Tar vayar Gugrari Jodi || Banjara Love Failure Song || SKR Music and Movies || Sanjivkumar Rathod

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • తార సగాయి దుసరేతి ఆయిగ సాంగ్ || Banjara Super Hit Love Failure Song || SKR Music and Movies || Sanjivkumar Rathod Producer and Director
    Beautiful Voice By Singer Balakrishna and Female Singer Roja
    Sanjivkumar Rathod is Bollywood and Marathi Film Producer and Director his Upcoming Biggest Movie from Marathi Film Industry " The Maharashtra Files " will be released worldwide on 13th September 2024 .
    #skrmusicandmovies
    #sanjivkumarrathod
    #Bolbanjaraofficial
    #balakrishnasingersongs
    #sbbanjara#lovesongs
    #stsongs#banjarasongs
    #ntvbanjara#sbmusic
    #kilipaul
    Producer : Sanjivkumar Rathod
    Co- Producer : Shalini Rathod MA ( Music )
    Writer : Ramesh Naik
    Singer : Balakrishna & Roja
    Best Support : Swamy Naik P.Rambabu.Naik
    Music : SK Madeen
    Editing : Dheeraj Arts
    Thumbnail Graphic Designer : Sandeep...
    ➡️ మా ఛానల్ ఉన్న పాటలు & వీడియోలు మీ ఛానల్ లో పెట్టుకోంటే మాత్రం మీకు "కాపీరైట్" వస్తుతుంది ఫ్రెండ్స్ అందరూ దయచేసి సహకరించండి ...🙏🙏🙏
    Like || Comment || Share || Spread || Love
    Copy Rights and IPR Owner : Sanjivkumar Rathod Producer Jai Jagdamba Productions .
    Published by Jai Jagdamba Productions,

Комментарии • 4,5 тыс.

  • @nithinaudiosandvideos
    @nithinaudiosandvideos 4 года назад +1260

    Woow Super Hit Song 2020 😍

    • @afshamohammed5636
      @afshamohammed5636 4 года назад +120

      Hiiii
      Hiiii

    • @afshamohammed5636
      @afshamohammed5636 4 года назад +33

      😄😥😮😯🤐😥😮😥😮🙄😛😯🤤😜😶😜😛😣😑🙄😝😜😌😮🤐😝😜🤭🤮🤢🤧🤓🤫😢😟😢😢

    • @anwikaangoth5342
      @anwikaangoth5342 4 года назад +55

      సింగర్ బాలక్రిష్ణ మొబైల్ నెంబర్ ఇవ్వగలరు

    • @newwallcaredesigns6457
      @newwallcaredesigns6457 4 года назад +20

      Ala evvagalam anna

    • @lakavatmahipalmahipal8073
      @lakavatmahipalmahipal8073 4 года назад +9

      @@anwikaangoth5342 hhhh

  • @hmfolks74
    @hmfolks74 3 года назад +52

    లాంగ్వేజ్ రాకపోయినా.... అర్ధం...కాకపోయినా... పాట...చాలా బాగా నచ్చింది అన్న... భాష...ఎదయిన..భావం ఒక్కటే ...కదా....

  • @vinodkumarapawar2213
    @vinodkumarapawar2213 2 года назад +21

    బంజారా చరిత్రలోనే ఎప్పుడూ చూడలేదు
    ఇంత పెద్దా హిట్ supper సాంగ్ బాలు

  • @ftunesmusic
    @ftunesmusic 4 года назад +64

    Ne songs vinte Na badha motham pothundhi bro i like u r all Songs 👌👌👌👌👌👌💕💕💕💕💕

  • @srinivasulumudavath4047
    @srinivasulumudavath4047 3 года назад +10

    3:52 నీ కన్నుల రెప్పలపై నా ప్రేమ రాసానురా నువ్వు కళ్లు తెరిస్తే నా ప్రేమ కనపడదురా. . Superb lyric

  • @failureboynavn467
    @failureboynavn467 4 года назад +98

    నిజంగా ఏడ్చిన బ్రదర్ love Chala great but అదృష్టం ఉండాలి దక్కాలి అంటే .

