Amaravathi Brand? | బ్రాండ్ కి దెబ్బ కొట్టారు! | అమరావతి పచ్చి నిజాలు | వైసీపీ లీక్స్ | PINN Channel

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024

Комментарии • 852

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 Месяц назад +118

    పనిగట్టుకుని దుష్ర్పచారం చేస్తే ఏమీ చెయ్యలేమా? బెంగుళూరు లో నీటి కొరత చూసేము కదా.

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 Месяц назад +10

      Simple. Improve drainage system and remove any constructions near canals like Budameru.

    • @srisatya6563
      @srisatya6563 Месяц назад +2

      Sir, Hyderabad, Bangalore & Vijayawada can be drowned because they are crowded with buildings and plastic waste but Amaravati should not be drowned because it's not crowded by buildings or plastic waste. Please understand that point, if it's drowning it means it's a low lying area.

    • @archana5020
      @archana5020 Месяц назад +1

      ​@@firstpostcommenter8078Amaravathi lo already underground drainage system kattinchaaru alaage Amaravathi ki floods raakundaa Kondaveeti vaagu lift project kattinchaaru so floods raavu Amaravathi ki

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 Месяц назад

      @@archana5020 People/Companies consider whole ORR region (CRDA Capital region) for investment and not Amaravati municipality alone. So drainage system needs to be improved and any constructions near canals like Budameru should be removed.

  • @lochalisatya3652
    @lochalisatya3652 Месяц назад +202

    వైసీపీ కి రాష్ట్రము నుండి భాహిస్కరించాలి

  • @mohanraom252
    @mohanraom252 Месяц назад +148

    వైసిపి పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి సాగనంపాలి

  • @qatarratnarajuteluguvlogs4367
    @qatarratnarajuteluguvlogs4367 Месяц назад +67

    శ్రీనివాస్ గారు ఇప్పుడు వరదలు రావడం మంచిది ఎందుకంటే ఒక మహా నగరాన్ని కట్టుకోవాలి అని చూస్తున్నాము ఇప్పుడు ఈ వరదలు వల్ల ఇంకా ఎక్కువ జాగ్రత్త లు తీసుకోని కడతారు అంత మన మంచికే ప్రకృతి తలుసుకుంటే భూమి మీద ఏ సిటీ ఆగదు తప్ప కుండా ప్రభుత్వం ఇంకా బాగా అలోచించి అమరావతి ని కట్టాలి రాజధాని లేని రాష్ట్రము గా ఉన్నది చాలు అమరావతి మన అందరి కల

    • @MuraliKrishna-ip4se
      @MuraliKrishna-ip4se Месяц назад +2

      Yes...

    • @NCBN99
      @NCBN99 Месяц назад +9

      బుడమేరు కు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అంతా మన మంచికే!

    • @TheReddy99
      @TheReddy99 Месяц назад +1

      Yes

  • @sarojammaperla6184
    @sarojammaperla6184 Месяц назад +10

    అమరావతి రాజధాని నిర్మాణానికి అనువుగా ఉండదని శివరామకృష్ణ కమిటీ తెలియజేసిన విషయం వాస్తవం కాదా నిపుణుల సలహా, నివేదికను పరిగణనలోకి తీసుకోరా

  • @JaiBharat32
    @JaiBharat32 Месяц назад +60

    అమరావతి మునిగిపోయింది అంటున్నారు. మరి అదే నిజమైతే వేల మంది ప్రజలకు సెంట్ పట్టా భూమి ఎందుకు ఇచ్చారు. ప్రజలు మునిగి చావడానికా?

    • @jalaraju2023
      @jalaraju2023 Месяц назад +5

      Good question bro

    • @srisatya6563
      @srisatya6563 Месяц назад +1

      Sir, Hyderabad, Bangalore & Vijayawada can be drowned because they are crowded with buildings and plastic waste but Amaravati should not be drowned because it's not crowded by buildings or plastic waste. Please understand that point, if it's drowning it means it's a low lying area.

    • @dilleswararao3944
      @dilleswararao3944 Месяц назад

      ​@@srisatya6563correct mee opinion

    • @archana5020
      @archana5020 Месяц назад

      Exactly

  • @srinivasulu9054
    @srinivasulu9054 Месяц назад +60

    విష పరచడానికి చేస శిక్షించడం తప్ప వేరే మార్గం లేదు

  • @eswararao2982
    @eswararao2982 Месяц назад +35

    అసత్య ప్రచారం చేస్తూ వున్నవారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నా

  • @suryabandarupalli9
    @suryabandarupalli9 Месяц назад +74

    శ్రీనివాస్‌ గారు , అమరావతి లో ఇంకా ఏమీ డెనలప్‌మెంట్‌ మోదల వ్వలేదు త్వరలో అన్నీ సర్దుకుంటాయ్‌.

