తూర్పు ఫేసింగ్ ఉత్తరాన రోడ్ పడమట వాయుగ్యం లో విధి చూపు ఉన్న ప్లేస్ లో నైరుతి లో బావి ఉంటె ఇల్లు ఎలా నిర్మించుకోవాలో ఒక్క వీడియో చేయండి సర్ అన్ని సందేహాలు తొలిగేలా.
పాత రోజుల్లో టాయ్లెట్ లేవు బయటికి వెళ్ళేవారు... అప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పారు.... Cholera వ్యాధి గురించి తెలీదా మీకు... ఇండియా ఎంత బాధ పడిందో తెలీదా
పూర్వకాలం నుండి వాయువ్యం లో టాయ్లెట్ ఉండాలి అంటారు, కానీ ఇపుడు you tube వాస్తు కొత్తగా చెపుతున్నారు, అంతేలే అందరూ చెపింది చెపితే మి వీడియోస్ ఎవరు చూస్తారు.
వాస్తు తెలిసిన రాళ్ళు ఉన్న విషయం చెబుతారు. వేరే చోట అనగా నైరు తిప ఈశాన్యం లలో పెట్ట మని చెప్పి వాస్తును బష్టు పట్టించుట అగు తుంది. ఆయన యదార్దము - యదార్దముగా నే చిప్ప చున్నారు. - వేరే వాళ్ళతో ఆయనకు అవసరము లేదుగదా . నేను అనిన విషయము వేరే విదారలుగా అర్ధం చేసు వద్దు అని కోరుకోని చున్నాను.
Sir to which face we need to face the toilet besen north or south in this which is the best what is the problem arose of We keep toilet besen towards south face iam from Karnataka
@@hemanth7119 house wall ki touch avakunda untadi ala aithe undochu. Agneyam moosi undadu round ga tiragochu. Alane bathroom one side steps below ne untadi. Alantappduu no problem kada
@@nareshe9906 గారు ఆగ్నేయంలో మెట్లు లేనప్పుడు ఇంటి పారుకు ఒక ఫీట్ గ్యాప్ ఇచ్చి ఇంటి గోడ మందం ఎంత ఉందో అంత మందం గోడ పెట్టాలి తూర్పు కాంపౌండ్ కు తగలకుండ స్థలాన్ని బట్టి ఒక ఫీట్న్నర గ్యాప్ ఇవ్వాలి అప్పుడు ఆగ్నేయం పెరగదు మరియు ఆగ్నేయం మూత కూడ పడదు.
Enti matladatharandi ippati kalam lo flat sistem illalo ela avutundi me vastuni me daggare pettukondi meeru kudadu anna daggara kattukunnollu chal happy ga unnaru vastu patinchi kattukunnolla kanna vastu patincha kunda vunnolle bavunnaru
మీ స్థలము తూర్పు ప్రహరీ గోడ మొత్తం కొలతను 9 భాగాలు చేసి దక్షిణ వైపు నుండి 3, లేక 4 భాగాలలో సెప్టిక్ ట్యాంక్ నిర్మించండి. తూర్పు ప్రహరికి ఒక అడుగు వదలి నిర్మించండి. లోతు 4 అడుగులు ఉంటే సరిపోతుంది. ప్రతీ సంవత్సరం క్లీన్ చేయించాలి.
East face illu two portions vunnappudu mundu Portion duble bedroom ayinappudu master bedroom lo nairuthi lo bathroom vundavacha venuka single bed room vundi kabati ma intlo ilane vunnadi dayachesi telupagalaru
100% correct vasthu about veedisullalu.dwaramulu.dikullu.excellent
తూర్పు ఫేసింగ్ ఉత్తరాన రోడ్ పడమట వాయుగ్యం లో విధి చూపు ఉన్న ప్లేస్ లో నైరుతి లో బావి ఉంటె ఇల్లు ఎలా నిర్మించుకోవాలో ఒక్క వీడియో చేయండి సర్ అన్ని సందేహాలు తొలిగేలా.
