చంద్రమోహన్ గారు రింగులా జుట్టు లో ఈ పాటలో ఆయన అభినయాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు, పాత్రలో జీవిస్తారు, చల్లగా నూరేళ్లూ ఆరోగ్యంతో మీరూ బ్రతకాలి చంద్ర మోహన్ గారు. మీరంటే నాకు ఎంత ఇష్ట మొ మాటలు సరిపోవు అనుకుంటున్న
Neelam master తీపిబాధ తో కూడుకున్న సాహిత్యం,గానం హృదయాన్ని ఆ కట్టుకుంటుంది.చంద్రమోహన్ గారు మంచి నటుడు.కాని అతనికి రావలసినంత గుర్తింపు రాలేదు.పద్మ అవార్డ్స్ పనికిమాలినవారికే వచ్చాయి.
ఆ రాగం తీసే కోయిల గొంతు మూగపోయినది, ఏ దేవుడో తన పాటలు పాడటానికి తీసుకొని పోయాడు,ఆ దేవునికి అంత స్వార్థం పనికి రాదు, మా బాలుని మాకు మళ్ళీ పంపు దేవుడా, ఆ స్వరం లేదు, రాదు, అనుకుంటే గుండె పగిలి పోతున్నది, బాలు అంటే నాకు ప్రాణం, మిస్ యు బాలు గారు
Excellent melody song,. Hats off to melody king SPB and Gaana Kokila Suseelama. The music rendition and Veturi Mark are really quite amazing and awesome. Rajan Nagendra’s composition always giving good melody. Old is gold, always this song altime record. Superb, superb, superb, superb, superb
what a great song, great tune , happy childhood radio days 7pm & 9pm mostly this song use to play, wonderful song , many thanks for uploading great melody!!!
రాజన్ నాగేంద్ర గారి సంగీతం, బాలు గారు సుశీలమ్మ గారి స్వరం వేటూరి గారి సాహిత్యం చంద్రమోహన్ గారు మల్లిక గారి అభినయం కలబోసి పాట సూపర్. వెంట వెంటనే విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
చాలా ఇష్టమైన పాట . రేడియో లో యెక్కువగా వినబడేది శ్రోతల కోరికపై. ఆ శ్రోతలలో యెక్కువగా నేనే వుండేదాన్ని. పాట సాహిత్యం :వేటూరి రాగం తీసే కోయిల కోయకు గుండెలు తీయగా రాతిరి వేళలా రగిలే ఎండలా ( రా ) బాసలెన్నో చేసుకున్న ఆశే మాయగా( బా ) పిలవని పిలుపుగా రాకే నీవిలా (రా ) జంటని ఎడబాసిన ఒంటరి నా బ్రతుకున మల్లెల సిరివెన్నెల మంటలు రేపగా వయసులా నులివెచ్చని వలపులా మనసిచ్చిన నా చెలి చలి వేణువై వేదనలూదగా తొలకరి పాటలే తోటలో పాడకే పదే పదే.. పదే పదాలుగా ( రా ) పగిలిన నా హృదయమే.. రగిలెనే ఒక రాగమై అడవిలో వినిపించిన ఆమని పాటగా అందమే నా నేరమా పరువమే నా పాపమా ఆదుకోమని చెప్పవే ఆఖరి మాటగా గుండెలో మురళిని గొంతులో వూదకే పదే పదే పదే పదాలుగా ( రా).
ఈ సినిమా పేపర్లో అడ్వర్టైజమెంట్ చూసా. చాలా ఆసక్తి కరం గా వుంది. కాని సినిమా తెలుగు డబ్బింగ్ అసలు ఆడలేదు c సెంటర్ లలో. రెండో రోజు తీసేసారు. చూడలేక పోయా థియేటర్ లో. ఈ మధ్య యూట్యూబ్ లో చూసా, మలయాళం వెర్షన్. భాష తెలియక పోయినా ఈ సినిమా దృశ్య ప్రధానమైనది కాబట్టి బాగుంది సినిమా
Super singing by Balu sir, Original Track from kannada movie name MUGIYADA KATHE , song name is Kangalu vandane helide Hrudayvu tumbi haadide, pls do listen that also, again SPB sir
అయ్యా బాలూ గారూ ! మీ పాటలు వింటుంటే మీరు లేరు ,మీ గొంతు నుండి ఇంక కొత్త పాటలు వినలేము అని గుర్తొస్తే చాలా బాధ అన్పిస్తుంది . we miss you బాలూ గారూ !