  • @Banjara143R
    @Banjara143R 4 года назад +1008

    బాలకృష్ణ సింగర్ ఫ్యాన్స్ కొట్టుకో Like 👍👍👍

  • @katrothneelakatrothneela2223
    @katrothneelakatrothneela2223 4 года назад +11

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది wow exlent Balakrishna Anna

  • @nihalsourav6347
    @nihalsourav6347 2 года назад +68

    నా ఇష్టమైన పాట, ఈ పాట నాకు బాధ కలిగినపుడు రాత్రంతా వింటూనే ఉంటా....
    2000సార్లు పైగా విని ఉంటాను....

  • @NayakArtsOfficial
    @NayakArtsOfficial 4 года назад +558

    పాట ను విన్న క్షణం నుండి నా కళ్ళ నుండి కన్నీరు ఆగడం లేదు బాలకృష్ణ. అన్న. ప్రస్తుతం సమాజంలో జరిగే సన్నివేశాలను కళ్ళకు అద్ధినట్టి పాట రూపంలో తెలియజేశారు మీకు హృదపూర్వక నా కృతజ్ఞతలు

  • @BALAJI.770
    @BALAJI.770 4 года назад +126

    నీ పాటలు వింటే చాలు బాధగా ఉంటుంది అన్న 💚💚💚💚🙏🙏🙏🙏

  • @mpnareshnaiklunavath1111
    @mpnareshnaiklunavath1111 4 года назад +297

    దీనమ్మ జీవితం ఈ ఒక్క పాట చాలు ఈ సంవత్సరం అంత వింటూ బతకొచ్చు అంత బాగుంది సూపర్ లిరిక్స్ రాసారు .
    MP NARESH NAIK.HNK

    • @venkannab2770
      @venkannab2770 4 года назад +4

      అవును MP గారు

    • @maheshb935
      @maheshb935 4 года назад +1

      @@venkannab2770 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🥰

    • @banothbhoomi4337
      @banothbhoomi4337 4 года назад +3

      S brother. 👌 undi kada

    • @limbyanayak1743
      @limbyanayak1743 4 года назад

      Ur right bro

    • @m.srinumsrinu636
      @m.srinumsrinu636 4 года назад

      That's right 👌🏻🙏🏼

  • @srikanthmarikanti718
    @srikanthmarikanti718 2 года назад +3

    Super అన్న ఏలాంటి song

  • @Sn225audiosandvideosstsongs
    @Sn225audiosandvideosstsongs 4 года назад +147

    బాలకృష్ణ బ్రో నివు అన్ని విధాలుగా హీరో నికు సాటీ అవ్వరు రారు ని లైఫ్ ఎలానే హ్యాపీ గా సాగలీ బ్రో ............SN225 Audios and Videos Channel Unchi Best Wishes Balakrishna Bro 👍👍👍👍👍

  • @narsimhasandhya1073
    @narsimhasandhya1073 4 года назад +5

    ఈ సాంగ్ ఎప్పటికి 300 సార్లు విన్నాను కనీసం 2&3 రోజు కి వింటాను కానీ మ్యూజిక్ సూపర్ సూపర్

  • @Kannaprabha4228
    @Kannaprabha4228 7 месяцев назад +130

    2024 lo song vinevallu vunnaraa.....

  • @mahadhardharavathu9941
    @mahadhardharavathu9941 3 года назад +26

    అద్భుతమైన లిరిక్స్ రాశారు వారికి నా అభినందనలు..... మరియు వీరిద్దరూ చాలా అద్భుతంగా పాడారు అభినందనలు...🙏🙏🙏👍👍👍👍.. ఇంకా సాంగ్ ఉంటే బాగుండు

  • @jayanthgaming5815
    @jayanthgaming5815 4 года назад +62

    తమ్ముడు మరియు చెల్లి మీకు మంచి భవిష్యత్తు ఉంది అద్భుతమైన భావంతో పాటకు ప్రాణం పోశారు

  • @silentkillerking3692
    @silentkillerking3692 4 года назад +64

    బాషా అర్థం కాకున్నా భావం అర్థమవుతుంది

  • @yaparlaganesh5569
    @yaparlaganesh5569 4 года назад +55

    నాకు ఈ పాట యొక్క భావం ఏంటో తెలిదు కానీ మనస్సు మాత్రం పులకరింప చేస్తోంది.... "ప్రేమకు నిజాంగా భాష లేదు అంటే అది ఇప్పుడు నిజమే అనిపిస్తుంది"
    ఈ పాట ఎంతో కష్టపడి మా ముందుకు తెచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు....

