||dragon fruit health benefits || చిన్నపిల్లలు ఈ పండు తింటారా||రుచి ఎలా ఉంటుంది||ఎక్కడినుంచివచ్చింది
HTML-код
- Опубликовано: 22 сен 2024
- #dragonfruit
#dragonfruitbenefits
#dragonfruitshake
#dragonfruitrecipe
#dragonfruitfarming
#dragonfruitplantation
#dragonfruits
#dragonfruitsmoothie
#dragonfruitflower
#dragonfruitladiesofficial
#dragonfruitesbenfitsintelugu
#trendingshorts
#dragonhealth
#howtousedragonfruiteforhealth
#dragonfruitehistory
#dragonfruitscost
#dragonfruitsrecentvedios
#viralshorts2023
#viraldragonfruitsvedios
#importentdragonfruitinformation
#డ్రాగన్ ఫ్రూట్ వీడియోస్ ఇన్ తెలుగు
#డ్రాగన్ ఫ్రూట్ వీడియోస్ తెలుగులో
#డ్రాగన్ ఫ్రూట్
#డ్రాగన్ ఫ్రూట్ యూజెస్ ఇన్ తెలుగు
good tips
Thank you rb
Good imformation, thank u madam 🤘👍👌
🤝😊
👍👍👍
🤝😊
Good information
Thank you andi 🤝😊
Direct ga tinadam kastam ga undi edaina taste kosam add cheyocha
Chala బావుంటుంది.డైరెక్ట్ గా ఐనా
Hii sister ,Milk add chesi juice cheyavacha
Cheyyochhu sister.inkaa baavuntundi
2 years baby boy ki dragon fruit petacha please answer me and ela petali please answer me sister
టూ ఇయర్స్ బేబీకి పెట్టొచ్చు. కానీ స్టార్టింగ్ లో వారానికి రెండుసార్లు ఒక స్పూన్ వరకు పెడుతూ ఉండండి మీకు అర్థమవుతుంది కదా అది డైజెస్ట్ చేసుకోగలుగుతుంది లేదు అనేదే దాన్నిబట్టి మీరు వారంలో మూడు సార్లు అలా కంటిన్యూగా ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్లు రెండు స్పూన్ల నుంచి మూడు స్పూన్స్ అలా కొద్దికొద్దిగా అలవాటు చేసుకుంటూ వెళ్ళండి. సెట్ అయింది అంటే డైలీ గా మీరు పెట్టొచ్చు. ఫ్రూట్ కాబట్టి తొందరగా డైజెస్ట్ అవుతుంది కానీ క్వాంటిటీ తక్కువగా పెట్టడం మంచిది టు ఇయర్స్ కాబట్టి
Akka ma babu 18 month's blood thakkuva undhi fruits pettamannaru dragon fruit istam ga thintunnadu pettavacha reply ivvandi akka
Haa pettavacchu.koncham koncham gaa పెట్టండి.దానిమ్మ,క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కొంచం కొంచంగా త్రాగడం అలవాటు చేయండి. బొప్పాయి.చిన్న ముక్క రోజు తినిపించండి.
12 months baby tinavacha ...? For day entha ivvali.....? Ans me sis 😍
12 మంత్స్ బేబీకి ఒక ముక్క పెట్టి చూడండి తింటుంది డైజెస్ట్ అవుతుంది అంటే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత అలా రెండు ముక్కలుగా అలవాటు చేయండి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ ఇవ్వకుండా అంటే ఒక రెండు స్పూన్లు అలా పెడుతూ ఉండండి రోజుకి. బాగా నడక వచ్చింది అంటే ఫ్రూట్స్ కాబట్టి తిన్న పర్వాలేదు
Dhini valla 2 years beby lo urin pink color lo vasthundha
Fruit pink కాబట్టి అలానే వస్తుంది.నో problem andi. koncham koncham ga pettandi.అలవాటు అయ్యేవరకు
Which is best best pink or white?
Both are good but pink is very sweet
Nenu tinnadhi chala sappaga vundhi😮
కొన్ని చప్పగా వుంటాయి.దానికి మనమేం చేయలేము
Akka naku 3month baby unnadu, nenu thinocha cheppandi.please
Tinocchu sister 🤝. fruit kada no problem but weekly once teesukondi.feeding estaru kada.