బాగా చెప్పారండి ధన్యవాదాలు
well said
Please 🙏 e song vintey dipression Lo peduthaanu Naa manusu suffer gaa vundhi meaning antha mana jeevitham lo vunnadhi yemy cheppaali
Avunu versatile singers iddare.
Sp Balasubrahmanyam
Kishore kumar.
నా బాల్యంలో రేడియో లో ఎన్నో సార్లు విన్నాను . ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నా ఏదో అనుభూతి కలుగుతుంది.
వినే కొద్ది వినాలనిపిస్తుంది అంత మంచి సాంగ్ ఆండీ
చనిపోయేముందు ఈ పాటలు వింటే ఇంకా కొంతకాలం బతుకుతాడు
బాలు గొంతుతో కాక గుండె తో పాడినట్లు ఉంటుంది ఈ పాట.....హట్సోఫ్ .
Yes
ఈ పాట ను నచ్చని వారు ఉండరు.. అంత అద్భుతమైన పాట
రాజన్ నాగేంద్ర
బాలు గారు
కలయికలో ఎన్నో అద్భుతమయిన పాటలు❤️❤️❤️❤️ 👌👌👌🙏
Sri Rajan nagendra tunes always heart'touching, Suseelamma,Spb, and Venturi superb combination 🙏🙏🙏
@@satyanandam3444 Even Balu + Janakamma combo also superb in both telugu & Kannada.
🙏 Sorry 🙏 please 🙏 iam 🙏 impressed 🙏 sooo 🙏 much 🙏 thanks 🙏
susheela garu ni mentioned cheyaledu em ladies ante anta lokuva lekapote balu kanna susheela garu emaina takkuvaga paadara
Naku 52 years,ma taram vallu mathrame chala adrushtavantulu,eka etaram vallaki balu gari songs vine yogam ledu🙏🙏🙏
నాకు ఉంది సార్ ఏ తరం అయునా అమృతం కావాలనే అంటారు
అమ్మతనం కమ్మదానం తెలిసినవల్లి విలువలతో పెరిగి నా వాళ్లు సరిఅయున పెంప కం ఉన్నావాళ్లా వింటరూ
❤@@sridhar.2191
చంద్రమోహన్ గారు రింగులా జుట్టు లో ఈ పాటలో ఆయన అభినయాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు, పాత్రలో జీవిస్తారు, చల్లగా నూరేళ్లూ ఆరోగ్యంతో మీరూ బ్రతకాలి చంద్ర మోహన్ గారు. మీరంటే నాకు ఎంత ఇష్ట మొ మాటలు సరిపోవు అనుకుంటున్న
నా మనసు లో మాట చెప్పారండి ధన్యవాదాలు
Avunandi. Irreplaceable artist of film industry
My feelings on my love
Even this sounds like kannada song!
నాపేవరేట్ సాంగ్ ఆండీ
👍👍👌👌 🙏🙏 ఈ పాట ఇన్ని రోజులు ఎలా మిస్ అయాను అనిపించింది బాలసుబ్రహ్మణ్యం గారు సుశిలమ్మ గారు చాల అద్భుతంగా పాడారు ఈ పాట దన్యావదాలు
బాలు గారి స్వరం యెంత గొప్పది అండి . super
నిజంగా అలాంటివారు. మరల పుట్టరండీ. అమరజీవి బాలు అన్న మరణం లేని. మనిషీ
పాట చాలా అద్భుతం.చంద్రమోహన్ గారు చాలా అద్భుతమైన నటుడు.
