పవర్ లేదా.? రోషం లేదా.? YCP Nararjuna Yadav | Kommineni | Sakshi | Shiva Explained | Maro Netram TV5

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июл 2024
  • పవర్ లేదా.? రోషం లేదా.? YCP Nararjuna Yadav | Kommineni | Sakshi | Shiva Explained | Maro Netram TV5
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 200

  • @madenaravikumar4093
    @madenaravikumar4093 24 дня назад +89

    సూపర్ శివ గారు.... ముఖ్యమంత్రులు చేతకాని తనం కనిపిస్తుంది.... ఆ వ్యాఖ్యలు చేసిన వాడిని వెంటనే బొక్కలో వేసి ఇంట్రగేషన్ చెయ్యాలి.... థర్డ్ డిగ్రీ చూపించాలి.... అప్పుడే భయపడతారు

  • @narayanamurthyalladi8443
    @narayanamurthyalladi8443 24 дня назад +64

    టీడీపీ ప్రభుత్వం ఏవిధమైన. యాక్షన్ తీసుకోదు అందరు ఆవేశం పడటం
    గొంతు చించు కోవటం అనవసరం

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 24 дня назад +52

    అలిపిరి దగ్గర చంద్రబాబుని వెంకటేశ్వరస్వామి వదిలేశాడు.. వీళ్ళకి లేపేయాలని బలంగా ఉంది.. అప్పుడు అలిపిరిలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ వెనుక వీళ్ళ పాత్ర ఉన్నట్లుంది.. కేసు రీ ఓపెన్ చేసి విచారణ మొదలు పెట్టాలి

  • @Syedjanimiya5133
    @Syedjanimiya5133 24 дня назад +25

    కొమ్మినేని గాడికి వంటినిండా కాలకూట విషమే ! అతనితో కింగ్ కోబ్రాకి కాటేయిస్తే కింగ్ కోబ్రానే చచ్చి ఊరుకుంటుంది !

  • @sitaramasharma101
    @sitaramasharma101 24 дня назад +4

    T.d.p. కి.పదవిరాగానే. అన్నీ. మూసుకొని.కూర్చుంటారు😢

  • @radhakrishnamurthybezawada9519
    @radhakrishnamurthybezawada9519 23 дня назад +3

    సూపరో.. సూపర్ సార్.. నిజాలును, వాస్తవాలును చక్కగా విడమరచి చెప్పారు సార్..

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 24 дня назад +7

    వైసిపి బాధితులకు న్యాయం చేయాలి ఆది ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత,అందుకే గెలిపించాం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి

  • @GowthamRaj360
    @GowthamRaj360 24 дня назад +33

    అన్న శివన్న !!
    చంద్రబాబు గారికి బాగా తెలుసు !!! ఒక విషయాన్నీ ఎప్పుడు పట్టుకోవాలో ! ఎప్పుడు వదలలో !!
    ఆయన సైలెంట్ గా ఉన్నాడంటే చేత కాకా కాదు ..., తొక్కితే పాతాళం లోకి వెళ్లేలా చేస్తాడు. కానీ సమయం చూసుకొని చేస్తాడు , అంతే కానీ వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు కాదు సుమీ !
    ఎందుకుంటే ఇది రాజకీయం 🔥

  • @storyboard7798
    @storyboard7798 24 дня назад +7

    అదే ycp వాళ్ళు అయితే ఈపాటికి లోపల వేసి లాటి ఛార్జ్ కూడా చెసేవారు పాపం వీ ల్లు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారో మరి,

  • @sathyanarayanayagadasu8982
    @sathyanarayanayagadasu8982 24 дня назад +8

    డాక్టార్ సుధాకర్ గారు మాస్క్ అడిగితే వెంటనే అరెస్ట్ చేసారు వైసీపీ టైం లో

  • @kavalimaheshkumar8133
    @kavalimaheshkumar8133 24 дня назад +11

    Correct anna

  • @srinivasulu9054
    @srinivasulu9054 24 дня назад +6

    ఈ విషయంలో తక్షణమే స్పందించకపోతే ఎవరికి కలుస్తూ ఇంకా ఎంతమంది ఇలా తయారవుతారు ఈ ఇద్దరు ముఖ్య నాయకులు తెలుసుకోవాలి

