ఎవరు గొప్ప ? ఎందుకని పటేల్ ని కాదని, నెహ్రుని 1st PM చేసారు ? how nehru became pm instead of patel ?

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Комментарии • 1,1 тыс.

  • @Ourcollectionss
    @Ourcollectionss Год назад +142

    సొంత రాష్ట్రం అయినప్పటికీ గాంధీ statue పెట్టకుండా వల్లభాయ్ పటేల్ statue పెట్టడానికి కారణం అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికైనా

  • @bharat.sundrubharat.sundru161
    @bharat.sundrubharat.sundru161 Год назад +654

    సర్దార్ వల్లభాయ్ పటేల్, మొదట Pm అయి ఉండిఉంటే ఇండియా చాలా గొప్పగా వుండేది.

    • @kallepallisai3095
      @kallepallisai3095 Год назад +23

      Yes bro😢

    • @amazingpepper761
      @amazingpepper761 Год назад +15

      Yes

    • @ajith.giove069
      @ajith.giove069 Год назад +2

      modda lee....

    • @Michael_56
      @Michael_56 Год назад

      @@ajith.giove069 British puppet ghandi supporter is here guys🤡😏

    • @Michael_56
      @Michael_56 Год назад +17

      @@kallepallisai3095 aa time lo hindu pm ochi vunte,,india oka la develop avvenu bro..bad luck,,2014 daaka British puppet ghandi rule lo unnam,,, after 2014 manaki freedom ochindi,, first time after year's hindu PM ochadu,, powerful ga chesadu🔥

  • @thuvvaraju1142
    @thuvvaraju1142 Год назад +574

    గుంట నక్కలు గాంధీ, నెహ్రూలు కలిసి దేశాన్ని ఇంత బ్రష్టు పట్టించారు అన్నమాట,,,జై సర్ధార్ వల్ల బాయ్ పటేల్ కి,,,,✊✊

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Год назад +20

      Haaa bratsu kadhu nasanum chesaru Nehru ni pm chesadu manodu rajakiyallo neshani kadha kashmir godavalu e natiki ragulutuny undhi

    • @nageshramarama8845
      @nageshramarama8845 Год назад +5

      S

    • @cooolone4u
      @cooolone4u Год назад

      aa cheppetodu harischandrudu, neevu vaadiki bhakthudu, em saaami.. evaru padithe vaaru vacchesi evo evvevoo chepesthunnaru... RUclips kada.. PUKAT lo dorikindi.. evari bhaktulu vaari geethalu paaduthuntaru... BJP sannasulo patel ni, Congress dongalu Gandhi ni.. tappem ledu vaallalo.. meelo vundi.... Tea ammukune sannasi ki padivi vacchesari vaadi RSS buddhulu choopettadu... COngress dongalu vaalla telivi choopettaru... enduku saami anavasaramga gandhi , nehru, tittadam, malli nenu patel garini tittadam? vaallandaru tygalatho tone manam bathukuthunnam... ee TEA ammukunoevadu kaadu, aaa congress lo vunna kodaru dongala valana kaau... PV Narasimharao garu punyam, Nehru valana vacchina Industrilization,, Indira gari valana vacchin Nuclear technology., evaaani GOPPA KAADA? poin Modi valana vacchina a goppen to konchem cheppu? i am ready for debate

    • @gowthamroy-ls8qn
      @gowthamroy-ls8qn Год назад +10

      పటేల్ గారు బతికింది 1950 వరకే.. ఇది ఎవరు ఎందుకు చెప్పడం లేదు గోడి మీడియా

    • @rugvedh5197
      @rugvedh5197 Год назад

      ​@@gowthamroy-ls8qn evadra nuvvu
      Gandhi and nehru family donga na kodukulu

  • @nncutecreation5514
    @nncutecreation5514 Год назад +301

    గాంధీ భారతదేశం లో పుట్టిఉండకూడదు చాలా మంచిగా ఉండేది

    • @sri5876
      @sri5876 Год назад

      Idiot.

    • @hihello3487
      @hihello3487 Год назад +2

      Yenduku india lo puttinado ni srikrishna ni adugu

    • @suryabojanki4190
      @suryabojanki4190 Год назад

      @@hihello3487 ఒరే కుక్క,,,,నీ ,,,,, నా,,, ఏమిటిరా,,,,,సోళ్ళునాకోడక...!!

    • @krishnarao6520
      @krishnarao6520 Год назад +1

      నెహ్రూ కూడా

    • @akhillokesh4755
      @akhillokesh4755 Год назад +5

      @@hihello3487 pora british gorre

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Год назад +422

    సర్దార్ వల్లభాయ్ పటేల్ 1st PM అయుంటే దేశం చాలా డెవలప్ అయ్యేది....😊

  • @MrSivamsk
    @MrSivamsk Год назад +388

    గాంధీ కన్నా పటేల్ 1000 రెట్లు గొప్పవాడు

    • @suryanarayanamurthyi2249
      @suryanarayanamurthyi2249 Год назад +5

      గండు. ఎందుకు గానీ. పటేల్ గారు ప్రధాని. కాకపోవడం. చిచి.

