బాలనాగమ్మ పాఠం ఇతివృత్తం *సాహసం* మేడమ్. బాలవద్దిరాజు తన తల్లి బాలనాగమ్మ ను & తనవారిని రక్షించడానికి మాయలఫకీరుతో యుద్ధం చేస్తాడు. 16:07 తన ప్రాణం చిలుకలో ఉందని ఎంతో సాహసంతో ఎవ్వరికీ కూడా చిరునామా తెలవని ప్రాంతానికి సాహసం చేసి వెళ్ళి చిలుకను పట్టుకుంటాడు. ( సహకారం - ఉడుతసాయం )
మీ వాయిస్ చాలా బాగుందండి keep it up రత్న గారు కొంచం తొందర తొందరగా ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్ చేయండి ఆన్సర్ కూడా కొంచం తొందరగా చెప్పండి ప్లీజ్ రత్న గారు ఇంతకు మీరు ఎం చేస్తుంటారండి
బాలనాగమ్మ పాఠం ఇతివృత్తం *సాహసం* మేడమ్. బాలవద్దిరాజు తన తల్లి బాలనాగమ్మ ను & తనవారిని రక్షించడానికి మాయలఫకీరుతో యుద్ధం చేస్తాడు. 16:07 తన ప్రాణం చిలుకలో ఉందని ఎంతో సాహసంతో ఎవ్వరికీ కూడా చిరునామా తెలవని ప్రాంతానికి సాహసం చేసి వెళ్ళి చిలుకను పట్టుకుంటాడు. ( సహకారం - ఉడుతసాయం )
@@munjamgnaneshwar6428 నేను మీ కామెంట్ పిన్ చేస్తాను అందరూ చూసుకోండి
😊
S
Yess
2
అబద్దం అనే పదానికి వ్యతిరేక పదం నిజం,నిజానికి నానార్ధం పదం కల్ల
Nijam ki naanardham Kalla kaadhu sir
అబద్ధం అనే పదం కి వ్యతిరేక పదం నిజం.
నిజం కి నానర్థం కల్ల...
Answer 1 ( కల్ల)
Correct
S it's correct
asathyamu Anna nijamu
17 కి సమాధానం 1 ఎందుకంటే అబద్దానికి వ్యతిరేకం నిజం. నిజానికీ నానర్థం కల్ల
1st time Mi class vintunnanu madam garu, Ur Xplntn nd Mi Voice Super Madam..
Mistakes lekunda chudandi mam,,maku unna confusion chalu enka confusion lo padeyakandi,😢
Yes madam you are confusing us
బాగా ఎక్సప్లయిన్ చేసారు మేడం గారు
మేము అలాగా కావాలని అనుకుంన్నాము
మేడం మీ క్లాస్ వీడియో బాగుంది. అలాగే sgt తెలుగు మెథడాలజీ బిట్స్ provide చేయండి.ఎ క్లాస్ వినాలి అన్న వారి వాయిస్ ముఖ్యం. మీ వాయిస్ చాలా బాగుంది. 👌
చూసుకో ఒకసారి చాలా రాంగ్ ఉన్నాయి
Nice madam. Topic..baaga chestharu... video...
సరికాని జత : నిమిషం - నిమిసం ( నిమిషం వికృతి *నిముసం* ఉండాలి. ఓసారి చూడగలరు. స్వామి -సామి సరైనదే
గోవు అనే పదానికి నానార్థంకానిది స్వభావం
చాలా మిస్టేక్స్ చెప్తున్నారు
Avna
Nijama...I HV no book ..@@pottepakaswapna6874
Ye ye question s.. awi
Balanagamma etivrutham sahasam
బాలనాగమ్మ పాఠం ఇతివృత్తం సాహసం
కొన్ని wrong answer chepputhunnaaru madam
1. బాలనాగమ్మ సాహసం..సహకారంకాదు
2.గోవుకు నానార్థం సరస్వతి కూడా....
