అసెంబ్లీలో ఇప్పుడున్న లీడర్ లలో హరీష్ రావు లెజెండరీ లీడర్ స్పష్టంగా ఒక సబ్జెక్టు మీద మాట్లాడగల సత్తా హరీష్ రావు ది మంత్రులు ఎగిరెగిరి మాట్లాడుతారు తర్వాత సప్పగా కూర్చుంటారు
నా తెలంగాణ సన్నాసులు అసెంబ్లీలో!! Make voice on higher taxes. Put pressure to revise New tax regime Exemption limit: 5lk 5-10lk: 5% 10-20lk: 10% 20-30lk: 20% Above 30lk: 30%
చి ప్రజలు తీవ్ర అసహనం అసహ్యం తో వున్నారు ఏమిటి ఆ మాటలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్ను ఏమీ అనలేదు కదా హరీష్ రావు . సభలో ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యాలి .ఈ విషయాన్ని అందరూ పాటించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సభ ప్రజా సమస్యలపై మాత్రమే పరిమితం చేయాలని మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు అధి మరచి సభ లో ఏమిటి ఈ చిల్లర పనులు. కనీసం తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేకత కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
SC or BC KCR did better than u r 40yrs ruling...he shown in 10yrs...still there r resources u people doesn't know how to use...really u r nil knowledge
Harish garu, komati reddy garu అన్నది 100% true ani prove చేస్తున్నారు మీరు. ఆయన KCR ని pogidaru, revanth ని తిట్టాడు అంటున్నారు, ఇంకో పక్కన half knowledge అంటున్నారు. అంటే kcr and revanth విషయం లో కూడా half knoeledga statements అని మీ nil knowledge brain తో చెప్పినట్టు అవుతుంది.
తెలంగాణ ప్రకటించక ముందు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను అన్నాడు కేసీఆర్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన దళితుల్ని ముఖ్యమంత్రి చేయాలి టిఆర్ఎస్ పార్టీ మాట తప్పింది దళితున్ని ముఖ్యమంత్రి చేస్తాను ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా ఎందుకు చేయలే దళితున్ని ముఖ్యమంత్రిగా వేరొకటే కదా
గుడ్ మాట అన్నావు హరీష్ అన్న 😂😂
ఈ అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ సమావేశాలలో ఒక్క హరీష్ రావు గారు కరెక్ట్ మాట్లాడుతున్నారు
Waste fellow
Vaadu matladina buthu maatalu chudu waste fellow
Harish rao pedda dhonga
హరీష్ రావ్ తప్పు చెప్పాడు కోమటి రెడ్డి హాఫ్ కనౌలెడ్జి గాడు అని... కానీ.. వాడు "0" కనౌలెడ్జి గాడు 😄😄
THR sir great leader 🔥🔥
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి మైండ్ బ్లాక్ అయ్యింది, కౌంటర్ పడింది
హరీష్ రావ్ మంత్రి అనుకుంటున్నారు కోమటిరెడ్డి గారు
తిట్టినంక తొలగించడం ఏంది… అది కరెక్టేకదా 😂😂😂
Jai Harishro jai Brs....
హరీష్ రావు suuper counter🎉🎉🎉
BRS 0 SEATS CLSOED IN TELANGANA
Congress 0 in 13 states
West cangress
దాటిస్ హరీష్ రావ్
కరెక్ట్ గా చెప్పేరు హరీష్ రావు గారు
Super 👌 harish Anna
Em counter .Harish Ravi garu...
అసెంబ్లీలో ఇప్పుడున్న లీడర్ లలో హరీష్ రావు లెజెండరీ లీడర్ స్పష్టంగా ఒక సబ్జెక్టు మీద మాట్లాడగల సత్తా హరీష్ రావు ది మంత్రులు ఎగిరెగిరి మాట్లాడుతారు తర్వాత సప్పగా కూర్చుంటారు
Jai Harish Rao 👍
హరీష్ రావు అంటే ఫైర్, సబ్జెక్టు, ఉంటది. ఈ కాంగ్రెస్ వాళ్ళు చాలా నేర్చుకోవాలి
Komat reddy is correption candidate
Super harish anna❤
నా తెలంగాణ సన్నాసులు
అసెంబ్లీలో!!