  • @SunilYadav-mp6fg
    @SunilYadav-mp6fg 2 года назад +5

    My name is sunil kumar yadav i can't understood Launguage but i listen banjara songs this song very nice i Appriciated entire team

  • @ramdaskatravath4297
    @ramdaskatravath4297 4 года назад +178

    రోజా, బాలకృష్ణ... 💐💐👌👌ప్రాణం పెట్టి పడిన పాట.

    • @lunsavathnamya526
      @lunsavathnamya526 4 года назад +2

      Hiioojvvvbmllv

    • @saireddy7538
      @saireddy7538 4 года назад +1

      Roja voice is heart touching, and balakrishna also very much impressive 👌👌👌

  • @MoodSandeep
    @MoodSandeep 4 года назад +122

    రోజా అక్క పాడింది పక్క milion lo views వస్తాయి పక్క

  • @bstvbanjaraa
    @bstvbanjaraa 4 года назад +15

    Femail voice motham magic cheasindi e song lo
    Awesome roja garu
    Nice song ramesh keep it up 👏👏👏

  • @saidulunaikbanothu5891
    @saidulunaikbanothu5891 Год назад +3

    మన బంజారా పాటలు అంట్టే నాకు నచ్చిన కొన్ని పాటల్లో ఇది కూడా ఒకటి ఈ పాట చాలా చాలా ఇష్టం.....😢😢💯🙏🙏💅

  • @sagarvlsd625
    @sagarvlsd625 4 года назад +221

    నాకు st భాష రాదు కానీ భావం అర్ధం అవుతుంది
    E సాంగ్ వింటూనే కన్నీళ్లు ఆగడం లేదు మనసు కొండంత బరువుగా అనిపించింది నా కళ్ళు నా మాట వినడం లేదు ఏడుస్తూనే ఉన్నాయ్ తెలుగు లో ఐతే ఈ సాంగ్ ఇంకా పెద్ద హిట్ అవుతుంది భయ్యా
    బాలకృష్ణ నువ్వు ప్రాణం పెట్టావ్ రా సాంగ్ కి

    • @badavathpavankumar646
      @badavathpavankumar646 4 года назад +4

      Hahahahahaha

    • @saireddy7538
      @saireddy7538 4 года назад +3

      Same feeling, తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి 👌👌👌

    • @mallesh1951
      @mallesh1951 4 года назад

      l😭😭😭

    • @rajenderlavudya2507
      @rajenderlavudya2507 4 года назад +2

      అన్న నాకు చాలా బాధ గా ఉంది
      ఈ సాంగ్ విన్న ప్రతి సారి నా లవ్ గుర్తు వస్తుది
      నేను డైలీ వింటాను ఈ సాంగ్ ను ఈ సాంగ్ నా కోసం రాశారా బాలక్రిష్ణ నీకు దండమ్ అన్న రోజా మేడం మీకు పదివేల దండలు థాంక్స్ all the best

    • @kumarlahori3615
      @kumarlahori3615 4 года назад

      Hii

  • @devanayak6447
    @devanayak6447 4 года назад +14

    రమేష్ అన్న మన st లో ఒక్క పాటలో ఇంత గొప్పగా(అందంగా) లిరిక్స్ ఎవరు రాయలేదు ఇక ముందు రాయలేరు... బాలకృష్ణ & రోజా గారికి ధన్యవాదాలు... మీకు తెలియకుండానే నాకు మంచి ఉపశమనం కలిగిస్తున్నారు మీ పాటలతో tq....