    • @pellurusaisukeshreddy8278
      @pellurusaisukeshreddy8278 Месяц назад +2

      Correct ga chepparu sir once december nunchi works speed up ayyaka movements perigi opinion change ayipotundi

    • @NagaraniOdugu
      @NagaraniOdugu Месяц назад

      Emi kadu ycp vadi vedhava matalu evadu nammadu

    • @sreedevipotluri9208
      @sreedevipotluri9208 Месяц назад +2

      Good drainage system will solve all problems,if prevailing at all, as you said

    • @thimothicherukurithimothi8218
      @thimothicherukurithimothi8218 Месяц назад

      పూర్తి అయితే ఏమి కాదు.

    • @gangadharneradala4421
      @gangadharneradala4421 Месяц назад

      ​@@thimothicherukurithimothi8218purti ayedi enti ra pacha emi purti avali.

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 Месяц назад +33

    మన రాష్ట్రంలో కాకుండా దేశంలో ఎక్కడైనా వైసీపీని నమ్మే పరిస్థితి ఉందా!

  • @Sankarrasani
    @Sankarrasani Месяц назад +43

    శ్రీనివాస్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ ycp చేస్తున్న శ్రీ ప్రచారం అమరావతి మీద గట్టిగా పడుతుంది ఎందుకంటే రాజధానిలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు కచ్చితంగా రెండు ప్రభుత్వాలను పరిగణలోకి తీసుకుంటారు కానీ చంద్రబాబు గారిని చూసి పెట్టుబడులు పెట్టే వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ మారితే మనకెందుకులే ఈ రిస్కు లని వెనక్కి వెళ్లిపోతారు ఈ అమరావతి రాజధాని మీద వైసిపి చేసే ప్రచారం మన ఏపీ రాజధాని ఆర్థిక మూలాల మీద ఏదో ఒక రోజు గట్టి దెబ్బ పడుతుంది

    • @shivachakraworthyodanapura4430
      @shivachakraworthyodanapura4430 Месяц назад +5

      ఏదో ఒక రోజు కాదు. ఇప్పటికే దెబ్బ పడింది. జగన్ ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ బాగుపడే ప్రసక్తే లేదు. ఇది పక్కా👍

    • @vrrB-mo6se
      @vrrB-mo6se Месяц назад +1

      Rangullunna boatlu vacchhi prakasam barrageni damage chesaayi....
      Fake channel AP development ni damage chesthunnaayi....
      Financial criminal gaaru visionary leader ni defame chesthunnadu.....
      Pink diamond batches cancer laaga andhaalo paakuthunnayi😂

    • @srisatya6563
      @srisatya6563 Месяц назад

      Sir, Hyderabad, Bangalore & Vijayawada can be drowned because they are crowded with buildings and plastic waste but Amaravati should not be drowned because it's not crowded by buildings or plastic waste. Please understand that point, if it's drowning it means it's a low lying area.

  • @srinivasaraoravi8084
    @srinivasaraoravi8084 Месяц назад +22

    🌻 వారు కౄరమైన మనస్తత్వం కలవారు.... విధ్వంసం వారి విధానం.... ప్రతి విషయంలో అబద్దపు ప్రచారం చేస్తారు....

  • @annepuvarahagiri9302
    @annepuvarahagiri9302 Месяц назад +30

    ఆ ప్రచారం చేసేవాలని జైలు లో పెడితే లైన్ లో కి వస్తారు

    • @sunilb5855
      @sunilb5855 Месяц назад

      Mari pand titling act meeda fake pracharaaniki em cheyyali? Amaravathi water lo vundi anedi nijam...ee gundusoodhibgaadu cheppe sollu kaburlu vinte inka anthe sangathulu...pakka tdp activist eedu

  • @pramam6884
    @pramam6884 Месяц назад +15

    ఎన్ని ఫెక్ ప్రచారాలు చేసిన అమరావతి ని దెబ్బతీయలేరు.ఇన్ని వర్షాలు కురిసిన అమరావతిలో కొద్దిపాటి నీళ్లు తప్పఇబ్బందికరమైన ఛాయలు లేవు అక్కడ నిర్మాణాలు జరిగితే నీరుపోవడానికి డ్రైన్ లు తీస్తారు అది ఒక హైటెక్ సిటీ కాబట్టి కొత్త నగరం తయారు చేసి రాష్ర్ట అభివృద్ధినిచేస్తారు ,(ఆప్రాంతం మెట్ట సేద్యం చేసేప్రాంతము.

  • @venkateswararao6211
    @venkateswararao6211 Месяц назад +73

    సాక్షిని ఎవడూ నమ్మడు. ఏమి వర్రీ కాకు. మిగిలిన అన్ని పేపర్లలో నిజం వచ్చింది.

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 Месяц назад

      @venkateswararao6211, Nathhi Pakodi Psycho Tuglak Cheddy gadu Pani gattukoni National Media lo kuda fake pracharam cheyisthunnadu. Vidu oka Nalla trachu lantodu,niluvella vishame vidiki.

  • @sanyasiraopadala9513
    @sanyasiraopadala9513 Месяц назад +10

    1:15 ఇలాంటి పార్టీ,పేపరు ఉండడం మన దురదృష్టం.