Make voice on higher taxes.
Put pressure to revise
New tax regime
Exemption limit: 5lk
5-10lk: 5%
10-20lk: 10%
20-30lk: 20%
Above 30lk: 30%
5-10lack 10 percentage tax percentage first telusukoni mataldu vedava
@@nagarajupenthala1628 Your understanding shows... How much idiot your. Why should I tell bro.
That's why, Indians leaving India. to get tax benefits from other countries.
Aythe andhra lo undu po ra
@@ravikanth143 Don't much suffer Bro, I stay wherever I want. I comfort with my great land Telangana.
కోమటి రెడ్డి గాడు నిజంగానే ఆఫ్ నాలెడ్జి
Yes🎉🎉
Jai telangana Jai kcr Jai brs
Harish rao subject matladutunaru
CM and ministers No subject 😂
వీళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి తప్పు చేశాం రా 😂🤦🏼
హరీష్ అన్న 👌👌🤝
BRS 0 SEATS CLSOED IN TELANGANA
Komatireddey 🔥
చి ప్రజలు తీవ్ర అసహనం అసహ్యం తో వున్నారు ఏమిటి ఆ మాటలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్ను ఏమీ అనలేదు కదా హరీష్ రావు . సభలో ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యాలి .ఈ విషయాన్ని అందరూ పాటించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సభ ప్రజా సమస్యలపై మాత్రమే పరిమితం చేయాలని మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు అధి మరచి సభ లో ఏమిటి ఈ చిల్లర పనులు. కనీసం తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేకత కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
Half knowledge analeda ?
Komati Reddy. Dummmuyyyy@@ashoks2254
అన్నాడు
@@ashoks2254half knowledge kadu asalu knowledge e ledu komati reddy ki. Batti vikramarka,sridhar babu thappa cabinet lo andaru babba gallanu ministers chesinru.
@@saikishore7026batti gadiki knowledge unda😂adu ninna em annadu telusa, musalolaki pension nelaki 4k istunnaru anta😂
Well Replied Komat Reddy Sir.
SC or BC KCR did better than u r 40yrs ruling...he shown in 10yrs...still there r resources u people doesn't know how to use...really u r nil knowledge
Jai Telangana Jai Brs
Jai KCR sir
Harish sir 🙏spr
మా నల్లగొండ మొత్తం తెలుసు
Em telusu bro miku evari gurinchi antunav🙂
Andhuke nalgonda lo 1 seat brs ki vachindi adi kuda 2000+ majority malli ayana 10 years minister
Correct bro off mind
Em anna em ichindu nalgonda ki Kcr project lu kattinda
😂
ప్రజల సొమ్ముతో నడిచే సభా సమయాన్ని ప్రజల కోసం సద్వినియోగం చేయటం అవసరం
హరీష్ రావు గారికి తెలంగాణ చరిత్రలో ఒక పేజీ ఆయనకు లిఖించ బడినది గొప్ప నాయకుడు
Jai Harish anna jai Telangana ✊
Harsh Rao carrect
Jai harish anna 🎉🎉🎉🎉🎉
Super Harish Anna
Harish is correct
MAst annav HArish anna
Half Knowledge fellow 😀😀...super diagloge
Harish rao personal ga matladatam chala thappu oka mantri ani respect lekunda
హరిష్ రావు గారు సూపర్ మీరు
Super sir naresh sir 🎉🎉
హరీష్ రావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర తన ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు, కొంతమంది ప్రాణాలు తీస్తా నికి మాటలతో ఆయుధం పూశారు 🔥🔥🔥
Super counter
Harish rao on fire 🔥🔥🔥🔥
జీరో నాలెడ్జి కోమటి రెడ్డి గాడు
harish rao garu good leader telangana next CM
సూపర్ హరీష్ రావు గారు 👌
హరిశ్రవ్ సూపర్ 💯👌
Super speech Harish Anna
Hareesh rao ❤❤
Harish sir super 🎉🎉
BRS 0 SEATS CLSOED IN TELANGANA
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా సబ్జెక్టు మాట్లాడతారా అసలు ?
