పాండవుల నిజస్వరూపం బయటపెట్టిన రెంజర్ల రాజేష్

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2022
  • #renjarlarajesh #SSD #jaibheem #renjarla rajesh speech
    #renjarlarajesh #SSD #jaibheem
    #renjarlarajesh
    #jaibheem
    #Renjarla Rajesh
    #Pandavas

Комментарии • 1,2 тыс.

  • @doctorraju2210
    @doctorraju2210 Год назад +190

    అన్నా ... ప్రతీ కులంలో తినటానికి తిండిలేక ఆకలితో అలమిటిస్తున్న అర్దాకలితో కడుపులు కాల్చుకుంటున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు,, కులాలు కతీతంగా... నిరు పేదలకు రిజర్వేషన్ కలిపించాలని.. నా వ్యక్తిగత అభిప్రాయం 🙏🙏🙏

    • @gayatribandarla759
      @gayatribandarla759 Год назад +7

      Yes

    • @doctorraju2210
      @doctorraju2210 Год назад

      @@gayatribandarla759 tq

    • @thomasjefferson4065
      @thomasjefferson4065 Год назад +3

      Is poverty permanent or caste?

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Год назад

      ...అయ్యా యోధుడు,,,,.అయ్యా మాల, మాదిగ ambedkar Christian followers మా నాన్న ల్యాండ్ encroach చేశారు మా ల్యాండ్ మాకు ippinchandi..........

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Год назад

      మా బిసి ల్యాండ్ ని మాల మాదిగ ambedkar Christian followers encroach చేశారు...

  • @prasadnarala7091
    @prasadnarala7091 8 месяцев назад +14

    అన్నా రాజ్యాంగం రాసింది ఎవరు రాజ్యాంగం రాశాడు అని చెప్పుకునే పేరు యవరిది రాజ్యాంగంలో ఉన్న కమిటీలు ఎన్ని ఆ కమిటీల అధ్యక్షులు ఎవరు ఏ ఏ కమిటీ రాజ్యాంగంలో పొందుపరిచిన వివరాలు తెలుసుకొని ఎవరు ఏం చేశారు తెలుసుకొని అంబేద్కర్ గారి గురించి చెప్పండి

    • @BDPupdates
      @BDPupdates 11 дней назад

      1950 నవంబర్ 4 తేదీన అదే రాజ్యాంగ కమిటీలో ఉన్న T.T కృష్ణమాచారి గారు రాజ్యాంగ పరిషత్లో మాట్లాడింది చదువుకో తెలుస్తాది ఎవరు రాసారో

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada6700 6 месяцев назад +28

    మీరు అన్నది కరెక్ట్. అన్ని రంగాల్లో రిజర్వేషన్లు తీసేసి ఆర్ధిక ప్రాతిపదికన ప్రభుత్వాలు సహాయం చేస్తే బావుంటుంది

    • @user-vg4of4ce6m
      @user-vg4of4ce6m 5 месяцев назад

      Appuddu kaani adukku thintaru vellantha

    • @marysippora8789
      @marysippora8789 4 месяца назад

      No​

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 3 месяца назад

      @@marysippora8789 financial support esthe what is the use since they no intelligence

  • @MrGautam-hn9go
    @MrGautam-hn9go 6 месяцев назад +13

    అంబేద్కర్ గారి పేరును ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా పోతే నీకేం నష్టం రాదు అంబేద్కర్ ఇస్తులమని చెప్పుకుంటున్న వారికి నష్టం

  • @shobanbabuboini364
    @shobanbabuboini364 Год назад +6

    చదువు ఎక్కువైన కష్టమే... అసలు నీ ప్రాబ్లం ఏమిటి తమ్ముడు...

  • @parameswartarigoppula6943
    @parameswartarigoppula6943 Год назад +20

    సినిమా స్టోరిలు... ప్రామాణికం కాదు తమ్ముడు... ఎవరికి తోచినట్టు గా వారు సినిమా తీస్తారు... వీక్షకుల ఉల్లాసం కోసం... కత యొక్క రూపురేఖలు మారుస్తారు... 👍👍

    • @ramamurthyyellapragada6700
      @ramamurthyyellapragada6700 8 месяцев назад

      100% కరెక్ట్. అందుకే రామారావు డైరెక్ట్ చేసిన శ్రీమద్ విరాటపర్వం, శ్రీ రామ పట్టాభిషేకం utter flop. అవి అయన సొంత కవిత్వం

  • @SRTV477
    @SRTV477 4 месяца назад +13

    రాజేష్ అన్న.... అసలు కుల నిర్మూలన జరగాలి ఈ దేశంలో.....

    • @jagannadharaogoteti9048
      @jagannadharaogoteti9048 2 месяца назад

      Ounu reservation niru pedha ki andhinchi reservation thesesi appudu kula nirmoolana cheyyaali

  • @sachinrathod880
    @sachinrathod880 Год назад +46

    ఎందుకు రా ని జాతి ని నువ్వే తక్కువ చేస్కుంటున్నావ్.... నేను oka గిరిజన నే

    • @ravisankar9804
      @ravisankar9804 9 месяцев назад

      మీకు కడుపు నిండినది. ఈ దేశంలో చాల మంది ఆకలితో అల్లాడి పోతున్నారు. బానిసత్వం లో వున్నారు. వారి కోసం మనం ఏమి చేయాలి అని ఆలోచించండి

    • @SravanKumar-vo7hy
      @SravanKumar-vo7hy 9 месяцев назад +1

      ​@@ravisankar9804yese goppodu ani AMbedkar gari daya valla bathukuthu yese devudu ani sache valla valla desam ela bagupaduthundi.

  • @HariHari-el6vj
    @HariHari-el6vj Год назад +18

    మహాభారతం నుండి జీవితం ఎట్ల ఉండాలనో నేర్పిస్తుంది

  • @rajmodhanmandlu4297
    @rajmodhanmandlu4297 10 месяцев назад +20

    మాకు అంబేద్కర్ గారంటే చాలా అభిమానం.మీరు చెప్తున్నా అంబేద్కర్ గారి గురించి వింటే చాలా బాగానిపించింది కానీ మీలాంటి వారు పదే పదే అంబేత్కర్ దళితుల వాడంటూ మిరే చెప్పుకుంటున్నారు.మహాభారతన్ని అవహేళన చేస్తున్న నిన్ను అంబేద్కర్ గారు ఉంటే అయన ని లాంటి వారు జన్మించినoదుకు బాధపడే వారు. Jai అంబేద్కర్ గారు

  • @srinivasjade9866
    @srinivasjade9866 Год назад +15

    జై భీమ్ అన్న నీ స్పీచ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉండాలి కానీ మన ఆశయ సాధనకు వ్యతిరేక దిశలో పనిచేయకూడదు గతంలో కంటే ఇప్పుడు కులాల పట్ల మతాల పట్ల కొంత మార్పు వచ్చింది. సాధ్యమైనంత ఎక్కువ ఇతరు కులస్తులలో జ్ఞానోదయాన్ని కలిగించి అంబేద్కర్ రిజం వైపు తిప్పుకునేలా ఉండాలి

    • @kodandaraok
      @kodandaraok Год назад

      ఎక్కడ మార్చు . జంద్యము నీకు ఉందా .....

