అశ్వద్ధామ 3000 వేల సంవత్సరాలు బ్రతికే ఉంటావాని కృష్ణుడు శాపం ఇచ్చాడు కలియుగాంతం వరకు అని కాదు వ్యాస మహాభారతం చదివితే తెలుస్తుంది సినిమాలు చూపెట్టే కథలు అన్ని కల్పితాలు పురాణాలు చదివి తెలుసుకోండి
అశ్వద్ధామ ఇంకా బ్రతికే వున్నాడా !! 5 వేల సంవత్సరముల నుండి జీవించే మనిషి సర్వ శక్తి సంపన్నుడు మానవాతీతుడు ఐవుండాలి. ఐతే ఇతడు బక్కచిక్కి కనిపిస్తున్నాడే !!! బహుశా శాప గ్రస్తుడై వుండాలి. అంచేత నేమో !!!
ఇతని గురించి విన్నాను, మధ్యప్రదేశ్ లోని Khandwa జిల్లా లో ashirghad అనే కోట ఉంది చాలా ఎత్తైన కొండ మీద పూర్వం రాజుల కాలం నాటిది. అక్కడ ఒక శివుని గుడి ఉంది, సాయంత్రం 5-6 గంటలకు కోట మూసివేయబడుతుంది ఎవరిని అక్కడకు వెళ్ళనివ్వరు. అశ్వధముడు అక్కడ గుర్రం మీద రాత్రి సమయంలో కోట లో తిరుగుతాడు ఎవరికైనా కనబడితే morning వరకూ చనిపోయి శవం అయి కనపడతారు అని allow చేయరు. అంత ఎత్త్తైన కొండ మీద శివలింగం దగ్గర తాజా పూలు కూడా ప్రతి రోజూ వస్తాయి అక్కడకి అవి ఎలా వస్తాయి ఎవరు పెడతారు అనేది ఇప్పటికీ ప్రశ్నే. night గుర్రం పైన ఎవరో తిరిగే సౌండ్స్ కూడా వాస్తు ఉంటాయి. కొన్ని సైంటిఫిక్ researches కూడా జరిగాయి కోట రహస్యాలు గురించి. 7-8 years అక్కడే ఉన్నాము కాబట్టి చాల intrest గా ఉండేవి ఈ విషయాలు. something miracle ashirghad కోట అనేది. రాజులు పాలించిన చాలా ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ.
@@ap07raviteja8 adi edoo camera's prati choota petti vunte,, record avvutadi kada bro 😏 shiva linga degira or bayata anni place lo,,and live ga cam TV lo chusi,,apdu nijamo kadhoo chpali ga?,,mundu saringa research chesaraa?
Asalu not happen krishnudu pettina sapaniki can't come because krishna sapam nti janalu tho matladalev sancharinxhalev anadu asala janalaki approach avalev ani..unte e kalpithalu janalu ala create chesaru...
అభూత కల్పనలు చాలా ప్రచారంలో వున్నాయి . ఏ కథనూ నమ్మ వద్దు . కలియుగాంతం వరకూ కాదూ , కేవలం మూడు వేల సంవత్సరాలు మాత్రమే దుర్భర జీవితం గడుపమని అతనికి శాపం . కానీ ఇప్పటికి ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి . కానీ కలియుగం కాలం 432000 సంవత్సరాలు . ఆయన ఇప్పుడు పూర్తిగా శాపవిముక్తుడు అయ్యారు . ఆయనకు ఎన్నో మూలికలు తెలుసు . ఆయనకు ఇతరులను మందులు అడిగే అవసరం లేదు . అన్నీ కట్టు కథలు . మహా భారతాన్ని నమ్మాలి కానీ , వారూ వీరూ చెప్పిన మాటలని నమ్మకూడదు .
