ఏపీలో కొత్త జిల్లాలు! | SumanTV Chief Editor Analysis On AP New Districts | CM Chandrababu | SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 20 июн 2024
  • Watch► ఏపీలో కొత్త జిల్లాలు! | SumanTV Chief Editor Analysis On AP New Districts | CM Chandrababu | #SumanTVDaily
    #cmchandrababu #apnewdistricts #sumantvdaily

Комментарии • 20

  • @Abhip007
    @Abhip007 26 дней назад +6

    గూడూరు టౌన్ కి తిరుపతి 100 KM. దూరంలో ఉంటుంది గూడూరు జిల్లా కచ్చితంగా మాకు కావాలి.💙💙🙏👍👍👍

  • @rameshk-ig1md
    @rameshk-ig1md 29 дней назад +2

    Nice.. ఇంతకుముందు అద్దంకి బాపట్ల జిల్లాలో ఉండి చాలా దూరం వాళ్ళకి.. ఒంగోలు లో కలపడం మంచిది.. అలాగే గూడూరు తిరుపతిలో కలిపారు.. చాలా దూరం గూడూరు వాళ్ళకి.. గూడూరు జిల్లా చేయడం మంచి విషయం..

  • @jagadeeswararaomallaparedd8534
    @jagadeeswararaomallaparedd8534 26 дней назад

    Very good division proposal, where district identity must be given in Amaravathi district must be highlighted. 🙏🙏🙏

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 26 дней назад

    NONPARTY DEMOCRACY with Healthy Relationships and Healthy boundaries with Healthy Connectivity with team spirit Sportive Spirit With Discipline and order Discernment Unconditional emotional support to oneself Primarily with enlightened & Creative and Productive unique talented fully blown individual to glorify the HOLY ONE.Every One of us is Responsible for the wellbeing of Children and young people in ANDHRA PRADESH INDIA.

  • @tajbasha6768
    @tajbasha6768 27 дней назад

    Madanapalle district❤❤❤❤❤

  • @MAA143-TPGCITY
    @MAA143-TPGCITY 14 дней назад

    కొత్తగా జిల్లా కేంద్రoగా తాడేపల్లిగూడెoను పశ్చిమ గోదావరి జిల్లా

  • @csiva7773
    @csiva7773 3 дня назад

    కొత్త డిస్టిక్స్ అధ్యాయం సూపర్ గుంది

    • @csiva7773
      @csiva7773 3 дня назад

      మదనపల్లి జిల్లా చేయాలి

  • @mohankuncha9606
    @mohankuncha9606 16 дней назад

    Parliament stanala prakaram districts division jaragaledu. Meeru porabaddaru keshav Garu. Example: chittoor parliament constituency loni chandragiri assembly constituency Tirupati district lo undi. Rajampet parliament loni Punganur assembly constituency chittoor district lo unnadi. Inka dharunam emitante chittoor dt loni Nagari assembly constituency loni konni mandalalu Tirupati DT . lo unnayi ( ex: putter Town, vadamalpet mandal) ila enno pillimoggalu vesinfidi jagan sarkar. State lo chala vati paristhithi ide.

  • @prasadindukuri4543
    @prasadindukuri4543 27 дней назад

    West godavari ki head quarter bhimavaram ga continue cheyyali.... Narsapuram ga marchoddu.

  • @mnreddy2785
    @mnreddy2785 25 дней назад

    SUMAN
    TV DECIDING DISTICTS. KESH YOU ARE LUCKKY.

  • @madavd5022
    @madavd5022 25 дней назад +2

    ఉదయగిరి జిల్లా కావలి

    • @madavd5022
      @madavd5022 15 дней назад +1

      ఉదయగిరి వెంకయ్యనాయుడు జిల్లా కావాలి

  • @mohanaraopakki9231
    @mohanaraopakki9231 24 дня назад +1

    Kotta districts avasaram ippatika 26 jillalu avasaram ledu prajalaku tax tagginchi paripalana karchu tagginchandi

  • @bhavanavenkataramalingeswa4477
    @bhavanavenkataramalingeswa4477 22 дня назад

    S kota

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Месяц назад

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23జిల్లా లు
    విభజన తెలంగాణ 10జిల్లాలు
    విభజన ఆంధ్రప్రదేశ్ 13జిల్లాలు
    వైసీపీ ప్రభుత్వం విభజన ఆంధ్రప్రదేశ్ ని 26జిల్లాలు చేసింది
    టీడీపీ ప్రభుత్వం విభజన ఆంధ్రప్రదేశ్ ని 32జిల్లా లు చేయనుంది అనే పూకార్లు షికార్లు చేస్తున్నాయి
    మొదటి దానికి మొగుడు లేడు కడసరిదానికి కళ్యాణమట అన్న ట్టుంది
    రాజధాని కే దిక్కు మొక్కు లేదు
    మల్లి జిల్లాలు పునర్వీభ జన చేస్తే ఉద్యోగులు కావాలి అధికారులు భవనాలు కావాలి ఇప్పటి కే 13జిల్లా ల లో సరైన వసతులు లేక సీ బ్బంది లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు
    మళ్ళీ మరో 7జిల్లా లు అదనంగా ఏర్పాటు కొరివి తో తల గోక్కో వ డమే
    వైసీపీ ప్రభుత్వం ఒక పార్లమెంట్ ను ఒక జిల్లా ఏర్పాటు చేసింది ఒక పార్లమెంట్ లో 7అసెంబ్లీ స్థానం లున్నాయి ఇది కరక్ట్ నిర్ణయం మళ్ళీ ఈ అదనపు భారం తో ప్రభుత్వం తల పట్టుకొని బాడుకో వా లి
    ఈ 26జిల్లా ల లో మౌలిక సదుపాయాలు
    సమాకూర్చి ముందు కు పోతే పరిపాలన వికెంద్రికరణబావుంటుంది. ముందు ఈ జిల్లా ల సంగతి అంటుంచి అమరావతి రాజధాని ని అర్జెంట్ గ నిర్మాణం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కి అంకితం చేస్తే చంద్రబాబు జన్మ ధన్య మౌతుంది.
    ఈ జిల్లా ల పెంపు ఉపసంహ రించి పార్లమెంట్ జిల్లా కేంద్రం గ ఉంచండి మన 25పార్లమెంట్ లు అదనంగా గిరిజన పార్వతి పురం ను జిల్లా తో 26జిల్లా ల పై అభివృద్ధి దిశ గ ముందు కు తీసుకొని పోవాలి.

    • @hemadrikumar
      @hemadrikumar Месяц назад

      bro in 2026 delimitation is there in total india ,mps and mlas 225 ki perugatai ap lo

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 Месяц назад

      @@hemadrikumar అసెంబ్లీ స్థానం లు పెరిగిన
      జిల్లా లు 26ఉండడం మంచిది ఇప్పటికే ఆర్థిక లోటు రాజధాని లేని రాష్ట్రము రహదారులు భవనాలు వంతెన లు చిన్నా భిన్నం మళ్ళీ ఈ జిల్లా లు పెంచితే అదనంగా భవనాలు ఉద్యోగాలు
      చాలా ఆర్థిక భారం జిల్లా హెడ్ క్వార్టర్ అంటే ఒక రాజధాని లో ఎన్ని శేఖ లంటాయో అన్ని భవనాలు ఉండాలి.

    • @pasupuletikishorekumar7836
      @pasupuletikishorekumar7836 29 дней назад

      Inka jillalu avasaram ledu baboi , rural development, capital city and employment mida focus cheyyandi chalu