July 25 News Papers: ఢిల్లీలో జగన్, అసెంబ్లీలో బాబు కన్నెర్ర | ఎవరిది స్కాం? Eenadu | GundusoodiPINN

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • #telugunewspapers #appoliticslatestnews #journalistsrinivas #telugubreakingnews #eenadutelugunewspaper #sakshinewspaper #andhrajyothinewspaper #gundusoodhipinn #gundusoodhipinnchannel
    July 25 News Papers: ఢిల్లీలో జగన్, అసెంబ్లీలో బాబు కన్నెర్ర | ఎవరిది స్కాం? Eenadu | GundusoodiPINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RUclips Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Комментарии • 288

  • @chandrasekhararaoelaprolu7852
    @chandrasekhararaoelaprolu7852 Месяц назад +73

    అతను ఒక సాధారణ ఎమ్మెల్యే మీ చానల్స్ వాళ్లు అతనికి అనవసరమైన పబ్లిసిటీ ఇస్తున్నారు

    • @letstalk1744
      @letstalk1744 Месяц назад +1

      Correct😂

    • @RajasekharVJA
      @RajasekharVJA Месяц назад +2

      జగన్ మాజీ సిఎం, 40% ఓటింగ్ వున్న పార్టీ కి అధ్యక్షుడు, కోటి 30 లక్షల మంది జగన్ కు ఓటు వేశారు,

    • @kommanageswari4280
      @kommanageswari4280 Месяц назад +7

      ​@@RajasekharVJA ante antha mqndhi gorrelu AP lo vunaru attavu

    • @jaggaraopatnala740
      @jaggaraopatnala740 Месяц назад

      దమ్ము ఉంటే అసెంబ్లీలో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి వైసీపీ లా బూతులు ఉండవు సంస్కరంగా ఉంటది.సభ​@@RajasekharVJA

  • @bharathkumar3110
    @bharathkumar3110 Месяц назад +50

    2014-19 మధ్య అంత అవినీతి జరిగితే, 2019-24 లో మీరు పవర్ ఉన్నప్పుడు కేసులు పెట్టి నిరూపించి ఉండొచ్చు కదరా జఫ్ఫాస్😂😂😂😂

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 Месяц назад +10

    నమస్తే శ్రీను బ్రో.💐. మయలోడి🪓మాటలు ఎ వారు నమ్మరు💯

  • @user-kx5mm5qi8t
    @user-kx5mm5qi8t Месяц назад +35

    సాక్షి కర పత్రిక అబద్దాల పుట్ట, వారు 12 లక్షల కోట్లు మధ్యం మీద తిన్నామని చెబుతున్నారు

  • @srinivasulu9054
    @srinivasulu9054 Месяц назад +95

    అసెంబ్లీ సమావేశాలకు భయపడి ఢిల్లీలో ముచ్చట్లు పెట్టుకున్న జగన్ అని ఇక్కడ తెలియని వారు ఎంతమంది,,

  • @rajukadimi2464
    @rajukadimi2464 Месяц назад +14

    J, బ్రాండ్ మద్యం రద్దు చేయాలి
    కొత్త మద్యం పాలసీ లేట్ ఐనా పర్వాలేదు

  • @prakashpoorilla5565
    @prakashpoorilla5565 Месяц назад +24

    వినోద్ షర్మిల చెప్పింది కరెక్టే గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చింది నెలరోజులే అంత ముందు ఐదు సంవత్సరాల వాళ్ళు ఏమి పీకలేను కాబట్టే ఇప్పుడు ఇలా జరిగింది వాళ్లు కాలవల్లో తట్టి మట్టి కూడా తీయలేదు కాబట్టి కొంచెం వర్షానికి ఇలా వచ్చేసింది

    • @k.shobha4499
      @k.shobha4499 Месяц назад

      ఈ జర్నలిస్ట్, Sharmila గారు ఏమీ చెప్పారో విని లేదా చదివి చెప్పాలి. Hasty గా ఏదో ఒకటి చెపుతారు. ఈ జర్నలిస్ట్ తనను తాను కరెక్ట్ చేసుకోవాలి.