    • @user-zb7yz7un7i
      @user-zb7yz7un7i Год назад +2

      ప్రపంచం లో కెల్ల గొప్ప నాయకుడు

    • @ShivkumarTaapre
      @ShivkumarTaapre Год назад +4

      Sardar vallabhai guru Gandhiji telusu

    • @kammariramulu6733
      @kammariramulu6733 Год назад

      ​@@user-zb7yz7un7iclarity lekunda comment, meeranedi Nehru aithe kaadantanu,lobbing politician.ika Gandhi ni peddamanishiga gourvisthe tha abhipraayaalni prajalameeda rudduthadu.

    • @karunakarjella8703
      @karunakarjella8703 7 месяцев назад

      సర్దార్ గారు గాంధీ గారి నాయకత్వం నచ్చి ఆయన వెంట నడిచారు...

  • @natakashala....
    @natakashala.... Год назад +161

    మనన్ని ,తోక్కెసెవాడు ఎక్కడో ఉండండు ‌..
    మన పక్కనె‌‌ ఉంటాండు ....అది .ఆ ఉక్కు మనిషి. తేలుసుకోలెక పోయ్యాడు.............

    • @krishna_47260
      @krishna_47260 Год назад

      Gandhi devudu nv kukka vi ra

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 Год назад +9

      అవును,,,

    • @nageshramarama8845
      @nageshramarama8845 Год назад +7

      S

    • @kvinod869
      @kvinod869 Год назад +7

      Yes

    • @yrs5188
      @yrs5188 Год назад +1

      Freedom movement lo Patel Kanter Nehru key role play chesadu.Nehru more than 9 years jail lo vunnadu.Patel okka Bardoli movement lo key role play chesadu.adikaka After independence Pate jeevinchondi 3 years

  • @katkuriashokreddy4709
    @katkuriashokreddy4709 Год назад +65

    సర్దార్ వల్లభాయ్ పటేల్ పిఎం అయివుంటే పాకిస్తాన్ కూడా ఇండియాలోనే అంతర్భాగంగా ఉండేది గాంధీ గారు తీసుకున్న నిర్ణయం వల్లనే పాకిస్తాన్ దేశం గా ఏర్పరిచిన పరిస్థితులు నెలకొన్నాయి

    • @pullaiah4015
      @pullaiah4015 11 месяцев назад +2

      Gandhi has not taken the correct decision by not making Patel as Prime Minister.Both Gandhi and Nehru has done lot of injustice to Hindus.

    • @mahendarkalyadapu8378
      @mahendarkalyadapu8378 11 месяцев назад

      NO ALA Kadu jinnah cheya nivvadu

  • @krishna.s9099
    @krishna.s9099 Год назад +35

    సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనానికి నిదర్శనం అతని యొక్క భారీ విగ్రహం ❤❤❤

  • @ravirajam26
    @ravirajam26 Год назад +144

    సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొదటి ప్రధాని అయుంటే ఈరోజుకీ దేశం పరిస్థితి చాలా మెరుగుగా ఉండేది

  • @sanjukumar580
    @sanjukumar580 Год назад +144

    స్వతంత్ర సమర యోధుడు నేతాజి
    సుభాష్ చంద్రబోస్ గారి
    గురించి వివరించండి దయచేసి...🙏

    • @hihello3487
      @hihello3487 Год назад

      Cinema stories ni movie lalo chudu

    • @saikumari9556
      @saikumari9556 Год назад +1

      ​@@hihello3487వారు అంత clear గా తీయరు సోదరా , అక్కడక్కడ కొన్ని bits మాత్రమే ... ఇపుడు మనకు technology పెరిగింది , history చదమే

    • @ShivkumarTaapre
      @ShivkumarTaapre Год назад

      Rashtra pita hoda icchindi Subhash Chandra Bose garu telusa

    • @avlbrreddy
      @avlbrreddy 3 месяца назад

      వీళ్ళే ఏదో చేయించి వుంటారు
      ఎందుకంటే బోస్ గారి వల్లే మనకు స్వాతంత్రం వచ్చేది.
      మరి క్రెడిట్ వీళ్ళకు దక్కాలి కదా.
      అందుకే మాయం అయ్యారు.
      జై హింద్

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 Год назад +60

    మహాత్ముని తప్పిదం నేటి తరాలతో పాటు రాబోయే ముందు తరాలకు తీరని శాపం.. ఈ విషయం లో మహాత్ముడు నియంత పాత్ర పోషించాడనడంలో ఎలాంటి సందేహమూ లేదు.. తొలిసారి పటేల్ మహాత్ముని కలయికలో జరిగిన విషయం మహాత్ముడు పైకి ఎంత హుందాగా ఉన్నప్పటికీ తన మనసులో నాటుకుపోయిన విషబీజం మహావృక్షం లా పెంచుకొని పెట్టుకొన్నాడేమో అనిపిస్తోంది.. ఇప్పుడు నా మనసులో మహాత్మునికున్న గొప్ప స్థానం మసకబారిపోయిందని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను..😔

    • @saitejreddy5966
      @saitejreddy5966 Год назад +3

      Vadu mahatmudu yenti

    • @chaladipurnachandrarao6290
      @chaladipurnachandrarao6290 Год назад +4

      కరెన్సీ పై బోస్ పటేల్ ఫోటోలు మాత్రమే వెయ్యండి ప్రధాని గారు

    • @mahendarkalyadapu8378
      @mahendarkalyadapu8378 11 месяцев назад

      Undaru 130 crores unnaru yenduku marchadam ledu ippudu pakistan pi war prakatinchi mana bharat lo kalapvachhu kada? Why why situations

