DEC 7TH REVIEW | AMARDEEP vs PALLAVI PRASHANTH | BIGG BOSS TELUGU 7
HTML-код
- Опубликовано: 6 дек 2023
- Watch #BiggBossTelugu7 Only On @StarMaaOfficial TV
or
Watch #BiggBossTelugu7 Online On @disneyhotstartelugu
COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
CONTENT DISCLAIMER:-
Following video audio content making entertainment purposes only. Not offense anyone . We Didn't Use Any Copyrighted Images, Clips & Videos In This Video. We Are Doing This Video Only For Entertainment & Informative.
************************
Follow #Disney+HotstarTelugu On &
Instagram : @disneyhotstartelugu
RUclips: @disneyhotstartelugu
************************
Follow #StarMaa On &
RUclips: @StarMaaOfficial
Instagram : @starmaa
************************
Follow #Disney+HotstarTelugu On 👉
Instagram : @disneyhotstartelugu
RUclips: @disneyhotstartelugu
************************
Follow #StarMaa On 👉
RUclips: @StarMaaOfficial
Instagram : @starmaa
#biggbosstelugu7promo
#biggbosstelugu7
#biggboss7telugu #biggbosssiripuramsrinivas #biggbosstelugureviewsrinu
#srinubiggbosstelugu7
#srinusixtyfive
#amardeepchowdary
#shivajibb7telugu
#tastyteja Развлечения
జనాలు చూస్తారులే అని 👍శివాజీ గారు ఆలా సైలెంట్‌గా ఉన్నారు 👍..
@srinu Anna oka vela
sivaji garu Prashanth ki chepthe ...malli Prashant ni control chesthadu ani vasthundi ani ...may be silent ga undachu kada
Shivaji suggestion ee istadu actions lo addu chepparu... Last night ee prashant Ki cheppadu.. Prashant mostly controlled aggression lone unnadu.. Amar ee over ayyadu
@@user-we4wi1mc2g శివాజీ గారు ఇప్పుడు ఏమి మాటాడిన గ్రూఫ్ అంటారు అని అంత సైలెంట్‌గా ఉన్నారు 👍👍
ledha vala meedha padi saavamantara?
Yes!...second week Prashanth ni antha kalisi nomination chesina time lo kuda atla attack chesthe janalo support osthadi ani ani silent ga unna ani , bhole ki cheppadu ...
The way amardip pushed Prashant to the medical room was peaks of worst behavior towards fellow contestant... !!
feeling very bad
మా ఊరు పశువులను కూడా అంత వీనంగా తీసుకొని వెళ్లారు
Correct edupu vachindhi mana intlo kukkani kuda ala cheyamu 😢
ఒక ఖైదీని police ను తోస్తున్నట్టు ఉన్నది😢
Some times prasanth ni eliminate chaysi...amadeepam ki cup echichaysthay better ea lo anipesthundhi...laykapothay Prasanth ni eadhina chaysthadu vadi mental ki😢
శ్రీను గారు ఒక మాట శివాజీ గారు అమర్ కి ఎందుకు సపోర్ట్ చెయ్యాలి. ప్రశాంత్ గాని ,యావర్ గాని ఓట్ ఆపిల్ చేసుకోవాలంటే అర్జున్ వోట్ అవసరం కనుక వారి గేమ్ ప్లాన్ ప్రకారం అర్జున్ కి ఓటు వేస్తారు. స్టార్ మా బ్యాచ్ ఏరోజైనా స్పై సపోర్ట్ చేసిందా
శ్రీను గారు.. శోభా కి శివాజీ గారు మంచి చెపితే .. ఏమన్నదీ.. వాళ్ళ పేరెంట్స్ చూసుకొంటారులే అన్నదా కాదా..? అందుకే SPA టీం కి శివాజీ మంచి చెప్పాలనే ఆలోచన మానుకున్నాడు..
చెప్పినా వినే రకాలు కాదు.. పైగా వెటకారం చేసే స్టేజి కి దిగజారిపోయారు..
అమర్ ని ఆపకపోవడం లో శివాజీ డెసిషన్ కరెక్ట్.. వాళ్ళ ఆట కనీస స్థాయికి పడిపోయింది..