  • @rehanmaddiletimadhu825
    @rehanmaddiletimadhu825 Месяц назад +15

    షర్మిల గారు చెప్పింది నిజమే ,కాల్వలు మరమత్తు చేయకపోవడం వలెనే ఎక్కువ వరద నష్టం జరిగింది . పంట పొలాలే కాదు జనావాస ప్రాంతాలలో డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేక వర్షం నీరు రోడ్లన్నీ జలమయమై ఇళ్లలోకి కూడా వస్తున్నాయి . రోడ్లు పాడవుతున్నాయి . ఈ ప్రభుత్వం వచ్చి 50 రోజులూ అంతే ఇంత తక్కువ టైమ్ లో ఇవన్నీ చేయడం సాద్యమేనా ? ఇప్పుడు జరుగుతున్న నష్టానికి గత ప్రబుత్వమే కారణం . ఒక తప్పు చేస్తే అది చాలా రోజులు ప్రభావం ఉంటుంది . అది ఏ ప్రబుత్వాలకయినా , వ్యక్తులకయినా .

  • @sreedharvallur
    @sreedharvallur Месяц назад +10

    శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐🙏🙏🙏.

  • @prasadbabu9256
    @prasadbabu9256 Месяц назад +30

    జగన్ గారు భయపడ్డారు చర్లపల్లికి పంపుతారు అని 😂

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Месяц назад +8

    విశాఖ రైల్వే జోన్ గురుంచి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ మాట్లాడారు. గత ప్రభుత్వం నీటి కుంట పక్కన స్థలం ఇచ్చింది అది మార్చి ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇప్పటి ప్రభుత్వం కొత్త స్థలం ఇస్తాము అన్నది ఆ స్థలం ఇవ్వగానే DPR తయారు చేసి పనులు ప్రారంభిస్తాం అని స్పష్టంగా చెప్పారు. కొంచం న్యూస్ ఫాలో అవ్వండి

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 Месяц назад +18

    16:40 షర్మిల గారు....తన అన్న నీ టార్గెట్ చేసి కాంగ్రెస్ లో కనీసం ఒక 15 % ఓటు బ్యాంకు లాగుకోవాలి అన్ని అనుక్తున్నది

  • @manumanohar9877
    @manumanohar9877 Месяц назад +12

    విలువ లు లేని పత్రిక సాక్షి

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh Месяц назад +1

      లేని కాదు అసలు అలాంటి ఉంటాయని కూడా దానికి తెలియదు 🤣🤭

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Месяц назад +3

    శుభోదయం శ్రీనివాస్ గారు 💐

  • @mallikaarava3951
    @mallikaarava3951 Месяц назад +9

    సాక్షి పేపర్ ని బ్యాండ్ చేయాలి

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 Месяц назад +10

    శ్రీనివాస్. ఒకవేళ తల్లికి వందనం ఆర్థిక సమస్యల ద్వారా ఇవ్వలేకపోతే మాట తప్పారు అని అనుకోవడమే తప్ప ఏమి చెయ్యగలం.? ఇద్దరు పిల్లలకు ఇస్తామని ఒక్కరికే అది కూడా 15 వేలు అని 13 వేలే ఇస్తే ఏమి చెయ్యగలిగేము. ఓటు వెయ్యడం మానేశాం. కానీ మాట తప్పినోడు ఎదుటివారిని వేలెత్తి చూపడం అది వైసీపీ మార్క్.

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 Месяц назад

    నిజం సోదరా
    కొట్టమందినీ పుట్టించడం దేవుని తప్పు
    అనే కోటేశన్ సూపర్

  • @malliedigae9913
    @malliedigae9913 Месяц назад +5

    శుభోదయం శీను 🎉

  • @gsnmurthynallababu2612
    @gsnmurthynallababu2612 Месяц назад +6

    సాక్షి పత్రిక బుద్ది ఉన్నోడు ఎవడూ చదవడు

  • @user-zr6xl8cj3e
    @user-zr6xl8cj3e Месяц назад +4

    Shubhodyam srinivasu garu

  • @sragava4078
    @sragava4078 Месяц назад +7

    ఫస్ట్ లైట్ శ్రీనివాస్ గారు

  • @sureshnagam3720
    @sureshnagam3720 Месяц назад

    చాలా బాగా చెప్పారు షర్మిల గారు👏

  • @user-tx9el2sw2f
    @user-tx9el2sw2f Месяц назад +3

    శుభ సూర్యోదయం శ్రీను అన్నా!