మన స్వాతంత్ర్య సమర యోధులు అల్లూరి సీతారామరాజు శుభస్ చంద్రబోస్ భగత్ సింగ్ అమరవీరులు నీ గుర్తుచెస్తు ఓక ఫుల్ లెంత్ విడియో చెయ్యి అందరికి మన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐🌹🌹🌹
సైన్స్ ని అడ్డుపెట్టుకొని 500 సంవత్సరాలు అంటావు. బలే జఫ్ఫాగాడివిరయ్యా!... ఆఫ్ మెంటల్ ముందు ఇంకా సైన్స్ అధ్యానం చేయి. సైన్స్ లో ఓనమాలుకూడా తెలియదు ఆధునిక సమాజంలో చెవులో పూలు పెట్టి యూ ట్యూబ్ డబ్బులు దండుకుంటున్న కొస మెదలు తెలియని డబ్బుజబ్బుగబ్బుగా సైన్స్ విజ్ఞాన ప్రస్థానంలో నీ వీడియో లు భవిషత్తు లో ఎక్కడ ఉంటాయి. అశ్వాద్దామని మీరంతా రప్పించి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు మోడీ.స్విస్ బ్యాంక్ ప్రతి మనిషికి 15 లక్షలు ఇస్తానన్నాడుమోడీ. 100రోజుల్లో ధరలు తగ్గిస్తానన్నాడు మోడీ. స్పెషల్ స్టేటస్, ఉక్కు, సింగరేణి అన్నీ ఆదానినుండి గుంజిపియ్యి మీరంతా కట్టకట్టుకొని. ఎర్రివేంగళప్పలక్కీడికపూల్ అబ్దుల్లాపూర్ మెట్టు తాడిచేట్టుగా భూమ్ తాగినావురా ఈరోజుల్లో ఇంకా తామరపూవు పెడుతావు. 500 సంవత్సరాలలోన్ని పట్టి ప్రూఫ్ ఇస్తావా దబ్బిడి దిబ్బడి అల్ బిత్తిరి అలిండియా ప్రెసిడెంట్. 33దేశాలల్లో అమెరికా సామ్రాజ్యవాదులు యుద్దాలు నడుపుతూ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంటే జో బిడెన్ ముసలి సంకనాకుతుందా నీ ఛానల్ పెండ్లాన్ని జూదం లోపేట్టి 5ఊర్లకోసం జరిగిన యుద్ధం కథలు అవసరమా మహాభారతం కాదురా తింకు బొంకు రంకు వినిపించే గజిబిజి గజాల బజాల 140 కోట్ల జన భారతమాతని తెల్లోని ప్రపంచ గ్యాంకుకు మొదాని నూట యాభై లక్షల అప్పుకు కుదవాపెట్టిండు. అశ్వాద్దామ - నాగ అశ్విని మీరంతా కట్టకట్టుకొని నా తల్లీ భారతమాతాన్ని ఇడిపించండిరా మొగోళ్ళైతే నీ యయ్యా కుయ్యా రొయ్య....
E video oka 300000...samvatsharalu kinda pettunte nammevallamemo. Eppudu evaru nammutharu......nuvvu nee boku video lu....... Kaliga unnattu unnao , anduke maaku panka namalu peduthunnao..... Abaddalu kuda interesting ga chupisthunnanduku. Meeku oka boku namaskaram
E topic close ayypoindi broo...nanduri srinivas garu proofs tho Saha video chesaru..adi chusthe manaki full clarity vachesidi....ashwadhama ledu ani ivi just false stories ani😂
Bro krishnudi shapam valana thanu matladaledu and prajalaadhyaloki radu bro mari nuvvu pasupu, nuni etc adigadu antunnav bro first words are fake. Nuvvu chapina doctor kadha and konni kadhalu rumers only ashvadhama not still alive thats only rumers ok and akali tho vuntadu kani thinaladu bro ok
నాకు కూడా కనిపించాడు అతని మని గింజ ఎక్కడైనా కనిపించిందా అని అడిగాడు అలాగేకల్కి కోసం వెతుకుతున్నాడు భూకంపం సృష్టిస్తా అని కల్కి తిరుగుతున్నాడు వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ అని కలియుగం ఎండింగ్ లో రమ్మని పంపించేశాను😊
Anna enti anna meeeru ila chepparu meeru chaala bhaga explain chesthaaru but ee sari matram meeru pettina thumbnail ki video ki relation a ledhu, thumb nail unnadhi just 45 sec a chepparu migathavi anni non relate chepparu
Mahabhara❤️t loo Asvattham ippativ🤘arakuu vunnadaa led🤔aa anii konch👍am doubt kaani🤔 vunnadu a😊ni ee vide🤘o too Trusti❤️ng kaani manaku charitraluu🙏🏻🙏🏻❤️ cheptunnaiee..........🤘❤️🔥🔥🔥
.ఈ కలియుగంలో అశ్వత్థామ లాంటి వాళ్లు అవకాశవాదులు బిజినెస్ రాజకీయ బ్రోకర్ గాళు స్వార్థ ప్రయోజనాల కోసం పరమనీచమై వాళ్ళు అందరికీ ఇదే గతి తప్పదు ఇదే నిజం నిజం మీరు నమ్మాలి..లేకపోతే చస్తారు జై శ్రీరామ జై భారత్ జై మోడి జీ జై పవన్ కళ్యాణ్ సి ఎం గా ప్రమాణం చేస్తారు ఖచ్చితంగా జయం నిశ్చయం జై జై
Asalu edi antha oil adigadu hostptl ki veladu kadhu evi abdhala nijama anedhi krishnu di pettia sapam thelusukondi first vyasa mahabaratham Sloka ; 1-Thrini varsha sahasrani charshyasi mahimeyam, 2- APAPUNNAVANB KWASHICHITH KAAMCHITH SAMVIDHAM JATHU KENACHITH, 3- NIRJAANANN ASAHAYASTATHVAM DESABB PRAVICHARISHAYASI, 4- BHAVITHRI NAHI THEE SHUDRA JANA MADHESHKHA SAMSISTHI; 5- PUYASHONETHA GADICHA DURGA KANTHARA SAMSRAYA: 6- VICHARSHYATHI PAPATHAMANN SARVA VYADI Samani thaha.. Meaning; 3000 ఏళ్ళ పాటు ఈ భూమి మీద చరిస్తావు. నీకు ఎవరితోనూ మాట్లాడే వీలు కాదు నిజ్జారన్యంలో ఏ సహాయం లేకుండా తిరుగుతూ ఉంటావ్, జన మధ్యలోకి రాలేవు ,ఒళ్లంతా దుర్గంతో పుడ్లుతో వ్యాధులతో వుంటావ్..అని శాపం జనాలు ఇష్టం వచ్చిన కథలు అల్లేశారు అలాంటిది krishundu petina sapam evaritho matladaledu...last word aswadhama in mahabaratham druvunani vyasasharamam ki velipoyaru akkada unte undachu...poja chydnki gujarath madhyapradesh ki ravala ekkada kailasagiri lo chala shivalingalu unai akkada vadilesi ikkade vachi chyli mari ela allestharu unte kadalu...