  • @Sankarrasani
    @Sankarrasani Месяц назад +262

    నేను పార్టీల పరంగా చెప్పట్లేదు గాని వైసిపి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతకాలం ఏపీ డెవలప్మెంట్ ని ఆశించటం అభివృద్ధి చెందటం కష్టమే

    • @bkraveendra4232
      @bkraveendra4232 Месяц назад +14

      Currect.

    • @theluguvaala5795
      @theluguvaala5795 Месяц назад +19

      కరెక్ట్.. jagan వున్నంత వరకు

    • @premmanohar1531
      @premmanohar1531 Месяц назад +9

      it's correct

    • @Prem-v6d
      @Prem-v6d Месяц назад +17

      అన్న మరి సీఎం చంద్రబాబు గారు 4టైమ్ సీఎం గా ఉన్నప్పుడు అతను ఎం చేసాడు

    • @siv187
      @siv187 Месяц назад

      Well said

  • @manuvlogs_123
    @manuvlogs_123 Месяц назад +26

    నేను హైదరాబాద్ లో 12 సంవత్సరాలు నుండి ఉంటున్నాను. భారీ వర్షాలు వచ్చిన సమయంలో ట్రాఫిక్ సమస్యలు వస్తాయి కానీ ఒక గంట సేపు వర్షం ఆగితే రోడ్డు మీద చుక్క నీరు కూడా ఉండదు.

    • @mbbharath2659
      @mbbharath2659 Месяц назад

      నీ బొంద రా నీ బొంద!! హైదరాబాద్ ఎగువ ప్రాంతంలో ఉంది కాబట్టి నీరు దిగువకు పారుతుంది....
      మరి అదే "వరదా-వతి విషయంలో... "? 🤷
      ఏంటో చెప్పాలి! 😶‍🌫️

  • @lochalisatya3652
    @lochalisatya3652 Месяц назад +48

    వైసీపీ ఇ రాష్టంనీ పట్టిన శని

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh Месяц назад

      ఏంటండీ ఆ వెధవని దేవుడితో పోలుస్తునారు మురికి వెధవ అనండి

    • @cinema.clips93
      @cinema.clips93 Месяц назад

      😊

    • @sandjxnnxx
      @sandjxnnxx Месяц назад

      Tdp ni pampithe daridram vadultundi

  • @krishnavaraprasadchalasani6354
    @krishnavaraprasadchalasani6354 Месяц назад +4

    ఆ ప్రచారం‌‌ నమ్మే రోజులు‌ ఎప్పుడో పోయాయి .దానిగురించి ఆలోచించవలసిన‌ అవసరంలేదు

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 Месяц назад +13

    ఇది చాలా తప్పు ఇలాంటి వీడియో కాదు చెప్పాల్సింది, ఎవ్వడో పనికి మాలినవాళ్ళు చెప్పిన విషయాన్నీ మీరు చాలా సపోర్ట్ గా ఉండాలి, ఇది చూసినాక ప్రతవాడు ప్రభుత్వమే అని చెప్పడం సిగ్గుగా ఉంది, మీరు కూడా వాళ్ళ నమ్మకాన్ని సపోర్ట్ చేసినట్టువుంది

  • @venkateswarlutirupathi5072
    @venkateswarlutirupathi5072 Месяц назад +30

    వైసీపీ పార్టీ నీ భూస్థాపితం చెయాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది

  • @bsantosh8322
    @bsantosh8322 Месяц назад +37

    Amaravati best

  • @chsastry4408
    @chsastry4408 Месяц назад +6

    వైజాగ్ కాపిటల్ అన్నప్పుడు మీరు చేసిన ఎదవ ప్రచారం ఏంటిరా???

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 Месяц назад +3

    ఏమీ కాదు శ్రీను గారు...every thing will be alright... వున్నది బాబు గారు...

  • @sarojammaperla6184
    @sarojammaperla6184 Месяц назад +2

    అమరావతి రాజధాని బ్రాండ్ అంబాసిడర్ గా శ్రీనివాస్ గారిని నియమించాలని ఈ విషయంలో బాబుగారు ప్రత్యేక దృష్టి సారించాలి

  • @RK-wf7re
    @RK-wf7re Месяц назад +3

    First జగ్గూ గాడిని బయటకి రాకుండా , ఇంకా ఎప్పటికి బయటకి రాకుండా చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ కి పట్టిన దరిద్రం పోదు.

  • @yallavulavenkatarao2587
    @yallavulavenkatarao2587 Месяц назад +16

    మీరు చెప్పిన దాని ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం ఏమి చెయ్యాలి.

