NEET UG కేంద్ర వైద్యవిద్యా సంస్థలలో... తెలుగు విద్యార్ధుల పరిస్థితి ఏమిటి ?
HTML-код
- Опубликовано: 14 окт 2024
- #neetug #students #doctors #mbbs #drala
Dharmapeetam Provides Free legal Advice and Services, in both Civil and Criminal matters, to the Weaker Sectors of the Society and Aims to Spread Legal Rights and Awareness in a Wider scale.
We do support those who aspire to become a Law Professional, by providing quality training and coaching in LLB and CLAT, by highly qualified and well experienced subject experts, through ASPIRE JUSTICE ACADEMY, by which we do these series of Law based Informative Videos.
for contact:9440632117
Self finance seats cancel cheyyali. New medical colleges ki permission tevali. Pawan kalyan ki CBN GARIKI MI VOICE VINIPINCHANDI. MANAM MANAM DISCUSSION CHESUKUNTE NO USE SIR. PARENTS AND STUDENTS COME FORWARD FOR OUR STATE CHILDREN'S FUTURE
Meeru ikkada cheppadam kadu ....oka vinata patram ivvandi me daggarlo unna mp or mla
Sir government colleges self finance seats cansil cheyyara sir
Haa avunu sir
Yes sir please
Meeru ikkada cheppadam kadu ....oka vinata patram ivvandi me daggarlo unna mp or mla
Self finance , B cat c cat in govt colleges , which nara lokesh last year , so please change to cancel the g.o no 107,108
సార్ గతప్రభుత్వం గవర్నమెంటు కాలేజీల్లో పేమెంట్ వైద్య సీట్లు పెట్టడం అన్యాయం, చంద్రబాబు నాయుడు గారు, ప్రతి పక్షంలోఉండగాగతఅసెంబ్లీలో 107,108,జీవోల్నిరద్దు చేస్తాననిహామమిఇచ్చారు,ఆ మాట నిలబెట్టుకోవాలి,డాక్టర్ గారుదానిమీదపోరాటంచేస్తారనిఆశిస్తున్నాము.మీరు ఆ సహాయంచేయండి
చంద్రబాబు గారు, అమరావతి ని డెవలప్మెంట్ చేసుకుంటే, చుట్టుపక్కల ఉన్న, 33,000 ఎకరాలలో,, మరియు ఇన్నర్ రింగ్రోడ్ ఔటర్ రింగ్ రోడ్, చుట్టుపక్కల ఉన్న వేలాది ఎకరాలు, రియల్ ఎస్టేట్ భూమ్ పెరుగుతుంది,, తద్వారా, వాళ్ళ, అనుకూల వర్గాల వారు, లక్షల కోట్లకు అధిపతి అవుతారు,, ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయకమునుపే, అమరావతికి వేలాది, జెసిబి లతో చదును చేశారు,, అది ఆయనకు అత్యవసరం అనిపించింది,,......? కానీ ఆంధ్రప్రదేశ్లో నీట్ రాసి, క్వాలిఫై అయిన 4 3,000 మందికి పైగా విద్యార్థులు, ఆయనకు అక్కరలేదు,, ఇదంతా రాజకీయం, ఇందులో మనం బలి పశువులమే,, కొత్త మెడికల్ కాలేజీల కొరకు ఒక 500 కోట్లు, కేటాయించి త్వరితగతిన పూర్తి చేసి, విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేయాల్సి ఉంది....
Super sir
107&108 GO cancel cheyakundaa Last government lagane proceed ayye panayithe ..endhuku vaagdhanalu cheyadam ..pillalaki aasa kalpinchadam😢😢
Meeru ikkada cheppadam kadu ....oka vinata patram ivvandi me daggarlo unna mp or mla
@@damodaravamsi7034 alredy lokesh gariki iccham andi long back
@@sridevichowdary8438 good
Re neet qualify 11 lacs students right
Important topic well covered!
Chee chee rota pudutunnadi sir judgementmeeda kendrm meeda
107,108 pls cancil చేయించండి sir
Self financed quota seats remove cheyandi sir ... please.. 🙏🙏merit students loss avuthunnaru
👍👍👍👍👍👍
Cmgarini ksllavandi sir
👍👍👍👍