  • @ganeshy836
    @ganeshy836 24 дня назад +4

    ఎస్ ఇది నిజం శివ గారు సూపర్ గా చెప్పారు 👌👌👌

  • @srinivasuluongole168
    @srinivasuluongole168 24 дня назад +10

    అలిపిరి దగ్గర చంద్రబాబు నాయుడు గారికి బాంబ్ పిట్టి బ్లాస్ట్ చేసింది నీవే నా బాబు కానీ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ ఉన్నది కాబట్టి అతని రక్షించాడు కానీ ఆ దేవుని కృప కటాక్షాలు ఎవ్వరికి తేలికగా దక్కవు

    • @thekingsman7668
      @thekingsman7668 24 дня назад

      Kollam Gangi reddy involved in bomb blast alipiri

  • @satyanarayanapappu4053
    @satyanarayanapappu4053 24 дня назад +12

    Why late for arrest to Nagarjuna yadav .

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 23 дня назад +3

    ఇష్టం వాచినట్టు మొరుగుతున్న సైకో లను ఇంకా ఎమి చెయకుండా సైలెంట్ గా యందుకు ఉన్నారు

  • @rajb7767
    @rajb7767 24 дня назад +3

    Same feeling 😢😢

  • @chandusree
    @chandusree 24 дня назад +3

    Brs వాళ్ళు ఏదన్న అంటే ఊరుకొని రేవంత్ అభిమానులు ఈ విషయం లో ఎందుకు ఊరికే ఉన్నారో అర్థం కావడంలేదు.

  • @SAISUCHARITHA
    @SAISUCHARITHA 24 дня назад +12

    ఇన్ని తిట్లు తిని సిగ్గు లేని బ్రతికే బదులు వాళ్ళ చేతుల్లో చస్తే పీడా వదులుద్ది

  • @BalakrishnaM-tl9rs
    @BalakrishnaM-tl9rs 24 дня назад +1

    YES CORRECT SIR 💯

  • @SuperVenkat111
    @SuperVenkat111 24 дня назад +3

    Same pinch. We are also thinking the same.

  • @user-lg4un2uw4s
    @user-lg4un2uw4s 24 дня назад +6

    Arrest him immedaitly.

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 24 дня назад +1

    Well said

  • @aimphotography1233
    @aimphotography1233 24 дня назад +8

    తెలుగుదేశం పార్టీ అభిమానులకు పార్టీ వీర అభిమానులకు శ్రేయోభిలాషులకు నమస్కారం తెలుగుదేశం కార్యకర్తల మీద జరిగినటువంటి దాడికి ప్రతి దాడి ఎప్పుడు అంటే యాక్షన్ కి రియాక్షన్ లేదు తెలుగుదేశం పార్టీలో అను భావిస్తూ ఉన్నారు చాలా మంది బాధపడుతూ కూడా ఉన్నారు. ఆవేశం అనర్ధాలకు దారితీస్తుంది అనేది జగమెరిగిన సత్యం. ఇక్కడ నెలరోజులు కూడా కాలేదు నూతన ప్రభుత్వం ఏర్పాటు జరిగింది నారా చంద్రబాబునాయుడు గారు చిన్న పిల్లాడు వలె రెట్టించిన ఉత్సాహంతో చకచకా పనులు చేసుకుంటూ ఒక ఏనుగు వలె అలా స్ట్రైట్ గా వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఇక్కడ మీరు గమనించవలసినది జరుగుతున్న అభివృద్ధి పట్ల జనాలు యొక్క ఆలోచన విధానాలను డైవర్ట్ చేయటానికి అప్పుడప్పుడు ఇటువంటి పిచ్చి మాటలు అపోజిషన్ వారు మాట్లాడుతూ ఉండవచ్చు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు అదే పందాలు ఉన్నారు ఇప్పుడు కూడా రాష్ట్రం సెటిల్ అవ్వాలి కనీసం సెటిల్ అవ్వాలి అంటే ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు ఉంటే అవకాశం ఉంది రియాక్షన్ తప్పకుండా ఉంటుంది అది ఏ తరహా ఉంటుందంటే మరొకసారి ఏ పార్టీ అయినా సరే కించపరచాలి అంటే వెన్నులో ఉనికి పుట్టేలా ఆ ఆలోచన చచ్చిపోయేలా ప్రతిస్పందన ఉంటుంది కాకపోతే ఇప్పుడిప్పుడే కాదు కొంచెం టైం పడుతుంది ఈ టైం లో ఇటువంటి రియాక్షన్ గనుక వస్తే కష్టపడి సాధించుకున్న రాష్ట్రం అదోపతి పాలవుతుంది కాబట్టి ఎవరూ ఫీల్ అవ్వాల్సిన పనిలేదు రియాక్షన్ తప్పకుండా ఉంటుంది అది ఏ తరహా ఉంటుందనేది వాలోహాలకే ని వదిలేస్తున్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు చూస్తారు మారిన చంద్రబాబు చూస్తారు కరుడుగట్టిన చంద్రబాబు ఫస్ట్ సెటిల్ అని