  • @princesrikanthdhfm7387
    @princesrikanthdhfm7387 4 года назад +14

    Eddaru top singers kalayikatho vachina e paata yeppudu top lone untundi
    Aa lyrics mind blowing bhaya
    Mi eddari voice fantastic
    Dear love failure boys E paata vintu brathikeyandi

  • @VeerapagaSrinu9822
    @VeerapagaSrinu9822 2 месяца назад

    మ్యూజిక్ అందించిన వారికి థ్యాంక్ చాలా బాగుంది...❤❤❤

    • @SKRMUSICANDMOVIES
      @SKRMUSICANDMOVIES  2 месяца назад

      Thank you very much Dear Brother...This inspiring me to do more creativity for Banjara Community....Regards, Producer and Director Sanjivkumar Rathod.

  • @gunduboinagsai2480
    @gunduboinagsai2480 4 года назад +190

    Love lo ఫెయిల్యూర్ అయినా వాళ్ళు ఈ పాట వింటూ బ్రతుకు పోవచ్చు bro please like 👌👌👌👌👌👌👍🤘🤘🤘👍👍

  • @pottipatiprasannath6370
    @pottipatiprasannath6370 4 года назад +75

    అన్న ఏమి లిరిక్స్ ఈ సాంగ్ రోజు ఒక్క సారైనా విననిదే నిద్ర పట్టలేదు సూపర్ రోజా గారు మరియు బాలకృష్ణ గారు మీరు మరెన్నో ఇలాంటి సాంగ్స్ అందిస్తారని కోరుకుంటూ మీ అభిమాని

  • @gunduboinagsai2480
    @gunduboinagsai2480 4 года назад +241

    బాలకృష్ణ anna ఫ్యాన్ కొట్టుకో like👌👌👌👌🤘👌👌👌

  • @lokeshkalva6645
    @lokeshkalva6645 Месяц назад +1

    Naku chala estam bro e song roju okasri iena chustha❤❤❤

    • @SKRMUSICANDMOVIES
      @SKRMUSICANDMOVIES  Месяц назад

      Thank you very much Dear Brother...This inspiring me to do more creativity for Banjara Community....Regards, Producer and Director Sanjivkumar Rathod.

  • @badavathlaxman8819
    @badavathlaxman8819 Год назад +6

    బాలకృష్ణ అన్నను మించిన సింగర్ ఇండియా లో ఎవ్వరూ లేరు బాలకృష్ణ అన్న big ఫ్యాన్స్ సూపర్ సాంగ్ ❤❤❤

  • @mrperfect4803
    @mrperfect4803 4 года назад +97

    Balakrishnan nuvu India lo goppa singer kavali 🕺💛

  • @dharavathsaraiads7846
    @dharavathsaraiads7846 4 года назад +169

    సూపర్ లవ్ సాంగ్ జై బంజారా మరిన్ని లవ్ సాంగ్ పాడాలని కోరుకుంటున్న

  • @DRavi-z3p
    @DRavi-z3p День назад +1

    Iam Ravi yadav gollacherla Dornakal చాలా బాగుంది song

    • @SKRMUSICANDMOVIES
      @SKRMUSICANDMOVIES  10 часов назад

      Thank you very much Dear Brother...This inspires me to do more creativity for the Banjara Community....Regards, Producer and Director Sanjivkumar Rathod.

  • @maheshtourism4157
    @maheshtourism4157 3 года назад +6

    పాట వింటుంటే మా జ్ఞాపకాలు కదులుతుంటే
    బాధ , ఆనందం కలిసి పిచొడ్ని చేస్తున్నాయి
    Any way thank you so much Balakrishna.