  • @srikanthvangala1569
    @srikanthvangala1569 Год назад +33

    ఇక ద్రౌపది దృపదున్ని ఓడించిన తర్వాత అర్జునునికి ఇచ్చి వివాహం చేశారే తప్ప తప్పుడు చరిత్రకారులు రాసినట్టుగా ఆమె అయిదుగురికి బార్య కాదు ,
    కావాలని చరిత్ర ను వక్రీకరించారు ,
    మన కొద్దిసంవత్సరాల ముందు జరిగిన స్వంతంత్ర పోరాటాల చరిత్రనే తారుమారు చేసి చరిత్రగా అందించారు ,
    ఇక వేల సంవత్సరాలు గడిచిన చరిత్రను కచ్చితంగా నిష్పక్షపాతంగా రాశారని ఎందుకు అనుకుంటారు?

    • @rameshmahankali7959
      @rameshmahankali7959 Год назад +1

      Charithranu evaru vakrikarincharu?

    • @mganesh4465
      @mganesh4465 8 месяцев назад +1

      ​@@rameshmahankali7959charitra hinulu

    • @ysr1532
      @ysr1532 8 месяцев назад

      Rajesh nuvvu jr NTR laga unnav ,voice kuda alane undi.

    • @krmsitaramaiah9950
      @krmsitaramaiah9950 5 дней назад

      చరిత్రను ఎవరు వక్రీకరించి రాశారు చెప్పండి

  • @senuyadavoggukatha9261
    @senuyadavoggukatha9261 Год назад +4

    అందరూ ఒకటే ఉండాలి రిజర్వేషన్ 30 40 మార్కులకు ఉద్యోగాలు

    • @ravikumarkadumuri8739
      @ravikumarkadumuri8739 8 месяцев назад

      Niku reservations gurinchi zero knowledge vundhi ani telisindi

  • @chowhanlaxman9911
    @chowhanlaxman9911 Год назад +5

    అన్ని కల్పతాలు మాట్లాడే ఇతను

    • @iloveindiadrts2425
      @iloveindiadrts2425 Год назад

      ఏమి తప్పు చేశారు చెప్పండి

  • @venkatakrishna7311
    @venkatakrishna7311 8 месяцев назад +2

    ప్రతిది దైవం తో పోల్చుకుంటే ఎలా

  • @sreenuvas9562
    @sreenuvas9562 8 месяцев назад +72

    ఒక్క నిరోధ్ లేకపోతే జనాలు ఇన్ని అనర్ధాలు చూడవాల్సొస్తుంది

    • @laxmansunka9939
      @laxmansunka9939 8 месяцев назад

      నీవు పక్క పాకిస్తాన్ వాడివి అందుకే నీకు ఇండియా లోని నిజం తెలియదు ముందు నీవు బుద్ధుని బోధనలు చదువు జ్ఞానం పెంచుకో నిజం తెలుసుకో

    • @vaspulas5663
      @vaspulas5663 6 месяцев назад +3

      Nijam aadi mi vaallu vadedi unde

    • @rbreddy5735
      @rbreddy5735 6 месяцев назад +2

      S Anna

    • @vinaynarayan3507
      @vinaynarayan3507 5 месяцев назад

      ​@@vaspulas5663me bapu kuda vadedi unde

    • @sampathyadav5767
      @sampathyadav5767 Месяц назад

      ​@@vaspulas5663నువ్వు మాదిగవా

  • @nerellakarunakar9368
    @nerellakarunakar9368 Год назад +3

    జై భీమ్,:
    అన్నా రాజ్యాంగం, ప్రతి ఒక్కరికీ సెల్ ఫోన్ లాగా అందరి పాకెట్ లో ఉండాలి, అప్పుడు ప్రతి పౌరుడి హక్కులు తేలవలి.

  • @nareshk3662
    @nareshk3662 Год назад +6

    అవినీతి చేసి ఎలా తప్పిచ్చు కోవచ్చు కూడా ఉంది

  • @bhaskarkoyada5099
    @bhaskarkoyada5099 2 месяца назад +2

    అంబేద్కర్ జ్ఞానులు ఆయన నూ ఆదర్శంగా తీసుకొని చదువుకొవాలి కానీ వేదాలను దేవతలను అవమానం చెయకు

  • @SRTV477
    @SRTV477 4 месяца назад +1

    Correct anna.... reservations తీసివేయాలి, ఫైనాన్షియల్ status ఆధారంగా benefits ఇవ్వాలి.....

  • @jkkrishna3683
    @jkkrishna3683 Год назад +5

    చాలా కరెక్ట్ చెప్పారు అన్నయ్య గారు జై భీమ్

  • @arunkumarsangam5342
    @arunkumarsangam5342 Год назад +41

    "ధర్మో రక్షతి రక్షిత" అను సూక్తి అందరికీ తెలిసిందే. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనలను రక్షిస్తుంది.... జై శ్రీ రామ్ 🚩🔱🏹🚩 ధర్మం గురించి ఎవడు తప్పు మాట్లాడిన బాగుండదు.......అంబేద్కర్ గ్రేట్ లీడర్ .అదీ మాకు తెలుసు.మీ రాజకీయాలు బి మాకు తెలుసు.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Год назад +4

      సమాజంలో చైతన్యం తెచ్చే వారిని ఇలా వెనుకకు లాగకండి బ్రదర్.

    • @arunkumarsangam5342
      @arunkumarsangam5342 Год назад +7

      @@jonnalagadda_short_flims మీరు అర్ధం చేసుకోవాలి సోదరుడు ఇక్కడ ఎవరు ఎం మాట్లాడినా నాకు అనవసరం .ఎవరి ధర్మాని కించపరచడం సరి కాదు అని అంటునా

    • @sridharmaila8411
      @sridharmaila8411 Год назад +6

      Jai shree ram 🔥

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Год назад

      బిసి డబ్బులు తీసుకొని మోసం చేశారు.అన్ని దొంగలు మాటలు ...అయ్యా యోధుడు,,,,.అయ్యా మాల, మాదిగ ambedkar Christian followers మా నాన్న ల్యాండ్ encroach చేశారు మా ల్యాండ్ మాకు ippinchandi..........