    • @gvln3264
      @gvln3264 8 месяцев назад

      Tappidamkaadu mundalapichhi yekkuvaye atuvantevaadine PMgaa chesaadu swanta state gujarathlo vaade vigrahamledu ukkumanishi vigrahampettaaru appude ardhameyendejadaa Gandhi oka sedistane manadesamlonevuntoo manake drohamchesaaru ee Gandhi hehurulu

  • @sobhang2372
    @sobhang2372 Год назад +163

    పటేల్ గారికి అన్యాయం చేసిన గాంధీ గారిని జాతి పెద్దగా భావించలేము

    • @user-db6wz4yt7f
      @user-db6wz4yt7f 3 месяца назад

      పటేల్ నీ కాదు మోసం చేసింది .పూర్తి భారత దేశాన్నే మోసం చేశాడు గాంధీ

  • @Smile-gi3pb
    @Smile-gi3pb Год назад +178

    గాంధీ ఒక paid artist of British and నెహ్రూ పిరికి తోలు బొమ్మ, ఇక పటేల్ సింహం so వీరు పదవిలో ఉంటే వారి ఆటలు సాగవు అందుకే వారి మంచితనాన్ని అలుసు చేసుకొని పక్కన పెట్టారు, ఇచ్చిన పదవిని ఎంతో సమగ్రవంతంగా దేశoను ఇక్యతగా చేశారు. ఇక నెహ్రూ పదవిలో ఉండటంవల్ల మన దేశం లక్షల మందిని, పరోక్షంగా కోట్లమందిని కోల్పోయింది. కాశ్మీర్, Tibet, నేపాల్, అక్షచిన్ వంటి వాటినీ కొలోయి మన ఇప్పటికీ ఆర్మీ n సామాన్య ప్రజలు దిన దిన గండంగా బతుకు తున్నారు.

    • @hihello3487
      @hihello3487 Год назад +2

      Nee intlo vaallake equal Nyayam cheyalenwpudu daaname goppadi

    • @ajith.giove069
      @ajith.giove069 Год назад

      gudda balisindha..gandhi ni aneantha mogoonvaara...ayana kaali gotiki kuda paniki raaru meeru

    • @udaykanth2803
      @udaykanth2803 Год назад +6

      Yes he is not fighter, he is actor

    • @sri5876
      @sri5876 Год назад

      It appears that You have no knowledge on these matters and Indian freedom fighters of first generation . You better keep quiet .

    • @om-jt4th
      @om-jt4th Год назад +2

      ​@@sri5876neeku history lo knowledge ledhu ani ardhamiendhi ...teliyanappudu moosukuni koortchodame manchidhi yedi padithe adhi comment pettakoodadhu .

  • @BrahmadandiNaresh
    @BrahmadandiNaresh Год назад +79

    ఇప్పటికైనా గెలిచేది సత్యమే🚩
    ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది అది గాంధీ వల్ల
    కానీ ఇప్పుడు కాంగ్రెస్ 🤛 లేకుండా👊 అవుతుంది
    మళ్ళీ ఆకండ్ భారత్ వస్తుంది ✊

    • @alluvenunaidu3538
      @alluvenunaidu3538 8 месяцев назад +1

      Eppudu ki ayena satyam gelusustundhi bro✊✊ nijam eppati ki dagadhu

  • @GopalaKrishna-bu1tj
    @GopalaKrishna-bu1tj Год назад +36

    I love sardaar valla bai పటేల్ my love❤

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 Год назад +32

    బ్రిటిష్ వాడి తో ఒక్క దెబ్బ తినని స్వతంత్ర యోధులు ఎవ్వరైనా ఉన్నారా అంటే అది గాంధీ..నెహ్రూ లే...ఆ రోజుల ల లోనే 555సిగరెట్ లు త్రాగే నెహ్రూ ..బ్రిటిష్ ఆడ వారి తో ఎంజాయ్ చెసే నెహ్రూ ...బ్రిటిష్ వారి తో డాన్స్ చేసే గాంధీ ఈ దేశం కోసం తపన పడి త్యాగం చేశారు అని బుక్స్ లో మనకి చూపించారు...అసలు త్యాగం చేసిన వారు పక్క కు పోయారు..

  • @kajuluriramakrishnaclassic754
    @kajuluriramakrishnaclassic754 11 месяцев назад +14

    సర్ధార్ పటేల్ ప్రధాని కాక పోవడం ఈ దేశం చేసుకున్న దురదృష్టం.

  • @ksmcreations9157
    @ksmcreations9157 Год назад +47

    పటేల్ ప్రధాన మంత్రి ఐనుంటే మంచిగావుండేది

    • @mahendarkalyadapu8378
      @mahendarkalyadapu8378 11 месяцев назад

      2 years lo chani poyadu gandi ki patel arogyam and patel ki gandhi gurinchi telusu

    • @chiranjeevidp7648
      @chiranjeevidp7648 5 месяцев назад

      Neeku matter thelidhu​@@mahendarkalyadapu8378

  • @srishailamyadav06
    @srishailamyadav06 Год назад +71

    Tq for remembering the Power of India 🇮🇳 Sardar Vallabhbhai Patel sir ..!
    Salute to real heros of India 💙 🫡

  • @sreeachanta9863
    @sreeachanta9863 Год назад +36

    ఇంగ్లీషు పాలన నెహ్రు రూపంలో కొనసాగాలని గాంధీ ఆలోచన.