So true
If Shivaji garu tries to stop the quarrel , all three raise against him like hungry dogs and no logic or basic ethics for them
What for they are go down
Begging for votes and fighting in the place of defending
SPA need to play games
Not blame games …
Worst to the core
Yes
Manchi cheptha vine vallu spy chepthe vinkunkunda vankaraga nuvendhi cheppedhi annattu behave chesedhi spa batch. Nakkaki nagalokaniki unnantha theda
@@Vijayark11exactly my point too.
శోభ, ప్రియాంక వల్ల 50%p, bigboss వల్ల 50% అమర్ pichodila బిహేవ్ చేస్తున్నాడు.
Athani behaviour ki inkokarini kaaranam chupinchadam yendukulendi .....athani nature ye atlunnadi
Shoba reason ante OK tane Malli rechagottindi prashanth ND amarni...
Priyanka em chesindi madhyalo asalu show chusi maatladandi edo aneyyatamkaadu
@@viratkohli4599 ప్రియాంక ఏమి చేయలేదు కాబట్టి . అప్పుడే ఇల కాదు బిహేవ్ చేయడం అని చేపింటే బాగుండు. కానీ చూస్తూ ఉంది. Indirect ga support చేసినట్టు
@@plathasri4698 దానికి వీలు ఆంజ్యం పోశారు
Add Arjun also. Eeyanka inka ekkisthunnadu. Bayataki vacchaka Amar entha fool ayyado, veellu entha genuine o grahisthe adhe padi velu
If sivaji was not there in house. Imagine Prashant & Yawar situation from first week.
They would hv bitten by all
SSPAA group. ...........😇😇
Shivaji అన్నని win cheddam...shivaji anna winner అయిన సరే prashanth కి చేస్తాడు
Em chestadu cm chestada
కెప్టెన్సీ అమర్ కు ఇవ్వడం చాలా మంచిది అయ్యింది, లేకపోతే అయ్యో పాపం అన్న ఫీలింగ్, శివాజీ గారు కానివ్వలేదు ఆన్న విషయం అనాలకు ఎప్పటికీ గుర్తుకు ఉంది పోతుంది. కానీ ఇప్పుడు ఓహో, ఇంత దిగజారుడు ఉంటది అని ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుకు ఉంది పోతుంది
Yes.. ఇది కూడా నిజమే..
వాడు captain అవ్వడం వల్లే వాడికి మెంటల్ ఉంధి అని తెలిసింది...మనకి కూడా😅
Yes correct
అమర్ పల్లవి ప్రశాంత్ ని మెడికల్ రూమ్ కి తోసుకొని వెళ్లినట్టు, యావెర్ ని కానీ, అర్జున్ ని కానీ శివాజీ ని కానీ తోసుకొని వెళ్ళగలడ? This is nothing but humiliation. Worst behavior of Amardeep.
Yes
Yavar ade place lo vunte verela vuntadi. Amar ki Ramp mamulu vundadhu😂
Yes
అసలు అమర్ అంతగా ఓవర్ చెసే అవసరమే లేదు..... బాల్స్ త్రో చెయ్యాలి దగ్గరకు వచ్చి అంటించడానికి pp దగ్గరకు అమర్ వచ్చాడు అక్కడ ఫిజికల్ చేసింది అమర్ అలాగే pp నీ లైన్ దాటి బయటకు పట్టుకొని పడ్డాడు......... ఇక్కడా అమర్ కావలని చేసినట్టు ఉంధి అలాగే అమర్ ఇదేదో తోగుకొని అరవడం చాలా చీప్ అనిపించింది....... నువ్వు ఉన్న దగ్గరా నేను ఉండను చెప్పు తో కొడతా మొహం పలగొడత ఆని pp నీ అనడం కొరకడం ఆన్ని అమర్ చేసిన తప్పులే........... మిరు మెడికల్ రూం కి వెళ్దాం అని pp అంటే అమర్ తోసుకుంటూ వెళ్ళే విధానం చూడండీ........
Please vote for Shivaji 🎉🎉🎉
Amardeep never supported Yawar in case...even he makes others not to support Yawar..then why Yawar should support him? Whatever did Yawar was correct
ప్రశాంతి ఏమి తప్పు కనిపించలేదు అమర్దీప్ ది చాలా... చాలా తప్పు తన అర్జెంటుగా రికార్డు ఇచ్చి బిగ్ బాస్ నుంచి బయటకు తీసి మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేయాలి....
AMAR temper loose ayye behave chesinattu... Prashant behave chesi untey....pakka bigboss ventaney show pass chesi red card icchi bytaki pampestaru Prashant ni.