  • @user-fy9le2kx5g
    @user-fy9le2kx5g Месяц назад +3

    శుభోదయం 🎉

  • @sureshnagam3720
    @sureshnagam3720 Месяц назад

    చాలా బాగా చెప్పారు సార్ 👏

  • @shivamalli7387
    @shivamalli7387 Месяц назад +3

    గుడ్ మార్నింగ్ అన్న 🎉

  • @nvramireddy9820
    @nvramireddy9820 Месяц назад +3

    శుభోదయం అన్నగారు

  • @satyanarayanakakarla7256
    @satyanarayanakakarla7256 Месяц назад +3

    Anna babai chanipoyinappude ee feeling lekunda navvedu

  • @dnagoor9399
    @dnagoor9399 Месяц назад +3

    శుభోదయంశ్రీనుగారు❤

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 Месяц назад +5

    శుభోదయం మిత్రులారా...

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Месяц назад +5

    శ్రీనివాస్ నువ్వు న్యూస్ విషయంలో లోతుకు వెళ్లి చెప్పడం లేదు. షర్మిల చెప్పింది కరెక్ట్. గోదావరి కాలువల గట్టులు పటిష్ఠం చేయడం కాలవల్లో పూడిక తీయడం గత అయిదు సంవ్సరాలుగా గాలికి వదిలేశారు. అందువల్లే ఈ వర్షాలకు కాలవలు పొంగి పొలాలు మునిగి పోయాయి. అదే చెప్పింది ఆమె. నువ్వేమో ఏదేదో చెప్పావ్

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 Месяц назад +6

    చెప్పిన "లక్ష్యం" 100% మాట నిజమా?

  • @appaiahmandava6951
    @appaiahmandava6951 Месяц назад +6

    Sakshi paper ni separate ga chadivithe baguntadi emo, adi chadive appudu memu video chudakunda untam, pachi abadhalu vinaleka pothunnam

    • @jaglaq
      @jaglaq Месяц назад +1

      కామిడీ మిస్ అవుతారేమో 😂😂😂

  • @NvrNeelam
    @NvrNeelam Месяц назад +15

    సాక్షి పేపర్ జగన్ అభిమానులకు బైబిల్ లాంటిది

  • @seerapu.ramanaseerapu.rama4940
    @seerapu.ramanaseerapu.rama4940 Месяц назад +2

    శుభోదయం అన్న

  • @rammrn5911
    @rammrn5911 Месяц назад +4

    Amma vodi rakamundu parents chadivinchaleda...pillalani....

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 Месяц назад +3

    గత 4 ఏళ్లలో ఒక్కసారి UC లు ని అడిగేవాడు లేడు, 2018,2019 వీటి గురించి డిబేట్లు పెట్టేవారు, ఇప్పుడు ఒక్కడు కూడా అడిగేవాడు లేకపోయే

  • @balajifunctionhallthamarap8524
    @balajifunctionhallthamarap8524 Месяц назад +3

    విశాఖపట్నం కు రైల్వే జోన్ కన్నా దువ్వాడ నుండి వైజాగ్ చేరడానికి దాదాపు రెండు గంటలు పడుతుంది ఈ ఆలస్యానికి గల కారణాలు ముందు నెరవేర్చమని అండి తర్వాత రైల్వే జోన్ సంగతి చూద్దాం