  • @user-ne2gc2ex7d
    @user-ne2gc2ex7d 24 дня назад +2

    శివ గారు ఇప్పుడు బాబు గారికి అంత తీరిక లేదు మొరిగే కుక్కలను పట్టింఛుకంనెటంత అలాగే మా రేవంత్ సర్ కీ కూడా టైం వచ్చినప్పుడు తప్పకుండా చర్యలు వుంటాయ్

  • @kamesh27
    @kamesh27 24 дня назад +2

    ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే జగన్ని చూసి భయపడుతున్నాడు అంటారు😂😅

  • @srinuthumma2164
    @srinuthumma2164 24 дня назад

    మీరు చెప్పింది నిజం సర్

  • @mohanraovmgt397
    @mohanraovmgt397 24 дня назад +1

    100% truth 🙏

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 24 дня назад +1

    "అతి సర్వత్ర వర్జయేత్" అన్నారు పెద్దలు. ముఖ్యమంత్రి అంతటి వాడి మీదే ఇంత పనికిమాలిన, అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేస్తున్న వారిని "అతి మంచితనంతో" వదిలిపెడితే వాడు మరీ రెచ్చిపోతాడు. అటువంటివారిని శిక్షించకుండా ఉపేక్షిస్తే, వారు తాముగొప్పవారమని, తమను ఎవరూ ఏమీ చేయలేరని, విర్రవీగి మరీ రెచ్చిపోతారు. ఒకరిని కఠినంగా శిక్షిస్తే మరొకడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సాహసించడు. "దండం దశ గుణం భవేత్" అన్నదానిని వెంటనే ఆచరణలో పెట్టాలి.

  • @srinubandla4817
    @srinubandla4817 24 дня назад +5

    100%కరెక్ట్ శివ గారు, ఇంకెంతమంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు బలై పోవాలో! కూటమి గెలుపు కోసం జైలుకెళ్ళింది కార్యకర్తలే,చనిపోతుంది కార్యకర్తలు నాయకులకు పదవులు వచ్చాయ,అనుభవించామా!... మనోభావాలతో వాళ్లకు పని ఏముంది!....

  • @jaibheem9729
    @jaibheem9729 23 дня назад

    సర్...ఇద్దరకీ రోషం లేదు.

  • @ramakrishnab3810
    @ramakrishnab3810 24 дня назад

    👌

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 24 дня назад +2

    From Telangana భయం అలా ఉంది జగన్ ధి.
    ఇదే క్కడి ప్రభుత్వం ర సామి జగన్ ఓడి పోయాక కూడా జగన్ కు అంత భయ మేస్తుందా... సేమ్ రేవంత్ కూడా😂