    • @kuntollaarun-kc1vi
      @kuntollaarun-kc1vi Год назад +4

      జై శ్రీ రామ్... 🚩🚩

  • @tsdileep5013
    @tsdileep5013 5 месяцев назад +1

    Dr. BR Ambedkar is a legend, great educationalist, drafting committee chairman of Indian constitution.
    He played a vital role for equality,and primary right for all community.
    🎉❤

  • @josephperik9418
    @josephperik9418 Год назад +2

    రిజర్వేషన్లు వద్దు అనేవాళ్ళు ముందుగ కులాలు రద్దు చేయండి . SC లను BC లను మనుషులనుగ గౌరవిన్చానివాళ్ళకి రిజర్వేషన్లు వద్దు అనే అర్హత లేదు . ప్రతీ కులంలో తినటానికి తిండిలేక ఆకలితో అలమిటిస్తున్న అర్దాకలితో కడుపులు కాల్చుకుంటున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు,, అంటారు .కానీ కులాన్ని మాత్రం వదులుకోరు .SC లు అంటే చులకన భావం వాళ్ళ రిజర్వేషన్లు లక్కోవాలి . మనం దూరం పెట్టిన రిజర్వేషన్లు వలన SC లు బాగా బ్రతుకుతున్నారని ఓర్వలేనితనం . ఎందుకు ప్రతివాడు రిజర్వేషన్లు మీద పది ఏడుస్తారు . గొప్ప ప్రతిభావంతులు SC ల లో కూడా వున్నారు .

  • @isnkjhsb
    @isnkjhsb 10 месяцев назад +11

    మంచి motivational speaker అన్న నువ్ 👍👍.

  • @kandukurisrihari9783
    @kandukurisrihari9783 Год назад +61

    అన్నా ఎక్కడ sc st వాడలలో బీసీ నాయకుల విగ్రహాలు వున్నాయో కొంచెం ఫోటో పెట్టండి అన్న
    ఊరు పేరు పెట్టండి అన్నా
    మా దగ్గర అంబేత్కర్ గారి విగ్రహం తప్ప వేరేవి చూడలేదు. ఉంటే పెట్టండి లేకుంటే ఇలాంటి
    సొల్లు మీడియా లో పెట్టకండి
    జై భీమ్

    • @podiyalamuthesh5323
      @podiyalamuthesh5323 Год назад +5

      Wow super bro

    • @hanumantharao6868
      @hanumantharao6868 Год назад +2

      Ambedkar garu is a creator of modern, scientific method of living in India, it's a fact.

    • @kandukurisrihari9783
      @kandukurisrihari9783 Год назад +2

      @@hanumantharao6868 గారూ
      కాదని అనడం లేదే కాకపోతే ఆయన
      సిద్ధాంతాలు, ఆలోచనలు, మోసినవారికి కూడా కొంచెం విలువివ్వండి అంటున్నా.

    • @kandukurisrihari9783
      @kandukurisrihari9783 Год назад +1

      @@hanumantharao6868 గారూ
      మీరు చేసిన ఏ ప్రణాళిక అయినా, సలహా అయినా, ఎవ్వరు ఆమోదించనప్పుడు, ఆచరించనప్పుడు అది ఒక చెత్త కాగితం అవుతుందే తప్ప రాజ్యాంగం కాదు.
      అందుకోసం కృషి చేసినవారిని కూడా గుర్తించండి అంటున్నా.
      నేను తప్పుగా మాట్లాడి ఉంటే వివరణ ఇవ్వగలరు

    • @chandumudhirajchandu2409
      @chandumudhirajchandu2409 Год назад +1

      suppar

  • @srikanthvangala1569
    @srikanthvangala1569 Год назад +19

    రాజ్యాంగం లోని ఎన్నో హక్కులను మనం పూర్తిగా అందుకోలేక పోవటానికి అప్పటి ఇప్పటి ఎందరో నాయకుల స్వార్ద పూరిత కట్ర దాగుందన్నది ఎంతనిజమో ,
    సనాతనధర్మంలోని గొప్పగొప్ప విషయాలను మరుగున పడేసి లేని కులాలను సృష్టించి సకల జీవుల్లో ఉన్నది పరమాత్ముని రూపమే అనే సత్యాన్ని పక్కకుపెట్టి ద్యానం ,తపస్సు అనేవాటికి బదులు కేవలం విగ్రహారాదనే ముఖ్యమనే విధంగా కొన్ని కులాలు వాల్ల స్వార్థం కోసం ఈ గొప్పనైన సనాతనధర్మ గ్రంధాలను తమకు అనుకూలంగా మార్చుకొని వ్రాశారన్నది అక్షరసత్యం ,
    సమసమాజం అన్ని కులాలు ఒక్కటే అనగానే సామూహిక కులాంతర వివాహ ప్రసక్తి తీసుకవస్తున్నారు ,వివాహం అనేది ఇద్దరు వ్యక్తులతో పాటు రెండు కుటుంబాల
    వారికి నచ్చాల్సిన విషయం దీనిపై రాద్దాంతాలు అవసరం లేదు ,వారివారి సంబందికుల, బందువుల వాల్లతో వివాహ ప్రక్రియ కొనసాగుతుంది ,
    ఆస్తుల దృష్యా ,ఇతర పద్దతుల దృష్యా ఒకే కులం లోనివారైనా సరే వివాహానికి అడ్డంకులు చెబుతున్నారు కదా ఆలోచించండి .
    అందుకే మొదట అన్ని కులాలవారు మతాల వారు కౄరత్వాన్ని వదిలి మానవత్వంతో మనషులంతా ఒక్కటే అనే భావనతో మెదలటం అందరికీ మంచిది

  • @rajeshracharla1056
    @rajeshracharla1056 6 дней назад +1

    అన్నా అన్న అంబేద్కర్ గురించి చాలా బాగా చెప్పారు నేను కూడా అంబేద్కర్ అభిమానిని కానీ మహాభారతం గురించి చులకనగా మాట్లాడొద్దు మీరు చదవండి మహాభారతం ఒకసారి దాంట్లో దర్మం గొప్పతనం అర్థమవుతుంది

  • @dsplovely5091
    @dsplovely5091 Год назад +43

    Meeku rajakiyam kavale, Mee rajakiyam kosam ambedkar garini use cesukuni prajalni rechakotadam.🙏🙏

  • @user-nx4sv4eu5c
    @user-nx4sv4eu5c Год назад +4

    శహభాష్. రాజేష్. Dont stop. Good luck.