    • @premarathod9708
      @premarathod9708 2 года назад

      Nice song banjara❤️

    • @somannaguguloth4064
      @somannaguguloth4064 Год назад

      బాలకృష్ణ అన్న మీరు ఇలాంటి పాటలతో మన బంజర భాషకి ఉన్నతమైన భాషలతో పోటీపడే విధంగా చేస్తున్నందుకు మీకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు

    • @somannaguguloth4064
      @somannaguguloth4064 Год назад

      బాలకృష్ణ అన్న మీరు రాసిన పాటలు వింటుంటే నా రోమాలు లేచి నిక్క పొడుస్తున్నాయి చాలా బాధనిపిస్తుంది మీకు శతకోటి వందనాలు

  • @banavathusai8221
    @banavathusai8221 Год назад +100

    ఈ సాంగ్ 2023లో వింటునవారు ఒక like వేసుకోండి

  • @jintaakmusicchannel1
    @jintaakmusicchannel1 4 года назад +141

    లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిలు ని పాటలు ఇని బ్రతేకెవచ్చు సూపర్ 👍👍😢😢💝😘

  • @ambadasambadasketavath8617
    @ambadasambadasketavath8617 3 года назад +8

    చాలా అద్భుతమైన పాట బాలకృష్ణ మరియు రోజా గారికి అభినందనలు

  • @jatothusrinivas607
    @jatothusrinivas607 4 года назад +36

    💖💖💝💝💝హాట్ బ్రేక్ సాంగ్ 💔💔💔💔

  • @tejavathbalu7373
    @tejavathbalu7373 4 года назад +5

    Wow super👌👌 hit song balakrishna garu😭

  • @Paatenaapranam
    @Paatenaapranam 3 года назад +2

    పాట అర్ధం కాలేదు కానీ పాట యొక్క రాగం చాలా బాగుంది యీ పాటతో అందరిని ఏడిపిస్తారు

  • @rajguguloth5618
    @rajguguloth5618 4 года назад +18

    Tq So much for giving This awesome Song
    I'm Really Remember My Life Bro
    This song dedicating for only Love FaIluRê persons

  • @mr.ennocent2748
    @mr.ennocent2748 4 года назад +34

    ప్రేమికుల మనస్సును తాకే అభ్యుతమైన సాంగ్.... సాంగ్ లోని లిరిక్ సూపర్ గా రాసవ్ బ్రో... లవ్ పేయిలుర్ వాళ్ళు ఇచ్చుకొండి Darling's.....👍❤️

    • @Arjun_Nayak1001
      @Arjun_Nayak1001 2 года назад

      Entii brother e song evadu ayina vinnadu ante suciend cheskodaniki ki kuda veniki radu

  • @GojoAkhiEditz
    @GojoAkhiEditz 4 года назад +9

    This song hit kavadaniki main reason writer Ramesh anna , thanks Anna

  • @dotitharun3065
    @dotitharun3065 Год назад

    Naaku banjara language raadhu..aina song daily vintunna....very nice song

  • @amgothgopal829
    @amgothgopal829 4 года назад +14

    Roja akka your voice is very sweet akka super song really amazing thank you to all composting this song 🎶🎤

  • @shankardharavath7622
    @shankardharavath7622 4 года назад +69

    నీ ప్రేమ ఊసులు మానలేని మత్తులో ఉంది నీ రాగం ఇంద్రధనుస్సు రంగుల నవ కేళి
    ప్రేమ కోసం రాజులు రాజ్యాలు పోగుటుకున్న మాట నిజమే కాదు కానీ
    నేటి సమాజంలో జరుగుతున్న ప్రేమ ఊసులు నిజంగా మీ వాయిస్ బాగా ఉంది బ్రో జై గురు దత్తా భక్త జై దాదా దేవ్ మహరాజ్ ఆశీర్వాదం
    మీ వాయిస్ తో ఒక పాట మా దేవుడు మీద పడగాలరు
    శ్రీవారి కీ తన రాగతో మనసు దోచుకున్న అన్నమయ్య చర్యా లు
    ప్రేమికుల మనసు దోచుకున్న బాలకృష్ణ

