తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ పేరుతో ఒకరోజు సమ్మె

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ పేరుతో ఒకరోజు సమ్మె లో భాగంగా వెంకటాపురం మండల కేంద్రంలోని 18 గ్రామ పంచాయతీల కార్మికుల గ్రామపంచాయతీ సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ డిమాండ్ ... ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని ఒక రోజు సమ్మె చేస్తూ శిబిరాన్ని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను పూలమాలలో వేసి ప్రారంభించారు అనంతరం సమ్మెను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గ్రామ పంచాయితీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని ఆర్వత ఉన్న కార్మికులకు సహాయ కార్యదర్శులు గా పదోన్నతి కల్పించాలని పెండింగ్ ఉన్న జీతాలు ను వెంటనే చెల్లించాలని మళ్లీ సర్సస్ విధానాన్ని రద్దు చేయాలని పనిచేస్తున్న కార్మికులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు కు ఉద్యోగం ఇవ్వాలని కనీస వేతనం మనకు 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఎం పార్టీ మద్దతులో ఉద్యమ ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈ యొక్క కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కట్ల నరసింహాచారి గ్రామ పంచాయతీ కార్మికులు తాటి శ్రీను రంజిత్.. జనగం శ్రీను. మధు. బుచ్చిబాబు. జయమ్మ.. హరి. సుందర్ రావు. లక్ష్మణరావు. మోహన్ రావు. ప్రవీణ్. నాగేశ్వరరావు. అనూష. రత్నకుమారి. రెడ్డి. విక్రర్. ముత్తయ్య. రాజు. సమ్మయ్య. నారాయణ. సత్యం తదితరులు పాల్గొన్నారు

Комментарии •