  • @chalumurisrinu7592
    @chalumurisrinu7592 10 месяцев назад +2

    కర్ణుడు కాలు పట్టుకుంటాడు ద్రుపదుడు కర్ణుడు వద్దు నీ లాంటి వ్యక్తి తో వియ్యాం అంటాడు పౌరుషం గాల జాతి లో పెరిగాడు కర్ణుడు అదే ఇప్పుడు తక్కువ జాతి గా రాసుకున్నారు. ఎవరూ పెళ్ళి చేసుకోరు ద్రుపదుడు పుత్రికను సిగ్గు లేని అర్జునుడు చేసుకుంటాడు. అర్జునుడు లా దొంగా యుధ్దం చేస్తే హిందూ. నీతిగా ఉంటే తక్కువా ఇదే హిందూ ధర్మం

  • @Bojjasrinivas750
    @Bojjasrinivas750 8 месяцев назад +27

    సినిమా డైలాగ్స్ చెప్పి పాండవులను అవమాన పర్చడం సరికాదు .

  • @KiranKumar-to7ud
    @KiranKumar-to7ud Год назад +24

    రాజేష్ గారు మీకు తెలివి ఉంది బలగం ఉంది ముందు మీరు ప్రజల కొరకు మంచి ప్రభుత్వం ను వేర్పాటు చేసే దిశగా మి వంతు గా దయ చేసి చాలా కృషి చేయండి నిజంగా మీలాంటి వారు ఇప్పుడు బడుగు బలహిన వర్గాలకు చాలా అవసరం

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 Год назад +3

    ఇక్కడ రిజర్వేషన్ పైన పడి ఏడ్చే ఎదవలకు రిజర్వేషన్ శాతం ఎంత ఎవరి జనాభా ఎంత ఎంత శాతం ప్రాపర్టీ ఎంత శాతం మంది చేతుల్లో ఉందో తెలుసా

    • @ramamurthyyellapragada6700
      @ramamurthyyellapragada6700 8 месяцев назад

      తొందరపడకు అందుకే ముస్లిమ్స్ బాగా జనాన్ని పెంచుతున్నారు

  • @rajaparameshwarudu3411
    @rajaparameshwarudu3411 Год назад +4

    ఆవిషయం సినిమాలో చుషవ్ నిజంగా గ్రంథాల్లో లేదు అది కథ

  • @prathapjerra8733
    @prathapjerra8733 Год назад +19

    రాజేష్ గారు గుడ్ ఈవెనింగ్ అండి ఇంత అద్భుతమైన కల మీలో ఉన్నదంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది 35 సంవత్సరాలు నేను ఒక సామాజిక సేవకుడిగా పని చేశాను కానీ మీరు ప్రతి విషయం మాట్లాడుతున్న దాంట్లో ఒక అర్థమున్నది అంబేద్కర్ ఐడియాలోజితోనే పనిచేస్తున్నాను కానీ నాతో ఉన్న కొలీగ్స్ అగ్రకులాలకు సంబంధించినటువంటి ఉద్యమందే ఉన్నారు కానీ వాళ్ళే చక్రాన్ని తెలుపుతున్నారు అదే నాలో భయమేస్తుంది నేను కూడా మీ లాగానే ముక్కుసూటి మనిషిని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మానవే విలువలతో కట్టుబడినటువంటి మనిషిని నేను నాకు నాతో పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమందిని ఏ రకంగా మోసం చేస్తుందో తెలియదు కానీ వాళ్లు కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసుకొని బతుకుతున్న మనుషులు వాళ్లు నీలాగనే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సామాజిక చైతన్యం కలిగి సాంస్కృతిక పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఏమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే సాంస్కృత పోరాటంతో పాటు మీ మాటలు కూడా కనులకు పొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి నాకు కామారెడ్డి లో ఒక మీటింగ్ జరిగిన సందర్భంగా మనం కలుసుకున్నాము నెంబర్ కూడా నీకు తేడా తీసుకున్నాను కానీ ఇప్పటివరకు కూడా మీకు ఫోన్ చేయలేకపోయాను తెలుగు రాష్ట్రాలలో మనలాంటి సామాజిక ఆర్థిక రాజకీయాలలో వెనుకబడినటువంటి వాళ్లకి విద్యాబుద్ధులు నేర్పడానికి మనం ఏదైనా ఒక ప్రయత్నం చేద్దాం విద్యుతుని ఈ సమాజాన్ని మనం మార్చగలం కుల సమాజ అంతరాలు ఉన్నటువంటి ఈ భారత దేశంలో నిన్ననే ఒక ప్రీతి విషయం కావచ్చు సెంట్రల్ యూనివర్సిటీలో ఒక రోహిత్ వేముల కావచ్చు నిత్యము జరుగుతున్నాయి ఈ దళిత బహుజనుల మీద అణగారిన కులాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కానీ పాలకులకు అది నీ దాడులు జరిగిన ఎన్ని హత్యలు జరిగిన వాళ్లకు వాళ్లకు ఇష్టమే ఎంత కొట్లాడుకుంటే అంత మంచిదని పాలకవర్గాలు కోరుకుంటారు మిత్రమా దయచేసి మీ భాష మీ ఆశ మీకున్నటువంటి ప్రతిభ గొప్పది అందుకే మీకు ప్రేమికుడిగా నీకు పంపిస్తున్న ఈ సందేశాన్ని విశ్లేషిస్తూ సామాజిక ఆర్థిక రాజకీయ విషయాల్ని అర్థం చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి కులతారతమ్యాల్ని అర్థం చేసుకొని అర్థవంతంగా మనము విశ్లేషించుకొని వీటిని పరిష్కారం కోసం ముందుండి కొట్లాడుదాం జై భీమ్ జై పూలే జై అంబేద్కర్ జై సావిత్రిబాయి పూలే దీంతో నేను రాస్తున్న సందర్భంగా కొన్ని తప్పులు కూడా ఉంటాయి మిత్రమా క్షమించగలరని కోరుతూ మీ శ్రేయోభిలాషి

    • @prathapjerra8733
      @prathapjerra8733 Год назад

      My

    • @prathapjerra8733
      @prathapjerra8733 Год назад

      My sen

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Год назад +1

      ముందుగా మన సమాజానికి అంబేద్కర్ గారి చరిత్ర, ఆయన భావాలు ఆశయాలు తెలిజేయండి బ్రదర్. అంబేద్కర్ గురించి చాలామందికి తెలియదు . నేనూ ఈమధ్యే తెలుసుకుంటున్నాను. ఆయన ఆశయాలు నెరవేరే దిశగా పయనిద్దాం.