  • @manumanohar9877
    @manumanohar9877 24 дня назад

    💯💯💯

  • @kasettyvishalakshi7866
    @kasettyvishalakshi7866 23 дня назад

    Chala correct ga mataladutharu siva garu veelu mee matalu vinali

  • @ramakrishnaranga9989
    @ramakrishnaranga9989 24 дня назад

    👍👍👍👌👌👌

  • @ravikaminemi6213
    @ravikaminemi6213 24 дня назад

    Yes

  • @MaheswariDhanisetty-xr6mf
    @MaheswariDhanisetty-xr6mf 24 дня назад

    super

  • @ravimannaru115
    @ravimannaru115 24 дня назад +1

    మనకు తెలిసిందే కదా వీళ్లు ఎలాంటి చర్యలు తీసుకోరు. ఎంతో మంది కార్యకర్తలు ఫోటోలు పెట్టుకున్న వారిని కూడా వదిలేస్తున్నారు అంట కాగిన వాళ్ళు పక్కన పెట్టుకుంటున్నారు ఈ స్లీపర్ సెల్స్ వల్లే ప్రభుత్వానికి హాని జరగొచ్చు

  • @user-bm8xc2hc5w
    @user-bm8xc2hc5w 24 дня назад +1

    యనమల హస్తం ఉంది

  • @Mkr-world001
    @Mkr-world001 24 дня назад

    కరెక్ట్ గా చెప్పారు శివ గారు

  • @nagendraprasad1537
    @nagendraprasad1537 24 дня назад

    Shiva gaaru meeru cheppindi 💯 correct

  • @ratnakishorenakka5596
    @ratnakishorenakka5596 24 дня назад

    Hai sir.😊🤝⚘⚘

  • @user-sg7mu5xx5z
    @user-sg7mu5xx5z 24 дня назад

    Eithi nijam shiva sir💐

  • @mikkilisuniteja6220
    @mikkilisuniteja6220 24 дня назад

    ఇలాంటి వాళ్ళు బయటే ఉన్నాడాలి, ఇలానే మాటలు ఆడాలి, అప్పుడు కదా వాళ్ళ నిజ స్వరూపం బయటకి తెలుస్తుంది

  • @SivaSiva-cn1em
    @SivaSiva-cn1em 24 дня назад

    👌👌👌👌👌👍👍👍✌️✌️✌️

  • @sankararao9773
    @sankararao9773 24 дня назад +1

    చట్టం న్యాయం ధర్మం ఉన్నాయా

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 24 дня назад

    శివ గారు ఈ వేదవను వదలకూడదు

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 24 дня назад

    RIP సాక్షి 😢😢😢

  • @raosundar924
    @raosundar924 24 дня назад

    YOU ARE CORRECT SIVA GARU

  • @gujjalashashibhushanrao8711
    @gujjalashashibhushanrao8711 24 дня назад +1

    భూమి మీద ఎవడు వుండాడు. ఎందుకు ఈ మాటలు.

  • @rameshyalla8363
    @rameshyalla8363 24 дня назад

    అనితా అక్క గారు ఎవ్వరినీ వదలరు 😂😂😂 జై అనితా అక్క ❤ నది పిఠాపురం But అనితా అక్క 🔥🔥🔥🔥

  • @ask7266
    @ask7266 23 дня назад

    దద్దమ్మ లు 🤦

  • @jastisrinivasarao5652
    @jastisrinivasarao5652 23 дня назад

    గుంటూరు కారం పంపించాలేమో

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 12 дней назад +1

    YCP420

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 24 дня назад

    Siva Garu:
    Sleepers Cells and Same Idhe Avedhana Desamulo unna prajalandari manassullo unnadhe bayatiki cheppukoleni vishyaalu chaala chakkaga Cheppaaru Sir.
    But Waiting for KHARMA CALLING.
    You have done a good Job Done Sir. Hats off
    👍👌🙏

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 12 дней назад +1

    BRS.40.😂😢😅

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 23 дня назад

    Kusti cheenle ma tv lo ravatlea aapesadu ❤🙏👍

  • @chanchandu725
    @chanchandu725 24 дня назад

    Siva garu urest urgently

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 12 дней назад +1

    YCP.40

  • @bigshowentertainments
    @bigshowentertainments 24 дня назад

    power vuntey emeian cheyachuu..