Jai Brs Jai Harish Rao✊
Jaiiiiiiiiiiiii Harish Rao
Telangana gret leedar harish rao
Harish anna super
Shabass harsh
Harish sir Jai Telangana 🎉🎉🎉🎉🎉
Harish sir is correct
సూపర్ హరీష్ రావు
సూపర్ హరీష్
Harish🔥🔥🔥
Jai Harish anna
ఆఫ్ నాలెడ్జ్ వెంకట్ రెడ్డి
ప్రజా సమస్యల కొరకు అసెంబ్లీ పెడుతారు పర్సనల్ విషయాలు కొరకు కాదు
Harish anna tiger❤❤❤❤
Jai Telangana Jai Kcr Jai Brs✊
జై హరీష్ అన్న
Tiger Harish anna
Harish Rao ❤❤ true leader
కాంగ్రెస్ లో ఒక్క మగాడు లేడ
మీరు మీరు కొట్టుకుంటే ప్రజలకు ఏం ఓరుగుతుంది ఆలోచించండి
Kvr brand❤️🔥
హరీష్ రావు ఎంత మొత్తుకున్న ప్రజలు BRS పార్టీని నమ్మరు,
Ledhu bro ee sari malli nammutharu
AREY BABU NAMMA KUNTE EMAVUDHI RA KUKKA
హరీష్ రావు కరెక్ట్
Jai Harish rao
Harish anna on 🔥🔥
జై కోమటి రెడ్డి
Off Knowledge fellow minister lu komatireddy
5 సార్లు గెలిచావ్ కోమటిరెడ్డి మొన్న జరిగిన అభివృది తప్ప మా నల్గొండ లో నువ్వు ఏమైనా అభివృద్ధి చేసినవా ... హరిశ్రావ్ తో పోలిక ఏమిటి నీకు
1/2 not 0
Harish anna greet Congresoffnaldg
Harish garu, komati reddy garu అన్నది 100% true ani prove చేస్తున్నారు మీరు. ఆయన KCR ని pogidaru, revanth ని తిట్టాడు అంటున్నారు, ఇంకో పక్కన half knowledge అంటున్నారు. అంటే kcr and revanth విషయం లో కూడా half knoeledga statements అని మీ nil knowledge brain తో చెప్పినట్టు అవుతుంది.
హాఫ్ నాలెడ్జ్ కాదు ఆ కోమటి రెడ్డి కి అసలు నాలెడ్జ్ లేదు
Harish anna batting😂
THR great leader✅
Really half knowledge
తెలంగాణ ప్రకటించక ముందు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను అన్నాడు కేసీఆర్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన దళితుల్ని ముఖ్యమంత్రి చేయాలి టిఆర్ఎస్ పార్టీ మాట తప్పింది దళితున్ని ముఖ్యమంత్రి చేస్తాను ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా ఎందుకు చేయలే దళితున్ని ముఖ్యమంత్రిగా వేరొకటే కదా
కాంగ్రెస్ అనలేదు కేసీఆర్ అన్నాడు
@@karanamuprasad9537kcr anadu ok mari me reddy cheyaliga ea manasu rada😂
@@lkjihgfedcbaaa వాళ్లు అనలేని దానికి మీరు చేయమని ఎలా అడుగు తారు
Vallu cheyale miru cheyandhi choice vachina cheyale kadha batti garini jai batti
హారిస్ అన్నా ఇప్పటికైనా అగ్ని పెట్టి దోరికిందా?
hareesh ❤❤❤❤
Aggipetta
@CSK09notlo pettukuntava
@@anil728kumar pinky 😂
@@CSK09donkey nuve
@@lkjihgfedcbaaa pink pandi
జై కోమటిరెడ్డి
Half knowledge kadu asalu knowledge e ledu aynaku harish garu
మీ ఛానల్ లో హరీష్ రావు ను ఆడుకున్న మాటలు, దళితుల మీద ప్రేమ ఉంటే దమ్ముంటే మీ టీ వి 5 ఛానల్ లో హెడ్డింగ్ పెట్టండి..
Jai komat reddy
ఉక్కో హరీష్ రావు... నీ బొకరు మాటలు