    • @baindlajayaraj7371
      @baindlajayaraj7371 Год назад

      @@jonnalagadda_short_flims నిజంగా నాకు కూడా ఈ మధ్యనే ఆయన గురించి తెలిసింది ఆయన హిందూ వ్యతిరేకి అని రాముడి పైన కృష్ణుడి పైన ఫక్ బుక్ రాశాడని

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Год назад

      బిసి డబ్బులు తీసుకొని మోసం చేశారు.అన్ని దొంగలు మాటలు ...అయ్యా యోధుడు,,,,.అయ్యా మాల, మాదిగ ambedkar Christian followers మా నాన్న ల్యాండ్ encroach చేశారు మా ల్యాండ్ మాకు ippinchandi..........

  • @prassadprassad8686
    @prassadprassad8686 Год назад +6

    ఈ దేశములో ఈ రోజు వరకు కూలి పనులకు వెళ్లే బ్రాహ్మణులు లేరు

  • @bhaskaradepu2559
    @bhaskaradepu2559 Год назад +16

    Are తప్పుగా మాట్లాడటం మానుకో మహా భారతం గురుంచి

  • @ramnadiu2768
    @ramnadiu2768 Год назад +2

    Excellent sir 'super super good.

  • @user-vi4jz1oj8g
    @user-vi4jz1oj8g День назад

    అందరికీ ప్రకృతి వందనాలు🙏🇮🇳
    మతాన్ని ఎవరు సృష్టించారు
    నేనంటున్నాను దోపిడీ చేయడానికి సామాన్య ఎడ్యుకేటెడ్ లేని జనాన్ని దోచుక తినడానికి మతాన్ని ఏర్పాటు చేసుకున్నారు కొందరు తెలివైన అదే మతానికి బునియాది లాగా కులాలను ఏర్పాటు చేసినారు
    వందల వేల సంవత్సరాల నుండి విజ్ఞానంతో ఉన్నటువంటి వారైనా
    అడవి మనుషుల లాగా వ్యవహరిస్తున్న కులాల సంఘాల నూ ప్రోత్సహించే దొంగ నాయకులు ఉన్నారు ఇప్పటికైనా గమనించండి ఇలాంటి కులాలు మతాలను రెచ్చ కొట్టేవారు బలపరిచే వారే ఈ భారత దేశంలో అన్ని జిల్లాలలో మారన ఓమాలు సృష్టిస్తున్నారని గమనించండి ఆత్మహత్యలకు ప్రేరేపణ హత్యలకు దోపిడీలకు దొంగతనాలకు ఆర్థిక వ్యవస్థను సామాజికంగా కూడా నష్టపరిచే విధానం కుల రాజకీయం మతరాజకీయమే ప్రధానమని గమనించండి మూఢనమ్మ కాలు నమ్మి మూర్ఖులారా ఒక చిన్న విషయం ఆలోచన చేసుకోండి మీ మనసుకు మీరే ఇప్పటికైనా ఏమిటి అది అంటే ప్రకృతి సంపద లో భాగమైన ముఖ్యమైన భూమి భూమి మీద మనుషులు పుట్టారు గాని ఏ మనిషి కడుపులోనుండి పుట్టిందా భూమి భూస్వాములు ఎలా అయ్యారు మరి పెద్ద పెద్ద పెట్టబడుదారులు ఎలా ఇది అన్న కనీసం గుర్తు చేసుకోండి ఒకవేళ ఏ మతానికి సంబంధించిన దేవుడు ఉన్నాడని అనుకుంటే రాజ్యాంగం ప్రకారం ప్రకృతి శాస్త్రీయమైన విధానంతో నిజాయితీగా డ్యూటీ చేసే IPS IAS ఉన్నత అధికారులు
    ఉదాహరణకు ఐపీఎస్ ఉమేష్ చంద్ర మహనీయులు మరెందరో సామాన్య ఉద్యోగులు సామాన్య జనం హత్యలకు గురి అవుతున్నారు మానభంగాల గురి అవుతున్నారు ఎందుకు దేవుడు ఉంటే అడ్డు రాలేడా ఎవడు అడ్డురాడేమీ
    అక్రమ సంపాదన సంపాదించడమే మతాల కులాల పేరు చెప్పుకునే మత్ లాబ్ ఇప్పటికైనా తెలుసుకోండి
    ఈ ప్రకృతిలో ఈ సృష్టి సృష్టించుకున్నది సృష్టి అని గమనించండి ఇప్పటికైనా జ్ఞానవంతులు మేధావులు మహానుభావులు
    అందరూ మనుషులే కాబట్టి మనుషులు ఈ సృష్టిని ఎవరు నిర్మించలేదు అని అర్థం చేసుకోగలరు 🙏
    అంత ప్రకృతి ఇచ్చిన మన శరీరం మన సంపద అన్ని ప్రకృతి ఇచ్చినవి అని గమనించండి అందుకే ఎంత సంపాదించిన వెంబడి ఏమి తీసుకోపో వు ఇన్ని రోజులు బ్రతికిన నీ శరీరాన్ని నీవు వదిలిపోయే నీ జీవి కూడా నీకు చెప్పదని గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు బాగా తోటి మనుషులను ఇబ్బంది పెట్టే కులాహంకారము మత అహంకారంతో మాట్లాడకు మనిషి మనిషి మనిషిగా బ్రతుకు బ్రతకనివ్వు
    అందరికీ రాజ్యాంగాభివందనాలు 🙏
    డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి 👍
    7382824606

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Год назад +88

    జై భీమ్. ఇండియా ని మూఢ నమ్మకాలనుండి ప్రజలను కాపాడిన మహోన్నతుడు Dr Br Ambedkar🙏🙏

    • @chilakavenkat3845
      @chilakavenkat3845 Год назад +2

      Nnn

    • @SravanKumar-vo7hy
      @SravanKumar-vo7hy 9 месяцев назад

      Em cheddam mari alanti mahanubhavudini lekka cheyakunda mathalu mari yese goppodu ane matham lo ki duripoyi mahima la perutgo kerthisthu inka anagarikulayyaru.
      Anduke BAba saheb garu annaru. Christianity lo brotherhood nature ledu ani.

  • @chippakurthisnehasuresh724
    @chippakurthisnehasuresh724 Год назад +5

    Super anna జైభీమ్

  • @nagamaster4388
    @nagamaster4388 8 месяцев назад +2

    జనాల్లో చైతన్యం రావాలి అంటే నీ లాంటోళ్ళు ఇంకా రావాలి sir

  • @raghugts6319
    @raghugts6319 7 месяцев назад +1

    SHREE KRISHNA SUPPORT GA UNTE ADAINA JARIGUTHADI BRO RENJARLA

  • @Vijaybotla
    @Vijaybotla Год назад +14

    No Christan no Muslim no hindu only costitution one civil code in india that is indian DNA JAI BHIM

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Год назад

      బిసి డబ్బులు తీసుకొని మోసం చేశారు.అన్ని దొంగలు మాటలు ...అయ్యా యోధుడు,,,,.అయ్యా మాల, మాదిగ ambedkar Christian followers మా నాన్న ల్యాండ్ encroach చేశారు మా ల్యాండ్ మాకు ippinchandi..........