Neelam master
తీపిబాధ తో కూడుకున్న సాహిత్యం,గానం హృదయాన్ని ఆ కట్టుకుంటుంది.చంద్రమోహన్ గారు మంచి నటుడు.కాని అతనికి రావలసినంత గుర్తింపు రాలేదు.పద్మ అవార్డ్స్ పనికిమాలినవారికే వచ్చాయి.
అవునండి
Agreed
Yes
Same feeling sirrr....yentha goppa natudu.... ghrthincharendhuku....
Yemichhina thakkuve....chandramohan garu chala goppa natulu🙏🙏🙏🙏
Chandramohan is evergreen hero
ఆ రాగం తీసే కోయిల గొంతు మూగపోయినది, ఏ దేవుడో తన పాటలు పాడటానికి తీసుకొని పోయాడు,ఆ దేవునికి అంత స్వార్థం పనికి రాదు, మా బాలుని మాకు మళ్ళీ పంపు దేవుడా, ఆ స్వరం లేదు, రాదు, అనుకుంటే గుండె పగిలి పోతున్నది, బాలు అంటే నాకు ప్రాణం, మిస్ యు బాలు గారు
ఈ పాటలో పదేపదే వినాలనిపించేంత ఆర్ద్రత ఉంది.
అప్పట్లో పాటలు ఎంత నేచరల్ ఉండేవి ఈ పాటే ఉదాహరణ 👌👌
ఎన్నాళ్లకు,ఎన్నేళ్లకు, హృదయం ద్రవించే అద్భుతమైన పాట విన్నాను. ఈ పాటను అందించిన మీకు ప్రణామములు 💐🙏
🎉
మిత్రులారా, ఈ పాట నచ్చినవారికి బాలుగారి పంతులమ్మ సాంగ్స్ కూడా ఒక సారి వినమని మనవి
Ll
Sir not only Pantulamma legendry music director s Sri Rajan Nagendra all songs
🎉🙏
🔥😎
Yes sir 👍
Excellent melody song,. Hats off to melody king SPB and Gaana Kokila Suseelama. The music rendition and Veturi Mark are really quite amazing and awesome. Rajan Nagendra’s composition always giving good melody. Old is gold, always this song altime record. Superb, superb, superb, superb, superb
Rajan Nagendra garu always given wonderful melody music...Gsn
దేవదాస్ కనకాల గారి దర్శికత్వ ములో వచ్చిన ఆణిముత్యం
Musical hit but cinema flop.
పోయే ప్రాణం తిరిగి వస్తోంది ఈ పాట వింటుంటే....
మంచి మాట చెప్పారండీ
చాల చిన్నప్పుడూ విన్న పాట.మల్లిఇప్పుడు చూస్తున్నాంధుకు చాల సంతోషం కలిగింది
Excellent
@@bangarubabumuppalla4329 exllent
Rajan, Nagendra, Veturi, Susheelama, Balu Nijanga pancha bootalu leka pote ilanti paatalu evaru cheyagalru padagalru
అప్పుడెప్పుడో 20 సంవత్సరాల క్రితం విన్నాను, youtube పుణ్యమా అని ఇప్పుడు మళ్ళీ వింటున్న.
Y
ఎప్పుడు విన్నా పాత బంగారం లాంటి పాట
సినిమా లో ఏదుస్థు వున్న పాత్రలో చూస్తే నేను యేడుస్తూనే వుంటాను, మీ యాక్షన్ అంత అద్భుతం గా ఉంటుంది
సూపర్ సాంగ్ సినిమా అంతబాగులేదండీ
Uffff.... emi telugu andi babu.... adbhutam...
what a great song, great tune , happy childhood radio days 7pm & 9pm mostly this song use to play, wonderful song , many thanks for uploading great melody!!!
s in janaranjanee programe
Kya baath karoo please 🙏 emotional song kyku
I love this song lakshmi
❤❤❤❤❤❤❤
ఈ పాట ఎలా మిస్ అయ్యానో తెలియదు. కానీ నిన్నటి నుండి పదే పదే వింటూన్నా...