  • @vadthyavathramesh7210
    @vadthyavathramesh7210 4 года назад +50

    2020 hit song super duper ఎక్సలెంట్

    • @saitejbanoth2546
      @saitejbanoth2546 4 года назад +3

      Super song anna

    • @pambaji9192
      @pambaji9192 3 года назад

      చాలా మంచి పాట తమ్ముడు

  • @degavathsudhakarrathod2410
    @degavathsudhakarrathod2410 3 года назад +6

    తమ్ముడు బాలకృష్ణ నా ఫ్యాన్స్ నువ్వే లైక్ కొట్టు.👌👌👌👌🎧🎧🎼🎼🎵🎵🎹🎹🎹📷📷🎭🎤🎤🎤

    • @jetavathgopal8924
      @jetavathgopal8924 3 года назад

      Super song in st IAM your your mangli indain st singer in lambadi stay safe in your home put mask to your mouth

  • @dheeravathjiva8209
    @dheeravathjiva8209 4 года назад +22

    After Hari Hari adavima shanti song tarwatha intha manchi love song vachindi Anna super super hit

  • @VIJAY-fk2kj
    @VIJAY-fk2kj 4 года назад +13

    Marchipoena💞💕 gnapakalu malli gurtu vastunnaie..😔😔😔
    E song vachina 1st lo vini aapesa,,😩😫😩vadilesin gnapakalu mallii gurtu ravaddanii anukunna.
    kakii,,😒
    Eppudu malli malli vinali anipinchela undi ee song.
    Naa manasu lo unna badalu anni ee song lo unnaie.
    E song 👏👏👏.
    Antee
    L+√=LOVE ((L√))
    ((LAKSHMI+√IJAY))

  • @nenavathsrikanth824
    @nenavathsrikanth824 4 года назад +25

    It is the best lirical and heart touching sings I never seen before handsoff balu bro

  • @rathlameera9966
    @rathlameera9966 3 месяца назад +1

    Chala baga padaru both im listening this song soo many times

    • @SKRMUSICANDMOVIES
      @SKRMUSICANDMOVIES  3 месяца назад +1

      Thank you very much Dear Brother...This inspiring me to do more creativity for Banjara Community....Regards, Producer and Director Sanjivkumar Rathod.

  • @user-mu3ob2yr6i
    @user-mu3ob2yr6i 4 года назад +53

    సూపర్ భీయ తార్ పాట అల్ పాట బ్లాక్ బస్టర్ బియ బాలకృష్ణ భీయా ఫ్యాన్స్ ak like మరో frinds

  • @banothbhavsingh3260
    @banothbhavsingh3260 3 года назад +7

    సూపర్ సాంగ్స్

  • @AshwiniOfficialAshwinirathod
    @AshwiniOfficialAshwinirathod 4 года назад +11

    Roja Bai & balu nice song

  • @stbanjaralove2980
    @stbanjaralove2980 Год назад

    My favourite song 😢😭....
    Superb ga padav annav 💥❤️💔

  • @mrperfect4803
    @mrperfect4803 4 года назад +18

    All time my favourite singer Balakrishnan 😘👌

  • @chinnabanjaratv4261
    @chinnabanjaratv4261 4 года назад +14

    Thanks for watching 1M views 🙏 .....super lyrics Ramesh Anna🥰

  • @gandhivankudoth1575
    @gandhivankudoth1575 4 года назад +6

    Musical hit in 2020..music director..super 👌..balakrishna anna..and roja..💚💙

  • @Banothkarthik-j9o
    @Banothkarthik-j9o Месяц назад

    Actor swapna Rathod singing Ashwini rathod awesome combination became janatha Bablu u Rock bro really frame matram mv type undi

    • @SKRMUSICANDMOVIES
      @SKRMUSICANDMOVIES  Месяц назад

      Thank you very much Dear Brother...This inspires me to do more creativity for the Banjara Community....Regards, Producer and Director Sanjivkumar Rathod.

  • @badavathpavankumar646
    @badavathpavankumar646 4 года назад +14

    Nice song 👌👌 anna jai bajara jai Sevalal

  • @charanbabucharan6186
    @charanbabucharan6186 4 года назад +14

    Superb song thammudu... Marvelous mr Balakrishna
    Keep it up ,u wil have a good life in future..

