గోవిందుని లాలి పాట //జో జో లాలి లాలి జో లాలి //భజన పాటలు
HTML-код
- Опубликовано: 5 дек 2024
- #like #comment #subscribe
తెలుగు భజన పాటలు
================
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. vvreddy అనే ఈ చానల్ ని subscribe చేసుకున్న అందరికీ ముందుగా ధన్యవాదములు.ఇంకా చాలా మంది subscribe చేయకుండానే వీడియోలు చూస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. కానీ అలా subscribe చేయకుండా చూసేవాళ్ళు కూడా subscribe చేస్తే నన్ను ప్రోత్సహించిన వారవుతారు.మరియు మీరు subscribe చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ ఫోన్ లో నోటిఫికేషన్ వస్తుంది.కాబట్టి నేను కోరుకునేదొక్కటే ఇప్పటికీ subscribe చేయని వాళ్ళు వెంటనే subscribe చేసుకోండి.ఇంకొక చిన్న విన్నపం. చాలా మంది వీడియో ఇలా చూసి అలా వెళ్లిపోతున్నారు. మీకు నా వీడియోలు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియాలంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే మరింత ఉత్సాహంతో మరిన్ని మంచి పాటలు పాడగలను. కాబట్టి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి.ఇంకా subscribe చేయని వాళ్ళు వెంటనే subscribe చేసుకోండి . మన చానల్ ను మరింత ఆదరించండి. ఇంత ఆధరాభిమానాలు చూపిస్తున్న మీ అందరికీ మన చానల్ తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటూ...
మీ
vvreddy
🙏🙏🙏🙏🙏
Supar
Thank u bro 🙏🙏
❤❤❤ ki ki tc@@వివిరెడ్డి1
Uyyalaa lugumura, joo joo laali🙏🙏
అయ్యిందండి
ఒకో time లో రావు
ఎంత బాగుందండీ లాలిపాట
Thanks andi 🙏🙏
Chalabagundi.anaaiha
Thank u 💐💐
Super
Thanks andi 🙏🙏
🙏🙏🙏🙏
Tq🙏🙏
♥️👌🙏👌♥️👌🙏👌♥️
Thank u 💐💐
ఎంత బాగా పాడా రండీ లాలి పాట అన్నమయ్య పాడుతుంటే స్వామి ఎలా ఆలకించారో మీరు పాడుతుంటీ కూడా అలా వి నా లనిపించేలా ఉంది అంత బాగా పాడారు ధన్యవాదములు
Thank u so... Much srinivaas gaaru 🙏🙏