  • @sivaprasadreddypanyam7517
    @sivaprasadreddypanyam7517 Месяц назад +2

    Your correct Babu, apaddam nu nammutaru so Jagan defeated , TDP is number one in such activities

  • @suryak4224
    @suryak4224 Месяц назад +1

    Amaravati is not all suitable.. మునిగిందా లేదా అనేది అనవసరం.... బురద లో కట్టడం అనేదే తప్పు 👍

  • @sudhakarpalacherla5019
    @sudhakarpalacherla5019 Месяц назад

    యడారి లో పెట్టండి , నీరు రాదు

  • @subbur5573
    @subbur5573 Месяц назад +1

    2014 నుండి 2019 వరకూ చంద్రబాబు హయాం లో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి అమరావతికి 😂😂చెప్పరా బాబూ జీవితాంతం చంద్రబాబుకి అధికారం ఇచ్చేయాలి విజన్ విజన్ అని చంపుకు తిని చివరికి ఏమీ ఉండదు 5 సంవత్సారాలు అలా అలా గడిచిపోతాయి .😢 అంత విజనరీ కి వరదలు వస్తే జగనన్న వాలంటీర్లు కావాలి , జగనన్న ఇంటింటికీ రేషన్ వాహనాలు కావాలి మరి నీ విజన్ ఎక్కడ ఇతరులు ప్రవేశపెట్టింది వాడుకోవడం...తప్ప 😂😂😂

  • @knarasimhareddy2469
    @knarasimhareddy2469 Месяц назад +2

    I said one thing many times. "Until YS Family stays in AP politics, AP will not develop".
    Note this.

  • @velladurganaresh5214
    @velladurganaresh5214 Месяц назад +1

    అమరావతి సేఫ్

  • @rangailluri3107
    @rangailluri3107 Месяц назад +11

    There are no problems with Amaravathi as a capital. Once properties are built with drains, which will be connected to canals once layouts are established.

  • @srinivasareddy162
    @srinivasareddy162 Месяц назад +3

    శుభం పలకరా అంటే...వర్షాలు పడవా? అదీనూ ఇరవై ఏళ్ల కొ ఒకసారి పడిన అత్యధిక వర్షపాతం ఉన్నపుడు కొంచెం ఇబ్బంది ఉండదా? అలాంటి వర్షానికి దేశం లో ప్రతి నగరమూ ఇబ్బంది పడుతూనే ఉంది కదా?

  • @polakilokeswararao3317
    @polakilokeswararao3317 Месяц назад

    విజయవాడ కీ ఇప్పుడు వచ్చిన కష్టం..... దురదృష్టం మే కానీ...... ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండడం విజయవాడ ప్రజలు చేసుకున్న అదృష్టం..... ఈ దెబ్బ తో విజయవాడ రూపురేఖలు మారిపోనున్నాయి ❤...... అదే వైచిపి ఈ జగన్ రెడ్డి ఉంటే ఎట్టా ఉండే దో....... తలుచుకుంటే నే భయం వేస్తుంది....... ఆలోచించించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా...... ఇప్పటికి అయినా ఆ ఆ దరిద్రుడు మాటలు నమ్మకండి

  • @kesavanaidu5435
    @kesavanaidu5435 Месяц назад +3

    బెంగుళూరు. హైదరాబాద్. రాతిభూమి. విజయవాడ ఆలా కాదు

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 Месяц назад

    Wonderful useful message శ్రీను 👍🏼

  • @anilkuntimalla1053
    @anilkuntimalla1053 Месяц назад +1

    ఏంటండీ రాష్ట్ర ప్రజలకు ఈ ఖర్మ, 2019 లో అమరావతి కి భూములు ఇచ్చారని 5 ఏళ్లు ఆ రైతులకు నరకం చూపించాడు, ఈ 2024 లో తనకు ఓడించినందుకు ఈ రాష్ట్రం మరియు ప్రజలు వృద్ధి లోకి రాకూడదు అని ఇప్పుడు అందరికీ నరకం చూపిస్తున్నాడు, ఆ అయ్యన్న పాత్రుడు చెప్పినట్లు ఆ జగన్ చావలేదు కేవలం ఓడిపోయాడు అనే మాటలు ముమ్మాటికీ నిజం.
    ఇంకా ఆ దేవుడే ఈ ప్రజల్ని కాపాడాలి.

  • @gaddamveeraprasadrao3867
    @gaddamveeraprasadrao3867 Месяц назад

    శ్రీనివాస్ గారు ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మన రాష్ట్ర రాజధాని అమరావతి. ఇది ఎవరూ ఆపలేరు. కూటమి ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ సైతం అమరావతిని సమర్థించింది. కనుక ఇది ఖాయంగా మన రాజధాని. జై కూటమి ప్రభుత్వం 🎉✌️✊. జై అమరావతి 🎉✌️✊

  • @kotrikemadhusudan4546
    @kotrikemadhusudan4546 Месяц назад

    Brother
    Nothing to worry about brand Amaravati as every city in world for that matter every place in the world one time or other has faced floods or submergence

  • @satyanarayanaraju4693
    @satyanarayanaraju4693 Месяц назад +1

    ఎంత ఫేక్ ప్రచారం చేసిన నిజాలు ఎప్పటికైనా తెలుస్తాది. అంతకు ముందు కూడా ఇలాంటి ప్రచారమే చేసారు. కానీ అవన్నీ ఫేక్ అని తేలిపోయింది

  • @Venky_555
    @Venky_555 Месяц назад

    This is a good opportunity for the government to take actions for future planning. They can plan proper drainage system for Amaravathi.