Just star ⭐ Maa Batch tho cheskunna aggreement and content valla unchukuntunadu bigboss veelani. Very evident!
Worst bb
Spy batch thappulu cheyalane bb chusthunnaadu .
Nijam
అమర్ ఓవర్ యాక్షన్... 👍సూపర్ శ్రీను... 👌
👍
అమర్దీప్ అనే మనసులో పెట్టుకుంటున్నాడు అంటే అర్థం ఏమిటి మాస్క్ వేసుకొని ఉన్నాడని డబల్ ఫేస్ చూపిస్తున్నాడని తను చేస్తున్నాడు కాబట్టి ఈజీగా ప్రశాంత్ నా మాట అంటున్నాడు
Adhe magiccuuu.. Amar BB Cafe lo Ariyana tho unna episode and PP meedha vese allegations Anni correct ga analyze chesthe exact ga thanu thopu anukunna prati point lo kaadhu ani prove ayyadu.. PP enti ani choopinchali anukune prathi saari ithane aa character ani prove cheskuntunnadu
Seriously his family definitely should consult a psychologist and get some treatment. His celebrity supporters ask themselves what kind of behaviour he is doing in the show. Especially Sunny who is diplomatically answering Amar behaviour. Be honest. Disgusting behaviour.
Yawar did not choose amardeep because amardeep chose shoba over Yawar. Simple and makes sense too!
Amar ki mental
అమర్ ది తప్పు!!
Bigg boss ee విషయం లో show రూల్స్ ని ఫాలో avvandi.
అమర్ ని red car icchi pampandi
Vote For Shivaji Anna.... 💥💥💥💥
Amar ki mental hospital important immediately 😂
Last వారం లోకి వెళ్తున్నాం కదా, అందుకే తనలో ఉన్న సకల కళలు, 64 కళలను బైటికి తెస్తున్నాడు. కాకపోతే సీరియల్ acting అని తెలిసి పోతుంది.
Acting కాదు ..తను mental guy😅
అమర్ బాగా నటిస్తున్నాడు సీరియల్ బ్యాచ్ అందరికి బయటకి రాగానే దబిడి దబిడే. వీళ్లు అడుక్కునే జాతి . బిగ్ బాస్ 7 టీం సపోర్ట్ చేస్తుంది.
Vote for Shivaji gaaru❤
Yesterdays episode it is worst behaviour tea 🍵 cup fixed for Amardeep 😂😂😂😂😂
💯 amar wrong and worst behaviour 😡😡😡👎
Please vote for prashanth only 👍❤️🏆
అస్సలు అమర్ లాంటి పౌల్ గాడికి free existing fan base లేకపోతే ఇంత వరకూ వచ్చే వాడా ?????
అమర్ లాంటి మానసిక వైకల్యం గల వాడు నాకూ తెలిసి ఏ సీజన్ లో కూడా TOP 5 వరకూ వచ్చి నట్టూ నేనూ చూడ లేదూ.....
చూస్తే కామెంట్ చేయండి బ్రదర్.....
నువ్వూ ఏం చేసినా workout అవదు అనీ ప్రశాంత్ నీ అంటున్నాడు అంటే తనకు BB TEAM SUPPORT ఉంది అనీ చెప్పకనే చెపుతున్నట్టు ఉంది కదా.....
ఛీ ఛీ WORST FELLOW OF BB 7 🤮🤮🤮🥵🥵🥵🤮🤮🤮
Vote for Sivanji garu
50:31 Arjun kuda enduku argument ni stop chesadu ante
Arjun amar ki cheppina topic akkada argument lo bayatapadaboyindhi...
Bayata padithe arjun malli negative vasthadi ani akkada arichi argument ni stop chesadu... think about it
True. Plus Sivanna digatledhu kabatti intha godavani settle chesadu Arjun ane positivity kosam
Prashanth arjun anna tho annadu ani amar cheppinappudu cheppadu ga,pp annadhe ga cheppadu lenidhi kadhu ga. Akkada amar last lo trigger cheyyaku ani thanani kottukunnadu andhuku enka ekkuva avuthadu ani andhuku godava appadu .