మీరు ఇలా ఎన్ని అపద్దాలు ఎలా? రాయగలుగు తున్నారు.... ? ఇలాంటివి కూడా ఇంకా గృడ్డిగానమ్ము వున్నారు. నిజంగా మనుష్యులు ఇంకా......! ప్రాక్టికల్ గా ఆలోచించరా ,,, ఎం మానవులో 111
Brothers idhanthaa fake, Tv serials and cinemas ni Refer cheskuni cheppina fake news idhi, Vyasa Mahabharatam lo untadhi Ashwaddama ki saapam 3000 years ani., Vyasa Mahabharatam okatey manaki praaminikam., Athani saapam lo Clear ga Mention cheyabadindhi, 3000 years varaku brathike untav kani nee dhaggaraki evaru raaru ninnu evaru chudaru ani so, avannee fake news
sri madgurudevulu aswaddama ji chirajeevulu. aakalpantha maranarahitulu. krishna sapavimovhana sri sri sri dhurvsula dwara srividya dwaraa vimochitulu iyyee himalyaalu lo unnaru.
అర్జునుడి కోడలి గర్భంలో ఉన్నా శిశివు మీద అస్త్రం అశ్వాద్దామ వొదిలితే కల్కి మూవీలో విజయదేవరకొండ కేవలం యుద్ధంలో మాత్రమే వొదిలిన అస్త్రంలా చూపించారు గాని ఎమోషన్ కనిపించలేదు..
ఈ విషయాలు నమ్మశక్యంగా లేవు. అశ్వత్థామ బ్రతికి ఉంటే ఉండవచ్చు. కానీ పసుపు నూనె అడుగుతాడు; సంవత్సరానికి ఒకసారి హోటల్ కు వచ్చి భోజనం,100 లీటర్ల నీళ్లు తాగుతాడు, అవసరమైన వాళ్ళకు కనపడతాడు.శాపగ్రస్తుడైన అశ్వత్థామ కు మంత్రశక్తులు ఎలా ఉంటాయి.
Who cane here after watching kalki
👇👇
Me
Devude manaku prathi okkati istadu ...kaani manavudu adhikaram kosam padavi kosam ...devuniki nenu Gudi kattichanantadu...devuniki ivvagalge Shakti manavuniki vunda
Sare wadu 5000 samawasharalu batiki uonadu kada aa mandu aedo chapu
😢😢😢😢😢😢😢😢😅rarara Pak. Yesr 70. ???? 😂😂😂😂
అశ్వద్ధామ 3000 వేల సంవత్సరాలు బ్రతికే ఉంటావాని కృష్ణుడు శాపం ఇచ్చాడు
కలియుగాంతం వరకు అని కాదు
వ్యాస మహాభారతం చదివితే తెలుస్తుంది
సినిమాలు చూపెట్టే కథలు అన్ని కల్పితాలు
పురాణాలు చదివి తెలుసుకోండి
కలియుగం లైఫ్ టైం 4 లక్షల సంసత్సరములు మనం కేవలం ,మొదటి పదం లో వున్నము
Correct bro
Kaliyugam varaku kadhu brammandam anthamayye varaku brathike vuntav ani sri krishuudu saapam pettaru
అశ్వద్ధామ ఇంకా బ్రతికే వున్నాడా !! 5 వేల సంవత్సరముల నుండి జీవించే మనిషి సర్వ శక్తి సంపన్నుడు మానవాతీతుడు ఐవుండాలి. ఐతే ఇతడు బక్కచిక్కి కనిపిస్తున్నాడే !!! బహుశా శాప గ్రస్తుడై వుండాలి. అంచేత నేమో !!!