  • @user-zu1ki6ki8l
    @user-zu1ki6ki8l Месяц назад

    Curectga chepparu srinugaru

  • @Youth_for_Ap
    @Youth_for_Ap Месяц назад +3

    Anna oka natinal పేపర్ kuda explain chetandi

  • @thirumaleshgr7708
    @thirumaleshgr7708 Месяц назад +4

    Sakshi paper is the shava Patrika

  • @kakumaniugandharbapuji5383
    @kakumaniugandharbapuji5383 Месяц назад

    శ్రీనివాస్ గారు వర్షం seasonal correct, కాని ఏ ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు తగు సమయంలో తీసుకోవాలి.
    కాబట్టి గత ప్రభుత్వ విధానాలు తక్షణం ఇప్పటి ప్రభుత్వం మీద ఉంటుంది, అది ఏ party అయినా సరే, ఇది నా అభిప్రాయం మాత్రమే 🙏🙏💐💐

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r Месяц назад +1

    సాక్షి పేపర్ రాసివి ఎవడు నమ్ముడు ఏపీలోని సాక్షి పేపరు రాసినటువంటివి ఎవరో కూడా నమ్మరు ఏపీలోని

  • @jayjai1438
    @jayjai1438 Месяц назад +2

    Good morning srinu garu

  • @user-qf2pq7dv7e
    @user-qf2pq7dv7e Месяц назад +2

    Good morning bro thanks you

  • @appaiahmandava6951
    @appaiahmandava6951 Месяц назад +2

    That is sacheeeeeee paper

  • @prakhashrao1538
    @prakhashrao1538 Месяц назад +1

    Eeroju.nee analysis bhagundhi bro

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 Месяц назад

    గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕

  • @sureshnagam3720
    @sureshnagam3720 Месяц назад

    ప్రజా కూటమి ప్రభుత్వం చట్టంతో ఈ జలగడు & బ్యాచ్ అవినీతిని బయటపెట్టి త్వరగా జైలులో వేసి ప్రజలకు న్యాయం చేయాలి✊

  • @ravikirany2k
    @ravikirany2k Месяц назад +1

    Bro agriculture lo gata prabutwam valla canals... irrigation systems damage ayi varshala valla effect untundi

  • @sravanvlogs1377
    @sravanvlogs1377 Месяц назад +3

    Our AP state gdp is 13.39 lakh cr then how can sakshi write 12.5 lakh cr stolen in liquor 😂😂

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 Месяц назад +1

    ❤🎉🎉❤ Good Morning Anna ❤🎉🎉❤

  • @lingaswamypunna5762
    @lingaswamypunna5762 Месяц назад

    శుభోదయం అన్న గారు

  • @telugurdy1530
    @telugurdy1530 Месяц назад +1

    అసెంబ్లీ సమావేశాలు నుంచి తప్పించుకొని మరి ఢిల్లీ వెళ్లి అన్న తన అరాచకపాలన గురించి చెప్పుకుంటున్నారు అని అంటున్నారు చాలా మంది ప్రజలు ❤🎉😂

  • @mokasaibabu835
    @mokasaibabu835 Месяц назад +2

    జగన్ మొదటి శత్రువు సాక్షి పత్రిక

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 Месяц назад +1

    Laxmi paravathi madam eppudu chala happy gaa vunataru

  • @user-eh8fk1rx1n
    @user-eh8fk1rx1n Месяц назад +1

    శ్రీను గారు మీరు ఒక్కటీ నిజం చెప్పండి మీ మనసాక్షి గా చెప్పండి వైసీపీ వలన రాష్టానికి లాభమా నష్టమా పార్టీ ఉండాలా ఉండకూడదా

  • @murthy2233
    @murthy2233 Месяц назад +1

    Srinivas Garu, meeraina yentha mandhi sachchipoyaro list pettandi

  • @nadella.vnmurthy3366
    @nadella.vnmurthy3366 Месяц назад +2

    5 సంవత్సరాలు కాలువ, మురుగు కాలువల పూడిక తీయక పోవడం కొత్త ప్రభుత్వం తప్పు క్షమించు

  • @gnarasimharao5296
    @gnarasimharao5296 Месяц назад

    Good morning srinivas garu

  • @hanumantharaon6583
    @hanumantharaon6583 Месяц назад

    Let public “Fact Check”

  • @KishoreSannikanti
    @KishoreSannikanti Месяц назад +1

    Good morning Srinivas!