Ha
Thank you so much sir.. మీ కామెంట్ పిన్ చేస్తాను అందరూ చూసుకుంటారు
Kapi ante vanaram kadaa
అబద్దం కి వ్యతిరేక పదం( నిజం )సత్యం
సత్యం - అసత్యం ననార్థం అన్నారు కాబట్టి సత్యం
సబ్స్క్రయిబ్ చేశాను మీరు చెప్పగానే
Balanagama ithivurtham sahasam
Madam chala chepthunnaru thelugu &English methodology classes chepara paper 1 tet vi
Congratulations madam 🌹
Hi madam.Uru.congratulations madam.Last time nenu mee chanel follow ayyanu tet qualify ayyanu. Ee time 100 matks cross avvali Madam.pls healp me
కుర్థ్యాల శాసనం 3) పద్యం శాసనాలు
Super madam garu tet Jan lo undhi konchem quick revision kuda cheyandi mam
కావ్య ప్రక్రియ ప్రధాన లక్షణం 4).పైవన్నీ
Thank you mam
అబద్ధానికి వ్యతిరేక పదం నిజం నిజం కి నానా అర్థం కల్ల
గోవు అనే పదానికి నానార్థం కానిది స్వభావం madam
గోవు పదానికి నానార్థం కానిది స్వభావం
స్వామి కి సామి కరెక్ట్ ans
నిమిషం కి నిముసం ఉండాలి
చీమలబారు అనే పాఠం వచన ప్రక్రియకు చెందింది
గోవు పదానికి సరస్వతి నానా అర్ధం అవుతుంది మేడం
మీ వాయిస్ చాలా బాగుందండి keep it up రత్న గారు కొంచం తొందర తొందరగా ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్ చేయండి ఆన్సర్ కూడా కొంచం తొందరగా చెప్పండి ప్లీజ్ రత్న గారు ఇంతకు మీరు ఎం చేస్తుంటారండి
Madam.. మిగతా వాటికీ ఆప్షన్స్ కూడా వివరించండి...
1).1పొట్లపల్లి రామారావు
బాలనాగమ ఇతివృత్తం సాహసం
Ok 👌👌 tqs madam
ఐ హ్రస్వం అయితే,
చందస్సులో ఐ'త్వమ్
లఘువే కావాలిగా?
చీమలబారు వచన కవిత ప్రక్రియ అండి.. గేయ కవిత అన్నారు 🤦♂️
Nice voice madam
Excellent
Em award tisukunnaru madam
5).4 కూరగాయలు
నమస్కారం 🙏 మేడం ఎస్.ఏ తెలుగు ప్రాక్టీస్ మెటీరియల్ వీడియోస్ ఈ లింక్ లోనే వస్తాయా?
Congratulations for award medam🎉
Thank you
Bagunde don't feel mam
➡️చీమల బారు అనే పాఠ్యాంశం వచన కవిత కు చెందింది గేయ కవిత కాదు check ✅ once
Thank you
Super madam
3).3 రంగనాథ రామాయణం
kapi ante naannardham kaanidhi aavu madam
6th Telugu lo vndhi
Madyalo sound lekunte bhaguntudi mam
17. Ans 1 Kalla
7 .kalla_nijam
Chimalabaru Ane patam vachana prakriyaku chendinadi
1).2వ్యాసం
Nagetive comments cheyyakandi papam mana kosam antha struggle avuthunnaru it's not easy ok
5)2చెమట భవనం
4)2మెరుపులు
విసర్గః ఉభయాక్షరం
2 wrong 1 is Right
7).2యుధ్ధకాండ
5).3 ద్విపద
Meeru madam okka clrity ga cheppandi only subject flow lo cheppandi
6 Prakruthi, vikruthi lo ans 3
కపి = వానరం, సూర్యుడు, ఏనుగు,విష్ణువు
సరికనిది--- ఆవు మేడం wronga answers చెపున్నారు
Madam ap variki sa telugu 6 to 10th bits chappandi plz
Thappulu lekunda cheppaali mam one mark kuda imp plzzz thappulu cheppakandi
కప్పి అంటే కోతి అర్థం
1.సాహసం రైట్
Chimala baru prakriya vachana kavitha miru mistake chepparu
మేడం మా ఛానెల్ గ్రోత్ ఎలా చేయాలి ! మీ సలహాలు సూచనలు ఏమైనా చెప్పండి మేడం!
Option cheppandi madam
Madam evi only telangana state lo dsc ki matrame naa
Bala nagammadhi and saahasam .
4.Vyasa samputi
7).4 నిసర్గ
Science videos cheyandi pls
3 ans 14 ans 2
6).3సహకారం
Telugu varnamala hallula sankhya 36
Govu nanardam kanidhi ante swabavam answer meeru saraswathi annaru kadhu madam
Mistakes unnae mam video chudandi
2:32
Cheppandi sir correct kada sur
కందుకం 5 th క్వశ్చన్ గొయ్యి కదా
కపి మరియు గోవు
2 option answer madam
And 6th swamy sami adi correcte madam
6ki ans-4
Vanaram kani nanardam - cow. Ans wrong chebuthunnaru.
Balanagamma ithivruttam sahasam madam
Ans 1
6. స్వామి సామి రైట్
Hi madam how are you
Kapi Ane naanartham vanaram avutundhi aavu kadhu
Balanagamma /....sahasam
1 ans 3
గోవు కపి రెండు తప్పులు మేడం 6th క్లాస్ లాస్ట్ చెక్ చేయండి.
1 ans 1
17.కల్ల.
అద్దం యొక్క వ్యతిరేక పదం నిజం.నిజం నా నార్దంకల్ల
బాలనగామ్మ... సాహసం
*కుర్క్యాల శాసనం* లో 3 కంద పద్యాలు అని ఎక్కడ ఉంది
3 yes &yes metirial lo undi
6th class 166 pg lo undi