ఇతని గురించి విన్నాను, మధ్యప్రదేశ్ లోని Khandwa జిల్లా లో ashirghad అనే కోట ఉంది చాలా ఎత్తైన కొండ మీద పూర్వం రాజుల కాలం నాటిది. అక్కడ ఒక శివుని గుడి ఉంది, సాయంత్రం 5-6 గంటలకు కోట మూసివేయబడుతుంది ఎవరిని అక్కడకు వెళ్ళనివ్వరు. అశ్వధముడు అక్కడ గుర్రం మీద రాత్రి సమయంలో కోట లో తిరుగుతాడు ఎవరికైనా కనబడితే morning వరకూ చనిపోయి శవం అయి కనపడతారు అని allow చేయరు. అంత ఎత్త్తైన కొండ మీద శివలింగం దగ్గర తాజా పూలు కూడా ప్రతి రోజూ వస్తాయి అక్కడకి అవి ఎలా వస్తాయి ఎవరు పెడతారు అనేది ఇప్పటికీ ప్రశ్నే. night గుర్రం పైన ఎవరో తిరిగే సౌండ్స్ కూడా వాస్తు ఉంటాయి. కొన్ని సైంటిఫిక్ researches కూడా జరిగాయి కోట రహస్యాలు గురించి. 7-8 years అక్కడే ఉన్నాము కాబట్టి చాల intrest గా ఉండేవి ఈ విషయాలు. something miracle ashirghad కోట అనేది. రాజులు పాలించిన చాలా ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ.
C nanduri Srinivas latest video
Miru scientist na
@@asbros4024 scientist కాదు engineer, అదే district lo 7 years work చేశాము so information తెలుసు.
@@ap07raviteja8 adi edoo camera's prati choota petti vunte,, record avvutadi kada bro 😏 shiva linga degira or bayata anni place lo,,and live ga cam TV lo chusi,,apdu nijamo kadhoo chpali ga?,,mundu saringa research chesaraa?
@@ap07raviteja8nijanga unnada bro
ఇది కల్పిత వార్త ‼️ అతను బయటికి వస్తే భారతదేశం అతన్ని రాజుగా అంగీకరిస్తుంది🙏
Asalu not happen krishnudu pettina sapaniki can't come because krishna sapam nti janalu tho matladalev sancharinxhalev anadu asala janalaki approach avalev ani..unte e kalpithalu janalu ala create chesaru...
నేను చూశాను...... మొన్న సలర్ move టికెట్ లు తీసుకొమ్మని డబ్బులు ఇచ్చాడు నాకు 🔥🔥🔥
its real
Houla ga
@@drvishweshavadhani5097 manch pempakam
ముందు సినిమా పేరు తెలుసుకో రా ఫల్తూ,కల్కి😅😅😅😅
@@ambalaajay7957 నీ..... పిచ్చిపుక ఇది ఇప్పుడు నేను చేసింది ఎప్పుడో చూర్రా... దరిద్రుడా 🔥
అభూత కల్పనలు చాలా ప్రచారంలో వున్నాయి . ఏ కథనూ నమ్మ వద్దు .
కలియుగాంతం వరకూ కాదూ , కేవలం మూడు వేల సంవత్సరాలు మాత్రమే దుర్భర జీవితం గడుపమని అతనికి శాపం . కానీ ఇప్పటికి ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి . కానీ కలియుగం కాలం 432000 సంవత్సరాలు . ఆయన ఇప్పుడు పూర్తిగా శాపవిముక్తుడు అయ్యారు .
ఆయనకు ఎన్నో మూలికలు తెలుసు . ఆయనకు ఇతరులను మందులు అడిగే అవసరం లేదు . అన్నీ కట్టు కథలు . మహా భారతాన్ని నమ్మాలి కానీ , వారూ వీరూ చెప్పిన మాటలని నమ్మకూడదు .
Quite reasonable
Think deep 😂😂
Brother...sri krishna .athaniki echhina sapamm 3700..samasralu.....--ante kada...ayite..(kaliyugam)..modalayyi.....eppati varaku...5000 yeras..so....꧁Asvadhamaku꧂.....sapa vimochanammm...kuda..ayyi vundundi...kadha......thanu vechi...chushedi.....ॐVishnu.murthiॐ...yokka.....🙏🙏kalki❤❤Avatharammm..kosammm❤❤❤❤
Ante chimu pattti naa sheriram tho ledu.....
నేను జన్మించి 5000 వేల కాలం అయింది కానీ ఎవరు గుర్తించలేదు
😮
😮😮😮
😮
😂😅
Epudu mammu ghurte Sham badha padaku
Trash. ఏమైనా పనికొచ్చే వీడియోస్ పెడితే జనరల్ నాలెడ్జ్ అయినా వస్తుంది.