  • @prabhakargujje2927
    @prabhakargujje2927 Год назад +7

    శభాష్ రాజేష్ అన్న శభాష్ రాజేష్ అన్న జై భీమ్

  • @bennyvictordhanaraj9168
    @bennyvictordhanaraj9168 2 месяца назад

    This is the best 1st massage I'm hearing from R Rejesh

  • @bhaskaradepu2559
    @bhaskaradepu2559 Год назад +7

    Are Babu మంత్రాలు పటిస్తు అవహేళన చేయకు పోతావ్

  • @aasif2600
    @aasif2600 Год назад +6

    అసలైన దేశ చరిత్ర చెబుతున్నావ్ అన్నా

  • @miv604
    @miv604 Год назад +58

    ఆనాటి సామాజిక పరిస్థితులు అలా ఉండేవి, చరిత్రను మరచిన వాడికి భవిష్యత్ ఉండదు, ఆనాటి సామాజిక పరిస్థితులను,సామాజిక న్యాయాన్ని హేళన చేయడం సమంజసం కాదు, సామాజిక న్యాయం ఒక పరిణామ క్రమం అది అలా కొనసాగుతూ వుంతుంది, అంతెందుకు మనకు స్వతంత్రం వచ్చినప్పుడు BC (వెనుక బడిన కులాలు)కు రిజర్వేషన్ కరెక్ట్ కానీ ఇప్పుడు ఆ రిజర్వేషన్ కుల వ్యవస్థను ప్రోత్సాహిస్తోంది. ఇప్పుడు వెనుకబడిన కుల రిజర్వేషన్ కాదు వెనుకబడిన కుటుంబాలకు ఇవ్వాలి రిజర్వేషన్ అన్ని రంగాల్లో.
    ఒక BC గా చెబుతున్నా -----

    • @SaiSai-iy9uf
      @SaiSai-iy9uf Год назад +1

      Supar bro

    • @voiceoftruth9157
      @voiceoftruth9157 Год назад +3

      బీసీ లు రిజర్వేషన్ వదులుకోండి ఐతే

    • @venkeyarts666
      @venkeyarts666 Год назад

      @@voiceoftruth9157 ante kani Kula prastavana matram manaru antena

    • @psytrance6718
      @psytrance6718 Год назад +2

      @@venkeyarts666 బ్రదర్ కొంతమంది ఎదవలకు ఏం చెప్పినా అర్థం కాదు అసలు ఈ రిజర్వేషన్ తీసేయాలి అప్పుడు తెలుస్తుంది టాలెంట్ను ఉన్నవాడికి అన్ని అర్హత లు ఉంటాయి

    • @venkeyarts666
      @venkeyarts666 Год назад +1

      @@psytrance6718 ade correct bro.
      Asalu ee reservetions Valle kulam ente ento teliyani vadiki kooda tanu oka కులానికి చెందిన వాడినని తెలుపుతుంది ఈ కుల రిజర్వేషన్స్.దానికి బెస్ట్ example nenu.
      Naaku asalu inter వచ్చేదాకా స్కాలర్షిప్ కు application వేసే దాకా నాకు అసలు కులం అంటే ఎంటో కూడా తెలియదు.

  • @yashaswinisanjana8130
    @yashaswinisanjana8130 Год назад +1

    Ambedkar is always great person ఆయనికి కూడ మీసాలు లేవు

    • @kodandaraok
      @kodandaraok Год назад

      ఆయన బౌద్ధం స్వీకరించాడు.

  • @sureshrajangam8178
    @sureshrajangam8178 Год назад +1

    అరే అన్నా ఈరోజుల్లో ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వాడే హీరో.. డబ్బుంటే కులాలు మతాలు కూడా గుర్తుకు రావు..

  • @behonsethi557
    @behonsethi557 Год назад +64

    బాబు ముస్లిం దేవళ్ళ గురించి మాట్లాడి చూడు

    • @abhiakhiabhiakhi
      @abhiakhiabhiakhi Год назад

      🤣

    • @localprince7943
      @localprince7943 Год назад +1

      Mana hindhuvule inthala vivaksha chuputnte pakkinti vaadi matham kosam em matladamantavu brother.

    • @aityshanker2334
      @aityshanker2334 Год назад +7

      లాగుల. ఉచ్చ. పడ్తది

    • @SravanKumar-vo7hy
      @SravanKumar-vo7hy 9 месяцев назад

      ​@@localprince7943nijame mana hinduvule convert ayipoyi Ambedkar garikanna yesu goppodu ani ginjukune valla ki yesu gurinchi book lo rasindi chedu ga cheppithe vedini yesestharu.
      Endukante valla ki yesu mundu Ambedkar garu chesindi thakkuva antaru.

    • @ANILKUMAR-pm7mn
      @ANILKUMAR-pm7mn 8 месяцев назад +1

      వానికి అంత దమ్ము లేదు

  • @ravikumarchinnagamola5182
    @ravikumarchinnagamola5182 Год назад +5

    Ni sollu apu ..entha arachina Niku MLA tiket ivvaru re ..

  • @prassadprassad8686
    @prassadprassad8686 Год назад +14

    ఒకప్పుడు ఈ దేశంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న బీసీ లు. Sc. St ఎవ్వరి ఇండ్లలో అంబెడ్కర్ గారి ఫోటో ఉండదు

    • @charansanjana9853
      @charansanjana9853 Год назад

      Super bro … mi intlo undha

    • @prassadprassad8686
      @prassadprassad8686 Год назад

      @@charansanjana9853 నా గుండెల్లో ఉన్నాడు జై భీం

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 Год назад +1

      @@prassadprassad8686 నీలాగే వాళ్ళ గుండెల్లో ఉండవచ్చు కదా నువ్వొక్కడివే నేనే అనుకోవద్దు

    • @praveenk7014
      @praveenk7014 Год назад

      @@charansanjana9853 11¹¹

    • @charagondlasreenivas2446
      @charagondlasreenivas2446 Год назад

      Anthe gaa ambedkar Peru చెప్పుకొని ప్రయోజనం పొందడం

  • @yellesh7647
    @yellesh7647 Год назад +52

    భయ్యా మీ స్విచ్ చాలా బాగుంది రిజర్వేషన్ అవసరం లేదు

    • @palleadams8383
      @palleadams8383 Год назад +3

      అధికార పార్టీ ఉన్న ధైర్యంగా చెప్పినందుకు ధన్యవాదాలు

    • @gvsalbums
      @gvsalbums Год назад +2

      భారత్ మాతాకీ జై

    • @kodandaraok
      @kodandaraok Год назад

      B C లకున్న రిజర్వషన్ సంగతి ఏంటో ....