  • @thirupathichowhan6989
    @thirupathichowhan6989 4 года назад +11

    woow brothet super and i am lessen this song till now 200 times but iam not get boring ,its a super hit song ,iam so appreciating u and keep going

  • @pathlavathsunitha3135
    @pathlavathsunitha3135 Месяц назад +2

    I song 2024 lo vintunna vallu one like....❤❤

    • @SKRMUSICANDMOVIES
      @SKRMUSICANDMOVIES  Месяц назад

      Thank you very much Dear Brother...This inspires me to do more creativity for the Banjara Community....Regards, Producer and Director Sanjivkumar Rathod.

  • @gopinaik4472
    @gopinaik4472 4 года назад +16

    Wt a brilliant talent writer Ramesh Naik Anna super

  • @Telanganaratnalu
    @Telanganaratnalu 2 года назад +17

    ఈ song లో ఎమ్ magic ఉన్నదో కాని ఎన్ని సార్లు విన్నా కొత్తగా వింటున్నట్టే అన్పిస్తుంది. Jai Banjara

  • @rameshprince4453
    @rameshprince4453 4 года назад +130

    Balakrshina fans like here😀

  • @SanjayGopal-v9z
    @SanjayGopal-v9z Год назад

    Namaste Roja ma'am 🙏🙏👌👌 Amezing Singing .Maro Janki ma'am la vundi vice 5000 times' vinnanu Madam miku manchi bhavishaththu vundala korukuntu God bless you 🎉🎉 🙏🙏🙏🙏🙏

  • @Uppi7301
    @Uppi7301 4 года назад +162

    ఈ ఒక్క పాటతో నన్ను ఎడిపించారు గా అన్నా... మీకేమైనా నాయంగా ఉందా...😓😓😓

  • @kethavatshiva1670
    @kethavatshiva1670 2 года назад +4

    సేన రామ్ రామ్ జై సేవాలాల్ జై బంజారా అక్క వాత్ ఏక్జాత్
    ఈ సాంగ్ ఒక్కసారి వింటే చాలు ఈ ప్రతి సారి ఇదే సాంగ్ వినాలి అన్నట్టుగా ఉంది సాంగ్ సాంగ్ చాలా చాలా బాగా పాడారు బంజారా టాలెంట్ ఏంటో ధన్యవాదములు అన్న మీకు మీ టీం మొత్తానికి చుపించారా 👌✨️

  • @shivacharan8269
    @shivacharan8269 4 года назад +31

    Bro ని సాంగ్ హాటే నాకు challa estam but నాకు అర్ధం తెలియదు thellugu కూడ padu bro

  • @SaiSagar-t5l
    @SaiSagar-t5l Месяц назад +1

    Balakrishna anna and Roja akka super ♥️❤️🧡💛💚💝😍🥰

    • @SKRMUSICANDMOVIES
      @SKRMUSICANDMOVIES  Месяц назад

      Thank you very much Dear Brother...This inspiring me to do more creativity for Banjara Community....Regards, Producer and Director Sanjivkumar Rathod.

  • @MaheshMahesh-on9cy
    @MaheshMahesh-on9cy 4 года назад +22

    Ababaaba em lyrics anna champesav brilliant talent writer Ramesh

  • @j.v.lakshmi4279
    @j.v.lakshmi4279 2 года назад +11

    Sister your voice is very wonderful I like your singing songs it is a wonderful dedicated for me thanks to entire team

  • @veerakumar5669
    @veerakumar5669 4 года назад +5

    అక్క నిజంగా మీరు ప్రాణం పెట్టి పాడారు .. సత్యవతి ( మంగ్లీ బాయి ) అక్క పాడిన ఇంత బాగా పాడలేదు అనిపించింది 🙏