Akali vundadhu ani mere cheppi malli thinadaniki hotel ki vacchadu ani chepthunnaru kalpitalu evanni
First elanti you tube channel ni upload chesthuna balani thesukoni poye oori thiyali
Views kosam video chese vallu yekkuva ayipoyaru
నువ్వేదో చూసినట్టు చెప్తావ్
ఎందుకురా అబద్దాలు చెప్పి ప్రజల్ని పిచోళ్ళని చేస్తున్నారు....
Hindu ante Anta power full jai Bharat mata ki jai
😂
💃 ary bro annitiki unnadata, vastadata, ani cheppadam tappa
Avvaru sarigga teliyadu? Hlo bro
Vallu devuni amshalu vallu enduku
Manaki kanapadataru ?
చంద్రుడి మీద ఏమి జరుగుతుందో చూసే టైం లో కొండ మీద ఏం జరుగుతుందో రాత్రిపూట తెలుసుకోలేమా ఇది ఒక కట్టుకథ కాకపోతే
3000 వేలా సంవత్సారాలు మాత్రమే అయితే
ఇ పాటికి శాపవిమొచనం పొంది ఉండాలి
విమొచనం పొంది ఉంటే ఇక అయన ఇ భుమి మిదా ఉండి ఉండరు కదా
Stop spreading things you dont know.
These are all speculations
మన స్వాతంత్ర్య సమర యోధులు అల్లూరి సీతారామరాజు శుభస్ చంద్రబోస్ భగత్ సింగ్ అమరవీరులు నీ గుర్తుచెస్తు ఓక ఫుల్ లెంత్ విడియో చెయ్యి అందరికి మన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐🌹🌹🌹
Well Said.
😢
Pp❤1ĺ❤pk66 😢@@gattuabhishek5791
సైన్స్ ని అడ్డుపెట్టుకొని 500 సంవత్సరాలు అంటావు. బలే జఫ్ఫాగాడివిరయ్యా!... ఆఫ్ మెంటల్ ముందు ఇంకా సైన్స్ అధ్యానం చేయి. సైన్స్ లో ఓనమాలుకూడా తెలియదు ఆధునిక సమాజంలో చెవులో పూలు పెట్టి యూ ట్యూబ్ డబ్బులు దండుకుంటున్న కొస మెదలు తెలియని డబ్బుజబ్బుగబ్బుగా సైన్స్ విజ్ఞాన ప్రస్థానంలో నీ వీడియో లు భవిషత్తు లో ఎక్కడ ఉంటాయి. అశ్వాద్దామని మీరంతా రప్పించి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు మోడీ.స్విస్ బ్యాంక్ ప్రతి మనిషికి 15 లక్షలు ఇస్తానన్నాడుమోడీ. 100రోజుల్లో ధరలు తగ్గిస్తానన్నాడు మోడీ. స్పెషల్ స్టేటస్, ఉక్కు, సింగరేణి అన్నీ ఆదానినుండి గుంజిపియ్యి మీరంతా కట్టకట్టుకొని. ఎర్రివేంగళప్పలక్కీడికపూల్ అబ్దుల్లాపూర్ మెట్టు తాడిచేట్టుగా భూమ్ తాగినావురా ఈరోజుల్లో ఇంకా తామరపూవు పెడుతావు. 500 సంవత్సరాలలోన్ని పట్టి ప్రూఫ్ ఇస్తావా దబ్బిడి దిబ్బడి అల్ బిత్తిరి అలిండియా ప్రెసిడెంట్. 33దేశాలల్లో అమెరికా సామ్రాజ్యవాదులు యుద్దాలు నడుపుతూ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంటే జో బిడెన్ ముసలి సంకనాకుతుందా నీ ఛానల్ పెండ్లాన్ని జూదం లోపేట్టి 5ఊర్లకోసం జరిగిన యుద్ధం కథలు అవసరమా మహాభారతం కాదురా తింకు బొంకు రంకు వినిపించే గజిబిజి గజాల బజాల 140 కోట్ల జన భారతమాతని తెల్లోని ప్రపంచ గ్యాంకుకు మొదాని నూట యాభై లక్షల అప్పుకు కుదవాపెట్టిండు. అశ్వాద్దామ - నాగ అశ్విని మీరంతా కట్టకట్టుకొని నా తల్లీ భారతమాతాన్ని ఇడిపించండిరా మొగోళ్ళైతే నీ యయ్యా కుయ్యా రొయ్య....
E video oka 300000...samvatsharalu kinda pettunte nammevallamemo. Eppudu evaru nammutharu......nuvvu nee boku video lu.......