  • @knraju2496
    @knraju2496 Месяц назад +2

    అమరావతి నీ హైదరాబాద్ తో పోలూస్థవెంటన్న అది కాంక్రీట్ తో రోడ్స్ అన్ని ఉన్నాయి బిల్డింగ్స్ తో ఇది కేవలం పొలాలు ఉన్నాయి.... హైదరాబాద్ లో డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా ఉండదు మరి ఇక్కడ ఎప్పుడు నీళ్లు ఉంటాయి... మీరు మారరు ఛీ ఛీ సిగ్గూ తెచ్చుకోండి....

  • @bijjamularamanareddy5823
    @bijjamularamanareddy5823 Месяц назад +10

    Thammudu good message

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 Месяц назад +1

    Amaravathi. Mida. Hindi. Lo.kuda.Chithaa. Pracharam. Chisthunaru.

  • @bathulakondababu8598
    @bathulakondababu8598 Месяц назад +1

    Sri Krishna commitee chepindhii not correct amravati capital ani

  • @narimbilliramesh2133
    @narimbilliramesh2133 Месяц назад

    వరద రకముందు కొత్త సచ్చివాలయం చూడడానికి పడవలుమీద వెళ్ళి చూసింది ఎవరు ఇంత సొళ్ళుచెపుతున్నవు

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh Месяц назад +17

    వినాయక చవితి శుభాకాంక్షలు అన్నా 🙏💐

  • @jayanthisn7419
    @jayanthisn7419 Месяц назад

    Don't worry brother. Now people know better about true situation.

  • @haneesh_India_uk
    @haneesh_India_uk Месяц назад

    Nothing to worry about investors, if government gives lands best rate like example GO no 171 ,2017 VIT,SRMT , Amrutha university at the rate of 50 laks per acra around 200 acres each university. If the same rate will give to all aspirants investors automatically investors will come to Amaravati …

  • @Harish_Varma
    @Harish_Varma Месяц назад +6

    10 members lo 4 members YCP idealogy tho unnaru.....which proved that 40% of votes share.....aa 4 members murkamga ilage vadhisthunaru

    • @motorevving9529
      @motorevving9529 Месяц назад

      Yes. Luckily remaining 6 out of 10 think rationally and saved AP

    • @esantosh5208
      @esantosh5208 Месяц назад

      Yes bro..gorrelu ani antaru vallane

  • @sanyasirajugvp7329
    @sanyasirajugvp7329 Месяц назад +1

    మనము kalla tho chustuvunnamu
    రిస్క్ తీసుకొని యెవరు plots కొనరు

    • @Prk789
      @Prk789 Месяц назад

      Ne ayya water ekadara amaravathi lo payment kukka

  • @ssvrpkumar846
    @ssvrpkumar846 Месяц назад +1

    Babu once start అయితే world లోనే best డ్రైనేజ్ వ్యవస్థ అక్కడ ఉంటుంది ఎవరూ భయపడ అవసరం లేదు cbn is there, no fear

  • @HarikrishnaGuntipalli
    @HarikrishnaGuntipalli Месяц назад

    Government ki Cheppandi Srinivas garu

  • @chitty393
    @chitty393 Месяц назад +18

    హైకోర్టుకు సెలవులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా అది చెప్పండి సార్

    • @ramkikumarsingamaneni8271
      @ramkikumarsingamaneni8271 Месяц назад +8

      Holidays istey YCP party leaders anticipatory bail petition ni ela kottestundi. Adi kottesaka suresh gadini arrest chesindi. So HC ki holidays ivvaledu

    • @sudhakarv1830
      @sudhakarv1830 Месяц назад +4

      Nenu vellanu ninna high court ki, it's working

    • @bhaskararaokanda4548
      @bhaskararaokanda4548 Месяц назад +4

      హైకోర్టు కు ఎందుకు సెలవు ఇచ్చారంటే కరకట్టకు రిపేర్లు చేస్తుండడం వలన.ఆదారిలో వెళ్ళే వాహనాలని ఆపడం కోసం. అందువలన సెలవు ఇచ్చారు. విజ్ఖలు ఆలోచించాలి

    • @chitty393
      @chitty393 Месяц назад

      @@bhaskararaokanda4548 అంటే సెలవులు ఇచ్చారు అని అంటారు

    • @muralikrishnareddy8994
      @muralikrishnareddy8994 Месяц назад

      కళ్ళు తెరిచి చూడండి.....మైకం లో వుండకండి

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Месяц назад

    మునిగిన విజయవాడ ప్రతిష్ఠ పోదు కానీ మునగని అమరావతి ప్రతిష్ఠ పోతుందా? బ్రాండ్ దెబ్బతినాలంటే ముందు విజయవాడ ది దెబ్బతింటుంది.

  • @bhargavk7555
    @bhargavk7555 Месяц назад +1

    ఇతర రాష్ట్రాలలో అధికార ప్రతిపక్ష పార్టీలు వారి స్టేట్ బ్రాండ్ ఇమేజ్ నీ కాపడుకుంటారూ. ఒక్క AP లోనే ఇలా వుంది.