Ok
It is true.
నాకిష్టమైన మంచి అర్థవంతమైన పాట 9 వ క్లాస్ లో సైకిల్ మీద ఇంటికి వస్తూ పాడుకొనే వాన్ని
Suseelamma gonthulo teeyadanam, balu swaram lo bhavodwegam. evarina flat aipovalsinde...
@@sambasivaraogadde8930 okay
ఈ పాటను radio లో వినే వాళ్ళం. ఆ రోజుల్లో మాకు టీవీ లేదు
అవునండీ బ్రదర్
Aunadi nenu kuda radio lo vinedanni esong chala manchipata
నిజమే!
అవును సార్ మీరు చేప్పేది 100% శాతం నిజం
@@ramanukala7594pi😮o 😅😅 2:😅😊😅28 😅😢😊😮😅
Marvelous composition of ‘Rajan-Nagendra’. It’s one of their jewel.
రాజన్ నాగేంద్ర గారి సంగీతం, బాలు గారు సుశీలమ్మ గారి స్వరం వేటూరి గారి సాహిత్యం చంద్రమోహన్ గారు మల్లిక గారి అభినయం కలబోసి పాట సూపర్. వెంట వెంటనే విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
చాలా ఇష్టమైన పాట . రేడియో లో యెక్కువగా వినబడేది శ్రోతల కోరికపై. ఆ శ్రోతలలో యెక్కువగా నేనే వుండేదాన్ని.
పాట సాహిత్యం :వేటూరి
రాగం తీసే కోయిల
కోయకు గుండెలు తీయగా
రాతిరి వేళలా రగిలే ఎండలా ( రా )
బాసలెన్నో చేసుకున్న ఆశే మాయగా( బా )
పిలవని పిలుపుగా రాకే నీవిలా (రా )
జంటని ఎడబాసిన ఒంటరి నా బ్రతుకున
మల్లెల సిరివెన్నెల మంటలు రేపగా
వయసులా నులివెచ్చని
వలపులా మనసిచ్చిన
నా చెలి చలి వేణువై వేదనలూదగా
తొలకరి పాటలే తోటలో పాడకే
పదే పదే.. పదే పదాలుగా ( రా )
పగిలిన నా హృదయమే..
రగిలెనే ఒక రాగమై
అడవిలో వినిపించిన ఆమని పాటగా
అందమే నా నేరమా
పరువమే నా పాపమా
ఆదుకోమని చెప్పవే ఆఖరి మాటగా
గుండెలో మురళిని గొంతులో వూదకే
పదే పదే పదే పదాలుగా ( రా).
Super song
Nice lyrics
Thanks madam for lyrics
Super Devadasa kanakala sir
నా చిన్నప్పటి నుండి వింటున్న ఇష్టమైన పాట
నా పాటల పెట్టెలో భద్రంగా దాచుని వింటున్న పాట...
ఎంత బాగా వివరించారు ధన్యవాదాలు లండి మీకు
Super 👌💕💕💕💕💕
Sri Rajan Nagendra tunes always heart touch,Veturi , suseelamma and SpBalu are very wonderful combination...Gsn
అద్భుతం అమోఘం అపూర్వం చెప్పడానికి మాటలు చాలవంటే నమ్మరు అంతటి గొప్ప కళాఖండం
మధురానుభూతిని కలిగించే పాట
సినిమా బాగోదు కానీ పాటలు సూపర్ హిట్
బాసలెన్నో చేసుకున్న ఆశే మాయగా
రాగం తీసే కోయిల
కోయకు గుండెలు తీయగా
రాతిరి వేళలా రగిలే ఎండలా ( రా )
బాసలెన్నో చేసుకున్న ఆశే మాయగా( బా )
పిలవని పిలుపుగా రాకే నీవిలా (రా )
జంటని ఎడబాసిన ఒంటరి నా బ్రతుకున
మల్లెల సిరివెన్నెల మంటలు రేపగా
వయసులా నులివెచ్చని
వలపులా మనసిచ్చిన
నా చెలి చలి వేణువై వేదనలూదగా
తొలకరి పాటలే తోటలో పాడకే
పదే పదే.. పదే పదాలుగా ( రా )
పగిలిన నా హృదయమే..
