Results of Exalted and Debilitated planets||జ్యోతిష్యంలో ఉచ్చపొందిన గ్రహాలు నీచపొంధిన గ్రహాల ఫలితాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 10

  • @mukeshakshay3619
    @mukeshakshay3619 16 часов назад +1

    Ashtakavarga results gurinchi chepandi

    • @Yoursastraofficial
      @Yoursastraofficial  16 часов назад

      Thanks for reaching yours astra channel andi. 🙏🏻
      Sure andi am planning for it will upload soon 😇

  • @Abhii9686
    @Abhii9686 16 часов назад

    Mesha lagna venus in pises exalted how is it

  • @sriramcharans
    @sriramcharans День назад

    If in case dhanur langna ,lagna lord guru in 6th house (vrushabha)and in navamsa guru in 4th( karnataka) it is good to us or bad ?if guru in 6th house can we wear kanakapushyam lagna lord to improve strength it also janma dasha completed. or it placed in 6th so it not good to wear?

    • @Yoursastraofficial
      @Yoursastraofficial  16 часов назад

      Thanks for reaching yours astra channel andi 🙏🏻
      Guru placement chuste andi D1 lo knchm ibandhe andi and navamsha karkatam lo ucha pondhuthund andi lo so no worries andi but kanka pushyaragam petkovadh andi miru .
      Manam gemstones vishleshana ki anni vargachakralu and balam choosi petkoval andi.

    • @sriramcharans
      @sriramcharans 16 часов назад

      @@Yoursastraofficial D1 guru placement baledhu kadha,Dhani effects ela clear chesukovali?

  • @kmurali4352
    @kmurali4352 9 часов назад

    కుంభ లగ్నం కి 6 అధిపతి అయిన చంద్రుడు 4 భావం లో ఉచ్చ స్థితి పొంది ఉన్నారు దీనిపై కూడా గురు, శని ల దృష్టి ఉంది. నక్షత్రం యొక్క అధిపతి చంద్రుడు గాన ముత్యం ఉంగరం ధారణం చేయవచ్చు నా?? ఏ రత్నం ధారణం చేయవచ్చు? ఈ లగ్నం, నక్షత్ర జాతకం ప్రకారం ఉదాహరణ కి ఆధిపత్య పాప గ్రహం అయినా లేదా శత్రు క్షేత్రంలో ఉన్న రత్న ధారణం చేయకూడదు అని శాస్త్ర ప్రమాణం ఉందా? లేదా రత్నం ని పూజించి ధారణం చేసిన పైన చెప్పిన విధంగా ఉన్న శుభ ఫలితాలు ఇస్తారా?

  • @kmurali4352
    @kmurali4352 10 часов назад

    నమస్కారం కుంభ లగ్నం నుంచి 12 భావం మకరం లో గురువు నీచ స్థితి పొంది ఉన్నారు ఈ గురువు లగ్నాధిపతి అయిన శని భగవానుడు 3 దృష్టి తో చూస్తున్నారు? మరి పాప గ్రహం యొక్క దృష్టి గురువు పై ఉన్న కారణంగా సదరు ఈ గురు దృష్టి కూడా చెడు ప్రభావం చూపిస్తుందా ?

  • @k.ranganna8617
    @k.ranganna8617 19 часов назад

    మకర రాశి & మకర లగ్నం మీనరాశి నందు సూర్యుడు, శుక్రుడు, బుధుడు ఉన్నారు. శుక్రుడు అస్తంగత్వము ఐనారు . నీచ బుధుడు. ప్లీజ్ రిప్లై ఇవ్వండి.

    • @Yoursastraofficial
      @Yoursastraofficial  17 часов назад

      Thanks for reaching yours astra cannel andi 🙏🏻!
      Ranganna garu namaskaram andi .. nenu cheppin rules ni oksari check cheksondi
      Budhdu nicham lo unnapatiki navamsha (D9) lo ela unado chuste manak ardam aipothund