పాత రోజుల్లో టాయ్లెట్ లేవు బయటికి వెళ్ళేవారు... అప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పారు.... Cholera వ్యాధి గురించి తెలీదా మీకు... ఇండియా ఎంత బాధ పడిందో తెలీదా
Sir Meru chepina mata vinta batha room ke velakunda unta best anukunta
East face house northwest corner side lo toilet ? In first floor lo ok na sir, 3 feet gully completely for walking ? Waiting for you advice please
నైరుతిలో ఈశాన్యం లో ఎటువంటి అటాచ్ బాత్రూమ్ లు ఉండకూడదు.
Thanks sir
Aravai gajala placelo bathroom vastu theliyajeyagalaru please sir
పూర్వకాలం నుండి వాయువ్యం లో టాయ్లెట్ ఉండాలి అంటారు, కానీ ఇపుడు you tube వాస్తు కొత్తగా చెపుతున్నారు, అంతేలే అందరూ చెపింది చెపితే మి వీడియోస్ ఎవరు చూస్తారు.
వాస్తు తెలిసిన రాళ్ళు ఉన్న విషయం చెబుతారు. వేరే చోట అనగా నైరు తిప ఈశాన్యం లలో పెట్ట మని చెప్పి వాస్తును బష్టు పట్టించుట అగు తుంది. ఆయన యదార్దము - యదార్దముగా నే చిప్ప చున్నారు. - వేరే వాళ్ళతో ఆయనకు అవసరము లేదుగదా . నేను అనిన విషయము వేరే విదారలుగా అర్ధం చేసు వద్దు అని కోరుకోని చున్నాను.
Sir meeru peddha place ki vastu cheputhunnaru kani Maadi chinna place please sir maa place aravai gajala place please sir vastu theliyajeyagalaru
Guruji mrinalini kalvali sir.
Sir Maadi east pasing house podavu 23 vedalpu 48 23×30 undi bath room ekada petali degrees lo vayuam lo petali anukutnam me suggestion evandi
Namaskaram Sir nenu house plan Lo vunnanu ma site 29*46 Lo 3Bhk kattali anukuntoo vunnam n bath room lu etu vunadali Sir suggestions istara Sir
Toilets many people built at south west as per vasthu for many years kitchen in south east
Sir to which face we need to face the toilet besen north or south in this which is the best what is the problem arose of We keep toilet besen towards south face iam from Karnataka
Sir,
Agneyam steps under bathroom is good or bad.
Avoid if possible or follow some remedies
Sir , steps kinda agneyam lo toilet undocha ?
నరేష్ గారు ఉండకూడదు.
@@hemanth7119 house wall ki touch avakunda untadi ala aithe undochu. Agneyam moosi undadu round ga tiragochu. Alane bathroom one side steps below ne untadi. Alantappduu no problem kada
@@nareshe9906 గారు ఆగ్నేయంలో మెట్లు లేనప్పుడు ఇంటి పారుకు ఒక ఫీట్ గ్యాప్ ఇచ్చి ఇంటి గోడ మందం ఎంత ఉందో అంత మందం గోడ పెట్టాలి తూర్పు కాంపౌండ్ కు తగలకుండ స్థలాన్ని బట్టి ఒక ఫీట్న్నర గ్యాప్ ఇవ్వాలి అప్పుడు ఆగ్నేయం పెరగదు మరియు ఆగ్నేయం మూత కూడ పడదు.