  • @sunkarisrinivaspatel7081
    @sunkarisrinivaspatel7081 Год назад +27

    నెహ్రూ. జిన్నా. కాశ్మీర్ అబ్దుల్లా ముగ్గురూ ఒక తండ్రి పిల్లలూ వారికోసమే భారత్ దేశం ను గాంధీ గారు విడకొట్టారు😢😢

    • @user-bk5gy8mz7q
      @user-bk5gy8mz7q Год назад +3

      Gandhi has taken wrong decision.

    • @venkatbonagiri7752
      @venkatbonagiri7752 Год назад +1

      UR correct

    • @mahendarkalyadapu8378
      @mahendarkalyadapu8378 11 месяцев назад

      Gandi vidagottaledu addukunnadu

    • @nvenkatasubbaiah5893
      @nvenkatasubbaiah5893 8 месяцев назад

      Yes,this is very correct,but the media hides this matter.

    • @user-ez5wd9vk6o
      @user-ez5wd9vk6o 3 месяца назад

      అప్పుడు మీరు వుంటే మంచి అవిడియా ఇచ్చేవాళ్లు .

  • @ihatecunningpeople4870
    @ihatecunningpeople4870 Год назад +210

    ఎందుకంటే పటేల్ గారు స్ట్రెయిట్ forward మనిషి ఐయ్యి ఉండి ఉంటాడు... నెహ్రూ కన్నింగు మనిషి ఐయ్యి ఉంటాడు... కన్నింగూ మాటలు బ్రిటిష్ వారికి నచ్చి చేసి ఉండి ఉంటారు...

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Год назад +21

    గాంధీ గారి రాజకీయ జీవిత చరిత్ర కాక, గాంధీ గారి సాంఘిక జీవిత చరిత్రను మనం చదివితే ఆయన రాజకీయ నాయకుల పట్ల, సామాన్య ప్రజల పట్ల టెన్త్ వివక్ష చూపాడో మనకు కళ్ళకు కట్టినట్లు అర్థమవుతుంది. అతని అసలు రంగు బయట పడుతుంది.

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 Год назад +27

    మన దేశ తలరాత సరిగ్గా లేక నమ్మక ద్రోహుల కి అధికారం వచ్చింది... జై సర్దార్ వల్లభాయ్ పటేల్ Sir 🙏🇮🇳

  • @swamulug193
    @swamulug193 Год назад +23

    ధన్యవాదాలు బ్రదర్ చాలా బాగా చెప్పారు మీ నాలెడ్జ్ కి, మీరు పడ్డకష్టానికి హ్యట్సప్.జరిగినదంతా మాకు కళ్ళకు కట్టినట్లు చెప్పారు.గాంధీజీ చేసినది తప్పు అని నేను భావిస్తున్నాను.

  • @lokeshkousilokeshkousi6535
    @lokeshkousilokeshkousi6535 Год назад +12

    సుభాష్ చంద్రబోస్ గురించి వీడియో చెయ్ అన్నా ❤i love boss❤

  • @ShivuKumar-gu9kd
    @ShivuKumar-gu9kd Год назад +43

    Patel ❤the iron man 💪

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 Год назад +12

    సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 🙏🙏🙏🙏🙏🙏

  • @deepakrajmudhiraj
    @deepakrajmudhiraj Год назад +33

    స్వతంత్ర వచ్చి 75 సంత్సరకాలంగా అభివృద్ధి chendhalemanate దానికి కాంగ్రెస్ పార్టీ కారణం హిందూ ద్రోహి పార్టీ అవినీతికి మూలం . But ఇందిరా గాంధీ ఒక్కరే మంచి ప్రధాని జై హింద్ ❤

    • @adityasnm
      @adityasnm Год назад +8

      Indira kuda same ade thanu lo mukka emergency gurinchi chudandi meke ardham avthundi

    • @syamalakona2591
      @syamalakona2591 Год назад +3

      She is a worst dictator

    • @user-xi6mm9jj5j
      @user-xi6mm9jj5j Год назад +2

      Open your eyes.. don't believe family patties..

    • @nvenkatasubbaiah5893
      @nvenkatasubbaiah5893 8 месяцев назад

      Also lalbahadur sastri,you missed .

  • @sarabhayyanarra
    @sarabhayyanarra Год назад +33

    Wrong decision Patel pm Ayite. E roju. India Super power ga undedi

  • @ismailkhan-kf4ll
    @ismailkhan-kf4ll Год назад +55

    patel sir is rebel, if he was the 1st prime minister definetly india will be growth ex:operation polo 1948