రెడ్ కార్డ్ చూపించి.. నువ్వు చేసిన దానికి నీకు రెడ్ కార్డ్ చూపించి భయపెట్టి... మళ్ళీ అందరిని అడుగుతారు.. ఎవరెవరు కార్డ్ ఇవ్వాలి అని చేతులు ఎత్తమంటారు...సీరియల్ బీచ్ ఎలాగో వద్దు అంటారు.. 😂😂😂😂
Spy batch kuuda poniele ani support chesthaaru
అమర్ ఎన్ని తప్పులు చేసినా....ఈ బిగ్‌బాస్ ఎలాగో అమర్ ని విన్నర్ చేస్తారు.....ఇంకెందుకు అంత మంది డైరెక్ట్ గా కప్ ఇస్తే అయిపోయింది 🏆🎉👍
Then it’s going to be worst show
Istharu mikenti problem
@@kavithapaletiamma nv chukka batch aa athani behaviour kanipisthaleva Prashant ni medalu Patti nukuthinadu chi antha China choopa
@@kavithapaletivachindhi amma vayyari akkada chusina ni comments aa😂😂😂
Eroju srinu bro review different ga anipistea oka like😂😂
Amardeep can't take failure. Psycho la behavior chesadu. The way he pushed Prashant is not good
Kasayi vadila Gonthu nokkadam crct kada mi opinion lo
@@ramyapayyedi6961serial chudatam apu telustadi avaru right anedi..
Prashant deggarey psycho amar vachindu defense lo patukundu but pisakale but amar korikindu dog lekka..
Medical room ki veletapudu a psycho behavior chustey chi chi..Alanti vadini chustey galize anipistundhi...
Alanti psycho vadini support chese valaki alanti vallu Ravalli Ani korukuntunannu
@@ramyapayyedi6961నిజంగా నొక్కి ఉంటే..
చెయ్యి కొరేకవ్ అన్నపుడు చెప్పి ఉండేవాడు గా..ముందు అంతా నేను ఉంటే im a bad guy.. అని..1hr తర్వాత నొక్కెడ్డు అనడం ఎంటి...వాడికి అయిన మెంటల్ ఉండాలి ఓట్స్ వేసి ఏమీ చేసిన సపోర్ట్ చేసే మి సీరియల్ బ్యాచ్ కి అయిన మెంటల్ ఉండాలి...😅
@@rathanrathod8058 mikevaru cheppindhi nen serial chustha ani
@@srinivasavarmaghantasala8961 amar ki mi prashanth la cheppukovatam radule camera munduku velli cheppukovadam annitiki
శివన్న ❤
Vote for Shivaji 💥💥💥💥💥💥
This happened only bcz of Nag sir Pampering
Star batch ni bagaa pampering chesaaru
True. Vallu em chesina chelluthundhi ane ala recchipothunnaru. Em thappulu chesina SPY ki cheevaatlu, SPA ki bujjagimpulu Chappatlu... especially Amar and Shobha.. andhuke vaalle Ala recchipoyaru. Priyanka endhuku veella level lo recchipovatledhu.. aame ki 2 weeks ga ramp esthunnaru kabatti. Trophy meedha intha mental obsession undakudadhu sir
Amar frustration is because of his insecurity and jelous about prasanth, killing tattukoleka frustrate ayyi mental ga behave chesadu
Shivanna comedy ga amarmi anevi anni nijale. Ayina Sivanna two days back nenu netho gun ga anevi neeku nachaka pothe cheppu malli ananu ante , Anna ala em ledu annadu.
Sivanna edina direct antadu, amar piki manchiga and venakala backbitchibg about Sivanna.
Vadi worst behaviour ki enkokarni blame cheyyadam wrong..
The way he behaved clearly states that he is mentally rude person..
Amardeep and Prashant godavalo shivaji enduku ravali anna
Vachina shivaji ni bad cheyaniki try chestharu kada spa team
Anduk silent ipoyaru
Akkada argument pallavi Prasanth genuine...
Prashant paiki velli veyalsina avsram ledu....and pratisari vala nundi support yenduku expect chestadu...akka arjun pallavi nilchunte amar pallavi support chestada cheyadu so villa nundi yenduku asistadu
Winner for palavi Prashant 200%🥳🥳🥳🥳
Amardeep is very rude and aggressive
West gadu thoooo 👿😡😡👿
Amar oka kojjja
Please vote for Prashant anna 🔥🥰🔥🔥
సర్ ఒక మనిషికి ఇచ్చే విలువ ఇదేనా , కొరకటం, జుట్టు పీకటం, నడుస్తుంటే ముందుకు తోయటం. భూతులు మాట్లాడడం చంపేస్తా అనడం. ఒక నేషనల్ మీడియాలో పాపులర్ షో లో. పాపం చాలా చులకనగా చూస్తున్నాడు
Amar worst behavior purposely he did send him begging captain
Mental ga asalu balance ae ledhu Amar ki , Mental Stability ledhu he's not stable!