గురువుగారూ,వావవ్య బెడ్ రూములో టాయిలెట్ ఎక్కడ వుండాలి(with diagram please)
Enti matladatharandi ippati kalam lo flat sistem illalo ela avutundi me vastuni me daggare pettukondi meeru kudadu anna daggara kattukunnollu chal happy ga unnaru vastu patinchi kattukunnolla kanna vastu patincha kunda vunnolle bavunnaru
Dakshinam goda ki washroom pettocha
Sir, Agneyam lo toilet undhi, septic tank kuda agneyam lo undhi 24x36 west facing house
Sir east agneyamlo bathroom undi septic tank ekkada kattali
మీ స్థలము తూర్పు ప్రహరీ గోడ మొత్తం కొలతను 9 భాగాలు చేసి దక్షిణ వైపు నుండి 3, లేక 4 భాగాలలో సెప్టిక్ ట్యాంక్ నిర్మించండి. తూర్పు ప్రహరికి ఒక అడుగు వదలి నిర్మించండి. లోతు 4 అడుగులు ఉంటే సరిపోతుంది. ప్రతీ సంవత్సరం క్లీన్ చేయించాలి.
మీరు ఇంటికి రెండు ఫర్లాంగుల దూరంలో టాయ్లెట్ కట్టుకున్నారా? అక్కడ ఇతరుల ఇల్లులు లేవా? మీరు టాయ్లెట్ వరకు నడుచుకు వెళ్ళగలరా? ఓల్డ్ అయిపోయారు కదా మరి.
Ma flat ki South West corner lo Toilet 🚽undhi sir.. Konchem change chesi Almara pettukundam ani anukuntunnam.. Atla cheyocha
కిరణ్ పొన్నాల గారు ఏ గదిలో కూడ నైరుతిలో టాయిలెట్ ఉండకూడదు. అనారోగ్యాలకు నిలయం.
Padamara vakilo niruti bathroom undocha
3 bedroom s 3 tiles s undaach
ఇప్పుడు మరి దరిద్రం
ఇప్పుడు ఎవరు రెంట్ కు వచ్చిన
పల్లెటూరు పూకుముండా అయినా సరే అటాచడ్ బాత్రూం అడుగుతున్నారు
West face hose ki ఇంటి బయట కొంచెం కాలి ప్లేసు ఉంది. వాయువ్యంలో లేటిన్ రూమ్ కట్టుకొవచ్చ
East face illu two portions vunnappudu mundu Portion duble bedroom ayinappudu master bedroom lo nairuthi lo bathroom vundavacha venuka single bed room vundi kabati ma intlo ilane vunnadi dayachesi telupagalaru
ఇల్లు ముందు వైపు అయినా, వెనుక వైపు అయినా, టాయ్లెట్ నైరుతి లో ఉండకూడదు సుధాకర్ గారు.
@@vastu360 hai sir me appointment kavali sir please ela
@@vastu360 venuka compound wall vundhi sir,house ki compund wall ki 3 adugulu dhhoram vundhi,ala vundavaccha sir
@@harishach22 మీ ఇల్లు ఏ దిక్కులో ఉందో తెలుపలేదు. మీరు చెప్పిన ప్రకారం పడమర లో 3 అడుగులు ఖాళీ ఉంది అంటున్నారు దీనికంటే ఎక్కువ తూర్పులో ఖాళీ ఉండాలి.
ఆ కాలం లో టాయిలెట్ లేనపుడు వాస్తులోనికి వచ్చింది ? మీ ఇంట్లో టాయిలెట్ లేదా ? టాయిలెట్ లేని ఇంట్లో ఉన్నావా !
ఇంటి బయట పడమర మరియు పడమర వాయువ్యంలో టాయిలెట్ పెట్టవచ్చా గురువుగారు
పడమర నైరుతిలో ఉండవచ్చా sir
Vayu
Mundu ye stanam lo pettali cheppu vayya
Oy 50 years back ipudenduku
Is this person millionaire?
Namaskaram sir mi PA valu respond correct ga avvatledhu sir kocham mi personal number evvandi ra
శ్రీ కాంత్ గారు, sorry for inconvenience
మీ నంబర్ కామెంట్ లో తెలియ చేయండి.
Thank you sir