  • @ramavathsaidulu2785
    @ramavathsaidulu2785 3 года назад +13

    బంజారా ఆణిముత్యం మన బాలకృష్ణ

  • @malothuswapna1158
    @malothuswapna1158 4 года назад +13

    Daily more 10,20times listening this song wow heart touching song

    • @juvariraju8778
      @juvariraju8778 3 года назад

      Woww ....i think this song dedicated to my heart..... ❤❤❤❤

    • @juvariraju8778
      @juvariraju8778 3 года назад

      Woww ....i think this song dedicated to my heart..... ❤❤❤❤

    • @modulalitha8090
      @modulalitha8090 3 года назад

      A.china.pap.bagundi.👌👌lovu♥️♥️♥️♥️👌

    • @modulalitha8090
      @modulalitha8090 3 года назад

      Aka.me.papana

    • @ramavathkrishna7257
      @ramavathkrishna7257 3 года назад

      Not malothu
      👉Maloth

  • @rajenderlavudya2507
    @rajenderlavudya2507 4 года назад +87

    Super song anna ఈ సాంగ్ నా కోసమే రాసి పాడి నట్టు ఉంది అన్న

  • @gugulothganesh1343
    @gugulothganesh1343 4 года назад +12

    Simple ga amaging ga padavu bro

    • @naveengolla6165
      @naveengolla6165 4 года назад

      Simply ga super voice tho padaru both and Akka me voice chall bagudi

  • @rajashekarcreationsbanjara2472
    @rajashekarcreationsbanjara2472 2 года назад +1

    Nice songs balakrishna anna

  • @MrNenavath
    @MrNenavath 4 года назад +10

    What aa beautiful tone and excellent tune. Awesome lyrics and ever best composer. 😊😊😊

    • @laxmihanumalaxmihanuma
      @laxmihanumalaxmihanuma 2 года назад +1

      Super balakrishna e song nivallane vintunna roju e song vini nidrapotanu super

  • @psnaik6011
    @psnaik6011 4 года назад +44

    Naku Banjara songs ante pranam ❤️💕 Banjara🙏

    • @AbhiRam-rp8rf
      @AbhiRam-rp8rf 3 года назад +1

      Tnx anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍🤝🤝🤝🤝

    • @psnaik6011
      @psnaik6011 3 года назад

      @@AbhiRam-rp8rf song chala bagundi
      Jai Bangara jai Sevalal🙏

  • @malothramesh3494
    @malothramesh3494 Год назад +1

    నువ్వు చెప్పే songs చరణం heart touching bro.....❤❤❤❤❤❤

  • @RamavathRajesh
    @RamavathRajesh 4 года назад +4

    Super bro balakrishna fans like me

  • @SREELAXMAN
    @SREELAXMAN 4 года назад +5

    Hey..... Roja akka 👌👌👌🤘🤘🤘🤘

  • @banothbalu201
    @banothbalu201 4 года назад +5

    Woww superr thammudu ❤❤❤💝💝💝💐💐💐

  • @saireddy7538
    @saireddy7538 3 года назад +1

    Roja, balakrishna ఇద్దరు కూడా పోటీగా ఉన్నారు 👌👌🙏🙏💐💐

  • @SRIRAM_RATHOD_TRS
    @SRIRAM_RATHOD_TRS 4 года назад +16

    Suppar

  • @rrahul1158
    @rrahul1158 4 года назад +7

    Superb lyrics..ND both of you are voice

  • @btvmusicindia36
    @btvmusicindia36 4 года назад +9

    Song soo superb.Lyrics ultimate.

  • @n.mbanjaramusic8944
    @n.mbanjaramusic8944 2 года назад +1

    రమేష్ అన్న నీవు రాసిన పాటలు అద్భుతం ఎన్ని సార్లు వినల్ అనిపిస్తది.బాలకృష్ణ వైష్ చాలా సూపర్

  • @lvbanjara8720
    @lvbanjara8720 4 года назад +14

    Super bala first comet

  • @ashoktrainingstar9269
    @ashoktrainingstar9269 4 года назад +8

    Love you bro super song nv thoopu bro nee all songs super

  • @kishang8507
    @kishang8507 4 года назад +6

    Literally shaking all our community bro ...
    Keep going on .....best wishes to both of you...singers..
    💯💯👍

  • @rameshjadav2802
    @rameshjadav2802 4 года назад +5

    Vav supar song anna👌👌👌👌👌👌
    Esuvanti songs thi anna inka

  • @imshiv416
    @imshiv416 4 года назад +24

    Balakrishna:)🎵stuck in head a while...it is marvelous🎵, lyrics also too good👌💐👍