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 Год назад +11

    చదువు మాత్రమే అర్హత ఐతే పటేల్ గారు కూడా బారిస్టర్ చదివారు కదా పైగా బ్రిటిష్ ప్రభుత్వం లో టాప్ లాయర్ గా ఉన్నారు అంటే ఆనాటి జడ్జిలు కూడా బ్రిటిషార్సే కదా ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటం రాకపోతే ఆయన టాప్ లాయర్ గా ఎలా నిలిచారు.?
    దినికి ప్రధానమైన కారణం దేశంలో హిందుత్వ భావజాలం అనచివేసి కాంగ్రెస్ కమ్యూనిస్టు సెక్యులర్ భావాలు దేశంలో పెంచాలి అందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పనికిరాడు ఒప్పుకోరు ఇది అక్షర సత్యం.
    నిజానికి నెహ్రూ కుటుంబం బ్రాహ్మణ కుటుంబం కాదు అదే నిజమైతే ఇందిరాగాంధీ ని ఫిరోజ్ ఖాన్ కి ఇచ్చి పెళ్ళి చేసేవారు కాదు అలాగే రాజీవ్ గాంధీ క్రైస్తవ అమ్మాయి ని పెళ్లి చేసుకునేవాడు కాదు.
    ఏది ఏమైనా ఒక తప్పుడు నిర్ణయం వల్ల దేశం తలరాత మారిపోయింది దేశం మూక్కలవ్వటం ఆర్మీ బలహిన పడటం కోన్ని యుద్ధాలు ఓడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వటం మన జనాభాను కోల్పోవడం భూభాగాన్ని కోల్పోవటం ఇవ్వన్నీ నెహ్రూ తప్పిదాలే అని ఒప్పుకోక తప్పదు.
    జరిగిన పరిణామాలు అందరికీ మాములుగా అనిపించినా కొందరికి
    మాత్రం దాని వెనుక ఉన్న కుట్ర కోణం తెలిసింది ఆ రోజుల్లోనే
    అలా జరిగిందే గాంధిజీ హత్య.
    పటేల్ గారి గురించి పక్కన పెడితే మిగిలిన స్వతంత్ర ఉద్యమకారులు ఎమైపోయారు?
    గాంధీ నెహ్రూ మాత్రమే ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారా?
    ఇలాంటి ప్రశ్నలు అనేకం వున్నాయి వస్తాయి.
    ఏది ఏమైనా మీ విడియో చాలా బాగుంది 👍
    🕉️🕺🇮🇳

  • @maheshvarma6455
    @maheshvarma6455 Год назад +39

    Eppudu jarige EVM scams, ballot box scams kante ee first prime minister selection scam annitikante munde jarigindi ana maata.

    • @hihello3487
      @hihello3487 Год назад

      First selection correct gane jarigindi

    • @HasiniV.d
      @HasiniV.d 2 месяца назад

      Election correct ga ne jarigindi but result ni change chesaru

  • @tirupathireddy5050
    @tirupathireddy5050 Год назад +17

    Jai Patel garu

  • @KALLAMVIJAY
    @KALLAMVIJAY Год назад +23

    పటేల్ గారు ఉక్కు మనిషి గాంధీ నెహ్రూ పప్పు గాళ్ళు స్త్రీ లోలుళ్ళు

  • @GandlaKavithaPatel
    @GandlaKavithaPatel Год назад +8

    జై పటేల్ సార్ 👍

  • @ramakrishnarajumanthena7654
    @ramakrishnarajumanthena7654 11 месяцев назад +6

    మనకు స్వతంత్రం వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడినది 😢

  • @gugulothudevla8627
    @gugulothudevla8627 Год назад +9

    సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా గ్రేట్ మనిషి మన మొట్టమొదటి పిఎం పటేల్ గారు ఉంటే భారతదేశం గొప్ప గా ఉండేది దట్ ఇస్ పటేల్

  • @BhanuMarley
    @BhanuMarley Год назад +6

    Sardar Vallabhbhai Patel is Greatest Man when compared to Gandhi

  • @silentboy7722
    @silentboy7722 Год назад +14

    Gandi ji is a freedom fighter but overrated....there are soo soo soo many legendary freedom fighters who gave there life for us❤❤❤

    • @kesavkumili2524
      @kesavkumili2524 Год назад

      Never call him as freedom fighter, call him as freedom seeker

  • @ARiGHATAriGhat
    @ARiGHATAriGhat Год назад +2

    గాండు గాండు మరియు నెహ్రూ గాడు ఇద్దరు బ్రిటిష్ కుక్కలు వీళ్లిద్దరు చేయబట్టే స్వసంత్రం చాలా లేట్ అయింది మన భారత దేశానికి మొదటి ప్రధానమంత్రి సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటే చాలా అభివృద్ధి ప్రపంచంలో ఈ రోజు మనo నెంబర్ వన్ గండ్ గాడు నెహ్రూ గాడు ఈ దేశానికి చాలా అన్యాయం చేశారు

    • @dangerumpgun4658
      @dangerumpgun4658 Год назад +1

      Yes Gandu Nehru Gadu Pm Aye Eme Pikindani Sagam Thappuly Family Sagam Pm Andira Maku Ee Karma😢😢😢

  • @ashokmupparapu4166
    @ashokmupparapu4166 Год назад +10

    Great information.
    And Nehru proved Gandhi wrong by taking wrong decisions.
    That are costing india till today.

  • @ajayamaroju3495
    @ajayamaroju3495 Год назад +2

    Simply Superb information 🙌🏻🙇🏻‍♂️💯🤝🏻 great person #sardarvallabhaipatel garu 🙌🏻❤

  • @ksrinivasachari2401
    @ksrinivasachari2401 Год назад +7

    జలియాన్ వాలా భాగ్ దురంతం గురించి కూడా వీడియో చేయండి. Please

  • @mchandunaik7739
    @mchandunaik7739 Год назад +20

    Patel kanaka kanisam Cabinet lo lekapoyi unte ee roju HYD inko Kashmir ayi undedi

  • @kvenkataramana5699
    @kvenkataramana5699 Год назад +8

    Patel had more impressive leadership skills than Nehruji.