Eliminate Him Please
Amar ivala behaviour Ki reason is shobha... Happy Ga friends la unnaru Amar and prashant.... Amar mind lo prashant safe game ani seed plant chesindi.. Tana captain Ki support cheyale ani.. From then Amar started to fight with prashant.... Amar winning chance mottam paduchesindi shobha cunning behavior
Yes correct
Yes bro andhulo Arjun kuda kontha paduchesadu 🧠 ni
@@phanibhagi-qv8cc yes now it's too late for Amar to recover... Complete damage
Tana behaviour ki enkokarini blame cheyyadam wrong...
Tanu first nundi unna negative ni ippudu bayata pettadu..
He is a mental guy..worst behaviour..
All the people who support this crazy man called Amar 🙏🏿🙏🏿🙏🏿
Looks like he is having some mental issues or is this is his serial drama acting very bad behavior on a reality show this is not acceptable. Host should take a serious class to him. Amar feels like he is the special person in BB house whatever he do BB and host praise and support all his idiotic actions and encourage him. Constantly loosing words, playing foul games, backbitching, hiding the food from SPY, especially his behavior towards PP is very bad. At the end of the show is this an acceptable behavior host should and must taka a serious class to him. He is not a deserving person to win the trophy. Worst and disgusting behavior!
Edo meeru maree modest gaa annaaru kanee.. vaadu pedda mental naa kodukey....
Very true
Mental illness
He himself said that
అసలు కెప్టెన్ ఎలా వచ్చిందంటే అనేదానికి అమర్ కి అర్థమేంటంటే ఇయన పెద్ద తోపు తురుంఖాన్ అని నాగార్జునగారు నాకు ఇచ్చాడు అనుకుంటున్నాడు 😂😂😂
Amar is syco eppudoo yerupu rangu pusukuni mula kurchunna amar malli wildcard hints tho acting start chesnadu appudu ravalsina colours ippudu byta vachindi ..
amar worst behaviour
Shobha di cup tiskochinappudu first arjun antadu tarvata shivaji antadu .....and shivaji yenni roju lu chusukuntu undali oka mata kuda annodda valaki ..24 hours shivaji gurinche matladtru
Yes.. silent ga first arjun comment chesthadu shivaji tho..adi malli shivaji antadu amar tho.. nenu chusa
Madyalo arjun topic ochindi kabati arjun lesi apesadu ...
Jali padi icchina captaincy ke antha balupu correct kadu.
Amar meeda jaali enti bro? You will lose your reputation if you support that mental fellow!
Mental gadi ni inka support chestunaru bro...
Sivaji kachithanga kurchovali lekunte amaradeep sivaji meedha kuda fair avuthadu
Fire avuthadu chethanakoduku
Anna nuv e episode lo amar ki support chesthunnatlu anipinchindi...koncham genuine ga cheppu..lekunte ne meda unna impression pothundi andariki
Yes
Psycho Amar chesinavi intha cool ga ela cheptunnav Srinu ........ vaadu manisha pashuva korakadamenti
.first నుండి ప్రశాంత్ ని ఏదో ఒకలా bad చేయాలి వున్నాడు కాని అవన్ని తనకే reverse aitunai అని wild card ఎంట్రీ లు వచ్చినప్పుడు కొన్ని అర్థం ఐయీ , కొన్ని రోజులు ప్రశాంత్ tho friendship,brother అని ఇవ్వని game కోసం మాట్లాడి acting చేశాడు.. ఇన్ని రోజులుకి మళ్లీ బయటపడి తన originality loki వచ్చాడు తక్కువ చేసి cheap గా చూడడం మాట్లాడడం చేశారు.. ఇతనికి వున్న double game lu bayata ki vastunnai.. అందరికీ తెలుస్తుంది ఎవరు ఏంటి అని మాకు కనపడుతుంది..