  • @SK-oz9wt
    @SK-oz9wt 24 дня назад

    Arrest this fellow?

  • @SimhaDamodara
    @SimhaDamodara 24 дня назад +1

    గొడ్డు కారం తినలేదు...

  • @ramesha3779
    @ramesha3779 24 дня назад

    Pavan gariki and Lokesh gariki ki CBN garu freedom ivvali.. Idhe maa bhadha. Vallu adhikaram lo vunnappudu meme feel ayyamu and ippudu meme feel avuthunnamu.. Trend marali..

  • @kittusai5337
    @kittusai5337 24 дня назад

    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉండేది వైయస్సార్ ప్రభుత్వమే జరుగుతున్న అంశాలు చూస్తే వైయస్సార్ ప్రభుత్వం ఉన్నదని అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం లాగే అనిపిస్తుంది

  • @drnreddy7
    @drnreddy7 24 дня назад +1

    100%rt threatining ichinatlu vunnadi immediate action lekapote inka kootamivallu arrest chesi kummakapote inkajagan chetilone vunnatlu bhavinchali chi chi reaction lekapote waste

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 12 дней назад +1

    YSR.40.😂😢😅

  • @patnammaruthi8735
    @patnammaruthi8735 23 дня назад

    పిల్లళ్ళు స్కూల్ పోకుండా మారం చేస్తున్నపుడు. కొమ్మినేని మొకం మేకప్ లేకుండ చూపితే పిల్లలు ఏడుపు అపి స్కూల్ వెలుతారు అది కొమ్మినేని గొప్పతనం

  • @papabaikomara2597
    @papabaikomara2597 24 дня назад

    Polisule bhayapadu tunnaremo?

  • @sivaprasad4697
    @sivaprasad4697 3 дня назад

    శివ గారు.... వాళ్ళలు ఎన్ని కథలు పడిన ఆ వైసిపి వాళ్ళాలు పీకే ది ఏమీ లేదు

  • @VenkannaBabu-p9n
    @VenkannaBabu-p9n 24 дня назад

    Cm garunay antunarantay samanudu parisithi anti sapayasina adagaruga anthayna.

  • @URAJ017
    @URAJ017 22 дня назад

    Pedda fish tuglak ne target.. Vadini bokkalo veste ee Chinna fish Lu vucha posukuntaru sir…

  • @venkataramanainumarthi2799
    @venkataramanainumarthi2799 24 дня назад

    Babu garu vadilina ravnth ready cm garu ety prissy lonu valaku chukalu chupistaru jagrata

  • @Indian-lx5si
    @Indian-lx5si 22 дня назад

    Vallu action tisukopothe inka andaru anochu ane kada

  • @srinivasrao5244
    @srinivasrao5244 24 дня назад

    Repeatedly miru leave brother evadimi glo DAMMULEDU😊😊😊😊🎉🎉🎉

  • @phaniprakash6156
    @phaniprakash6156 24 дня назад

    Hope! As conveyed by YSRCP spoon Nagarjuna Yadav, YSRCP people they are planning to do something against AP C.M sir. Intelligence to be take necessary steps without delay.

  • @7starcreations893
    @7starcreations893 24 дня назад

    Ok super ipudu anni gurthuku vasthunnaai nenu evariki support kaadhu maa amma naana ki thappa kaaani ila prathi naatakula meedha chaaaka jarigaai ipudu respond avuthunnaaru anni naatakaalu meeru cheppe vaallu naaku teliyadhu evaru ila chaala mandhi chesaaru andarini ante nenu happy vaallu tdp aa ycp aa naaku istam ina Janssena ledha trs aa congress aaa inka chaala vunnaai thappu chesthunnaaru journalism ante andariki manchi vundi mee maatalu chaala waste gaaa vunna dammunte nannu interview cheyandi chuddam maatalu vaddu naaku evaru avasaram ledhu Manchi gurinchi maatlaadadham ok

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 24 дня назад

    Siva garu it's question of time... yevvarini vadalaru... mundu income sources meede vuntundi concentration tharuvaatha vuntundi PELLI....YCP supportrs avasaram ( IAS / IPS ) vundi... motham vishayalu vaallatho kakkinvhaaka....adi atla vuntaadi manatho

  • @user-sg7mu5xx5z
    @user-sg7mu5xx5z 24 дня назад

    Elate vareni in cowtar chiyale

  • @muthojunagender3231
    @muthojunagender3231 23 дня назад

    రఘురమ కు జరిగినట్టు వీళ్లకు జరగాలి

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 12 дней назад +1

    BRS.420.