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us 11 месяцев назад +5

    Jai పటేల్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @nageshramarama8845
    @nageshramarama8845 Год назад +8

    Jai patelgaru 🙏🙏🙏

  • @rameshthalapally3713
    @rameshthalapally3713 Год назад +6

    సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉంటే ఇంకా బాగుండేది

  • @narsingraoterala4820
    @narsingraoterala4820 Год назад +6

    If Sardar Vallabhbhai Patel was first PM of India, this country might be developed in all aspects. Bad luck of Indians.

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 Год назад +2

    దేశ దురదృష్టంగా భావించాలి!

  • @srishailamyadav06
    @srishailamyadav06 Год назад +11

    Nehru gariki antha ganam english & Hindi language's osthey external minister esthe emaye ...
    Just think about it 🤔 12:15

  • @akulasubramanyam9180
    @akulasubramanyam9180 Год назад +2

    Gandhi చేసింది పెద్ద తప్పు

  • @karthikeya4228
    @karthikeya4228 Год назад +3

    పటేల్ గారికి అన్ని మెజారిటీ ఓట్లు వచ్చినా కూడా pm అవ్వలేదు .....మరి అన్ని ఓట్లు వచ్చిన పటేల్ గారికి ఏ పదవి ఇవ్వకపోతే బాగోదని ఉప ప్రధాని ని చేశారు...
    First డిప్యూటీ pm of ఇండియా...అనగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ ని చేశారు..

  • @Krishna-xb1dd
    @Krishna-xb1dd Год назад +4

    ఎవరు గొప్ప అని కాదు తెలుసుకోవలసింది ఎవరు ఉత్తముడు ఎవరు అధముడు అని
    ఈ విడియో మొత్తం చూస్తే సద్దార్ వల్లభాయ్ పటేల్ ఉత్తముడు ❤
    నేహురు గొప్పవాడు😮
    అని అర్థం అవుతుంది
    మీరే ఆలోచించండి🤔
    ఉత్తముడు అంటే ఏమిటి గొప్పవాడు అంటే ఏమిటి? ఉత్తముడు గొప్పవాడు ఈ రెండిట్లో తేడా ఏమిటి? సరియైనది అనిపిస్తుంది ఎందుకంటే రాజకీయాలు ఉచ్చులో ఉక్కు మన్షి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిక్కుకుంటే ఈనాడు ప్రజల ఉద్దయల్లో ఇంత గొప్ప స్థానాన్ని పొందేవాడు అని నాకు అనిపించటం లేదు రాజకీయాలు అంటే కుల్లు కుతంత్రాలు కుట్రలు ఇలాంటి అనేకం ఉంటవి ప్రజలకు సేవ చెయ్యాలి అంటే రాజకీయం ఒక్కటే మార్గం కాదు అని నా అభప్రాయం

  • @mtpmangos7572
    @mtpmangos7572 Год назад +5

    It is big consperecy of mk Gandhi, the future of India would have been far better if Patel was allowed to become pm instead of nehru.

  • @TelukuntlaVenkatanagaLak-tf6ek
    @TelukuntlaVenkatanagaLak-tf6ek Год назад +17

    GREAT INFORMATION BROTHER NICE KEEP IT UP 👌🥰

  • @kurapatiramaraju1412
    @kurapatiramaraju1412 Год назад +5

    Great Patel sir 🎉🎉🎉🎉

  • @vsatyanarayana8275
    @vsatyanarayana8275 Год назад +6

    Sri Modi is taking sincere steps to rectify the errors done by earlier leaders. Our duty as a true citizen not to dig the loss made to our country but to support BJP Government in elections.

    • @vsatyanarayana8275
      @vsatyanarayana8275 Год назад

      No use of digging unfortunate past events now. Atleast citizens and Politicians shall be careful now.😊

  • @durgaprasadkovelakuntla8612
    @durgaprasadkovelakuntla8612 Год назад +2

    Telisina vishayamey...but meeru cheppina vidhaanam baagundi. Thank you

  • @Ex-Muslim-Kadhar
    @Ex-Muslim-Kadhar Год назад +5

    Patel garidi chavu chala secret.. adi 💯 murder anduke postmortem chaikunda tagala bettesaru.. like Lal Bahadur Shastri..

  • @apedngo8739
    @apedngo8739 6 дней назад

    సర్ధార్ వల్లభాయ్ పటేల్ P M అయుంటే ఐయువుంటే దేశసం చాలాబాగావుండేది ఏది ఏమైనా గతించికాలం ఇప్పుడు నిజం మనకు తెలింది అయనతోపాటు చాలామంది నాయకులు వున్నారన్న విషయాలు మనకు తెలుసు కున్నాము ఎప్పటికయినా మనం అఖండ భారతన్ని మన బిడ్డలైన చూడగలరు... స్వామి వివేకానంద కలలు నిజం చేయగలరు అయన ఆశయం 100సంవత్సరాలు పడుతున్నారు ఇది ఇప్పట్టి కయినా నెరవేరాలని కోరుకుతాం
    జై జై...సరదార్ వల్లభాయ్ పటేల్
    జై... అఖండ భారతదేశం

  • @vamsikrishna6776
    @vamsikrishna6776 Год назад +10

    Shameless action from Nehru. We can't expect better than this

  • @chennadiprakashrao8261
    @chennadiprakashrao8261 3 месяца назад +1

    Gandhiji has taken wrong Decision
    By selecting Nehru rather than
    Patel.
    It's effects are we facing now