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 Месяц назад +1

    Jagan. Kommpa. Tadepalli. Molagalidhhu. Anduku. CBN. Ellu. Kuda. Mulagalidhu..

  • @gnm4558
    @gnm4558 Месяц назад +7

    అసలు అమరావతి అనేది ఎపి కి గుదిబండ..వైసీపీ ఫేక్ ప్రచారం అని మీరు చెబుతున్నారు..గత 5 ఏళ్లుగా టీడీపీ వైసీపీ మీద కక్ష తో చేసిన తప్పుడు ప్రచారం కంటే ఇది ఎక్కువా..14 లక్షాలకొట్లు అప్పు అన్నారు..అది నిజమా..శ్రీలంక అన్నారు అది నిజమా ..అభివృద్ధి చేసిన ..లేదు అన్నారు..మొదట 9 యేళ్ల టీడీపీ పాలనలో ..విడిపోయిన ఎపి కి మరో 5 ఏళ్ళు చేసిన టీడీపీ పాలనలో ఒక్కటి చెప్పండి టీడీపీ అసలు ఏమి చేసిందో

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 Месяц назад

      @gnm4558, Rushikonda ku gundu, Annamaiah Dam gurinchi kuda cheppara paid Paytm Neeli Nibba sannasi.

  • @ramakantamneni5949
    @ramakantamneni5949 Месяц назад +1

    Srinivas garu 100% correct

  • @esantosh5208
    @esantosh5208 Месяц назад

    Correct ga chepav bro..
    Already Amaravathi varada mumpu nundi tagginchadaniki precautions teakuni chestaru..👍

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 Месяц назад

    బాబు, వైసిపి వాళ్లకి, కార్యకర్తలకు కూడ అబద్ధం అయినా వాళ్ల పార్టీ కి అనుకూలమైన ప్రచారం కావాలి. రాష్ట్రం గూర్చి వాళ్లకి అక్కర్లేదు

  • @phaniys
    @phaniys Месяц назад

    2:23 ... అపోజిషన్ చెడ్డవాళ్లు కాబట్టి...మేము ల0... తనం చేసాము... కానీ అసలు మేము చాలా మంచోళ్ళం... అని చెప్పుకున్నట్టు వుందిరా... మీ భాగోతం😅😂

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq Месяц назад +1

    యూరోప్ లో కొన్ని నగరాలు మధ్యన నది ఉంటుంది అందులో పడవతో షికార్లు చేస్తారు టూరిజం చాలా డెవలప్ అయింది ఇక్కడ అమరావతిలో కూడా అలా కావాలని ఆశిస్తున్నాము

  • @baleshankar4492
    @baleshankar4492 Месяц назад

    ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నా వారిని గురించి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలి

  • @lokesh3d
    @lokesh3d Месяц назад

    Thanku for valuable message

  • @Appolitics2420
    @Appolitics2420 Месяц назад

    దుష్ప్రచారం గురించి ఇక నువ్వు, నీ టిడిపి పార్టీ చెప్పాలి మరి 😂😂

  • @karunabejjam4096
    @karunabejjam4096 Месяц назад +1

    పేద వాళ్ళ నోరుకొట్టి పెద్దోళ్లని బాగుచేయ్యాలని చూస్తే ఆ పెద్దోళ్ల నోరు భగవంతుడు కొడతాడు అనేదానికి best example ఇది.. మొత్తానికి కొన్నాళ్లపాటు అమరావతి ఆగిపోయింది అది చాలు,,, ముందు ముందు ఇంకా ఏమేమి జరిగిద్దో ఎవరు చెప్పగలరు,,, రేపు ఎం జరిగిద్ది అనేది ఎవరు కూడా expect చెయ్యలేరు ఏమైనా జారోగొచ్చు, భగవంతుడు ఉన్నాడు...

    • @BhaskararaoBollavula
      @BhaskararaoBollavula Месяц назад

      ❤ very good rastra prajalandari kastanni kontamandi kulapollake ivvalanikunte devudu oppukodu

    • @karunabejjam4096
      @karunabejjam4096 Месяц назад

      @@BhaskararaoBollavula flood victims విషయంలో మాకు కూడా మీకన్నా ఎక్కువ బాధ ఉంది,,, రోజు వాళ్ళ కష్టం త్వరగా తీరాలి అని మేము కోరుకుంటూన్నాం,,, కాకపోతే అంత పెద్ద కష్టంలో కూడా చీమంత సంతోషం అమరావతి కొంతకాలం వయిదా పడడం... లేకపోతే మాకూ తల్లికి వందనం ఆపారు, గ్యాస్ ఆపారు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిది, వీటి గురించి పట్టించుకోకుండా అమరావతి కట్టుకోవాలి అని చూస్తారా ఈ ప్రభుత్వం, TDP గెలిచింది కదా volunteer ఛాన్స్ వస్తుంది అనుకొంటే అది ఎగొట్టారు,,

    • @user-xi6sy3bn6m
      @user-xi6sy3bn6m Месяц назад

      Kulam kulam antunaru guntur Vijayawada lo entha mandi kamma vallu unaru anni castes untunaru aa 2 places lo konchem aalochinchandi

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 Месяц назад +1

    ప్రభుత్వం వెంటనే, ఉద్దేశపూర్వకముగా తప్పుడు సమాచారం ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసికోవాలి! దానిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి! లేకపోతే ముందు ముందు వారు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారు!

