తెలుగు మీడియం చదివి బ్రిటీష్ పార్లమెంటుకు పోటీ చేస్తున్న మన శేషేంద్రతో ముఖాముఖి Sheshendra @UK polls

Поделиться
HTML-код

Комментарии • 64

  • @bsudhakarcharychary2493
    @bsudhakarcharychary2493 4 дня назад +6

    మీరు విదేశాలలో ఉన్న కూడా తెలుగు లో మీరు మాట్లాడే విధానం హుందాతనం మాకు చాలా బాగా నచ్చింది సార్ ❤

  • @AhamBrahmasmi..
    @AhamBrahmasmi.. 5 дней назад +11

    All the best శేషేంద్ర గారూ

  • @rajkancharana8926
    @rajkancharana8926 5 дней назад +14

    తెలుగు రాష్ట్రాల్లోని అనేకమంది తమ ఉచ్చారణలో భావదారిద్యంతో ఇంగ్లీష్ పదాలను అడ్డదిడ్డంగా వాడేసే వారు... ఈ శేషేంద్ర గారి నుండి తెలుగు పదాలను నేర్చుకోండి.

  • @vasum4250
    @vasum4250 5 дней назад +11

    ఆల్ ది బెస్ట్ శేషేంద్ర గారూ...👍...

  • @raghavendracharyedukoju3939
    @raghavendracharyedukoju3939 4 дня назад +2

    All the best శేషేంద్ర గుడ్ లక్. మీరు శ్రీ సరస్వతీ శిశు మందిరం విద్యార్ధి గా పొందిన సంస్కారాలు మీ మాటలలో స్పష్టంగా ఉన్నవి. మనం చెప్పేది ఒక్కటే ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనేది. నీ విషయంలో స్పష్టం. మరొకసారి నీకు శుభాకాంక్షలు విజయీభవ

  • @sreedharvallur
    @sreedharvallur 4 дня назад +1

    నాగేశ్వర్ గారు, u r great, n best of sir శేషంద్ర. 💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @Deekshith573
    @Deekshith573 4 дня назад +6

    శేషేంద్ర గారు. పర్యావరణ పరిరక్షణ కు నడుము బిగించడం అంటేనే ప్రకృతి మిమ్మల్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటుందని అర్ధం. ఆచార్య నాగేశ్వర రావు గారితో మీరు కలిసి మీ ఎన్నికల ప్రచారం గురించి వివరించడం మనకు కనువిప్పు. మీరు తెలుగు భాషను వాడిన తీరు శ్లాఘనీయం. మీకు మా కులదైవం ఆశీస్సులు తప్ప ఏమీ ఇవ్వలేను. ఆచార్యులకు కోటి కోటి ధన్యవాదములు.

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 5 дней назад +9

    Wishing you all success! We are proud of you.

  • @srinivasnlr6481
    @srinivasnlr6481 4 дня назад +1

    All the best Sheshu I am sure you will be 1st Telugu UK MP…requesting all Indians vote to Sheshu🎉🎉🎉

  • @sreesree7578
    @sreesree7578 4 дня назад +1

    All the best👍💯 Seshendra garu.

  • @prashanthreddy80
    @prashanthreddy80 4 дня назад +1

    Professor garu, thank you for arranging interview with Shesh. Got to know new thins about UK parliament campaign. All the best Shesh.

  • @sammohanam1695
    @sammohanam1695 4 дня назад +1

    All thebest Seshu. నువ్వు తప్పకుండా విజయం సాధించాలి అని ఆశీర్వదిస్తన్నాను. నేను నల్లకొండ నించి మెసేజ్ పంపుతున్నాను. నండూరి సత్యవతి (rtd టీచర్.)

  • @termsconditions9449
    @termsconditions9449 5 дней назад +10

    Proud of him

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v 5 дней назад +5

    శేషేంద్ర గారు మీరు గెలవాలి జైశ్రీరామ్

  • @devunirajesh8496
    @devunirajesh8496 5 дней назад +6

    సార్ మీరు ఈ విద్యుత్ ప్రైవేటీకరణ గురించి కొంచెం విశ్లేషించి ఉద్యోగుల భద్రత వారు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన సమస్యలు ఎలా ఉంటాయి విద్యుత్ సంస్థ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ప్రజలు ఏ రకమైన ఇబ్బందులకు ఎదుర్కొంటారు అలాగే రైతులు ఎటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగుల గురించి కొంచెం క్లుప్తంగా చెప్పగలరని మా యొక్క మనవి సార్....

  • @PradeepKumar-oj5wx
    @PradeepKumar-oj5wx 5 дней назад +5

    Wishing you all success coming election

  • @nagularajesh2750
    @nagularajesh2750 4 дня назад +1

    All the best brother,an everyone appreciate you.we proud of you as an Indian origin. go-ahead

  • @purushothamgotte1425
    @purushothamgotte1425 5 дней назад +4

    Wish you all the best, Sheshu garu🎉

  • @fastplay225
    @fastplay225 5 дней назад +7

    All the best bro 🎉

  • @DevChakraa
    @DevChakraa 5 дней назад +5

    All the best

  • @npranathi1127
    @npranathi1127 4 дня назад +1

    All the best sir

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 4 дня назад +1

    మీరు గెలిచి తీరాలి!

  • @swecha_11
    @swecha_11 5 дней назад +4

    .... Wishing all the success ❤

  • @gvnreddy.1969
    @gvnreddy.1969 4 дня назад +1

    Best of Luck, Seshendra garu.

  • @parameshreddyk3110
    @parameshreddyk3110 4 дня назад +1

    All the best seshu garu 👍

  • @pavankumar0425
    @pavankumar0425 5 дней назад +2

    All the Best.

