మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు మాకు ఇవన్నీ చూపిస్తున్నారు మీ మేలు మరిచి పోలేము అక్కడికి మేము వెళ్ళలేము మీరు వెళ్లి మాకు చూపిస్తున్నారు మీకు శతకోటి నమస్కారాలు మీరు చాలా పుణ్యం చేసుకున్నారు
సూపర్ తమ్ముడు చాలా రిస్క్ తీసుకుని ఈ గుడి ప్రదేశాన్ని మాకు చూపించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే మా వాళ్ళతో కూడా నీ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయించాను వాళ్ళకి వీడియోలు చాలా బాగా నచ్చాయి.
చాలా రిస్క్ తీసుకుని వెళ్లి విడియో తీసారు వెల్తూ వెల్తూ దారిలో పాము ని కూడా చూపించారు చాలా మంచి విడియో చాలా బాగా నచ్చింది good luck guys 👍 👍👌✌️ 🤞🖖🤘🤙👌👌👌👌👌👌 అలాగే చాలా బాగుంది అన్నవాల్లు అందరూ ఒక like వేసుకోండి .👍👍👍👍👍
Ye video chesina chala genuine ga ee places gurinchi teliyali ani chala kastapadI chesthunnav so that's why I like your videos and I'm very big fan of you raju brother
Ossum anna mee videos anii chusanu mind blowing $ meeru public kii intha information estunaru estunaru anta handsoff anna meeku mee life struggle lo peti mari chupistunaru anta ur great anna👌😍
గుంరంకోండ కీ రండి అన్న గాలివీడు మదనపల్లె రోడ్ మార్గంలో ఉంది అక్కడ ఉన్న కొటలు బురుజులుండేవి అన్న రండి టిపు సుల్తాన్ కాలంలో ఉన్నావు అన్న అద్భుతం గా ఉంది రండి అన్న గాలివీడు మదనపల్లె రోడ్ మార్గంలో
మీ వీడియోస్ చూస్తుంటే మీతో పాటు తిరగాలనిపిస్తుంది అన్న... మీ పనిలో కష్టం,కిక్, ఎంజాయ్ అబ్బా అన్నీవున్నాయి... నేను మాత్రం మీ వీడియోస్ మిస్సవకుండా చూస్తుంటా...
Wow... Andaru out of station ki poi video pedtunaru vatikana mana daggara Chala wonders unay ani chupistunaru really great hatsoff inka spl videos Chala chudali chupinchandi👍🙏
Super Anna miru anna chala baga video chestanaru anna chala baga video chupistanaru anna elanti videos miru yano cheyalani nenu aa deuvnni korukunttunnanu anna
Bro I have seen Ur all videos it was good but when u r walking on the hill the camera is moving which makes the audience some irritating so u can reduce the video shaking while walking by using DJI Osmo which is like a selfie stick it reduces the video shake so my suggestion is to use it. And I am big fan of u bro
@@TRNGupta-se9vi అన్నా నాగమణి నువ్వు చెపిన photo ప్రేమ్ లో ఉంది కానీ వాళ్లు నిజమేనా నాగమణి ఉంది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా విడియో తిస్తె కాల్చి చంపేస్తారు అనిచెపుతున్నారు అంటే దాని అర్ధం అక్కడ నిజంగానే ఉంది విడియో చూసి దొంగతనంకి ట్రై చేస్తారు అందుకే అసలు ఫోన్ యాలో లేదు అని చెపుతున్నారు అందుకే నిజమేనా నాగమణి ఒక్క బొమ్మగిసి చివరిలో పెట్టుచుకదా అని అడిగా....అన్నా
Bro బాగుంది.. నీ ఫ్రెండ్స్ చాలా ఉపయోగకరమైన వాళ్లు dont miss them.. ఇప్పుడు మీ మాట తీరు మారింది same కంటిన్యూ త్వరలో 10 lakh subscriber... రాజు నేను నీకు ఇప్పుడు ఫ్యాన్.. okkappudu కాదు.. dont miss u r friends i like there attitude there very good just like u.. ne mattalo nijam vundi
Awesome bro మన హిందువులకు ఇలాంటి తెలియని కొన్ని చూపిస్తూనారు నిజంగా hatsupp ..
మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు మాకు ఇవన్నీ చూపిస్తున్నారు మీ మేలు మరిచి పోలేము అక్కడికి మేము వెళ్ళలేము మీరు వెళ్లి మాకు చూపిస్తున్నారు మీకు శతకోటి నమస్కారాలు మీరు చాలా పుణ్యం చేసుకున్నారు
Om Naga devata ya namha
సూపర్ తమ్ముడు చాలా రిస్క్ తీసుకుని ఈ గుడి ప్రదేశాన్ని మాకు చూపించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే మా వాళ్ళతో కూడా నీ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయించాను వాళ్ళకి వీడియోలు చాలా బాగా నచ్చాయి.