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 Месяц назад

    ప్రచారం ఐతే ఎంతకాలం వుంటుంది.నిజం కాకపోతే ఎవ్వడు ఏమి పీకలేడు

  • @satishchowdary7420
    @satishchowdary7420 Месяц назад +2

    నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నా అన్న వైసిపి గొర్రెల గురించి.. ఈరోజు ఒకడితో ఆర్గ్యుమెంట్ జరిగింది... వాడికి ఎంత చెప్పిన మళ్ళీ మళ్ళీ అదే అంటాడు.... ప్రూఫ్ చూపించిన మళ్ళీ అదే అంటాడు... అపుడు అనిపించింది గోరే అని

  • @SubbareddyMarthala-x7d
    @SubbareddyMarthala-x7d Месяц назад +1

    Vaaammmo....Nijhamaaaa....nuvu... Battalippi Dance...Chey

  • @sambireddydevagiri6247
    @sambireddydevagiri6247 Месяц назад

    Why gout has given holidays to high court when there is no water.

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 Месяц назад

    Vijayawada lo 40 centimeters varsham padinagani Amaravathi ki emi kadu
    Kakaphote Drainage matuku chala important

  • @suryarokkala1840
    @suryarokkala1840 Месяц назад +7

    ఫేక్ ప్రచారాలు ఆగాలి అంటే ap లో paytm పార్టీ కి సమాధి కట్టాలి
    అండ్ శ్రీను గారు అమరావతి లో డ్రైనేజీ లో ఒక కార్ వెళతాది అంత పెద్ద డ్రైనేజీ తూములు వున్నాయి

  • @Gpm1234
    @Gpm1234 Месяц назад

    32 case lu undevadi ni CM cheshinnappude AP brand immage poyindi.
    AP lo politicians thappu kaadu criminal ni CM cheshina valladi thappu

  • @kallurirao7085
    @kallurirao7085 Месяц назад +2

    Srinivas garu all the drainage and flood water systems are designed and planned. But as the government changed in 2019 all the works stopped. If all the Storm water drain and flood canal works completed there shall,be no problem in Amaravati. The main reason for present conditions is obstructions and diversions made during works execution.

  • @mahithareddy894
    @mahithareddy894 Месяц назад

    If there is no water please start the construction of all the buildings immediately sir, then only Andhra Pradesh development starts.

  • @girishseshu7394
    @girishseshu7394 Месяц назад

    అమరావతి పైన...విష ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి....

  • @SubbareddyMarthala-x7d
    @SubbareddyMarthala-x7d Месяц назад

    No problem... Bollodu CM ....nuvvu chalu.... Sollu Dabba kottadaniki

  • @prasaddammalapati8366
    @prasaddammalapati8366 Месяц назад

    Srinivas garu inka purthiga roads and drainage works purthiga modalities kaaledu. Only govt. Paramga secretariat, assembly, council amd high court buildings and some college buildings maathrame kattaru. Still lot to be.done. 8:21 Even inspite which there is no flood. Once roads and drains work completes we can see beautiful Amaravathi.

  • @kumaraswamynaidu1767
    @kumaraswamynaidu1767 Месяц назад

    ఇంకా డ్రైనేజీ సిస్టం కట్టాలి కదా దాని తరువాత మాట్లాడాలి

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 Месяц назад +2

    అబద్ధాలు ఎల్లకాలము చాలామని కావు, ఇలాగే అబద్ధాలు చెప్పి 2024 లో వాళ్ళ కాళ్ళు వాళ్ళే నరుక్కున్నారు, ఇంత జరిగిన వాస్తవం పరిస్థితుల్లోకి రాకపోతే వాళ్ళ సమాధులు వల్లే కట్టుకోబోతున్నారు.

  • @yaswanthkumar2004
    @yaswanthkumar2004 Месяц назад

    Amaravathi lo inka drainage system raledhu... Ippude Amaravathi start ayindhi.... Kocham time padutundhi

  • @vdrishyam6744
    @vdrishyam6744 Месяц назад

    SUPER GAA CHAPAARUU SREENUU.SIR ❤❤❤❤
    VIJWADAA LOO ..32.MEMBERES CHANE POYAA RUUU..MUNDUU VAARENEE .BRATEKENCHAANDEE.....❤❤❤❤😢😅
    MERU CHAPENATUU
    VARAADAA LUU
    VOSTAA IEE
    POOTAAIEE..❤❤❤
    MANUSULAA PRANAA LUU
    RAAVUU...
    VARAADAA LOO MEERU UNTAY TALUSUDEE........
    ANDAA RAARUU CHAPAY VAAY....