Kaliga unnattu unnao , anduke maaku panka namalu peduthunnao..... Abaddalu kuda interesting ga chupisthunnanduku. Meeku oka boku namaskaram
ఆరోగ్యం లేని జీవితం ఎందుకు
నుదిటిన మణి వున్న ఈయనకు ఆకాలి దప్పులు ఉండవు అనిచెప్పి, పాలు తాగాడు, హొటల్ కి వెళ్ళారు అంటా వేమి రా రా ఎర్
వీడియో అద్భుతంగా ఉంది
మికు ధన్యవాదములు సర్ 🙏
Aswadhama ki janalalo sancharinche avakasam ledhu ani krishnudu sapam pettadu fack news lu maneyyandi
E topic close ayypoindi broo...nanduri srinivas garu proofs tho Saha video chesaru..adi chusthe manaki full clarity vachesidi....ashwadhama ledu ani ivi just false stories ani😂
Video link pettandi
వైష్ణవి భార్గవి వాగ్దేవి దేవతలు గురించి కూడా వీడియో చేయండి అన్న ❤️❤️❤️🙏🙏🙏🙏
Bro krishnudi shapam valana thanu matladaledu and prajalaadhyaloki radu bro mari nuvvu pasupu, nuni etc adigadu antunnav bro first words are fake. Nuvvu chapina doctor kadha and konni kadhalu rumers only ashvadhama not still alive thats only rumers ok and akali tho vuntadu kani thinaladu bro ok
Mundu athanu samanya manavudiki kanipincharu. 2nd thing atanu kanipiste mundu lab lo petti test lu chestaru. Batakanivvaru. Adi mana modern people
ME AFTER WATCHING SEE KALKI 😅
total fake
sodi ani pettakadaluuuu 😂😂😂 saripodhi
sodi lagane untayi manaki anni
Interest lekapothe endhuku chusthavu ra
బ్రాహ్మణ జాతికి ఈ రోగం మంచిది కాదు. అందుకే ఇప్పటికీ పాప ఫలితాన్ని అనుభవిస్తున్నారు
ఇంకా బ్రతికే ఉన్నాడు అశ్వద్ధామ 2.o biggboss7 లో ఉన్నాడు🤗
😂😂😂
Nuv chusava
Mundhu ne jivithm chusko
😂😂😂😂
Argent ga hospital ki velli chupinchuko ninnu chustunte jallesthundhi😢
Ashwathama ni lokam motham chusindi kalki movie lo. Chudani vaallu chusi tharinchandi
నాకు కూడా కనిపించాడు అతని మని గింజ ఎక్కడైనా కనిపించిందా అని అడిగాడు అలాగేకల్కి కోసం వెతుకుతున్నాడు
భూకంపం సృష్టిస్తా అని కల్కి తిరుగుతున్నాడు
వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ అని
కలియుగం ఎండింగ్ లో రమ్మని పంపించేశాను😊
Bro call me aswadama ki syapavimochanam chesadu ma village lo veebudi Nayana bro edi real ga jarigindi
Manamu chudanivi kuda confident ga cheppachu Ani nee chanel dwara telisind
O vaganiki nivu inspiration..
Are post lo bokalla old man nni vestaru enti ra enni ashwatham eppudu yavvanam thone untadu ra 😅
Nanu gudha bhatukutha swmy ami chiyallo chappadhi swmy 😂
Wait maha bharata war happened before 3750 years , so his course of curse completed by now
Thankyou🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Anna enti anna meeeru ila chepparu meeru chaala bhaga explain chesthaaru but ee sari matram meeru pettina thumbnail ki video ki relation a ledhu, thumb nail unnadhi just 45 sec a chepparu migathavi anni non relate chepparu
Mahabhara❤️t loo Asvattham ippativ🤘arakuu vunnadaa led🤔aa anii konch👍am doubt kaani🤔 vunnadu a😊ni ee vide🤘o too Trusti❤️ng kaani manaku charitraluu🙏🏻🙏🏻❤️ cheptunnaiee..........🤘❤️🔥🔥🔥
బ్రతికేవుండొచ్చు చెప్పలేం
.ఈ కలియుగంలో అశ్వత్థామ లాంటి వాళ్లు అవకాశవాదులు బిజినెస్ రాజకీయ బ్రోకర్ గాళు స్వార్థ ప్రయోజనాల కోసం పరమనీచమై వాళ్ళు అందరికీ ఇదే గతి తప్పదు ఇదే నిజం నిజం మీరు నమ్మాలి..లేకపోతే చస్తారు జై శ్రీరామ జై భారత్ జై మోడి జీ జై పవన్ కళ్యాణ్ సి ఎం గా ప్రమాణం చేస్తారు ఖచ్చితంగా జయం నిశ్చయం జై జై
3000 years varaku annaru.. already 5000 years completed... so, still he is live?
Unnada leda antey...mahabaratham story chepthaventra babu..