Thanks mam
Pls visit my chanel
Hai
Nice
@@akhil6624 hii andhi pls visit my chanel
You are something special Raju, good job God bless you
me lanti RUclipsrs epudu una rojulak chala avasarm
hindus,hindu temples,SANATHANA DARMAM gurechi chipatam chala santhosam
meru bagundali
THANK YOU SIR
చాలా రిస్క్ తీసుకుని వెళ్లి విడియో తీసారు వెల్తూ వెల్తూ దారిలో పాము ని కూడా చూపించారు చాలా మంచి విడియో చాలా బాగా నచ్చింది good luck guys 👍 👍👌✌️ 🤞🖖🤘🤙👌👌👌👌👌👌
అలాగే చాలా బాగుంది అన్నవాల్లు అందరూ ఒక like వేసుకోండి .👍👍👍👍👍
Bro u r great u giving more information on history thank u so much. Well done and great job bro
Good videos, మీ కష్టం మీద ఎన్నో కోట్ల మంది నచ్చే విషయాలు చుపెడుతున్నరు.Thanks brother
వామ్మో తమ్ముడు ఎంత సాహసాలు చేస్తున్నారు మేము చూడలేని విషయాలు బాగా చూపిస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు
👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍️✍️✍️✍️✍️🤝🤝🤝🤝🤝🤝🤝🤝 వందనం వందనం పాదాభివందనం రాజు ఆళ్లగడ్డ గారికి పాదాభివందనం ఎన్నో మంచి మంచి వీడియోలు
మీ ఆయాసం చూస్తుంటేనే మీ కష్టం తెలుస్తుంది అమ్మ రాజు.
ruclips.net/video/nr4-XmJRJXc/видео.html
Chala bagundi Anna place and History.
అమేజింగ్ లొకేషన్👌👌👌👌
థాంక్స్ బ్రదర్ చూడలేనివి దేవుడు క్షేత్రాలు. చూపెట్టారు. 🙏
Urand your team members rock star's godbless you and your team members great
The journey is Similar to Sri Mata Vaishno Devi, Katra, Jammu and Kashmir.... Take a bow to ur hard work for wonderful video to you and ur team 🙏🙏🙏
Abbooo chala kastapadutunnaru brothers.chala thanks meeku. Nagamani place chupinchinanduku🙏🙏🙏👍👍👍
రాజు బ్రదర్ నిజంగా మీరు చాలా కష్టపడుతున్నారు అద్భుతమైన ప్రదేశాలను అందరికి చూపడానికి .
మీరు praveen mohan -2 ( vloger )
Amazing bro but we missed nagamani any have beautiful temple we seen thanks to you and sagar bro
It's really super place Raju garu.
Excellent place🙏🙏🙏🙏🌷🌷🌷🌷
Your efforts to shoot a video is extraordinary Raju Garu.. Well done 😇
Super super bigg raju garu 👌
బ్రదర్స్ మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి మీ కోసం మీ ఫ్యామిలీ ఉంది
అన్నా నిజంగా నీ వల్ల ఇంత మంచి వీడియో చూసినందుకు నిజంగా ధన్యవాదాలు అన్నా...
మంచి దేవాలయ దర్శనాలు చేయి స్తున్నందుకు ధన్యవాదాలు🙏🙏🙏
Great excellent
Ye video chesina chala genuine ga ee places gurinchi teliyali ani chala kastapadI chesthunnav so that's why I like your videos and I'm very big fan of you raju brother
Brother doing hardworking..Thanks for showing......🙏
చాలా అద్భుతమైన విగ్రహాలు చూపించారు ధన్యవాదాలు రాజు
First view & good bro love from Bangalore
Hlo hy
లేని వాడికి అన్నం పెట్టే గొప్పదనం లోనే ఉంది నిజమైన ఆనందం
Chala thanks manchi temple chupincharu
Supper sharing raju garu nice video
Ossum anna mee videos anii chusanu mind blowing $ meeru public kii intha information estunaru estunaru anta handsoff anna meeku mee life struggle lo peti mari chupistunaru anta ur great anna👌😍
Hara hara mahadev sambho shankara 🙏🙏🙏
Great place. Very good keep it up.
Sir you are great.🙏🙏🙏
Bro, do video on lepakshi temple, Anathapur district, Ap
Superrrrr nice చాలా మంచి వీడియో రాజు take care wish you all the best.
Real heros 💪💪💪💪💪💪💪💪💪
S
గుంరంకోండ కీ రండి అన్న గాలివీడు మదనపల్లె రోడ్ మార్గంలో ఉంది అక్కడ ఉన్న కొటలు బురుజులుండేవి అన్న రండి టిపు సుల్తాన్ కాలంలో ఉన్నావు అన్న అద్భుతం గా ఉంది రండి అన్న గాలివీడు మదనపల్లె రోడ్ మార్గంలో
మీ వీడియోస్ చూస్తుంటే మీతో పాటు తిరగాలనిపిస్తుంది అన్న...
మీ పనిలో కష్టం,కిక్, ఎంజాయ్ అబ్బా అన్నీవున్నాయి...
నేను మాత్రం మీ వీడియోస్ మిస్సవకుండా చూస్తుంటా...