ప్రశాంత్ ని bad చేయాలి అనే పదే పదే try చేసి చేసి దీపం చేసిన ప్రతి ఒకటి ఇప్పటి వరకు మొత్తం అంత డ్రామానే ఇది clear.. తనని తానే కోల్పోతున్నాడు. ప్రశాంత్ ని piccoda ra ra a ra mokam pagilipoddi door దగ్గర లోపలకి Toyadam medical room దగ్గర అలాగే Toyadam ఏంటి ఏమి అనుకుంటున్నాడు.. అంతలగా ప్రశాంత్ ని అవమానిస్తాడ నోటికి చేయికి అదుపు ఉండద..
S aunu chepparu correct Ganga picture
ఒక రైతు గేలవాలీ 🙏🙏🙏:
అతను ఒక రైతు కాబట్టి అతని చాల చులకన భావంతో చూస్తూనారు మరియు అతని ఆటను ఎలాగైనా పాడు చేయాలి అని ఇతరులు చర్చించుకుంటున్నారు మరియు చాలాసార్లు ప్రయత్నిస్తున్నారు కాని ప్రశాంత్ తన ఆట ఆడుకుంటున్నాడు. మెమూ మాత్రం ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తాం ఒక రైతు గేలవాలీ 🙏🙏🙏🙏
No doubt Amar did a blender mistakes Prashant is genuine 👍👍👍👍
Oh Avuna rechagottadam correct ah bro shivaji enduku apaledhu Amar dhi tappu avithe
@@SunandaMandadipichchi kukkani aapaalani evaru chudaru.. thirigi apinavadiney karusthundhi.
Anduke vala batch ki shivaji garu emi chepparu.....cheppaka pote kuda tappu antaru
How can you sympathise with Amar, Srinu 65 u r wrong this episode. Amar is not as innocent as he looks, r u not able to see it
Yes correct
Pp bhajana chesthe correct asalu sympathy antunnaru sympathy star pp aa sympathy tho edusthu adukkune bb house lo ki vachindi pp malli amar ki antistunnaru... Pp is creating scene from 3 days Anni janalki chupinchatam enti?
@@ashanagp815amma mee serial picchollaki mee Amar Anne thopu. Support cheskondi. Mammalni saavagottakandi talli
@@ashanagp815 No, but Akkada clear ga Amar instigate chesinattu kanipistundhi, Balls dooram nunchi visarali ante, daggaraku velli manhandle chesi tosesi start chesindhi Amar.
@@ashanagp815 BB house ki ela vasthe enti, akkada game ni batti comment cheyyali, How does it mattere what he did to get to BB
Amar captaincy poyinanduku Arjun medha kopam ledhu, Arjun didnt say anything after 4 hrs discussion. But Prasanth photos kalchadaniki raledani enduku antha sadhistunnaru
Endhukante arjun support chesthe ani cheppaledhu arjun thana istam , pp chestha ani cheppadu andhuku ..nenu ala anukutunna nenu amar support cheyyatledhu..
@@lakshmidevi4570 Maybe, but Akkada Enno factors unnayi Amar captain avvaka povataniki, last round lo shivaji Arjun ki support chestadani PP ela uhistadu, shivaji kuda promise chesadu and later changed his mind for his own good reasons. Mari only PP medhe enduku arustunnadu Amar, shivaji ni ane dhayram ledhu
Shivaji maata ecchi thappadu kani direct ga amar Kalla mundu jarigindhi , yawar arjun photos ochinnappudu arjun ki shivaji support chessadu. Pp ala kadu thanu anna neeku support chestha ani cheppadu ante amar captian avvalante pp photo pothadhi daniki feel avvalsina em undhi , yawar kada photo kalchindhi adi kudu shivaji ki chesthu aa ga . Arjun ki pp ala cheppadam valla double standard avvuthundi,safe play avvuthundi kada.