  • @dharamsothnagendhar960
    @dharamsothnagendhar960 Год назад +3

    sardar vallabhbhai patel is a Great leader of India

  • @user-ep5jw2pk4u
    @user-ep5jw2pk4u Год назад +2

    పటేల్ గారు ప్రధాని అయ్యి వుంటే ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ విదిపియేవి కావేమో విడిపోయినా కాశ్మీర్ సమస్య వచ్చి వుండేది కాదు. గాంధీ గారు చాలా పెద్ద తప్పు చేశారని నా అభిప్రాయం

  • @sravania5836
    @sravania5836 Год назад +4

    Very nice anna🎉❤🎉

  • @chennadiprakashrao8261
    @chennadiprakashrao8261 3 месяца назад +1

    Good Analysis

  • @ShivuKumar-gu9kd
    @ShivuKumar-gu9kd Год назад +3

    We want more information our history ♥️bro thank you for dis 🙏

  • @upendergollapalli5684
    @upendergollapalli5684 5 месяцев назад +1

    గాంధీ లాంటి మతోన్మాదుల వలన, వారి స్వార్ధపూరిత ఆలోచనల వలన పటేల్ వంటి గొప్పవారు వారి గొప్పతనం కనపడకుండా పోతుంది... ఏదీ ఏమైనా నెహ్రూని PM చేయడం సరికాదు.

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 Год назад +3

    Virendra sehwag kosham video cheyi bro daring dashing opener Distroyed bats man most dangerous bats man in the world ❤🎉 i love viru ❤️‍🔥

  • @solomonvemulapalli1814
    @solomonvemulapalli1814 Год назад +2

    ఎవరూ ఎవరినీ మోసం చేయలేదు మీ అపోహ మాత్రమే..అద్వానీని కాదని మోడీ pm అగుట మోసమా...పరిస్థితులు సానుకులతలు పరిశీలించాలి..నెహ్రూ ప్రజాదరణ కల నాయకుడు

  • @sivapasumarthi823
    @sivapasumarthi823 Год назад +2

    నెహ్రు ప్రధాని చేయడం దేశ ద్రోహం నిర్ణయం

  • @tellagorlasatyanarayana2080
    @tellagorlasatyanarayana2080 4 месяца назад

    ఆంగ్లేయులకు ఇచ్చిన విలువ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇవ్వలేదు గాంధీ పటేల్ గారి సింబల్ కరెన్సీ నోటి మీద వేయాలని నా కోరిక జై పటేల్ గారు

  • @ramarao6779
    @ramarao6779 Год назад +5

    🎉 పటేల్ ఉంటే అప్పుడే కాశ్మీర్ శాంతి గా ఉండేది

  • @pradeepdantala8560
    @pradeepdantala8560 Год назад +2

    Me voice lo Edo magiccu undi

  • @muralimohan-zs9lk
    @muralimohan-zs9lk Год назад +5

    Anna che guevara biography chey anna pls tomorrow birthday 🙏🙏

  • @srinivasulurajukonduru611
    @srinivasulurajukonduru611 11 месяцев назад +1

    Inform is good

  • @karthikkarthik-kf9ow
    @karthikkarthik-kf9ow Год назад +17

    Gandhi ఎన్నో తప్పులు చేశాడు!

    • @krishna_47260
      @krishna_47260 Год назад

      Po ra kukka nv kukka vi ra Gandhi devudu

    • @neerudijaganraj1023
      @neerudijaganraj1023 Год назад +2

      Gandhi challa thapulu chesadu ...😠

    • @krishna_47260
      @krishna_47260 Год назад +4

      @@neerudijaganraj1023 rey nee location pettu ra intiki vachi kodta Gandhi gurinchi matladithey

    • @shyamkumargoudvemula2542
      @shyamkumargoudvemula2542 Год назад

      ​@@krishna_47260😂😂😂😂😂😂

    • @krishna_47260
      @krishna_47260 Год назад

      @@shyamkumargoudvemula2542 ye ra kukka navvutunnav

  • @lakshmanaraokantipudi4879
    @lakshmanaraokantipudi4879 2 месяца назад +1

    Patel health was deteroited with severely heart problem with suger and walking problem we can see it in 1947-48 INR films ,while inadressing meetings he sat in chair instead of standing because of health condtion patel, gandhiji ,nehru did their best with unity

  • @anumulaharikrishnareddy2951
    @anumulaharikrishnareddy2951 Год назад +5

    Gandhi Chisina thappullo athi pedha thappu nehru ni pm cheyadam

  • @somisettyvenkatasrinivasul6155
    @somisettyvenkatasrinivasul6155 Год назад +1

    నెహ్రూ కన్నా అన్ని విధాల పటేల్ 100 రెట్లు best. భారతదేశపు విధంగా దారుణంగా తయారు కావడానికి నెహ్రే ప్రధాన కారకుడు. నెహ్రూ కంటే గాంధీ అసలు కారకుడు. రాబోవు తరాల గురించి దేశం గురించి ఆలోచించే మంచి మనసున్న వ్యక్తి. గాంధీజీ చేసిన దారుణాలు చాలా ఉన్నాయి. మహాత్మా అన్నారు కనుక నోరు మూసుకుని ఉంటే మంచిది. ప్రతిదానికి అలగడం manche ఎక్కడం

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 Год назад +4

    Appudu nehru eppudu kim jag 😂😮😅😊

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 Год назад +1

    నెహ్రు గారిని మొదటి ప్రధాని చేసి గాంధీ గారు తప్పు చేసారు. నెహ్రూగారి కన్నా పటేల్ గొప్ప నాయకుడు.. భారతలోని 562 చిన్న చిన్న రాజ్యలని ఏకము చేసిన గొప్ప నాయకుడు పటేల్ గారు.