  • @mahesh84
    @mahesh84 Месяц назад +7

    bengalore lo kuda floods vachay last year ....see the history and water draught there in bangalore in summer now

    • @mbbharath2659
      @mbbharath2659 Месяц назад

      OMG! You are comparing Rain-fed floods in Bangalore with river side flooding ?! 😂

    • @kirankommi5271
      @kirankommi5271 Месяц назад

      ​@@mbbharath2659youtube lo videos kuda unnayi velli chusuko

    • @Bolli_PillaPithray_23
      @Bolli_PillaPithray_23 Месяц назад

      Comedy 😂😂😂.. Floor in Bangalore

  • @ssvrpkumar846
    @ssvrpkumar846 Месяц назад

    Once work start అయితే ఎటువంటి problem ఉండదు, already prajalu అమరావతి కి మద్దత్తు gar కూటమి కి బారి మెజారిటీ ఇచ్చారు, ఎవరి ఎంత morigina, edchina amaravathe మన రాజధాని

  • @sivakumar3487
    @sivakumar3487 Месяц назад

    This is a blessing in disguise how, except Amaravati, all around areas are drowned in such a big calamity. So now builders and others will be investing in Amaravati only. This is a proof that Amaravati can sustain any natural calamity. This is the best opportunity for the investors.

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 Месяц назад

    వైసీపీ ఉన్నంత కాలం ఏపీ బాగుపడటం కష్టం వీళ్ళు ఏదో రకమైన కుట్రలు చేస్తూనే వుంటారు విచిత్రం ఏమిటంటే వైసీపీ ని ఏమీ చేయలేరు అనిపిస్తుంది ఎందుకంటే బాబుగారు ఉదాసినత రెండు నెలల నుంచి ఏదో సైట్ నుంచ్చి కుట్రలు జరుగుతూనే వున్నాయి

  • @AliBaba-1991
    @AliBaba-1991 Месяц назад

    అమరావతీ రాజధాని బ్రాండ్ ఇమేజ్ పోకూడదు అంటే, రాజధాని ముంపు ప్రాంతం అనే పదం అంటూ రాకుండా ఉండాలంటే భవిష్యత్ లో కృష్ణా నది కి ఎంత పెద్ద వరద వచ్చినా కూడా అమరావతీ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే కరకట్ట వెంబడి ఎంత పొడవుందో అంత వరకూ కాంక్రీట్ రక్షణ గోడ నిర్మిస్తే సరి . దానికయ్యే ఖర్చు అంతా రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు లో భాగంగానే పరిగణించి దానికి తగ్గ ప్రణాళికలను అమలు చేయాలి. ఆ దిశ గా అమలు చేస్తేనే అమరావతీ రాజధాని భవిష్యత్ ప్రపంచ స్థాయి రాజధానిగా రూపు దిద్దుకుంటుంది అని నా అభిప్రాయం.🙂

  • @satyanarayanagoli3230
    @satyanarayanagoli3230 Месяц назад

    ఈ చెత్త ప్రాపగాండా మీద బాబు దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో ప్రమాదమే !

  • @K.srinivasaraoSrinu
    @K.srinivasaraoSrinu Месяц назад

    వైసీపీ పార్టీకి నలభై శాతం ఓట్లు వేసిన వారు నా దృష్టిలో గొర్రెలు, వైసీపీ పార్టీకి ఒక ముందు చూపు, అజెండా విది విధానాలు లేవని నాకు అనిపిస్తుంది ఆపార్టీకి ఎమి ఆశించి ఓట్లు వేస్తున్నారు నాకైతే అర్థం కాదు.

  • @politicalpanchayati456
    @politicalpanchayati456 Месяц назад

    మునిగింది అందరు చూసారు..

  • @Karthik-w5i
    @Karthik-w5i Месяц назад

    Vijayawada is not safe .. software companies never take risks.... Hyderabad is the best place in India.

  • @muralikumar5594
    @muralikumar5594 Месяц назад

    ఒక నెగెటివిటీ గురించి విశ్లేషిస్తూ మీరు నేగిటివిటీ లోకి వెళ్తున్నారు

  • @sd2114
    @sd2114 Месяц назад

    Sir CBN is the brand ambassador, so nothing to worry.

  • @madenaravikumar4093
    @madenaravikumar4093 Месяц назад

    Bro.... ఈ సారి ఎలక్షన్ లో 151 లో ఒక నెంబర్ పోయింది... Next టైమ్ ఎలక్షన్ లో 11 లో ఒక నెంబర్ పోవాలి.... అపుడు ఆంధ్రప్రదేశ్ హ్యాపీ గా ఉంటుంది

  • @sudhakarpalacherla5019
    @sudhakarpalacherla5019 Месяц назад

    In future every city will have flood due to encroachments , so don’t build capital, leave it like Jagan did, spend all money to free bees , no development no employment, as usual we all migrate to Hyderabad, Bangalore, Chennai , Jai Jaggu , Jai Harathi Vadina