రగిలెనే ఒక రాగమై
అడవిలో వినిపించిన ఆమని పాటగా
అందమే నా నేరమా
పరువమే నా పాపమా
ఆదుకోమని చెప్పవే ఆఖరి మాటగా
గుండెలో మురళిని గొంతులో వూదకే
పదే పదే పదే పదాలుగా ( రా).
Lock down samayamulo naa fevareet sangs vintu happyga feel like agutunnanu all thanks
సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్న వినాలనిపించే సాంగ్
బాగుంది
Class
Very nice song
అలనాటి ఆణిముత్యం సృష్టి కర్తలకు ధన్యవాదాలు
Supar sang
Chandramohan what an actor
Melody
Suseelamma
Balu
And evergreen tune of Rajan nagender.
Hat's off
అద్భుతమైన సాహిత్యం, సంగీతం తో కూడిన పాట.
Superb n melodious song hat's of to Rajan Nagendra
Super songs in nagamalli
I watched with my parents still I remember the songs v nice songs
అవునండీ మేడమ్ గారు
Balu sir always green singer
ఈ సినిమా పేపర్లో అడ్వర్టైజమెంట్ చూసా. చాలా ఆసక్తి కరం గా వుంది. కాని సినిమా తెలుగు డబ్బింగ్ అసలు ఆడలేదు c సెంటర్ లలో. రెండో రోజు తీసేసారు. చూడలేక పోయా థియేటర్ లో. ఈ మధ్య యూట్యూబ్ లో చూసా, మలయాళం వెర్షన్. భాష తెలియక పోయినా ఈ సినిమా దృశ్య ప్రధానమైనది కాబట్టి బాగుంది సినిమా
సుమధుర పాట.. అద్భుతమైన రచన, గానం, సంగీతం.
VELASARLU VINNANU EE PATA HIGH SCOOL CHADUVUKUNNAPPUDU BAGA PADE VANNI. IT S MY SWEET MEMERY SONG!
Melodious ang meaningful song in my childhood.
బాలు ప్రాణం పెట్టి పాడుతారు
Paate, balu praanam.
Paata moogaboindi
సుందరమైన గీతం ఎంత. ఆహ్లాదంగా వుందండి
అందమే నాశాపమా పరువమేనాపాపమా నామనసు హత్తుకుని సాహిత్యం
నిజమేనా బాబు
Song chala bagundi naku chala estam nenu roju vintanu ee song❤
Susheelamma what a voice . Awesome
Super 👌❤️💝💞♥️❤️💝💞
చాలా అద్భుతమైన పాట రెండు హృదయాల ఆవేదన
అవునండీ
Maa husband ki kuda rajan nagendra songs chala istam andi, ma memories anni i song lo kanabadutu untai andi, but he is no more due to covid,
ఎంతో చక్కని పాట. ఎప్పటికీ మధురానుభూతిని కలిగించే పాట.
Hats off to Taken Nagendraji n lyricist Late Veturugariki
Heart kadilinche song
Class
❤
Excellent song...!
ಇದೇ ಹಾಡು ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಇದೇ, ಕನ್ನಡದಲ್ಲಿ ಸಾಹಿತ್ಯ ಕೂಡ ಸಿಹಿ ಇದೇ.
Memorable song ....heart touching
Yes
In the year 1980 I heard this song's of movie naga malli
P.SUSHEELA AMMA AND BALU GARI COMBINATION IS JUST AWSOME PATAKI EM KAVALO ANTE PADATARU EXTRA UNDADU SUPER ASALU
"Heart touching"
Susheelamma Voice wow. The only Melody Queen..