  • @peralavenkateshwarrao8466
    @peralavenkateshwarrao8466 4 дня назад

    Well said Sir all the best

  • @mythby
    @mythby 5 дней назад +2

    Best of luck Mr.Sesh

  • @dheerajnagraj8683
    @dheerajnagraj8683 5 дней назад +2

    All the best Shesh garu

  • @venkatagiri2109
    @venkatagiri2109 5 дней назад +2

    All the best👍💯 NLG POLICE LINE S SCHOOL

  • @NagendramNaragani-gj9zv
    @NagendramNaragani-gj9zv 4 дня назад

    namaskaram, professor, garu

  • @shivadarling5555
    @shivadarling5555 5 дней назад +1

    Thank you for your analysis madam

  • @PradeepKumar-oj5wx
    @PradeepKumar-oj5wx 5 дней назад +6

    Mana Andhra Pradesh lo Kula gajji, matham , makuluapodu gelavali

  • @meenapalvai
    @meenapalvai 4 дня назад +1

    All the very best Shesh...

  • @BMVSSubramanyam-lm5qf
    @BMVSSubramanyam-lm5qf 2 дня назад

    Though in UK you speak excellent Telugu

  • @chakradharareddy6985
    @chakradharareddy6985 5 дней назад +2

    Environment and Ecology is not any type of part in elections in India.
    ...Appreciable sir.

  • @nvlnswami
    @nvlnswami 4 дня назад

    "Seen your interview - you truly deserve to be an MP candidate! Keep striving to your inner core, uncompromising in your dedication to help others and preserve the natural ecosystem. All the best, Sheshu."

  • @PraveenKumarMulpuri
    @PraveenKumarMulpuri 4 дня назад

    I voted my first vote for the Green Party.

  • @SRIRAM.77
    @SRIRAM.77 5 дней назад +3

    Hello comtesting parliamentarian and prof sir the promises are same as telugu state promises

  • @appurao964
    @appurao964 5 дней назад

    All the best …👍

  • @sammohanam1695
    @sammohanam1695 4 дня назад +1

    👏🏻👏🏻👏🏻🌹🌹

  • @sunilrayudu6237
    @sunilrayudu6237 5 дней назад

    All The Best Sir

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 5 дней назад +1

    👍👍👍

  • @chiruvolusivachander5104
    @chiruvolusivachander5104 4 дня назад +1

    విద్య ఉచిత భోజనం టీచర్లకు వసతి ఉన్నత విద్య అందుబాటూ వంటి సమస్యలు వారికీ ఉన్నాయి. కాకపోతే 'నా' కులాలవారుంటే నాకు లాభమనే అభిప్రాయం మనలో బలంగా నాటుకుపోయింది. ఇది నిజం కాదా ?

  • @tirumalapotnuru679
    @tirumalapotnuru679 5 дней назад +1

    Hai sir this time there was a high chances for labour party to win, because most of the British people and immigrants from different countries also suffer from Rishi sir rules and regulations so I feel this time there was a change for labour Party as per my openion

  • @prasadpatnala414
    @prasadpatnala414 5 дней назад +1

    Hello Sir.
    I just saw a tweet from Bolisetti Satyanarayana MLA from Jenasena
    Stating Amaravathi capital region is wrong.
    Can you please share your analysis on it

  • @rp_legend7489
    @rp_legend7489 3 дня назад

    what about money for vote in UK

  • @-pjtalks
    @-pjtalks 5 дней назад +3

    Maa ap lo gorralu unaru velaki caste thapa em ledu

  • @raajajagan
    @raajajagan 5 дней назад +1

    Kani bjp vallu vere country pothe desha droham antaru ga

  • @jyothi0607
    @jyothi0607 5 дней назад +1

    All the best Seshendra!

  • @su1538
    @su1538 5 дней назад +1

    అంటే ఇంగ్లీషు రాదా

  • @satya1666
    @satya1666 5 дней назад +2

    ఇంతకీ కులం ఏంటో? బ్రాహ్మణా? ప్రగతి సాధకులు ముందు కులం చెప్తే చాలా బాగుంటది😝

    • @balasrinivasreddy4531
      @balasrinivasreddy4531 5 дней назад

      నీవు అడ మగ

    • @-pjtalks
      @-pjtalks 5 дней назад

      Jaffa

    • @-pjtalks
      @-pjtalks 5 дней назад

      Nibba

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud 5 дней назад

      మనం....పక్కనే ఉన్న రాష్ట్రం...వ్యక్తిని....ఇక్కడ నీ కేమీ ..పని అనే...మానసిక..స్థితి......

  • @ramsg9988
    @ramsg9988 5 дней назад +1

    Green party?😀Why waste your time Mr.?

  • @GudaChary
    @GudaChary 4 дня назад +1

    All the best sir

  • @devunirajesh8496
    @devunirajesh8496 5 дней назад +2

    సార్ మీరు ఈ విద్యుత్ ప్రైవేటీకరణ గురించి కొంచెం విశ్లేషించి ఉద్యోగుల భద్రత వారు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన సమస్యలు ఎలా ఉంటాయి విద్యుత్ సంస్థ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ప్రజలు ఏ రకమైన ఇబ్బందులకు ఎదుర్కొంటారు అలాగే రైతులు ఎటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగుల గురించి కొంచెం క్లుప్తంగా చెప్పగలరని మా యొక్క మనవి సార్....

  • @vinodreddysaireddy2313
    @vinodreddysaireddy2313 4 дня назад +1

    All the best sir

  • @thathababu9992
    @thathababu9992 4 дня назад +1

    All the best sir