  • @nagsreenagesh8097
    @nagsreenagesh8097 Месяц назад +1

    Anna Sharmila garu cheppindi correct kada anna canals lo dredging cheyaledu last 5 years lo at least once kooda cheyaledu inka canals are closed

  • @sureshpadamuthum-lp1jz
    @sureshpadamuthum-lp1jz Месяц назад

    Thalliki vandhanam video cheyyandi😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @purna4142
    @purna4142 Месяц назад +1

    Morning srinivas garu

  • @user-lm8wm2mz3n
    @user-lm8wm2mz3n Месяц назад +1

    Srinivas garu, you are good analyst and explain content without bias. But my sincere request is please focus on contents with how to re build AP rather than political news. next 5 years is golden period, if we miss this, NEVER EVER get chance to develop our state. I appreciate minister Mr Pemmasani's comments. IGNORE Ex- CM. As a responsible AP citizen focus on state development, not on politics.then only we can achieve success. i hope majority people in same mindset

  • @venkaiahn620
    @venkaiahn620 Месяц назад +2

    రైల్వే జోన్ గురించి చెప్పారు. జగన్ ప్రభుత్వం భూమిని అడిగితే బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతాన్ని ఇచ్చారు. అది వద్దు వేరేది ఇవ్వాలి అంటే ఇక పట్టించుకోలేదు. భూమి ఇస్తే పనులు మొదలుపెడతాం అన్నారు.

  • @SampathKumar-uw8jo
    @SampathKumar-uw8jo Месяц назад +1

    Good morning srinivas 🎉

  • @vinodbodapati2067
    @vinodbodapati2067 Месяц назад +3

    12 వ తేది మా సాక్షి రాయడం వాళ్లే నిన్న లోకేష్ గారు క్లారిటీ ఇచ్చారు మాకు బయపడి మేము పోరాడాతే ఇవాళ ఇది జరిగింది
    Paytm 😂🤣🤣🤣 రియాక్షన్

  • @rammrn5911
    @rammrn5911 Месяц назад +1

    Good morning anna💐💐💐💐💐💐💐💐💐

  • @hanumantharaon6583
    @hanumantharaon6583 Месяц назад

    Welcome back

  • @PSRPrasad
    @PSRPrasad Месяц назад +1

    పేమెంట్ ఇస్తే ఏ నాయకులైనా వస్తారు అండి బాబు.

  • @NattalaGanesh-ui8mn
    @NattalaGanesh-ui8mn Месяц назад

    Good morning Srinu garu

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x Месяц назад +1

    Namaste 🙏🏻good ☕️morning 💐👈

  • @rambabuilla388
    @rambabuilla388 Месяц назад

    ✌✌🌹🌹

  • @lionwalaedits
    @lionwalaedits Месяц назад +1

    Mee trip video, photo petoochu kada seenu Garu. Maku guide ga untundi

  • @satyanarayanaavv6473
    @satyanarayanaavv6473 Месяц назад

    South railway zone gurinchi matladeru, bacckwater submerged the land previously allotted

  • @khadarmohiddinsyed6139
    @khadarmohiddinsyed6139 Месяц назад +1

    సాక్షి దినపత్రిక శాంబశివరావు tolit పేపర్ అనే anaru

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 Месяц назад

    Mr Srinivas M Sharmila is right about caltivsion , drains not clear in 5 years. So rain water is not flow free.

  • @ak-du3ed
    @ak-du3ed Месяц назад +1

    Sharmila gari meedha Mee vishleyshana THAPPU,

  • @HRDMRKT-ow5xl
    @HRDMRKT-ow5xl Месяц назад

    Srinivas న్యూస్ కాస్త జాగ్రత్తగా చదవండి ... వాసుదేవరెడ్డి.. గత నెల 6 నుంచి మాత్రమే పరార్.. ఆరునెలల నుంచి కాదు..