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Год назад

      బిసి డబ్బులు తీసుకొని మోసం చేశారు.అన్ని దొంగలు మాటలు ...అయ్యా యోధుడు,,,,.అయ్యా మాల, మాదిగ ambedkar Christian followers మా నాన్న ల్యాండ్ encroach చేశారు మా ల్యాండ్ మాకు ippinchandi..........

  • @dammusimon2655
    @dammusimon2655 Год назад +5

    జై భీమ్ సూపర్ అన్న

  • @sathishkumar-gg7bk
    @sathishkumar-gg7bk Год назад +6

    దాన వీర సూర కర్ణ సినిమా చూసుడు కాదు.....మహాభారతం చదువు నిజం తెలుస్తుంది

  • @pramodbandari1391
    @pramodbandari1391 Месяц назад

    ప్రతీ కులంలో తినటానికి తిండిలేక ఆకలితో అలమిటిస్తున్న అర్దాకలితో కడుపులు కాల్చుకుంటున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు,, కులాలు కతీతంగా... నిరు పేదలకు రిజర్వేషన్ కలిపించాలని.. నా అభిప్రాయం

  • @venkateswararaomanadava3935
    @venkateswararaomanadava3935 Год назад

    హలో రేచర్ల గారు రాజ్యాంగ సృష్టికర్త అయిన బ్రహ్మ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఆదర్శనీయుడు. కానీ ప్రతి సారి మీరు మాట్లాడేటప్పుడు బాబా సాహెబ్ వారి వారసులుగా మీరు ఒక్కరే అన్నట్లుగా మీ ప్రసంగం లో ఉంటుంది.

  • @gondikoyagondwana7700
    @gondikoyagondwana7700 Год назад +23

    మీరు సూపర్ అన్న, జై భీమ్🙏🙏🙏🙏

    • @vadlaprashanthkumar4670
      @vadlaprashanthkumar4670 10 месяцев назад

      రిజర్వేషన్ అనేది ఉండకూడదు

  • @anjanneyulg8518
    @anjanneyulg8518 Год назад +4

    Thelangana jathipetha Achareya kondalaxman bapuji jai bhujanna padmashali tq

  • @mahenderworld40106
    @mahenderworld40106 Месяц назад

    వ్యక్తి పూజ చేసి పిచ్చోళ్ల గురించి వినడ కానీ యూట్యూబ్ లో ఇప్పుడు చూస్తున్నా

  • @gsomesh5804
    @gsomesh5804 Год назад +9

    Nv ముందు మహా భారతం theam తెలుసుకో

  • @jagadeshchennabatini8947
    @jagadeshchennabatini8947 Год назад +12

    ఎడమ చేత్తో ఆశీర్వాదం ఇవ్వవచ్చు నని తప్పడు ఆలోచనలు గలిగిన వాళ్లు తీసిన సినిమా అది.సీతమ్మను కూడా తప్పుపట్టిన వాళ్లు కూడా ఉంటారు .

  • @reddyreddy6774
    @reddyreddy6774 Год назад +14

    Arey Babu...nee dramaalu masthu chusinam ra bhai

  • @bspbhoomaiah2170
    @bspbhoomaiah2170 Год назад +1

    Super speech anna garu meeru mana jatiki kavali 👍👍👍

  • @vishnupendela4481
    @vishnupendela4481 Год назад +1

    I'm inspired anna chala baga matladaru

  • @srikanthyadavkurati2208
    @srikanthyadavkurati2208 Год назад +5

    BP mandal commission recommendations base cheskoni aug 1990 lo obc”s 52%population ki 27% reservations implementation chesinaru. So beginning nunchi obc’s reservations levu, koncham own script kakunda jara jargindi cheppu anna 👏👏👏

    • @kishoregopu687
      @kishoregopu687 Год назад

      Bro àppudu amalu cheyakunda VP Singh mandal commission dwara amalu chesindu

  • @srinivasmanche3139
    @srinivasmanche3139 Год назад +12

    అన్న మీ స్పీచ్ బాగుంది అంబేడ్కర్ గారు అందరి వారు..కానీ హిందూ మత విశ్వాసాలను చులకన చేస్తూ మాట్లాడం నచ్చలేదు...మిగితా మీ స్పీచ్ సూపర్ అన్న

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 Месяц назад

    Super భైరి Sir.

  • @munirajuraju1232
    @munirajuraju1232 6 месяцев назад

    🎉 thankyou Rajesh I am from Karnataka chikkaballapur taluk Jai Bhim organic farm🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @a1spacedecor845
    @a1spacedecor845 Год назад +3

    Super brother good speech. 👏👏

  • @muthyamucharymuthyamu4763
    @muthyamucharymuthyamu4763 Год назад +4

    The undeniable truth is out in the form of an excellent song.

  • @manoharrayapaka6045
    @manoharrayapaka6045 Год назад +2

    జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై బిజెపి జై బిజెపి

    • @miv604
      @miv604 Год назад

      జై మనోహర్ జై BJP

  • @shaikrahim1191
    @shaikrahim1191 11 месяцев назад

    Masallah super excellent 👌 super speech

  • @chintalabhaskararao7949
    @chintalabhaskararao7949 Год назад +3

    జై భీమ్ జై భారత్

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 Год назад +18

    వెంచర్ల రాజేష్ ఒక రెడ్డి కులంలో పుట్టి ఒక 500 ఎకరాలు భూస్వామి అయి ఉంటే ఈ బాధలు రాజేష్ కి ఉండకుండానేమో అంతా తలరాత

  • @rammakreshna1329
    @rammakreshna1329 Год назад +1

    he is correct we need to remove all caste system in India and all people need to treated equally

  • @nageswararao4477
    @nageswararao4477 8 месяцев назад +1

    Tammudu very very. Good

  • @shyamrao8782
    @shyamrao8782 Год назад +9

    వాళ్ళు అడింది పత్తాలు కాదురా హౌలే, పాచికలు.

  • @rebelpillodu
    @rebelpillodu Год назад +3

    Awesome sir 👏👏

  • @nanajiavireddy7775
    @nanajiavireddy7775 Год назад +1

    Good message
    Thanks Ra jarla

  • @RNCRNC963
    @RNCRNC963 2 месяца назад

    దర్మం, న్యాయం ఒక్కటే కాదు

  • @gulfsamaram5718
    @gulfsamaram5718 Год назад +51

    నమస్తే అన్నా... మహాభారతం మన సినిమాలో చూపించింది వాస్తవమే అనే ఉద్దేశాన్ని ఎదో ఒక రోజు మీరు మార్చుకుంటారు...జై భీం

    • @yandavarajesh954
      @yandavarajesh954 Год назад +1

      Wonderful MSG Annayya 💐🙏🙏🙏

    • @ravimishra8242
      @ravimishra8242 Год назад

      70 years idhe chesaru .vadukovadam rajakiyam cheyyadam anthey Inka em undadhu .