Areyi nv chudaledhu mahabartham😊
Asalu edi antha oil adigadu hostptl ki veladu kadhu evi abdhala nijama anedhi krishnu di pettia sapam thelusukondi first vyasa mahabaratham
Sloka ;
1-Thrini varsha sahasrani charshyasi mahimeyam,
2- APAPUNNAVANB KWASHICHITH KAAMCHITH SAMVIDHAM JATHU KENACHITH,
3- NIRJAANANN ASAHAYASTATHVAM DESABB PRAVICHARISHAYASI,
4- BHAVITHRI NAHI THEE SHUDRA JANA MADHESHKHA SAMSISTHI;
5- PUYASHONETHA GADICHA DURGA KANTHARA SAMSRAYA:
6- VICHARSHYATHI PAPATHAMANN SARVA VYADI Samani thaha..
Meaning;
3000 ఏళ్ళ పాటు ఈ భూమి మీద చరిస్తావు.
నీకు ఎవరితోనూ మాట్లాడే వీలు కాదు
నిజ్జారన్యంలో ఏ సహాయం లేకుండా తిరుగుతూ ఉంటావ్,
జన మధ్యలోకి రాలేవు ,ఒళ్లంతా దుర్గంతో పుడ్లుతో వ్యాధులతో వుంటావ్..అని శాపం
జనాలు ఇష్టం వచ్చిన కథలు అల్లేశారు అలాంటిది krishundu petina sapam evaritho matladaledu...last word aswadhama in mahabaratham
druvunani vyasasharamam ki velipoyaru akkada unte undachu...poja chydnki gujarath madhyapradesh ki ravala ekkada kailasagiri lo chala shivalingalu unai akkada vadilesi ikkade vachi chyli mari ela allestharu unte kadalu...
మీరు ఇలా ఎన్ని అపద్దాలు ఎలా? రాయగలుగు తున్నారు.... ? ఇలాంటివి కూడా ఇంకా గృడ్డిగానమ్ము వున్నారు. నిజంగా మనుష్యులు ఇంకా......!
ప్రాక్టికల్ గా ఆలోచించరా ,,,
ఎం మానవులో 111
Sir miru mahabarat series start cheyyandi
Devdu lekkhallo times verundachhu
Brothers idhanthaa fake, Tv serials and cinemas ni Refer cheskuni cheppina fake news idhi, Vyasa Mahabharatam lo untadhi Ashwaddama ki saapam 3000 years ani., Vyasa Mahabharatam okatey manaki praaminikam., Athani saapam lo Clear ga Mention cheyabadindhi, 3000 years varaku brathike untav kani nee dhaggaraki evaru raaru ninnu evaru chudaru ani so, avannee fake news
2 years back think deep lo chepav ga mawa ide malla telugu wonders lo enduku ee wonders maku sir😢
Fake story
Purely and completely fake information .. 120 years brathakalantene athi kastam mida vangi nadistharu 5000 yesrs ha 😂😂😂
Appatlo emo just shapam pedithe chalu patanam avutaru ippatlo enni shapalu pettina em kavatle 😂😂 indhulo naku oka pedda dought undhi bro shapam pette yuddam geluvacchu like pandavulu andaru kalisi dooryodanudu 2 rojulo chanipotadani, ledha dooryodanudu kuda shapam pettocchu andaru pandavulu 2 days lo antham avutaru fight endhuku shapalatho ne Anni panulu avuthe... Intha pedda mahabaratam endhuku antha mandi amayakula pranalu povadam endhuku shapam tho karndu yuddam lo ratham kinda paduddi , shree krishna ki kuda shapam and ashwddama , parushrama shapam ila okka shapam peduthe dooryodanudu oka 2 days poyevadu intha raccha deniki ...😂😂😂😂😂😂
వీడు బ్రతికి ఉంటే ఎవరికి ఏమి ఉపయోగం? ఇలాంటి పనికి మాలిన ప్రసంగాలు ఎందుకు?
Namo bhagavate namo vasudhevaaya namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏
Butakapu.vidiyopanipata.lenivedhavalu.lod.chetthunaru
Om నమో శ్రీ Bhagavate వాసుదేవ య Nemah
Nammadaaniki.veelundaali.antaa.abhutakalpana
Avunu ayyannu nenu kuda chusanu, adihindanta n8ku ichinzttu maku isthunadu aa samy
Devuni gurinchi manavuniki antha telsu annamata...
Dont spread rumours, aswaddama ki kaliyugantam varaku bratiki vundamani kadu sapam ichinadi. Ippudu ayana physical body tho ledu
sri madgurudevulu aswaddama ji chirajeevulu. aakalpantha maranarahitulu. krishna sapavimovhana sri sri sri dhurvsula dwara srividya dwaraa vimochitulu iyyee himalyaalu lo unnaru.