How to identify which is white or red
రెడ్ డ్రాగన్ అయితే తొక్క కొంచెం పల్చగా ఉండి బాగా ఎరుపు కలర్ లో కనిపిస్తుంది. అదే వైట్ అయితే తొక్క దళసరిగా ఉండి కాస్త లైట్ పింక్ కలర్ లో కనిపిస్తుంది
1 year baby ki pettocha mam
One year complete avvali
Yeah mam 1 year completed mam
Rojuki Chinna piece pettandi.alavatu iyyekoddi 2 pieces pettandi.one spoon
@@SIRIMEETELUGUCHANNEL ok mam thank you 😊
Mam MA papa ki 13 months chala Estam ga timtundhi daily Amta quantity pettochu please reply
One year దాటింది.కాబట్టి ఫుడ్ పెట్టేసాక మామూలు ఫ్రూట్స్ ఎలా ఇస్తారో అలాగే ఇవ్వండి.బట్ ఈ ఫ్రూట్ సైజ్ పెద్దది కాబట్టి పావు వంతు పెట్టండి రోజుకి తను ఆక్టీవ్ గా ఆడుతూ డైజెస్ట్ చేసుకోగలిగితే తను తినే సిట్యువేషన్ బట్టి పెట్టొచ్చు .హ్యాపీగా 👍
Thanks for the enformation mam
Motion freega avutumdhi activ ga kuda undhi daily off pettocha
@nookarajup3287 హాఫ్ పెట్టకూడదు సైజ్ నీ బట్టి పావు వంతు,ఇంకో 5 months iyyaka half పెట్టొచ్చు
Pregnancy kosam chuse vallu e fruit thinavachhuna plz chepandi.
తినొచ్చు.మీకు డౌట్ ఉంటే family doctor ni ఒకసారి అడగండి
Amma p susila amme doctor kadu......
మా పాపకు పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ తినిపించక మూత్రం పింక్ కలర్ లో వచ్చింది ఏమైనా ప్రాబ్లెమ్ అవుతుందా
డ్రాగన్ ఫ్రూట్ పింక్ కలర్ లో ఉంటుంది కాబట్టి, చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా అలానే వస్తుంది.నో problem. ఐతే చిన్న పిల్లల్లో కాస్త colour ఎక్కువగా కనిపిస్తుంది.👍
అక్క డ్రాగన్ ఫ్రూట్ కాస్ట్ ఎంతో చెప్పక్క
40 rupees brother 🤝😊. ఇవి medium size.
😊🤝🤝🤝
Memu kilo 150 ki istunam
200 kg
Balinthalu thinocha
Feeding estey Baby ki జలుబు చేస్తుంది ఏమో 5 months తర్వాత తినొచ్చు
10+months baby ki evvacha sis please reply
Haa week lo half spoon 3 days రోజులో ఒకసారి పెట్టండి.next week 1 spoon 3 days పెట్టండి. అలా అలవాటు iyyaka digust ఐతే డైలి 1 spoon పెట్టొచ్చు
@@SIRIMEETELUGUCHANNEL thank you sis
Evaru tinaluda du andi
హెవీ షుగర్ పేషెంట్స్ తినకూడదు
Naku 2months babu unnadu nenu thintunnaa
Weekly once tinandi.fruites kada parvaledu.digest ipotundi
Evaru thivachu Ani ,evaru thinakoodadu ,Ani captions pettavu ,daani gurinchi asalu cheppaleedu.
Reply evaru😂😂😂😂
Edi tinnaka toilet clour kuda same vastundi miku kuda anthena
Manusulanta okatega
@@SIRIMEETELUGUCHANNEL antha okate ani naku telusu but problem yemo ani adiga
No problem colour ekkuva vuntundi fruit so..alane vuntundi.chala healthy e fruit
Bathroom also red vasthundi blood la e fruit tinadam valana so amena problem ha
వుండదు.నేచురల్ ఫ్రూట్ colour adi no problem.tine food ni batti colour happy ga తినొచ్చు