  • @sunrise254
    @sunrise254 Месяц назад

    ప్రయివేట్ స్కూల్ కి కూడా ఇస్తే గవర్నమెంట్ స్కూల్ మొత్తం మూసేసుకున్నట్టే

  • @3030vitta
    @3030vitta Месяц назад

    reg, sharmila point... i think its valid andi... if old govt didnt spend enuf funds for drainage systems for fields, the water doesnt go anywhere and will destroy the fields... i think her point is they didnt spend min amount at panchayat levels to resolve these issues, probably

  • @srisaivocationalsri3794
    @srisaivocationalsri3794 Месяц назад +3

    అధికారులు తప్పు కాదు పాత ప్రభుత్వం ఏమి అడగదు ఇపుడు అడిగిటి ఎట్ల

  • @venkataramantarra8531
    @venkataramantarra8531 Месяц назад

    శ్రీను గారు సాక్షి రాస్తే మరి అది నిజమే ఆయే ఉంటూది కాకపోతే
    ఈది 2019 _ 2024 నటీ ది

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 Месяц назад

    💎 Sakshi newspaper 📰 & sakshi tv 📺 news chadavandi vekshinchandi prapancha medhavulu autaru 🙏

  • @sureshmikkelineni3369
    @sureshmikkelineni3369 Месяц назад

    Baga chepparu sreenu garu vallaki siggu ami ledu

  • @VeerBhadraiahAddagada-dx9sw
    @VeerBhadraiahAddagada-dx9sw Месяц назад

    Everybody knows that liquor scram in a.p is several times bigger than Delhi liquor scam.But,how to brought them to book because they might have taken all the care.

  • @penubakubrahmaiah2379
    @penubakubrahmaiah2379 Месяц назад

    Good morning sir

  • @sreedhard1357
    @sreedhard1357 Месяц назад

    12.5 lakh crore ఇది 5 సంవత్సరాల రాష్ట్ర వార్షిక బడ్జెట్

  • @venkatalavanyasayam3886
    @venkatalavanyasayam3886 Месяц назад +1

    Driver ను చంపడం కాదు, కొట్టి కొట్టి చంప్పేసారు.

  • @RamaTulasi-ed6ez
    @RamaTulasi-ed6ez Месяц назад

    Superga vidamarchi cheppavu babu

  • @HarinathMala
    @HarinathMala Месяц назад +1

    Good morning sir ట్రిప్ బాగా జరిగిందా

  • @BandiMahesH-ep3rb
    @BandiMahesH-ep3rb Месяц назад

    సాక్షిలో,ఆరోజు,డేట్,తప్పితే,వేరేడేది,నిజం,వుండదు

  • @BABABHEEMHASen
    @BABABHEEMHASen Месяц назад

    Good morning brother

  • @trcrao5993
    @trcrao5993 Месяц назад +2

    Babu శ్రీనివాసు వ్యవసాయం గురించి మీకు తెలిదేమో, sharmila garu gata gvrmt, మూరుకు కాలవాలు, క్లీన్ చెయ్యలేదు, కాబట్టి, పొలాలు, మునిగి పోయానవి, సర్వ పంట poindi, పంట కలువలు tavva కాబట్టి నిరులేక dhalva(janivari నించి April వచే పంట) poindi, సరిమిళల అన్నది, correct.

  • @medaadinarayana6950
    @medaadinarayana6950 Месяц назад

    Good morning 🌞🌄 my brother

  • @VijayKumar...
    @VijayKumar... Месяц назад

    😂 really laughed aloud today. They gave you Nick name KARRI SRINU 😊

  • @a2kdvm
    @a2kdvm Месяц назад

    12.5 లక్షల కోట్లు అని చెప్తే ఎందుకు నమ్మరు?!!! అలా నమ్మే గొర్రెలు ఉన్నారు కాబట్టే ఆ పత్రిక ఇంకా మనుగడ సాగిస్తుంది.

  • @dhandaluswamy4523
    @dhandaluswamy4523 Месяц назад

    సాక్షి వాళ్లు :- మేము అలా వార్తలు రాయడం వల్ల అధికార పార్టి మేల్కొని ఎక్కడ వ్యతిరేకత వచ్చి ప్రజలు తిరగపడతారో అని ఇప్పుడు మంత్రి గారు అందరికి తల్లికివందనం ఇస్తాం అన్నాడు అని అంటారు..😂