Great job 👍👌 brother
Wow... Andaru out of station ki poi video pedtunaru vatikana mana daggara Chala wonders unay ani chupistunaru really great hatsoff inka spl videos Chala chudali chupinchandi👍🙏
Super Anna miru anna chala baga video chestanaru anna chala baga video chupistanaru anna elanti videos miru yano cheyalani nenu aa deuvnni korukunttunnanu anna
Bro I have seen Ur all videos it was good but when u r walking on the hill the camera is moving which makes the audience some irritating so u can reduce the video shaking while walking by using DJI Osmo which is like a selfie stick it reduces the video shake so my suggestion is to use it. And I am big fan of u bro
Take care
Great Thanks for showing Temple
Congrats brother chala kastapadutunav
Nice collection and every video is very awesome.
సాగరన్న మీకు చాలా హెల్ప్ చేస్తున్నాడు బ్రో...
Greatful thoughts and ur ideas superb sir
Miru chala great brother 👍👌👌miru chese video's asalu mi sahasanki, dhairyanki🙏
Raju garu u are great anna
Super video good job 👍👍👍
Chala tq brother.vellaleni place liki.velli.vedios tisi.peduthunaru.
Raju garu🙏🙏🙏👍👌👌👌👌👌
26th comment raju super video👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌reply me raju sagar super😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Raju garu thanks manchi video pedtunaru chudalendi
🙏🙏🙏🙏🙏🙏🙏you are the best
Matalu lev mee kastamu nu estamu tho chesthunnaru meeku universe blessing s unntae raju garu and yours teem
Super bro chala risck thisukunnaru
Thankyou for showing that
Good one. Very informative..
Thanks for your effort..
Super anna nvvu. Manchi adventure videos chala baga teestunnav... All the best of u & u r team... 👏👍👌
Mahadeshwara swaami nagamalaye tempal chala bagundi
Hi Raju Garu nice video చాలా Raju Garu కష్టపడుతున్నారు మేము చూడలేని ప్రదేశాలన్నీ మాకు చూపిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండీ be safe
Superb video
బాగుంది
నిజంగా అద్భుతమైన వీడియో
Hiii
Vjfojb
Excellent raju
Broo this temple.is very intresting for me....
So.super
Meru mem.vellaleni place ki.meru chala kastapadi choopinchinandhuku thankuuu soo much
Greta super
U doing such a great job bro
Super Anna me all videos
Super excited raju garu
Vamoi Chala kastam velladam graet Raju take care
Super anna maku chala chaala manchi videos chupistunnaru🙏🙏🙏
అన్నా నువ్వు చూసిన నాగమణి ఇలా వుంటుంది అని ఒక ఆర్ట్స్ అయినగీసి చివరిలో పెట్టొచ్చు కదా....
Sss avunu bro please
భయ్యా ఇదే వీడియో లో నాగమణి ఫోటో ఫ్రేమ్ చూపించారు. మళ్ళీ మొదటినుండి ఒకసారి చూడండి.
Kadha..... memu chesevallamu kadha anna
@@TRNGupta-se9vi అన్నా నాగమణి నువ్వు చెపిన photo ప్రేమ్ లో ఉంది కానీ వాళ్లు నిజమేనా నాగమణి ఉంది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా విడియో తిస్తె కాల్చి చంపేస్తారు అనిచెపుతున్నారు అంటే దాని అర్ధం అక్కడ నిజంగానే ఉంది విడియో చూసి దొంగతనంకి ట్రై చేస్తారు అందుకే అసలు ఫోన్ యాలో లేదు అని చెపుతున్నారు అందుకే నిజమేనా నాగమణి ఒక్క బొమ్మగిసి చివరిలో పెట్టుచుకదా అని అడిగా....అన్నా
Great to see dude thank you so much
Wow BRo soo nice
Very good vedio
Super excited Anna 👋 good
Super
Raju bro నీ యాత్ర, నీ మాటలు ,నీ యాస superb
రాజు చాలా కష్టపడ వీడియో చేస్తున్నావు
Super Rajanna
నాకు నాగమణి చూడాలని ఉంది అన్నా లొకేషన్ షేర్ చేస్తావా
What a beauty nagamane hills
Bro బాగుంది.. నీ ఫ్రెండ్స్ చాలా ఉపయోగకరమైన వాళ్లు dont miss them.. ఇప్పుడు మీ మాట తీరు మారింది same కంటిన్యూ త్వరలో 10 lakh subscriber... రాజు నేను నీకు ఇప్పుడు ఫ్యాన్.. okkappudu కాదు.. dont miss u r friends i like there attitude there very good just like u.. ne mattalo nijam vundi
సూపర్ రాజు అన్నా
You are doing such a fantastic videos Bro.
Mee channel ki hats off u r showing great vedioes
Entho kastapadi maku chupisthunnaru.... But nagamani chupvvaledhani badha ga undhi... Miru kuda chala try chesaru chupettadaniki tq
Supper anna
Superrrrrrr bro
GREAT WORK BEST WISHES
Super 👍👍