Thanks for this song was uploading
Great Actors
4th Class, Tanuku. Sweet memories...
Very very melody song
Hats off to the singers
అవునండీ 👍👌
Super singing by Balu sir, Original Track from kannada movie name MUGIYADA KATHE , song name is Kangalu vandane helide Hrudayvu tumbi haadide, pls do listen that also, again SPB sir
Please provide link
@@mamidipakavisweswararao8066 here it is ruclips.net/video/FG06nuIfKe0/видео.html
Excellent, naaku ee song chala ishtam
ఎంటండీ రిప్లే ఇవ్వలేదు
Rajan Nagendra is a famous music director in Kannada too, they used to use the same tune for both languages, Hats off.
సూపర్..... సంగీతం.... అద్భుతం...
Great song
అవునండీ
Great song 👍👍🙏🙏
Supar song.👌👌
Amazing song and equally wonderful and it is❤️ever ever unforgettable sweet song 🌹🌹🙏🌹🌹
💯💯💯💯%right song in all angles💯💯💯💯✔️🙏
Excellent Music and cute Balu voice
Good
Super Duper Hit song yeppateekee
istamsina paata...video song ippatiki choodagaliganu...thank you
Super song
ఈ పాటలు వింటే ఒళ్ళు పులకరిస్తుంది.
ఆ పాత మధురం...
Panthulamma songs chala bhagunnai
Rogam maripinche song love it very much
Great Devadasa kanakala move
F::రాగం తీసే కోయిలా..
కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా
M:బాసలెన్నొ చేసుకున్న ఆశే మాయెగా
బాసలెన్నొ చేసుకున్న ఆశే మాయెగా
పిలవని.. పిలుపుగా ..రాకే నీవిలా
M:రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా
చరణం 1:
F:జంటని ఎడబాసినా.. ఒంటరి నా బ్రతుకునా
మల్లెల సిరివెన్నెల.. మంటలు రేపగా...
M:వయసుల నులి వెచ్చని.. వలపుల మనసిచ్చిన
నా చెలి చలి వేణువై.. వేదనలూదగా...
F:తొలకరీ పాటలే.. తోటలో
పాడకే.. పదే పదే పదే పదాలుగా
M:రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
F:రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా
చరణం 2:
M:పగిలిన నా హృదయమే.. రగిలెనే ఒక రాగమై
అడవిలో వినిపించిన.. ఆమని పాటగా...
F:అందమే నా నేరమా.. పరువమే నా పాపమా
ఆదుకోమని చెప్పవే.. ఆఖరి మాటగా...
M:గుండెలో మురళిని.. గొంతులో
ఊదకే.. పదే పదే పదే పదాలుగా...
M&F:రాగం తీసే కోయిలా..
కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా
Evergreen song..
wow...... Balu sir.......
GREAT COMPOSITION....BY...RAJAN-NAGENDRA GARU...
Ippati cinemalugani ippati songs vintuntey ummeyyalanipistundi aanaati paatalu aamaadhuryam aasahityam melodygani ilaa cheppukuntupote nakinka matalu teliyatledu anta adbhtamaina ragam sangeetam Inka eenijajeevitamlo chustamo ledo ani.pata taram gayakulu sangeetam andichina legends andariki na hrudayapurvaka padabhivandanalu
కరెక్టుగా చెప్పారండి కానీ తెలుగు లో రాయండి ప్లీజ్ మేడం
2023 lo vintuna nenu naaku telisi 100 taruvata kuda ee song vintaru
100years
కనగాల దేవదాస్ గారి జీవితం ఈ సినిమాతో సార్దకం...
సంకనాకింది పేల్యూర్ మూవి
Ee song vintu unte naa childhood lo radio gurtu vastondi. Morning 9 ki Chitra tarangini program lo ichevaru
నైస్ song
❤❤❤
❤❤❤❤❤❤ superhit highlight song super