@@lakshmidevi4570 only bcs prasanth is not celebrity Amar antha recchi potunnadu, bottom line, adhe pani inkevaru chesina musukoni vuntadu.Ayina em cheyyali andi mata icchadu mata icchadu ani sadhistunnaru. andaru, vadiki burran unte, Gowtham tho velli nappudu Arjun ni kalchali ani demand cheyyali, Gowtam voppukunna lekapoina adhe stand tesukunte iddaru photos kaltayi, appudu Amar caption avutadu. Burra lekunda adi pakkanodi medha tokkatam kadhu
@@lakshmidevi4570 And Amar antundhi last round lo shivaji vastanu anna kuda ledhu sir ani aapi, PP vellali anta , if he was really supporting, idhem logic andi, PP ki emanna telusa shivaji akkadaki velli maata marustadani
Mistake from nagarjuna and bigboss providing him captaincy.. he is worst contestant of the bigboss history but still in top 5.. Woww bigboss Hatsoff to you… well done cake.. captaincy… appreciation for doing nothing…
Sir nagarjuna garu Eliminate spa immediately
I read your comment in Brahmanandam voice... LOL
Amar captaincy yentha mandhi nacchindhi....ha...ha..ha,amar ni dhaggara ki vasthe nuvvu defend chesukone paddhathi
idhenaa ani prashanth ku class,
Shobha vekili chestaalu chesthe nuvvu kuuda adage behave chesthe yetla ani yawaar ni,arjun ninnu yekkada thoshadaa game lo ivanni common. yem prashanth nuvvu adetappudu yevvariki dhebbalu thagalledhaa ani prashantha ku
I Vanni sat episodelo common.maaku ee thalanoppi avasaramaa?
Bhole ni kuda kottadu bean bag task lo appude ardhamindi
Appude nagarjuna chepthe eroju ela undadu
Shivaji matladithe nuvvu prashant ni support chestunnava ani amar malli godava. Anduku shivaji silent ayyadu
Prashant behavior is far better than so caled celebs with fellow contestants...he reapects eveybdy
Bro naku okka doubt Amar ela behave chestunadu adhi kuda okka reality show lo bayata enta negitivity techukunadu, em consiquences undava ayanaki....
Anna prasant ni chusi edupu vachindhi Anna papam Anna prasant
Shivaji garu emi chesina wrong way portray cheyyalani kakapothe spa batch Sivanna chepithe vibrata.
Yawar and prasanth Sivanna chepithe vintaru they has bonding kavatti chebutharu.
Shivanna endhuku apali amar ni valla do called spa batch members apochukada.
Two days back Shivaji garu manchiga chepthe vinnada, anavsaramfa hype avuthunnav , enduku prasanth tho godava anthe nenu correcte Anna ani vadisthunbadu alanti vallaki em cheptham
💯 correct
No matter how rich you are life is still about adjustment.
Eroju mi review enti koncham theda ga undi ...are you ok bro😂😂
Amar ki picchekkindi 😂
yes,but erragadda fans oppukoru😂
PP VOTERS 🗿, amar voters 🤡.
True✨
Shivaji flip ayyadu nuvvu nokki cheppaku srinu.
Akkada situation ni batti athanu thana abhiprayam change chesukune right athaniki undi. Vadu yawar kante better aithe definitely icchevadu.
డియర్ శ్రిను65 బ్రో, pls tag this video with CPI leader నారాయణ్ గారికి..
అమర్ ఈ విధముగా తయ్యారు అవడానికి మెయిన్ రీజన్ ప్రియాంక అండ్ Shoba oka భాగము అయితే 2nd ఓ భాగం బీబీ టీమ్ అండ్ నాగ్ sir మొదటి నుంచే control చేసుంటే ఇవాళ అమర్ degara నుంచి ఇలాంటి బిహేవియర్ చూసే వాళ్ళము కాదు anger management అండ్ ఎమోషన్స్ నీ control చేయలేని వ్యక్తి బీబీ లోకి తీసుకొని తోటి contestant నీ చీప్ గా చూడటం అలానే మాట్లాడి నెట్టడం కరెక్ట్ కాదు ఇలాంటి వ్యక్తి బీబీ టైటిల్ గెలిచి ఏమి సందేశం ఇవడానికి ఇలాంటి contestants vala BB షో మీద ఇంట్రెస్ట్ రాదు అండ్ బీబీ షో నీ బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్నాము
What happen bro.. Nenu pichodila vetukutunna ne video kosam..
100℅ prasanth thappu ledu. Just thana point cheppadu. First raise ayindi amardeep. Dwesham motham chupinchadu.
Amar behaviour is worst prasanth is right bb7 winnar is Prasanth geniune flayar
Anna shivaji garu chepindi adjustment anna not panni gurinchi Amar shivaji ki em cheppedu meeku telusa??
Amar should be eliminated
shivaji anna analedhu bro Arjun antadu shivaji poni le captain kadha antadu andharu shivaji ni endhuku bad ga project chestharu coffee mug gurinchi adi reddy kuda shivaji mistake laga chepthunadu
Prashant correct
Nenu SPA batch ki support chesanu eppududaka.
