనిమిదో తరగతి చదివే రోజుల్లో చదివాను కానీ చాలావరకు names మరిచి పోయాను. Thank you so much for nice story.

  • @Ashahaari
    @Ashahaari 2 года назад

    SUPER AMMA ANTHA INTERESTING GA VINNANNOO NENU SUPER STORY AMMA

  • @akulasujatha5376
    @akulasujatha5376 3 года назад +3

    Nenu 30 years back e story book chadivanu story chala bagundi meeru chayppadam inka chala bagundi madam

  • @prembhargav4975
    @prembhargav4975 3 года назад

    Chaala bagundi chaala baaga cheparu asalu a twist lu yemunayo maha adbutham

  • @mounicanirujogi1993
    @mounicanirujogi1993 2 года назад +2

    Excellent story ramaa raavi garu chala interest ga vinnadaniki chala bagundhi.... thank you amma....🙏🙏🙏

  • @mangalasatyavikkirala2121
    @mangalasatyavikkirala2121 3 года назад +3

    Nenu isolation loo vunnanu me story tho naku Chala time pass iyindi.

  • @prasanthiprasanthi887
    @prasanthiprasanthi887 3 года назад +1

    Chinnappudu naku evaru kathalu chepale but Naku chela istam vinatam ,epudu roju mi katha vintu padukontunna amma chela dhanyavaadaalu naku pilla lu pudite mi kathale vinipistha next generation ki kuda mi stories vellali amma

  • @geethagajangi6674
    @geethagajangi6674 3 года назад +1

    Madam namaskaram naku meerante chala like gouravam e apurva chintamani story nenu chinnappudu chadivanu chala interesting story andchala pedda navala🙏🙏🙏🙏

  • @kondajayaprakash1016
    @kondajayaprakash1016 3 года назад +1

    Super story made.miru cheppina vidanam Kuda Chala bagundi

  • @neelikeerthikaanand3446
    @neelikeerthikaanand3446 2 года назад +2

    Beautiful Story Mam...👏👏👏

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 3 года назад +1

    సినిమా కథకి అసలు కథకి కొంచెం తేడా ఉంది మేడం గారు

  • @premeelaprem642
    @premeelaprem642 2 года назад +2

    మెడమ్ నీవుచేప్పిన
    ఈకథచదివినానునాకుసంతోషంగావుంది
    ధన్యవాదాలు

  • @katreddysubhashini7600
    @katreddysubhashini7600 3 года назад +2

    మేడమ్ ఈ కథ సినిమా ఉంది అపూర్వచింతామణి సినిమా పేరు నేను చూశాను మేడం మీరు ఈ కథ చెప్పాక సినిమా చాలా బాగుంది మేడం

  • @srikanthgojja
    @srikanthgojja 3 года назад +31

    My grandmother told me this story when we were kids. It was so nice to hear all-over again. Thanks so much.

    • @swarnalathamanchala2415
      @swarnalathamanchala2415 3 года назад +3

      No

    • @sricreativecreations5347
      @sricreativecreations5347 2 года назад +1

      I have a book of apurva chinthamani.....ma grandparents ma kosam konni books vuncharu...vatilo idhokati...apatlo nenu chadivanu ipudu vinnanu

    • @ashalatha3110
      @ashalatha3110 2 года назад +1

      Supega vundi madem @@sricreativecreations5347

  • @Bonampadmapriya143
    @Bonampadmapriya143 Год назад +3

    Excellent story

  • @manognam6595
    @manognam6595 2 года назад +4

    Nanu e story ni 3 times vinnanu. Such a nice story. Become a fan of her. Elanti series inka cheyalani korukuntunnam.

  • @sitag6958
    @sitag6958 2 года назад +2

    Super anchoring ❤️❤️