  • @udaykanth2803
    @udaykanth2803 Год назад +3

    Leave it 1947 think about 2024, if we elect same cross-breed blood (rahool gandu) then same will happen again both POK and COK will go....

  • @moksha_editz567
    @moksha_editz567 5 дней назад

    సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1స్ట్ ప్రధాని అయ్యుంటే బాగుండేది.... గుంట నక్క గాంధీ మరియు నెహ్రు

  • @ganeshsmile6664
    @ganeshsmile6664 Год назад +11

    VIRAT KOHLI Biography Cheyu Bro Pls Pls . . ❤

  • @beemarthimahender4703
    @beemarthimahender4703 3 месяца назад

    మొదటి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి..అప్పుడు పటేల్ గారు వున్నారా..? గాంధీ , పటేల్ గార్ల మధ్య అనుబంధం ఎంత గొప్పది..ఒక మాటతో ప్రధాని పదవిని పక్కనపెట్టి దేశ సేవ మహానుభావులకు salute

  • @dhillrajdhill4365
    @dhillrajdhill4365 Год назад +3

    Patel is right

  • @madhuvanguri4634
    @madhuvanguri4634 Год назад +2

    అన్నయ్య అంబేద్కర్ గారి గురించి చెప్పండి. మాకు ఆయన గురించి పెద్ద అవగాహన లేదు ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది.కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు ఎందుకు చెప్పండి .?

  • @madhutelugu3411
    @madhutelugu3411 Год назад +4

    అప్పటి సిట్యుయేషన్ తగ్గట్టు వాళ్ళు ఏదైనా చేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప కాదు. అందరు మన దేశానికి సేవ చేశారు. 🙏

    • @khanumanthareddy7832
      @khanumanthareddy7832 Год назад

      ఆ సిట్యుయేషన్ ఏంటో కూడా చెప్పు బ్రో

    • @madhutelugu3411
      @madhutelugu3411 Год назад

      @@khanumanthareddy7832 అప్పటిలో ప్రతి చిన్న విషయానికి పెద్ద పెద్ద అల్లర్లు జరిగినవి అని మన చరిత్ర చెబుతుంది. దూకుడు నిర్ణయాలు తీసుకుంటే మొత్తానికి పెద్ద పెద్ద గొడవలు జరిగేవి. ఒక్క గాంధీ మాట మాత్రమే అంత మంది విన్నారు అంటే అందరికి అతని మీద నమ్మకం. దానిని మనం అర్థం చేసుకోవాలి బ్రదర్

  • @user-sf1wm4zh2w
    @user-sf1wm4zh2w 3 месяца назад

    నెహ్రూ తండ్రి ము స్లిమ్ అనిఅంటర్ కదా ఏడైనా గాన్ ది గారూ నెహ్రు గారి పై ప్రేమ తో దేశం! నస్టపోయినా ది అని చాలా మంది అభిప్రాయం

  • @PawanKumar-ht2wu
    @PawanKumar-ht2wu Год назад +4

    Patel goppodu 🙏😥

  • @ravindargourishetti4927
    @ravindargourishetti4927 7 месяцев назад +1

    మన హిందువు లకు పతనం అక్కడి నుంచె మొదలయింది.పటేల్ గానుక PM
    అయి వుంటే ఈ పాటిక్ మనం ప్రపంచం
    lone No1 Ga వుండే వాళ్లమ్...ఒక Idea జీవితాన్ని మారుస్తుంది అలగే జీవితాన్ని నాశనం చేస్తుంది ఇక్కడ గాంధీ
    తీసుకున్న ఒక నిర్ణయం 70 years నాశనం అయింది.రామ మందిర్ ప్రాణ ప్రతిష్ట tho అంత కుడుట పడుతుంది.ఎందుకంటే రముడు ఏలిన రాజ్యం రాముని రాకతో మారుతుంది చూడండి.100℅ నిజం.🇮🇳🇮🇳🇮🇳🕉🕉🕉🙏🙏🙏

  • @rameshkumar272
    @rameshkumar272 Год назад +10

    Patel ni PM chesunte mana desam ento bagu padedi. Nehru ni PM chetadam anedi Gandhi ane oka pichi vaadi alochana. Anduke pichi vaadu em chestaado ani Nehru ni PM cheaaaru kani Sardaar always will be A SARDAAR

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад

    Thanks for information 🙏🏼🍀🌼

  • @vuyyruvasu6020
    @vuyyruvasu6020 Год назад +3

    Ee gandhi nehru iddharu dongale British agents aa time lo Patel garu pm ayyi unte manki ee roju Kashmir and china tho aksachin godava rendu undevi kadhu waste khangress

  • @jagadeeshvangapally5593
    @jagadeeshvangapally5593 Год назад +1

    ఆ రోజు ఉన్న పరిసథితుల్లో ఎవరు PM అయిన ఇలానే ఉంటుంది

  • @aravind8615
    @aravind8615 Год назад +4

    Thodu dongalu iddaru gandhi, nehru