Nenna episode chesoka naa meedha naku chiral vachindi. I am supporting SPY batch from now onwards.
My vote for Sivaji.
😂Prasanth place lo yawar unte Amar baddalu basingal ayyetivi.
Yes but Prasanth cool ga matladam ea correct aa waste gadu tho argu kanna
Janaalu Save chesthaaaru nenu enni chesina guddha balupu ekkuva aindhi Amar gaadiki .
Main villon shosha
అమరు ఈరోజు అంత ఆవేశానికి గురికావడానికి కారణం ఎందుకని అంటే లేనివి పోనివి అన్నీ చెప్పి amar ni రెచ్చగొట్టి ఈరోజు పిచ్చోన్ని చేసింది కేవలం శోభ
SSS sobha valla amar game motham dobbindi
First Nagarjuna and BB team should be held responsible for the ruckus made by Amar yesterday. Modati sari captaincy tower task lo Amar hyper ayipoyi psychic behaviour chupinchinappudu BBteam and Nag garu should have taken proper action, teesukokapoga inka tananu encourage chesaru. Daani result ee pravartana🙄🙄 Tanu asalu top5 ki kooda arhudu kaadu.
Prashant call kalavadam ledu,cut avuthundi, forward ani cheptundi plz deeni meeda video cheyandi plz
Coffe topic first matladindhi Arjun not Shivaji plz correct bro
Nag sir “ Captain Amardeep… chaala baaga korikaavu… maanchi boothulu tittavu.. congrats” Bigboss… Amardeep ki inkoka cake iyyandi antaadu😂😂😂
Me review general ga chala baguntundhi, but amar chesina nonsense ki meeru E roju chala thakkuva react ayyaru srinu garu
Bro SPY batch party marav kadha, Amar ki favor anipinchindhi ne video, ela bro ela ayithey clear ga Amar dhi wrong undhi evala.
Oka point marchipoyaru Amardeep nannu nenu yemanna chesukunta annadu. Adi chala pedda maata. Urgent ga intiki pampalsina avasaram vundi. Yekkada heart attack vasthundo ani bhayam vesindi
Nakaithe eroju prashanth shivaji behaviour lo em thappu anipinchale.. ante oka side lo thappu undi but inko side lo sapa batch first nundi chesina panulaki behaviour ki parledu tit for tat anipinchindi.
Vaallu chesina flip laki, avasaraniki vaadukuni, manushula manasultho adukunna aata ki, okkasaraina vaallu chesinattu cheyyali anipinchindi. Last one week lo sapa batch ela behave chesaru spy tho.
Vote appeal appudu kuda shivaji 2 stands..cycle stand anipinchale.. wantedly vaallu inni rojulu aadina chettha aataki,behaviour ki, vaallaki thaggattu tit for tat anipinchindi.
Amar pp godavalo shivaji dooraledu naku shock anipinchindi but may be amar eppudu ilane over chesthunnadu ani wantedly vadilesadu anipinchindi.
aina prathisaari sambhandham lekapoina madyalo dooripoye priyanka shobha ne amar ni apaledu.. inka nakendu poniy ani shivaji vadilesademo.
As sanchalak
What the hell Makeup Shetty was doing
PS every time used to meddle with the issues including yesterday game
What happened now ???
They wanted Red card for mad n mental AD
In the name of Fun he did all fouls n covers everything like barking dog
Task varaku matladivunte bagundedhi amar but Amar pp meedha baggage carry chestunnadu nominations nunchi so discussion deviate chesesadu unnecessary points tho and pp kuda defend or maata ki maata cheppukuntu continue chesadu..but Amar lost his temper and behaved like a man who had psychological issues enduku antey pp maatalu stop cheyyakapothe Amar self harm kuda chesukunta ani anatam adhi chala chala blunder and pp ni medical room ki ala thosukuntu vellatam lo Amar superiority complex kanapaduthondhi..ekkuva mistake s Amar side vundhi pp kante
10 mins cut chesi pettinav kada bro
Amardeep ki unna nagative mind nijam ga explain cheyaranidi... ninnatti episode tho it's clear Prashant ante Amardeep ki entha paga undi ani... worstest behaviour from Amardeep
*నిన్నటి episode లో Amar No.1 నిబ్బ అనిపించుకున్నాడు 😡😡*
Also pycho