Mari Nizam ga Krishunudu pudthunda 😂
అర్జునుడి కోడలి గర్భంలో ఉన్నా శిశివు మీద అస్త్రం అశ్వాద్దామ వొదిలితే కల్కి మూవీలో విజయదేవరకొండ కేవలం యుద్ధంలో మాత్రమే వొదిలిన అస్త్రంలా చూపించారు గాని ఎమోషన్ కనిపించలేదు..
ఈ విషయాలు నమ్మశక్యంగా లేవు. అశ్వత్థామ బ్రతికి ఉంటే ఉండవచ్చు. కానీ పసుపు నూనె అడుగుతాడు; సంవత్సరానికి ఒకసారి హోటల్ కు వచ్చి భోజనం,100 లీటర్ల నీళ్లు తాగుతాడు, అవసరమైన వాళ్ళకు కనపడతాడు.శాపగ్రస్తుడైన అశ్వత్థామ కు మంత్రశక్తులు ఎలా ఉంటాయి.
వాళ్ళు కారణ్య జన్ములు..... నువ్వు నేను కృష్ణనుడు చూడలేదు... శివుడు భక్తుడు తాను.. శాపం విముక్తి
Nice explanation
Appatlo emo just shapam pedithe chalu patanam avutaru ippatlo enni shapalu pettina em kavatle 😂😂 indhulo naku oka pedda dought undhi bro shapam pette yuddam geluvacchu like pandavu andari dooryodanudu 2 rojulo chanipovali ani , ledha dooryodanudu kuda shapam pettocchu andaru pandavu 2 days lo antham avutaru fight endhuku shapalatho ne Anni panulu avuthe
😊😊😊
😊😊
అశ్వద్ధామ అయితే బ్రతికే ఉన్నారు. కానీ మీరు చూపిస్తున్న ఫోటో మాత్రం కాదు.
ముందు నండూరీ వీడియో చూడండి.
అవునా నిజమా.
చెప్పు ఇంకా చెప్పు
వినే వాళ్లు ఉన్నారు నోటి నుండి ఏమి వస్తే అది చెప్పడమే.
ఆకలి దప్పికలు వుండవు అంటున్నారు ఆకులు అలములు thinnadu అంటున్నారు యేది నిజం adhi motham కధ andi
Aswathamma underrated warrior.But Adharma vaipu unnadu.
pandavulani annam chesaru ani 2 times cheparu, kumchem mahabharatha yudham lo pandavulani evaru antham chesaro cheptara ?
నేనూ చూసిన హీరో పవన్ కళ్యాణ్
నువ్వు చూసిన హీరో అశ్వత్థామ
Babu mi hinduvulaku lekkalu raavu Ashwatthama for the long lakhs ofnyears he's living
Vokavelavunnavyardame,durmargulu,villathopatuyenthamandiamayakulu,villakosanikibaliayyaru,vokavelajivinchivunnaputtagathululekudapovugaka;dharmayevajayathey:😂😢😅
అబద్ధాలకు కూడా కాస్త హద్దులు వుండాలి
atani sapam 3000 samvatsaralu matrame, aipoi 2000 years ayyindi. mahabharatam chaduvu enduku abaddalu chebutaru
Avunu ma tatha cheppadu vallu friends anta monnatvaraku kani ma tatha poyadu appatinunchi kanipinchatle
Aseadhama unnaadu. Nalla mala forest. Himaalayalu. Unnadu sreesailam lo. Aayana temple undhi. Akkadaku vastu untaadu
😂😂😂😂😂😂 no chans he not asvadma, as per God sreekrishna syapam, frist understand that syapam
Hotel....bagundhayya bagundhi
ilanti Leni poni fake videos chesi mahabharatham viluvapigottaku
Kedarnath dati enka kondalloki vellithe oka puratana sivalingam gudi vuntayi. Akkada sivadyanam lo aswadhama vuntadu. Kani mathi sariggavundadu. Chuttupakkala vunna sadhuvulu lantivaru ayanki pallu sweets lanti ivi akkada vunchi velataru.
Om namo Shri bhagavate vasudhevaya namaha🙏🏻
Ekkadunnadu cheppu bro selfy tisukunta 😂😅😊
Too much 100 litres water kosam hotel vastandanta😂😂😂
Sir Mee voice superga vundtiti sir thankyou sir😊❤
Nenu chusanu monna MGBS lo vizag bus ekki veltunnadu
ఎవరు చూసింది లేదు
రోజు పిట్ట కథలు చెప్తూ... కాలం గడపడమే నా...
ఎక్కడుంటాడో చెప్తే వెళ్లి అందరు చూసి వస్తారు. దర్శనం కూడా చేసుకుంటారు.....
3 vela samathsaram varake untundi shapam. Mahabaratam jarigi 5000 years datipoindi. so this story is not correct.
Dear Krishna శాపం Aswathamaku 3,000Years. Already 3,000 years over. This Vedio is fake