  • @k.venkatsubbaiah1986
    @k.venkatsubbaiah1986 23 дня назад

    Yes , TDP action teskokapote kastam inka

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub 24 дня назад +1

    వీళ్లిద్దరి కీ ఉండకూడదు excuse...next మినిట్ లోపల డెంగీ కాళ్ళు తియ్యాలి

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 24 дня назад

    Sachhi loni sannasulaku response vaddu le ayina sachhi owner SaMSARI ayite gada leave it bro

  • @muralibalusu62
    @muralibalusu62 24 дня назад

    I'm a hardcore tdp supporter. But tdp chethakanitanam chustunte siggestundi....

  • @KakarlaRaja-xf5rj
    @KakarlaRaja-xf5rj 18 дней назад

    Meru చెప్పిందే 100%Kartu నాగార్జున గాడు అన్న మాటలకు రక్తం marugutunde eddaru c m లు estu హోమ్ మంత్రి వెస్ట్ సార్

  • @rambabugoli6066
    @rambabugoli6066 24 дня назад

    Siva garu, memu TDP cader. Maaku powrusham rosham ledu. Inkaa bayamkaramga tittina thudisesukoni potham.
    Memu anthe 😅😅😅

  • @umarani5084
    @umarani5084 24 дня назад

    Veellaki. Cheppadam waste. .action teesukoru ...umarani

  • @user-wf7qz8ep2d
    @user-wf7qz8ep2d 24 дня назад +1

    I felt CBN garu is an unfit person in this issue. I 100% agree with Siva garu. What is the use of power. If you can't use it??

  • @PANGULURISATYAM9
    @PANGULURISATYAM9 24 дня назад

    Vilu Ani marchpoyaru

  • @venkateshwararaogade8570
    @venkateshwararaogade8570 24 дня назад

    maku sahanam yekkuva.,maku terika ledu, kuka morugudu pattichukom,maku prajalu mukhym,maku powrasham ledu, samanya karyakarta kadumantato,avamana baramatho.,....rojulu vellateyatamy...😢😢😢😢😢😢😭😭😭😭😭.

  • @PNRao49
    @PNRao49 24 дня назад

    NOBODY WILL BELIEVE THOSE ROGUES AND SCOUNDRELS

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic 24 дня назад

    నాగార్జనయాదవ్ రెడ్డిగాడు

  • @mvkprasad9881
    @mvkprasad9881 24 дня назад

    Yes speeches are horrible and creating lots of nervous. Please do needful. I request. TDP and janasena

  • @chrkumar7055
    @chrkumar7055 24 дня назад

    Police should arrest him. CMs Or miniter's can't look on these silly person's. He was talking awkward words on TS CM and life threatening comments on AP CM. Why both states Police unable to arrest him. Are they afraid of JAGAN?

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 24 дня назад +12

    రేవంత్ రెడ్డి కూడా భయపడుతున్నాడా చంద్రబాబు లాగా?

  • @ap-37rider43
    @ap-37rider43 24 дня назад

    TDP ki cheva sachpoindhi… jagan antey bhayam…. Chethagani vallaki adhikaram ichina em pikaleru….

  • @Hindhu833
    @Hindhu833 22 дня назад

    Cbn meeda em preassures vunnayo bro

  • @venkataswamybandi3425
    @venkataswamybandi3425 24 дня назад

    విషం చిమ్మే యూట్యూబ్ చానల్స్ వాళ్ళను కూడా లోపలేయ్యాలి

  • @Hindhu833
    @Hindhu833 22 дня назад

    Pinnli amayakudu vinash chinnapillodu