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Год назад

      బిసి డబ్బులు తీసుకొని మోసం చేశారు.అన్ని దొంగలు మాటలు ...అయ్యా యోధుడు,,,,.అయ్యా మాల, మాదిగ ambedkar Christian followers మా నాన్న ల్యాండ్ encroach చేశారు మా ల్యాండ్ మాకు ippinchandi..........

    • @maddusreenivas5362
      @maddusreenivas5362 Год назад +3

      రామాయణ, మహాభారతాలు వాస్తవాలు కాదు. ఆదారాలు లేనివి, కొందరి మనుగడ కోసం రాసుకున్నారు

    • @chalumurisrinu7592
      @chalumurisrinu7592 10 месяцев назад

      ​@@maddusreenivas5362భారతం లో కర్ణుడు నీ అడుక్కున్నరు ఇంద్రుడు కుంతీ కృష్ణుడు జరాసంధుడు ఇలా ఇవీ చెప్పరు... అస్తి కోసం తాతా పై శిఖండి అంటే కొజ్జా అని అర్దం అలాంటి శిఖండిని అడ్డు పెట్టకొని యుధ్ధం చేసినా West ఐనా అర్జునుడు గురించి మంచిగా చెపుతారు. ఇదే లేని భారతం. తాత నీ చంపే అని భారతం చెపుతుంది ఇదే హిందూ ధర్మం.

  • @kuntollaarun-kc1vi
    @kuntollaarun-kc1vi Год назад +3

    అప్పురా బాబు 😂😂

  • @ponnamvenkateshgoud3711
    @ponnamvenkateshgoud3711 2 месяца назад

    అంబేద్కర్ అన్ని కులాలకు సమానo బీసీల రాజ్యం రావాలి

  • @krameshmaharajkrameshmahar2286
    @krameshmaharajkrameshmahar2286 Год назад +1

    Your voice gd base gd job anna Rajesh anna

  • @ramreddyvanga7872
    @ramreddyvanga7872 Год назад +9

    ఒక కులం మీద , ఒక మతం మీద ఆధారపడి పునాదులు నిర్మించలేరు : అంబేడ్కర్. ., రాజ్యంగం అన్ని మతాలకి ప్రాధాన్యత ఇస్థుంధి., కాని రాజేశ్ ఈయనకి హింధు అంటే అసహ్యం., హింధు మతాన్ని విమర్శించటం ఒకటే వొచ్చు., వీల్లా మంచి సమాజాన్ని నిర్మించెధీ. .?

    • @nageshkunkumma5648
      @nageshkunkumma5648 Год назад +2

      Bro vedeke leadership qualities levu.vedi oka christian peruki nenu oka athenist antadu.

  • @purnasaminenichowdary799
    @purnasaminenichowdary799 Год назад +9

    నిజాలు చెప్పరా బాబు

    • @srbeeravelli1706
      @srbeeravelli1706 Год назад

      ఆయన చెప్పేవన్ని నిజాలే
      అవి నీకు అర్థం కావులే

  • @Etios1234
    @Etios1234 2 месяца назад

    Rajesh anna nuvu cheputunnadi 100% correct baba saheb ambetkar samvidhan lekapote mana bharata desham lo manaku inta manchi jivitam doruka kundey,i like your speech jai bheem jai samvidhan,jai bharat.

  • @ChaithuVennampalli
    @ChaithuVennampalli Год назад +1

    Devunikante gappavaru Maa devudu Ambedkar

  • @chepuriraju6588
    @chepuriraju6588 Год назад +122

    మీకు కూడా రిజర్వేషన్లు అవసరమూ లేదు అని నా ఉద్దేశం రిజర్వేషన్ సిష్టం ని కాన్సల్ చెయ్యాలి రెసర్వేషన్ వాళ్ళ ప్రతిభ వున్న విద్యావంతులు అన్యాయం అయి పోతున్నారు

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 Год назад +3

      ఈరిజర్వేషన్ సౌకర్యం వల్లేకదా ,రెండు మతాలు అనుసరించటం ,వెనుక వున్నవాడికి అవకాశాలకు అడ్డుపడటం ,ఇదోరకమైన వివక్ష

    • @satyanarayana3077
      @satyanarayana3077 Год назад +3

      Vari Rajesh ga first Neku SC certificate cancel cheyali NuVu Cristian ga convert ayenavu, maa Hinduvulu lo una SC lu matramay aruvulu.

    • @kodandaraok
      @kodandaraok Год назад +3

      ఎవడు హిందువు జంద్యం ఉన్న వాడా లేని వాడా

    • @lasi893
      @lasi893 Год назад +21

      అవునా... అయితే రిజర్వేషన్స్ మీరు తీసుకోని, మీ పొలాలు, ఆస్తులు మాకు ఇవ్వండి.. 😄😄😄ఓకేనా...

    • @prasadgranites8141
      @prasadgranites8141 Год назад +2

      @@satyanarayana3077 S, Super Dialogue of U.👍👍

  • @gnageswararao9624
    @gnageswararao9624 Год назад +3

    Bro talk about problems ,not about religion matters

    • @nageshkunkumma5648
      @nageshkunkumma5648 Год назад +2

      Bro one thing vedu oka hindu matadweshi inkokati vedeke asalu leadership quantities kuda levu.leadership qualities unna vadu ela matladadu .

  • @user-oy4hj4kb9r
    @user-oy4hj4kb9r 11 месяцев назад +2

    Vedu dasam ni mukkalu chayadam ki kanakanamkattukunaru🎉🎉😢😢😢

  • @sudhakarbabu3608
    @sudhakarbabu3608 Год назад +1

    Anna superb message

  • @sonkamblenagesh633
    @sonkamblenagesh633 Год назад +3

    Proudly Jai Bhim Namo Bhudday Anna You are real Bhim Tiger

  • @HaveGutsToSpeakTruth.
    @HaveGutsToSpeakTruth. Год назад +5

    PANDAVULU & KAURAVAULU EXAMPLE IS DISASTER 😏😠😏

  • @bollepellymahendar4631
    @bollepellymahendar4631 5 месяцев назад

    Great my dear Rajeshanna jaibheem mahasahodara

  • @Moharifactsvlog
    @Moharifactsvlog 7 месяцев назад +2

    Jai mulnivasi jai bhim jai samvidhan 💙 💚 💛 🤎🤍🪯💙💚💛🤎🤍🪯